శైలజ గారు పాడిన ఈ పాట మీకు నచ్చితే ఈ వీడియో ని LIKE చేసి SUBSCRIBE చెయ్యండి
@vidyalankarongole6962 жыл бұрын
🙏🙏🙏
@dharmavathivelicharla45522 жыл бұрын
నా కు శైలజ గారంటే ప్రాణం ఆమె పాడుతుంటే కళ్ళు ఆర్చకుండా చెవులు రిక్కిం చి మరీ వింటాను🙏🙏 అమ్మ
@harikashiva3023 Жыл бұрын
Super se upar🎉🎉🎉🎉❤❤❤❤
@lakshmichavali2685 Жыл бұрын
ఒకపరికొకపరివయ్యారమైమొఢ😮😊😊😊😊😊
@karengulajayasreejayasree36468 ай бұрын
Beautiful thalli songs 💯💯💯
@geethanjalichittarusu51342 жыл бұрын
శైలజ గారు ఎంత హుందాగా ఉంటారు .. ఎక్కడా వెకిలి వేషాలు వేయరు.. Great🙏
@Abhi-fd6ik2 жыл бұрын
పెంపకం అలాంటిది..
@haripriyam95772 жыл бұрын
@@Abhi-fd6ik correct ga chepparu sarees appatlo ippudu anthe balu sir kuda baga chusanu.sravani e pata ni thsnaku adopt chedukoni money bad name thechhukondi
@SB-lj6zi2 жыл бұрын
Previous generations are humble and polite..
@Sudhakar_G9999 ай бұрын
😂
@VajayalakshimiNammi-bo6lw9 ай бұрын
Beautiful song amma tq
@vvbssasstrygorugantula26093 жыл бұрын
అమ్మా శైలజమ్మా చాలా బాగా పాడేరు ,నిజం గా శ్రీనివాసుని , పద్మావతి ,కల్యాణంలో ,ఆ దృశ్యాన్ని చూస్తున్నట్లే ఉందమ్మా ,మీ పాటలో ఓ మాధుర్యం ,ఉంది ధన్యవాదములు తల్లీ
@tammireddysirisha21682 жыл бұрын
Pranams to Sailajamma🙏🙏
@raghureddy67542 жыл бұрын
ఆహా ఈ జన్మకు ఈ పాట వినడం నా అదృష్టం నమో నారాయణ నమో వెంకటేశాయ
@Tabla_Tejas67 Жыл бұрын
❤
@syam572 жыл бұрын
ఈ ఆణిముత్యం ఒకటి వుందని నాకు తెలీదు. అబ్బ ఎంత బాగా పాడారో శైలజగారు. జోహార్లు. 🙏🙏🙏
@suneetha65382 жыл бұрын
Great singer👌🙏💐
@lakshmia90802 жыл бұрын
బాలూ గారి చెల్లెలు, బాల కృష్ణ ప్రసాద్ గారి శిష్యురాలు శైలజమ్మ ! చాలా భక్తి భావంతో అద్భుతంగా పాడారు ! తల్లీ !🙏🏼
@ramakr9392 жыл бұрын
ఇంతటి అద్భుతమైన కీర్తనని కొందరు తమ స్వార్థం కోసం అపవిత్రం చేస్తున్నారు చాలా బాధగా ఉంది
@vijayawada35872 жыл бұрын
మరీ ఎక్కువగా బాధపడకు....
@ramakr9392 жыл бұрын
@@vijayawada3587 మీరిలాగే నవ్వుకోండి,తమ దాకా వస్తే కానీ ఎవరికీ నొప్పి తెలియదు,
@bhaveshreddy32062 жыл бұрын
అన్నమాచార్యులనూ ఆ ఏడుకొండల వాడినీ అవమానించడమే, మహారాజు తన మీద తన భార్య మీద వ్రాయమంటే వ్రాయలేదనే అన్నమాచార్యులవారిని ఇనుప గొలుసులతో కట్టి హింసించి మరలా ఏడుకొండల వాని మహత్యం గుర్తించి వారిని క్షమార్పణలు కోరి 40వేల కీర్తనలనూ రాగి రేకుల మీద వ్రాయించారు ఏడుకొండల వాడు ఈ కలియుగం లో లేరనుకోకండి 2డైమన్షన్స్ లో తిరుమల లో ఇప్పటికీ ఉన్నారు, ఇప్పుడు బాగానే ఉంటారు పుణ్యం ఖర్చైనాక ఉంటుంది మన పని రోడ్డు మీద కుష్టురోగంతో అన్ని కష్టాలు ఒక మనిషి పడుతున్నాడంటే ,రూపం గుణం ఆకారం లేని నీలోనూ అంతటనూ ఉండి ప్రత్యేకంగా ఈ వ అనంత విశ్వానికి ఆవలివైపు,కరెంటు రూపమేంటీ అంతే పరమాత్మ కూడా కరెంటుకు రూపముండదు కానీ బల్బులా ఫ్రిజ్ లా రకరకాలుగా కనిపిస్తారు,నీలోనే నీ చర్యలలో నీ ఆలోచనలో ఉన్న పరమాత్మ ను చూసి భయపడడం నేర్చుకోవాలి లేదంటే మన కర్మలే మనకు శిక్షలు,ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి అమ్మ,చిరంజీవి సౌభాగ్యవతి శ్రీ లలితా ఇలాంటి తరిగొండ వెంగమాంబ మీరాబాయి ఇలా కాళ్ళు పైకి పెట్టి సగం కాళ్ళమీద వస్త్రం కూడా లేకుండా,భారతీయతను మంట కలపాలనా ఆ మంటల్లో భస్మం ఐపోతారం శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 😡😡😡😡
@haripriyam95772 жыл бұрын
@@bhaveshreddy3206 super ga chepparu
@malelakrishnaiah55882 жыл бұрын
శైలజ గారి అన్నమయ్య సంకీర్తన చాలా అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు అమ్మ.
@umadevim29312 жыл бұрын
అత్యంత పవిత్రం గా శైలజ గారు పాడిన ఈ పాటను ఆ శ్రావణిభార్గవి తన వెకిలి చేష్టలతో చాలామంది మనసుల్ని కష్టపెట్టింది.
@danduraajveersrinivasmahendra2 жыл бұрын
బ్రాహ్మన్యానికి మరో కొత్త బైరాగి మచ్చ పుట్టుకొచ్చినట్లుంది..!! అసలు నిజానికీమే బ్రాహ్మనేనా అనే అనుమానం కూడా కలుగుతుంది..!! కనీసం హిందూ కూడా కాకుండా...ఏ మరకో లేక గొర్రె పిల్లనో అనిపిస్తోంది...!! తూ...నీ బతుకు చెడ...!! ఈ మధ్య కొందరి బలుపు బరితెగింపు బాగా పెరిగింది అనిపిస్తోంది...!! ఈమెను ఎలా తిట్టాలో & ఎలా కొట్టాలో కూడా అర్ధం కావడం లేదు...!!
@rajeswarimajeti52172 жыл бұрын
అత్యంతాద్భుతంగా .పాడారు.శైలజ గారు.మీ గొంతులో అమృత రసం. జాలు వారి మా వీనులకు విందు అయినది.
@democracy10452 жыл бұрын
పాట లయబద్ధంగా , ఇలా పదాలు విపులమైన రీతిలో పలుకుతూ వినసొంపు గా ఉండాలి. కానీ ఈ మధ్య ఒకానొక వ్యక్తి పెట్టిన వెకిలి కీర్తనలా లేదు. ఇది దేవుని భక్తి పాటలు పాడే పద్దతి. సంతోషం చాలా బాగా ఉంది. ఈమె పుట్టిన కుటుంబ నేపథ్యం అలాంటిది.
@bhaveshreddy32062 жыл бұрын
ఆ శాక్తము నుండి శక్తి ఉద్భవించి అనంతమైన,సంఖ్య చెప్పలేనన్ని పాలపుంతలూ,లోకాలూ ఉన్న ఆ శక్తి తో కూడిన ఈ విశ్వం అలా వెన్నెలలా నిండు పున్నమి వెన్నెల లా విరగబూసి అందంగా ఉంది అని కూడా ఈ కీర్తనను అర్ధం చేసుకోవచ్చు,శైలజమ్మ గారూ అన్నయ్య లానే చాలా స్పస్టంగా ఆలపించారు చాలా చాలా ధన్యవాదములమ్మా, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥰🥰🥰🥰🥰
@bharathipalutla61202 жыл бұрын
శైలజ గారు చాలా అద్భుతంగా పాడారు... గ్రేట్... శైలజ గారు... ధన్యవాదాలు....
@sailajanivas81612 жыл бұрын
శైలజ అమ్మగారు మీరు నిజంగా అసలైన సంప్రదాయం గల శ్రీ మూర్తివి మీకు శతకోటి ధన్యవాదాలు. ఈ పాట వినిపించినందుకు
@haripriyam95772 жыл бұрын
Avunu
@krishnakumari61482 жыл бұрын
అవును మాధుర్యం గా పాట చాలు నటన నాట్యం ఆగలేదు🙏🙏
@arunakonjeti62182 жыл бұрын
తన్మయత్వంతో భక్తి భావంతో పాడిన ఈ పాట మేము వినటము మా అదృష్టం 🙏🏽 శైలజ గారి గొంతులో ఎన్నో సోబగులు 🙏🏽🌺🎉
Smt. SRAVANI BHARGAVI GARU, Pls follow Smt.Sailaja garu in future and respect sankeertanas of Sri Annamayya Swamy. No doubt, u r a good singer.. 🙏🙏🙏Om Namo Venkateshaya Namah 🙏🙏🙏
SOS garu.awrsome singing n voice.just scene before eyes.om namo venkatesa ya.
@bharathidevichilukuri87052 жыл бұрын
That’s how to sing this song Excellent performance No substitute 🙏🏻
@mishnah3682 жыл бұрын
చాలా బాగా పాడినావు. Dk పట్టమ్మాళ్ పాడిన "ఎప్పడి పాడినరో అడిఏనప్పడి పాడనా" గుర్తుకొచ్చింది.
@sailaja36382 жыл бұрын
sri lalitha kudaa chaala paddatigaa, beautiful ga vuntundi. manchi paatalato tana chanel inkaa chudalanipisthundi
@scheru1971 Жыл бұрын
She is in no way inferior singer than SPB. She is equally talented like her brother..💐👏👏👏👍🕉🕉
@ramyaarasavelli1592 жыл бұрын
Entho pavitramaina paata chaala baga paadaru amma
@suryakumarijosyula2992 жыл бұрын
అద్భుతంగా పాడారు శైలజ గారు.
@siddheswarichitturu94962 жыл бұрын
మీ గొంతు లో మధురిమ వినసొంపుగా ఉంది.
@lakshmichavali2685 Жыл бұрын
అద్భుతమైన కీర్తన, అద్భుతమైన గానం.
@suhasinid11982 жыл бұрын
🙏💐👏👏👌👌👍👍💐🙏 సుందరం 👌సుమధురం 👏 సుమనోహరం
@Sreekanthbolla82 жыл бұрын
శైలజ అమ్మ చాలా బాగా పాడారు👏🙏
@psubramanyam47662 жыл бұрын
Bestsinger
@premapaalep95112 жыл бұрын
sailaja you sang very well. Beautiful voice. keep singing Annamayya songs and make an album from Australia
@sudhamydhili5204 Жыл бұрын
అమృత గానం...అద్భుతంగా ఉందమ్మా..
@venugopalthipparti9121 Жыл бұрын
మీరు ఆలపించిన ఈ గాత్రం విని అన్నమయ్య పులకించిపోతాడు తల్లి 🙏🏻
@XYZPQR23462 жыл бұрын
అద్భుతంగా ఉంది
@anuradhamiriyala64112 жыл бұрын
Excellent amma, namo venkatesa 🙏🙏🙏🙏🙏
@leelamohan13192 жыл бұрын
chaala baaga padaaru Shailaja.bless you
@brahmaiahchinna69662 жыл бұрын
❤️❤️❤️❤️❤️🎉🙏👍 all excellent 3 Om Shanti divine soul veryvery very nice very very very good vibrations thank you very much all the best singr sp sailaja mother all the best almost very good songs thank you very nice ❤️🎉🙏👍
@koduriravi79 Жыл бұрын
శైలజమ్మా కళ్లమ్మట నీళ్ళు వచ్చాయి. ఓం నమో వేంకటేశాయ!
@sreenivas62522 жыл бұрын
🙏🙏🙏 Amma shailajamma garu chala chakkaga padaru......
@thulasidivi14632 жыл бұрын
Beautiful presentation . Thank you
@thondamanatimangaiah34282 жыл бұрын
Chala Baga padinaaru .
@ramakrishnabandaru18972 жыл бұрын
Excellent voice and very happy to hear.
@gprguvvala93422 жыл бұрын
మీగానంలోఈపాటవినటం నిజంగామాఅదృష్టం మా పుణ్యఫలం
@Useful_information2 жыл бұрын
Who came here after sravana bhargavi issue
@meenakshiponnada28512 жыл бұрын
How beautifully presented,
@vasc59352 жыл бұрын
Extraordinary singing.
@NagaSankarudu Жыл бұрын
E rachana pedha thirumala charya garu rachichinavie. Eyana annamayya gari son. 🙏🙏🙏🙏
@kiranmangalampallik66362 жыл бұрын
ఎంత ఒయ్యారం గా పాడారమ్మ.
@shekerreddy1342 жыл бұрын
అద్భుతం
@balasrinu91602 жыл бұрын
Sailaja garu baga paderu dhanyavadamulu romantic song medam excellent
@venkateshyuva2 жыл бұрын
Not sure why she is not singing in movies recently. What a voice. 🙏
@shanthitalari66752 жыл бұрын
As we all know nowadays songs are meaning less and everyone is becoming singers even without knowledge .
@lankevijayavarma92292 жыл бұрын
Who is here after sravan bhargavi's post...? 😀
@srirangadevi74292 жыл бұрын
Koti moham tho Chillara veshalu vesi views penchukune singers ki chempapettu Sailaja gari song..One gets success due to luck nd talent but behaviour decides how long u can uphold ur success.Even after decades Sailaja garu earns respect because of her dignified attitude.
@rajamohanmuthuswamy56472 жыл бұрын
For this song, I am become a slave of Lord Narayana
@mkurmachari29162 жыл бұрын
Very nice song sung by sailaja amma
@AnnapurnaPantula11 ай бұрын
🙏🙏🙏🙏🙏అద్భుతం అమ్మ
@lakshminarasimhampenumarty53892 жыл бұрын
Sailaja nevvu anna sudhakar anna maku chala istam nevvu maa vuri kodalavu
@laxmi71052 жыл бұрын
Who watched after shravan bargavi video song
@sasikalamylavarapu7722 жыл бұрын
Excellent 👏👏👏
@murthyjyothula71432 жыл бұрын
Very good sung by sister sailamma God bless you.
@828anuradha2 жыл бұрын
Simply superb 👌.
@renubaswasaragolla69292 жыл бұрын
Amma chala chala chala baga padaramma
@M.M.Pavanchandra302 жыл бұрын
Amazing sung mam 🙏🙏
@srilakshmikona19892 жыл бұрын
adbhutham.... madhuryam...
@varagantinagesh59262 жыл бұрын
ఈ పాట 1.2 lakhs views ఐతే అసభ్యంగా వుందన్న పేరు తెచ్చుకున్న శ్రావణభార్గవి పాటేమో 27 .00 lakhs views..
@ramakr9392 жыл бұрын
మనలో చాలా మందికి ఒరిజినల్ నచ్చదు, దాని పేరుతో వచ్చే డూప్లికేట్స్ బాగా నచ్చుతాయి
@beautifulvignettes22172 жыл бұрын
People you call it vulgur are perverted
@padmakarsaxophonekadiri Жыл бұрын
Super Medamu
@rajumvv78112 жыл бұрын
Bhakti ki nidarshanam
@sreenivasaraom36662 жыл бұрын
Shabash shailaja papa god bless you
@ramanenikrishnamoorthy47002 жыл бұрын
how society is degrading by liking sravana bhargavi vulgar song.,than the excellent melody voice of Sailaja.
@kavalisandyarani30042 жыл бұрын
After shravana bhargavi controversy🙋🏻♀️
@nvaruni30922 жыл бұрын
🙏🏽🙏🏽 హరే శ్రీనివాసా 🙏🏽🙏🏽
@ursramesh3082 жыл бұрын
@sravana Bhargavi gaaru konchem telustundi ee keertana goppatanam