గురునామ స్మరణ మరువకు దుర్గుణంబులను మదినుంచకు ఘోర సంసారంబులో పడి దారి గానక తిరుగకు "గురునామ" ఆలు పిల్లలు ధనము నాదని చాలగ బ్రమచందకు కాలుడు నిన్ను పట్టి గుంజే వేళ రారెవ్వరు ఎందుకు "గురునామ" ఎప్పటికిని ముప్పు లేదని కప్ప గంతులు వేయకు తిప్పలు వున్నవి చూడు ముందర తప్పు నడతలు నడవకు "గురునామ" పరులనిందలు చేయకు పరధనము పై మనసుంచకు పరము గానక తిరుగకు పరసతులపై మనసుంచకు "గురునామ" ఆశలో పడి తిరుగకు మత వేషధారులను నమ్మకు మోసమొందుగ చేయునిక విషయాధులకు తావివ్వకు "గురునామ" నేను నేను అని నీల్గకు మును లేని దానిని నమ్మకు నేను మేనులు లేనిదే నిజమున్నదెన్నడు మరువకు "గురునామ" నల్లయాచల దేశికా ప్రభుచరణములు మదిమరువకు మేలు కీడులు బాపే ఇల జక్కులేరు వెంకటదాసుడు "గురునామ"

@KNCreation-h7m8 ай бұрын
Super tq lyrics pettinanduku bro
@RaghuRaghu-bu3ut2 жыл бұрын
Konni years nundi vethukuthunna bro tq
@pendemsrinu8344 Жыл бұрын
Lyairic
@devendrareddy6987 Жыл бұрын
గురునామ స్మరణ మరువకు దుర్గుణంబులను మదినుంచకు ఘోర సంసారంబులో పడి దారి గానక తిరుగకు "గురునామ" ఆలు పిల్లలు ధనము నాదని చాలగ బ్రమచందకు కాలుడు నిన్ను పట్టి గుంజే వేళ రారెవ్వరు ఎందుకు "గురునామ" ఎప్పటికిని ముప్పు లేదని కప్ప గంతులు వేయకు తిప్పలు వున్నవి చూడు ముందర తప్పు నడతలు నడవకు "గురునామ" పరులనిందలు చేయకు పరధనము పై మనసుంచకు పరము గానక తిరుగకు పరసతులపై మనసుంచకు "గురునామ" ఆశలో పడి తిరుగకు మత వేషధారులను నమ్మకు మోసమొందుగ చేయునిక విషయాధులకు తావివ్వకు "గురునామ" నేను నేను అని నీల్గకు మును లేని దానిని నమ్మకు నేను మేనులు లేనిదే నిజమున్నదెన్నడు మరువకు "గురునామ" నల్లయాచల దేశికా ప్రభుచరణములు మదిమరువకు మేలు కీడులు బాపే ఇల జక్కులేరు వెంకటదాసుడు "గురునామ"
@svramanamma867010 ай бұрын
Good morning madam E song Rasi pettandi madam super madaml/,