! భజన పోటీలో ఏక్కువగా పాడే ఈ రెండు పాటలు తెలుగు లిరిక్స్ వున్నవి ! pathinti ramakrishna bajana patal

  Рет қаралды 21,893

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Pathinti Ramakrishna Rythu Vyavasayam

Күн бұрын

Пікірлер: 16
@pathintiramakrishna
@pathintiramakrishna 7 ай бұрын
మాల్కోస్ రాగం : ఖండగతి తాళం సాకి :- మాణిక్య వీణా ముఫలాలయంతి మదాలస మంజుల వాదిలాసిని మహేంద్ర నీలాద్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి ఆ...ఆ...ఆ... పల్లవి :- నవరాత్రి శోభలో నీ సన్నిధానాన మా జన్మ తరియుంచే కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ కదలి రావమ్మా కనకదుర్గమ్మ కదలి రావమ్మా. చరణం:- క్షీరాబ్ది చిలుకంగ శ్రీ లక్ష్మి గా పుట్టి ఆప్తులను కావగా అన్నపూర్ణవు కాగ బండనపు సమయాన గుండెలదరంగా అసురగణములననచు ఆదిశక్తి వి జనని. చరణం:- నలువ ఇల్లాలివై హరుని అర్ధాంగిపై శ్రీహరికి దేవివై అలరించినావమ్మా ఆమూడుమూర్తులకు ఆధారమైనీవు ఈ జగతి నే ఆటలాడించి నావమ్మా. __________________________________________________ రాగం :- హిందూస్తాన్ తోడి. తాళం :- ఝంపె తాళం. సాకి :- రామా...శ్రీ రామ నిరతము నిన్నే ధ్యానించుచున్న - నీకు జాలిలేదా -2 పల్లవి :- కలనైన శ్రీ రామ - నీ ధ్యానమే ఇలలోన నాస్వామి - నీవేనయా. (కలనైన) చరణం:- రామనామామృత - మాధుర్యమును గ్రోలి త్యాగయ్య క్షేత్రయ్య తరియించిరి -2 నీ పాదధూళిచే - నన్యమై జన్మంఋ -2 శిలకూడ పులకించె - స్త్రీ రూపమై. (కలనైన) చరణం:- నీ పాద సేవయొ - మా భాగ్యమని యొంచి నిరతంబు మనసార కొలిచేమయా -2 శరణాగత త్రాణ బిరుదాంకితుడవీవు -2 శరణంటి శ్రీ రామ దరిచేర్చుమా. (కలనైన)
@damerlanarasimharao8735
@damerlanarasimharao8735 7 ай бұрын
చాలా బాగా నచ్చింది, భక్తిని రెట్టింపు ఉత్సాహంతో ముందునిలుపు శక్తి అధికంగా ఉంది. దామెర్ల నరసింహ రావు,కొండపల్లి : అమ్మ పై పాటల రచయిత
@ChennaRavichandra-wc7mu
@ChennaRavichandra-wc7mu 7 ай бұрын
Chalabaga padinaru thankyou andi
@dadipydiraju1076
@dadipydiraju1076 7 ай бұрын
చాలాబాగుందండి నామనసుపులకించింది దన్యవాదాలు (దాడిపైడిరాజు..భక్తిపాటల రయిత విశాఖపట్మం నమస్తే
@rajendrachannel7868
@rajendrachannel7868 6 ай бұрын
చాల బాగుంది గురువుగారు
@hariearli2279
@hariearli2279 6 ай бұрын
Chalabgundha
@Apl4675
@Apl4675 7 ай бұрын
రెండు పాటలు చాలా బాగున్నాయ్ అండి
@GuralaBalaiah
@GuralaBalaiah Ай бұрын
సూపర్ సాంగ్
@paramanandham5308
@paramanandham5308 7 ай бұрын
Chalabagapadarandi,Chalataxndi
@suddulalakshmaiah2602
@suddulalakshmaiah2602 7 ай бұрын
Very good song yoursingingisverygood
@nagallarambabu4026
@nagallarambabu4026 7 ай бұрын
Super
@NagallaVenkatesh-cs4ve
@NagallaVenkatesh-cs4ve 7 ай бұрын
Super ❤ voice
@rupa7997
@rupa7997 7 ай бұрын
Good songs❤
@m.nageswararao8705
@m.nageswararao8705 7 ай бұрын
Chala bagundhi kantam
@posanimanneiah8429
@posanimanneiah8429 7 ай бұрын
Super
@GuralaBalaiah
@GuralaBalaiah Ай бұрын
Super
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
సంక్రాంతి పుణ్యకాలం ఎప్పుడు? ఏం చేయాలి?
9:17
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 22 М.
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН