ఓల్డ్ ఈజ్ గోల్డ్...పాత పాటలు వింటుంటే మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది...ఇప్పటి పాటల్లో ఆ మాధ్యుర్యం, మనస్సుకు హత్తుకుపోయే సంగీతం...అర్థవంతమైన పదబంధాలు లేవు...
@maheamdhranaaddhvamkeaswar21783 жыл бұрын
మంచి పాట లు చిత్ర బృందం లకు ధన్యవాదాలు బృందం ల లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను....
@brahmendrakumarmaroju21432 жыл бұрын
గాన గంధర్వుడు స్వరం నుండి జాలువారిన వేల వేల పాటలను.... విన్నప్పుడల్లా...ఎంతో .... వినసొంపుగా ఉంటుంది.
@ssrmurthy22257 ай бұрын
Super melodious lyrics with greatest actors and actresses sung by wonderful singers.
@happyreddy93548 ай бұрын
పగలే వెన్నెల జగమే ఊయల...అద్భుతం
@bollaramarao32498 ай бұрын
ఈపాటలు వింటుంటేఅలాగాలిలోతేలిపోతూ ఉన్నట్లుంది ఈ పాటలు చేసినవారికి ధన్యవాదములు
@KadariRavanamma2 ай бұрын
Qaa
@gokhalebgk154311 ай бұрын
యీ వీడియో చేసినవారికి శతకోటి ధన్యవాదాలు. సంగీత దర్శకులకు, గాయకులకు, నటీనటులకు, చిత్ర దర్శకులకు, నిర్మాతలకు, సాంకేతిక వర్గమునకు ప్రతి ఒక్కరికీ జీవితాంతం యీ వీడియో చూసినవారు, యీ మధురమైన పాటలను విన్నవారు రుణపడి వుంటారు.
@ajaydevulapalli135710 ай бұрын
À❤11❤10
@నులిగొండసత్యం10 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@thokalamallaiah43535 жыл бұрын
ఇలాంటి ఓల్డ్ సాంగ్స్ కుపెద్ద ఫ్యాన్న్సనేను ఎంత పిచ్చోన్ని మీకు తెలియదు
@perikalayesobu93123 жыл бұрын
Yes
@mangeshv45488 ай бұрын
వోల్డ్ ఇస్ గోల్డ్ సాంగ్స్ ఐ లైక్ వోల్డ్ సాంగ్స్. ధన్యవాదములు.❤🎉 వి.ఎస్.మంగేష్.
@bharathi11amma4114 күн бұрын
❤ new generations alsothey like these type of songs
@gogireddyVivekanandareddy5 ай бұрын
ఓల్డ్ సాంగ్స్ గోల్డ్
@rramulu36352 жыл бұрын
1980 కంటే ముందు పాటలు అంటే చాలా ఇష్టం ఒక తరువత కూడా సినిమాలు వస్తున్నవి కని కథలు లేవు పాటలు ఆశలు అర్థం కావు,అయిన కోట్లు కురిపిస్తారు.
@venkateswarareddyveeramred8357 Жыл бұрын
A
@chandrasekharbabu62102 жыл бұрын
Vraasina gaariki paadina gaariki shathakoti vandhanaalu/dharshakulu nirmaathalu.thakkuva karchutho charithra srushtinchaaru/very great gull thanks to both/
@chandrashekaryadav15094 жыл бұрын
ఎన్ని బాదలున్న ఈ పాటలు విన్నచో మనసుకు హాయి గా మనసుకు సంతోషము కలుగును.
@chinababu98273 жыл бұрын
yes
@ssrmurthy22252 ай бұрын
Excellent staring followed by top singers followed by marvelous tones. S.S.R.Murty, VZA.
@HariPrasad-zo1ce Жыл бұрын
మనసుకు హత్తుకునేలా వున్న ఈ పాత పాటలు వింటూ చనిపోయినా జీవితం ధన్యం అవుతుంది.
@sominaidu873023 күн бұрын
యెన్ని మారులైన వినాలనిపించే పాట 9.బంగారు రంగుల చిలక పాట
@happyreddy93548 ай бұрын
ముద్ద బంతి పువ్వు..మొగిలి రేకులు జడలో చుట్టి...చాలా అందమైన పాట
@ramadevipathy46629 ай бұрын
Naaku nachina old song🎉
@bhupathiravindra88794 ай бұрын
మంచి అర్ధాలు వచ్చా పాటలు ఉనాయి. థాంక్స్ బ్రదర్
@timepass3331-96 ай бұрын
హో బంగరు రంగుల చిలుకా పలుకవే ❤ పాట నచ్చిన వాళ్ళు ఓ లైక్ కొట్టండి
@soundarya_ladies-tailor3 жыл бұрын
ఓ బంగారు రంగుల చిలక.. పాటని ఇష్టపడేవారు ఒక లైక్ ఇవ్వండి ❤❤❤
Very super song old is gold andhhradilip kumar& Roja ramani🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
@zaheerbasha16053 жыл бұрын
పాత రోజులు మధుర జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి
@VaralakshmiN-s1m4 ай бұрын
Melodious amazing tunes extra ordinary lyrics evergreen dream song to all ages of boyhood manhood either sex, Om Shanti
@sityyadorar99552 жыл бұрын
Old songs mana life ki connect ayyi vuntayi.
@prasadareddy6118 Жыл бұрын
Heart felt thanks to Tone telugu one for nice 1960s lovely songs . Nice of you sir.
@gvijay92713 жыл бұрын
ఒకప్పుడు చిత్రాలహరి లో వినేవాళ్ళం మళ్ళీ ఇపుడు ఇలా వింటున్నాం .....బాగుంది
@techhitters24962 жыл бұрын
Happy
@AdmiringBilliards-yu3ds4 ай бұрын
ఆపాత మధురాలు నభూతో నభవిష్యత్, ధన్యవాదములు
@MalaSomanna-wl8tf Жыл бұрын
బంగారం కన్నా విలువైన పాటలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@k.yallaiahkuruva31532 жыл бұрын
ఆ పాత మధురాలు వింటుంటే నా బాల్యం నా కళ్ళముందు కదలాడుతున్న ఫీలింగ్స్
@kondareddy1642 жыл бұрын
Naku. Old. Songs. Chala. Istam
@dharmarao56799 ай бұрын
చాలా మంచి పాటలు 2024 లో వినే వారు. ఒక లైక్ వెయ్యండి
@katragadda798 ай бұрын
Golden melodies
@ramakrishnagude39146 ай бұрын
😊😊😊😊
@RenyaC-xr7ni6 ай бұрын
Very good Melody songs@@katragadda79
@dontireddy12583 ай бұрын
@@katragadda79❤❤❤❤❤❤❤❤❤❤❤
@sriramjampani95755 жыл бұрын
ఎంత మధురమైన పాటలు మనసుకి చాలా హాయిగా ఉంటుంది ఎన్ని టెన్షన్స్ ఉన్న ఈ పాటలు వింటే చాలు 🎻🎺😍ఓల్డ్ ఈస్ గోల్డ్👌🎺👏👏
@gangadharediga-co8yu7 ай бұрын
❤❤❤❤ old songs is golden songs ❤❤❤❤
@janardhanreddy74062 жыл бұрын
Enni sarlu vinna vinalanipinche patalu
@chinnapuli6594 жыл бұрын
మనసు బాధగా ఉన్నప్పుడు ఇలాంటి సాంగ్స్ ఆలకిస్తూ ఉంటే కాస్త రిలాక్స్ గా ఉంటుంది
@maruthijanampeta39654 жыл бұрын
31:48
@maruthijanampeta39654 жыл бұрын
33:56
@maruthijanampeta39654 жыл бұрын
34:22
@maruthijanampeta39654 жыл бұрын
34:38
@maruthijanampeta39654 жыл бұрын
35:00
@sandhyak7628 Жыл бұрын
Aakasha vani lo night 10.30 voche old melodies....moon light....old songs....sweet memories
@seshagiriraomanikonda1440 Жыл бұрын
Hats off to them singers actors directors producers and the supporting staff padabivandandalu to every one and it is awesome to everyone who is keeping it alive for future
@Rajeswarikanumukkala3 ай бұрын
Suparpatalu ventunty manasu antho jayega vuntadhi
@SurprisedFloppyDisc-vg5rm4 ай бұрын
E songs vinipistuna nenu Raj kumar mudiraj from bharat lo oka villege kismath pur Rajendra nagar agri cultur univar sity sadha meesevalo
@jarugulavijayalakshmi5412 Жыл бұрын
Mana adarana batte cinemalu patalu vuntayi
@videosbyruckmani63462 жыл бұрын
గంట సేపు ఎలా గడిచిందో కూడా తెలియలేదు.... స్వర్ణగీతాలను అందించిన తెలుగు వన్ వారికి వందనాలు..
@venkateswarlukundurti69942 жыл бұрын
, , , ,
@venkateswarlukundurti69942 жыл бұрын
,,
@kondaiahmaddu9511 Жыл бұрын
ఎన్ని వందలసార్లు విన్నా మో. తెలియదు కానీ ప్రతిసారీ కొత్త గానే. వుంటాయి ఈ పాటలు నిజంగా అందించిన మహానుభావులందరికి శతకోటి 🙏వందనాలు🙏 వందనాలు 🙏వందనాలు 🙏 వందనాలు వందనాలు 🙏వందనాలు 🙏 వందనాలు 🙏 ఏమిఛ్చి మీరుణం. తీర్చగలమైయ్య 🙏🙏🙏🙏💐💐💐💐💐
@MB-hc7gn Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kondaiahmaddu9511 Жыл бұрын
@@MB-hc7gn సూపర్ రండీ 👌
@rangangoud8133 Жыл бұрын
aaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaqaaaa😂
@rangangoud8133 Жыл бұрын
😮😮😮😮😮😅😮😮😮😮😮😮😮😅😮😮😅😮😮😮😮😅😅😮😅😮😅😮😮😅😮😮😮😅😮😅😅😅😅😅😅
@sambireddyogirala4466 Жыл бұрын
+😊😊😊😊++😊😊😊😊😊😊😊
@lalithakumari98402 жыл бұрын
Very melodious and heart touching songs with good expressions tqs
@shankarmadhunagula97363 жыл бұрын
మైమరిపించే పాటలు అందించిన వోల్గా వీడియోకు హాట్సాఫ్
Any body listening in these Corona virus holidays... such a beautiful songs.. Remind my school days, my father, my entire family... now... missing all. May God bring back those moments again
Oooooooooooooooooooooooooooooooookooooooooooooooooooooooooooooooooo of oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooookooooooooooookoooooooooookooooooooooooooo
@aravindv61224 жыл бұрын
@@anilkumarmanne8163 n
@KishanKumar-jz7du4 ай бұрын
I am hearing now I love these song's T.D.KISHAN KUMAR VENGWAPET Dist Mlandal NIRMAL
Old is gold అన్నారు. సహిత్య పరంగా కానీ, సంగీత పరంగా నైనా ప్రతి పాట మనస్సుకు హత్తుకునేలా ఉన్నాయి.
@Sailaja-jq1ve Жыл бұрын
❤
@Sailaja-jq1ve Жыл бұрын
😂 RR❤ da TT
@devanandreddys43184 жыл бұрын
ఈ పాటలు వింటే తెలుస్తోంది "Heart Touching" అంటే.
@sundarandra49904 жыл бұрын
Zz
@jamunarani49154 жыл бұрын
Was
@palanisamyp14562 жыл бұрын
@@sundarandra4990 ok
@esreddy30972 жыл бұрын
@@jamunarani4915 ..
@bommalidurgarao42503 жыл бұрын
సరే,
@venkateswaraprasad77915 жыл бұрын
మనసుకు చాలా హాయిగా ఉన్నాయి ఈ పాటలు ధన్యవాదాలు telugu one
@isaacvemula1659 Жыл бұрын
Awesome collection of the golden hits
@Srinivasarao-1195 ай бұрын
Superb.
@kiranrajgollapalli68364 жыл бұрын
ఈ పాటలు వింటుంటే మా నాన్న గారు గుర్తొచ్చారు. ఆయన ఒక్కో పాట పాడుతూ అందర్నీ ఆశ్చర్య పరిచేవారు. ప్రతీ రోజు రాత్రి నన్ను పడుకో పెట్టటానికి నన్ను భుజం మీద వేసుకొని పాటలు పడేవారు. గోల్డెన్ డేస్ మళ్ళీ రావు. ఈ పాటలన్నీ ఒకచోట కూర్చిన వారికి ధన్యవాదములు.
@gajellishakuntala61132 жыл бұрын
G h6
@krishnamurthysridevi39619 ай бұрын
చక్కని మెలొడీ పాటలు చాలా బావుంటాయి ❤
@surasivareddy26505 жыл бұрын
మహానుభావులు అందరికి పాదాభి వందనములు
@jyothi.thottempudi9613 жыл бұрын
NTR 🙏🙏
@namanilaxmandev85492 жыл бұрын
మనస్సు పారి పొంగుతుంది.vurruthalu వుగుతుంది సప్పర్ సాంగ్స్
@rameshchowdaryk2948 Жыл бұрын
Ee songs vintunappudu nijamgaa pagale vennela jagameee vuuyala😊😊
@ramananjfvaybsheh53976 жыл бұрын
Old is gold......, never touch this type of songs
@saikrishnakandukuri76726 жыл бұрын
Phone lo touch cheyakapothey songs ela vintamu bro...
@devadasumendem65793 жыл бұрын
Your unable to understand that song
@satyanarayanareddy9873 жыл бұрын
Heart touch song very fantastic
@sudarshangoud16092 жыл бұрын
Any time any where vinaali anipinche maduramyn telugu melody songs
@tutikaramakrishna40025 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు పాత సాంగ్స్ వజ్రవైడూర్యాలు కంటే గొప్పవి
@kunnerlasuneel93075 жыл бұрын
ఎన్ని tensions ఉన్నా ఈ పాటలు వింటే మనసు కు ఊరట ,ఉల్లాసం కలుగుతుంది.
@bharathiav45082 жыл бұрын
rojuku 2.3.sarlaina vinkunte masoppukodhandi
@ccgorantlasreenivasulu3894 жыл бұрын
మహానుభావులందరికి పాదాభివందనాలు Hatsup all of them.