Great sir.... Good knowledge...plz spread it to all the society.....Jai shree Ram 🙏
@saradadevikalavacherla43182 ай бұрын
It is everyone's (rather every Hindu's) responsibility to spread it.
@ShivaPandu-i9k20 күн бұрын
@@saradadevikalavacherla4318 ayithe vellandi chestunna jobs manesi ramayana books pattukuni roads mida tiragandi avi food pedatai miku.
@Suryudu9684 ай бұрын
భాస్కర్ గురువుగారి వీడియోలు చూసి అన్ని విధాల పరిశీలన చేసి క్రైస్తవ్యాన్ని నేను పూర్తిగా విడిచి పెట్టేసాను. గురువుగారు పాదాలకు వందనాలు.
@salagowthamisuseela65964 ай бұрын
Great 🎉🎉
@sendwithsmile52244 ай бұрын
భాస్కర్ గారిని తరిమి తరిమి కొట్టిన సాంబాశివ రావ్ గారి ఛానెల్ చూడు భాస్కర్ కి ఎంత జ్ఞానం ఉందో తెలుస్తుంది ఒకవైపు చూసి అదే నిజం అని అనుకోకు సోదరా
@Suryudu9684 ай бұрын
సాంబశివరావు చాలా వీడియోలు చూశాను సోదరా, వాడు చూపించిన పుస్తకాలు అన్ని తెప్పించుకుని చదివాను. ఆ సాంబశివరావు అనే వాడు ఒక ఎర్రిపప్ప అని ఒక నిర్ణయానికి వచ్చేసాను సోదరా.
@Raj6426-v7q4 ай бұрын
arey బర్రె 🐃 ni రంకు, బొంకు అని , kuthuru అయిన సరస్వతీ ని dengina బ్రహ్మ, శివుడు veryam అగ్ని నోట్లో పోసిన, parvathy ని చూసి veryam karchukunna బ్రహ్మ, తులసి ని రేప్ చేసిన విష్ణు, ఆడవాళ్లు స్నానం చేస్తుంటే బట్టలు etukellina కృష్ణ, rushi లు sapisthey శివుని sulli లింగం ఎందుకు vudi పడింది...మళ్లీ lingam ni పార్వతి యోని (స్టాండ్ as per bokkala doctor)లో పెట్టారు ...మరి దీనికి answer చెప్పు...
@hihoney56094 ай бұрын
సూపర్@@Suryudu968సార్
@kumarigoriparthi5444 ай бұрын
హిందూ సింహాలు కి ధాన్యవాదాలు . మేమూ ఈ తరహా ఇంటర్వ్యూలు చాల రావలని కోరు చున్నాం
@gullasrinu33 ай бұрын
వాళ్ళు సింహాలు కాదు పిల్లులు
@జీసస్-దేన్గాలో3 ай бұрын
@@gullasrinu3కానీ గొర్రెలు అయితే కాదు
@karipavankumar20043 ай бұрын
@@gullasrinu3 cheppu teguddi. Mem pillime kani miru elakalu pandulu
@bhanuroyal84453 ай бұрын
@@gullasrinu3మీకు మొగుళ్ళు
@bheemreddypolice82052 ай бұрын
Yesune champaru, prajalanu ela ķapadathadu
@durgaprasadpampana-m6x4 ай бұрын
మన ఋషులి మన ఋషులిచ్చిన విజ్ఞానం ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనిది ది నీ ద్వారా ఇంకా తెలుసుకున్నాం , 🙏🙏🙏ఈ భూమండలం ఉన్నంతవరకు మన సనాత ధర్మం అలాగే ఉంటుంది
@RadhaManoharDas1083 ай бұрын
అద్భుతం ❤❤🙏🙏
@kjvkathaluthestoreofstorie74824 ай бұрын
ఉబయులకు ధన్యవాదాలు ఈ వీడియోతో నాకు చాలా విషయాలు తెలిశాయి ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉంటాం జైహింద్
@krishnaiahyelisetty44414 ай бұрын
జై సద్గురు డాక్టర్ భాస్కర్ గారి పరిశోధనా ధృష్టికి ధన్యవాదాలు. వేదానువాదాన్ని సామాన్య భాషలో అందించాలన్న భావన ,ప్రయత్నం మంచిదే . కాని వేదాన్ని నిష్ణాతులైన ఋషులు మాత్రమే సరియైన అర్థాన్ని చెప్పగలరు. డాక్టరు కావాలంటే ఎలాంటి నియమ,నిబందనలున్నాయో వేదార్థాన్ని గ్రహించడానికి కూడా తగిన అర్హతలు ఉన్నాయి .గురుమూలంగా, గురుసేవద్వారా మాత్రమే అవి గ్రహించ గలరు.ఇది గమనించాలి. అలా అని ఆయన ప్రయత్నాన్ని నేను ప్రశ్నించటంలేదు. కుహన మేధావులు ఎన్ని కారుకూతలు కూసినా, అవి కాకి కూతలే కాని వేరుకావు. కుక్కలులాగా అరవటమే ఆ వెధవలు అరవటం. ఇది గ్రహించండి. జై సద్గురు
@batturao49144 ай бұрын
ఇప్పుడు ఋషులు యెక్కడ సర్, వారు వారికి తోచిన విధంగా రాయడం లేదు కదా, రెండు మూడు చోట్ల, వివిధ విధాలుగా వెతికి, తర్కించే raastunnaru.కాబట్టి, Dr.రాజు గారి ని అభినందించా లు
@JaisriramJaisriram-f2l4 ай бұрын
జై శ్రీ రామ్ చాలా బాగా చెప్పారు ఈ విషాలన్నింటినీ యువతకు తెలియాలి
@anvswamy878721 күн бұрын
Sir meku bible gurchi meku tataly meku theliyadu jesus Bible lo yesu unnadu jersalem unnadi kada
@Abhiram333-m3q6 күн бұрын
@@anvswamy8787కమ్ to debate andi proof cheyandi బైబిల్ త్రో కాదు మాకు హిస్టరీ లో చూపించాలి లైక్ శాసనాలు అప్పటి గ్రంథాలు
@hanumanthrao39314 ай бұрын
నేటి తరనికే కాక భవిష్యత్ తెలుగు తరం వారికి సరళమైన తెలుగులో వేదాల్ని అనువదించి అందించారు,,, భాస్కరరాజు గారు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏
@Satyanarayanakolluru3 ай бұрын
Very great Doctor Garu.... మీరు ఇంకా ఇంకా చాలా మంచి విషయాలు ఆవిష్కరించాలని... మన ధర్మాన్ని చక్కగా జనబాహళ్యానికి పంచాలని కోరుకుంటున్నాను
@HinduDharmaRakshna4 ай бұрын
ధన్యవాదాలు భాస్కర రాజు గారు చాలా చక్కగా చెప్పారు
@SrinuKondapalli-ww2vz3 ай бұрын
ఒరేయ్ ముస్సలోడా నువు ముందు తెలుసుకోరా నిజమైన దేవుని పైకి పోయే టైమ్ దగ్గర పడింది
@rkvramana44704 ай бұрын
ధర్మాన్ని రక్షిస్తే అనగా ధర్మంగా జీవిస్తే,ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని అర్ధం
@commonman2004 ай бұрын
ఈ వీడియో నేను చూశాను..నలుగురికి పంపాను..వారిని ఇంకో నలుగురికి పంపమని కోరాను.. గురుతుల్యులు భాస్కర్ రాజు మరియు మదన గారికి పాదాభివందనాలు.. మన భారత దేశ సోదర,సోదరీమణులను పాషాండ ఎడారి మతాలకు బలి పశువులవ్వకుండా..ధర్మ సంస్థాపన కోరకు మీరు చేస్తున్న నిర్విరామమైన కృషి అభినందనీయం.. 🙏జైహింద్ 🇮🇳!!
@venukinnera49024 ай бұрын
మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం సర్...
@NsharadhashardhaNaddunuri3 ай бұрын
Nenu kuda
@swamynaidu68864 ай бұрын
జై శ్రీరామ్ గురువులైనటువంటి మీరు ఇద్దరు మన సనాతన ధర్మం గురించి ఇంత వివరణ ఇచ్చారు. మీకు నా హృయపూర్వక పాదాభివందనం.
@matamsangameswar58414 ай бұрын
మీలాంటి వాళ్ళు ఎంతో అవసరం అయినా రోజులువి మీరు ఇలాగే అందరిని చైతన్యం చేయాలి జై శ్రీ రామ్
@matamsangameswar58414 ай бұрын
ధన్యవాదములు భాస్కర్ రాజు గారు మీకు శతకోటి వందనాలు
@Bibledecode4 ай бұрын
Very valuable information very excellent interviews Madan garu
@kattavarun65214 күн бұрын
Great message 👌🤝
@kishorekumar-bf5ef2 ай бұрын
చాలా రోజులకి ఒక అద్భుతమైన గొప్ప వీడియో చూశాను. నిజమైన జ్ఞాన మూర్తిని ఈ ఛానల్ ద్వారా పరిచయం చేశారు. వాస్తవికతను, నిజమైన భారతీయతను, జ్ఞానం యొక్క విలువను ఎంతోమందికి కుండ బద్దలు కొట్టినట్లు జనబాహుళ్యం లోకి తీసుకు వెళ్తున్న విజ్ఞాన మూర్తి మదన్ గుప్తా గారికి మరియు భాస్కర్ రాజు గారికి కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
ఏమి ఆయుధాలు, ఒక స్థాయి లో అల్ఫ మాటలతో ఈ నాటి హిందూ మత , సనాతన ధర్మాన్ని ఉనికి ప్రమాదం అవుతుంది ... నిజాయితీ మాత్రమే సనాతన ధర్మానికి ఇరుసు. చెత్త మాటలు కాదు .. పనికి మాలిన చర్చలు కాదు
@srinivasaraok72074 ай бұрын
@@kkbhusi01502 nirutsaaha parachaddu. Naaku nijaayati undi, kaani dammidi Pani cheyyanu ante irusu tuppu padutundi.
@kkbhusi015024 ай бұрын
@@srinivasaraok7207 పని పేరుతో పిచ్చి మాటలు, పనికి మాలిన చర్చలు చేయడం చాలా వెర్రితనం అవుతుంది. ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ గాల వల్ల ఇప్పటికే మన ధర్మం నవ్వుల పాలు అవుతుంది ... ఈ మాటలు చెవులకు ఇంపుగా ఉంటే బాగానే ఉంటది ఇప్పుడు కానీ చివరికి ఈ కామెడీ అవుతాది...
@chepurigiridharagopikrishn28083 ай бұрын
నీకు ఫుల్ నాలెడ్జ్ ఉంటే నువ్వే వీడియో చేయి. లేదా నాలెడ్జ్ఉన్న వ్యక్తి తో వీడియో చేయించి పెట్టు. నీవు అనుకుంటున్నా మంచి మాటలు చెప్పు. సోది సలహాలు వద్దు@@kkbhusi01502
@johnemmanuel89444 ай бұрын
అనేక సంవత్సరాలు ఆ దరిద్రంలో ఉండి, తరువాత బైబిల్ ని చదివి, ఆ బూతులను, హింసను తెలుసుకుని ఆ మతాన్ని వదిలేసాను. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను.
@panchaksharivenkatasukumar23934 ай бұрын
మీకు సాష్టాంగ నమస్కారము
@bharathkumar31104 ай бұрын
మీరు జ్ఞానం కోసం ప్రయత్నించారు అంటే అది యెహోవా కు నచ్చదు. ఆడమ్&ఈవ్ చేసిన తప్పే మీరు చేస్తున్నారు😂😂😂😂
@srinivasuluv83354 ай бұрын
మారిన మనుషులను ఇలా కామెంట్ చేయకండి.please@@bharathkumar3110
@gen99594 ай бұрын
ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు?
@koteswararaokolisetty33314 ай бұрын
మీరు ధన్యులు సార్
@PJ183694 ай бұрын
రాజు గారు మాకు మీరు ఎప్పుడూ అత్యంత ప్రియమైన వారు❤❤❤❤❤ హైందవ ధర్మం కోసం మీ పోరాటం అనిర్వచనీయం
@krishnamurthyjakka82114 ай бұрын
గౌరవనీయ డాక్టర్ భాస్కర్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🕉️ థాంక్యూ సార్
@vasanthakumari769511 күн бұрын
ఆర్య అనుపదం గౌరవవాచకముగా వాడెవారు
@praveen_md4 ай бұрын
Dr. భాస్కర్ రాజ్ knowledge కి 🙏🙏
@ramireddysvenkat33264 ай бұрын
మాకు ఎంతో విలువైన జ్ఞానాన్ని అందిస్తున్న " మదన్ గుప్తా గారికి, భాస్కర్ రాజు గారికి " శత సహస్ర కోటి హృదయ పూర్వక నమస్కారములు. ఇంకా అనేక విషయాలు అందించడానికి సిద్ధం అవుతున్న మీకు 🙏🙏🙏
@Bro.Ashish52394 ай бұрын
ఇంతకు మీరు ఏమి చదున్నారు బాబు
@joshuday-ef9ek4 ай бұрын
జోగి జోగి రాసుకుంటే ఏదో రాలింది అంట అలా ఉందిరా saami 😂😂
మదన్ గుప్తా గారు మీరు ప్రజల్లోకి వచ్చి మన ధర్మాన్ని గురించి వివరంగా చెప్పాలని విజ్ఞప్తి...దామోదర్ రంగరాజు..విలేకరి..H.N.K
@ramaswamypentu8794 ай бұрын
భాస్కర్ రాజు గారి ఇంటర్వ్యూ లో రాజు గారి explanation చాలా అద్భుతంగా ఉంది, మీకు పాదాభివందనాలు. నాలో ఉన్న చాలా ప్రశ్నలకు, అనుమానాలకు జవాబులు దొరికినాయి. 🎉🎉
@nagendraguruswamy67654 ай бұрын
ಹರೇ ಶ್ರೀನಿವಾಸ really great information 🙏💐🙏💐💐
@gsksss38624 ай бұрын
నిజం నిర్భయంగా చెప్పారు మన సంస్కృతి సంప్రదాయం కాదు మన భాష కాదు ఇతర దేశస్తులు దేవుడు మనకెందుకు
@VRROP4 ай бұрын
గురువు గారికి నమస్కారాలు 🙏🙏🙏
@madhavarajusagiraju4 ай бұрын
Namaste there are many great men my distinguished salutations for all of them Dr Raju and Gupta gariki namassumanjalulu Jai Sriram Jai Bharat. S Madhava Raju
@kirankumargolla76653 ай бұрын
మన సనాతన ధర్మం చాలా గొప్పది మధ్యలో బోడి గాళ్ళు వచ్చి ఈ కులాలు అనేవి పెట్టి హిందువులని విడదీశారు పక్క మతాల వాళ్ళకి అలుసు అయ్యేలా ఎలా చేశారు అందుకే నేను మళ్ళీ హిందూ ధర్మ పరిరక్షణ జరగాలి అని కోరుకుంటున్నా అందుకనే నేను మా పిల్లలకి బ్రాహ్మణులు మరియు వైశ్యుల పిల్లలతో వివాహాలు జరిపించాలని కోరుకుంటున్నాను ఒక హిందువుగా నా యొక్క కోరిక అన్ని కులాల వాళ్ళు ఇతర కులస్తుల పిల్లలని చేసుకోవాలి తద్వారా మా కులం గొప్ప అంటే మా కులం గొప్ప అనేవి మరియు అగ్రకులం తక్కువ కులం అనే భావాలు పోయి హిందువులంతా ఐక్యమై ఇతర మతాల వాళ్లకు సరైన బుద్ధి చెప్పగలుగుతారు జై హిందు జై జై హిందు❤❤❤❤❤❤
@afz19672 ай бұрын
ఏమిటండి మీరు వర్ణ సంకరం చెయ్యాలంటున్నారు. కులాలు ఉండాల్సిందే అని చిన్న జీయర్ స్వామి గారు చెప్పింది వినలేదా! ఆయ్......
@Abhiram333-m3q6 күн бұрын
@@afz1967ఇంకా కులని బట్టి వేలాడేది మిరేరే మీము కాదూ
@kjoji65874 ай бұрын
భాస్కర్ రాజు గువుగారికి హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏🙏
@kesanakurtisomanadham34334 ай бұрын
Bhaskar raju perhaps doctor of date palm spines.
@kesanakurtisomanadham34334 ай бұрын
Bhaskar raju and gupta dondu donde chavatayanu nenu nee kante pedda chavatayanu nenu . Fool paradise educated fools
@@kesanakurtisomanadham3433first name change chesko ricebag 😂
@deepansh10084 ай бұрын
@@kesanakurtisomanadham3433ni yesu gadi daddy evaro cheppara gudaram bonku nayala
@shakellisai.s4 ай бұрын
I was very much disturbed with Ashwamedha Yagam in Ramayana, but after listening to your explanation I was very much happy and shocked at the same time.. Thank you so much for sharing your knowledge with us 🙏
@jatavathchanti4 ай бұрын
మన సమాజాన్ని జ్ఞాన మార్గం వైపు నడిపించుట కొరకు మీరు చేస్తున్న కృషికి ధన్యవాదములు గురువు గారు
@mohanaraoleburi4083 ай бұрын
Thanks a million Madan Guptha garu for your great service. Also thanks to Bhaskar Raju garu for his great enthusiasm to go through all the sacred books and briefing the main content by which Religion conversion would be stopped....
@jangamveereshkumar1264 ай бұрын
భాస్కర్ రాజు గారు మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు.... ముఖ్యంగా అశ్వమేధ యాగం గురించి.....ఎంతో మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదములు
@bikshapathinoone48144 ай бұрын
సనాతనవైదిక ధర్మ రక్షణ సారథులు మీకు శతకోటి నమస్కారాలు... దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన మహర్షులు మీరు .. ఇంత గొప్ప విషయాలు మీ ద్వారా తెలుసుకొని ఈ గొప్ప భూమ్మీద పుట్టిన ఎడారి మతాల వారు ఇకనైనా మారాలి. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️
@VVNSharma-Srihin4 ай бұрын
వీడిని తొందర పడి నమ్మకండి. వీడి కుటుంబం వాళ్లే బ్రహ్మం గారి మట్టమ్ పూజార్లు అంటున్నాడు గుప్తా గాడు. వీడికి మఠానికి ఏమి సంబంధం లేదు. మోసగాడు . మఠం లో ఈ గుప్తలు లేరు, వీడిని తో జాగ్రత మఠం పేరుతో డబ్బులు, మతం పేరుతో డబ్బులు. వసూలు చేస్తునట్టు తెలిసింది జాగ్రత. వీడు చాలా తెలివైన మోస గాడు అని తెలిసింది , b గ్రేడ్ వీడియో లు తీస్తూ కొత్త వేశం వేస్తూ ఉన్నాడు హిందూ బందువులు జాగ్రత్తగా ఉండాలి . డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులు చేసే వీడు ఏ అబద్ధం అయినా ఆడగలడు
@lakshmima46054 ай бұрын
మంచి ఇంటర్వ్యూ . కంగ్రాచ్యుల్షన్స్ డాక్టర్ గారు.
@MURTHY8619564 ай бұрын
చాలా బాగుంది రాజు గారూ. ఈగొర్రెలలో మూడు రకాల గొర్రెలు. మొదటి రకం వొరిజినల్. ఇవి అంతగా విషం,లేనివి. కొంత సెక్యులర్ భావాలు ఉన్నవి . మిగిలిన రెండూ ప్రలోభాలకు లొంగి మతం మారినవి. వీటిలో రెండు రకాలు. మొదటిది నిలువెల్లా విషం ద్వేషం మోసం స్వార్థం నిండినవి. ఇక మూడవది బుర్ర ఏమాత్రం లేనిది. పక్కా గొర్రె బుద్ధి. వీరిలో రెండవది అతి ప్రమాదకరమైన సంకరజాతి. వీడు వాడు చెడి ఇతరులు తన లాగే చెడాలనే మూర్ఖుడు.
@josephbathula84884 ай бұрын
బర్రె రాజు భూమి బల పరుపు గా ఉందని బైబిలు లోఎక్కడ ఉంది. Show me Reference.. ఇద్దరు గాడిదలె..
@Veera99994 ай бұрын
Yeavvaru yeam cheysina yeanni echhina manasu marchadam yeavvari valla kaadhu gurthuppeyttuko manasu mariteyney vaallu devudini accept cheysinatlu otherwise no use,ala vuntey andharilanti valley ani ardham.
@MURTHY8619563 ай бұрын
@@Veera9999 neevu rendo rakamlo rendo rakam artham chesurko. Nee muulalu gnapakam chesuko. నీ తండ్రులు తాతలు వారి పూర్వీకులు తెలివిలేని వాళ్ళని నిన్ను నీవారిని నీవే కించపరచుకోకు. నీవు రిప్లై ఇచ్చినందుకు రిప్లై ఇచ్చినా.
@Veera99993 ай бұрын
@@MURTHY861956 orey baabu aa gorey lu kanipeyttina prathidhi vaduthunnav sigguleykunda akariki nuvvu veysukuney shirt pant goreylu kanipeyttinavey leykuntey gochi tho vundeyvadivi, ee roju neevukuda comment cheysthunnav goreylu kanipeyttina yeavi oka 1 hrs vaadakunda vundu apppudu teylusthundhi goreylu vunteyney naaku manugada ani teylusthundhi,nuvvu nijanga magadivaitey vadoddu.
@harathich55294 ай бұрын
Dr Baskar Raju గారు మీకు పాదాబి వందనం
@vinaypran9264 ай бұрын
I am Dalith ,But I am Mad Mad Hindu. jai Bheem.jai Shree Ram
@sandeep42854 ай бұрын
Don't say dalith ....we are sudhra...
@rimsin20202 ай бұрын
అందరం సనాతన ధర్మాన్ని అనుసరించేవాళ్ళమే సోదరా! జై శ్రీ ram🚩👍🏽
@RamaLingaiah-z4rАй бұрын
No problem, we are all Hindus❤️... Very proud to be a Hindu❤️🙏🇮🇳🥰
@krishnamohanchavali69374 ай бұрын
అనేక ధన్యవాదములు dr రాజు గారు 🙏💐మదన్ గుప్తా గారు 🙏💐
@BannychariGanapuram4 ай бұрын
డాక్టర్ గారు మీ పాదాలకు వందనాలు
@leviinstitute-4 ай бұрын
అది కనపడిన ప్రతివాడికీ వాళ్ల కాళ్ళకి దండం పెట్టరా బానిస
@Charlie-l6n7q4 ай бұрын
@@leviinstitute-niku endhuku ra ungha
@leviinstitute-4 ай бұрын
@@Charlie-l6n7q ఓహో నీవు బానిస బ్రతుకు???? అర్థం అయ్యింది
@Charlie-l6n7q4 ай бұрын
@@leviinstitute- miru father's ki banisalu kadhara andharini father father antaru vadu edhi ante adhi
@leviinstitute-4 ай бұрын
@@Charlie-l6n7q నేను ఎవరిని ఫాథర్ అనటం నీవు ఉన్నావు? ఎక్కడ? ఏ ప్రదేశంలో?
@aminaabdulla58544 ай бұрын
కొత్త బైబిల్ మరియు ఖురాన్ నిపుణులను సృష్టించినందుకు కృతజ్ఞతలు డాక్టర్ గారు
@@rapurikotishwar723 Doctor gaaru is the mentor for close to 10 YT chanels created. They are all experts in Coran and B1B1E. Kiranstram, Kapari The Shpered, Siddha, Sahanavatu, Dharma Yudda, they all have studied in their orignal languages like Arabic, Hebrew, Greek, Aramaic, Latin,English.... They know more than muslim/Christian religious scholars
@aminaabdulla58544 ай бұрын
@@rapurikotishwar723 I will give two examples, Kiranastram, Kapari The Shphered, Abhimanyu Sena, Sahanavatu......
@FerozKhan-xe5xt4 ай бұрын
Lanjakuda ni nijamina Peru cheppu
@ManjulaS-i2pАй бұрын
Very informative sir. We need more and more videos. Looking forward sir
@ramdancer9952Ай бұрын
First time andi full episode chusanu dhanyavadhalu
@saikumarvemavarapu89764 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు మరియు పాధాభివందనం🎉 🙏🙏
@somisettyjaganmohanrao94514 ай бұрын
బాస్కరరాజు గారు మీరు ధన్యులు ఈ ఇంటర్వ్యూ చాలా చాలా బాగా బాగుంది, తప్పక చూడవలసింది.
@gopalaiahmahimaluru51144 ай бұрын
మీకు ధన్యవాదాలు మీ ద్వారా చక్కటి తెలియని విషయాలు తెలుసుకున్నాను🎉🎉🎉
@madanmohan59103 ай бұрын
ఇంత అద్భుతమైన వీడియో ఇంతవరకు వినలేదు. శతకోటి ప్రణామాలు భాస్కర్ రాజు గారికి మదన్ గుప్తా గారికి 🙏🙏🙏🌹🇮🇳
@venkatarajudyavanapelli83794 ай бұрын
I am thanking You and Great sir DR Bhaskar Raju MS(Ortho).This is Tramandus Interview, It is one of the best Opportunity to this Generation. THANKS Once again.
@manjulathag42984 ай бұрын
చాల అర్ధవంత మైన చర్చ👌
@Vijjiprsn4 ай бұрын
🌅వైద్యులు భాస్కర్ రాజు గారు ఖురాన్ పై కూడా పరిశోధనాత్మక మైన విశ్లేషణ తో కూడుకున్న పుస్తకాన్ని అందించగలరని. ధన్యవాదాలు🕉🚩🙏
@Betting-scam4 ай бұрын
😂😂😂😂 morning kala halim avtadu
@bharathkumar31104 ай бұрын
ఖురాన్ కి బేస్ కూడా పాత నిబంధన ఏ కదా🤷🤷🤷 పాత నిబంధనకు వ్యతిరేకంగా మాట్లాడారు అంటే ఖురాన్ ని కూడా ఖండించినట్టే కదా.
@rameshbabukota99324 ай бұрын
Mundu bokkala doctor,vari grandhalu chadivi appudu Bible gurinchi matladali. Bible, mee grandhala vale, puranam kadu, story book kadu. a historical evidence.
@@iqbaliggu1656 chadive cheputunaru vallu Nuvvu chaduvu mundu
@VTCVCM24 ай бұрын
చాలా సైంటిఫిక్ గా బగా వివరించినందుకు ధన్యవాదాలు, చాలా కొత్త విషయాలు చెప్పారు, , ఈ జ్ఞానం చాలా మందికి ఇచ్చినందుకు, ధన్యవాదాలు .. చాలా మందిని ఈ వీడియో సేవ్ చేస్తుంది.. ధన్యవాదాలు
@mahakandukuri638310 күн бұрын
Very valuable information
@krishnakoundinya83404 ай бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏చాల మంచి ఇంటర్వ్యూ. ఎన్నో విషయాలు తెలిసాయి. భాస్కర్ రాజు గారి విడియోలు చూసాను, వారు రచనలు చేశారని తెలియడం ముదావహం. ఆ రచనలు చదివితే విస్తారమైన జ్ఞానం పొందవచ్చు. మరిన్ని ఈ విధమైన చర్చలు జరగాలి అని ఆశిస్తున్నాను.
@Christ-Victim4 ай бұрын
శ్రీ భాస్కర్ రాజు గురువు గారికి కృతజ్ఞతలు! మరిన్ని ఎపిసోడ్ లు మీరు ఇలాంటి వేదికలపై చెయ్యాలి అని మా మనవి 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻మీ వివరణ తో మేము చాల తెలుసుకున్నాము జై హింద్ 🚩🚩🚩
@drveerunirmal90944 ай бұрын
ఇలాంటి మరెన్నో సనాతన ధర్మ స్పృహ వీడియోలు మాకు అందించాలని ఆశిస్తున్నాము రాజు గారు & గుప్తా గారు. జై భారత్.
@dhanukondaramanjaneyulu84644 ай бұрын
భాస్కర్ రాజ్ గారికి పాదాభివందనం.
@Gk-romansolder4 ай бұрын
Dr Basker raju garu your god gift to Hindus please fight for sanatanadarma
@rajagoud86744 ай бұрын
భాస్కర్ రాజు సార్ కి నమస్కారం. జై శ్రీరామ్ 🚩🙏🚩
@konatamvenkataramakrishnna515118 күн бұрын
జైశ్రీరామ్, మీరు చాలా నిజములు చెప్పారు sir, సనాతన ధర్మాన్ని విమర్శించే వారు ఇదేశానికి పట్టిన చీడ పురుగులు.
@RamaLingaiah-z4rАй бұрын
నాస్తికుడు నుంచి ఆస్తికుడుగా మారారు, మీకు చాలా ట్వరగా జ్ఞానోదయం అయింది👌వేరే నాస్తికులు అంత త్వరగా అర్థం చేసుకోలేరు... 👍
@hollowichigo75574 ай бұрын
Excellent knowledge doctor gaaru! Very kind enough to hear such valuable information about our sansthan dharma!🙏🙏🙏🙏🙏🙏
@safeindia46524 ай бұрын
జై శ్రీరామ్.. జై హొ.. భాస్కర్ రాజు గారు.. జై హింద్
@rameshrasoori46694 ай бұрын
Doctor gaaru పుస్తకాలు బాగుంటాయి
@RamachandraSapineni4 ай бұрын
భాస్కర్ రాజు గారికి ధన్యవాదాలు... మరియు కృతజ్ఞతలు
@megacreations69542 ай бұрын
ఈరోజు నుంచి మీరు వందేళ్లు బ్రతకాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
@rrr92574 ай бұрын
మా గురువు గారు 🙏🚩
@deviraju944 ай бұрын
హిందువులరా మోలుకొనే సమయం వచ్చింది అన్ని మతాలు ఒక్కటే అన్న రోజులు పోయాయి. ఎందుకంటే మా దేవుడు ఒక్కడే అన్న మతాల జోలికి ఎవరు పోరు దర్యం చేయరు అన్ని దేవుళ్ళు ఒక్కటే అన్నందుకు మన మతాన్ని దేవుళ్ళని పద్ధతులని తప్పుగా చెబుతూ కట్టుకటలతో మాయమాటలతో మనవాళ్లే మనకు మత మార్పిడి చేస్తున్నారు హిందువులను విడదీస్తున్నారు తొందరలో జిసస్ వస్తున్నాడని అందరూ రెడీగా ఉండాలని ఈ నరకం నుండి మిమల్ని తీసి స్వర్గానికి పంపిస్తాడని అందుకే క్రైస్తవ మతం తీసుకోవాలని గల్లీ గల్లీలో తిరుగుతూ అడుక్కతిరుగుతున్నారు బలవంతం చేస్తున్నారు వాళ్ళ మైకంలో పడేస్తున్నారు జాగ్రత్త 🙏( స్వర్గం మొత్తం యేసు కొనేసిండు మరీ ) ఒక్కసారి ఆలోచించండి పెద్ద పెద్ద మహానుభావులే అన్నారు మాదేశ సంస్కృతిని తప్పుపట్టే పరాయి మతం మాకొద్దు నా శవం కూడా క్రిస్టియన్ లోకి పోదు అన్నారు dr.Br అంబేద్కర్ గారు 🙏ఆయన మన బుద్ద మతం తీసుకున్నారే తప్ప పరాయి మతం స్వీకరించలేదు. నేను సచ్చినా క్రిస్టియన్ పాటలు పాడను అన్నారు మన గాన గంధర్వుడు గంటశాల 🙏 హిందూమతాన్ని పిరికివల్లే వదిలేస్తారు అన్నారు బాబు జాగ్జీవన్ రామ్🙏. స్వామి వివేకానంద ఇలా ఇంకేందరో! మహానుభావులు ఊరికే అనరుకదా! వీళ్లంతా నరకానికి పోయారా? మన పూర్వికులు అంత నరకానికి పోయారా? మతం మార్చడానికి వీళ్ళ టార్గెట్ మొత్తం మన హిందువులు, ఆడవారు, ఎనుకబడిన తరగతి వాళ్ళు వీళ్ళను టార్గెట్ చేస్తూ చరిత్రలో మీ హిందువులు ఏమి చేయలేదు కనిపెట్టలేదు అంత బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టిందే వాళ్ళు చూపిన దారేమనం బతుకుతున్నాం వాళ్ళు మంచివారు రాళ్లను పూజించే హిందువులు పాపులు అంత నరకానికి పోతారని ఇదిగో ఇతనే నిజమైన దేవుడు అని పరాయి దేశ సచ్చినా శవాన్ని చూపించి ఎవరో రాసిన బైబిల్ ని చదివి ఇదే మా సంప్రదాయం రమ్ము మా దేవుడు మీకు కాపలా ఉండును ఎన్ని డబ్బులు ఇచ్చినచో అంత ప్రార్దన చేసి స్వర్గానికి పంపుదుము. ఇలా చెప్పుతూ వాళ్ళ మైకంలో పడేస్తారు. యేసు ఎలాంటి వాక్యాలు చెప్పలేదు ఎలాంటి బైబిల్ రాయలేదు.యేసు చంపబడ్డ 200సంవత్సరాల(200 years )తరువాత అతని అభిమానులు కొందరు యేసు ఐడియాలోజి ప్రకారం అలోచించి అక్కడి జనాల కోసం వాళ్ళనుసరం బైబిల్ రాసి యేసుని దేవుణ్ణి చేసారు దాని ద్వారా దేశ దేశాల్లో చర్చిలు పెట్టి బుక్కుల ద్వారా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు ఇదే real story. అంతేకాని యేసు మళ్ళి లేచాడు ఆత్మ దయ్యమై లేదా దేవుడై వచ్చాడు అనేది ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ సాక్షలే లేవు అంత మూఢనమ్మకం. యేసు కూడా నేను మీలా దేవుని బిడ్డని అన్నరే తప్ప నేనే దేవుణ్ణి నన్నే కొలవండి అనలేదు.కానీ రామాయణం, భారాతం జరిగిందని ఏ మూలకెళ్లిన దొరుకుతుంది
@masterraju_Thebibletv_7434 ай бұрын
@@deviraju94 యేసు నిజ దేవుడు rest are imagination
@PawanKumarPawanKumar-y6b4 ай бұрын
@@masterraju_Thebibletv_743you are in trance bro Anyway your sheep brain will not realise Jai shree Raam🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🔥🙏🔥🚩🔥🚩🔥
@undirtivijay4 ай бұрын
ఇంత సొల్లు చెప్పిన నువ్వు మతాలు మాట పక్కనపెట్టి, దేవుళ్ళు గురించి పక్కన పెట్టి నాకు అందరిలా స్వేచ్చ లేకుండా నాది తక్కువ కులము అని నిర్ణయించిన వాడు ఎవ్వడు? వాడి అమ్మలానే మా అమ్మ నన్ను నవమాసాలు మోసి కన్నప్పుడు వాడు ఎక్కువేంటి?నేను తక్కువేంటి? కస్టపడి బ్రతికేవాడు తక్కువా? మా అందరి కష్టం మీద బ్రతివాడు ఎక్కువా? ఇదెక్కడి న్యాయం? అలా నిర్ణయించింది మనిషయినా దేవుడయినా అనాకొడుకుని ముక్క ముక్కలుగా నరికి ఉప్పు, కారం పెట్టి ఒక్కోముక్కని సూదులకు గుచ్చి, బూడిద అయ్యేవరకు కాల్చి ఆ బూడిద లావాలో కలపాలి. నేనైతే కులాన్ని సృష్టించిన కొజ్జా కొడుకుని ఎడమ కాలి జోడు రోతలో పొరిపి చెంపలు వాయిస్తాను. మనము చేసిన తప్పులుకి దేవుడంటే ఏంటి? చెక్క, రాయి, లోహం, మొదలగు వాటితో చేయబడిన వాటికి పెట్టబడిన పేరు. దేవుడంటే ఒకరిచేత సృష్టింపబడిన అని అర్ధం. వాటిలో జీవం, ప్రాణం ఉండదు. సర్వాన్ని చేసింది సృష్టికర్త ఒక్కడే. అయన ఒక కాలానికి, ఒక ప్రాంతానికి, ఒక రూపానికి, పరిమితం కానివాడు అయన పుట్టుక, మరణం లేనివాడు
@ganeshlenka16444 ай бұрын
Yovudra nuvvu enta cheppina borra dobbinatlu nija devu antunnavu chi ni bathuku cheda desanni nasanam chestunnaru kadara
మదన్ గుప్తా గారికి డాక్టర్ భాస్కర్ గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు మాలో మీరు కొత్త ఆలోచనలు రేకెత్తించారు మమ్మల్ని సన్మార్గంలో తీసుకు వెళుతున్నారు
@Moksham-d7n4 ай бұрын
North అమెరికా..లో...grand canyon....గుహల్లో..ఒక గుహ పేరు విష్ణు.....అక్కడ గుహల దగ్గర ఇచ్చే.. పాంఫ్లెట్ లో వుంది..,
@hihoney56094 ай бұрын
అవునా సార్ 🎉 సూపర్
@Moksham-d7n4 ай бұрын
@@SamuelRock-r8d వాళ్ళ గుహలకి వాళ్ళ మన దేవుళ్ళ పేర్లు ఎందుకు పెడతారు?అక్కడ. ప్రచారం లో వున్న పేర్లు...లేక ఎప్పటినుండో జనం చెప్పుకుంటున్న పేర్లు పెడతారు... అల్లా పేరు christ పేరు లేవే? మీ వుద్దేశ్యం అర్థమయింది...గొఱ్ఱె
@sridharginuka53344 ай бұрын
@@SamuelRock-r8dhahah
@an2725114 ай бұрын
What a discovery 😂
@Moksham-d7n4 ай бұрын
@@an272511 లోతు ..నీ ఆడవాళ్ళ చెంగులు ఎత్తే దేవుడిని నమ్మే నీ లాంటి గొర్రె లు ..నమ్మరు..... కానీ....నువ్వు నమ్మితే ఎంత నమ్మక పోతే ఎంత ? Kone కిస్కా గాళ్ళు......జన్మభూమి గొప్పతనాన్ని ఒప్పుకోలేనీ...నీచులు... దేశద్రోహులు
@venugopal_VN4 ай бұрын
ఈ లోకంలో అన్నం పెట్టలేని ఏసు పరలోకంలో పరమాన్నం పెడతాడు అంట మహిమలు లేని దేవుడికి మహిమ కలుగును గాక ఆమ్లెట్😂😂😂
@rrrvolgs.45874 ай бұрын
ఆమెన్, ఆమ్లెట్.. బలే ఉంది బయ్యా 😅😅
@syamdamodaram4 ай бұрын
Bible పూర్తిగా తెలుసుకోకుండ ఇలాంటి కామెంట్స్ పెట్టుకండి. యేసు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలతో 5వేల మందికి భోజనం పెట్టాడు ఇలా ఇంకో సందర్భంలో కూడా జరిగింది మరణం కంటే బలమైనది ఈ లోకంలో ఏదైనా వుందా? దానినే ఆయన జయించాడు.
@Kumar-ce3es4 ай бұрын
mundu yesu date of birth cheppu @@syamdamodaram
@Bibledecode4 ай бұрын
Ante ma vuddesam one or two situation lo kadu saswatahm ga yemi chesadu ani@@syamdamodaram
@rajasekhar4844 ай бұрын
😂😂😂
@AnilNarayan251104 ай бұрын
జై శ్రీ రామ్ 🚩🕉️🙏 జై హింద్ జై భారత్ 🇮🇳
@gayatriprasadvedula57653 ай бұрын
Indepth analysis by భాస్కర రాజు గారు .great and excellent discussion
ప్రతి వేద పాఠశాల విద్యార్దునీ, ఒక హిందూ సైనికుడిగా కూడా తీర్చి దిద్దాలి. 10, 12 సం ల కఠోర వేద విద్య అభ్యసిస్తున్నారు.ఉత్తీర్ణులు అవుతున్నారు. కానీ ఆ పాఠశాలల గురువులు ఆ పిల్లలకు వారు ఉత్తీర్ణులు అయ్యాక, ఏదయినా గుడిలో అర్చకుడు గానో , లేదా గ్రామాలలో పౌరోహిత్యం చేస్తున్నప్పుడు, ఆ వచ్చే భక్తులను, కుటుంబాలను ఏ విదంగా హిందూ జాగృతి గురించి జాగృతి పరచాలో తెలియ పరిచే శిక్షణ కూడా ఇవ్వాలి. మత మార్పిడులకు ఆ గ్రామాలలో, ఆ గ్రామ పెద్దల సాయంతో ఎలా అడ్డుకోవాలో అవగాహన కల్పించాలి. ఆ గుడికి వచ్చిన ప్రతి భక్తునికి హిందూ జాగృతి గురించి ఎలా చెప్పాలో చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి. పాఠశాలలో ప్రతి సంవత్సరం ఇంచు మించి కొన్ని వందల, వేల మంది విద్యార్థులు ప్రవేశిస్తున్నారు. వారి శక్తిని మరింత ఉపయోగించుకోవాలి. వీలయితే మత మార్పిడుల పై పోరాడుతున్న , సాదువులు, సంతోష్ కుమార్ ఘనాపాటి లాంటి వారి సహాయం తీసుకుని ఆ పాఠశాలల గురువులను , విద్యార్దులను కలవాలి. కొంచెం పెద్ద విద్యార్థుల మొబైల్ నంబర్స్ తీసుకుని వారికి వీడియో, ఆడియో సందేశాలు పంపాలి. వీరిని ఒక నిఘూడ శక్తి గా , హిందూ సైనికులుగా తీర్చి దిద్దాలి. వారు స్వతహాగా హిందూ పురాణాలు చదువుకుంటారు కాబట్టి వారు గట్టిగా క్రైస్తవ అబద్ధపు ప్రచారాలను అడ్డుకోగలరు. వారికి నూరి పోయాల్సింది భావజాలం మాత్రమే. ఏదో వేదం చదువు కున్నారు, వెళ్లి పోయారు అని కాకుండా వారిని ఒక సైనికుడిగా తీర్చి దిద్ద గలుగుతే, సగం సమస్య పోయినట్టే. మీ సాహిత్యం, రచనలు వారికి తప్పకుండా అందించి చదివించాలి. ఒక్క సారి చదివితే జీవితాంతం వారి రక్తం లో ఆ భావజాలం ఉండిపోతుంది. ఇక వారే చూసుకుంటారు. వీళ్ళు మనకు readymade సైనికులు. ఎంత ఉపయోగించు కుంటే అంత. మొదట్లో పాఠశాల గురువులు సంసయించొచ్చు. కాబట్టి ప్రముఖులతో కలిసి వెళ్ళి అవగాహన కల్పించాలి. మీ లాంటి వారి youtube channels subscribe చేయించాలి. వీలయితే ప్రతి జిల్లాలో ఆ పరిది లో వున్న ప్రతి గుడి అర్చకులను అప్పుడప్పుడు సమావేశ పరచాలి. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న ప్రతి పురోహితుని, అర్చకుని database సేకరించాలి. గిరిజన గ్రామాలలో బ్రాహ్మణేతర పిల్లలకు కూడా ఎంతో కొంత పూజా విధానాలు కూడా నేర్పిస్తే బాగుంటుంది. మొదటిగా మీ పుస్తకాలు ఇవ్వాల్సింది ఈ వేద పాఠశాలలో ప్రతి విద్యార్థికి.
@RamaLingaiah-z4rАй бұрын
బాగుందంబడి మీ ఆలోచన👌👏... హిందూ చిన్న పిల్లలకు కూడా బాగా అర్థమయ్యేటు చెప్పాలి, మన దేవుళ్ళు పురాణాలూ వేదాలు వీటి గురించి అవగాహనా లేకపోతే ఇలా పనికిరాని పాషండ మతాలు మా దవుడే గొప్ప మా మతమే గొప్ప అని మతం మారుస్తారు🙏🇮🇳...
@sammaiahkeerthy90234 ай бұрын
మదన్ గుప్తా గారు మీరు మా dr గారిని వందలో ఒక భాగం మాత్రమే చూశారు సార్,వారి జ్ఞానం 4సం...లుగా చూస్తున్నాను,చాలా జ్ఞాని,ముక్కుసూటి మనిషి, వారు నాలాంటి వేలమందికి దిక్సూచి, వారు ఎంతో మంది శిష్యులను తయారు చేసిన మహను బావుడు dr భాస్కర్ రాజు గారు,వారు నిండు నూరేళ్ళు బ్రతికి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని , అలాగే మీతో చాలా చర్చలు చేయాలని కోరుకుంటూ dr గారి అభిమాని🙏🙏🙏🚩
@rajyalakshmigrandhi45584 ай бұрын
Dr gari books purchase cheyalante Ela andi...cheppagalara plz...website unda emanna...