Bhaktha Thukaram/Ghantasala Ramakrishna & P Susheela /All Time Super Hit Melodies /Telugu Old Songs

  Рет қаралды 3,783,810

Ranjany

Ranjany

Күн бұрын

Пікірлер: 438
@gurappab6590
@gurappab6590 4 ай бұрын
భక్త తుకారం ఒక సినిమా కాదు. జీవిత పరమార్థం బోధించే భారతీయ వేద, ఉపనిషత్తుల సారాంశం, మానవ నడవడిక, సామాజిక భాద్యత, మానవ విలువలు సామాన్య మనిషికి అర్థవంతం గా ప్రభోధం చేసిన ఒక అద్భుత జీవిత సత్యం. చిత్రం నిర్మించిన అంజలి, ఆదినారాయణ రావు గారికి ధన్యవాదాలు, చిత్రం నిర్మించి సుమారు 50 సంవత్సరాలు పూర్తి అయిన కూడ నేటికీ సినిమాను ప్రజలు మరవలేదు. సినిమాను అక్కినేని, ఘంటసాల వారు సజీవంగా నిలిపినారు.
@sreedharraoe4183
@sreedharraoe4183 4 ай бұрын
అంజలి దంపతులకు నమస్సులు వారిరువురూ లేకపోయినప్పటికీ అజరా మమం కీర్తి
@Kishore_babu
@Kishore_babu 14 күн бұрын
నా హృదయం లో వున్న భావం యాదాతడంగా ప్రకటించారు🙏💐🌹
@narasimhamurthybalivada2562
@narasimhamurthybalivada2562 10 ай бұрын
సరి సరి ఈ పాటలో కాంచన అక్కినేని ని తన వగలు,హొయలు చూపిస్తూ డాన్స్ చేస్తుంది, కానీ ఆఖరులో తుకారాం ఈ శరీరం ,హంగు,పొంగు శాశ్వతం కాదు, ఎముకల గూడు మాత్రమే అని కళ్ళు తెరిపిస్తాడు, ఈ మధ్యన ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంచన గారిని చూసి ఆశ్చర్య పోయాను పోయాను. ఆ పాట సారం నిజమే అన్పించింది
@BabuBabu-cv1qg
@BabuBabu-cv1qg 5 ай бұрын
అప్పటి పాటలు అప్పటి మనుషులు అప్పటి చిన్న పెద్ద మర్యాదలు సూపర్ సూపర్ సూపర్ ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@purushothamrayala2364
@purushothamrayala2364 4 ай бұрын
Okpppppppppp
@damodarkrishna9090
@damodarkrishna9090 Жыл бұрын
పండరిపుర పాండురంగ విఠల్ మహారాజ్ కి జై
@ammanasaibhargav481
@ammanasaibhargav481 2 жыл бұрын
Rama Krishna garu goppa singer Goppa vyakthi
@madhuprakashdebbe5751
@madhuprakashdebbe5751 2 жыл бұрын
Etuvanti manashanthi patalu Evaru Eppatiki Rayaleru tq😑😑😑
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Жыл бұрын
సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో? గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన కొండయగును వాని గుణము చేత గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము. ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి. తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది? దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు. జై బ్రహ్మ తత్వము. సత్య మేవ జయతే..
@veeraiyaborusu2418
@veeraiyaborusu2418 2 жыл бұрын
ఘ ణా. ఘ ణా. సు o ద రా.. అ o టూ ఘ o ట శా ల గారు. పా డూ తూ వు o టే మనసు ఎ o త హ యి గా వు o ది వి o టే నే ఇ లా వు o ది.. ఆ య న ను చూసి న వారు ఎ o త ద న్యూ లు.. ఆ య న పా డు తు o డ గా. రామ vకృష్ణ గా రి తో అ ద్బు త మై న పా ట లు పా డి o చా రు. రామ కృష్ణ గా రి ని ప రి చ య ము చే సి న ది ఏ. ఏ న్. ఆ ర్. గారు. వి చి త్ర భ o ద ము లొ. వ య సే ఓ క పూ ల తో ట. అ నే పా ట తో రపూ ల బా ట వే సా రు..
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Жыл бұрын
సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో? గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన కొండయగును వాని గుణము చేత గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము. ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి. తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది? దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు. జై బ్రహ్మ తత్వము. సత్య మేవ జయతే...
@uvsramarajuupendra6200
@uvsramarajuupendra6200 Жыл бұрын
Yes Sri Singer Ramakrishna gari payalu gamaninchandi spastamga palukuthu andariki ardamayyela pade oke oka gayakudu. Dayachesi andaru observe cheyandi difference between Ghantasala and Ramakrishna. This is true.
@prahalladapking7309
@prahalladapking7309 Жыл бұрын
ఇలాంటి పాటలు కనివిని ఎరుగని రావు
@baddambikshapathi6743
@baddambikshapathi6743 2 жыл бұрын
Manchi maargamutho maanavudu gnanamu pondhuthadu chedutho ade maanavudu sarvamu kolipothadu bhakti margamu dhwara Manamu telusukunnadhi kuda ede
@venkateshwarlu413
@venkateshwarlu413 8 ай бұрын
nice songs ghantashala gantashala garam Nandi jaluvarina amrutam
@rathanamanjunath5429
@rathanamanjunath5429 Жыл бұрын
ఘంటసాల గారు.రామకృష్ణ గారు ఇద్దరు అపూర్వ గాయకులు ✍🏻💅🏿👐
@gangadharkomakula9736
@gangadharkomakula9736 8 ай бұрын
🌹👌
@JimkaKondappa
@JimkaKondappa 9 ай бұрын
సూపర్ సాంగ్స్ ఈ పాట ఇప్పటిది కాదు
@srinukumar2489
@srinukumar2489 11 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gnaneswarrao8989
@gnaneswarrao8989 3 ай бұрын
BHAKTHA THUKARAM, evergreen songs for next generation also
@avsdurgaprasad
@avsdurgaprasad Жыл бұрын
రామకృష్ణ గాత్రం❤️❤️ Anr action ❤️❤️❤️❤️
@yamalisriharikasiviswanath2802
@yamalisriharikasiviswanath2802 2 жыл бұрын
One million give it or not for this time nothing to see any where 1.8 billion for some time big amount they say then I will reduced to a$1 billion confirm this is also big says so many I don't reduced I will try it 10 millions give they say they are not stand by their talk .if I created then after 10 millions come out one million which bank credited .
@satyanarayanatandur1639
@satyanarayanatandur1639 4 ай бұрын
కీ.శే.ఘంటసాల .పి.వి.శ్రీనివాస పాడిన మధురమైన పాటలకు కీ.శె ఏ.న్.అర్.నటన చాల అద్భుత ము వారికి ధన్య వాధములు🙏🙏🙏🙏🙏🙏
@lingesans6147
@lingesans6147 Жыл бұрын
Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga Jaipaduranga 🎉🎉🎉🎉🎉🎉🎉
@GLakshmidhar1324
@GLakshmidhar1324 Жыл бұрын
పాటలు చాలా బాగున్నాయి
@ravichanderreddy7244
@ravichanderreddy7244 5 ай бұрын
Manishikiedhi. Shswathamu. Kadhuani. Chepay. Manchipata
@asheshubaburao8527
@asheshubaburao8527 2 жыл бұрын
భక్తి పాటలు సమయంలో యాడుంది తొలగించండి
@apm-ve5qv
@apm-ve5qv 2 жыл бұрын
నీకు ఇష్టం లేకపోతే ముస్కో
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Жыл бұрын
సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో? గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన కొండయగును వాని గుణము చేత గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము. ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి. తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది? దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు. జై బ్రహ్మ తత్వము. సత్య మేవ జయతే..
@mallikarjunsirigiri4600
@mallikarjunsirigiri4600 Жыл бұрын
Oldsong
@Vrsf1981
@Vrsf1981 4 ай бұрын
LavaKusha , MayaBazaar , next BHAKTHA THUKARAM, evergreen songs next generation also, Thankyou
@rakrishnamudraboina462
@rakrishnamudraboina462 8 ай бұрын
Super song
@srinivasulucherukawada2397
@srinivasulucherukawada2397 8 ай бұрын
Ramakrishna gari patalaki kuda na padhabi vandhanam
@saijackson99
@saijackson99 7 ай бұрын
💯/ 💯💐💐💐 Amara Gaayakulu Sri V Ramakrishna dass gaaru Nenu Hero gaa Parichayam ayina TELUGU CINEMA "" SAJEEVA MOORTHULU"" lo SPB Gaaritho paatu 2 Imp opening song Climax Song ". Oka paata Palike Naalo "" V . Ramakrishna gaare paadalani Director gaariki producer gaarini koraanu Naa Abhimaana Gaayakulu voice Naa face meeda Picturized... Never forgotten My First' Movie. My age was just ,19 years 🎞️ SAJEEVA MOORTHULU Thanks lot SKML movies Thanks Director Mohan jee & PRODUCERS Shyamala Rao ji & Babu Rao ji 💐💐💐 Dialogue star,Kural Selvam Praveen Chakravarthy JPC CINEMA 🎬 Chennai Mumbai Hyd
@venkataramanavasi8213
@venkataramanavasi8213 Жыл бұрын
Old songs great songs GHANTASALA gari voice MADHURAMG a untadi
@devakikanumuri2060
@devakikanumuri2060 8 ай бұрын
Super
@premanand6374
@premanand6374 8 ай бұрын
Elanti film ipudu vaste 250 cr kodutundi
@psattibabu1565
@psattibabu1565 4 ай бұрын
P
@sarakanamKrishna
@sarakanamKrishna 4 ай бұрын
హరి హరి నారాయణ! ఆది నారాయణ నమోస్తుతే! శ్రీమన్నారాయణ నమామి!
@SatishPediredla-qu7rw
@SatishPediredla-qu7rw 5 ай бұрын
Super songs
@chhinnayadav6552
@chhinnayadav6552 Жыл бұрын
ఆశలు రేపే సుందర దేహం అస్థిపంజరం అవునులే....అందం అనేది శాశ్వతం కాదు వయసులో కనిపించే అదో మాయ అని జీవిత పరమార్థం చెప్పిన పాట 13, వింటం కంటే చూస్తే ఆ ఫీల్ వేరు.I like very much.❤
@RameshRamesh-nb2in
@RameshRamesh-nb2in 10 ай бұрын
😊😊😊😊😊😊
@VadipuriVaraprasad-vx7hc
@VadipuriVaraprasad-vx7hc 9 ай бұрын
Supar
@NagamaniChintala-ys6fc
@NagamaniChintala-ys6fc 8 ай бұрын
49:44 ​@@Mani-pj3qj
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 8 ай бұрын
ఈ పాట కవి దిగ్గజం_జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత పద్మశ్రీ డాక్టర్ C నారాయణ రెడ్డి గారు వ్రాశారు.
@kaligebasanthappa1321
@kaligebasanthappa1321 8 ай бұрын
P TV.
@rameshrellu8039
@rameshrellu8039 5 ай бұрын
ఇవి పాటలు కాదు పరమేశ్వరుడు కలియుగం లో మానవులకు చూపించిన , మార్గదర్శకం.
@madhavilatasharma1959
@madhavilatasharma1959 3 ай бұрын
ఆనాటి పాటలు సినిమా లు మళ్ళీ రావు
@muffy.d.9682
@muffy.d.9682 Жыл бұрын
Yes ekaradhu try cheyakandi
@kamperamesh4136
@kamperamesh4136 2 жыл бұрын
Mano nigraham
@muffy.d.9682
@muffy.d.9682 Жыл бұрын
Nenu adheayyna cheyachhu cheyatledhu ante mimmalni luchhagallanucheyadanikea miru choice thisukunte elavuntadhi dhuniyaku anny thelusu
@gunnambalramkrishnagunnamb7248
@gunnambalramkrishnagunnamb7248 10 ай бұрын
Super. Sngs
@ammanasaibhargav481
@ammanasaibhargav481 2 жыл бұрын
E lanti patalu vinadaniki kuda adrushtam kavali
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Жыл бұрын
సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో? గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన కొండయగును వాని గుణము చేత గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము. ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి. తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది? దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు. జై బ్రహ్మ తత్వము. సత్య మేవ జయతే..
@Dorababu-jn5kf
@Dorababu-jn5kf 2 ай бұрын
ఓల్డ్సాంగ్స్,గ్రీటీసాంగ్స్,ఘంటసాల గరువాయిస్మధురం
@saralatn8426
@saralatn8426 Жыл бұрын
Gantasaalagaaru ధన్యజీవి,ఈ మధురమైన పాటలతో మనము విని తరిస్తునాము
@lingareddykasula7233
@lingareddykasula7233 Жыл бұрын
8😊😅😢😅
@srikanthbodige3671
@srikanthbodige3671 Жыл бұрын
నేను పందరిపూర్ chuchanu పండురంగా
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Жыл бұрын
సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో? గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన కొండయగును వాని గుణము చేత గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము. ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి. తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది? దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు. జై బ్రహ్మ తత్వము. సత్య మేవ జయతే..
@Kishore_babu
@Kishore_babu 14 күн бұрын
మచిలీపట్నం లో చిలకలపూడి పాండురంగడు 🙏💐🌹
@purnachandar350
@purnachandar350 2 жыл бұрын
Amrutam
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 2 жыл бұрын
🙏🙏
@jaysrimanakala4341
@jaysrimanakala4341 2 жыл бұрын
గంటసాల గారు పడినటువంటి పాటలు ఎప్పటికి మరువలేము ఆ మహనీయునికి పాదాభివందనాలు 🙏🙏
@venkataramanachennuru7631
@venkataramanachennuru7631 2 жыл бұрын
Qxzzz
@mohanmadhu9153
@mohanmadhu9153 Жыл бұрын
🙏
@gangarajug5340
@gangarajug5340 Жыл бұрын
hi
@prabhakarpuranam2159
@prabhakarpuranam2159 10 ай бұрын
Pandu rangha vlttala
@muffy.d.9682
@muffy.d.9682 Жыл бұрын
Miru limit dhataru nenu respect thoonea matladutha nannu gelakaddu rules vuntayy chattaluvuntayy flow cheyali
@ahobalaraomvg6549
@ahobalaraomvg6549 2 жыл бұрын
andhrajyothyepaper
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 2 жыл бұрын
Jai shree Panduranga Vittal namo namah
@mallikarjunaraos4973
@mallikarjunaraos4973 2 жыл бұрын
1@@@@¹
@rajkumarpandiri4168
@rajkumarpandiri4168 2 жыл бұрын
No adds please
@edfgtrffrfdss3974
@edfgtrffrfdss3974 2 жыл бұрын
ఊహూ అని నా యూయూ7777uuuu77uu77u77 యు 7u77u7uu7u7u
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Жыл бұрын
సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో? గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన కొండయగును వాని గుణము చేత గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము. ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి. తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది? దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు. జై బ్రహ్మ తత్వము. సత్య మేవ జయతే..
@durgarani-nq4mx
@durgarani-nq4mx Жыл бұрын
Richa❤8
@sudhakarbandaru1402
@sudhakarbandaru1402 Жыл бұрын
ఈ విధంగా ఒక సినిమాలో ఇన్ని అద్బుతమైన పాటలు నేటి రోజుల్లో ఊహించ లేము
@tirua6653
@tirua6653 9 ай бұрын
🙏🙏🙏🙏🙏
@PrakashYadav-v5b
@PrakashYadav-v5b 8 ай бұрын
😅 48:29 😅😮😊😅
@vasa.bagiyyavasa.bagiyya
@vasa.bagiyyavasa.bagiyya 8 ай бұрын
4:28
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 жыл бұрын
Chaarodhishaamme chore hai /kahahai such bolne vaale/
@umamaheswararaovattikulla3618
@umamaheswararaovattikulla3618 2 жыл бұрын
సరిలేరు నీకెవ్వరు ఓ గాన రాజా! ఇప్పటికైనా ఎప్పటికైనా! యుగ యుగాంతం వరకైనా!
@narayanalakshmi5279
@narayanalakshmi5279 2 жыл бұрын
సూపర్ పాటలు, అద్భుత గాత్రం
@lifegood85
@lifegood85 2 жыл бұрын
@@narayanalakshmi5279 lxlllp0wల్ల్ల్ల్లోల్ల్ల్లోల్ల్ల్ల్ల్ lm llllllllllllllll mmlllplllll lm llllllll lo lll llll lllllll lm llllllllllllllllllllllllllll ఎంఎంల్ల్లోల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ lm llllllpl lll llllllplllllllllll ll llllplllp ల్ల్లోల్లోల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ llpllpllllpllllllllllllllllp lm llllllllllllllllllllpllllllllllllppllp lll
@pamulapenchalaiah7429
@pamulapenchalaiah7429 2 жыл бұрын
U out
@ammanasaibhargav481
@ammanasaibhargav481 2 жыл бұрын
Yes 100%
@b.nirmalabezawada4673
@b.nirmalabezawada4673 2 жыл бұрын
¹
@sondepurambalraj3734
@sondepurambalraj3734 8 ай бұрын
Super
@srinivasvenkatappagunjur5467
@srinivasvenkatappagunjur5467 Жыл бұрын
My
@gopalwelding4619
@gopalwelding4619 2 жыл бұрын
Hi
@BalavenkatareddyPalle
@BalavenkatareddyPalle 5 ай бұрын
Mahanubavulandariki peruperuna vandanamulu gatinchina varandariki shantikalugu gaka:❤🎉😮❤🎉😮
@gandlasaipranay4710
@gandlasaipranay4710 9 ай бұрын
Sewt vais song
@gandlasaipranay4710
@gandlasaipranay4710 9 ай бұрын
🎉
@Kishore_babu
@Kishore_babu 14 күн бұрын
పారావస్యంలో తేలి పోయా 🛌👨‍❤️‍👨🌈☁️🌌
@amatusingha2340
@amatusingha2340 8 ай бұрын
Jay vithal
@Ramamohana1972Gurramkonda
@Ramamohana1972Gurramkonda 7 ай бұрын
A good spiritual songs God bless you
@karunasrigonepalli3824
@karunasrigonepalli3824 Жыл бұрын
Om namo naarayanaaya namah
@raghunathganjam9525
@raghunathganjam9525 2 жыл бұрын
అద్భుత గీతాలు ఆలపించిన కీర్తిశేషులు ఘంటసాల మాస్టారు రామక్రిష్ణ గారికి నమస్కారములు
@kaslabadnagaiah481
@kaslabadnagaiah481 2 жыл бұрын
Ga. Ntaa
@kvijayalakshmi8516
@kvijayalakshmi8516 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Жыл бұрын
సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో? గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన కొండయగును వాని గుణము చేత గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము. ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి. తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది? దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు. జై బ్రహ్మ తత్వము. సత్య మేవ జయతే
@kcmpally5225
@kcmpally5225 2 жыл бұрын
ఉదయం చక్కగా ఒక గంట మైమరిచి ఆనందిస్తున్నాము. 🌹🌹🌹
@kapparao8059
@kapparao8059 2 жыл бұрын
CV CVCC'CV'cz co vcccx'c CX CXC c x
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Жыл бұрын
సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో? గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన కొండయగును వాని గుణము చేత గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము. ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి. తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది? దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు. జై బ్రహ్మ తత్వము. సత్య మేవ జయతే....
@sreedharraoe4183
@sreedharraoe4183 4 ай бұрын
Correct
@kanakaiahputta4375
@kanakaiahputta4375 9 ай бұрын
🙏🙏🌹అద్భుతమైన పాటలు వినిపించాడు అభినందనలు🌹🌹🙏🙏
@gkpadhabhanabhamgk6654
@gkpadhabhanabhamgk6654 9 ай бұрын
ramakriss
@karunasrigonepalli3824
@karunasrigonepalli3824 2 жыл бұрын
Om namah shivaya
@srinukumar2489
@srinukumar2489 11 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 жыл бұрын
Prakatanalaku thaavu ledhu chotu ledhu. Stahalamuledhu/
@nageswarraotellakula9152
@nageswarraotellakula9152 2 жыл бұрын
Super Gantasala hit song's 🙏🙏🙏
@satyanarayanatandur1639
@satyanarayanatandur1639 Жыл бұрын
ఏ యన్ ఆర్ నటన ఘంటసాల శ్రీ నివాస్ పాడిన పాట లు ఇప్పుడు తీయలేరు ఇక చూడలేము🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@gopalakrishnakotturu1278
@gopalakrishnakotturu1278 8 ай бұрын
Small correction.. sir Ghantasala venkateswara rao garu
@gopalakrishnakotturu1278
@gopalakrishnakotturu1278 8 ай бұрын
Patalu padindi Ramakrishna garu😊
@BuggusantharaoBugguSantharao
@BuggusantharaoBugguSantharao 4 ай бұрын
😊😊😊😊😊😊😅😊😊😊😊​@@gopalakrishnakotturu1278
@ahr222hanuman2
@ahr222hanuman2 2 жыл бұрын
Subhakamxalu
@bejugamanagendarrao6727
@bejugamanagendarrao6727 2 жыл бұрын
భక్తి పాటల సమయంలో దయచేసి adds తగ్గించండి
@Srinivasrao-zw6wv
@Srinivasrao-zw6wv Жыл бұрын
యాడ్స్ లేకపోతే నీకు ఫ్రీగా ఎలా వస్తాయి ఇవన్నీ అప్పనంగా నువ్వు ఇస్తావా
@sharadavenkatesh3756
@sharadavenkatesh3756 6 ай бұрын
Jai panduranga vittala
@sateeshkumar6286
@sateeshkumar6286 9 ай бұрын
🙏🙏🙏🙏🙏
@jayasankar7552
@jayasankar7552 2 жыл бұрын
A. N. R. ఘ o ట సాల. రామకృష్ణ. అంజలీదేవి. సినిమా లలో టాప్ 10. మూ వీస్ నిలుస్తా ది. ఇంత టి గొప్ప సంగీత o అంది o చి న. సంగీ త డై ర కట ర్ గారికి. పాదాభి వందనాలు
@muralimohanchitturu
@muralimohanchitturu 2 жыл бұрын
, good Good songs
@muralimohanchitturu
@muralimohanchitturu 2 жыл бұрын
Very good music director adinarayana Rao 👍 CVS very good
@ramuramukamala6044
@ramuramukamala6044 2 жыл бұрын
No.ads
@VenkateswararaoDASARI-lx3sx
@VenkateswararaoDASARI-lx3sx 8 ай бұрын
Sangeetam so nice
@dorababudasari9960
@dorababudasari9960 Жыл бұрын
🎺🎻🎷🎸🎤🏹
@shivasingam369
@shivasingam369 6 ай бұрын
7-3-24❤
@gantasatyanarayana937
@gantasatyanarayana937 9 ай бұрын
@sriramamurthychintada7968
@sriramamurthychintada7968 2 жыл бұрын
భక్తి రసమైనఇలాంటి పాటలు వింటుంటే మనసు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది....
@apparaog357
@apparaog357 2 жыл бұрын
Vt
@RAMAMUTRTY
@RAMAMUTRTY 2 жыл бұрын
Telugu Industry not fully utilized Ramakrishna who had melodious voice. Music Director Chakraborty Satyam and one leading singer was also instrumental in spoiling his career. He said in an interview that pls give one song in a movie which was not given. All songs were sung by that Singer. He should have given opportunity since both r living in the same Industry.
@babjiborra7624
@babjiborra7624 Жыл бұрын
@@apparaog357 m
@kumarnamala1081
@kumarnamala1081 Жыл бұрын
@@apparaog357 in see
@apparaoravu4177
@apparaoravu4177 Жыл бұрын
Dvbs
@madhum1101
@madhum1101 Жыл бұрын
Shree ghantasala guided so many heroes in film industry
@kothurmurthy
@kothurmurthy Жыл бұрын
ఎస్
@jogindersingh-os3bd
@jogindersingh-os3bd 2 жыл бұрын
Very nice songs Bhaktatukaram
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Жыл бұрын
సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో? గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన కొండయగును వాని గుణము చేత గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము. ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి. తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది? దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు. జై బ్రహ్మ తత్వము. సత్య మేవ జయతే...
@Kishore_babu
@Kishore_babu 14 күн бұрын
ఇది పూర్తిగా తెలుగు పాట.🙏💐🌹
@chniuu
@chniuu 2 жыл бұрын
పాటలు చాలా బాగున్నాయి కానీ మధ్య మధ్యలో యాడ్స్ ఎక్కువగా ఉన్నాయి
@manchikantimuralikrishna3322
@manchikantimuralikrishna3322 Жыл бұрын
Download chei free
@ujaraganillap9597
@ujaraganillap9597 Жыл бұрын
Ha🤦‍♂️
@నాగరాజునాగరాజు-ష2ధ
@నాగరాజునాగరాజు-ష2ధ Жыл бұрын
@నాగరాజునాగరాజు-ష2ధ
@నాగరాజునాగరాజు-ష2ధ Жыл бұрын
చకగతాె. చరూనేనఞ
@d.narsingrao2131
@d.narsingrao2131 Жыл бұрын
​@@manchikantimuralikrishna3322 ❤
@uppaladinisubbarao
@uppaladinisubbarao 10 ай бұрын
😊😊
@maheshag6179
@maheshag6179 10 ай бұрын
😊
@rajeswararaovissapragada7349
@rajeswararaovissapragada7349 2 жыл бұрын
రామకృష్ణ గారు లేలేత వయస్సు లో పాడిన పాటలు చాలా బాగున్నాయి ఓకే పెద్ద అనకొండ కారణంగా ఆయన గానానికి స్పీడు బ్రేకర్ లా తగులుకొవడం వల్ల ఆయన సినీ సామ్రాజ్యం లో ఎక్కువ కాలం నిల దొక్కుకో లెకపోయారు
@ramanareddyerusu2945
@ramanareddyerusu2945 2 жыл бұрын
అది ఆయనకు ఆయన చేసుకున్న హాని. ఆయన సుశీలమ్మకు బంధువు కూడా. అయిన ఇగో వల్లనే ఆయనకు ఛాన్స్ తగ్గింది. ఇది నేను పత్రికలో చదివాను. కానీ చాలా గొప్ప గాయకుడు.
@sudharaniteegala492
@sudharaniteegala492 2 жыл бұрын
@@ramanareddyerusu2945 అది నిజమో లేక అబద్ధమో తెలీదుగాని ఆ అనగొండ చాలామంది గాయకులకు భవిష్యత్తు లేకుండా చేసాడులేండి.
@chvijaya5497
@chvijaya5497 2 жыл бұрын
@@ramanareddyerusu2945 pm on
@nagrajad6698
@nagrajad6698 2 жыл бұрын
@@ramanareddyerusu2945 m
@sasas2031
@sasas2031 2 жыл бұрын
@@ramanareddyerusu2945 OOKMIKKOKKKKOKKMKKOO Kkikkkok ikkkkkikkkki
@kachamshyamala949
@kachamshyamala949 4 ай бұрын
Om namo Ganapathye namo Om namo durgadeveye namo Om namo Hara Hara Mahadeva shambo Shankara namaha shivaya Om namo vigneshwarya namo om namo Surya devaya namo Om namo suryanarayanaya namo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌹🌹🌹🌺🌺🌺🌸🌸🌸🍎🍎🍎🍌🍌🍌🍜🍜🍜🍠🍠🍠🚩🚩🚩🚩🚩👏👏👏👏👏
@ramanaraovyakaranam5090
@ramanaraovyakaranam5090 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Жыл бұрын
సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో? గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన కొండయగును వాని గుణము చేత గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము. ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి. తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది? దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు. జై బ్రహ్మ తత్వము. సత్య మేవ జయతే..
@gangadharkomakula9736
@gangadharkomakula9736 8 ай бұрын
👌
@ammanasaibhargav481
@ammanasaibhargav481 2 жыл бұрын
Prathi aksharam, prathi padham, prathi pata adbutham.
@sodhinchusadhinchu6707
@sodhinchusadhinchu6707 Жыл бұрын
సనాతధర్మం ప్రశ్నకు తావిస్తోంది. ప్రశ్న వేయవద్దు అన్న వాడు సనాతన ధర్మం మాట ఎత్త కూడదు. ప్రశ్నించే వాడు సందేహం తీర్చు కోవడానికి నీ దగ్గరకు వచ్చిన శిష్యుడు అనుకోవచ్చుగా. నీకు ఎంత వరకు తెలుసో పరీక్షించే గురువు అనుకోవచ్చుగా. నీతో పోటీ పడే నీ సహచర విద్యార్థి అనుకోవచ్చుగా. నీకు తెలిసినది సాన నెట్టడానికి గాని తెలియనిది తెలుసుకునే ప్రయత్నం చేసుకోవడానికి గాని ప్రశ్న ఉపయోగ పడుతుందేమో? గుణికి జ్ఞాన మహిమ గోరంత చెప్పిన కొండయగును వాని గుణము చేత గుణ విహీను కెట్లు కుదురు నారీతిగా ...వేమన గుణ వంతునికి కొద్దిగా చెప్పినా తన జ్ఞాన మహిమతో దానిని వృద్ధి చేసుకుంటాడు. గుణ విహీనుడికి ఎంత చెప్పినా బోధ పడదు.ఆస్తికులకు ఉన్న విశ్వాసమునకు శాస్త్రీయ ప్రమాణము ఉండక పోవచ్చు. కాని శాస్త్ర ప్రమాణం అయినా ఉండాలి. కాని ఆ ఆస్తికులు ఉన్న శాస్త్ర ములకు విరుద్దమైన విశ్వాసం ప్రశ్నించ బడుతుంది. అది నాస్తికులు నుండి అయినా ఆస్తికులు నుండి అయినా. మాది వేద మతం అని చెప్పుకుంటున్న వారు ఆ వేదాలు ఉపనిషత్తులకు విరుద్ధ మైన విశ్వాసాన్ని కలిగి ఉండడం అవగాహన లోపం కొంత. కుట్ర కొంత.అపోహ కొంత. అదే అవతార వాదము. ఈ విశ్వాన్ని కలుగ చేసిన మరియు నడిపిస్తున్న బ్రహ్మ తత్వము అవత రిస్తే గాని దుష్టున్ని సంహరించలేనంత బలహీనమైనది కాదు. అవతరించకుండా పుట్టించిన ఆ బ్రహ్మ తత్వము అవతరించకుండ చంపలేదా? ఇది ఇప్పుడు వచ్చిన ప్రశ్న కాదు . మరింత సమాచారం కొరకు ఆర్య,బ్రహ్మ సమాజాలను సంప్రదించండి. తపస్సుకు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంది. ఒకడు దుష్ట బుద్ధితో తపస్సు మొదలు పెట్టినా అతని తపస్సు అతని దుష్ట బుద్ధిని హరిస్తుంది. అదే నిజ మైన తపస్సు. అలా దుష్ట బుద్ధిని హారించని తపస్సు వరం ఇచ్చే వానికి ఎలా నచ్చింది? దీనికి అనేక మంది ఇచ్చిన సమాధానం చెడు ఎక్కువ కాలం మనుగడ సాగించదు అని చెప్పడానికి అల్లిన కథలు. అవి వాస్తవాలుగా తీసుకోకూడదు. వాటిలో నీతి మాత్రమే తీసుకోవాలి. ఇది కాకుండా ఒక వేళ మీ సమాధానం అంత కన్నా మంచిది అయి ఉండవచ్చు. జై బ్రహ్మ తత్వము. సత్య మేవ జయతే
@satyanarayanakomarapalem8131
@satyanarayanakomarapalem8131 Жыл бұрын
🙏🙏🙏
@karteekvatala7117
@karteekvatala7117 Жыл бұрын
Z
@pethambarchandrasekher5653
@pethambarchandrasekher5653 2 жыл бұрын
Sirsuper
@suchisabbavarapu3480
@suchisabbavarapu3480 2 жыл бұрын
Telugu nelameeda meeganam ajaramram
@aalomatr5565
@aalomatr5565 2 жыл бұрын
SuperGatashlavenkateherRaogaru
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 Жыл бұрын
Purana purushula patralaku NTR aithe Bhakthula patralaku ANR pettindi Peru Thanu nasthikudaina ,bhakti patralu adbhuthanga poshincharu.Anduke oka bhakthudiga, oka bhagna premikudiga ANR nu minchina natudu lerante athishayokthi kadu. ANR lives on.
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 жыл бұрын
Sacchhiibaath bolne vaalaa nahi/
@b.venkateswarlubvkt9099
@b.venkateswarlubvkt9099 9 ай бұрын
Very good songs
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 28 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 58 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Lord Krishan Bhakthi Songs | Nanda Kishora | S. Janaki, M. Ranga Rao | Telugu Bhakthi Geethalu
43:36
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 28 МЛН