లలిత సహస్రనామం - Lalitha Sahasranamam in telugu Priya Sisters - Bhakthi

  Рет қаралды 2,857,358

BHAKTHI

BHAKTHI

Күн бұрын

Пікірлер: 791
@bhakthii
@bhakthii 5 ай бұрын
అందరు తప్పకుండ దర్శించాల్సిన దేవాలయం. శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వెనకటేశ్వర స్వామి దేవాలయం, వాయుపురి, సైనిక్ పూరి, హైదరాబాద్
@tharunikavlogs1513
@tharunikavlogs1513 4 ай бұрын
Khiuuh
@kalpanaKonduri-ft2me
@kalpanaKonduri-ft2me 4 ай бұрын
🎉🎉🎉🎉
@kalpanaKonduri-ft2me
@kalpanaKonduri-ft2me 4 ай бұрын
❤❤❤❤
@dilipguda1811
@dilipguda1811 4 ай бұрын
😅😅 or Saturday or 😊😊😊😊o​@@tharunikavlogs1513
@srinivasugodavari4589
@srinivasugodavari4589 4 ай бұрын
99😊9😅😅😅 0:23 ​@@tharunikavlogs1513😅 0:25
@VaralaxmiNambudri
@VaralaxmiNambudri Ай бұрын
అమ్మ నా బిడ్డలకి మంచి ఉద్యోగాలు రావాలని దీవించు తల్లి🌺🙏🙏🙏🌺🕉️🌺
@mallemkondaiah7576
@mallemkondaiah7576 3 ай бұрын
తల్లి నీ చల్లని చూపు ఈ ప్రపంచం పై ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాను. సర్యే జన సుఖీనో భవంతు
@sudarsansingaraju
@sudarsansingaraju 3 ай бұрын
అమ్మా నేను దీర్ఘ సుమంగళిగా వుండాలని దీవించు తల్లి
@banothpranavi460
@banothpranavi460 28 күн бұрын
అమ్మ నా పిల్లలను ఆరోగ్యం గా ఉండేటట్టు చూడు తల్లీ నాకు దిర్ఘ సుమంగళి గా దీవించు తల్లీ నా ఆరోగ్యం మంచిగా చూడు అమ్మ నా భర్త ను చల్లగా చూడు తల్లీ
@lakshmanjijchowdary5147
@lakshmanjijchowdary5147 2 ай бұрын
అమ్మ నీ అభిషేకం తిలకించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు, అమ్మ జగమంతా చల్లగా చూడు తల్లి
@SrinivasJ-j5o
@SrinivasJ-j5o 10 күн бұрын
ఓం శ్రీ మాత్రే నమః. ఓం పార్వతి సమేత హర హర మహాదేవ శంభోశంకర. గంగ గంగ కాశీ గంగ.
@chandralakshmikarampudi3995
@chandralakshmikarampudi3995 2 ай бұрын
అమ్మా మా అబ్బాయి జాబ్ కోసం ఎదురు చూస్తున్నాడు.దయ చూపు తల్లీ
@Prathi617
@Prathi617 3 ай бұрын
అమ్మలగన్న అమ్మవి నీకు తెలియంది ఏమి లేదు అమ్మ.. నీ చల్లని చూపు ప్రజలందరి పైనా వుండాలని కోరుతున్నా.. నీ ఆశీర్వాదం ఉంటే చాలు తల్లి🙏🙏🚩 అందరికి దసరా శుభకాంక్షలు 2024
@teja_cricket_
@teja_cricket_ 2 ай бұрын
అమ్మ అందరూ బాగుండాలి అందరికీ ఆరోగ్యని ప్రసాదించు తల్లి
@kasulasaritha1502
@kasulasaritha1502 3 ай бұрын
Amma అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి.. నీ దీవేనలు అందరికీ ఉండాలి తల్లి
@bhakthii
@bhakthii 3 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః
@chennadarling7261
@chennadarling7261 3 ай бұрын
Good 👍
@T.muraliReddy
@T.muraliReddy 18 күн бұрын
Amma thanks
@rajurapelly3678
@rajurapelly3678 16 күн бұрын
Avnu
@aadhi9182
@aadhi9182 3 ай бұрын
అమ్మ శ్రీ లలిత మాత నా కోరిక నెరవేర్చుతల్లి జై లలిత మాతయనమః
@prasanthikanthety4092
@prasanthikanthety4092 3 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ ఆదిపరాశక్తి దేవి లలితా త్రిపురసుందరి దేవి మధుర మీనాక్షి దేవి కంచి కామాక్షి దేవి వాసవి కన్యకాపరమేశ్వరి దేవి చండిక దేవి మహేశ్వరి దేవి జగడేశ్వరి జగ్నమాత జగ్గాజాననీ కాశీ విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి శారద దేవి శార్వాణి దేవి శాంభవి దేవి అంబిక దేవి అఖిలాండేశ్వరి దేవి చాముండేశ్వరి దేవి భువనేశ్వరి దేవి పురంధేశ్వరి దేవి సంతోషి మాతా దేవి ఉమా మహేశ్వరి శచీదేవి మహాలక్ష్మీ దేవి గౌరీ దేవి శ్రీ లక్ష్మి దేవి పార్వతి దేవి భవానీ దేవి కాళిక దేవి కనక దుర్గ దేవి దుర్గ దేవి కౌముది దేవీ వైష్ణవ దేవి వైభవ దేవి సౌభాగ్య లక్ష్మి దేవి శచీదేవి ద్రాక్ష యని దేవి సావిత్రి దేవి రేణుక దేవి గిరిజ దేవి వాగ్దేవి సాహితీ దేవి నీరజ దేవి చండిక దేవి మహిషాసుర మర్ధిని భద్రకాళి దేవి భాగ్యలక్ష్మి దేవి జగన్మాత వరలక్ష్మి దేవి సర్వమంగళ దేవి మంగళ గౌరీ దేవి నమో నమః ఓం శ్రీ నమో. భగవతేవాసుదేవాయ నమః సింహము వాహనము గల పార్వతి దేవి నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను 🙏🤚🚩🕉️🍌🪔🥥🔱🌺💮🌸🌷🌹🐅🌴🍑🏵️
@MadhaviPalegari
@MadhaviPalegari Ай бұрын
Naku govt job kosam. Edrustuns talli. Divinchu talli. Na jivitam. Ni chrtilovunfi talli. Ashirvadinchu talli...
@jellaanjali3731
@jellaanjali3731 2 ай бұрын
అమ్మ నా కష్టాలు తిరుచు తల్లీ 🙏🙏
@swaranapuspam
@swaranapuspam 2 ай бұрын
Amma nenu 5 నేలలు గర్భిణీ నా తల్లి నా బిడ్డ ఆరోగ్యంగా మంచి తెలివితేటలు తో అందంగా పుట్టే లా చూడు అమ్మ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naturesangels
@naturesangels 5 ай бұрын
అమ్మ నేను నాల్గవ నెల గర్భవతిని నా బిడ్డ కి పూర్తి ఆరోగ్యం ని ప్రసాదించు తల్లి,ఆరోగ్యం గా డెలివరీ అయ్యేటట్లు చుడు తల్లి🙏🙏🙏
@raaju2020
@raaju2020 5 ай бұрын
అమ్మా, నీకు నీ గర్భంలోని శిశువుకు ఆ లలితా పరమేశ్వరి దేవి కృపా కటాక్షాలు ఎల్ల వేళలా ఉంటాయి, ధైర్యంగా వుండు తల్లీ, అదే నీకు శ్రీరామ రక్ష❤
@naturesangels
@naturesangels 5 ай бұрын
@@raaju2020 chala thanks andi
@lavanyakumari7826
@lavanyakumari7826 4 ай бұрын
Meku me biddaki Amma ashisulu eppudu vuntai meru prasantanga vundandi
@naturesangels
@naturesangels 4 ай бұрын
@@lavanyakumari7826 thanks andi
@DurgaprasannaLakshmi
@DurgaprasannaLakshmi 4 ай бұрын
చెల్లి నీకు బంగారం లాంటి బిడ్డ పుడతాడు లలిత దేవిని నమ్మితే తప్పక జరుగుతుంది
@జాగర్లమూడిశివప్రసాద్రిపోర్టర్
@జాగర్లమూడిశివప్రసాద్రిపోర్టర్ 2 ай бұрын
అమ్మ తల్లి ee రోజు నాకు అంత manchi జరగలని me devenalu andinchu talli
@JohnsonKomaanapalli
@JohnsonKomaanapalli Ай бұрын
నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చు నట్లు.. నన్ను ఆశీర్వాదములతో దీవించు తల్లీ ❤
@gonduvasu8690
@gonduvasu8690 Ай бұрын
అమ్మా మా బిడ్డలకు ఉద్యోగం వివాహం ప్రసాధించు తల్లీ 🌹🌹🙏🙏
@nagarajunallabothula8095
@nagarajunallabothula8095 2 ай бұрын
తల్లీ, మా అబ్బాయి ఆరోగ్యం చల్లగా ఉండేటట్లు దీవించు అమ్మ.
@Sandhyabikki25
@Sandhyabikki25 2 ай бұрын
అమ్మ సాధ్యంకనిది కూడా సాధ్యం చేయగలవు అమ్మ దయచూపించు అమ్మ నిన్నే నమ్ముకుకున్నాను తల్లి 🪷🙏🙇‍♀️
@UshaNatari-f7z
@UshaNatari-f7z 4 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః జగన్మాత తల్లి లలితా దేవి అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలి 🙏🙏🙏🙏🙏🌹 తల్లి అమ్మ
@bhakthii
@bhakthii 3 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః
@venkypasupuleti2422
@venkypasupuleti2422 4 ай бұрын
Ama Naku arogyam prasadhinchu thali 🙏🙏🙏🌹🌹🌹
@yerramsettigowri5943
@yerramsettigowri5943 3 ай бұрын
అమ్మ నేను ఈసారి ఐనా పోలీస్ కాన్స్టేబుల్ అయ్యేల చూడు తల్లీ, ఇదే నా చివరి అవకాశం, age ఐపోతుంది తల్లీ, జ్ఞాపకాశక్తిని ప్రసాదించు తల్లీ,ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@GSrinu-j3k
@GSrinu-j3k 2 ай бұрын
మీకు అంత మంచి జరుగుతుంది అన్న 👍👍👍👍👍
@vuppulurisundarakrishna8164
@vuppulurisundarakrishna8164 2 ай бұрын
అమ్మ ని దయవల్ల ఇల్లు కుదుర్చు అమ్మ hdy లో నా కు నీ సహాయము శివయ్య సహాయము కావాలమ్మా
@nani6552
@nani6552 3 ай бұрын
తల్లి నాకు కొంచం ఆరోగ్యం ఇవ్వు తల్లీ నీ నవరాత్రి మాల కూడా వేసుకున్న నన్ను మా ఫ్యామిలీ నీ అందరినీ చల్లగా చూడు తల్లి
@ramachandrarao7094
@ramachandrarao7094 3 ай бұрын
ఈ తొమ్మిది రోజులూ దేవినీ, మమ్మల్ని నీ మృదుమధుర గాత్రం తో ఆనందింప చేసినందుకు ధన్యవాదములు 🙏🙏🙏
@lakshmikanthamma109
@lakshmikanthamma109 5 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః. అమ్మ మాకు అభిషేకం చూపించినందుకు ధన్యవాదములు శ్రీ మాత్రే నమః
@ramamerugu6835
@ramamerugu6835 Ай бұрын
అమ్మ మా బిడ్డలకు విద్యా పసాదించు తల్లి
@alladasrinvasrao6693
@alladasrinvasrao6693 5 ай бұрын
అమ్మా పరమేసి జగన్మాత మేమందరం నీ అభిషేకం చూసే అదృష్టం పొందినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@bhakthii
@bhakthii 5 ай бұрын
శ్రీ మాత్రే నమః
@durgachatti136
@durgachatti136 3 ай бұрын
తల్లి ఈరోజు నాకు ఆపరేషన్ నా బిడ్డ ఆయురారోగ్యాలతో పుట్టాలని దీవించు తల్లి🙏🙏
@yashswamy5833
@yashswamy5833 2 ай бұрын
Wishing you the best 🙏
@deviforever1416
@deviforever1416 2 ай бұрын
Hope u both are good. .❤
@bujjivithanala8165
@bujjivithanala8165 2 ай бұрын
God bless you
@anusharamishetti8281
@anusharamishetti8281 2 ай бұрын
All the best.. and wishing you both.. very healthy and happy 😊
@HarshiniYeduvaka
@HarshiniYeduvaka 3 ай бұрын
జై దుర్గ భవాని అమ్మ అందర్నీ చల్లగా చూడమ్మా
@CTelugubhakthi1
@CTelugubhakthi1 3 ай бұрын
అమ్మా నా కొడుకు నా కూతురు చాలా రోజులనుంచి అనారోగ్యం తో చాలా బాధ పడుతున్నారు తల్లి నా బిడ్డలకి మంచి ఆరోగ్యం ప్రసాదించు తల్లి ఓం శ్రీ మాత్రే నమః
@avinashnaga
@avinashnaga 4 ай бұрын
అమ్మ నేను ఈరోజు ఒక మంచిని కోరుకుంటున్నాను. దానికి నీ కృప చూపించాలి అమ్మ. నీదే భారం తల్లి.
@rajeswariraji3566
@rajeswariraji3566 Ай бұрын
ఓం శ్రీ రాజరజేశ్వరీదేవి నమః అమ్మ తల్లి ma చెల్లి ఆరోగ్యం ga ఉండేటట్టు చూడు అమ్మ తల్లి అలానే రాజశేఖర్ నీ kuda కాపాడు అమ్మ తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏
@DemulluGavara-qe1yc
@DemulluGavara-qe1yc 3 ай бұрын
అమ్మ నీ దయ నా కుటుంబం చల్లగా ఉండాలనీ నా కొడుకు కూతురు భార్య ఆరోగ్యం భాగుంఢెలాగా దింవించవమ
@MHarshini-l2l
@MHarshini-l2l 2 ай бұрын
అమ్మ తల్లి నా ఆరోగ్యం బాగుండాలి అని మనసు బాగుండాలి
@vallirockstar7883
@vallirockstar7883 4 ай бұрын
జై దుర్గా దేవి కష్టాల్లో ఉన్న వాళ్ళే కదిలించి మంచి రోజులు వచ్చేలా జై దుర్గా మాత కి జై ఓం శ్రీ వరలక్ష్మి పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన నటుడు
@bhakthii
@bhakthii 3 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః
@swatipriyanka6829
@swatipriyanka6829 3 ай бұрын
అమ్మ మా అమ్మగారు ఆరోగ్యం అంత బావుండేలా చూడు తల్లి
@swaranapuspam
@swaranapuspam 2 ай бұрын
మంచి గా ఇద్దరం ఆరోగ్యంగా ఉండేలా దీవించు అమ్మ
@ushanimmagadda2064
@ushanimmagadda2064 Ай бұрын
అమ్మ నా బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి healthy బేబీ నీ ఇవ్వు తల్లి, నార్మల్ డెలివరీ అయ్యేలా చేయి తల్లి 🙏🙏🙏🙏🙏🙏
@suseelav1342
@suseelav1342 3 ай бұрын
శ్రీ మాత్రేనమః అమ్మా నీ చల్లని దీవెనలు నా పిల్లలు కి ఇవు తల్లీ అబ్బాయి ఆరోగ్యం బాగుండాలి, అమ్మాయి సుఖ ప్రసవం జరిగేలా ఆరోగ్య వంత మైన బిడ్డ ని ఇవ్వాలి జై శ్రీ మాత్రేనమః
@PaidyVaralakshmi
@PaidyVaralakshmi 2 ай бұрын
Amma దుర్గ అమ్మ maku unna Appulu tirupoyela chudu thali nenu parayanam పెట్టుకుంటా na korika తీర్చు thalli 🙏🙏🙏
@BRadhakrrushnan
@BRadhakrrushnan 6 күн бұрын
Sri lalitha Jai lalitha..matha Seegra Vivaha yogam kalpinchu talli
@lakshmithumati3690
@lakshmithumati3690 3 ай бұрын
అమ్మా నాబిడ్డు కూడా గర్భవతి ఆరోగ్యంగా బిడ్డ పుట్టాలని దీవించు తల్లి బిడ్డ తల్లి ఆరోగ్యం గా వుండాలి తల్లి❤❤
@Shanhimash
@Shanhimash Ай бұрын
Om sri matre namaha om sri matre namaha om sri matre namaha om sri matre namaha om sri matre namaha om sri matre namaha om sri matre namaha om sri matre namaha om sri matre namaha 🙏🙏🙏
@BrajeshBudappa
@BrajeshBudappa 20 күн бұрын
ఓం శ్రీ లలితా దేవి మాతా నమో నమః
@padmajarangaraju7344
@padmajarangaraju7344 Күн бұрын
నా కెంతో ఇష్టమైన స్నేహితురాలి మాంగల్యం పదికాలాలపాటు కాపాడు తల్లీ!
@lakshmipuppala7191
@lakshmipuppala7191 2 ай бұрын
ఓం శ్రీ లలితా దేవి నమో నమః 🙏🙏🙏
@maa_inti_prathyekathalu
@maa_inti_prathyekathalu 2 ай бұрын
Amma Naku arogyam bagundalai thalli naraka chusthunna amma divinchu thalli
@parnikakankatala2794
@parnikakankatala2794 2 ай бұрын
Amma vari paadalanu eppuduu vadalaku, ninnu tappakunda kapaditundi, neeku antha manchi jaragali💐🙏
@lakshmipuppala7191
@lakshmipuppala7191 2 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@ankitha-1416
@ankitha-1416 2 ай бұрын
Amma mà bava tho naku pelli ayyela divinchu thalli❤🙏
@rvr1969
@rvr1969 22 күн бұрын
ఓంశ్రీ లలితా మాతాయై నమః
@MedisettiSatyanarayana-l9l
@MedisettiSatyanarayana-l9l 4 ай бұрын
Jai Lalitha matha ki Jai ne dhaya ma pai undalithali
@hanihottel
@hanihottel 13 күн бұрын
అమ్మ సాయి లలితమ్మ అందరికి ఆరోగ్యం మనోధైర్యం ప్రసాదించి చేయి పట్టుకొని నడిపించు తల్లీ ని దివ్య శ్రీ చరణాలకి శతకోటి నమస్కారములు తల్లీ.
@BrajeshBudappa
@BrajeshBudappa 20 күн бұрын
జై దుర్గ భవాని మాతా నమో నమః అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే
@jhangirgoud5701
@jhangirgoud5701 2 ай бұрын
సర్వేజనా సుఖినోభవంతు శ్రీ మాత్రే నమః 🙏
@shobasrivlogs6561
@shobasrivlogs6561 3 ай бұрын
అమ్మ నా పిల్లుల నా ఆరోగ్యం బాగుండేలా చూడు తల్లి చిన్న శక్తి ఇవ్వు తల్లి 🙏🙏
@bharathiamma9127
@bharathiamma9127 2 ай бұрын
శ్రీమాత్రే నమః అమ్మ అందరు బాగుండాలి అందులో మా కుటుంబం బాగుండాలి అని దీవించు తల్లీ నా కుమారుడు ఆరోగ్యంగా ఉండేటట్లు చూడు తల్లి
@sandhyasandhya1166
@sandhyasandhya1166 2 ай бұрын
Amma thalli to day ne na life start chesanu ... Na life bagundalani dhivinchu thalli
@parvathitentu111
@parvathitentu111 5 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@bhakthii
@bhakthii 5 ай бұрын
శ్రీ మాత్రే నమః
@Bbnarao
@Bbnarao Ай бұрын
🙏
@sathishperuka3540
@sathishperuka3540 2 ай бұрын
Lalitha Davi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Kaparthisunitha-l4j
@Kaparthisunitha-l4j 2 ай бұрын
Amma na husband marali thalli na pillalaku life bagundali thalli. Na kashtalu anni povali amma.
@plalitha6984
@plalitha6984 3 ай бұрын
అమ్మ నాకు సంతానం లేదు పిల్లలు అయ్యే భాగ్యం కలిగించు తల్లి అమ్మ
@Chakri---kodam
@Chakri---kodam 3 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః అనుకున్న పని కావాలి నమోన్నమః 🌷🙏🌷
@Srinivas9100-S
@Srinivas9100-S Ай бұрын
🙏🌺🌺🌺 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ లలిత దేవి తల్లి అమ్మ మా కుటుంబాన్ని చల్లగా ఉండేలా దివించు తల్లి మా భూమి వ్యాపారం మంచి ధరకి అమ్ముడపోయాల ప్రసాదించు తల్లి.🌺🌺🌺
@JyothiSandadi
@JyothiSandadi 2 ай бұрын
Amma andaru bagundali talli ni challani chupu andhariki undali talli jai bhavani
@mathtricsmahendra2103
@mathtricsmahendra2103 2 ай бұрын
తల్లి మా కుటుంబానికి ఆరోగ్యాన్ని ప్రసాదించు అమ్మ
@kunchamsriharisrihari9715
@kunchamsriharisrihari9715 Ай бұрын
Sri matra namah, Om sri gurubhyonamaha,,amma challaga chudutalli🙏🙏🙏🙏🙏
@navyaa3722
@navyaa3722 3 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ లలిత అమ్మ ప్లీజ్ మావారు ఇదే జాబ్ లో కంటిన్యూ అయ్యేటట్లు చూడు అమ్మ. లలిత అమ్మ మా అందరికీ నీ ఆశీర్వాదములు ఇవ్వు తల్లీ..
@ShivaRam-c2z
@ShivaRam-c2z 20 күн бұрын
Amma lokakalyanam happy ga uvndali 🙏🙏🙏
@jamunarani2639
@jamunarani2639 2 ай бұрын
Om Sri mathre namaha 🙏🪔🎇💐🌹🏵️ Om Sri Sai nadaya namaha 🙏🪔🎇💐🌹🏵️ Om Sri mathre namaha 🙏🪔🎇💐🌹🏵️💮🌸🪷🌷🌺☘️🌼🌻💐
@MadhuManisha-eo9xr
@MadhuManisha-eo9xr Ай бұрын
Om Lalitha dhevinenya namaha🕉️🕉️🙏🙏Amma ma annayyaku health bagundi job vachela chudamma 🙏🙏🙏🕉️🕉️🙏🙏🙏
@rapolumangamma2804
@rapolumangamma2804 19 күн бұрын
Amma andarini challaga dayachoodu thalli antha nide baramu Sri mathre namah 🙏🙏
@kavithathipparaveni1884
@kavithathipparaveni1884 27 күн бұрын
Om sree mathrey namaha 🙏🙏🙏🙏🙏 andharu Bagunda li thalli 🙏🙏🙏🙏mamalin devichu thalli
@soujanyapenumatsa1176
@soujanyapenumatsa1176 4 ай бұрын
Ammaa Jaganmatha ninne nammukunnanu, Naa biddala life anni vidhalugaa bagundaali, neede bharam, Naa thappulu manninchi amma gaa nee akkuna cherchuko, Sri matre namaha
@Nagesh-i3u
@Nagesh-i3u 3 ай бұрын
Amma ni nityapuja chesentha bagyanni Eve thalli napillalaki jnananni prasade chuthalli 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@manjunathm5544
@manjunathm5544 5 ай бұрын
ಅಮ್ಮಾ ಶ್ರೀ ಲಲಿತ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮಹ
@bhakthii
@bhakthii 5 ай бұрын
శ్రీ మాత్రే నమః
@guntasohith3059
@guntasohith3059 3 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః🙏🙏
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 5 ай бұрын
Maha Lakshmi cha, Vidd Mahe, Vishnu Pathnicha DiMahe, Tanno Lakshmi pracho ,dhayath Narayana, Vidd Mahe Vasudevaya DhiMahe Tanno,Lakshmi Procho,Dhayath Sri Lalita kameswari Devi Sametha Sri Lalita kameswari Niki Maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu Sri Lakshmi Narayana Mama Dehe karavalam bhama Amma Eroju Ne Anugraham tho Varalakshmi Vratham chakka Ga chesukunnamu ma kula devatha padhma shalila putrika Alamelu Manga, Sametha Sriman Narayana Murthy ki maa Tharupuna Sathakoti Padhabhi Vandhanamulu
@LakshmanRaoPapolu
@LakshmanRaoPapolu 3 ай бұрын
Amma nenu Naa bhiddalu Naa bhartha asta aiswarya latho aayushi aarogyalatho manchi bhuddhitho manchi alochanalatho jeevinchalani dheevinchu thalli 🙏🏻🙏🏻🙏🏻
@satyavathipinapatruni2399
@satyavathipinapatruni2399 21 күн бұрын
ఆఆఆ మా నపిల్లలుబగూడలితల్లి❤
@Shanhimash
@Shanhimash 2 ай бұрын
Om sri matre namah Amma kapadu talli nannu na kadupulo bidda khesmam ga undetatlu chudu talli 🙏🙏🙏
@venkataswami8078
@venkataswami8078 3 ай бұрын
అమ్మ అమ్మలగన్న మాయమ్మ నాన్న అమ్మ బాగుండేలా నాకు జ్వరం కాళ్ళు నొప్పులు అన్ని తగ్గేలా మా కొడుకు కాలు నొప్పి తగ్గేలా భార్యకి గాయత్రికి తమ్ముడు భార్య పిల్లలు ముగ్గురు బావోలు చెల్లెళ్లు కోడళ్ళు అల్లుళ్ళు అందరం నూరేళ్లు సంతోషంగా ఉండేలా మంచి పనులు జాడ చూపించు అందరం సంవత్సరం అంతా ఇబ్బందులు లేకుండా బాగుండేలా చూడు తల్లి
@prashantreddy7904
@prashantreddy7904 3 ай бұрын
అందరం బాగుండాలి అమ్మా కరుణించు.🙏🙏🙏
@Shanhimash
@Shanhimash 2 ай бұрын
Kaapadu talli nannu ma family ni 🙏🙏🙏
@NarsimluDandu-y5e
@NarsimluDandu-y5e Ай бұрын
Om sri vanadurga bhavani mata namaha..
@madigagowarama1553
@madigagowarama1553 3 ай бұрын
Amma thalli karinichuthalli I roju oka mukyamina Pani lo succes avvalani asrwadinchu thalli ni Paine bhram vesthunna thalli Neve Naku dari chupinchu thalli jai matha thalli
@kotaramalingaiah
@kotaramalingaiah 2 ай бұрын
🙏 .* Shivoham* 🙏🙏🙏
@mamathamamatha8031
@mamathamamatha8031 Ай бұрын
Sri matre namaha sri matre namaha sri matre namaha Sri matre namaha Sri matre namaha
@ChaitanyaSuhasini
@ChaitanyaSuhasini Ай бұрын
Amma arogyanga vundali sumangaliga pillalito bhartato santhoshanga undali talli srimatre namaha needayavunte ann vunnate talli
@chramaswamy9454
@chramaswamy9454 3 ай бұрын
అందరు బాగుండాలి అందరికి అస్టాశ్వర్యలు సుఖశాంతులు ఎటువంటి నరదిష్టి కల్గకుండా నువ్వే చూడాలి తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩తల్లీదండ్రుల దీవెనలు అందరికి ఉండాలి మనం ఈ చిన్ని ప్రపంచంలో అడుగు పెట్టాం దానికి కారణం మన అమ్మానాన్నాలు
@vinodhathakur4665
@vinodhathakur4665 3 ай бұрын
Om Sri Lalitha deviya namah,Bless us with good health and with your blessings.
@sandeepkunukuntla5867
@sandeepkunukuntla5867 2 ай бұрын
Amma lokamatha raksha raksha
@lakavathsumalatha8409
@lakavathsumalatha8409 Ай бұрын
om sri matre namah🙏🙏🙏🙏amma nak job ravaliíi talli
@ALLAMPALLIKANAKARAJU
@ALLAMPALLIKANAKARAJU 9 күн бұрын
మా ఇంట్లో మా వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మరియు మా వ్యాపారాలు బాగా జరగాలని మమ్మల్ని దీవించు తల్లి 🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺
@KSaritha-pb4xm
@KSaritha-pb4xm 5 ай бұрын
Thank u so Mach Amm👏💐💐⚓⚓⚓avaru🎉
@naidunagamaleshwari5235
@naidunagamaleshwari5235 Ай бұрын
Amma my hasbendhelth prlamsthisive ammathank you
@sampathdakuri6581
@sampathdakuri6581 3 ай бұрын
శ్రీ మాత్రే నమః
@DemulluGavara-qe1yc
@DemulluGavara-qe1yc 3 ай бұрын
అమ్మ మా కుటుంబం చల్లగా ఉండేటట్లు దివించమ
@TirupathiSompalli
@TirupathiSompalli Ай бұрын
Jai Kanchi Kamakshi AmmaVaru ki jai
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 13 МЛН
JISOO - ‘꽃(FLOWER)’ M/V
3:05
BLACKPINK
Рет қаралды 137 МЛН