శ్రీ సద్గురుభ్యోనమః శ్రీ శేషమాంబ సద్గురు పరబ్రహ్మణే నమః 🙏🙏🙏🪷🌸🌷🌻🌹💐🌺🌼
@kuntaladhiadhi3859 Жыл бұрын
భజన తత్వాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దేహ తత్వాలు రీమిక్స్ పెట్టగలరని మనవి. భజన భక్తాదులకు మరియు మీ పాటలను భజన బృందంలో పాడుటకు వీలుగా ఉంటుందని మా మనవి. జై గురుదేవ్ నమః, శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆశీస్సులు అందరికీ కలగాలని మా మనవి జై వీరబ్రహ్మేంద్ర నమః జై గోవింద మామ నమః
@adhi-vi1ws10 ай бұрын
వెర్రి తలలు వేస్తున్న ఈ సంప్రదాయకులకు ఈ తత్వం కనువిప్పు కావాలి. అమ్మా శేషమ్మ.. ద్వాదశ నమస్కారం
@rangannabaggi6422 Жыл бұрын
తత్వము చాలా బాగుంది thapala కూడా చాలా బాగ వచ్చింది