గోవిందా అన్న వాళ్ళని కాపాడే కలియుగధైవమ్ నన్ను కాపాడాడు...
@Krishnappa-cp1sh6 ай бұрын
❤😂🎉😢😮😅😊❤
@Krishnappa-cp1sh6 ай бұрын
7😊
@chennakesavaraochakka28512 жыл бұрын
ఆ స్వామి కరుణామయుడు. నీవే శరణు శరణు అన్న ప్రతి వారినీ కంటికి రెప్పలా కాపాడుతాడు. అడుగడుగు దండాల వాడా అంటే నాకు అంతకు ముందు అర్థం అయ్యేది కాదు. కానీ నా జీవితంలో అటిగిన కొన్ని కొన్ని ఇబ్బందులను ఆ స్వామి దయ వలననే ఆధిగమించ గలిగాను నమో వేంకటేశాయ నమో నమ:
@RamaDeviSurisetti10 ай бұрын
ఓం నమో శ్రీనివాసాయ🙏.
@al-shifashahedawahab24138 ай бұрын
@user-❤❤❤❤q❤qaajo6bd2tf2b
@konetigowri2422 ай бұрын
Same ....
@venkatasriharigarlapati60298 күн бұрын
Om Namo Venkatesa 🎉🎉🎉🎉🎉
@trajaram67334 жыл бұрын
ఘంటసాల గారి మధుర గానం ఎని సారూళ్లు వి న్నా వినాలి అని మనసు ఆనందం లో పరవశించి పోతుంది అమర గాయకునికి వందనాలు 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gangireddyobireddy59852 жыл бұрын
A
@gangireddyobireddy59852 жыл бұрын
A
@gangireddyobireddy59852 жыл бұрын
W
@rajeswarid8162 Жыл бұрын
@@gangireddyobireddy5985 mmc
@narasimhaswamytirunagari72568 ай бұрын
@patilyuvaraju25752 жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎంతో చక్కగా ఆపాటలు పాడుతుంటె మనసు పులకరించి పోతుంది ఇలాంటి పాటలు ఆయన నోటి ద్వారా ఎనివిన్న తక్కువె🙏🙏🙏🙏👋👋👋👋👍👍👍👍👍👍👍
@bhogirajusamayamanthri45392 жыл бұрын
Gantha sala gariki namaskaralu
@mrmeow12232 жыл бұрын
V. Hapy
@gangadharadn87978 ай бұрын
Ll😊@@bhogirajusamayamanthri4539
@jyothiputti4970 Жыл бұрын
👏👏👏👏👏🙏🙏🙏🙏🪔 మహనీయులు.... ఘంటసాల గారు.. మా ఊరి శివాలయంలో దీపారాధన.. ఉదయాన్నే ఈ పాటలు వినిపించేవి... ఈ పాటలు వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి 😍🎧
@aliveluanand8604 Жыл бұрын
Same to me also
@jyothiputti4970 Жыл бұрын
మా నాన్న గారు... చాలా అంటే చాలా చక్కగా ఈ పాటలు పాడేవారు.. పాడినవారు.. సంగీత దర్శకులు గురించి కూడా... మా చిన్నప్పుడు మాకు వివరించి చెప్పేవారు!!!! ఘంటసాల గారి పాటలు పాడేవారు..👌👌
@KatikalaKrishna Жыл бұрын
Un uh
@MudiSalluri8 ай бұрын
. Mk hp
@pvacharyulu8762 Жыл бұрын
అందరికి ఆ దేవి దేవుని కృప కలగాలని కోరుకుంటూ.🎉
@D.R75632 жыл бұрын
నమో వేంకటేశా పాట జీవితం అంతా కాదు ఈ ప్రపంచం వున్నంత వరకు సజీవంగ వుంటుంది..జై వేంకటేశాయ 🙏🙏
ఆజన్మాంతం ప్రతి నిత్యమూ సుప్రభాత సమయాన విని తరించ వలసిన పాట. పాట ఆద్యంతం హృదయ రంజమితం
@buddaadivishnu3093 Жыл бұрын
ఈపా ట లు మా చిన్న తనము నుఁడి ఎంతో బక్తి తో వినేవాళము ఎప్పటికి ఇలా వినుటనే ఉటము నేటికీ నలభై ఏలు గా మేము 🙏🙏🌹🌹
@manoharmanu15210 ай бұрын
Govinda Govinda💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐
@చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి4 жыл бұрын
నమో వెంకటేశా .... నా చిన్నతనంలో మా ఊళ్ళో ప్రతి సినిమా హాలువాళ్ళు సాయంత్రాలు ఈ పాటతోనే మొదలుపెట్టేవారు. పాట విని పరుగెత్తేవాళ్ళం. (సినిమా చూసేదుంటే) పాట విని ఆ జ్ఞాపకాలు గుర్తకు వచ్చాయి. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Om Namo Sri Venkateshaya Namo Namah Namasthe 🕉️🕉️🕉️🙏🙏🙏🙏Bhupalpally
@raniduraibabu7 ай бұрын
தம்பி ஹாட் ஆப்ரேஷன் எங்களுக்கு கொஞ்சம் உதவி பண்ணுங்க நாங்க ஏழைபட்டவங்க சென்னையில் நாங்க சென்னையில் இருக்கோம் கொஞ்சம் உதவி பண்ணுங்க தம்பி ப்ளீஸ் உங்களை நாங்க ரொம்ப எதிர்பார்க்கிறோம் ஹார்ட் பீட் துடிக்குது 🙏🙏🙏🙏
@chennakesavaraochakka28512 жыл бұрын
ఈ మధుర భక్తి గీతం వింటూ ఉంటే మనసు పొందే ఆహ్లాదం వర్ణనాతీతం
@SanjuPoshettewar Жыл бұрын
❤🎉
@maruthicreations7018 Жыл бұрын
22:42 @@SanjuPoshettewar
@pardhuraju-yh1be11 ай бұрын
Lí😢 ని బు@@SanjuPoshettewar
@seshagiriraopunnamaraju9476 Жыл бұрын
I am a Devotee of Shri Shri Shri Lord Venkateswara Swamy's 😊 and my entire family members and Friends and kin and kith all in Blessings.Enjoy the Day with Full Joy and Cheerfully. All the Best 🎉❤❤.
@svsreenivas2 жыл бұрын
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది మీ కోసం
@BagareddyJ Жыл бұрын
❤❤❤🎉🎉😂😂
@Rameshreddysankati Жыл бұрын
ఓం స్వామి ఏడుకొండల వాడా వేంకట రమణ ఆపద మొక్కుల వాడ అనాథ రక్షకా శ్రీనివాస శ్రీ వేంకటేశ గోవింద హరి గోవిందా గోకుల నందన గోవింద గోవింద హరి గోవిందా శ్రీ వేంకట రమణ గోవింద
Govinda Govinda Govinda wonderful devotional songs which keeps heart peaceful
@srilathabharatkumar26942 жыл бұрын
Very Melodious songs of GANTASALA Garu.om Namo venkateshaya.🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@maheshbandaru7828 Жыл бұрын
నమో వెంకటేశాయ... ఘంటసాల గారు పాడిన పద్యాలు పాటలు...🛕🛕🙏🙏🙏🙏🙏
@ravinderomshantibaba....328 Жыл бұрын
Danya 🌹 vadalu 🌹 venkatesha namaha omshanti 🌹👌🙏.
@madhurantakamkumaraswamy791811 ай бұрын
I hail from a village near Tirupati. I used to look at the Tirumala hills from the top of my house particularly during nights. We had an opportunity to have the darshan of the Almighty from a close distance those days unlike now. I think I was fortunate. Now I cannot think of those days when we used walk the distance from our village Thondavada in groups of ten to fifteen. Above all this we were getting prasadam consisting of laddu., appam, pulihora, dadyojanam and such others. I recollect those good old days.
@GurappaChemalamudi6 ай бұрын
భగవంతునికి తలపులలో చేరువైన వారు ద్వంద్వాతీతులు కాకపోయినా ఆ ద్వంద్వములు వారిని బాధింపజాలవు.. ఈ విషయములో శివకేశవులకు అభేదంగా ఒక అన్నమయ్య కీర్తన.... దేహము సంబంధము యివి దేహికి బనిలేదు వూహించ నేర్చిన వారలే ఓరుచుకుందు రయ్యా. విడువు శీతోష్ణంబులు విడువవు సుఖదుఃఖంబులు వెడవెడ మరణ భయంబులు విడిచిన యందాకా, ఉడుగవు కాంక్షలు మమతలు నుద్యోగంబులు చింతలు పొడవగు విరక్తి తనలో బొడమిన యందాకా. మానదు చిత్తవికారము మానదు దుర్గణ దోషము మానదు తన భోగములన్నియు మానిన యందాకా, పోనీదు చేసిన దురితము పోనీదు వ్రాత ఫలంబును పూనిన తన యజ్జానము పోయిన యందాక. తెగవటు భవబంధములు తెగవెడయని గర్వంబులు నిగిడిన ఈ ఆత్మజ్ఞానము నీవిచ్చిన యందాకా, జగదేక విభుడ శ్రీ వేంకటేశ్వర! సర్వము నీ యానతికొలదే తగులుచుండునివినిశ్చలముగనీదాస్యముగలిగినయందాకా. అర్థములు: దేహానికి = ఆత్మకు. కాంక్షలు = కోరికలు. పొడవగు = ఉన్నతమైన, దృఢమైన. దురితము = పాపము. భవ బంధములు = జన్మబంధములు. ద్వందములన్నియు దేహమునకు మాత్రమే సంబంధించినవి. దేహియగు ఆత్మతో వీటికి పనిలేదు. పరిశీలించి చూడగా దేహము యొక్కయు,దేహియొక్కయు స్వరూపమును చక్కగా నెరింగిన నేర్పరులగు ఆత్మజ్ఞులు మాత్రమే వీటిని ఓర్చుకొందురు.. మరణ భయములు విడిచి పెట్టుట. భోగములు త్యజించుట. ఆత్మజ్ఞానము కొరకు లోక విభుడైన శ్రీ వేంకటేశ్వరుని మనసులో నిలుపు కొనినచో..జన్మసంసార బంధములు.శీతోష్ణాది సుఖదుఃఖములు ప్రాణులను అంతగా బాధింప జాలవు. అన్నమయ్య పదములు ధర్మ పథములు.❤❤❤ ప్రతి అన్నమయ్య కీర్తన ఒక హిట్టే.
అసలు ఇలాంటి పాటలకు డిస్ లైక్ ఎలా ఇస్తున్నారు😏 అద్భుతమైన పాటలు,నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం😍💖
@prasadrao48594 жыл бұрын
Ghantasala gana gandharvudu kaliyugamulo papalu pogattadaniki a devude bhumimeeda puttichedu
@somasekharraorajulapati6054 жыл бұрын
I like you
@ramachandraraob.s.80564 жыл бұрын
లేత గారూ ఇవి ఘంటశాల పాటలు కావు
@ramachandraraob.s.80564 жыл бұрын
సారీ అండీ... లత గారూ
@madhun86014 жыл бұрын
Amrutham vamoham super song
@GundaThirupalaiah10 ай бұрын
Great singer ghantasala garu Govinda govinda jai sheeram jai barath jai ghantasala garu
@madhus18552 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా , విసుగనక , మనసు పులకరించే ఈ భక్తి పాటలు వింటుంటే భగవంతుని దర్శించినంత feeling కలుగుతోంది .🙏🏼🙏🏼🙏🏼
@jayapradhaajaya25492 жыл бұрын
Om
@laxmandeshmukh4602 жыл бұрын
God is savier of life not of "ubou".
@k.bhaskar-db9qu10 ай бұрын
నా చిన్నప్పటి నుంచి వినే వాడిని ఎంత హాయిగా ఉన్నాయి ఈ మధుర గీతాలు ఇప్పటికీ దేవాలయంలో వింటూనే ఉంటాము గంటసాల గారికి ధన్యవాదములు నమో వెంకటేశాయ🎉❤❤❤❤❤❤
@venkateswararaomallela59777 ай бұрын
😊😊
@venkateswararaomallela59777 ай бұрын
😊😊😊😊
@KrishnaMurthy-jc3ln5 ай бұрын
Grate songs
@venkataraoannam3 жыл бұрын
Good Morning All Family members Happy Morning Health Morning 🌻 ఆంగ్ల నామ సంవత్సర శుభకాంక్షలు . ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప గోవిందా హరి నారాయణ శ్రీనివాస శ్రీ వేంకటేశ లక్ష్మీ వల్లభ జై మాతా గోవిందా హరి గోవిందా . రావుస్వామి
@rajinib37217 ай бұрын
Aa LokaNayakudi Madhuramaina ee patalu...yentha vinna Thanivi theeradhu.... Bangaru thadri....🙏🌼🙏🌻🙏💐🙏🌹🙏🌺🙏
@vootanagasekhar34252 жыл бұрын
ఘంటసాల గారు ఎంత బాగా పాడినారో...
@varalakshmibv8251 Жыл бұрын
Gantasala ಪಾಡು ಬಾಗುಂದಿ
@sreenivasamoorthyks7226 Жыл бұрын
ఇవి ఘంటసాలగారు పాడినవి కాదు
@narayanappad.n8036 ай бұрын
Paw@@sreenivasamoorthyks7226
@narayanappad.n8036 ай бұрын
Ghantasala hits
@narayanappad.n8036 ай бұрын
Mo
@donthireddynarayanareddy99962 жыл бұрын
ఘంటసాల గారి గానామృతం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏
@Gyansagar-n8oАй бұрын
ऊँ नमः भगवते वासुदेवाय नारायणः ऊँ नमः शिवाय हर हर महादेव जय श्री कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम राम राम हरे हरे
@svsreenivas2 жыл бұрын
ఆపదలో ఉన్నవారిని ఆడుకుందే దైవము కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి
Ei patallo eppudu jeevam vuntindhi, Best songs to keep our mind cool and healthy
@bbaskaramma8512 жыл бұрын
నాన్న చిన్నప్పుడు ఈ పాటలు బాగా పాడేవారు
@gangadhardevanaboyina702 Жыл бұрын
చాలా బాగా పాడినారు....ఏది ఏమైనా ఆ గానగంధర్వుడు ఘంటసాల గారు పాడినట్లు ఇంకెవరూ పాడలేరు...అనుకరణ బాగుంది....
@tadiKrishnaveni6 ай бұрын
100 సంవత్సరాలు జరిగిపోయిన ఈ పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు
@subramanynamani78012 жыл бұрын
ఘంటసాల గారు మీకు ఆ వెంకటేశ్వర సామీ వారి కృపా కటాక్షములు మిపై ఎల్లపుడూ ఉండ్డలని యక్కడ ఉన్న సల్లగా సుడలని కోరుకుంటున్నాను🙏🙏🙏🌹🌹 హాలగే మ అన్న సీనియర్ న్ టీ ఆర్ గారికీ కూడా అంతే ఆయన నటనకు నా పదవి వందనము 🙏🙏🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@babusatish1523 Жыл бұрын
❤ Lw
@vemulajanaki7684 Жыл бұрын
@@babusatish1523opooooooooiofrso
@kakkerasarojinj9535 Жыл бұрын
@@babusatish1523 c
@kistaramesh33279 ай бұрын
Avunu sir ❤
@ramasundararaotalluri70018 ай бұрын
@@kakkerasarojinj9535q11
@ganeshb90632 жыл бұрын
స్వామివారి పాటలు వింటేఉంటే మనసు గాలిలో తేలుతుంది ఆ నారాయణుడు కరుణా ఎల్లకాలం ఉండాలని ప్రార్థనలు చేస్తున్న ఓం నమో వెంకటేషయా నమః
@SrinivaskumarBalivada2 ай бұрын
Chala bagunnai songs.govindha .....
@sarmachivukula42372 жыл бұрын
What a great Singer, my all time favorite Singer. Listening these songs bring back child hood memories. Thanks for posting.
@sudhathorahatula2289Ай бұрын
Lord venkatewara songs I will listen every saturday and govinda nanalu also.I like these songs very much.Thanks to you.Iam working in Advocate Generals office also.
@VamshiKrishna-or5sr Жыл бұрын
మనసులో తెలియని అనుభూతి ఈ పాటలు వింటే కల్గుతుంది తెలుగు నేల పై తిరుమల ఉండడం మన జన్మ జన్మల అదృష్టం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ ప్రపంచం పై ఎల్లప్పుడూ ఉంటాయి 🙏🙏
Wdd❤cgkllyuiokl Daaawe em entha dsf,❤❤dghnm @@VENKATESWARLUNELLORE-pz4duzasdffggghhweertyupjkkl Aqqetuioqwrtyy❤uiop in uiopzxddftyu❤ ipder the 🎉😮😮😮sfghuuii 😮😮😅😅😅 rtgttyuuio ZZ☺️
@SubhashBalu-dk8ky10 ай бұрын
¹ 15:50 15:50
@ereshb54013 жыл бұрын
Me darshana bhagyam maku kaliginchu Swamy Sri Venkateswara 🙏🙏🙏🙏🙏
@anjineyulu42633 жыл бұрын
మనసుకు హత్తుకునే ల పడినందుకు బృందానికి నా ధన్యవాదములు
@atnagaraj19672 жыл бұрын
a
@anushamokara63872 жыл бұрын
Thank u ఏడు కొండలవాడ గోవింద గోవిందా 🙏🙏🙏
@telugubrahminvantalu94364 ай бұрын
నా చిన్న తనం విన్న పాట చాలా రోజు ల తరువాత వింటుటే మనసు కు ఎంతో ఆనందం గా అనిపించింది
@nadimpallisuryanarayanaraj928410 ай бұрын
Super songs👍🙏🙏🙏🙏🙏🙏🎉🎉🔥🔥🔥🔥🎉🎉🙏🙏🙏🎉🔥🔥🙏🙏
@sastrykommu47613 жыл бұрын
Blessed by the Lord VENKATESHWARA
@sastrykommu47613 жыл бұрын
Thank you
@gollaurukunduyadav16113 жыл бұрын
@@sastrykommu4761 Urukundu
@sujininagalapuram8732 жыл бұрын
కలవారి నే కానీ కరునించ లేడా,నిరుపేద మొరలేవి వినిపించు కో డా.కన్నీటి బ్రతుకున కనలేని నాడు, స్వామి కరుణమయు డే లా బిరిదెల నమ్మా.అడగవే మా తల్లీ అనురాగ వల్లీ,అడగ వే మా అమ్మ అలుమెలుమంగా🙏🙏
@soumyapoluru89362 жыл бұрын
😂😂 samanyulaki ayana darshanam ivvatledoo leka andaru maku matrame darshanam anna swardham tho andariki darshananni dooram chesthunnaro ah Venkateshwara Swami ke teliyali ....
@bankurupolinaidu98022 ай бұрын
ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గో
@matlireddy82864 жыл бұрын
I visit tirumala every year. నేను ప్రతి సంవత్సరం తిరుమలను సందర్శిస్తాను
@RajuRaju-rl3xy4 жыл бұрын
Do
@buddabathunisudhakar24453 жыл бұрын
Menu kuda
@balagurappapothuraju52643 жыл бұрын
@@buddabathunisudhakar2445 సుమ మథురం
@battulavvmmreddy24552 жыл бұрын
Meeru dhanyulu
@ganganagalakshmi27413 жыл бұрын
Very mesmerizing voice,while we are listening these songs as if we were at the feet of Lord Venkateswara Swamy.
@anjaneyaprasadmandali48553 жыл бұрын
11111111111111
@durusetiprasad57493 жыл бұрын
Very nice songs. Always these songs become new
@indiravenu92407 ай бұрын
ನಾವು ದಿನನಿತ್ಯ ಈ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳುತ್ತಲೇ ಇರುತ್ತೇವೆ.
@karuna5623 Жыл бұрын
Govind govind govind govind govind govind govind
@laxmandeshmukh4602 жыл бұрын
Jai Vanketesha. JAI Bharatvarsha.
@mkrishnaveni84775 жыл бұрын
ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనసు పులకరిస్తుంది ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanajakanupuri51664 жыл бұрын
...m
@ramachandraraob.s.80564 жыл бұрын
Ivi ghantasala patalu kavu
@ramachandraraob.s.80564 жыл бұрын
Ivi ghantasala patalu kavu
@vijayakumarkarri25034 ай бұрын
🙏నీవుండేదా కొండపై, నేనుండేదీ నేలపై నా స్వామి!💐
@RaviKumar-uc1wp4 жыл бұрын
Ome Sri Sridevi Bhudevi Sametha Venkateswara Swamine Namaha Ome Sri Sridevi Bhudevi Sametha Venkateswara Swamine Namaha Ome Sri Sridevi Bhudevi Sametha Venkateswara Swamine Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sujininagalapuram8732 жыл бұрын
కాంతులు చిందే నీ ముఖ బింబము చూసిన చాలును క్షణమైనా🙏🙏🙏🙏తిరుమల మందిర సుందర 🙏🙏🙏🙏🙏సుమధుర కరుణా మందిరా🙏🙏
@goverdhanyadav96602 жыл бұрын
Pp
@kapavamsi93732 жыл бұрын
తిరుమల సుందర మందిర పాట కావాలి
@nandakumarreddylakka88534 жыл бұрын
Very lyrical bhakti songs from ghantasala garu.
@drsatya6080 Жыл бұрын
Best Balaji Songs. Thanks to Singer and presenters. Ghantasala Satyanarayana
@chennakesavaraochakka28512 жыл бұрын
కర్మ రాహిత్యం కోసం కలియుగ వేలుపు అయిన శ్రీ వేంకటేశ్వరుని భక్తి గీతం వినవలదిందే
@chennakesavaraochakka28512 жыл бұрын
వినవలసిందే...అని చదవండి
@venkateshprasadt.k55024 жыл бұрын
Om Namo Sri Lakshmi Narasimha Swamy Namaha 🌸💐🙏🌸💐🙏💐 Om Namo Hare Srinivasa Swamy Namaha 🌸💐🙏🌸💐🙏🙏🌸💐 Om Namo Sri Venkateshaya Namaha 🌸💐🙏💐🌸💐💐🙏🌸💐🙏🙏 Om Namo Mukya Praana Namaha 🌸💐🙏💐💐💐💐🙏💐💐💐💐🙏 Om Namo Sri Guru Raghavendraya Namaha 🌸💐🙏💐💐💐💐🙏🙏💐 Om Namo Naarayana Naarayana Naarayana Sri Lakshmi Naarayana Sri Padhmavathi Srinivasa Swamy Namaha 🌸🙏💐🙏🙏🌸🙏💐💐🙏🙏🙏🙏🙏💐🙏🙏🌸🌸🌸🌸
@vangagirija11484 ай бұрын
చిన్నప్పటి నుంచి ఈ పాటలు వింటున్నాము మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది
@charan.k73005 жыл бұрын
Neelam master ఆయన గానం భక్తి రసఝరి.ఆయనకు ఆయానేసరి.ఆ గానం గుండెలోతుల్లోనుంచి జాలువారుతుంది.
@ashokrangu40505 жыл бұрын
అవును నిజంగా అద్బుతం
@damakusuma95594 жыл бұрын
Namo vekatesvara Srinivasa namo namah🙏🙏🙏🙏🙏
@damakusuma95594 жыл бұрын
Om vekatesva namosrinivasa🌹🙏🙏🙏🌹
@Mohanraj-wq1mu4 жыл бұрын
Hi
@nandugaming21134 жыл бұрын
Hi
@drshrinivas633 жыл бұрын
Divine voice of Ghantasala Venkateswara Rao Garu.
@ssrmurty14573 жыл бұрын
ఇది నిజంగా ఘంటసాల వారి స్వరం కాదండి. ఆ మహనీయుని పేరు వాడుకొని ఈయన ఎవరో మనల్ని మోసం చేస్తున్నారు.
@veerabhadraiahvagala-et2gv Жыл бұрын
పాట అందరూపాడుతారు కానీ పాడినప్రతిపాట ఆదేవదేవునికి సమర్పించి, అంకితం చేసినదేవ గాయకుడు ఘంటసాల మాస్టారు గారు.
@sanyasirajukalagarla9913 Жыл бұрын
Chala chakkaga chepperu!🙏
@narendrababu1200 Жыл бұрын
@@sanyasirajukalagarla9913by
@medaboinayadaiah5797 Жыл бұрын
@@sanyasirajukalagarla9913L
@medaboinayadaiah5797 Жыл бұрын
@@sanyasirajukalagarla9913L
@medaboinayadaiah5797 Жыл бұрын
L
@avravr49396 ай бұрын
శ్రావణమాసంలో ఉన్న నిన్ను చూసే భాగ్యాన్ని కలిగించింది ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా
@karliramachandra40494 жыл бұрын
గోవింద.. గోవిందా........🙏🙏🙏🙏🙏🙏🙏
@poosarlasuryarao19483 жыл бұрын
🙏 ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా🙏
@raghunatharaom76163 жыл бұрын
Good Thanks.
@ragieswari24033 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venuanchulavenu95462 ай бұрын
❤❤ఏడు కొండల వాడ వెంకటేశ్వర గోవిందా గోవిందా
@neelam.malleshamneelam95462 жыл бұрын
Jai shree Krishna paramatma 🙏🙏🙏
@sanjanaammu81583 жыл бұрын
This songs are very beautiful these songs keeps our mind fresh and healthy
@PRAVEENKUMAR-zu2jw3 жыл бұрын
❤️❤️❤️
@purushothamjanagama76473 жыл бұрын
👌👌👌👌👌
@ramanareddy68473 жыл бұрын
Yourgreatmedumthanksilikeitsonks
@sandyayogi39102 ай бұрын
మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ధన్యవాదములు ఘంటసాల గారు
@chandrikav.prasad1879 Жыл бұрын
My favourite songs. We used to listen in our childhood
@sudhakararao91624 жыл бұрын
Very very superb powerful devotional songs govinda Govinda Govinda ya namah Sri Venkateshaya namah