Dr. Bhaskar Raju and Madan Gupta Exclusive Interview on Kaliyugam |

  Рет қаралды 25,919

BhaktiOne

BhaktiOne

Күн бұрын

Пікірлер: 446
@venkatyandra5883
@venkatyandra5883 3 күн бұрын
మదనగుప్త గారు మంచి ప్రశ్నలు దానికి భాస్కర్ గారు టాప్ సమాధాలు
@Vasili_venugopal
@Vasili_venugopal 3 күн бұрын
మన యొక్క చరిత్రను పురాణాలను మంచిగా అధ్యయనం చేసి పదిమందికి పంచే మీ జ్ఞానానికి సెల్యూట్ సార్❤❤❤ ఇలాంటి మరిన్ని సిరీస్ మాకు కావాలి మదన్ గుప్తా గారు❤❤
@aminaabdulla5854
@aminaabdulla5854 3 күн бұрын
Guru garu doctor garu, a small correction regarding Islam, according to Quran Islam has not one prophet but 100,000 prophets and Mohammad is the last one. Allah has 100 other names besides Allah.
@puvvalaramarao3260
@puvvalaramarao3260 3 күн бұрын
తొందర పడకు ఏదైనా మాట్లాడేటప్పుడు విత్ ప్రూఫ్ తో మాట్లాడలి మాములుగా మాట లు ద్వారా చెప్పడం కాదు ఎ puranamulo ఏముందో రేపారెన్స్ ఇచ్చి చెపితే విన్నావాడు చదువుకోడానికి అవకాశముంటుంది
@ksreekanth6316
@ksreekanth6316 2 күн бұрын
😢
@ramanakumar1225
@ramanakumar1225 2 күн бұрын
భాస్కర్ రాజు గారిని చూసి చాలా నేర్చుకోవాలి, ఒక పక్కానా వృత్తి చేస్తా, వెడలని అధ్యయనం చేస్తున్నారు అంతే, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి సార్
@UDDHARETH-BHARAT-ATHAMANAAM
@UDDHARETH-BHARAT-ATHAMANAAM 3 күн бұрын
అన్ని విషయాలు లాజికల్ గా కరెక్ట్ గా ఉన్నాయి, ధన్యవాదములు 🙏 జై శ్రీరామ్
@Baboo-fc3ex
@Baboo-fc3ex 3 күн бұрын
మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసిన మీకు కృతజ్ఞతలు
@Suryudu968
@Suryudu968 3 күн бұрын
మన పూర్వీకులు యొక్క చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అర్థం చేసుకొని మా అందరికీ అర్థమయ్యే విధంగా వివరిస్తున్నందుకు మీకు వందనాలు అండి.
@kirankanikicharla2317
@kirankanikicharla2317 2 күн бұрын
E rojullo Bhaskar Raju garu lanti Grandhalu, Vedalu meeda reasearch chesi, ila andariki vivarinchevaallu vundatam chaala goppa vishayam. Jai shree Ram 🙏
@DileepKumar-eb1tq
@DileepKumar-eb1tq Күн бұрын
నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను చాలా కాలంగా ఆలోచిస్తూ వస్తున్నాను ఎందుకు ఈ ప్రపంచంలో వివిధ మతాలు ఉన్నాయి దేవుడు ఎందుకు సృష్టించాడు దానికి కారణం నాకు రెండు రోజుల కిందట అర్థమైంది అది ఒకటి వేద గ్రంథాలలో ఉన్న వేదనుసారం చాలా చాలా గొప్పది దానిని చదివి అర్థం చేసుకుంటే సృష్టిలోని దేవాది దేవతలను సైతం నువ్వు ఓడించగలవు ఇక మానవ మాత్రులు ఒక లెక్క అందుకోసమే వేదాల సారాన్ని మానవ మాత్రులకు దూరం చేసుకోవాలని సృష్టించినవే ఈ ఇతర మతాలు చూడండి క్రిస్టియన్ ముస్లిం మతాలు ఒక దేవుడు గొప్పవాడు అంటారు కానీ సనాతన ధర్మం ఆచరించేవారు సృష్టిలో ప్రతిదీ గొప్పది అణువణువులో శక్తి ఇమిడి ఉంది అని అంటారు కొంచెం అర్థం కావడం కష్టమే కానీ ఆలోచిస్తే బాగా అర్థమవుతుంది ఈ కాలంలో ఉన్న సమాచారాన్ని బట్టి అణుబాంబు ని హైడ్రోజన్ బాంబుని సృష్టించారు అవి వినాశనానికి దారితీస్తుంది ఇక వేద అధ్యాయాలను అర్థం చేసుకుంటే ఏం చేయగలరు ఆలోచించండి అందుకే ఈ లోకంలోని మనుషులను వేదాల నుండి దూరం చేశారు అలా దూరమైన వారు విగ్రహారాధన వేదాలను సృష్టికర్త అయిన విష్ణుదేవుని నమ్మరు ఆరాధించారు అప్పుడు వారికి వేదాల సారాంశం తెలియదు నాకు చెప్పడానికి రావట్లేదు కానీ నిజం ఇదే😊 ఈ వీడియో ద్వారా నాకు అవగతమైనది నిజమే అని అర్థమవుతుంది ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ నమో నమః😊
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 11 минут бұрын
చక్కటి అవగాహనతో కూడిన వివరణాత్మక విశ్లేషణ.. ధన్యవాదములు..!!
@thirupathipendram7956
@thirupathipendram7956 3 күн бұрын
Baskar raju sir I'm your fan now good information thanks 🙏🙏🙏🙏🙏🙏
@SwathyMaheswarlaa
@SwathyMaheswarlaa 3 күн бұрын
Sir Mee Krushi chala Goppaga undi ❤😊Sri matre namah 🙏 Manchi information charchachestunnaru😊
@KaalaBhairavaReddy
@KaalaBhairavaReddy 2 күн бұрын
both of you are knowledge giants. its my pleasure to gain knowledge from you.
@SStrails-ux6bb
@SStrails-ux6bb 3 күн бұрын
ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా చేసి మాకు ఎక్కువ విషయాలు తెలియజేయండి ప్లీజ్
@RamaKrishna-fi7cc
@RamaKrishna-fi7cc 3 күн бұрын
Excellent sir e interview ni cinema ga tiyali
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 2 күн бұрын
Jai Sriram Jaihind jai Bharath Excellent discussion Thanks to Bhaskar raju garu and Madan gupta garu
@Merabharatmahaan1993
@Merabharatmahaan1993 3 күн бұрын
Elanti interviews inka chala kavali sir.!
@sydhireddy2515
@sydhireddy2515 2 күн бұрын
Bhaskara raaju gaari ki dhanyavaadalu
@ramukadali4236
@ramukadali4236 Күн бұрын
So many thanks sir baskara raju garu I listened good words
@venkatalaxmi703
@venkatalaxmi703 Күн бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై జై శ్రీ కృష్ణ డాక్టర్ గారికి,మదన్ గుప్తా గారికి నమస్కారములు జైహింద్
@vasagiri7292
@vasagiri7292 2 күн бұрын
Great great great Bhaskar raju sir
@crazyarjun7083
@crazyarjun7083 2 күн бұрын
Great knowledge
@srihariraju6183
@srihariraju6183 2 сағат бұрын
Bhaskar raju garu,signature studio lo sambasiva rao garu chala different gaa hindava dharmam gurunchi chepthunnaru,deeniki mana daggara emaina answer vunnada
@sridharchenna8026
@sridharchenna8026 Сағат бұрын
Namaskarm bhaskar raju garu🙏🙏🙏
@AmarGoud-l6y
@AmarGoud-l6y 3 күн бұрын
గురువు గారూ ఇరువు గురువులకి నమసకరం
@ravin9832
@ravin9832 3 күн бұрын
Wow what an amazing discussion.. 👏👏
@anulakshmianulakshmi7657
@anulakshmianulakshmi7657 3 күн бұрын
Good knowledge 😊 superb sir
@juttukaramu9009
@juttukaramu9009 3 күн бұрын
Jai జైశ్రీరామ్
@tangulaswamy7872
@tangulaswamy7872 2 күн бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ 🚩🙏
@RockstarYash-xu3og
@RockstarYash-xu3og 2 күн бұрын
Super
@yogiyarlagadda991
@yogiyarlagadda991 2 күн бұрын
Bhaskar Raju garuki munduga naa padabivandanam. Sir I have a doubt regarding this Pasanda matallu which was created by shiva to support kali yuga ( end of this era) but I don't have knowledge on our darma
@MangamBhanuteja143-yk3rp
@MangamBhanuteja143-yk3rp 16 сағат бұрын
Meeku knowledge chala takkuva ga undhi world lo jesus god sivudu evariki teliyadhu India lo tappa jesus entire world famous god
@vm8809-i9o
@vm8809-i9o 2 күн бұрын
ఈ ఇంటర్వ్యూ లో మదన్ గుప్త గారు అడ్డుపడకుండ భాస్కర్ రాజు గారిని మాట్లాడనిస్తే బాగుండేది....ఇంటర్వ్యూ మదన్ గుప్త గారిని చేసినట్టు ఉంది.... 😂
@vinodkulakarni2723
@vinodkulakarni2723 Күн бұрын
Sir Kailash parvat gurichi chapandi kadha plz
@gychary9315
@gychary9315 46 минут бұрын
ఈ సృష్టిలో ఉన్న అన్ని మతాలను సృష్టించింది ఆదిదేవుడు శివుడు కాదు,అక్షరాల మనుషులే...ఇది సత్యం.
@VankaVanka-xv4nj
@VankaVanka-xv4nj 3 күн бұрын
Jay sree ram ⚘️ 🚩 🙏
@ravindrabayya8927
@ravindrabayya8927 Күн бұрын
Jai srirama 🕉️🚩🚩🙏🙏🙏
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 3 күн бұрын
నమస్కారం.దేవుడికి నామాలు లేవు సర్.దేవుడు అంటేనే దేవుళ్ళాడబడేవాడు అంటే వెదకబడే వాడే కానీ కనిపించే వాడు కాదు.ఆయన నామ రూప క్రియా రహితుడు కనుక.
@sahanaavavatu
@sahanaavavatu 2 күн бұрын
నీ అసంటి టింగరోడికి రూపం ఉంది.. దేవుడికి లేదా.. నీకంటే అంత cheap ఆ దేవుడు...😂
@nagabhushan9290
@nagabhushan9290 2 күн бұрын
Sare commiee
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 2 күн бұрын
​@@nagabhushan9290సరే బొమ్మి
@KalyanJ-k8m
@KalyanJ-k8m 13 сағат бұрын
సర్ కాలగననా పై వివరణ కావాలి ఒక వేడియో చెయ్యండి ప్లీజ్
@RockStar-nt4ld
@RockStar-nt4ld 2 күн бұрын
సర్ ఇక్కడ నాకు ఒకటి flash అయింది అది చెబుదాం అనుకుంటున్నా బైబిల్ లో ఒక గార్డెన్ లో పళ్ళను సృష్టించి తినకూడని పండ్లు తిన్నారు అందుకే పాపం వచ్చింది అంటారు కదా తినకూడని ఇక్కడ పళ్ళు అంటే.. మనుషులే అయ్యుండొచ్చు కదా... అంటే అన్నా చెల్లెలు.. ఈ రెండు పండ్లు కలవకూడదు కానీ కలిసాయి... అని అర్థం అయ్యుండొచ్చు కదా.. అనుకుంటున్నా ఇది ఎంతవరకు నిజం అయ్యుండొచ్చు అని తెలియదు సార్ దీనికి ఆన్సర్ చెప్పండి 🙏🙏
@mohammedirfankhankhan1626
@mohammedirfankhankhan1626 15 сағат бұрын
Recent ga sambashiv rao and mahendar gari videos vachay Dani piana vdo cheyandi
@umathota8862
@umathota8862 20 сағат бұрын
👌🏿👍🏼👏🏼🙏🏻🙏🏻🙏🏻
@SivaPrasad-bz1vx
@SivaPrasad-bz1vx 3 күн бұрын
Exllent sir elanti videos marinni ravali Mee Chanel nunchi chala vishayalu telusukunnamu meeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@yogiyarlagadda991
@yogiyarlagadda991 2 күн бұрын
I getting some information from u r videos
@bhavanasaikrish6964
@bhavanasaikrish6964 3 күн бұрын
Sir assalu mind-blowing 🙏🙏🙏🙏na lanti tallulu tappakachudalsina video Ensukante repati bharataniki kavalsina gattipunadini tayaruchese bhadhyata ma meeda ekkuvaga undi kabatti thank you very much you both sir 👏👏🙏🙏
@vikasburri-lu5bs
@vikasburri-lu5bs 2 күн бұрын
Sir Anchor Garu ...please, Bhaskar garini cheppanivvandi sir madhyalo meeru Matladakandi...meeru yedi sariga cheppanivvatledu, Mata Madhyalo edo okati matladtharu ayana poorthi chesinaka meeru matladandi
@BalarajuAllampur
@BalarajuAllampur Күн бұрын
🙏🙏
@KaalaBhairavaReddy
@KaalaBhairavaReddy Күн бұрын
Hi Bhakti One Team, Can you please put link to 'halal economy' video. I am not able to find in your channel.
@DreamPhotography-tt6mj
@DreamPhotography-tt6mj 2 күн бұрын
Jai sriram jai hanuman
@venkeyvenkey2550
@venkeyvenkey2550 2 күн бұрын
Jay Shri Ram Jay Jay Ram
@sugunakumari6238
@sugunakumari6238 3 күн бұрын
Excellent Bhaskar Raju garu kaliyuga Vyàsulu
@Seikraherm
@Seikraherm Күн бұрын
అప్పుడు గ్యానలకు ఇప్పటి గ్యాన్లకు మనం మనిషి లు గా బట్టి ఏ వరు బట్టి వారు రాసు కూనపురాణాలూ కానీ మనం మనుషు లం మానవతా వం లో మంచి చేసేత్య దేవుడు అంటారు ఆద్ చెడు చేస్తే ఏం అంటారు.. మన లో నే న ఆలోచన లో న్యే మనిషి ఊనడఊ. జనత్వవు ఊనాడు మనిషి కి గ్యానము ఉంది జంతువు లేదు మనం మనుషు లం మనుషులు గాఉందాం నా దేశం ఇండియా మేరభరత్ మేర మహనే ❤🇮🇳🇮🇳🇮🇳❤
@KiranKumar-kt2fy
@KiranKumar-kt2fy 3 күн бұрын
Sir miru flow continues ga cheppaniuadamledu madyalo sir nibdistab chestunnaru anduvalana chala teliyalsina vishayalu miss avutunnavi , tanu complete chesinaka miru questions adagandi okna
@laxmimani1253
@laxmimani1253 2 күн бұрын
Jai hind
@NagaSai-wk6ie
@NagaSai-wk6ie 22 сағат бұрын
Bhagavatam lo chanakyudi gurinchi koodaa cheppaaru
@eeribabutatipudi8646
@eeribabutatipudi8646 3 күн бұрын
జై శ్రీ రామ్
@selensam3540
@selensam3540 3 күн бұрын
excellent discussion. Dr.Raju Sir ..
@VinayVarma-m2h
@VinayVarma-m2h 3 күн бұрын
Okappudu Akhanda Bharata Desham lo Powerfull Sanatana Dharmam Follow Avvadam Valla Manam World lo Andari Kante Ekkuva Sampadha Bharat daggara undedhi Tarvata Edari Matalu Dosukuni Tinnai...... Jai Sri Krishna Parmatma🙏🙏🙏🙏 Jai Bhagavatam🙏🙏🙏🙏
@guddetisreeramulu3084
@guddetisreeramulu3084 Күн бұрын
Om
@gundakomaraiah9105
@gundakomaraiah9105 3 күн бұрын
Jai bhakthi one channel.super super super super super super
@guddetisreeramulu3084
@guddetisreeramulu3084 Күн бұрын
Om
@RamTeja-r4g
@RamTeja-r4g Күн бұрын
🚩🚩🚩🙏🙏
@kandulajoji8151
@kandulajoji8151 Күн бұрын
ఇద్దరు కలిసి ఒక గ్రంధం రాయండి. సమాన ధర్మం అనే గ్రంథం
@HapbabuGarapati
@HapbabuGarapati Күн бұрын
మార్కు సువార్త (బైబిల్) సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను. ఆయన నీవు లేచి మధ్యను నిలువుమని ఊచ చెయ్యి గలవానితో చెప్పి, నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను; వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను.
@savedemocracyfrommoneylaun807
@savedemocracyfrommoneylaun807 2 күн бұрын
where can we get the original text of Siva Purana, Vedas ?
@lavakushar4369
@lavakushar4369 2 күн бұрын
భౌద్ద, జైనా మతాలు అనకుండా, ఇస్లాం, క్రిస్టియన్ మతాలు అంటే బాగుంటుందేమో.
@HapbabuGarapati
@HapbabuGarapati Күн бұрын
నీ దేవుడు నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీద వాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింప కుండ నీ హృదయమును కఠినపరచు కొనకూడదు.నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను. బీద వాడైన నీ సహోదరుని యెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యక పోయినయెడల వాడొకవేళ నిన్ను గూర్చి దేవునికి మొఱ్ఱపెట్టును; అది నీకు పాప మగును. నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడు నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును.బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించు చున్నాను.
@sankarswati
@sankarswati 2 күн бұрын
సనాతన ధర్మం అంటే, సతీసహగమనమని వెక్కిరిస్తున్నారు.
@makegrammareasywithpsmurth696
@makegrammareasywithpsmurth696 Күн бұрын
మధన్ గుప్త గారు మీరు కాస్త రాజు గారిని disturb చెయ్యకండి.....ప్లీజ్
@SVChannel1016
@SVChannel1016 3 күн бұрын
Janakiram cosmictube channel chudandi. Timeline gurinchi chala Baga cheptharu.
@rajutillapudi8211
@rajutillapudi8211 Күн бұрын
మదన్ గుప్తా గారు లేదా భాస్కర రాజు గారు ఫోన్ నం ఇవ్వండి. దయచేసి.
@sweswarupini9732
@sweswarupini9732 3 күн бұрын
Mari brahma paristhiti enti? U r reaching one point ...I need all points reaching final point
@ankaraovp6595
@ankaraovp6595 3 күн бұрын
Very enlightening discussion.
@rachanarachu5575
@rachanarachu5575 3 күн бұрын
Doctor sir your knowledge is great
@akfires1219
@akfires1219 3 күн бұрын
Jai Sri ram
@universetruth-e1z
@universetruth-e1z 3 күн бұрын
Part.1 యేసు కు సిలువ వేసినప్పుడు “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” చెప్పెను. లూకా 23:34. “”. ... “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివి”. అంటే ఏసుప్రభు ఇక్కడ ఒక దైవాన్ని ప్రార్థిస్తున్నారు కదా ... “”. ... “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను”. ఇక్కడ ఏసుప్రభు ఒక దైవాన్ని ప్రార్థిస్తున్నారు కదా.. Part 2 ఏసుప్రభు చెప్పారు నేనే మార్గము సత్యము జీవము దీనిని నేను కూడా నమ్ముతున్నాను.. కానీ నేనే దేవున్ని అనలేదు. తండ్రిని చేరుకోవాలంటే నా మార్గాన్ని .. నేను చెప్పిన సత్యాన్ని అనుసరించాలి మత్తయి సువార్త 7:13.14 నా మార్గం ఇరు కైనది అని చెప్తారు యోహాను సువార్త 16:38.. నేను సత్యము గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చితిని ఇందుకోసమే ఈ లోకంలో జన్మించి తిని యోహాను సువార్త 16:7.. నేను మీకు సత్యం చెప్పుచున్నాను. నేనే సత్యం అంటే ఏసుప్రభు వారు చెప్పే బోధన సత్యం అని యెహో నా5:24 నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉన్నవాడు నిత్యజీవనం కలవాడు .. నా ద్వారా తండ్రి వద్దకు చేరు కొంటారు ఏసుప్రభు వారు ఉన్నప్పుడు యేసు చెప్పేదే బోధము సత్యము జీవనం మరి ఏసుప్రభు పుట్టకముందు .. మోసే చెప్పినదే సత్యము జీవనం మోషే ద్వారా తండ్రి వద్దకు చేరుకుంటారు యోహాన సువార్త 16:7 నేను సత్యమే చెప్తున్నాను నేను వెళ్లిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము.. అంటే ఎక్కడ కూడా ఏసుప్రభు తాను ప్రార్థించే దైవం గురించి చెబుతున్నారు ... Part:3 మత్తయి సువార్త 20: 20,21,22,23... జవదేయ కుమారుడు తల్లి వచ్చి ఏసుప్రభు ని ఈ విధంగా అడుగుతుంది రేపు పరలోక రాజ్యమున నాకు ఉన్న ఇద్దరు కుమారులని ఒక కుమారున్ని నీ కుడి పార్శమున ఇంకొక కుమారున్ని నీ ఎడమ పార్శమున కూర్చుండు బెట్టు అని ఏసు వారిని వేడుకుంటుంది.. అప్పుడు ఏసు పరలోకములో ఎవరికి ఏ స్థానం అనేది నా చేతిలో లేదు మొత్తము తండ్రి (దేవుని) చేతిలో ఉంది అతను ఎవరికి ఏ స్థానం నియమిస్తారో వారికి ఆ స్థానము లభిస్తుంది అని ఏసుప్రభు స్వయంగా చెప్పారు నా చేతిలో ఏమీ లేదని (మరి దీన్ని బట్టి ఏసుప్రభు ఒక దైవాన్ని వేడుకుంటున్నారు అని మనకి క్లియర్ గా అర్థమవుతుంద మీరు ఏసుప్రభువు దేవుడిగా వచ్చారని చెప్పారు కదా మరి స్వర్గంలో ఏసుప్రభు స్థానం ఏమిటో క్లియర్గా ఇక్కడ చెప్పారు కదా) Part::4 ఏసుప్రభు దేవుని కుమారుడు మరి ఎటువంటి కుమారుడు దేవునికి శారీరకంగా, రక్తసంబంధంగా , లేదా కన్నకుమారుడా కాదు.. ఓన్లీ విశ్వాస సంబంధమైన కుమారుడు.. 1... మత్తయి సువార్త.5: 9.. యేసు చెబుతున్నారు సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు 2... యోహాను..20:17.. నా తండ్రి యను మీ తండ్రి యను నా దేవుడి యను మీ దేవుడియను ఒక్కరే. ఆయన నాకే తండ్రి కాదు మీకు తండ్రి అని విశ్వాసులతో యేసు అంటున్నారు 3... కీర్తన గ్రంథం 2:7.. దావీద్ ఇలా చెప్తున్నాడు దేవుడు నాకు ఈ విధంగా సెలవిచ్చి ను. నీవు నా కుమారుడువు అంటే దావీదు కూడా దేవుడు కుమారుడే.. 4. లోకా సువార్త 3:38.. ఆదమ్ దేవుని కుమారుడని ఉంది 5. నిర్గమకాండము 4:28.. ఇజ్రాయిల్ దేవుని జ్యేష్ట కుమారుడు అని ఉంది 6. 6. యిర్మ యా గ్రంథము 31:9 ఇఫ్రాయమ్ దేవుని జ్యేష్ట కుమారుడు.. మరి వీళ్ళందరూ దేవుని కుమారులు అని చెప్పారు కదా మరి వీళ్ళు కూడా దేవుడే అవ్వాలి కదా.. నేను బైబిల్ ప్రకారమే చెప్తున్నాను.. ఏసుప్రభు స్వయంగా చెప్పారు మీరు నేను నేను దేవుని కుమారులము మీకు నాకు ఒకరే తండ్రి.. మరి ఏసుప్రభు స్వయంగా చెప్పినది తప్పు అని అంటామా .. ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను;........... ఆ వాక్యము సరిగ్గా పరిశీలిస్తే ఆదియందు వాక్యం ఉండును ఆ వాక్యము దేవుడై యుండును.
@jhansilakshmibai-h8s
@jhansilakshmibai-h8s 2 күн бұрын
యేసు notlo న madda
@rajutillapudi8211
@rajutillapudi8211 Күн бұрын
సూపర్
@vallikameswariyeeranki6240
@vallikameswariyeeranki6240 3 күн бұрын
Good information sir జై శ్రీరామ్ 🙏🙏🙏
@chamakuramohanreddy2758
@chamakuramohanreddy2758 3 күн бұрын
🕉 namashivaya jaihind veersavarkar ki jai.
@aadithyasangani717
@aadithyasangani717 3 күн бұрын
Anchor garu improve ainattunaru, idhivaraku interviews lo chala interfere ayyevaru guest matladetappudu
@SaffronTurtle
@SaffronTurtle 3 күн бұрын
Nenu hinduvuni... Sir naaku okkate prashna... Naa problem entante anni circumstancial evidence unnayi kaani substantial evidence dorakatle kada doctor gaaru
@Neeraja7401
@Neeraja7401 2 күн бұрын
There are many watch nanduri srinivas channel he showed many evidences
@SaffronTurtle
@SaffronTurtle 2 күн бұрын
@@Neeraja7401 he lost his credibility... Even then I'll watch...
@Neeraja7401
@Neeraja7401 2 күн бұрын
@@SaffronTurtle Em chesaru??
@SaffronTurtle
@SaffronTurtle 2 күн бұрын
@@Neeraja7401 he lost his credibility when brings sai, jesus, Mohammed same as our gods
@Neeraja7401
@Neeraja7401 2 күн бұрын
@@SaffronTurtle Ohh okay
@nandiniburner2251
@nandiniburner2251 Күн бұрын
Meeru cheppe katha lo God shivudu unnadu ok Sun laboratory in europe shivudi (nataraja statue) undi akkada enduku pettaro kocham chepthara
@MaruthiSalkam-q4b
@MaruthiSalkam-q4b 3 күн бұрын
please translate in English and Hindi 🙏🙏🙏🙏🙏🙏
@Samy2259-z5h
@Samy2259-z5h 3 күн бұрын
ఊరికే మీరు మధ్యలో మాట్లాడకండి సర్
@HapbabuGarapati
@HapbabuGarapati Күн бұрын
మార్కు 15:25 సువార్త (బైబిల్) ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను. అంతట యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి, పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము (తనకిమ్మని) యడిగెను. అతడు ఘనత వహించిన యొక సభ్యుడై, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు.అతడు నారబట్ట కొని, ఆయనను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించుకొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి.అందు కతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. ఆయన బ్రదికియున్నాడనియు ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠి న్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
@pavanprasad7846
@pavanprasad7846 3 күн бұрын
Superb sir 🎉
@Jaishreeram6289
@Jaishreeram6289 Күн бұрын
👌👌👌👌👌🙏🚩👏👏👏👏🔥👍
@2mallikharjuna
@2mallikharjuna 3 күн бұрын
Manaki cheppevaadu edee?
@LakshmiVentika
@LakshmiVentika 2 күн бұрын
🚩🚩🚩🚩🚩🙏🙏🕉️🕉️🕉️🚩💪🇮🇳
@gaddamlakshmidevi2966
@gaddamlakshmidevi2966 2 күн бұрын
Namasthesir
@simhanari8450
@simhanari8450 3 күн бұрын
డాక్టర్ గారు good knowledge person but మన చానెల్స్ లో డిబేట్ లో కొంచెం కోపం & కొంచెం నోరు జరుతున్నారు. అది కొంచెం జాగ్రత్త తీసుకోండి sir హంబుల్ రిక్వెస్ట్
@makegrammareasywithpsmurth696
@makegrammareasywithpsmurth696 Күн бұрын
Sorry మిత్రమా అలాంటి ఎక్కడ కనబడలేదు నాకు
@simhanari8450
@simhanari8450 Күн бұрын
@@makegrammareasywithpsmurth696 sir మన ఛానల్ అంటే గోపి, కిరణ్, కాపరి, భాస్కర్ రాజు గారి ఛానలాస్ గోపి అన్న ఛానల్ లో మొత్తం వీడియో చూశాను ఇప్పుడు లైవ్ వీడియోస్ 105 వీడియోలో ఉన్నాను కిరణాస్త్ర లైవ్ వీడియోస్ 73 దాకా చూశాను కాపరి లైవ్ 10 వీడియోస్ శివాజీ 20 లైవ్ వీడియోస్ చూసా మొత్తం లిస్టు ఉంది. లైవ్లోకి గొర్రెలు వచ్చినప్పుడు సార్ కొద్దిగా ట్రిప్ అవుతున్నారు అని చెప్పాను
@pravallikas8690
@pravallikas8690 2 күн бұрын
యజ్ఞ యాగాదులు చేసినా కొంతమందిని విష్ణువు ధర్మ భ్రష్టులను చేసాడంటే, వాళ్ళు ఆర్యులు కాదన్న మాట. విష్ణు ఆర్యుల పక్షపాతి అన్న మాట.
@pavanakumari6864
@pavanakumari6864 3 күн бұрын
Chala baga vivarincharu
@prabhakarrdv5199
@prabhakarrdv5199 3 күн бұрын
మన చరిత్ర పుస్తకాలలో ఆర్యుల గురించి వుంది కదా.ఇది అబద్దమా😊
@పోస్టర్
@పోస్టర్ 2 күн бұрын
@@prabhakarrdv5199 అది మీ బ్రిటిష్ ఆత్మీయ నాన్నలు చరిత్ర రాశారు
@Vamsi99410
@Vamsi99410 2 күн бұрын
​@@పోస్టర్British vallu kuda stories raastharaa😅😅😅
@పోస్టర్
@పోస్టర్ Күн бұрын
@@Vamsi99410 వక్ర చరిత్ర రాశారు బ్రిటిష్ వాళ్లు
@kandulajoji8151
@kandulajoji8151 Күн бұрын
ఇద్దరు అజ్ఞానులు
@AnjiDudigam
@AnjiDudigam Күн бұрын
vochavara mlechuda.
@kandulajoji8151
@kandulajoji8151 Күн бұрын
@@AnjiDudigam ఏందిరా
@makegrammareasywithpsmurth696
@makegrammareasywithpsmurth696 Күн бұрын
నీ గురించే కదా ఇంతసేపు మాట్లాడింది మ్లెచ్....😊
@kandulajoji8151
@kandulajoji8151 Күн бұрын
@@makegrammareasywithpsmurth696 సతీసహగమనం ఇప్పటికీ పాటించి భారత దేశంలో మానవ జాతి కంటికి కనిపించని పరిస్థితి వచ్చేది. జ్ఞానం ఉన్నవారు వాటిని తుడిచి వేశారు
@surya98679
@surya98679 Сағат бұрын
Kaliyugantamlo Mletcha desalu muttash suroo
@poras1043
@poras1043 2 күн бұрын
Shiva is father of univers
@aminaabdulla5854
@aminaabdulla5854 3 күн бұрын
Guru garu doctor garu, a small correction regarding Islam, according to Quran Islam has not one prophet but 100,000 prophets and Mohammad is the last one. Allah has 100 other names besides Allah.
@syamalabhanu7731
@syamalabhanu7731 3 күн бұрын
Valla perli enti....vallu evariki leni importance Mohammad ke enduku istunaru...kafirs ni champamannadu anaa
@Mullicorgen
@Mullicorgen 3 күн бұрын
జయహో భాస్కర రాజు గారు 🙏🙏🙏
@aminaabdulla5854
@aminaabdulla5854 3 күн бұрын
Guru garu doctor garu, a small correction regarding Islam, according to Quran Islam has not one prophet but 100,000 prophets and Mohammad is the last one. Allah has 100 other names besides Allah. This is my knowledge learning Ex Muslim channels they teach what is in Arabic Quran but Bro Seeraj and Bro Shafi sometimes teach wrong to suit Indian conditions/culture
@johnemmanuel8944
@johnemmanuel8944 3 күн бұрын
Can anyone give 10 names other than known ones?
@apjvideosthebest2930
@apjvideosthebest2930 3 күн бұрын
@@aminaabdulla5854 😂😂😂😂😂😂 this is basic bro, first page of quran 😅😅😅, for this knowledge you followed youtube channels wow😅 are you Muslim? If your not Muslim then why your name aminaabdullah? If your ex Muslim then change your name as exmuslim😅
@johnemmanuel8944
@johnemmanuel8944 3 күн бұрын
​@@apjvideosthebest2930She is ex Muslim. I am ex Christian. Why should we change names?
@apjvideosthebest2930
@apjvideosthebest2930 3 күн бұрын
@@johnemmanuel8944 ohh, she,, sorry I think your he, sorry Sister,.... Your both from one team ok👍....😂 😂 Your working for this youtube channel right? That's the reason my comment getting hide 😂.. If you and her both Ex Muslim and ex Christian, commenting on hindu channel with Muslim and Christian names 😂😂if you both use any wrong words or spread propaganda on any matter, it will be harm for those communities people's...
@prabhualaghari956
@prabhualaghari956 3 күн бұрын
ఆర్యా వందనములు... భారత భగవతముల లొ శకుని వంశం ఉందా? వివరణ ఇవ్వగలరు
@సత్యంవేదం
@సత్యంవేదం 3 күн бұрын
శకుని వంశం సమాప్తం అయ్యింది ❤
@Reactchange
@Reactchange 3 сағат бұрын
Brahma tana kuturu Saraswati ne pelli cheskunnadu ane point meeda vellu manalni target chestunnaru. Deeniki clarification ivvandi please.
@VinayVarma-m2h
@VinayVarma-m2h 3 күн бұрын
Jai Powerful Santana Dharmam🙏🙏🙏🙏🙏 Okappudu 5000 years back world Anta Sanatana Dharmame Undedhi...🙏🙏 Present and Future janma lo karma anedhi kassitamga untundhi Ani chala chotla Jarugutundhi...
@mvijaykumar5475
@mvijaykumar5475 23 сағат бұрын
సనాతనవైదికమ్ లో అంత, అందరూ గొప్పవారే. మరి ఇతరులను ద్వేషించే తత్వం ఎక్కడుందో, ఎందుకో ఇలాంటి వారు మరొకరిని ద్వేషించే మాటలు, అర్ధ సత్యాలు మాట్లాడతారు
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 4,3 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 94 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 4,3 МЛН