లలితా సహస్రనామం విరామం లేకుండా | లలితా సహస్రనామం Ads లేకుండా kzbin.info/www/bejne/aH3CaoOgd7yNrJI
@narayanpadmanabha6 жыл бұрын
THE DIVINE - DEVOTIONAL LYRICS o
@radhikagummadi21666 жыл бұрын
THE DIVINE - DEVOTIONAL LYRICS u
@radhikagummadi21666 жыл бұрын
THE DIVINE - DEVOTIONAL LYRICS p
@radhikagummadi21666 жыл бұрын
THE DIVINE - DEVOTIONAL LYRICS play
@prakashbalakrishnan84236 жыл бұрын
THE DIVINE - DEVOTIONAL LYRICS can sie4
@rajannabrajaram555910 ай бұрын
నావల్ల ఏదైనా తప్పు జరిగితే పెద్ద మనసుతో క్షమించు తల్లీ...🙏🙏🙏🙏🙏కానీ నా సమస్య ను తీర్చు తల్లీ🙏🙏🙏🙏🙏
@kskanth954210 ай бұрын
అమ్మ ని అనుగ్రహం తో మళ్ళీ ఈ రోజు చదివే వినే అవకాశం కల్పించినందుకు నీకు కృతజ్ఞతలు అమ్మ. నాకు ఈ రోజు లాగే రోజు చదివే వినే భాగ్యం కల్పించు అమ్మ 😊 17:21
@vepadmavati22412 ай бұрын
😂
@shyamsunderreddy3249 Жыл бұрын
అమ్మా తల్లీ లలితా దేవి మా కోడుకు కు ధీర్ఘ ఆయుషు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి అనుగ్రహించు ఆశీర్వదించు తల్లీ మా కుమారునికి అష్టైశ్వర్యాల ను సకల సుఖ సంతోషము లను ప్రసాదించు తల్లీ 🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః. అమ్మా జగజ్జననీ అందరినీ చల్లగా చూడండి తల్లి. సమస్త లోకా సుఖినో భవంతు.
@thotavenkatahanumanprasad50884 жыл бұрын
నేను ఒక నెల రోజుల నుంచి ఉదయం పూట చదవటం మొదలు పెట్టాను నా వ్యక్తిగత జీవితం లో ఎంత చక్కగా మార్పు వస్తుంది అంటే ఆ మార్పు నాకు స్పష్టంగా అర్ధం అవుతుంది ఎటువంటి సమస్యలు ఉన్న ఆ తల్లి నీ నమ్ముకొని బారం అంత నీదే తల్లి అని రోజు ఏదో ఒక సమయంలో లో మనసు పెట్టి చదివితే తప్పకుండా మార్పు చూస్తారు ఇది నా స్వి అనుభవం నేను సంపాదించటం మొదలు పెట్టిన దగ్గిర నుంచి నా దగ్గిర డబ్బులు నిలవటం లేదు ఎంత సంపాదించిన రూపాయికి రోండ్ రూపాయిలు ఖర్చు మాకు తెలిసిన పంతులు గారు లలిత సహస్ర నామం చదవమని చెప్పారు నేను చదవటం మొదలు పెట్టాను ఇప్పుడు మార్పు కనపడుతుంది నేను ఆ పంతులు గారికి ఆ తల్లి కి ఎల్లపుడూ కృతజ్ఞుడిని అయ్యి ఉంటాను శ్రీ మాత్రే నమః
@rajeswarirajarajeswari16754 жыл бұрын
Why that stupid ads other wise the song is superb
@gaddamsoumya47352 жыл бұрын
Amma vivaham kaavalani Chaduvuthe vivaham avthadaaa Andi... please cheppandi amma...🙏
లలిత సహస్రనామం ఈరోజు నేను ఎంతో ఆందోళనలొఉండి వింటూ చదివేప్రయత్నం చేశాను...నా ప్రార్థనఫలించాలని ఆశీర్వదించండి అమ్మా,నాపిల్లలకు ఆనందం,ఆరోగ్యంప్రసాదించుతల్లి
@MRRaj-1625 Жыл бұрын
లోక సమస్థ శుకునో భవంత్!!!ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏 లలిత దేవి కీ జై 🙏
@adlagattaanusha2213 Жыл бұрын
అమ్మ నాకు పిల్లలని ప్రసాదించు తల్లీ నిండు నూరేళ్లు సంతోషాలతో ఉండాలని దీవించు అమ్మ 🙏🙇♀️
@supraja4668 ай бұрын
తమిళ నాడు లో గర్భ రక్షాంబిక అమ్మవారి ఆలయం ఉంది కుంభకోణం దగ్గర వెళ్లి రం డి అమ్మ తప్పకుండా మీకు అనుగ్రహం కలుగుతుంది
@varachandu954011 ай бұрын
అమ్మ లలితమ్మ జగత్ జనని తల్లి నీ అనుగ్రహం ప్రసాదించు అమ్మ తల్లి ఓం శ్రీ మాత్రే నమః
@bharathidevi4142 Жыл бұрын
సకల జగత్తు అంతా ప్రతి ప్రాణికి తల్లివై ఈ ప్రకృతి అంతా నీవై పంచభూతాలను నీ ఆధీనములో ఉంచుకుని ప్రకృతి ఉపద్రవాల నుంచి కాపాడుతూ సమతుల్యాన్ని ఉంచి సమస్త ప్రాణికోటికి రక్షణ ఇచ్చి పాడి పంటలు బాగా ఉండేలా సస్యశ్యామలం చేయి మాతా నీ దయ తో సమస్త ప్రజలూ సుఖశాంతులతో వుండేలా చూడుతల్లి.
@rajannabrajaram555910 ай бұрын
అమ్మా నీ పాదాలకు శతకోటి వందనాలు తల్లీ🙏🙏🙏🙏🙏
@deepikanimma9065 Жыл бұрын
తల్లి నా పాప ని కాపాడు నీ చల్లని నామమే పెట్టుకున్న... నా బిడ్డ కి మాటల్ని, మంచి వాక్కు శుద్ధిని, నడవడికని ప్రసాధించు, పాపలో వున్నా బలహీనత ని తొలగించు తల్లి, నీదే భారం. కాపాడు తల్లి 🤲
@deepikanimma9065 Жыл бұрын
కాపాడు లలితామాత... పాహిమాం రక్షమాం 🙏🙏🙏🙏🤲
@ld941 Жыл бұрын
Thappakunda amma deevena vuntundi Mee papa ki
@katrupriyanka9210 Жыл бұрын
Amma na pillalu eddariki kuda arogyam echhi ni challani deevenalichi nimdu noorellu ayurarogyam tho jeevinchetatlu chudutalli om shree matre namaha 🙏
@anuradhakasumurthi8367 ай бұрын
నా కొడుక్కు ఉద్యోగం వచ్చేలా కరుణించు తల్లీ 🙏🙏🙏
@sumansirimala2990 Жыл бұрын
అమ్మ భవానీ మాత మమ్మల్ని రక్షించు తల్లి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి పిల్లలకు మంచి బుద్ధిని ప్రసంచు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఏమైనా తప్పు చేస్తే క్షమించు తల్లీ
@vaidehijorige95833 ай бұрын
అమ్మా అన్నీ ఆస్తులు కన్నా నీ చల్లని చూపే శ్రీరామ రక్ష అమ్మా మాకు శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻
@SukanyaAadhya-py9yp3 ай бұрын
Naku nundi నూరేళ్ళు సుమంగళి గా ఉండే భాగ్యాన్ని కలిగించు తల్లి నా husband ni చల్లగా ఎలాంటి ఆర్థికంగా,అనారోగ్యంగా, ఆపదలు ఏమి లేకుండా చల్లగా దీవించు నా బిడ్డని మమ్మల్ని ఇల్లు కట్టుకుని ధనవంతులు అయ్యేలా చెయ్యి తల్లి
@jaggumark96517 ай бұрын
అమ్మా! లలితా పరబట్టారిక ఏ లోటు లేకుండా మీ దయ దృష్టితో మా కుటుంబాన్ని బిడ్డలను వారి బిడ్డలను కాచి కాపాడు అమ్మా సుమంగలిగా మీ పాద దూళిలో కలిసి పోయే వరం ఇవ్వుమా నమస్తే తల్లీ
@Rishika252545 ай бұрын
@@jaggumark9651 amma kaapaadu thalli
@rajuchimaki47204 ай бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః
@rajannayoutubechanal7 Жыл бұрын
అమ్మ లలితదేవి నా కుటుంబం చల్లగా వుండే టట్టు దీవించు మా అన్నవదినలు కలిసిమెలిసి వుండే టట్టు చూడు తల్లీ నాకు ఉద్యోగం వచ్చి నాకు పెళ్లి అయ్యి పిల్లపాపలతో నాకుటుంబం అష్టఐశ్వర్యలతో ఆయురారోగ్యాలతో వుండే టట్టు దీవించు తల్లి ఒకరి నాశనం కోరుకునే వాళ్లు వాలే నాశనం కానీ మిగతా అందరు మంచిగా ఉండాలి తల్లీ నీకి శతకోటి వందనాలు తల్లి ఓం లలిత దేవి నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌺🌹🌼💐🕉️🕉️🕉️🕉️🕉️🌷🌺🌹🌼💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kiranjoshi1594 жыл бұрын
చాలా బాగుంది మంచిగ తప్పులులేకుండా నేర్చు కున్నా ను థ్యాంక్స్
@0scanner4 жыл бұрын
No ads sri lalitha sahasranamam stotram with lyrics kzbin.info/www/bejne/o3auen98ntmdq8k
@mohanreddy98683 жыл бұрын
Hmm
@sail2273 жыл бұрын
@@mohanreddy9868 ,
@sumansumankumar3 жыл бұрын
@@0scanner Ll Lll L L L Let Lives LL you'll likelihood like a pool lol Pellet 🤒🤧 🤒🤧 pl forward ⏩ Llllll Ll L L Yes L L L Lll L L L 🔥😭🔥😭🔥😭
@sumansumankumar3 жыл бұрын
Hi Ll L L L L L L L L
@KO.QUOTES6 ай бұрын
బ్రాహ్మణులకి బ్రహ్మాండ పురాణం దానం ఇస్తే మంచిదని ఓ విశ్వాసం ❤
@LakshmiDevi-gg5iw4 ай бұрын
నా సంతానాన్ని చల్లగా చూడు తల్లీ
@RAAR.daily_life Жыл бұрын
Na bartaha vere adadanitho teruguthu kurubanni nannu chala ebbsdulu gurichesthunnaru ....ma kutubaniki oka dari chupinchu talli
@hanvithhighlights40432 жыл бұрын
ఓం జై శ్రీ మాత్రే నమః...తల్లి దీవెనలతో ఈ రోజు వినే,చదివే భాగ్యం కలిగింది...తల్లి అందరూ బావుండాలి 🙏🙏🙏
Naku sumangali ga unde yogam prasadinchu talli dayaunchu nameda na kadupulo una na bidda arogyam ga puttali ani raksinchu talli nindu arogyam ga nindu ayishu tho na bidda undali talli jaganmata raksinchu talli lokarakshini lambodara janani 🙏🙏🙏
@rajushiva463124 күн бұрын
ఓం జై శ్రీ మాత్రే నమః...తల్లి దీవెనలతో ఈ రోజు వినే,చదివే భాగ్యం కలిగింది...తల్లి అందరూ బావుండాలి అమ్మా తల్లీ లలితా దేవి మా కోడుకు కు ధీర్ఘ ఆయుషు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి అనుగ్రహించు ఆశీర్వదించు తల్లీ మా కుమారునికి అష్టైశ్వర్యాల ను సకల సుఖ సంతోషము లను ప్రసాదించు తల్లీ అమ్మ లలితదేవి నా కుటుంబం చల్లగా వుండే టట్టు దీవించు నాకుటుంబం అష్టఐశ్వర్యలతో ఆయురారోగ్యాలతో వుండే టట్టు దీవించు తల్లి ఒకరి నాశనం కోరుకునే వాళ్లు వాలే నాశనం కానీ మిగతా అందరు మంచిగా ఉండాలి తల్లీ నీకి శతకోటి వందనాలు తల్లి ఓం లలిత దేవి నమః 🙏🏻🙏🏻22🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻12🌷🌺🌹🌼💐🕉🕉🕉🕉🕉🌷 🌺🌹🌼💐🙏🏻🙏🏻🙏🏻2024🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srinivasaraoturlapati4989Ай бұрын
సర్వే జనాసుఖినోభవంతు ఇది నిజం చేయి తల్లి.
@Harikakotte2 жыл бұрын
I listening this song . I lost my first baby now I am pregnant with 2 months. Please pray God for me to having a beautiful baby. 🙏🙏
@sk-hx7dv2 жыл бұрын
Jai Shri Krishna, may all be well for you. May Sri Mata give you a beautiful baby
@Harikakotte2 жыл бұрын
@@sk-hx7dv Tnqq so much Andi
@sk-hx7dv2 жыл бұрын
@@Harikakotte 🙏🏼🙏🏼 Anytime ma'am
@VEMULASHIVASAI--Asec-2 жыл бұрын
Amma vari aashirvaadalu meeku undalani korukuntunna sister🙏
@amruthavani3772 жыл бұрын
so sad
@sahinipanasa3943 Жыл бұрын
Im pregnant n im listening this plz bless me n my baby with gud health 😊
@dualmediatrends Жыл бұрын
she will
@sahinipanasa3943 Жыл бұрын
@@dualmediatrends thank u
@PK-jy3ev Жыл бұрын
When you listening this no need of other prayers
@chandanaammika3886 Жыл бұрын
And also reas balakanda 18th sarga
@vijayalakshmin7123 Жыл бұрын
Ayushmanbhava
@JyothiSirna6 ай бұрын
ఆదిపరాశక్తి లలితమ్మ
@kameshwariramavarapu3126 Жыл бұрын
సర్వే జనా sukhino bhavanthu
@chimmapushpalatha3298 Жыл бұрын
నాకు నిండు నూరేళ్ళు దీర్ఘసుమంగళీ యోగం ప్రసాదించు తల్లి నా పిల్లలు నూరేళ్ళు సంతోషంగా అష్ట ఐశ్వర్యా లతో సుఖంగా ఉండేట్లు దీవించు అమ్మా నేను ఆరోగ్యం గా ఉండేలా చేయి అమ్మ
@VinayKumar-yc8no Жыл бұрын
ఆ తల్లి దయ ఉంటే అన్ని ఉన్నట్టే
@eshvarsharma5750 Жыл бұрын
Lokaa samasthaa sukhino bhavanthoo ani anandi andaroo kalakaalam varfhilluthaaru
@geddamprasad9246 Жыл бұрын
❤
@srivanibhavani41 Жыл бұрын
తధాస్తు
@swapnakoora4200 Жыл бұрын
❤❤
@kavithapani96092 жыл бұрын
I was already blessed with 2 beautiful sons Now I was pregnant 3rd time with 9th month..hoping to have a baby girl with the blessings of AMMA My delivery date is with in 15 days..feeling so tense..
@punnamsamba16812 жыл бұрын
Nenu same. Iddharu babu le. Papa kosam waiting. Mekupapa puttalani korukuntunna. Me delivery ayyaka cheppandi papa ani.
@sridevitadikonda3332 жыл бұрын
Hope u r blessed with baby girl may God bless her
@princejohal272 жыл бұрын
Don't worry by the divine blessing u gave birth to baby girl
@umarani61232 жыл бұрын
Did u blessed baby girl.
@nandiniadnala1552 Жыл бұрын
Congratulations 🎉🎉
@satabdhi12622 жыл бұрын
I was waiting for a change in my life as I was stuck in the same place for 4 years. I started learning and singing Lalitha Sahasranamam regularly and now things have started moving and I see myself progressing in my career🥺🙏 Thankyou Amma🥺🥺🙏🙏🙏 Believe in the power of Lalitha Sahasranamam with every cell of your body and experience her love and blessings in your life🙏🙏
@amruthavani3772 жыл бұрын
tq
@dualmediatrends2 жыл бұрын
great can u openly tell /share bur experience in a video
@aparnamangalagiri9368 Жыл бұрын
@@dualmediatrendsof
@samrudh48106 ай бұрын
నా సమాస్య ని తీర్చు తల్లి నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 pls
@mounika5203 Жыл бұрын
అమ్మ నేను జననాంగ సంబధిత రుగ్మతతో బాధపడుతున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా అవ్వాలని దీవించండి🙏
@principalrajapuramgootyman9095 Жыл бұрын
Amma aa talli challani devenalato meeku paripoornamuga nivarana kalutundi talli.
@mounika5203 Жыл бұрын
@@principalrajapuramgootyman9095 thank you so much 🙏💖
@principalrajapuramgootyman9095 Жыл бұрын
Amma. Aasissulatho merry Sam poor na arogyavanthuluga avutarau.keep faith in Am ma.
@jayadevakumar26237 ай бұрын
నమోస్తుతే మహా మాయే శ్రీ పీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
@janugunti64902 жыл бұрын
తల్లీ జగన్మాత ఆరోగ్యంగా ఉండేలా చూడు తల్లీ
@manuradha1603 Жыл бұрын
Amma thalli Sita work positive response ravali thalli ne padhalanu vedukuntunnanu thalli
@ramakrishnaiah18675 ай бұрын
శ్రీ లలితా దేవియై నమః
@veeramanis51772 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏🏻 Guru karunamaya గారి లలిత సహస్రనామ స్తోత్రం అర్థం:kzbin.info/aero/PL_9tGwXhvyoe6DS_Gj2HK1-FC2a-aTreR చాగంటి కోటేశ్వరరావు గారి లలిత సహస్రనామ స్తోత్రము అర్థం: kzbin.info/aero/PL2N6khFUCtEkogutJaPlMKbdkzlLLOoKQ సామవేదం షణ్ముఖశర్మ గారి లలిత సహస్రనామ స్తోత్రము అర్థం:kzbin.info/aero/PLBkpSRocHOO0nDN-KZkVTfdhEhiwxT9XA Vinnakota venkata Lakshmi narasimham గారి లలిత సహస్రనామ స్తోత్రం అర్థం: kzbin.info/aero/PLsVUyHjKun1g1MFlXST_N4jk3cI6jgl_1 శ్రీ మాత్రే నమః 🙏🏻
@radhaswamyarswamy39852 ай бұрын
ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి నమః శ్రీ మన్నగర నాయక్యైః నమః తల్లి మా చిన్న కుమారునికి మంచి ఉద్యోగాన్ని భవిష్యత్తును ప్రసాదించు తల్లి
@venkatpunjal89303 жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్నీ వున్నట్లే తల్లి మా అన్న మనుమడు కు మాటలు రావడం లేదు మీ దయ వల్లన మాటలు రావాలి తల్లి
@జాగృతి-ట7ఞ3 жыл бұрын
మాటలు వచ్చాయా భవాని
@deepikanimma90652 жыл бұрын
Ma papa ki kuda sariga raavadam ledu thalli...challani Ammavaru...nammukunna thalli mimmalne
@deepikanimma9065 Жыл бұрын
Maatalu vachaya andi
@murthygaru51712 жыл бұрын
అన్ని మతాలు కులాలు ప్రపంచంలో విస్వశాంతి ప్రసాదించు అమ్మా
Amma Lalitha Devi ee corona ane virus ni antham chesi prapachani mariyu manushulalanu kapada valasindha kori pradisthunamu🙏🙏🙏🙏🙏 Om Sri mathre namah🙏🙏🙏
@mohanreddy98683 жыл бұрын
Hmm yes
@saicharitham19573 жыл бұрын
Om sri devibhagavatha dharineynamah:🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@GandhiAchanta3 ай бұрын
Jai Durga.. Jai jai durga .... Amma vunte Anni vunnatte... Chala naga chadivaru... God bless you...
@padmavathib47284 ай бұрын
Amma lalitha tripura Sundari .... na jwaranni tolaginchu talli ❤
@lucky-824 Жыл бұрын
అమ్మా🙏 నాకూ త్వరగా సంతానం కలుగుతుంది అని ఆశీర్వచనం ఇవ్వు తల్లీ 🧎♀️🤲
@artutorial76635 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@smadhavi19003 ай бұрын
Amma ma appulu therchu Dharini prasadhinchu thalli .
@rosykvn27114 ай бұрын
Ee dhairyaanni andari aadapillalo nimpi, maga pillala vakrabudhi nundi kaapaadi, yaavat prapancha shanthini parirakshinchu thalli 🙏🙏
@thallurisrivallisharma31682 жыл бұрын
Amma Naku kaligina e byankarmyana apada nudi nanu byta padeyee thalli ne pada lane nammukuna lalithamma Om Sri Mathre namaha
@akkinapaalligurunath7641 Жыл бұрын
I am very much happy to listen lalitha sahasra namalu thank u somuch for the opportunity.
@vidyav8744 Жыл бұрын
Jai Mata di koti koti koti koti koti koti koti koti koti sata koti koti koti koti naman
@gitagaddam77452 жыл бұрын
Only Chanting of Devotional & Doing pujas don’t help. ALWAYS KEEP DEVI IN MIND Do hard work be be kind do dhanams be honest talk truth don’t be selfish & jealous. Then C D life will be set automatically. & things move faster. That is D KARISHMA OF DEVINE. OM MATRENAMAH 🙏♥️🌺
@hematirupathi12832 жыл бұрын
Yes what u said absolutely correct
@gitagaddam77452 жыл бұрын
@@hematirupathi1283 🙏♥️🌺
@manaswithabirada42672 жыл бұрын
🙏🙏🙏🌷🌼
@santhilathapuppala35312 жыл бұрын
Dis is 100 💯 %right
@anushadurgam9367 Жыл бұрын
Amma thalli ma family santhosanga undetatlu devinchu thalli... Na bhadalu pogottu thalli ..sri matre namaha!!!
@bujjiadusumalli523 Жыл бұрын
Amma nenu pragnent 7th month ippudu naku kodukuni ivvu Amma thalli Sri mathre namaha 🙏🙏🙏🙏 andharu unna anadhani Amma thalli naku nuvve amma anni
@annapukiran36545 ай бұрын
సర్వేజనా సుఖినోభవంతు
@అనఘాదేవి5 жыл бұрын
యాడ్స్ లేకుండా ఇవ్వొచ్చు కదా లలితా అన్నింటి కంటే గొప్పది 💐💐
@rohiniinfraanusha68182 жыл бұрын
లలితా సహస్రనామ ములు వింటే జీవితం ధ్యానం సారు గారు
@SatyaVati-e9k3 ай бұрын
ఐ వాంట్ హెస్తా వెల్త్ అమ్మ తో ప్రే always👏👏👏👏👏🎉❤️
@sunilsuni2075 Жыл бұрын
తల్లి మనశ్శాంతి లేకుండా ఉండాలి తల్లి నాకు ఎలా ఉండాలో నాకు అర్థం కావడం లేదు నా ఆలోచనలు చెడుగు ఉన్నాయి మంచి మార్గంలో నన్ను నడిపించు తల్లి నేను బాగా లేకపోయినా పరవాలేదు నా పిల్లలు బాగుండాలి తల్లి
@bayidakshinya2195 Жыл бұрын
I'm Dakshinya, I need to learn Lalitha Sahasranam Stotram and sing it in the my country. 🎹❤️🌹🎻💐🌠
@cgamanageetika7546 Жыл бұрын
చాగంటి గురువుగారు లలితా సహస్రనామాలు తప్పులు లేకుండా ఎలా చదవాలో చెప్పారు చూడండి.
@manasamanasa5741 Жыл бұрын
Naaku aarogyanni,dhyryanni prasadinchu thalli.. Jai lalithadevi....
@abhishekaayush20047 жыл бұрын
very very thank you for uploading the great and powerful lalithasahasranamam.☺
@lokeshwarij22275 жыл бұрын
ယဉ်ဘ
@suseeladevichidambararaope54724 жыл бұрын
@@lokeshwarij2227 powern
@vijayakannaiahgarigogokaro69624 жыл бұрын
🙏🙏🙏
@kveerreddy1743 жыл бұрын
@@vijayakannaiahgarigogokaro6962 m
@vijayalakshmiakondi88502 жыл бұрын
Dqfb. Ffff . Ff F F F. Ddfdddddddddddfffddfddddfdffddddddd. Ddd Ddddddddddd Ddddddddddfdfd Ddd.. ddd. Ff Ddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddd Dddddd Ff. Ddddddddddddddddddd Dddddddddddddddddddddddddddddddddddddddddd Dddddddddddddddddddddddd Dddddddddddddddddd. Ddddddddddddddddd Ddddd Dddddddddddddddddd Ddddddd Ddddddddddd Dddddd. Ddddddd Ddddddddd.. ddddddddddddddddd Dddddd Fffffffffffffffffffff F Ddddddddd Ffffffffffff F Ffff. F F Ffffffffffffffff. Dfdddfddddddddddddddd Dddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddfddddddddddd Ddd. Dddddd Ffffffffff. Fff F F Fff. Ff, dddddddddf Ff Ddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddfdfffffdfffffff. Ffff Ffdddfwfwwgfgfssbng 👍🏿 👍🏿👍🏿👍🏿Gfw 👍🏿👍🏿👍🏿R
@lakshmishankar2407 Жыл бұрын
Neeku eh matram ee deenuraali paina karuna unna....naaki chaavu ni varam ga prasaadinchu....sada kruthajnuraalini ayi untanu
@BRadhakrrushnan8 күн бұрын
Naku Seegra Vivaha yogam kalpinchi Nuthana Jeevitham prasadinchu talli.. Jai Mani dweepa vasini... Jai kathyayini.. Sri matha Sri Maha razni..visalakshi ksmakshi.. Sri sakhi..bavani..sambavi.. Nava Durga..
@gayathrisonti3108 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@gadaradaveerabhadrarao839010 ай бұрын
6:18 Amma
@bhulaxmisailajakumaripokal7272 жыл бұрын
Amma talli naaku maa Babu వివాహం త్వరగా ఒక మంచి అమ్మాయి తో జరగాలి అమ్మ. మా కుమారుడు పిల్లలతో హ్యాపీగా ఉండాలి. మా కూతురు కూడా హ్యాపీగా ఉండాలి. మా కుమారుడికి రావలసిన అస్తి రావాలి. వాడికి అన్యాయం జరగకుండా న్యాయం జరగాలి. నేను మావారు ప్రశాంతం గా ఉండే తట్టు చూడు తల్లి......
@saisujan115 Жыл бұрын
Baboii
@gururajbm517810 ай бұрын
@@saisujan115 bro Lalitha sahasra nanam valla manchi aithe jarguthundhi
@suryaprakasaraorupanagudi917910 ай бұрын
ఒట్టి and 11-30 are a very sensible message very @@gururajbm5178
@leelavathisalluri63182 жыл бұрын
Amma jaganmatha 🙏🙏naku epudu 3rd month.naku healthy baby ni prasadinchu thalli.edi 3rd pregnancy..na 2 pregnancys miss ayayi 😭.epudu ayna nak manchi healthy baby ni prasadinchu thalli..please bless all the pregnant women's including me for healthy baby and safe delivery 🙏🙏🙏
@venkateshv50172 жыл бұрын
gatanni marchi pondi miku anta manche jarugutundhi e sari miku healthy baby pudataru a jaganmata miku thoduga vuntaru
@leelavathisalluri63182 жыл бұрын
@@venkateshv5017 🙏🙏🙏🙏🙏 thankyou so much for your blessings 🙏🙏🙏🙏🙏
@vasukottakota2 жыл бұрын
Amma daya yellappdu manapai undali. ANI MANAHSPURVAKAMUGA PRAY CHESTUNNANU. OM SRI MATRENAMAHA.
@LataShree-ud8xj2 ай бұрын
Shree Mata a namaha
@phaniphani35164 жыл бұрын
Lalitha saharanam no ads we want lalitha saharanam
@Satish-kkkk4 жыл бұрын
Don't ask bcz they don't listen bcz it's theire way of earning money So copy the link go to y2mate past the link then you can see permanently without ads
@sudhamurikipudi6434 жыл бұрын
You have to buy youtube premium in order for no ads.
@mounikatallam99084 жыл бұрын
Drag to the last and replay the video then You won't get ads
@0scanner4 жыл бұрын
No ads sri lalitha sahasranamam stotram with lyrics kzbin.info/www/bejne/o3auen98ntmdq8k
@marridurga93374 жыл бұрын
Om shanthi.very peaceful of our family minds by listening the lalithasahasranamalu .Thank mathaji akkayya
@ganeshasapu4218 Жыл бұрын
జై దుర్గా అమ్మ 🙏🙏🙏 అందరి నీ చల్లగా చూడు అమ్మ 🙏🙏🙏🙏🙏
जय माता महाकाली महासरस्वती महालक्ष्मी महादुर्गा ऊँ नमः शिवाय हर हर महादेव जय शिव शंकर ऊँ नमः भगवते वासुदेवाय नारायणः
@NCM-g7p Жыл бұрын
Excellent divine power I really experienced.sreee matre namaha🙏🏾🙏🏾🙏🏾
@bhavaniburri6916 Жыл бұрын
Amma.nenu lalitha chashive zappudu na mind lo ki a alochanalu rakunda nuvvve chudu thalli...ma manasu antha ni pine undali amma..naku nuvve amma vu thalli
@gaddamsoumya47352 жыл бұрын
Amma naaku thwaraga manchi sambandam kudirela chudu thalli..... please......chaala late avthundabi andaru badhapadthunnaru.....thalli...... please thalli nannu karuninchu Amma....😭😭😭😭😭😭
@allinonemedia48414 жыл бұрын
World all good ga vundali amma
@ch.durgakumari60193 жыл бұрын
Challaga chudu thalli
@aishwaryagoud12822 жыл бұрын
amazing thanks soo much amma is going to help everyone in all the suitations of life hope for good