Miru bhaktula gadhalu cheptunte bhakti paravashulamayyamu mi matala teerulo telugu tenele volikindi.🎉 thank you sir.
@sathishk732811 ай бұрын
నేను ప్రతీ రోజు ఈ వీడియో విని నిద్ర పోతున్నాను సార్. Thank u somuch
@ramadeviakkina380711 ай бұрын
సమీర్ నందన్ గారికి శతకోటి ధన్యవాదములు శ్రీ కృష్ణ లీలలు వినే అదృష్టాన్ని కలుగచేసి నందుకు🙏🙏🙏
@vijayabarathi712811 ай бұрын
చాలాఆనందంగా ఉంది వింటుంటే మీ టీమ్ అందరూ ఎంతో భక్తితో అందరినీ పారవశ్యంలో ముంచారు
@janakikrishnakumar804811 ай бұрын
Sameer nandan neku anni vidyalu echaru swami.ayurarogya aiswAryabhi vrudhi rastu
@nkaladhar839911 ай бұрын
Mimmalni chusi,,,,ippati youth nerchukovalsindi chaalaa vunnadi,,,entha ettu edigithe,,,antha odigi vundali,,,,mana traditions & culture ni eppudu paatistu vundali.. ani. ....Hats off you sir,🎊🎉🙏🏻🙏🏻🙏🏻
@drpasupuletinagasayana111511 ай бұрын
డా.షమీర్ ఆనంద్ గారు నాటకం చొలా బాగుంది. మేము మా గుంతకల్లు నగరంలో బాలవికాస్ విద్యార్థులచే నాటకం వేయించాం. ఇదంతా భగవాన్ సత్యసాయి బాబావారి అనుగ్రహ ఆశీస్సులు. శుభంభవతు ఓం శ్రీసాయిరాం. డాక్టర్ పసుపులేటి నాగశయన,సంస్క్రతాంధ్రోపన్యాసకులు, గుంతకల్లు,అనంతపురం జిల్లా.
@bhupathirajususeela547111 ай бұрын
చాలా అద్భుతంగా వుంది డాక్టర్ గారు మీరు కారణజన్ములు గురువు గారు మీ సేవలు అన్ని రంగాలు లో అద్భుతం మీ మాటలు వినేకొద్ది వినాలని పిస్తుంది మీకు వెలవేళ నమస్కారాలు 🙏🙏🙏🙏🙏
@bhupathirajususeela547111 ай бұрын
బుక్స్ చేదివినాదానికన్నా మీ స్పీచ్ చాలా బావుంది sir
@user-pj8no8if1g11 ай бұрын
హరేకృష్ణ 🙏🙏🙏🙏
@bhupathirajususeela547111 ай бұрын
మీ టీం అందరికి ధన్యవాదాంలు 🙏🙏🙏 చాలా చాలా బావుంది డాక్టర్ గారు
@lakshmiv201311 ай бұрын
😊 సర్ భగ్వద్గీత గురించి వీడియోస్ పెడుతూ వుండండి .మీరు భగవద్గిత గురించి చెప్పే విధానం చెలాబాగుంటుంది .మాలో కూడా మంచి మార్పులు వస్తున్నాయి .🙏
@user-pj8no8if1g11 ай бұрын
వింటుంటే ఏదో తెలియని బాధ ఏడుపు వస్తోంది
@venkataapparao61198 ай бұрын
An excellent inspirational documentary performance.Thank you so much sir.
@prathibhanair8769 ай бұрын
Sincere thanks to you Sameergaru🙏🙏🙏for this program and You are an amazing divine soul, Jai Shri Krishna 😊🙏🙏🙏