Bhaktha Kannappa Movie Climax గురించి NTR చెప్పినా వినని Krishnam Raju గారు.. SVR నోట ఆ మాటలు విని..

  Рет қаралды 289,898

Kotha Muchata

Kotha Muchata

Күн бұрын

Bhaktha Kannappa Movie Climax గురించి NTR చెప్పినా వినని Krishnam Raju గారు.. SVR నోట ఆ మాటలు విని..
#KrishnamRaju #KrishnamRajuMovies #KrishnamRajuBiography #BhakthaKannappaMovie #BhakthaKannappa #BhakthaKannappaClimax #NTRvsKrishnamRaju #SVRvsKrishnamRaju #NTRvsKrishnamRajuVsSVR #KrishnamRajuVillainMovies #KrishnamRajuHeroMovies #HeroKrishnamRaju #KrishnamRaju #KrishnamRajuLifeStory #KrishnamRajuRealLife #KrishnamRajuAutobiography #KrishnamRajuFamilyLife #KrishnamRajuPersonalLife #KrishnamRajuMoviesLife #KrishnamRajuNTR #KrishnamRajuANR #KrishnamRajuSVR #KrishnamRajuFullMovies #KrishnamRajuTeluguMovies #KrishnamRajuWifes #KrishnamRajuFamily #KrishnamRajuSon #KrishnamRajudied #KrishnamRajuPassedAway #KrishnamRajuDaughters #RebelStarKrishnamRajuPhotos #KrishnamRajuAge #KrishnamRajuKrishna #KrishnamRajuSobhanBabu #KrishnamRajuOldMovies #KrishnamRajuSongs #KrishnamRajuLife #KrishnamRajuLastDays #KrishnamRajuRealLifeStory #NTRBiography #SVRBiography #KrishnaBiography #GummadiBiography #SVRBiography #ANRBiography #SavitriBiography
క్రిష్ణం రాజు గారు.. మొదటి సినిమాలో హీరోగా నటించారు. ఆ తర్వాత విలన్‌గా మారిపోయారు. విలన్‌గా కొత్త ట్రెండ్ స్రుష్టించిన నటుడే.. ఆ తర్వాత హీరోగానూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. రెబల్ స్టార్ అన్న నామథేయానికి కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించిన క్రిష్ణం రాజు గారికి ఎన్టీఆర్ గారితోనూ, ఎస్వీఆర్ గారితోనూ ఊహించని అనుబవాలు ఎదురయ్యాయి. మొదటి సినిమాతోనే ఎస్వీఆర్ గారి నుంచి షాకింగ్ అనుభవం ఎదురయితే.. ఆ తర్వాత నిర్మాతగా మొదటి సినిమాతో క్రిష్నం రాజుగారికి ఎన్టీఆర్ నుంచి ఊహించని అనుభవం ఎదురయింది. ఆ ఇద్దరు నటులతో క్రిష్ణం రాజు గారికి ఎదురైన అనుభవాలను ఆయన మాటల్లోనే ఈ వీడియోలో చెప్పుకుందాం.
Bimbisara Movie 1st Week Collections.. ఏరియాల వారీగా Distributors పెట్టిందెంత ? అసలు వచ్చిందెంతంటే..
• Bimbisara Movie 1st We...
Krishna తో పోల్చుకుని నా స్థాయిని నేను దిగజార్చుకోనంటూ ANR కామెంట్స్.. 48 ఏళ్ల క్రితం 'బిగ్ ఫైట్'..!
• Krishna తో పోల్చుకుని ...
Devadasu Movie తెరవెనుక కథ.. చిత్రీకరణ మధ్యలోనే ఆయన మరణంతో కాంట్రవర్సీ.. ANR వల్లే Flop అవుద్దంటూ..
• Devadasu Movie తెరవెను...
నా మాట విను రామారావ్.. అని KV Reddy గారు చెప్పినా పట్టించుకోని NTR.. Seeta Rama Kalyanam తెరవెనుక..
• నా మాట విను రామారావ్.....
NTR Lava Kusa Movie Unknown Facts.. Kantha Rao గారి వెనుక ఇంత కుట్ర జరిగిందా..? విపరీతంగా తాగి మరీ..
• NTR Lava Kusa Movie Un...
కృష్ణం రాజు చిన్న కూతురు😪 | Prabhas Consoling Krishnam Raju Younger Daughter
వెళ్ళిపోతున్న మహేష్ బాబు | Mahesh Babu at Krishnam Raju House | Prabhas
కృష్ణంరాజుకు నివాళులు అర్పించిన మహేష్ బాబు..
LIVE : TFI Celebrities at Krishnam Raju House | Chiranjeevi, Pawna Klayan, Venkatesh
Jr. NTR Emotional Words On Krishnam Raju | Prabhas
Jr Ntr shares his Condolences to Prabhas | Krishnam Raju Final Rites
Hero Venkatesh At Krishnam Raju House | Prabhas Emotional Video
LIVE : Rebal Star Krishnam Raju Last Words about Prabhas | Krishnam Raju Passes Away
KTR Emotional Words About Krishnam Raju | Prabhas
Prabhas Viral video| Krishnam Raju Last Video| Prabhas At Aig Hospital Viral Video
Jr Ntr And Prabhas Visuals @ Krishnam Raju House
Super Star Krishna Emoti0nal Words About Krishnam Raju | Condolences To Krishnam raju
🔴LIVE : కన్నీళ్లు తెప్పిస్తున్న కృష్ణంరాజు మాటలు || Krishnam Raju Open Heart
Balakrishna Pays His Deep Condolences To Rebel Star Krishnam Raju | #RIPKrishnamRaju
Rebel star Krishna raju first wife | Krishnam raju first wife daughter
Jeevitha Rajasekhar Emotional Words About Krishnam Raju | Prabhas
Actress Jayasudha About Her Bonding With Krishnam Raju | Prabhas
R. P. Patnaik Condolences To Krishnam Raju | Prabhas
కృష్ణంరాజు బయోగ్రఫీ | Krishnam Raju biography
Krishnam Raju Real Life Story | Tollywood Actor Krishnam Raju Biography | Krishnam Raju
YS Jagan Live | #ysjaganlive | Rebel Star Krishnam Raju garu Home Live | Prabhas Family Emotional
కృష్ణంరాజు బయోగ్రఫీ // Krishnam Raju Biography // Krishnam Raju Realstory
Shyamala Devi Biography/Real Life Story/Krishnam Raju wife/Prabhas Mother/Radhe Shyam
Rebal Star Krishnam Raju Family Chit Chat
Rebel Star Krishnam Raju Biography | Rebel Star Krishnam Raju Passes Away | Krishnam Raju Prabas
Krishnam Raju Last Wish | Krishnam Raju Biography | Krishnam Raju Family | Krishnam Raju daughters
Rebel Star Krishnam Raju About His Super Hit Movies | Krishnam Raju Biography
Krishnam Raju Real Story|Krishnam Raju Biography |Krishnam Raju Assets |Krishnam Raju latest news|
Actor Krishnam Raju Biography Telugu | Krishnam Raju

Пікірлер: 109
@BHASKARSAJJALA
@BHASKARSAJJALA 4 ай бұрын
మహా నటులు క్రిష్ణమరాజు గారి ఆత్మకు శాంతిప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను
@Gmrao-oy8eb
@Gmrao-oy8eb 2 жыл бұрын
NTR gaaru kotha heros ni prosthahinchevaaru. Gouravinchevaaru. NTR gaaru Great.
@ramaraokurapati349
@ramaraokurapati349 2 жыл бұрын
Contact brother he is God NTR god
@baburaoannabattula1250
@baburaoannabattula1250 2 жыл бұрын
మంచి మనిషి , వారి మంచి చిత్రాల గురించి మనస్సు పెట్టి చెప్పిన వ్యాక్యానమ్ అబ్ధుతమయిన వాయిస్ కి ధన్యవాదాలు సార్..🙏
@sujathaallipuram9770
@sujathaallipuram9770 2 жыл бұрын
21
@baburaogadam3744
@baburaogadam3744 4 ай бұрын
Sir we never forget Telugu Film Super Stars Great Legends Late Sri NTR Garu & Late KrishnamRaju Garu Amar hai Amar hai Jai TDP 🙏.
@sudhasurampudi6263
@sudhasurampudi6263 2 жыл бұрын
సూపర్ మంచి విషయాలు share చేశారు ...సోది లేకుండా 👌👌👏👏👏👏
@aalnsarma3695
@aalnsarma3695 5 ай бұрын
Jayaho ntr 🎉🎉
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 2 жыл бұрын
ఎన్టీఆర్ గ్రేట్ కృష్ణంరాజు లక్కీ ఫెలో
@Rao7789p
@Rao7789p 4 ай бұрын
అన్నీ చాలా బాగా చెప్పారు
@baratamprahladu7496
@baratamprahladu7496 2 жыл бұрын
Very nice. Super voice. Excellent.That is SVR & NTR.
@svke3030
@svke3030 5 ай бұрын
మంచి విషయాలు షేర్ చేసారు..thank you అండి
@yogeshraj143
@yogeshraj143 2 жыл бұрын
Jai NTR 🙏
@mvrr2270
@mvrr2270 2 жыл бұрын
ఆ రోజుల్లో ఇపుడు ఈ రోజులు లేవు💐💐💐💐జోహార్లు
@rangaraopunati1343
@rangaraopunati1343 2 жыл бұрын
ఆప్పుడు అందరి మనసులు మంచివి,అందుకే రెడ్డి,కమ్మ, కాపు,రాజు ఫీలింగ్స్ లేవు అందరూ ఒకటే ఇప్పటి జనరేషన్ కులాల బురదలో దొర్లుతున్నాయి,Ntr గురించి విమర్శించే వారు ఇది వింటే బాగు.
@dorababu2087
@dorababu2087 2 жыл бұрын
Seshugaru, ipudu samajam kullipoyindi. Emi chestam? Mana kharma.
@pramodkunapareddy9059
@pramodkunapareddy9059 4 ай бұрын
Excellent Krishna Raju good personality pramod
@anantapuramusuperintending2121
@anantapuramusuperintending2121 4 ай бұрын
👌yes
@girikumarpanchavati8898
@girikumarpanchavati8898 4 ай бұрын
❤❤❤ ​@@dorababu2087
@BHASKARSAJJALA
@BHASKARSAJJALA 4 ай бұрын
అన్నా మీకు నమస్కారములు. అప్పటి మహా నటులు అందరూ మంచివారే ఆదర్శప్రాయులు. క్రిష్ణవేణి అప్పుడూ ఇప్పుడూ గొప్ప సినిమా
@redrouthusrinivas3653
@redrouthusrinivas3653 2 жыл бұрын
S V R the great !! 🙏🙏🙏
@kottusekhar9237
@kottusekhar9237 2 жыл бұрын
NTR.....always a legend.
@redrouthusrinivas3653
@redrouthusrinivas3653 2 жыл бұрын
THE BEST FIRST EVER ACTOR S V RANGARAO !! 🙏🙏🙏🙏🙏
@srinivaskumar232
@srinivaskumar232 2 жыл бұрын
NTR garu Legend
@swamybvr6281
@swamybvr6281 4 ай бұрын
NTR great,great.
@kjagath518
@kjagath518 2 жыл бұрын
అందుకే శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆదర్శ యుగ పురుషుడు అయ్యారు. శోభన్ బాబు గారు కూడా NTR గారు కొత్త వారికి ఎంత ప్రోస్ఛహించేవారు అని చెప్పారు. నిజాయితీ గల వారు అసూయ ద్వేషాలు లేని ప్రత్యేక లక్షణాలు కలిగి మహోన్నత స్థానంలో ఉండి పోతారు.
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
NTR 🙏🏼🙏🏼🙏🏼🍀🍀
@sivag2399
@sivag2399 2 жыл бұрын
SVR Garu great person🙏🙏🙏
@ravikumarbathina9108
@ravikumarbathina9108 Жыл бұрын
ముందు గామీ వ్యాకరణం చాలా బాగుంది
@KothaMuchata
@KothaMuchata Жыл бұрын
థ్యాంక్యూ సర్..
@ravikumarbathina9108
@ravikumarbathina9108 Жыл бұрын
క్రిష్టంరాజు గురించి మరింత సమాచారం తెలపండి
@prasadreddy5421
@prasadreddy5421 2 жыл бұрын
NTR Legendary Artist Producer/Director/ Screenplay Writer/ Studio owner/ Distribution/ Exhibitor. This episode is really Revealed that NTR is also Good Human Being
@sreenivas4409
@sreenivas4409 2 жыл бұрын
EXCELLENT INFORMATION ON NTR AND KRISHNAM RAJU * CONGRATULATIONS BEST WISHES GOD BLESS
@krishnakumbharkar6056
@krishnakumbharkar6056 2 жыл бұрын
Ntr garu great humanity krishnam Raj great man
@nagubillinethaji9192
@nagubillinethaji9192 4 ай бұрын
Manchi visayalu chepparu chala thanks
@kvsnraju999
@kvsnraju999 4 ай бұрын
Good Baga cheparu
@neelimasurabathula2092
@neelimasurabathula2092 3 ай бұрын
కృష్ణవేణి నా అల్ టైమ్ ఫెవరెట్ మూవీ వాణిశ్రీ గారు మై ఫెవరెట్ హీరోయిన్ 👌👌
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 2 жыл бұрын
NTR is real Legend of Telugu Film Industry
@maddulamurali4863
@maddulamurali4863 2 жыл бұрын
Good analysis
@ravisekharreddy9783
@ravisekharreddy9783 2 жыл бұрын
Very good information Svr kr,,& Ntr
@mahendramagendra4713
@mahendramagendra4713 2 жыл бұрын
ANNAGARU YUGAPURUSHULU 🙏 🙏 🙏
@balusuramarao6162
@balusuramarao6162 4 ай бұрын
Jai NTR GARU
@yellaraob9625
@yellaraob9625 2 жыл бұрын
Sooper sir 🙏
@satyavani5925
@satyavani5925 2 жыл бұрын
Anduke Sri n.t. Rama raogaru yuga purushulu ayyaru. Jai ntr.
@ramamurthy5821
@ramamurthy5821 2 жыл бұрын
That is NTR
@srinivassns9591
@srinivassns9591 4 ай бұрын
🙏🙏😥🕉️🌍 సర్వేజనా సుఖినోభవంతు...
@vasudevaraonellore1483
@vasudevaraonellore1483 4 ай бұрын
కృష్ణవేణి చిత్రం లో వాణిశ్రీ తప్ప మరెవరూ చేయలేరు చేయలేరు చేయలేరు
@sreejaram2260
@sreejaram2260 2 жыл бұрын
Jai NTR
@rajeswaris6331
@rajeswaris6331 2 жыл бұрын
ఆ రెండు(కృ ష్ణ వేణి, భక్త కన్నప్ప) చిత్రాలవిజయానికివాణి శ్రీ గారినట నే ముఖ్య కారణం. కానిదా ని ప్రస్తా పన ఎ క్కడా రాలే దు.
@sudharanib.4401
@sudharanib.4401 2 жыл бұрын
అవును నిజమే... మీరన్నది 🤔
@srinivasvajhala294
@srinivasvajhala294 2 жыл бұрын
Yes it's true
@baratamprahladu7496
@baratamprahladu7496 2 жыл бұрын
Correct. One of the factors.
@renukajanaki3494
@renukajanaki3494 4 ай бұрын
Krishnaveni movie lo vanishri ne hero.Bakthakannappa lo krishnam Raju chala Baga natincharu
@mandalankanoblevani4416
@mandalankanoblevani4416 4 ай бұрын
నిజంగా వాణి శ్రీ గారు చాలా బాగా నటించారు
@srinivasgummalla5073
@srinivasgummalla5073 2 жыл бұрын
Jai NTR Garu
@rayanavenisateesh407
@rayanavenisateesh407 3 ай бұрын
రెబల్ స్టార్
@dangemaratha
@dangemaratha 2 жыл бұрын
NTT is such a great man..
@kalyanracharla9999
@kalyanracharla9999 2 жыл бұрын
Nice Information bro
@venkataramaraomedicherla9950
@venkataramaraomedicherla9950 2 жыл бұрын
Great SVR
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
RIP KRISHNAM RAJU GARIKI 🙏🏼🙏🏼🙏🏼
@deekshitareddy632
@deekshitareddy632 2 жыл бұрын
Jai rebel star miss u sir 😭😭😭
@radhamaravajhala1929
@radhamaravajhala1929 4 ай бұрын
Good Video. NTR genuine ga suggestions ichevaaru. Many such examples given by many actors and actress like Sobhan Babu, Geetanjali, Chalapati Rao, Kaikala Satyanarayana garu etc. Just like any others, NTR gave suggestion to Krishna also not to make Alluri Seetarama Raju as there are no commercial elements in the movie. NTR assumption could be wrong as Alluri Seetarama Raju became biggest hit. But NTR's intention behind that suggestion is genuine and pure. But Krishna till his last days used to say sarcastically that NTR said: "Nenu thiyyanu..nuvvu thiyyoddu".
@prakashrao8077
@prakashrao8077 2 жыл бұрын
Krishnaveni was not an original film it’s a remake of super duper Kannada hit Sharapanjara which was a blockbuster directed by the genius Puttanna Kanagal. Director V Madhusudhan Rao copied frame to frame loyally. It was based on a popular Kannada novel by Triveni. Even all the songs were sort of recycled from original Kannada. Thankfully the remake had no flaws and came out as good as the original. Telugu moviegoers/ movie buffs must watch the original Kannada versions of Sharapanjara and Nagarahaavu ( remade in Telugu as Kodeynaagu) and decide for themselves. Both are available free on KZbin. Hats off to the genius director ( late)Puttanna Kanagal Om Shanti
@sreekanthrock3256
@sreekanthrock3256 2 жыл бұрын
Ok i like kannada
@MrRaceles
@MrRaceles 2 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారిని, విజయ్ చందర్, గారు కాకుండా చాలా మంది ని సందేశాత్మక సినిమా ల ద్వారా పరిచయం చేసిన వారు ఎఎన్నార్.
@umeshgoud1126
@umeshgoud1126 2 жыл бұрын
Super good bro
@KothaMuchata
@KothaMuchata 2 жыл бұрын
Thanks బ్రదర్
@venubabut7607
@venubabut7607 2 жыл бұрын
Rip sir 🙏 😢 😪 💔
@bommagownichakrapana7556
@bommagownichakrapana7556 2 жыл бұрын
Superb video
@raoisrao5625
@raoisrao5625 2 жыл бұрын
కృష్ణంరాజు, మోహన్‌బాబు, గిరిబాబు లాంటి వారందరిలో ఒక పోలిక ఉంది ? విలన్‌ పాత్రలనుండి హీరో ల్లా నిలబడటానికి స్వంత నిర్మాణాలను ప్రారంభించారు !
@bunnybhagi9160
@bunnybhagi9160 2 жыл бұрын
Giribabugaru hero kaleduga
@raoisrao5625
@raoisrao5625 2 жыл бұрын
@@bunnybhagi9160 చేసారు, స్వంత నిర్మాణంలో దేవతలారా దీవించండి సింహ గర్జన లు లో హీరోలా నటించారు ?
@purnastudious8331
@purnastudious8331 2 жыл бұрын
Good morning brother
@KothaMuchata
@KothaMuchata 2 жыл бұрын
😊😊😊 mrng enti broo
@purnastudious8331
@purnastudious8331 2 жыл бұрын
Neku nightga
@ksivaram4682
@ksivaram4682 2 жыл бұрын
Good morning 👍
@jagadambar8789
@jagadambar8789 4 ай бұрын
Krishna veni movie Kannada movie , Puttanna Kanagal gaaru Kannada novel paina teesina movie 'Sharapanjara', remake. Idi female oriented movie, kaabatti indulo heroine ayina Kannada nati Kalpanagaaru chesina abhinayam na bhooto na bhavishyat. Vanisree gaarika Kalpana fashion sense chaala nachchi ame style inspiration.
@sathya327
@sathya327 5 ай бұрын
Bro intha old matter ni ela gaather chesthunnaru miru. Idhantha nijamaa leka me kalpithama... kalpitham anipinchadam ledu.
@KothaMuchata
@KothaMuchata 5 ай бұрын
ఆ మహానుభావుల గురించి కల్పించి చెబితే మట్టికొట్టుకుపోతారు బ్రదర్.. ఎలాంటి కల్పితమూ లేదు.. ఎన్టీఆర్, ఎస్వీఆర్, కృస్ణ, క్రిష్ణం రాజు గారు.. దాసరి.. సావిత్రి గారు.. జమున.. గుమ్మడి.. ఇలా ఆనాటి మహామహుల బయోగ్రఫీలను..వారి గురించి పుస్తకాలను చదువుతూ ఉంటాను.. పాత ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాను. అలా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాను.
@sridurga3017
@sridurga3017 4 ай бұрын
ప్రోత్సహించేవారు
@mannamvg
@mannamvg 2 жыл бұрын
నిజంగా ఇది కొత్త ముచ్చట్లు
@venkateswarlua2630
@venkateswarlua2630 5 ай бұрын
🙏🙏🙏
@srinivasarao686
@srinivasarao686 2 жыл бұрын
Rip sir 🙏🙏🙏
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 жыл бұрын
భక్త కన్నప్ప, వారు తీసిన మొదటి చిత్రం కాదు. కృష్ణవేణి మొదటి చిత్రం.
@KothaMuchata
@KothaMuchata 2 жыл бұрын
Avunu..
@Balu-jd6im
@Balu-jd6im 2 жыл бұрын
😓RIP Rebal🌟
@satishkanuri
@satishkanuri 4 ай бұрын
Industry lo chiranjeevi vachake caste feelings ekuvachesaru, ntr chanipoyaka Industry ni command cheyataki try chesaru, appativaraku andaroo baganeunnaru.
@palojujaisrirampssppp590
@palojujaisrirampssppp590 2 жыл бұрын
🙏🌹🇮🇳 PSSPPP 🇮🇳 PALOJU JAI SRIRAM 🇮🇳🌹🙏
@sivanarasimhaprasadtalluri2929
@sivanarasimhaprasadtalluri2929 2 жыл бұрын
It's a business. Talented people can survive. Most successful pictures of the megastar chiranjeevi producers are Kamma because they spent crores of rupees getting benefits
@ramachandra6104
@ramachandra6104 2 жыл бұрын
Ok
@valluruvenkatasatyanarayan9824
@valluruvenkatasatyanarayan9824 2 жыл бұрын
సహృదయమూర్తులు
@ranisridhar1044
@ranisridhar1044 2 жыл бұрын
Hyd.bad..శాంతి.theatre kaadu..Venaatesa..lo.వచ్చింది.కృష్ణవేణి...
@rajarapuswamy
@rajarapuswamy 2 жыл бұрын
విషయం బాగా చెప్పారు. కానీ దానికి తగ్గ ఫోటోలు చూపలేదు.
@KothaMuchata
@KothaMuchata 2 жыл бұрын
Sadhyam kaledhu brother..
@ramaraokurapati349
@ramaraokurapati349 2 жыл бұрын
Alanti goppa NTR ni Chandra Babu Naidu entha avamanichadu
@nagasiva1103
@nagasiva1103 4 ай бұрын
భక్త కన్నప్ప అంటే కృష్ణంరాజు గారి కుటుంబం మాత్రమే.ప్రభాస్ నాన్నగారు శివరాత్రి రోజున పరమపదించారు.సొంత నిర్మాణం లో అయినా ప్రభాస్ ఈ సినిమా తీయవలసింది.మంచు ఫ్యామిలీ వల్ల కన్నప్ప ట్రోల్స్ కి గురౌతున్నారు.
@prakashrao8077
@prakashrao8077 2 жыл бұрын
Sadly he too had made blunders and human failings. His biggest mistake was to remake Bobilli Brhmanna which was a wrong choice another blunder was casting iron leg and white elephant Dilip Kumar. It ended as a disaster . Sadly he borrowed lot of money and his cine friends and wellwishers signed as guarantees They pledged their property as collateral. Sadly he did not help them and their property was seized by bank authorities and sold off and his friend s family came to streets. Sadly rebel hero turned a blind eye to people who trusted him. Sadly everyone in the industry of this bitter truth but refrain from publishing these facts !
@satyas3168
@satyas3168 2 жыл бұрын
Yes it's true. He got a bad name due to this incident about his friendship.
@suryateja2402
@suryateja2402 2 жыл бұрын
Krishnan Raju done another mistake in Mullapudi Venkataramana issue
@gunturujayanthi4723
@gunturujayanthi4723 2 жыл бұрын
Itna great tha FIR Ramana Ji Ne pura garbage ke iska paisa dena Pada Chhoda Nahin to
@prasadp9644
@prasadp9644 4 ай бұрын
Krishnam Raju waste fellow.
@keerthikameswari4994
@keerthikameswari4994 2 жыл бұрын
Abbooo dabba baagane kottukunnadu mohan baabu laga.
@sankarmuni5357
@sankarmuni5357 2 жыл бұрын
Andukena ranganadh ni thokkesadu
@sarmag2495
@sarmag2495 2 жыл бұрын
ఈ వీడియో నీ ఆడియో రెండు ఎన్టీఆర్ భజన్లే తప్ప కొత్తదేం లేదు.
@kandimallamalakondaiah2673
@kandimallamalakondaiah2673 4 ай бұрын
Jai NTR
@chinnammamedabalimi436
@chinnammamedabalimi436 4 ай бұрын
Cini fieldlo Naku nachani hero krishnam Raju
@Jacobgaddala568
@Jacobgaddala568 4 ай бұрын
Why
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 4 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 44 МЛН