కారణజన్ములు గురువు గారు గంగాధరశాస్త్రి గారికి పాదనమస్కారములు. భగవధ్గీత గానాన్ని పూర్తిచేయుటకు 2 కోట్ల రూపాయ లు ఇచ్చిన ఆ ధన్యుడు , పుణ్యాత్మునికి పాదనమస్కారములు. జై శ్రీక్రిష్ణ జై శ్రీరాం
@annapurnainnamuri3629 Жыл бұрын
శాస్త్రి గారు మీ గానం మధురం మీ గాత్రం అమోఘం ...మీ లా గా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు నా ఆయుషు కూడా పోసుకుని నిందు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టశ్వర్యాలు తో జీవించాలి అని కోరుకుంటున్నాను .. ఈ బజన న భూతో న భవిష్యత్ 😢😢😢🙏🙏🙏🚩🚩🚩
@leelabaisripathi478 Жыл бұрын
⅕a⅕❤ i a+⅕
@cvpreddy2645 Жыл бұрын
గంగాధర్ శాస్త్రి గారు మీకు నా హృదయపూర్వక నమస్కారములు
@kmohanrao1998 Жыл бұрын
Supar
@adinarayan379511 ай бұрын
Namaste guruvgaru
@srinuduggirala325111 ай бұрын
గంగాధరుడు వై వర్ధిల్లు
@kvenkataramarao24143 жыл бұрын
ధర్మో రక్షతి రక్షితః ధర్మం అంటే ఎవరికి వారు వారు బాధ్యతలు నిర్వర్తించడం వారి కర్తవ్యం నిర్వహణ ధర్మం
@kvsrao52822 жыл бұрын
జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురుం గురువుగారికి ధన్యవాదములు మీగానం అత్యంత కమనీయంగా ఉంది వర్ణింప వీలేదు
@mohanlenintanikella76853 жыл бұрын
హరి ఓం ! ఎంతో ఎంతో ఎంతెంతో చక్కగా గానం చేశారు , చేయించారు .ధన్యోస్మి .మరెన్నో పాడగలరు .భగవత్కృప వర్షించు గాక !
@k.srilakshmi24743 жыл бұрын
మీరు భక్తి T. V లో ఇచ్చిన భగవద్గీత PROGRAM చాలా బాగుందండి 🙏
@kjvkathaluthestoreofstorie7482 Жыл бұрын
ఆహా...! మీ భజన, గానామృతం మా వీనులకు విందు గావిస్తున్నది. govin bolo hari gopal bolo jai jai.
@k.srilakshmi24743 жыл бұрын
🙏 JAI SRI KRISHNA 🙏 NEW DELHI లో Most of Telugu ladies ఆ కృష్ణుని కృప తో LOCKDOWN లో సంపూర్ణ భగవద్గీత చదవడం దత్త పీఠం గురువుల ఆధ్వర్యాన నేర్చుకున్నాము 🙏🙏
@venkatraop9483 жыл бұрын
Jai sri krishana
@samsonmukesh30223 жыл бұрын
excellant presentation gangadhar sastry with ur awesome voice.iloved it.u r great im proud of u.god bless u.samson
@prakashreddytoom38072 жыл бұрын
Jai Shree krishna. 🙏🙏🙏🙏🙏🙏
@BKM_182 жыл бұрын
@@samsonmukesh3022 amrutam meehaanam
@padmareddy47133 жыл бұрын
నేను భగవద్గీత పరమార్థాన్ని తెలుసుకున్న తర్వాత నా జీవితం సఫలమైనదిగా భావించాను. మీసత్సంగం అద్భుతం గురువుగారు 🌷🙏
@mailasn222 жыл бұрын
భగవద్గీత సారాంశాన్ని 2 మాటల్లో చెప్పండి....🌹🙏🌹.
@padmareddy47132 жыл бұрын
@@mailasn22 నాహంకర్తా హరిఃకర్త 🙏
@mailasn222 жыл бұрын
@@padmareddy4713 నన్ను నేను నడిపించడం లేదు హరి నడిపిస్తున్నాడు అని అంటున్నారా...👏 నేను అడిగింది ఇది కాదు కదా....🤔
@mailasn222 жыл бұрын
@@padmareddy4713 భగవద్గీతలో 2 శ్లోకాలు తప్ప అన్ని మర్చిపోండి అంటే...యే రెండు శ్లోకాలు మీరు గుర్తుపెట్టుకుంటారో తెలపండి అనేది నా ప్రశ్న...🌹🙏🌹.
🙏🌺🌺వందనములు.భగవంతుని అనుగ్రహము గొప్ప వరము.మీరు *గీతాచార్యులు* గా కీర్తించబడుచున్నారు.
@JayaramaraoRudrabatla Жыл бұрын
Omsreekrishna namaha. Rjr
@boddusatyavathi8703 жыл бұрын
భజన వింటున్నంతసేపూ మనసంతా ఆ కిృష్న పరమాత్మే నిండిపోయాడు చాలా బాగుంది
@swarnagowri60473 жыл бұрын
స్వర, సాహిత్య కర్త శ్రీ గంగాధర శాస్త్రి గారికి హృదయ పూర్వక నమస్కారములు. అద్భుతం. మీ అనన్య కృష్ణ భక్తి కి ,ఘంటసాల వారి గాత్రాన్ని మీకు అందించిన ,పరమేశ్వరునికి కూడా మా నమ సుమాంజ లులు. కృతజ్ఞతలు.
@jeypragash93802 жыл бұрын
Hare Raama Hare Krishna Krishna KRISHNA HARE HARE
@lakshmidasari41542 жыл бұрын
@@jeypragash9380 tt
@prakashreddytoom38072 жыл бұрын
Vandhe Jagadhguruvu. 🙏🙏🙏🙏🙏🙏
@dakshikurakula123211 ай бұрын
Yentha mdhuram sir Mee gathram yenni sarlu vinna tanivi theeradu song
@b.adinarayana83613 жыл бұрын
ఆహా....... గానామృతం అంటే ఇదేనేమో 🙏🙏🙏🙏🙏
@mangalagirivanajakshi36913 жыл бұрын
అద్భుతం పరమాద్భుతం
@vadlachandramoulichari7695 Жыл бұрын
మా కోసం ఒక్కసారి శివుని గురించి ఒక భజన పాట పాడండి గురువుగారు
@mallikharjunmallikharjun726211 ай бұрын
గురువు గారూ మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఋణపడి ఉంటాము మీభగవద్గీత మళ్ళీ ఎంతో మందికి ప్రేరణ కల్పిస్తుంది అలాగే దయఛేసి సుందకాండను కూడా అందింస్తారని ఆశిస్తున్నాము
@ramamanoharababusettem64753 жыл бұрын
🕉 అమోఘం, ఆనందదాయకం🔱 ఇలాంటి భజనగీతాలను ఇంకా కొన్ని రానివ్వండి, గంగాధర శాస్త్రి గారూ!🙏🏼
@sarojinikandala19933 жыл бұрын
Super voice sir
@bhaskarmanimani86552 жыл бұрын
@@sarojinikandala1993 queso.
@aswaniadusumalli13172 жыл бұрын
@@sarojinikandala1993 var Varuna
@borigarlathirumalarao92942 жыл бұрын
@@aswaniadusumalli1317 oka l l aap aap iss
@RamReddyRamini Жыл бұрын
@@aswaniadusumalli1317q
@subbaraokavuru58303 жыл бұрын
అద్భుతం శాస్త్రిగారు మీ గానా మృతం!! సాంతం వింటే, శ్రీ కృష్ణ భగవానుడు సాక్షాత్కరించినట్లుంది. మనః శాంతికి, భక్తి పరవస్యానికి చక్కటి భజన గీతం. ధన్యవాదములు 🙏🙏🙏🙏
@prakashreddytoom38072 жыл бұрын
Avunu. Kadhaa.
@burleramarao78332 жыл бұрын
Namaskaram
@rammohanm9590 Жыл бұрын
🙏🙏🙏🙏
@leelabaisripathi478 Жыл бұрын
😊
@VijayaKumari-rz9ll3 ай бұрын
🙏🙏🙏🙏🙏💐
@vijayajyothsna40143 жыл бұрын
🙏 జై శ్రీకృష్ణ పరమాత్మ.
@venugopalraogorthi24312 жыл бұрын
Jai sri sri krishna
@veravenkatasatyanarayanaya73774 ай бұрын
సార్ మీరు ప్రతి కార్యక్రమం లో భగవద్గీత గురించి చెబుతుంటే ఆ పలుకులు వింటే మా జన్మ ధన్యత పొందుతుంది శాస్త్రి గారు
@govardhanlathadevi27393 жыл бұрын
జై శ్రీకృష్ణ పరమాత్మ
@cannabathini3 жыл бұрын
Let us pray Almighty to popularize this amazing Bhajan globally for world peace.
@RamaRama-zl1jt3 жыл бұрын
ఎంతటి మాధుర్యమైన గానము 🙏🙏🙏
@ramaraobagadi75233 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sammetasubbarao17783 жыл бұрын
Politicians
@sammetasubbarao17783 жыл бұрын
Persons like. You only fit. For ttdboard. Chairman post. Or. TTD board. Membrs suitable. Not. P
@krishnavenimvsjrao21102 жыл бұрын
భజన నవవిధ భక్తిల్లో ఒకటి.... చాలా బావుందండి.... రోజు ఇంట్లో భజన చేసినట్లే ఉంది.... గంగాధర శాస్త్రి గారి voice లో భక్తి ప్రతిధ్వనిస్తూ, ప్రవహిస్తోంది 🙏🙏🙏🙏
@srinivasareddy361812 күн бұрын
పాదాభివందనం గురువు గారు
@manoharmunagala36323 жыл бұрын
🌹🙏 జై శ్రీ కృష్ణా. 🙏🌹
@mohanreddydalli222 жыл бұрын
మీరు అందించిన గానామృతం మీరు నిర్మించిన శ్రీ భగవద్గీత పారాయణం ఎందరినో మనసు ఉల్లాస పరిచేలా అందరూ దీనిని ఇష్టపడుతున్నారు మీకు నమసూమంజలి మోహన్ రెడ్డి
@chsatyanarayana25293 жыл бұрын
Excellent Voice sir.
@geetavattyam93522 жыл бұрын
సాయి క్రృష్ణ దర్శనం మీ భజన తో కలిగింది , నమస్కారం
@ssrmudhiraj820412 күн бұрын
నేను ఏ జన్మ లో పుణ్యం చేసుకున్నానో గానీ, ఇంత చక్కని గీతం లో నా ఆత్మ, శరీరం ఆ పరమాత్మ లో కాసేపు సేద తీరింది , ఇందుకు కారణం అయిన అందరికీ నా ధన్యవాదాలు
@varalakshmik22593 жыл бұрын
Blessed to hear You... No words to express.. Thank You very much Guruvu Garu.
@padmapriyameduru99353 жыл бұрын
🙏
@varalakshmik22593 жыл бұрын
@@padmapriyameduru9935 💐
@MrAmarnath0032 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
జై శ్రీ కృష్ణ 🌷🙏🙏🌷🌷జై జై శ్రీ కృష్ణ 🌷🙏🙏🌷🌷జై శ్రీ కృష్ణ 🌷🙏🙏🙏🌷🌷🌷🕉️🕉️🙏🙏🌷🌷🇮🇳🙏🙏🌷🌷🚩🚩🙏🙏🌷🌷🌷♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@omparampara51773 жыл бұрын
Divine Voice sir..
@peddahussainaiahmuddugari26007 ай бұрын
L V గంగాధర శాస్త్రి గారి పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న తమరు నారాయణ శతకం తమరి గొంతుతో పాడి (భగవత్గీత మాదిరిగా) ఈ నారాయణ శతకం వీడియోల రూపంలో జాతికి అంకితం చేయగలరని మనవి చేసుకొంటున్నాను
శ్రీకృష్ణ ప్రియ భక్త శిరోమణి శాస్త్రులవారు!సాదర ప్రణామములు. భారత్ వికాస్ పరిషత్ కార్యక్రమాల్లో మిమ్మల్ని ప్రత్యక్షంగా చూచి, మీ గానామృత పానం గావించే అదృష్టం కలిగింది. ప్రప్రథమం మీ కంఠమాధుర్యం తో ఘంటసాలగారి భగవద్గీత మరలా మరలా వినిపించారు. మిమ్మల్ని ఘంటసాలగారి కుమారుడనుకొన్నాను.నా అపోహ దూరీకరించబడింది మీ ప్రత్యక్ష సందర్శనం. మొత్తం ఏడుపాయల గీతామృత శ్లోకాలను లోకానికి అందించగలిగిన మీరు, మీ మాతా పితరులు..అంతేడాలు మీ యావత్ కుటుంబ సభ్యులు ధన్యులు.శ్రీకృష్ణ భగవానుడు తన సేవ చేయించుకొన్నాను మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ది ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. నేను భారత వికాస పరిషత్తు సభ్యుడనే. భగవద్గీత, వివేకానంద విజ్ఞానప్రభలను నలుగురికి పంచుకోవడం నా ప్రవృత్తిజీవిత లక్ష్యం. వృత్తిరీత్యా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరైనప్పటికీ ఇది పొట్టకూడు విద్యావేత్త భావించి స్వచ్ఛందంగా ఉద్యోగానికి తిలోదకాలిచ్చాను. సమాజంలో చైతన్యం కలిగించి దేశభక్తి, దైవభక్తి ప్రబోధించడమే ప్రస్తుత కార్యదీక్ష.
@Sangameshwar31353 жыл бұрын
శాస్త్రి గారు మీ గాన అమృతానికి శతకోటి నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@swarnagowri60473 жыл бұрын
ఓం శ్రీ కృష్ణాయ నమః శివాయ ఓం నమో భగవతే రుద్రాయ నమః శివాయ. ఓం యశోదా కృష్ణ నమః శివాయ ఓం కాశీ విశ్వేశ్వర
గంగాధర శాస్త్రి గారి పాదాలకు వందనములు. మీ గాణామ్రృతం విన్నంత సేపు శ్రీ క్రృష్టుని సాక్షాత్కారం లభించి నట్లైయింది. ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. మనస్సు ప్రశాంతత చేకూరుతుంది. మీ ప్రేక్షకుల కోసం ఇలాంటి వీడియోలు చాలా అందించాలని కోరుతున్నాము. ధన్యవాదములు. జై హింద్.
@umasharmavittapu8381 Жыл бұрын
నమస్కారం sir.bhajana వింటుంటే బాధలు,పరిసరాలు అన్ని మరచి భక్తి లో ఆనందంగా పరవశించి శ్రీ కృష్ణ పరమాత్మను దర్సిస్తున్నాము చాలా బాగుంది .చాలా ప్రశాంతత లభిస్తోంది.ధన్యవాదాలు🙏👃
@janardhanreddy46603 жыл бұрын
Excellent voice sir
@sastrymunagapati67412 жыл бұрын
Good,God bless you with Good health wealth and prosperity.
@chandrikamediboyina8522 жыл бұрын
ప్రతీరోజు ఈ పాట వింటూ ఉంటా ఏదో తెలియని ఆనందంగా ఉంది నాకు జై శ్రీ కృష్ణ
@jagguankhath36232 жыл бұрын
మీ గానామృతం అద్భుతం గంగాధర శాస్త్రి గారు నమస్కారం అభినవ ఘంటసాల గారు మీరు మీ భజన పాట విని ప్రతి రోజు గుడికి పోవాలనిపిస్తుంది పాదాభి వందనాలు జై శ్రీరామ్
@dayagargeshukl40283 жыл бұрын
🙏🙏🙏 महानुभाव , Wonderful Divine Voice! Jai Sanatan Sanskruti! Thanks Mahodya! Although , my mother tongue is Marathi but Sanatan Sanskruti is above language barrier! Wonderful Bhajan, liked vvv much by Sanatan Bhartiyas.
@vijayraghavapulasani683 жыл бұрын
Wonderful voice, sweet to hear
@kvlkvl58953 жыл бұрын
There should be no language barrier,as all r devotional songs n the common language sanskrut. ANYWAY we like marathi abhangas. N mostly Amol palekar.sri g sastry garu sang very beautifully this song.so sweet .pranams once again.
@kvlkvl58953 жыл бұрын
Sanskrit.
@tangudukusumakumari593226 күн бұрын
Cheppaleka potunna madhuram Madhuram mi pata Bhajan kuda hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏
@kameswarikakarla41232 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఏమని చెప్పాలో తెలియడం లేదు మేము కూడా అంతే అనుభూతి పొందాం. 🙏🙏🙏🙏🙏
@lakshmipathinaidu75553 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్
@mulasrinu73263 жыл бұрын
, గోపాల జై జై
@usharaghavendran11953 жыл бұрын
Wow. Extremely excellent.👌👌👌👏👏
@venkataramanamurthychalumu49772 күн бұрын
Super bhajan sir. You are asset to our sanathana dharma.
@jalajavallurupalli77483 жыл бұрын
Very soothing to listen your voice undi divine 🙏🙏🙏👌👌❤️nobody can sing thing song like you i just love it to listen you and had a great opportunity to listen so many days thru bhakthi TV recently. Thanks for sharing 👏👏🙏
@RAVITEJA-sd1sw3 жыл бұрын
N. రవితేజ@347Vmogyoad
@RAVITEJA-sd1sw3 жыл бұрын
N. రవితేజ
@rajinimunirathnamrajinamma59703 жыл бұрын
Ondrfulgeta.
@peswarraoeswar5982Ай бұрын
గురువుగారు శతకోటి పాదాభివందనాలు మేము ఎంతో అదృష్టవంతులు భగవద్గీత ను ఇంత బాగా వివరించినందుకు
@mastanitilakchand79303 жыл бұрын
ఎంత అద్భుతమైన గానం మధురం మధురం తన్మయమ్ లో వుండి పోయాం.గురువు గారికి అత్మప్రణమల్.ఇంకా ఇలాంటి వి పెట్టండి sir. 🙏🙏🙏🙏🙏
@Dharani_sai Жыл бұрын
స్వామీ మీరు పాట పాడడమే కాదు మీ ముఖ వర్చస్సు అమోఘం వందనములు మీరు పడుతుంటే వినయం తో కూడిన భక్తి భావన ఉట్టి పడుతుంది ధన్యవాదములు స్వామీ
@darapuveeranna8468 Жыл бұрын
స్కపెర్ విన్👌👌👌🙏🙏🙏 జై శ్రీరాం🔱 💐💐🥥🥥🚩🚩🚩🚩🚩🚩🚩
@ashokreddybogolu177620 күн бұрын
Jai Shree Krishna nandanamdana gopala jai jai
@srinivasaluperumal21603 жыл бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಇದೇ ಕೀರ್ತನೆ ಧನ್ಯವಾದಗಳು ನಿಮಗೆ 💐
@lakshmic94013 жыл бұрын
Congratulations.Nice BHAJAN. Please put LYRICS in English, it will reach all language people.
@harshith2353 жыл бұрын
spreading this bhajan in all indian languages will make you famous nationalist of bhajankars.sorry, I did not address you sir, Sri Gangadhara Sastry garu. Pl. Pardon me.
@lakshmiburra13573 жыл бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@sri9970 Жыл бұрын
🙏👌
@bhavanasiveni33399 ай бұрын
కృష్ణం వందే జగద్గురుం శాస్త్రి గారు మీ గానం చాలా చాలా అద్భుతంగా మధురముగా ఉన్నది గురువుగారికి శతకోటి వందనాలు ధన్యవాదములు జై శ్రీకృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ.
@CHANDRASEKHAR-gl5sd3 жыл бұрын
Extraordinary sir.
@chandrratirumalasetty1112 жыл бұрын
అద్భుత అమృత ఆధ్యాత్మిక అక్షర జ్ఞాన సుగంధములు ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్యవాదములు
@rvssita97493 жыл бұрын
Thanku very much for uploading this gurugaru🙏 Andari gruhalalo venkateshwara suprabhatam laga mee bhajana kuda aadarana pondali ..pillalu peddalu andaru nerchukoni aa srikrishna bhagavanuni krupaku patrulu kavali..Jai srikrishna 🙏
@malladipadmavati82273 жыл бұрын
👌👌
@ramadevi-vm4pcАй бұрын
గురువుగారు మీకు వేలవేల దండాలు
@prabhakarjanakiraman95483 жыл бұрын
We are drenched in bhakti...Hare Krishna Prabhuji...
@kaladharlatha52042 жыл бұрын
తాను మంచి దారిలో నడుస్తూ...ఇతరులను కూడా నడిపించమని భగవంతుడు కొందరని ఆదేశిస్తాడు. వారిలో శ్రీ గంగాధర్ గారు ఉన్నారు. నమో సరస్వతీ పుత్ర దైవ ప్రేరిత గీతాయఙ రనిత్య పారాయణ🙏
@thirupathaiahbonala28513 жыл бұрын
🙏🙏🙏 ఆహా అద్భుతమైన భగవద్గీత జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🌷🌷🌷
@sathishguggilapu95813 ай бұрын
మీ గాత్రం అమోఘం చాలా అద్భుతమైన వివరణ జై శ్రీ హరే కృష్ణా 🙏🙏🙏🙏🙏🙏
@athmaprakasaraosk86093 жыл бұрын
You have become immortal by your tone & voice. May lord bless you long life 🙏🙌
@ramamoorthynedamaneni55642 жыл бұрын
Hare krishna Hare krishna krishna krishna Hare Hare.Hare Rama Hare Rama Rama Rama Hare Hare.👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏
@menakadevimudunuru84103 жыл бұрын
జై శ్రీకృష్ణ 🙏🌹
@jalajakalakuntla8993 жыл бұрын
చక్కని వక్త మీరు,,, మీరు చెప్పిన వాక్యానము విని మేము ముగ్దులము అయ్యాము....
@mangapathiraochilakapati40023 жыл бұрын
🙏🙏 సిశారద ఓంనమోభగవతేవాసుదేవాయ
@jayapradaalladi58663 жыл бұрын
Excellent ఆండీ...
@rajanikumari33214 ай бұрын
Guruvu gaariki padabi vandanalu Om namo bhagwate vasudevaya
Excellent holy singing I am daughter of ur mastari D Satrughnudu garu May God bless you sir
@lakshmivadlamani22147 күн бұрын
Jaya Guru Datta Pujya Appaji🙏🙏
@dr.ravishankar41743 жыл бұрын
Excellent sir, swamy blessings ever
@bgopal19183 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🙏🏽
@suneethachigurupati7213 жыл бұрын
శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏🌹🌹
@ratnamamba74613 жыл бұрын
Maa Kaalamlo Ila Andhari Ganaamrutham Vinagalige KZbinlundadam Maa Adhrustam
@venkatramana4711 Жыл бұрын
Hare Krishna Swamy, Thank you
@chintapalliramanaiah24783 жыл бұрын
Excellent bhajan sir 👏👏👏👍🏻👍🏻
@SyamalaSyamala-ku3br2 ай бұрын
Krishnum vanday jagadhguru🙏🙏🙏🙏🙏🙏🙏
@thirupathaiahbonala28513 жыл бұрын
🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుం జై శ్రీమన్నారాయణ
@ch.muralikrishna28422 жыл бұрын
🌹🙏శ్రీ LV. గంగాధర శాస్త్రి గారి శ్రీకృష్ణ గీత జ్ఞాన యజ్ఞానికి శిరస్సు వంచి శతకోటి వందనాలు 🌹🙏మీరు చేయు భగవత్ సేవా కార్యక్రమాలకు ధన్యవాదములు ~చెరుకూరి. మురళీ కృష్ణ bsnl vrs టెలీకాం ఆఫీసర్, విజయవాడ 🌹🙏
@ramyasoma65933 жыл бұрын
Om Namo Bagavathe Vasudevaya... 🙏🙏🙏
@sajjalabhaskar23712 жыл бұрын
దైవాంశసంభూతులు శ్రీ గంగాధరశాస్త్రి గారికి కుటుంబసభ్యులకు పాదనమస్కారములు