ఎన్ని సార్లు. విన్నా. తనివి తీరని స్తోత్రం ఈ. శివ అపరాధ స్తోత్రం. మనం. చేసే తప్పులన్ని మనసుకు. తెలిసి మన్నించమని పరమేశ్వరుని. పడపద్మములు పట్టుకుని ప్రార్ధించిన. స్తోత్రం వింటూవుంటే మనసంతా హాయిగా. ఉంది
@satyagutta41853 жыл бұрын
Super superb. G s
@raghunandanareddy91122 жыл бұрын
Chesina Tapplu
@sivaprasadvelcheti32722 жыл бұрын
@@satyagutta4185
@madhurisurajbharath36342 жыл бұрын
🙏🙏🙏🙏🙏👍🏻👍🏻👍🏻👍🏻🌷🌷🌷🌷
@madhurivemula21052 жыл бұрын
Yes 🙏🏽🙏🏽
@manohararao9409 Жыл бұрын
ఓం నమశ్శివాయ, నేను ఎన్నిసార్లు వింటున్నానో నాకేతెలియదు, ఈ స్తోత్రం రాసిన వారికీ, పాడిన తల్లి కి అనేక వందనాలు, మీ వీడియోలు అన్నీ డౌన్ లోడు చేసుకుంటు వుంటాను, మీకు అనేక కృతజ్ఞతలు స్వీకరించగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@bhojendrakumarbusa3 жыл бұрын
ఆర్తి తో పాడిన పాట మనసును ఎక్కడో తీసుకొని వెళ్లి నిజంగా మనం తల్లి కడుపులో మల మూత్రంలో పెరిగిన తీరు వివరణ వర్ణనతీరం, ఇవన్నీ తలంచి మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండాలంటే ఈ జన్మలో శివ అభిషేకం, శివ నామస్మరణ తప్ప మనకు వేరే మార్గం లేదు. ఓం నమః శివాయ: ఓం శంభో శంకర హర హర మహాదేవ్
@venkatasatyanarayanaraju76242 жыл бұрын
Om namashivaya...
@venkatasureshgandla1502 ай бұрын
Super voice, 22:01
@madhurisurajbharath36342 жыл бұрын
Om arunachala shiva, om arunachala shiva, om arunachala shiva .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌿🌿🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼✨️✨️✨️✨️🍎🍎🍎🍎🍎🍎🙏🙏🙏🙏🙏
@shashidharaak19632 жыл бұрын
🙏🙏ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಶಿವಾಯ ನಮಃ 🙏🙏🙏
@kanaparthisriharirao45473 жыл бұрын
ఓం గం గణపతయే నమో నమః ఓం శ్రీ పార్వతీశంకర నమో నమః ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమో నమః
@skrishnayadavbombothula52665 жыл бұрын
శివ తత్వం ఇదే , తెలుగు వివరణ బాగుంది. శివ శక్తిని, భక్తినీ వివరించారు. కృతజ్ఞతలు.
Beautiful rendition of Sri Adi Sankara , Namaskarams to the Sri adiguru and lord shiva ,
@pasumalabhaskarrao68115 жыл бұрын
తండ్రీ పరమేశ్వర నేను చేసిన సకల తపు ఒపు ను క్షమినించి నన్ను సంపూర్ణంగా క్షమించు తండ్రీ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@95025762384 жыл бұрын
రాఘవ రెడ్డి గార్కి, నా పాదాభివదనాలు....ఇలాగే మీరు , ఈ సమాజానికి సహాయ,సహకారాలు అనుగ్రహిస్తారు,అని ఆ దేవదేవుని సన్నిధిలో చేర్చుతారను భావనతో....
@KrishnaKumar-sz7st7 ай бұрын
ఈ పుణ్య భూమిలో మనకి ఎంతో జ్ఞానాన్ని అందించిన ఆది గురువు అయినటువంటి వ్యాస దేవుల వారికి రెండో కన్ను అయినటువంటి ఆది శంకరాచార్యుల వారికి కృతజ్ఞతలు వేలకొలది సార్లు కృతజ్ఞతలు
@dolikapatnaik16824 жыл бұрын
మదద్భుతం గా ఉంది మీ గాత్రం.... మీ ఉచ్చారణ కడు ప్రశంసనీయం.....
@viswachaithanyamweareetern54233 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhuvanagirivenkataramanamu21513 жыл бұрын
గాయక మణి గారికి పాదాభివందనం చేస్తున్నాను చక్కటి గాత్రం ప్రసాదించిన ఆభగవంతుని కి నా నమస్కారములు
@malathikaramala63126 жыл бұрын
ఎన్నో విన్నాను కానీ ఇప్పుడు ఇది విన్న తర్వాతే విన్నవేవీ దీంతో పోల్చుకుంటే అబ్బ శంకరునికి శంకరులకు శతకోటి వందనములు
@sivakameshwari94202 жыл бұрын
ఇది వింటూ వింటూ ఉంటె మనసు ఆనంద తరంగాలో నిండి పోతుంది. వినకొది వినాలని ఉంటుంది. శివ కామేశ్వరి ,బెంగళూరు.
@kanaparthisriharirao45473 жыл бұрын
తండ్రీ అందరినీ చల్లగా చూడు తండ్రీ
@KrishnaKumar-sz7st7 ай бұрын
నీవు కనపడే ఈ దేహం కాదు ఆత్మ స్వరూపాన్ని వి అని తెలియచేసిన ఆది శంకరాచార్యుల వారికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను జై గురుదేవ్
@nagamani3539 Жыл бұрын
Let God forgive all our sins. Nice with meaning om namah shivaya. ❤
@Ljirao5 жыл бұрын
అద్భుతమైన గానం....ఉచ్చారణ...రెడ్డి గారికి..కృతజ్ఞతలు
@Lakshmikanth125 жыл бұрын
పరమాద్భుతం.... మనసు పెట్టి వింటే మనం ఏమి చేస్తున్నామో శివునకు ఏమి చెయ్యాలో శంకరాచార్యులు వారు చక్కగా విశదీకరించారు. మాకు మీరు అందంగా అర్ధవంతంగా చేరవేశారు 👏👏👏🙏🙏🙏
@hanumantharaouppuluri58974 жыл бұрын
Dito
@rajeshchalluri65763 жыл бұрын
Om namah shivaya
@adithyamixedmagicnellore71692 жыл бұрын
👏👏🙏🙏🙏
@sripathinarsaiah94332 жыл бұрын
క్షమస్వ పరమేశ్వర 🙏
@VaniRamineni Жыл бұрын
Tyihdtt🎉🎉oruo
@mohanreddydalli224 ай бұрын
శ్రీ రాఘవరెడ్డి గారికి వినిపించిన తల్లి సరస్వతి దేవి లాంటి స్వరతో మమ్మల్ని ఈ క్షమాపణ స్తోత్రం ఎంత గానో ఉపయోగపడాలని శ్రీ పార్వతీ పరమేశ్వరుల కు శిరస్సు వంచి పాదాభివందనం మోహన్ రెడ్డి దల్లి
@madhurisurajbharath36344 жыл бұрын
Super stotram super super om namahshivaiah , om Aruna chala shiva , 💔💔💔💔💔💔💛💛💛💛💛💛❤❤
@c.venkateswarasarma67508 ай бұрын
వ్రాసిన వారు భగవాన్ శ్రీ ఆది శంకరాచార్యులు. శతకోటీ కాండములు🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏😢
@Godblessyouall-u3n3 жыл бұрын
Tq 🙏🙏🙏 ఈ రోజు నా మనసు లో భాద శివ అపరాధ క్సమపన స్తోత్రం ద్వారా విన్నాను ఆ పరమ శివునికి నా నమస్కారములు
@ravikamal94 жыл бұрын
గురువుగారు ఈ సంస్కృత భాషని తెలుగులోకి అనువాదం చేసి అర్థమయ్యేటట్టు చెప్పగలరని ప్రార్థిస్తున్నాను
@mramanandasharma18662 жыл бұрын
ఇంత చక్కగా స్పష్టంగా చదివి వినిపించారు,, వారికి నమస్కారములు,,,,
@lakshmi29sep4 жыл бұрын
🙏 This is the first time I heard shiva అపరాధ క్షమాపణ స్తోత్రం. I am spell bound and emotional as I hear this beautiful voice, as I read the meaning. Exactly what we should be praying ! 🙏
@rathnamcv14733 жыл бұрын
Very nice and no words to her dedication while singing siva stotram 🙏🙏
గురుభ్యోనమః ఈ మీరు గానం చేసిన శివాపరాధ క్షమాపణ స్తోత్రం నేను మీ అనుమని లేకుండా నేర్చు కుంటున్నాను క్షమించండి శ్రీ రాఘవరెడ్డి గారికి నమస్కారం గురువుగారు ఇంత చక్కగా ఎవరూ వినిపించలేరు దాన్యులం . మోహన్ రెడ్డి దల్లి
ఓం 🙏నమస్సివాయా, క్షమించు తండ్రి 🙏మానవ జన్మ ఇచ్చిన నీకు కృతజ్ఞతలు 🙏కానీ క్షమించు ఎందుకంటే దైనందిన జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగిపోతోంది, తప్పు ఒప్పులు ఎన్నో వున్నాయి అందుకే క్షమించు తండ్రి 🙏🙏
@rajushiva46313 ай бұрын
ఓం గం గణపతయే నమో నమః ఓం శ్రీ పార్వతీశంకర నమో నమః ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమో నమః జగద్గురువైన శ్రీ శంకరాచార్యులు ఎన్నో రచించారు అందులో కనకధారా స్తవం శివ అపరాధ క్షమాపణ స్తోత్రం శ్రీ దక్షిణామూర్తి అష్టకం ఎన్నిసార్లు విన్న మనసు సంతోషంగా ఉంటుంది...నేను ఓం తత్సత్... పార్వతీపతీ పరమేశ్వరా నాఅపరాధములుక్షమించుతండ్రీశరణుకోరుచున్నాను👋🤲🙏👏🙏🙏 💐🪴🌷🌼🌻🪴🌺🥀🌹🏵🪴🌼💮🏵🌺🍇🍈🍉🍌🥥🥥🥥🥭🍍🍌🥥🥥🥥🍎🍏 🍌🥥🫒🪔🥢🪔🥢🪔🥢🔥🪔🪔🪔🪔🪔🪔🪔👋12🙏🙏🤲👏10👋🙏🤲2024🙏🙏👏
जय शिव शंकर ऊँ नमः नारायणः ऊँ नमः भगवते वासुदेवाय श्री कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे राम
@maheamdhranaaddhvamkeaswar21783 жыл бұрын
స్తోత్ర బృందం కీ ధన్యవాదాలు
@mudhulurusukanya62892 жыл бұрын
గురువు గారి పాద పద్మములకు నమస్కారం
@JeevithaShakthi-n8q5 ай бұрын
OM NAMAH SHIVAYA 🙏🙏🙏🙏🤗🌹
@angisheetikrishna25323 жыл бұрын
🕉️Tears are rolling out of my eyes while listening to this stotram 🙇🙏🙇🙏
@kodandaramaiahmurikipudi28852 жыл бұрын
1)💐💐💐🙏🙏🙏 This is one of the rare and important composition rendered by his holiness jagadguru sri Sankaracharya swamy for the sake of us the normal human beings with enormous kindness ,love and affection . 2) I believe that the stotram is rendered by dear sister appropriately after deep understanding the feelings of utmost humility, humbleness and complete surrender. 3)the rendition by the dear sister is simply 'euphonious'. Many thanks to the presenter of the video.
@gandhiachanta5568 Жыл бұрын
Very sweet voice..... Very nice to listen..... God bless you and your family members....
@rasadhuniАй бұрын
ఆది శంకరలు వారు శివ స్వరూపంగా, మానవజాతిని ఉద్దరించ డాన్కి అవతారం ధరించారు! సంస్కృత భాష సులభ తరము చేసారు! దీనికి మరోపేరు దుర్వస్యన దుర్వరా స్తోత్రము, ఇది విన్నవారికి జ్ఞానము మోక్షము కలుగుతాయి
@Raju_chengelli60004 жыл бұрын
Very very thanks to singer..and uploader of video..
@rameshreddykunta15 Жыл бұрын
హర హర మహాదేవ్ 🙏🙏🙏
@ravinampally63792 жыл бұрын
ఓం నమః పార్వతి పత ఏ నమః శంభో శంకర హర హర మహా దేవా నమో నమహః 🙏🙏🌺🌺
@nalinakshisuresh55713 жыл бұрын
Om namah shivaya 💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kedarinathaitha7873Ай бұрын
మీ కు నమస్కారం తల్లి చాలా అద్భుతంగా గానం చేసినారు
@saigpavani28283 жыл бұрын
Mammalni rakshinchu thandri 9m nama vignarajaya om nama sivaya🙏🏼🙏🏼🙏🏼
@pradeepr2095 жыл бұрын
పాపము గురించి ,దేవుని దగ్గర క్షమాపణ పొందే శ్లోకాలు వాటి భావమును గురించి ఒక వీడియో చేయండి.....ప్లీజ్
@nookalarambabu23382 жыл бұрын
Request for guidance to download the lyrics as practicing started.. Nookala Rambabu
@profvall Жыл бұрын
Om Namaha Shivaya 🙏
@prasadsarmai301710 ай бұрын
ఓం 🌹ఓం నమశ్శివాయ 🌹హర హర మహాదేవ 🌹🙏🙏🙏🙏🙏
@ragiravinder82602 жыл бұрын
Guruji, నాకు జీవిత సార్థకత చేకూరుతుందని నమ్మకం ఉంది. 🌹🙏🌹
@gadidaguddu47204 жыл бұрын
So devotional tone, completely dedicate recitation, many many thanks to singer, may god siva blessed with long healthy, wealthy life, and also uploaded for the video
@AshokAshok-et4uf2 жыл бұрын
Super super excited about the song
@drprabhaker1Ай бұрын
పరమ అద్భుతం నిత్యం స్మరించ వలసిన క్షమా ప్రార్థన
@challavenkatesh422Ай бұрын
🙏🙏🙏🙏🙏Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya, Om Namaha Shivaya🙏🙏🙏🙏🙏🙏
@Saleemshaik3222 жыл бұрын
పరమేశ్వర తెలియక తెలిసి చేసిన తప్పుల్ని క్షమించు తండ్రి.ని ఆశీర్వాదాలు ఉండని 🙏🙏
hari om! what a rendition ! the voice really takes us in the cave of heart where lord SIVA resides! of course we should not be carried away by voice or the musical tunes of any such preachings based stotras. we have to get the meaning in the heart of heart and abide in the SELF. Hreem aum namah sivayah
@lakshmikaza28884 жыл бұрын
I cry hearing this. Very heart touching . Namasthe to the sthothra singer. 🙏🙏🙏
@kongondiajay25423 жыл бұрын
737ggú77h
@kanaparthisriharirao45473 жыл бұрын
హర హర మహదేవ శంభోశంకర నమో నమః ఓం నమః శివాయః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
@harinarayana14165 жыл бұрын
శివ శివ శివ భో! శ్రీ మహాదేవా! శంభో! శంభో!
@anu-ei5fn4 жыл бұрын
Om nama sivaya
@kanaparthisriharirao45473 жыл бұрын
ఓంకారం... అందరమూ బాగుండాలి...
@rekhac15754 жыл бұрын
The meaning is awesome, lord shiva mama kshamaswami shiva 🙏🙏🙏
@Mahesh-w8b4e2 жыл бұрын
అద్భుతం.ఓం నమః శివాయ
@pramodkp61723 жыл бұрын
Om Namaha Shivaiah.. Hara Hara Mahadeva Shambho Shankara 🙏🙏🙏🙏🙏 Amma health thondara baaga kavali Swamy. Amma ne maku anni. Veyyi devulla laga. Daya chesi andaru prardhinchandi maa Amma gariki twaraga arogyam bagavvalani.. andaru bagundali andulo maa Amma garu chala bagundali ....🙏🙏🙏🙏🙏
@shanmukhavenkatesh86873 жыл бұрын
Om Nama Shiva. Singer voice is nice and perfect 🙏🙏🙏🙏🙏
@srinivasaraokottakota7962Ай бұрын
జగద్గురు ఆదిశంకరాచార్య🙏 కర్నామృతం,సుమనోహరం శివ శివ శంకర హర హర శంకర🙏
@paturudevi9816 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర ఇది విని అందరి పాపాలు తొలగిపొవాలి
ఓం నమః శివాయ ❤ జయ జయ శంకర హర హర శంకర 🙏🥥🪔❤️ ఎన్ని సార్లు విన్నా వినాలని ఉంటుంది.........🙏 నీ నామమే చాలు తండ్రి.... ఓం నమః శివాయ శివాయ గురువే నమః 🙏🥥🍓🍉🍎🌹
@chandrashekerraoduddukuri93423 жыл бұрын
We are highly thankful to Sri Raghava Reddy garu and singer Shruthi for bringing out such melodious and devotional lyrics of Adishankaracharya. The more we here the more we are attached… May God bless you and guide for more such epics.