BHAJA GOVINDAM ( FULL ) TELUGU LYRICS & MEANING

  Рет қаралды 1,035,505

RAGHAVA REDDY VIDEOS

RAGHAVA REDDY VIDEOS

Күн бұрын

Пікірлер: 550
@shivoham24
@shivoham24 Жыл бұрын
ఆది శంకరుల విరచిత భజగోవిందమును పాడిన తల్లి పాద పద్మములకి నమస్కారాలు
@eswararaok4165
@eswararaok4165 3 жыл бұрын
వేదాంత సారాన్ని వండి, వార్చి, వడ్డించారు. ఈ శ్లోకాల్ని అర్ధం చేసుకుని, కొన్నయినా ఆచారణలోనికి తేవడానికి ప్రయత్నిస్తే మనసుకు ఎక్కడలేని ప్రశాంతత లభిస్తుంది. సనాతన ధర్మం ఎంత గొప్పది!
@gajbinkarbharathbhushan8582
@gajbinkarbharathbhushan8582 Жыл бұрын
Jagat Mithya Ishwar Ham Sathyam
@bksatyanarayana9783
@bksatyanarayana9783 8 ай бұрын
భజగోవిందం ఒక్కటి చాలు కలకాలం సుఖంగా ఉండటానికి
@nageshr811
@nageshr811 2 ай бұрын
భగవద్గీత వింటే మహనీయులు శ్రీ ఘంటసాల గారి స్వరంలోనే వుండే తన్మయత్వం భజగోవిందం మీ స్వరంలో వింటూంటే ఆ భావన కలిగింది. మొదటసారి వింటున్నాను చాలా బాగా పాడారు. ధన్యవాదములు
@pullaiahpalempally3508
@pullaiahpalempally3508 4 ай бұрын
భజగోవిందం వందనాలు పాడిన వారికి ఆ భగవంతుడు కాపాడుగాక
@bharat2498
@bharat2498 6 жыл бұрын
భజ గోవిందం అమోఘం....మీ కార్యం అత్యాద్భుతం...చేసినందుకు కృతజ్ఞతలు.
@Sanathan_Reddy9999
@Sanathan_Reddy9999 5 жыл бұрын
ధన్యవాదాలు రాఘవ రెడ్డి గారు. మనుషుల మనస్సులను స్థిరంగా ఉంచుకోవడానికి శంకరాచార్యులు రచించిన భజగోవిందం అద్భుతం. ప్రతి రోజు ఒకసారి చదివి ఆచరించిన చాలు జన్మ ధన్యం..
@ammananna6590
@ammananna6590 3 жыл бұрын
ధన్యవదములు రెడ్డిగారు
@kkheavymachinery4684
@kkheavymachinery4684 2 жыл бұрын
మనషి జీవిత పంధా మారితీరుతుంది దీనిని శ్రద్ధగా వింటే , నాది మారింది , శంకరాచార్యులవారు ఈనేలపైన నడచిన శివుడి రూపం,శక్తి🙏🙏🙏🙏
@gajbinkarbharathbhushan8582
@gajbinkarbharathbhushan8582 Жыл бұрын
Dhanya Dhanya Bharat Bhumi Dhanya
@padmavativ8955
@padmavativ8955 2 жыл бұрын
ఎన్నిసార్లు విన్నానో....చెప్పలేనంత అనుభూతిని పొందుతున్నాను
@padmaja.k1478
@padmaja.k1478 Жыл бұрын
ఎంత అద్భుతంగా ఉంది శంకరా.... సదా ఆచరించాలని మనస్సు తపన పడుతోంది 🙏🙏🙏
@rvsraj3315
@rvsraj3315 3 жыл бұрын
మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్-కాలః సర్వమ్ | మాయామయమిదమ్-అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా
@anjaneyulutunikoju275
@anjaneyulutunikoju275 2 жыл бұрын
మీ మధుర గానం వినుచున్న ప్పుడు భగవంతుడు నీకిచ్చిన అమూల్య వరము మధురమైన శబ్దం పలువురిని మై మరిపి పించినది . విజయోస్తు.
@padmatsr6065
@padmatsr6065 3 жыл бұрын
మా gurudevulu varu bhaja govindam గురించి చక్కగా వివరించారు, మాకు ఆత్మ బోధ చేశారు, ఆచరణ లో మమ్మల్ని nadipisthunnaru, మా guruvu గారు bhavagni gurudevula varu Kruthagnathalu thandri kruthagnathalu gurudeva 🌺🌺🌺🌺🌺🌺🌺 🙏🙏🙏🙏🙏🙏🙏
@arunachalashiva8718
@arunachalashiva8718 5 жыл бұрын
జీవిత సంపూర్ణ పరమార్థం దాగివుంది... జై శ్రీ క్రిష్ణా .ఓం నమో నరాయణాయా...
@askumar256
@askumar256 5 жыл бұрын
అమ్మా గాన సరస్వతీ నమస్కార, శుభాశీశ్శులు
@Saleemshaik322
@Saleemshaik322 3 жыл бұрын
భజ గోవిందం విని భక్తి మార్గములో వచ్చాను🙏🙏
@njrindia
@njrindia 3 жыл бұрын
God bless you
@ramaswamykolluri3754
@ramaswamykolluri3754 Жыл бұрын
జ్ఞానం ఇది భక్తి కి పైమెట్టు పైన ఉన్నారు మీరు🙏
@rajeshltv
@rajeshltv Жыл бұрын
Good
@baburao3144
@baburao3144 Жыл бұрын
Janma dhanyaminadi
@mcsreddy8508
@mcsreddy8508 Жыл бұрын
🚩🙏🙏🙏
@sarmavemuri3475
@sarmavemuri3475 2 жыл бұрын
అద్భుతంగా గానం చేశారు. శుభం భూయాత్.
@harekrishna4725
@harekrishna4725 3 жыл бұрын
తల్లీ మీకు వృధాయపూవ్రకా ధన్యవాదములు 🚩🙏🙏
@kodamatiappalaraju8403
@kodamatiappalaraju8403 2 жыл бұрын
hrudhayapoorvaka
@gayathrivenkatraman1380
@gayathrivenkatraman1380 5 жыл бұрын
Tears rolling out of my eyes. Dhanyosmi swamy. Such a profound meaning of this bajan is not known to me till now although I used to enjoy listening to it. Life feels so different when we understand the meaning of anything🙏🏻
@kirankumar3150
@kirankumar3150 4 жыл бұрын
Same feel here.
@venkataramanapn7656
@venkataramanapn7656 3 жыл бұрын
Yes...
@srinivasreddyyedla2301
@srinivasreddyyedla2301 3 жыл бұрын
@@kirankumar3150 same feeling here also.. wonderful and worth watching video.. tq u
@radhikaaleati8340
@radhikaaleati8340 3 жыл бұрын
You spoke my heart out Gayathri garu. Raghava reddy garu, today i feel i am soo blessed, everyday whenever i listen to bhajagovindam i used to feel like heaven now i understood completely why i was feeling that way. The meaning of each sloka rolling tears out of my eyes.. Dhanyosmi, thank you soo much for uploading this video.
@gayathrivenkatraman1380
@gayathrivenkatraman1380 3 жыл бұрын
@@radhikaaleati8340 only when the time arrives we are blessed for such things to happen in our lives. There is a quote "When u r happy, u enjoy the music, but when u r sad u understand the lyrics" grateful to the almighty for every blessings and every experience of life🙏🏼🙇‍♀️🌷
@palakshigovindappa3216
@palakshigovindappa3216 8 ай бұрын
భక్తి జ్ఞాన వైరాగ్యములకు ముఖ్య సాదనము .
@anjaneyulutunikoju275
@anjaneyulutunikoju275 2 жыл бұрын
అమ్మగారికి పాద నమస్కారం హరి ఓమ్
@kemabharathi5169
@kemabharathi5169 Жыл бұрын
Excellent extraordinary chanting.dhanyavadamulu Guruvu Garu
@vijayalakshmiduraivelu6438
@vijayalakshmiduraivelu6438 4 жыл бұрын
🙏🙏🕉️🙏🙏ప్రపంచక విషయాలు నుంచి మనసు మారలుచుకొని పరబ్రహ్మా పై మనసు పెట్టి బ్రహ్మా పదం పొందవచ్చు అని చక్కగా వివరించారు ధన్యవాదాలు🙏👌👌👌
@sharmilan1175
@sharmilan1175 3 жыл бұрын
Ppp
@aranibaburao2935
@aranibaburao2935 3 жыл бұрын
Sklokas we keenly follow they take us to salvation.
@nagasivayya
@nagasivayya 3 жыл бұрын
Great
@gidijalakalyanikalyani5218
@gidijalakalyanikalyani5218 3 жыл бұрын
@@sharmilan1175 c
@gidijalakalyanikalyani5218
@gidijalakalyanikalyani5218 3 жыл бұрын
,
@femsolutions4909
@femsolutions4909 2 жыл бұрын
Blessings of Adi Sankara to this Lady who rendered this wonderful Keerthanam.
@sandartist2024
@sandartist2024 3 жыл бұрын
Hari Om Amazing sir భజ గోవిందం అమోఘం....ధన్యవాదాలు రాఘవ రెడ్డి గారు.
@bnarahari2780
@bnarahari2780 2 жыл бұрын
Really excellent. Fentastic. Super. Daily hearing three times at any cost. Getting lot of spiritual knowledge.
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 3 жыл бұрын
రాఘవరెడ్డి గారు మీకు ధన్యవాదములు ... మీరు యు టూబ్ లో పెట్టిన అన్ని భక్తి పాటలు శ్లోకాలు స్తోత్రాలు అన్నీ చాలా బాగున్నాయి ... అదీ కాక లిరిక్స్ తో. పాటు వాటికి అర్థం కూడా పెడుతున్నారు ... అందుకు మీకు. మరీ మరీ ధన్యవాదములు ... జై శ్రీ రామ్ ....
@davathpranay8399
@davathpranay8399 4 жыл бұрын
Adbhutam, Anantham, Ashcharyam, Amogham, Akhandam, Adviteeyam, Anirvachaneeyam Shankaram Loka Shankaram 👏👏👏👏
@surya2005gsn
@surya2005gsn Жыл бұрын
I read Bhagavad Gita, Devi bhagavatam, sundara kanda. But if I can listen I feel very peaceful and happy in my life. Whenever I am not happy, I will listen this. Very nice very nice very nice.
@Ljirao
@Ljirao 6 жыл бұрын
అద్భుతం...మాటలు లేవు
@kirandasari5879
@kirandasari5879 3 ай бұрын
హరే కృష్ణ,ఈది వినకుండా రోజూ నాకు నిద్ర పట్టడం లేదు,మీ తెలుగు అనువాదానికి పదాభివందనం,జై గురుదేవా .,పాడిన తల్లికి హృదయపూర్వక కృతజ్ఞతలు..,మీరు మాలాంటి సామాన్యుల కోసం చేసిన ఈ ప్రయత్నం చాలా చాలా గొప్పది,మీకు ఆ కృష్ణుడు తోడు లేదు అన్నేది అతిశయోక్తి .,హరే కృష్ణ
@maharshiamudala2570
@maharshiamudala2570 4 жыл бұрын
నమస్కారం ! వివరణ పరమాద్భుతం. జ్ఞానం వైపు ఆత్మ సాక్షాత్కారం కోసం .మాయ ప్రపంచం . ఓం నమశ్శివాయ.
@dr.surabhi1949
@dr.surabhi1949 Жыл бұрын
Excellent singing,after hearing ,I am sure that mind set will definitely change. melodious voice,mesmerized
@srinivasyellambhotla-np7cm
@srinivasyellambhotla-np7cm 15 күн бұрын
Nenu bhajagovindam vini nemmadi ga bhakthi margam loki veduthunnanu namaste 🙏 bangaru talli chala baga adbhutam ga paduthunnavu bless u
@katamaseenu
@katamaseenu 3 жыл бұрын
🙏 ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది. అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం. అర్థం చేసుకున్నవారు ధన్యులు. గీత చదువుకో రాత మార్చుకో...
@akkannareddykoyya3856
@akkannareddykoyya3856 2 жыл бұрын
Very nice
@sarojapatagarla5596
@sarojapatagarla5596 2 жыл бұрын
Excellent message🙏🙏
@bvcharankumar
@bvcharankumar 2 жыл бұрын
Baga chepparu
@malladivasudev4294
@malladivasudev4294 3 жыл бұрын
అద్భుతం...మాటలు లేవు I am spell bound for a long.. wow .. what a melodious voice !! It is net to Smt. M.S.Subbu Lakshmi Ammal., great.
@roserosarosen5637
@roserosarosen5637 2 жыл бұрын
ஹரி ஓம் நமோ நாராயணாய 🙏🙏🌻 நேற்று நவராத்திரி நடன நிகழ்ச்சி நல்லபடியா நடைபெற்று முடிந்தது. இறைவனுக்கு நடனம் அட பேரும் பாக்கியம் பேரும் புண்ணியம். கோடான நன்றி 🙏🙏😍
@prabhumamidala8340
@prabhumamidala8340 3 жыл бұрын
Me ku Vandanamulu , Shlokala Arthalu Kuda kalpi padite Manchiga undunu ani na Abhiprayam , Dhanyavadamulu.
@saikiran8692
@saikiran8692 4 жыл бұрын
I bow towards prabhu shankara, am so grateful to listen this, and know the meaning of the slokams, my heart fully thanks for uploading this video great job🙏🙏🙏🙏🙏
@pallechandrashekar8908
@pallechandrashekar8908 6 ай бұрын
Nenu osari ఒదేవాలయానికి maa inti giruvugaari దర్శనానికి వెళితే అక్కడ భజగోవిందం శ్లోకాల పుస్తకం ఇచ్చారు ,చదివాక నాలో చాలా మార్పులు vacchinaaiye.అది ఈశ్వరుని దయ మన దారి ఎటువెళ్తుంది అని మనం తెలుసుకోలేం ఈశ్వరుని కృపతో మన దారి మర్లితే మన జన్మ ధన్యం🙏🌷🙏🌷
@sreenirmalay4464
@sreenirmalay4464 10 ай бұрын
🙏🙏🙏 matchless my daughter. Aalapana wonderful
@sriramakrishnasriramakrish1241
@sriramakrishnasriramakrish1241 3 жыл бұрын
మీ ఛానల్ కీ మేము ఎంతో ఋణ పడివున్నాము 🙏🏾🙏🏾🙏🏾
@venkatasatyanarayanakallur5587
@venkatasatyanarayanakallur5587 3 жыл бұрын
Great voice and God Grace 🙏🙏
@SriramiPhone
@SriramiPhone 3 жыл бұрын
Till now I listened this song by M.S .Subba lakshmi garu. but 1st time I understood the meaning.nd the voice of this singer also excellent..thank you very much for this video .🙏💐🙏💐💐
@rajuy4269
@rajuy4269 3 жыл бұрын
Her slokas with sweet bhakti chanting is marvelous n also roused blissful solace and introspection. An everlasting deep impression embarked in the mind. Simple, lucid and attained a state of tranquility. Inexplicable blissful of mind. What a great affinity!
@annestudyvin7983
@annestudyvin7983 3 жыл бұрын
I do not know the meaning of these words yet they speak to my heart anyway. There are several bhajans that I cannot hear without going limp and tearing up. I really liked singer Shruti Bode's delivery of this music. Thank you.
@krsna302
@krsna302 3 жыл бұрын
You can search for the English meanings of these beautiful slokas, thanks to the many sahrudayas who uploaded them. Once you understand the meaning, you will attain peace, pleasure and happiness.
@josephsagi3926
@josephsagi3926 6 жыл бұрын
Excellent song and thanks for doing this kind of videos! And nice voice of the singer! And I recommend everyone follow this words of Adi Sankaracharya and attain Moksham under the feet of the GURU! BHAJA GOVINDAM!
@lakshmivara1271
@lakshmivara1271 3 жыл бұрын
हरे राम हरे राम राम राम हरे हरे हरे कृष्ण हरे कृष्ण। कृष्ण कृष्ण हरे हरे
@HariniPandu-i1j
@HariniPandu-i1j 7 ай бұрын
Hi my nem harini super ,I understand, with this poem❤❤❤
@chandramohan1176
@chandramohan1176 3 жыл бұрын
Excellent sandesam ,..Jai Sankara Charya !
@pindiganeshkumar2379
@pindiganeshkumar2379 2 жыл бұрын
Devda really...enthati punyam memu edi vittunnam...sarvam nive...🙏🙏
@prasadyh3486
@prasadyh3486 Жыл бұрын
ధన్యవాదాలు రాఘవరెడ్డి గారు. చాలా బాగా నచ్చింది.
@aramati008
@aramati008 6 жыл бұрын
Awesome , Thank you so much for great work and because of such great knowledge of Maharshis , Atma Jnanulaki elanti vidoes chustunapudu maha anandam
@murthypvr5408
@murthypvr5408 4 жыл бұрын
Jaisreeram, god gave us as a guru...we are very luky to have u , and blessed this devotional channel..
@srinidhibharadwaja84
@srinidhibharadwaja84 2 жыл бұрын
9:57 Great rendering ..maa saraswathi para roopam talli nuvvu
@sumantht2940
@sumantht2940 Жыл бұрын
Control your mind qnd senses you will certainly see the god in your heart !!! What a verse !!!
@pisupatysharma9175
@pisupatysharma9175 6 жыл бұрын
Raghava Reddy gariki paadabhi vandanaalu... For uploading such videos..
@MrThirumal
@MrThirumal 3 жыл бұрын
this is blown my mind, teary-eyed. always wanted to know the meaning. thank you so much.
@geethadhyanacademy
@geethadhyanacademy 3 жыл бұрын
Mr Thirumal Kumar The total direction in the last stanza indriya manasa niyamadevam. That is who controls his mind and indriya would be able to see the God
@nagarajugottumukkala6558
@nagarajugottumukkala6558 3 жыл бұрын
🙏🙏🙏
@saradachaganti1328
@saradachaganti1328 Жыл бұрын
Dhanyuralavi ayyavu. Chesavu speechless tears in my heart
@praveenbussa7979
@praveenbussa7979 2 жыл бұрын
Amma meeku shatakoti vandanaalu.Adbhutamga Paadaru🙏🙏🙏
@veryeffectivekarre.sandhya1748
@veryeffectivekarre.sandhya1748 3 жыл бұрын
Bhajan govindam stotram meaning chakkaga vivarincharu. Thanks to raghavareddy garu.
@raghusainadh5548
@raghusainadh5548 Жыл бұрын
Hare Rama hare Rama Rama Rama hare hare Hare Krishna hare Krishna Krishna Krishna hare hare... Jai Shree Radhe Krishna...🙏🙏🙏
@ramsram2015
@ramsram2015 4 жыл бұрын
Mee gaanamrutham.....veenala unndai🙏
@naraharikonuri9704
@naraharikonuri9704 6 жыл бұрын
అమ్మా నీకు నమస్కారం. నీకు శుభం కలగాలి.
@gorususrinivaasreddy4860
@gorususrinivaasreddy4860 3 жыл бұрын
వందనం
@sarmalolla
@sarmalolla 2 жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@tejadeshmukh786
@tejadeshmukh786 5 жыл бұрын
Raghava Reddy gaaru , janma dhanayam ipoindi andi meedi .......maaku arrushtanni kalpinchaaru .....chaala thanks andi
@n.radhalaxmilaxmi7078
@n.radhalaxmilaxmi7078 4 жыл бұрын
😭 gurudevaaa .....Ni paadha padmamuluku namaskaaram....
@narayanamaturi7920
@narayanamaturi7920 4 жыл бұрын
, నమస్తే గురూజీ చాలా బాగుంది
@lightoflifebydarshan1699
@lightoflifebydarshan1699 3 жыл бұрын
*മഹാലക്ഷ്മി അഷ്ടകം* ( ഐശ്വര്യത്തിനും അഭിവൃദ്ധിക്കും ജീവിതപുരോഗതിക്കും മഹാലക്ഷ്മ്യഷ്ടകം പതിവായി ചൊല്ലുക ) സ്തോത്രം നമസ്തേസ്തു മഹാമായേ, ശ്രീ പീഠേ സുരപൂജിതേ! ശംഖചക്രഗദാഹസ്തേ മഹാലക്ഷ്മി നമോസ്തുതേ! നമസ്തേ ഗരുഡാരൂഡേ! കോലാസുരഭയങ്കരി സര്‍വ്വപാപഹരേ ദേവി, മഹാലക്ഷ്മി നമോസ്തുതേ! സര്‍വ്വജ്ഞേ സര്‍വ്വഹദേ, സര്‍വ്വദുഷ്ടഭയങ്കരീ സര്‍വ്വദു:ഖഹരേ ദേവീ മഹാലക്ഷ്മീ നമോസ്തുതേ സിദ്ധി ബുദ്ധി പ്രധേ ദേവീ ബുദ്ധി മുക്തി പ്രാധായിനി മന്ത്രമൂര്‍ത്തേ സദാ ദേവീ മഹലക്ഷ്മി നമോസ്തു തേ ആദ്യന്തരഹിതേ ദേവി ആദിശക്തി മഹേശ്വരീ യോഗദേ യോഗസംഭൂതേ, മഹാലക്ഷ്മീ നമോസ്തുതേ സ്ഥൂലസൂക്ഷ്മമഹാരൌദ്രേ, മഹാശക്തി മഹോദരേ മഹാപാപഹരേ ദേവി മഹാലക്ഷ്മീ നമോസ്തുതേ പത്മാസനസ്ഥിതേ ദേവി പരബ്രഹ്മസ്വരൂപിണി പരമേശി ജഗന്മാതേ, മഹാലക്ഷ്മീ നമോസ്തുതേ ശ്വേതാംബരധരേ ദേവി നാനാം ലങ്കാരഭൂഷിതേ ജഗസ്ഥിതേ ജഗന്മാത്യ -ന്മഹാലക്ഷ്മീ നമോസ്തുതേ ഫലം മഹാലക്ഷ്മ്യഷ്ടകം സ്ത്രോത്രം യ: പഠേല്‍ ഭക്തിമാന്നരാ: സര്‍വ്വ സിദ്ധിമവാപ്നോതി രാജ്യം പ്രാപ്നോതിസര്‍വ്വദാ ഏകകാലേ പഠേന്നിത്യം മഹാപാപവിനാശം ദ്വികാലം യ: പഠേന്നിത്യം ധനധ്യാനസമന്വിതം ത്രികാലം യ: പഠേന്നിത്യം മഹാശത്രുവിനാശനം മഹാലക്ഷ്മിര്‍ഭവേന്നിത്യം പ്രസന്നാ വരദാശുഭാ
@plantnurseryinhyderabad4953
@plantnurseryinhyderabad4953 Жыл бұрын
ఒంటరిగా అనుభూతి చెందినప్పుడు ఈ శ్లోకాలు చాలా బాగా పని చేస్తాయి...
@anjaneyulutunikoju275
@anjaneyulutunikoju275 4 жыл бұрын
అమ్మగారు చాలా అద్భుతం గా పాడి నారు హరి ఓమ్
@archanakunireddy1256
@archanakunireddy1256 2 жыл бұрын
జై భారత్ జై హింద్ జై శ్రీ రామ్
@sivababutimes3247
@sivababutimes3247 5 жыл бұрын
Wow excellent very fine Danya vaadalu Amma
@mvraghavanand
@mvraghavanand 6 жыл бұрын
అయ్యా ఈ వీడియో లో నుండి శ్లోకాల భాగాలను మీకు కృతజ్ఞతలతో నేను 30 రోజులపాటు మీ వీడియో లింక్ తో సహా పోస్ట్ చేయ్యదలచుకున్నాను . యోగా చేస్తున్నపుడు అనులోమ విలోమ ప్రాణాయామం చెయ్యడానికి ఇది చాలా చాలా బావుంటుంది
@cnagireddy1573
@cnagireddy1573 6 жыл бұрын
raghavanand mudumba ii
@bhakthiswarapooja
@bhakthiswarapooja 6 жыл бұрын
sir miru pette videos Chala Chala bagunnai. miru mi jeevitham bhagavanthuni sevalo sardhakam chesukuntunnaru. song padina aame evaru sir. Chala Baga paadutunnaru. every video kuda Chala bagunnai.
@rajeswaritadigadapa5331
@rajeswaritadigadapa5331 4 жыл бұрын
లలిత సహస్రనామ లుకూడా ఇలాఅర్థలతో పెట్టాండీదయచేసీ
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 2 жыл бұрын
Thank u adbhuthamulu Sri sankaracharyavaari rachanalu andinvhaaru
@mukundakrishna2300
@mukundakrishna2300 Жыл бұрын
భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజా గోవిందం భజ గోవిందం పై ఆది శంకరచార్యులు భజ గోవిందమ్ పాడిన ఆ మాతృమూర్తి కీ నా హృదయ నమస్కారం ❤❤❤
@varaprasadraodhanyasi1311
@varaprasadraodhanyasi1311 2 ай бұрын
Sir,wonderful contribution Reddy,singer also❤
@gsss3122gsss
@gsss3122gsss 7 жыл бұрын
Excellent work sir, thank you for this excellent video on Bhajagovindam with telugu lyrics and telugu meaning.
@vishnuvardhandaristhisusef9422
@vishnuvardhandaristhisusef9422 6 жыл бұрын
G S S S Murthy and she is the first female player
@durgadeviuppaluri8412
@durgadeviuppaluri8412 4 ай бұрын
Saahityam kudaa yivvatam valla chakkagaa amdariki vulayogakaram gaa vunnadi miku🎉🎉🎉
@a.r.academy__g.d.k3529
@a.r.academy__g.d.k3529 3 жыл бұрын
Excellent singing and meaning.Thanq Raghava Reddy Garu.🙏
@venkatramanareddy6636
@venkatramanareddy6636 7 жыл бұрын
Raghava reddy sir excellent..extraordinary welldone sir .., Sankara bhagavathpadhula vaaru rachimchina anni sthothralu telugu lyrics and meaning amdhivvamani sir
@anilkumar-fz4mv
@anilkumar-fz4mv 6 жыл бұрын
తెలుగులో అందరికీ అందుబాటులో ఉండేలా కృషి చేసినందుకు గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@sheetalsara4162
@sheetalsara4162 3 жыл бұрын
The best of KZbin..🙏🙏🙏🙏..
@sreenirmalay4464
@sreenirmalay4464 3 жыл бұрын
Very sweet and charming voice. Filled with ecstasy. Quite laudable
@suneethanori8764
@suneethanori8764 3 жыл бұрын
Thanks amma for your singing
@dhanalakshmimankala7848
@dhanalakshmimankala7848 3 жыл бұрын
Extraordinary voice ur mam...u r blessed by God...really a true singer....plz let us hear some more like this ...🙏💐💝
@shravanthiempalli7592
@shravanthiempalli7592 4 жыл бұрын
Super ga padaru madam 👌👌🙏🙏🙏
@dvrramanareddy8129
@dvrramanareddy8129 3 жыл бұрын
🙏🙏🙏 chala bagavundi talli
@balajimanepalli4907
@balajimanepalli4907 3 жыл бұрын
జీవన రహస్యం భజ గోవిందం ద్వారా చాలా స్పష్టంగా తేటతెల్లం చేసారండి....ధన్యోస్మి..ప్రభూ..
@vamsikrishnakonjeti6898
@vamsikrishnakonjeti6898 4 жыл бұрын
Meeku satakoti dhanyavadalu aundy Meepratiokka storam meeningto ichhuta valana hrudayamlo bhavanato koodina bhakti beejamunaku neeru ichina chandana untunnadi manasuku. 🙂🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@nagasureshbabuinavolu8175
@nagasureshbabuinavolu8175 6 жыл бұрын
HARE KRISHANA MEERU CHALA ADRUSHTAVANTULU SIR
@krishnachakraborty5851
@krishnachakraborty5851 Жыл бұрын
This bhajan touches my heart so deeply without clearly knowing the meaning . Im an elderly bengali retired person . I request the channel to record the same bhajan by same great singer with a meaning of the sholko in bengali . This is my earnest request .
@tejagadeesh
@tejagadeesh 4 жыл бұрын
Namaskaaram sir ji I was looking for this in telugu meaning for quite long time really thankyou sir God bless you sir Hari om..
@ramanapolepeddi1440
@ramanapolepeddi1440 4 жыл бұрын
Repeated hearing and absorption of essence could drive us to realise we are the Brahman ourselves
@sankethsharmag5257
@sankethsharmag5257 6 жыл бұрын
Adbhutam andi... Nice voice....Makes to listen more nd more
@kirandasari5879
@kirandasari5879 7 ай бұрын
Chaala adbuthamga meaning choopincharu,God be with you,❤❤
@TripuraConstructions
@TripuraConstructions 6 жыл бұрын
Excellent. The reality. Ultimate meaning of life. Baja Govindham.
@nandakishore5325
@nandakishore5325 2 жыл бұрын
Thank you very much for lyrics. U got very effective voice ma'am 🙏🙏🙏❤️❤️❤️
@veryeffectivekarre.sandhya1748
@veryeffectivekarre.sandhya1748 3 жыл бұрын
Raghavareddy garu meeku namaskaramulu. Thanks. Very very rare video.
@meeraprabhugutti4273
@meeraprabhugutti4273 4 жыл бұрын
Hare Krishna 🙏 My Humble Dandavath Swami ji 🙏
@siddiramulu5259
@siddiramulu5259 7 жыл бұрын
It is service to humanity to bring bhajagovindam to people reach
@venkatkotu1842
@venkatkotu1842 6 жыл бұрын
Ray of HOP
@indiramothukuri2950
@indiramothukuri2950 6 жыл бұрын
Super ga vunnyi meeting pettin Strom s
Bhaja Govindam / Moha Mudgaram With Lyrics and Meaning
16:31
Devotional Music
Рет қаралды 4 МЛН
SIVA APARADHA KSHAMAPANA STOTRAM TELUGU LYRICS & MEANING
22:02
RAGHAVA REDDY VIDEOS
Рет қаралды 1,4 МЛН
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Music Video)
2:50
RAAVA MUSIC
Рет қаралды 2 МЛН
1. Bhaja Govindam part 1 by Sri Chaganti Koteswara Rao Garu
53:21
Sri Chaganti Koteswara rao gari Pravachanamulu
Рет қаралды 132 М.
Vishnu sahasranamam Full with Lyrics| 1000 names of Vishnu |
29:52
Bhakti paatalu
Рет қаралды 22 М.
arunacahala shiva  lyrics in Telugu
22:09
Sudershan Rao Yareeda
Рет қаралды 11 МЛН
Bhaja Govindam | Bhaja Govindam Lyrics in Telugu By Madugula Nagaphani Sarma |
12:32
Brahmasri Dr. Madugula Nagaphani Sarma Official
Рет қаралды 690 М.
MS Subbulakshmi - Vishnu Sahasranamam
29:59
Vaikunta Vaasi
Рет қаралды 562 М.
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН