Bhaskar Killi Exclusive Interview Secularism with

  Рет қаралды 13,046

BhaktiOne

BhaktiOne

Күн бұрын

Пікірлер: 182
@maheshaashiqui3650
@maheshaashiqui3650 2 күн бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ అందించారు మదన్ గుప్తా సార్, భాస్కర్ సార్ మీరు ఇలాంటి మంచి వీడియోలు చాలా చేయాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంది హిందువుల అజ్ఞానాన్ని పారదోలే లాగా ఉంది. జైశ్రీరామ్ జై భారత్
@muddalagangadhar1032
@muddalagangadhar1032 2 күн бұрын
మన హిందువులుకు ప్రతి గ్రామల్లో వారానికి ఒక రోజు మన గ్రంధాల గూర్చి తెలియ చేయాలి జై హిందూ జై సనాతన 🙏🙏
@KishoreKumar-qb7if
@KishoreKumar-qb7if 2 күн бұрын
Best interview.
@chiruchiranjeevulu6025
@chiruchiranjeevulu6025 2 күн бұрын
Bhaskar gaaru cheppindhi 💯 correct
@suresh_sanathan
@suresh_sanathan 2 күн бұрын
హిందూ పరిరక్షణ దిశగా అందరూ హిందువులు ఏదో ఒక సంస్థలో join అయ్యి కలిసి పోరాటం చేయాలి గ్రామాలు మండలాలు వారీగా జన సమీకరణ చేయాలి ఒక ఐక్య సంఘం ఏర్పాటు చేసుకోవాలి కలసి పోరాడాలి ఐకమత్యంగా ఉంటేనే మనం ఎదిరించగలం..
@MalleshReddy-yu7ss
@MalleshReddy-yu7ss 2 күн бұрын
Super interview sir
@lalithasettipalli9421
@lalithasettipalli9421 2 күн бұрын
ఇలాంటి వీడియో ఇంకా చాలా చేయండి
@psambamurti1115
@psambamurti1115 2 күн бұрын
జై సనాతన ధర్మం
@rachanarachu5575
@rachanarachu5575 2 күн бұрын
భాస్కర్ గారు హిందూ రక్షణకు పాటుపడుతున్న మీకు మా అండ ఉంటుంది విజ్ఞానం అపారం
@Vijay-yl5ss
@Vijay-yl5ss Күн бұрын
భాస్కర్ కిల్లి గారి ఇంటర్వ్యూ హిందువులను కచ్చితంగా చైతన్యవంతులను చేస్తుందనే నమ్మకం కలుగుతోంది హిందూ మనుగడ గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ భాస్కర్ కిల్లి గారికి తప్పకుండా మద్దతు నిస్తారు సమాజానికి ఉపయోగపడే ఇంటర్వ్యూ అందించిన మదన్ గుప్తా గారికి అనేక ధన్యవాదాలు 🚩🙏
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 2 күн бұрын
అద్భుతమైన విడియో! భాస్కర్ కిల్లి గార్కి నమోవాకాలు!
@mallikarjunraokolavasi2742
@mallikarjunraokolavasi2742 2 күн бұрын
అనుకుంటే భయం వేస్తుంది
@IllingiVishnu
@IllingiVishnu 2 күн бұрын
Jai Shree ram 🚩🚩🙏🙏
@RajavarapuSrinivasulu-zy1hz
@RajavarapuSrinivasulu-zy1hz 2 күн бұрын
మీ రు. చెప్పే ది..నిజమే.మనవాళ్ళకి.తెలిపాలి
@erraanageswararao4114
@erraanageswararao4114 2 күн бұрын
భాస్కర్ గారు చాలా చక్కగా చెప్పారు !
@ramadasatmakuri1237
@ramadasatmakuri1237 Күн бұрын
Hats off bhaskar garu
@shruthimabongu6114
@shruthimabongu6114 2 күн бұрын
Jai shree ram
@kedareswararaomenampalli2069
@kedareswararaomenampalli2069 2 күн бұрын
రెండు దేశాల మధ్య సరిహద్దులు దగ్గర రెండు దేశాల సైన్యం సామాన్య సమయంలో ఒకరికొకరు ఆహారం పంచుకుంటుంటారు . శుభాకాంక్షలు చెప్పుకుంటుంటారు . కానీ ! యుద్ధం వస్తే ఒకరికి ఒకరు శత్రువు లే కమాండర్ ఆదేశాల ను పాటించి తీరాల్సిందే. అలాగే! భారతదేశంలో పాశ్చాత్య సంస్కృతి సాహిత్యం అనుసరించే, ఇస్లామీయులు క్రిష్టియన్ లు భారతీయ హైందవ సంస్కృతి సాహిత్యం అనుసరించే వారిని పాశ్చాత్య సంస్కృతి సాహిత్యం లో కి రమ్మననమని నిత్యం ఆహ్వానం పలుకుతూ నే ఉన్నారు. హైందవ సంస్కృతి సాంప్రదాయాలను తప్పుడు ఆచారాలు అని నమ్మించే ప్రయత్నం చేస్తునే ఉన్నారు. కాబట్టి భారతీయులు తమ సంస్కృతి సాహిత్యం సాంప్రదాయాలు రక్షించుకోవడానికి పాశ్చాత్య సంస్కృతి సాహిత్యం అనుసరించే వారిని సమయం సందర్భం వచ్చినప్పుడు శత్రువులు గానే బావించి ప్రతిగటించవలసిందే . లేకపోతే నీ ఉనికి ని నీవే సమాది చేసుకున్నట్లే .
@madhavilathabattu1337
@madhavilathabattu1337 2 күн бұрын
చాలా బాగా వివరించారు భాస్కర్ గారు
@TrashEditz111
@TrashEditz111 2 күн бұрын
Chala manchi interview...chala dhanyavadalu
@BINDUMADHURI-g1q
@BINDUMADHURI-g1q 22 сағат бұрын
Need complete nationalisation 🚩 of our Nation 🇮🇳
@Bibledecode
@Bibledecode 2 күн бұрын
Really killi super analysis
@Kotlata
@Kotlata Күн бұрын
Excellent Analysis...!
@bandivenkateshwarlu3663
@bandivenkateshwarlu3663 2 күн бұрын
Very good message
@Evrangareddy
@Evrangareddy 2 күн бұрын
Dear Bhaskar Garu Excellent analysis of Prasent day society. I felt that you are like , Bhaskar, Thank you very much for your concern.
@lavakushar4369
@lavakushar4369 2 күн бұрын
జైభీమ్, జై మిమ్ మీద కూడా ధ్యాస పెట్టాలి.
@archanaseru7734
@archanaseru7734 Күн бұрын
Excellent interview...
@srikanthmallapuram5239
@srikanthmallapuram5239 Күн бұрын
Super sir jai sriram 🎉
@kamarajumaruvada9935
@kamarajumaruvada9935 2 күн бұрын
Hinduvuni alochimpa jesaru, Dhanyavadhalu,
@madhusudanaraogundavarapu1379
@madhusudanaraogundavarapu1379 2 күн бұрын
Truth & reconciliation commission to be appointed immediately.
@bobbypilli6876
@bobbypilli6876 Күн бұрын
జై శ్రీ రామ్
@MvijayashankarVijayshankar
@MvijayashankarVijayshankar 2 күн бұрын
సోదర. భాస్కర్ 👍🙏
@lavakushar4369
@lavakushar4369 2 күн бұрын
బౌద్ధ మతంలో కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు అలాగే మన పీఠాధిపతులు కూడా జ్ఞాన బోధ తో పాటు హైదవ సైన్యాన్ని ఏర్పాటు చేయాలి.
@telugutamil3055
@telugutamil3055 2 күн бұрын
Good interview
@SatyanarayanaVeggalam
@SatyanarayanaVeggalam 2 күн бұрын
ఎంతో చరిత్ర తెలిసిన మదనగుప్త గారు ఒక క్రైస్తవున్ని అడిగాను మా మతము శాంతి బోధిస్తుంది; ఒక మహ్మదీయున్నిఅడిగాను మామతం శాంతి బోధిస్తుంది, అని సమాధానం ఇస్తారు అన్నారు. నిజంగా వారు చెప్పేది నిజమని మదన గుప్తా గారు నమ్ముతున్నారా? వాడు మెడ నరికేంత విద్వేశంతోనే ఉంటాడు, కానీ పైకి అలా చెప్తారు. ఎందుకంటే మన మధ్యనే బ్రతకాలి కదా!
@lavakushar4369
@lavakushar4369 2 күн бұрын
సమాధానం రాబట్టటానికి అలా అధిగవలసి వచ్చింది సోదరా
@MrRaceles
@MrRaceles 19 сағат бұрын
వాడు బతకాలి, వాడు వచ్చింది. ఎప్పుడో ఎక్కడ నుంచో కూడా చెపుతాడు. మరి, ఆర్య మంద కూడా బతుకు కోసం దేవుళ్ళ ని తెచ్చారు,కథ లు అల్లారు వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు అంటే బొంకు తారు, లక్షలు ఏళ్లు అని, వాడు బతకాలి, శుద్ర దేవుళ్ళ ను ఊరి చివర పెట్టాడు, బౌద్ధ లను చంపాడు గుడులు కూడా శివాలయ లు గా మార్చాడు, శూద్రుల ను వేల ఏళ్లు గా చేసాడు, మరి అసలు దొంగ ఎవడు
@KaalaBhairavaReddy
@KaalaBhairavaReddy 2 күн бұрын
excellent video. at least now wake up everyone .
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 Күн бұрын
Jai hind Jai bharat
@rajanikanthsadanala7334
@rajanikanthsadanala7334 Күн бұрын
Junior సావర్కర్... Baskar killi..
@BramabramaBrama
@BramabramaBrama 2 күн бұрын
👌👌👌
@Hem_2626
@Hem_2626 2 күн бұрын
సర్, సనాతన ధర్మంలో నిజానికీ "కులం" గురించి ఎక్కడ లేదు. మనకు వేదాలు మాత్రమే ప్రమాణం. కులం, అనేది కాలక్రమేణా సమాజం లో వచ్చిన మార్పు. కులానికి, ధర్మానికీ సంబంధం లేదు. కులాన్ని పాటించేవాడు "హిందువే కాదు". కేవలం "వర్ణం" గురించి చెప్పబడింది. "స్థూల గా 4 గుణాలతో జీవరాసులు పుడతాయి అని ధని అర్ధం". ఉదా: క్షత్రియ లక్షణాలు లేని వాడు క్షత్రియుడు కాదు. ఈనాటి కులాల ప్రకారం క్షత్రియ కులంలో పుట్టిన అందరు క్షత్రం కలిగి వున్నారా!. సమాజం ధనిని తప్పు గా అర్ధం చేసుకుంది. ఇవ్వాళ చదువుకున్న వారుకూడా "కులం" పిచ్చి తో వున్నారు. హిందూ సమాజం లో, కులాన్ని బట్టి ఆర్థిక పరిస్తుతులు ఉన్నాయి. అధి మారాలి. "కులాంతర వివాహాలను ప్రోచ్చహించాలి." "వక్తలు, పెద్దలు, చరువ తీసుకొని, కులాలు లేవు. ప్రతివక్కరు ఆరోగ్య సమాజం కోసం కులాంతర వివాహాలు చేసుకోవాలి అని హిందువులను ప్రోచ్చహించాలి. కులం పోతే, సమాజం బలపడుతుంది. 🙏🚩
@Anjali-q9l
@Anjali-q9l 2 күн бұрын
Rss lo మాత్రమే దేశ భక్తి హిందుత్వం నేర్పుతారు కానీ దాన్ని కూడా మతోన్మాద సంస్థ అంటారు
@hihoney5609
@hihoney5609 2 күн бұрын
విదేశీ పెంట‌తినే వాళ్లు తప్పా ఎవ్వరూ RSS సంస్థను నిలదీసే వారు ఎవరూ ఉండరు సార్
@ammananna-q8c
@ammananna-q8c Күн бұрын
Manchini chese vadini eppudu alane antarandi
@Unanimous-t6s
@Unanimous-t6s 2 күн бұрын
🙏🙏🙏🙏🙏
@prasennani
@prasennani 2 күн бұрын
Hindu Shankaram kante mundhu record chesina Interview, intha late ga endhuku upload chesaru. Bhaskar's Words are the words exactly as same as mine.
@maruthi9304
@maruthi9304 2 күн бұрын
Good sir
@RajavarapuSrinivasulu-zy1hz
@RajavarapuSrinivasulu-zy1hz 2 күн бұрын
జయ శ్రీరామా జయశ్రీ రామ కృష్ణ జయజయహే నమోనమః
@chennasatishyadav9358
@chennasatishyadav9358 16 сағат бұрын
ఎడారి మతం అంటే సింధూనది దాటి వచ్చిన ఆర్య బ్రాహ్మణులు కూడ వస్తారు. ద్రావిడులు మాత్రమే సనాతన భారతీయులు.. బౌద్ధం మాత్రమే సనాతన ధర్మం
@eco-home1412
@eco-home1412 Күн бұрын
The Thar Desert, also known as the Great Indian Desert is the second largest desert in Asia. It spreads around 77,000 square miles of territory.
@sahithiramesh
@sahithiramesh 2 күн бұрын
Last lo miru chepindi maku ardam iendi sir jai sriram
@sunithasubbu4083
@sunithasubbu4083 2 күн бұрын
జై సీతా రామ్ 🚩🙏
@VijaykumarGuthi
@VijaykumarGuthi 2 күн бұрын
మదన్ గుప్తా గారు ఎవరు చెప్పారు కాదు ఏమి చెప్పారు అన్నది ముఖ్యయం
@murthysanapala8208
@murthysanapala8208 2 күн бұрын
Bhaskar garu, meeru Mee sandesham challa bagundi, meetho matladali, your contact please
@anilkota8932
@anilkota8932 Күн бұрын
హిందువు లకి తమ పిల్లల కెరీర్,తమకి పెద్ద ఆస్తులు ముఖ్యం. కనుక హిందువులకి ఉచిత విద్య, ఉచిత ఇల్లు ఇస్తే వారే మీదారి లోకి వస్తారు.ఇదే మదన్ గుప్తా గారికి చెప్పాను.
@NagarajanVadlapalli
@NagarajanVadlapalli 2 күн бұрын
Mana guruvulu swamijilu anni pranthalallo hindhuluki mana hindhu dharmam siddhantham gurinchi veedhi veedhi elli pracharalu cheyyali
@mohanpearl1822
@mohanpearl1822 2 күн бұрын
Madan Gupta garu, miru okarini pilicharu ante vallu cheppedi memu vinadaniki, tamaru dayachesi eduti person ni complete matlada nivvandi. Vallu cheppali anukunnadi complete ga cheppaka NXT question adagandi.
@kedareswararaomenampalli2069
@kedareswararaomenampalli2069 2 күн бұрын
బ్రహ్మ కుమారీ సంస్థల వ్యవస్థాపకుడు ఒక ఇస్లామీయుడు . అతని టార్గెట్ భారతీయ సంస్కృతి సాహిత్యం సంప్రదాయాలు ను తూలనాడటమే వారి రచనలలో ప్రసంగాలలో ప్రకటిస్థూనే ఉన్నారు. త్రైత సిద్ధాంతి ప్రభోదానంద గారు కూడా భారతీయ సంస్కృతి సాహిత్యం సాంప్రదాయాలను బ్రాహ్మణ వర్గాన్ని తూలనాడుతూ మాట్లాడాడు.పుస్తకాలు వ్రాశారు. ఈ సంస్థలు భారతీయ హైందవ వైదిక సాంప్రదాయాలకు శత్రువులు గా పనిచేస్తున్న వారే . సందేహమేలేదు . వారి పుస్తకాలు లో బాషా పదాలు ప్రయోగించడం బట్టి వారు భారతీయ సంస్కృతి కి శత్రువులే అని అర్థం అవుతోంది.
@ammananna-q8c
@ammananna-q8c Күн бұрын
Correct sir
@sureshsetty2865
@sureshsetty2865 2 күн бұрын
❤😊
@pallikondasuvarna4765
@pallikondasuvarna4765 2 күн бұрын
Anna super 🚩 nee mathal👌🏻👍🏻🙏🏻🚩
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 2 күн бұрын
శ్రీ త్రీ లింగ స్వామి కాశీ లో నివాసిస్తుండగా ఒకసారి కాశి కి శ్రీ దయానంద సరస్వతి వచ్చి దేవాలయాలను దర్శిస్తూ విగ్రహారాధనను దూ షి స్టు ఉంటే, స్వామి వారి శిష్యుడు ఒకడు బాధ పడి త్రిలింగ స్వామి కి చెప్పో గా త్రిలింగ స్వామి ఒక కాగితం మీద ఏ డో రాసి స్వామి దయానంద సరస్వతి కి ఇచ్చి రమ్మంటే ఆయన ఆ కాగితం దయానంద సరస్వతి కి ఇచ్చారు. అది చదువుకున్న స్వామి దయానంద సరస్వతి విగ్రహారాధన గురించి ఏ మీ మాట్లాడక వెనుదిరిగి వారణాశి నించి వెళ్లి పోయారు. ఈ విషయం శ్రీ త్రిలింగ స్వామి జీవిత చరిత్ర లో వ్రాసి వుంది. ఈ మధ్యనే చిలుకూరు బాలాజీ ముఖ్య పూజారి గారు చెప్పారు.మ చిలుకూరు బాలాజీ గుడికి. కాన్వెంట్ పిల్లలు వచ్చారు. వాళ్ళని తీసుకొచ్చిన నన్స్ ఇద్దరు గుడి లోకి వెళ్ళ కుండా బయటే ఉంది పోయారు. పూజారి గారు పర్వాలేదని గుడి లోకి వెళ్ల రమ్మనగా వాళ్లు గుడి లో కి వెళ్ళి దర్శనం చేసుకు నీ వచ్చి మేము గుడి లో అద్భుత దైవ తరంగాలను అనుభవించామని చెప్పారు. మరి దేవాలయాల్లో దెయ్యాలు భుతాలు ఉంటాయని వాళ్లు చే ppe మాట అబద్ధం ఏ కదా?
@ammananna-q8c
@ammananna-q8c Күн бұрын
Em undhandi aa papaer lo em rasaru aayana endhuku vellipoyaru
@visweswarasarmayalamanchil5916
@visweswarasarmayalamanchil5916 Күн бұрын
Sir ,Bhaskar ji. What. You are telling is correct . What is the other options for correcting our persons sir.
@dskalyanteja7539
@dskalyanteja7539 5 сағат бұрын
దేవాలయాల ద్వారా తెలియజేయాలి
@Hem_2626
@Hem_2626 2 күн бұрын
🕉️🚩 కులం అంటే "వృత్తి", మనం చేసే పని. ఇవ్వాళ ఎవరు చేస్తున్నారు కులవృత్తులు. కాని, వారి పూర్వీకుల వృత్తి చెప్తారు. వీడు నేడు చేసే పనిని చెప్పడు. "వృత్తులు" వొక్క హిందూవులలోనే వున్నా. ఆ పనులు చెయ్యకుండానే ఇతర దేశాల్లో ప్రజలు బ్రతుకు తున్నారా!. కాకుంటే, మనకు కులం అనే పదాన్ని తగిలించారు. వారికి లేదు . మన హిందూ సమాజం లో ఏ వృత్తి చేసే వారు, వారి వృత్తి వారితో నీ సంబంధం కలుపుకోవడం అలవాటైంది. ఈతర దేశాలలో లేదు. ప్రపంచం లో ప్రతి వొక్కడు, ఎదో వక పని చేసుకొని బతకాలి. అధే వాడి "కులము". వొక్క హిందువులకు మాత్రమే ఈ "కులం" దేనికి మరి !!. ఇవ్వాళ కులం పిచ్చి పెరిగి "వొక్కో జాతిగా" మారింది.అధి ఎవ్వల హిందూ సమాజాన్ని నాశనం చేస్తుంది. ఆది గమనించ కుండా" మా కులం గొప్ప, మా కులం గొప్ప అని సంకలు గుడ్డుకుంటున్నరు. ప్రతి హిందూవు మేలుకోవాలి. 🙏🚩
@ammananna-q8c
@ammananna-q8c Күн бұрын
First caste teesi padeyyali religion okkate unchali
@skyaditya4733
@skyaditya4733 Күн бұрын
Kulanni hindhuvulaku prabhutvame tagilistundi.
@lavakushar4369
@lavakushar4369 2 күн бұрын
ముందు బ్రమ్మకుమారి వ్యవస్థ ను నిర్ములించాలి.
@rameshpamuri
@rameshpamuri 20 сағат бұрын
❤❤❤❤
@upparasrinivas9941
@upparasrinivas9941 2 күн бұрын
🙏👍
@Humanist.human5
@Humanist.human5 2 күн бұрын
Know how many dargahs are in Hyderabad . Just seventy five. Hw many peaceful burial grounds in prime location. How many temples demolished in Andhrapradesh and masjids built. Open your eyes..
@Unanimous-t6s
@Unanimous-t6s 2 күн бұрын
సార్, theosophical society మీద కూడా నాకు అనుమానం ఉంది దాని గురించి కూడా సరైన అవగాహన తీసుకురండి
@Unanimous-t6s
@Unanimous-t6s 2 күн бұрын
వాళ్లు విగ్రహారాధన చేయకూడదు అని చెప్తూ ఉంటారు, theosophical society వాళ్ళు
@nationfirstnothingbutnatio4386
@nationfirstnothingbutnatio4386 2 күн бұрын
​@@Unanimous-t6sedo Edda scame
@vijayvinod5617
@vijayvinod5617 2 күн бұрын
All religious literatures in the world stressed on humanity humanism love one another brother hood nature
@_anuradha
@_anuradha 2 күн бұрын
If this is true why Christians are hating and hurting hindu idols … if you go against Quran in Islam you will be beheaded …. Only a person in India can talk like …. While I completely understand what you say … there is always otherwise of the coin we should be aware of all the time
@_anuradha
@_anuradha 2 күн бұрын
I can’t laugh enough at ur comment
@skguntur
@skguntur 2 күн бұрын
PRANAMALU Mee Iddariki…. The school doesn’t start from infancy at home, in the family…. That is the MiissService being done in most of the families….. Not many of our Caretakers,Fathers and Mothers and close relatives talk about Rama, Krishna, Siva and MathaDevi. The children miss so much and get fascinated by the events around them about which we never shared., and get attracted, mesmerised, believe in the various things around them and get attracted. So , we the main mistake is with us., parents, brothers, sisters and friends who don’t take time to part with the NEETHI we learnt…..
@RaviKumar-r2j9t
@RaviKumar-r2j9t 2 күн бұрын
ఓ విదంగా చెప్పాలంటే.. బాస్కర్ కిల్లీ గారు వివరణఇవ్పకపొతె. నేను. మదన్ గుప్త గారిని అపార్దంచెసుకొనెవాడిని🎉
@EswarreddyChirla
@EswarreddyChirla 2 күн бұрын
Muslims and Christian political leaders vallu party lo unna gani valla religion ni suport chestaru.kani hindhu Ani chepukoney mana political leaders okkadu kuda mana dharam ni suport cheyakapoga Inka pakka mathani suport chestaru.bjp Inka 20 years untaney mana dharam malli goppaga velugu t Undi.jai Modi,jai yogiji.jai hind.
@rajashekhar4972
@rajashekhar4972 2 күн бұрын
Dharam ani oka leader ,repulu chesina,kabjalu chesina,etc.hindhuvani meru support esathara super ,andhuke bjp unna rastalu modda gudesi pothunnie raa,e india ni meru oka afghanistan, pakistan laga chestharu meru super 😅
@EswarreddyChirla
@EswarreddyChirla 2 күн бұрын
Swamijilu gani gudilo pujarulu gani evaru kuda mana dharam gurinchi alochinchadam ledu.valla swalabam kosamey unnaru.dayachesi Mee dwara ina vallalo marpu ravali.jai hind.bharath matha ki jai.
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 16 сағат бұрын
Jai periyar
@priyachitti5067
@priyachitti5067 Күн бұрын
రావణుడు ఏ బ్రిడ్జి మీద వచ్చాడు ఏ బ్రిడ్జి మీద నుండి సీతను తీసుకొని పొయ్యడు. రావణుడికి అవసరము రాని బ్రిడ్జి రాముడికి అవసరమెందుకు వచ్చింది. ఇంతకంటే ముర్కత్వం ఇంకొకటి లేదు
@ammananna-q8c
@ammananna-q8c Күн бұрын
@@priyachitti5067 yohova devudiki avasaram leni manishi janma yesuki avasaram ayindha.yudhalaku avasaram leni yesu India ki avasaram ayyada.
@satyakiran1
@satyakiran1 4 сағат бұрын
కన్యకి పుట్టడం ఏంటే మరి?
@sambasivakongara4869
@sambasivakongara4869 Күн бұрын
ప్రసంగం అంతా చాలా బాగుంది. హిందువులకు జాగ్రత్తలు చెప్పారు. జాగృతం కావాలన్నారు. చాలా బాగుంది. చివరలో షిరిడి సాయి గురించి మీరు తప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నారు. దీని మాత్రం నేను ఖండిస్తున్నాను. చాగంటిగారు, గరికపాటి వారు కూడా ఇలాగే పొరబడి తర్వాత మళ్ళీ వాల్లే ఆయన గురించి తెలుసుకున్నారు. సమర్థించారు. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి సార్ భాస్కర్ గారు
@EswarreddyChirla
@EswarreddyChirla 2 күн бұрын
Ekanina kallu teravandi.mana hindhu dharam antha goppadi marokati ledu.jai hind.
@hanuma-ji5on
@hanuma-ji5on 2 күн бұрын
10% muslims chalu desam ni nasanam cheyataniki.
@anilkota8932
@anilkota8932 Күн бұрын
ఎవరో వస్తారని ఏదోచేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. నిజం తెలిసి నిదర పొకుమా
@anilk4872
@anilk4872 2 күн бұрын
Ha
@VijayKumar-eq7mm
@VijayKumar-eq7mm Күн бұрын
సృష్టిలో సూక్ష్మమైన జీవి బాక్టీరియా వలన సృష్టికి ఎంతో ప్రయోజనం కాని సృష్టిలో తుచ్చమైన అధముడైన తురకవాడి వలన ఎవరికీ ఎటువంటి ప్రయోజనం లేదు ఇది నూటికి నూరుశాతం నిజం కాదంటావా??
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 16 сағат бұрын
Jai mahat.a phule
@p.nagaveni517
@p.nagaveni517 2 күн бұрын
Thrietha sidhantham ante
@narasaiahpasupureddi8508
@narasaiahpasupureddi8508 2 күн бұрын
Ayyaa bhaskar meeru history telusukovali,nijam kuda telusukovali annaru. Good aite meeru cheppandi asalu ee ramayan bharatam lu eppudu jarigay ekkada jarigayy veetini evaru rasaru e lipi lo rasaru vati bhasa edii? Ee nijanni cheppandi? Meeru yedari jathi Varu annaru nijaniki asalu yedari nundi mundu vatchina Varu evaru? Ivi cheppandi meeku nijamaina true and history teluste?
@Vedojwalam
@Vedojwalam Күн бұрын
బాబు, నీవు నీ ప్రశ్నలను అడగడంలో మునిగి తేలుతూ ఉండు. ఒకపక్కనుండి కిరస్తానివాడు నీ పెల్లానికి శాంతిమతం గురించి చెప్పి లొంగదీసుకుంటాడు, మరోపక్క నీ చెల్లితోనో కూతురితోనో ప్రేమమతం గాడు లవ్ జిహాద్ చేసి కుక్కర్లో ఉడికించి ఫ్రిజ్లో పెడతాడు. నీవు నీ చెక్కభజనలో మునిగి తేలుతూ ఉండు.
@ammananna-q8c
@ammananna-q8c Күн бұрын
Bible emaina devudu vacchi rasada.inka siggu ravatamledhu aayana antha cheppina kooda.eppudu vacchindhi mana india ki e bible deeni gurinchi evado paster lo pakka vallo chepthe telusu em ramayanam bharatham mana poorvikulaku teliyadha.ilanti vaalla valley paster lu recchipoyi picchi kukkalla vaguthunnaru
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 16 сағат бұрын
Aryans means males came not their females so their progeny was hybrid origin with indigenous women
@vijayvinod5617
@vijayvinod5617 2 күн бұрын
No one seen the god keep purity to body chastity to mind divinity to soul is Godliness please
@abhishikthudu
@abhishikthudu 18 сағат бұрын
బాబూ మదంగుప్తా, తలా తోక లేని మతాన్నే సత్యమా?.
@lakshmiprabha948
@lakshmiprabha948 18 сағат бұрын
Yas sar 100000000 sathamu caratuu
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 16 сағат бұрын
Brahminical people have the genes of indigenous genes and aryangenes as aryan women not migrated along with their male counterparts
@muralilakshmi9065
@muralilakshmi9065 Сағат бұрын
👌👌👍👍🙏🙏🫡🫡
@LalithaVarada-e9h
@LalithaVarada-e9h Күн бұрын
Saraswathi sisi mandir prathi mandalamlo undali
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 16 сағат бұрын
North indi has desert thar desert
@OnlyScience7
@OnlyScience7 16 сағат бұрын
భాస్కర్ కిల్లి గారు హిందూ మతం కూడా ఎడారి మతమే అని తెలుసుకోండి ఎలా అంటే పశ్చిమ ఆసియా దేశాల నుండి ఈ దేశానికి వలస వచ్చిన ఆర్యులు హిందూ మతాన్ని ఈ దేశానికి తీసుకువచ్చారు, ఇక్కడ మొదటి నుండి ఉన్నది బౌద్ధం మాత్రమే, whatsapp యూనివర్సిటీ లో ప్రచారం చేసేవి కాకుండా కొంచెం భారతదేశ చరిత్ర చదవండి సార్.
@satyakiran1
@satyakiran1 4 сағат бұрын
Orey pumka arya dravida సిద్ధాంతం అనేదే బూటకం...మొన్న స్టాలిన్ గాడు ఏదో ప్రైజ్ మనీ ప్రకటించాడు కద scripture ni డీకోడ్ చేయమని.. అది చేసి చూపెట్టు
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 Күн бұрын
Ippudu nuvvu vesukunna dress nuvvu vadevi anni edari mathalave😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 16 сағат бұрын
Jai bhim
@NagarajanVadlapalli
@NagarajanVadlapalli 2 күн бұрын
All most matham mareydhi slumslo unnoley endhu kantey vellaki manam matham gurinchi 1% kuda vellaki theliyadhu theylisey pani manvallu cheyya ledhu
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 16 сағат бұрын
Hindu religion came fr iran iraq desert
@RajavarapuSrinivasulu-zy1hz
@RajavarapuSrinivasulu-zy1hz 2 күн бұрын
చ దు వాకూ న్నముర్కులుమానవల్లు
@sandelamoses9701
@sandelamoses9701 Күн бұрын
Hidu antene manuvadam.
@krishnaadimulam857
@krishnaadimulam857 2 күн бұрын
Antha ledu.jai sri ram
@kesanakurtisomanadham3433
@kesanakurtisomanadham3433 16 сағат бұрын
Aryans came from deserts only
@BandaruSrinivasaRao-h2o
@BandaruSrinivasaRao-h2o Күн бұрын
o hindu meluko
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 41 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Kethireddy venkatarami Reddy Exposed | First Podcoast
34:32
Itlu Mee Jaffar
Рет қаралды 209 М.
ఒక అపూర్వమైన కలయిక🕉🕉🕉 #Hindudharmakshetram #SantoshGhanapathi
1:28:29
Hindu Dharma Kshetram (హిందూ ధర్మక్షేత్రం)
Рет қаралды 27 М.
Tehran Iran Walking Tour
19:56
Naa Anveshana
Рет қаралды 441 М.
Madan Gupta Interview with TV5 | Indian History Podcast | TV5 News Digital
1:16:03
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН