తిండితినకుండానే నా పొట్ట నిండునట్లుంది గురువుగారు మాటలు వింటే ఓం శ్రీ గురుభ్యో నమః
@indiamixture5 жыл бұрын
గురువు గారికి నా పాదాభివందనాలు..🙏🙏🙏🙏🙏🙏
@krishnamacharykothapelly60244 жыл бұрын
నా అంచనా ప్రకారం శ్రీ చాగంటి గారిని వృద్దులకంటే యువత...యువతులకంటే యువకులు ఎక్కువ అనుసరిస్తున్నట్లు అనిపిస్తుంది....
@santosh_jsr5 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమ జై శ్రీరామ్ జై బజరంగ్ బలి గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు
@mahankali155 жыл бұрын
ఎటువంటి అనుమానము లేదు మన ముఖ్యమంత్రివర్యుల వ్యక్తిత్వము విషయము లో. నా దేశము నా తెలంగాణా చల్లగా వుండాలి..🙏🙏
@shivashankar68785 жыл бұрын
గురువు గారూ మీ పాదములకు శతకొటి వందనలు
@JBKEnglishVideosandClassesYouT5 жыл бұрын
Telugu language flows like honey from Sri Chaganti Koteswara Garu. A very rare combination of two intellectuals Chaganti Koteswara Garu and KCR Garu.
@PRMS3265 жыл бұрын
Chaganti garu daiva swarupi, prema, shanthula ananta sagaram... But... KCR cm kurchi kosam CAA ni oppose chesi oldcity rohingya muslims ki, AIMIM owisi ki sope vesey vote bank politition.. Eddarini equal ga compare cheyakandi..
@namaavinash75725 жыл бұрын
చాగంటి గారికి 🙏🙏🙏 వందనాలు
@srinivascharry231922 күн бұрын
కెసిఆర్ గొప్పతనాన్ని మీరు గుర్తించినందుకు చాలా సంతోష కొంతమంది అది తెలివైన వాళ్ళు ఇప్పటికీ విమర్శిస్తూ ఉంటారు అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం మీలాంటి వాళ్ళు గొప్ప మనుషులు అర్థం చేసుకున్నందుకు ప్రజలకు మంచి చేసే నాయకులకు మీ ఆశీర్వాదం రక్ష మీ అంతటి గొప్ప మనుషులు కేసీఆర్ గారిని అభినందించడం చాలా సంతోషం శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మీకు వందనం
@sreeramrongala5985 жыл бұрын
గురువు గారు మీరు చెప్పినది ఏదైనా చెవులకు కాదు హ్రుదయానికి తాకుతుంది... గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
@vellankinagaprasath18935 жыл бұрын
మీరు చెప్పినది నిజమే.. కెసిఆర్ గారు దైవ విషయములలో ఎవరికి చనకరు...భయపడరు...
ఆంధ్ర ప్రదేశ్ లో మీ ఉపదేశాలు కనుమరుగవుతున్నాయి ( చేస్తున్నారు) గురువుగారు.🙏🙏🙏
@harivlogs47875 жыл бұрын
Kcr best traditional person I am support from Andhra pradesh
@Vedham54 жыл бұрын
Paapam, amaayakullaa unnaaru, swaamii miiru..
@Gajelli5 жыл бұрын
గురుదేవో మహేశ్వరహః
@akrgovindu72095 жыл бұрын
His Speaches are necessary to Telangana at present.
@purushotamajaygoud7565 жыл бұрын
999 లైకుల తర్వాత నా లైక్ ఒక వెయ్యి నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే మాటల్లో చెప్పలేనంత కెసిఆర్ అంటే నాకు ప్రాణం ఎంత ప్రాణం అంటే ఆయన్ని ఎవరైనా తిడితే వాళ్ల తో గొడవ పెట్టుకుని ఎంత ప్రాణం అలాంటి ఆయన గురించి చెబుతున్న ఈ సందర్భంలో ఈ 1000 లైకు నాది కావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది నా లైఫ్లో ఒకే కోరిక కెసిఆర్ గారి తో ఒక సెల్ఫీ దిగాలి
@SaikeerthanaRouth5 жыл бұрын
Same here bro I'm also big fan of KCR garu
@purushotamajaygoud7565 жыл бұрын
kearth routh good. ... సంతోషం బ్రదర్ ఎప్పుడైనా మంచి నీ మంచి అనాలి చాలా బాగా మాట్లాడారు
@k.niranjanalmpur68325 жыл бұрын
Mee too die hard fan of kcr
@m.gfoundation91725 жыл бұрын
@@purushotamajaygoud756 good bro
@naamaata5 жыл бұрын
🤝🤝🤝🤝👈
@ranasaritha96735 жыл бұрын
changanti koteswar rao gariki na padabivandanamulu
Guruvgaaru Naku Thamarini Chusi Namaskaram Chepi Matladaly Ani Undi 🙏
@sairaja59925 жыл бұрын
Great CM sir..
@sabithadevasani82015 жыл бұрын
guruu gariki padhabivandhanalu
@Karthikgoud-md3eo4 жыл бұрын
Guruvugaru me padamulaku na shata koti vandanamulu
@sumalata46485 жыл бұрын
Super
@srinutailer54245 жыл бұрын
Omnamonarayanaya
@prakashsatyaveti4908 Жыл бұрын
Jai ho PM Narendra Modi Ji
@vundrashambanna72665 жыл бұрын
India best pm Modi ji 🙏 Telagana best Cm KCR 🙏💐💐 All is will
@venkat3085 жыл бұрын
India worrest cm ap
@PRMS3265 жыл бұрын
Then tell him to support CAB and NRC... Oldcity vote bank kosam drama lu aadoddani cheyppandi KCR ki... Jai chaganti guruvu garu.. Jai Sanatana Dharma.. Jai modi.. Jai Jai RSS..🚩
@manoharp4107 Жыл бұрын
Rendu telugu Rashtrala favorite adhythmika guruvulu chaganti and garikapati.
@rkrm7955 жыл бұрын
Guruvu garu manchi spech
@GuruPrasad-un1qn5 жыл бұрын
Guruvu gariki padhabhi vandhanamulu... Omm Namah shivaya.. Omm Namo Narayanaya...
@ranasaritha96735 жыл бұрын
na janma lo okkasarina mimmalanni chusthana guruvu garu
@daggupatiramrshbabu9982 Жыл бұрын
Very inspiring speech
@avrmurthy63434 жыл бұрын
Jai Sri Ram
@sparklessparkles86205 жыл бұрын
Very well said Chaganti garu....KCR is neighbors envy Telangana pride...
@sandhyasandhya78935 жыл бұрын
Namahsumanjallii guru garu nenu miku padabivandanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shekharchary80925 жыл бұрын
Guruvu gariki 🙏🙏🙏🙏🙏👏👏👏
@anandaraovijayabhanuprakas44855 жыл бұрын
Sree Gurubhyo mahabhyo namaha.
@muthyamnthamuggulu.fromporn2635 жыл бұрын
super 🙏🙏🙏
@tejachowdary83825 жыл бұрын
Om gurubyo namaha
@anuradhaprabhakar18925 жыл бұрын
Guruvugari ki padaabhivandanam🙏🙏🙏
@sivapaturu57845 жыл бұрын
Jai chaganti garu,jai kcr garu,jai Sanathana Dharma
@PRMS3265 жыл бұрын
Jai chaganti garu , jai bjp, jai sanatan dharmam, jai jaiii RSS🚩 #NamasteSadaVatsaleMaatruBhume🚩
@durgaprasad-ku2ly5 жыл бұрын
Chagati rameswara guruvu garu your greet ... Meeru sri pramasivudu swarupulu...
@mandamadhukar67665 жыл бұрын
Love his words, people should listen to his words, that's when we can avoid crimes...huge respect from christian
@routhubapurao6214 Жыл бұрын
ఇలాంటి సూక్తులు మాకు కూడా చెప్పడం వచ్చు
@yadagiriyadagiri3560 Жыл бұрын
ఓం గురు భ్యోనమః
@chandramoulivoruganti54095 жыл бұрын
Great speech 👍👍👍
@mravisagar57504 жыл бұрын
👌👌👌👌👌👏
@k.u.v.s.g55125 жыл бұрын
Guruvu gariki na sastaga pranamalu
@srikanthgundavaram84985 жыл бұрын
Super speech guruvugaru🙏🙏🙏🙏
@RadheShyam-fd9jb5 жыл бұрын
Padhabhivandhanalu guruvugaru mee prasanga amrutha dharalu maa manasulanu thaduputhu unte memu theluguvariga puttinandhuku entha adhrushta vanthulamo anipisthundhi
@rohithravi9495 жыл бұрын
Great man KCR.. 😍😍😍 love from AP
@apradeepkrishna77594 жыл бұрын
SWAMY DANDAWATH PRANAMALLU DANDAWATH PRANAMALLU🙏🙏
@mandamadhukar67665 жыл бұрын
Doesn't matter whichever god u believe in, it is the matter how good u live in society,every god says good words, need this kind of words from these gurus whereas we can avoid crimes... people should have god's fear... respect from indian christian.
@ashokkumarmuthaiah34195 жыл бұрын
S that true
@gangareddychittedi66035 жыл бұрын
Telangana best CM kcr 🙏💐 India best PM modi Ji 🙏💐
@msvvsnmsvvsn37373 жыл бұрын
తెలుగు వారి మరో పోతన గారు,,, మా చాగంటివారు.
@psathishkumar435 жыл бұрын
Jai kcr.....jaii chaganti garu.....ee video kosam ninnati nundi wait chesthunna
@muthyamnthamuggulu.fromporn2635 жыл бұрын
👌👌🍰
@madhuchukka630Ай бұрын
అందరికి దైవ ద్యాస కలుగదు ఈ కలియుగంలో!! దేవుని నమ్మేవారు / నమ్మని వారు,, ఇద్దరిదీ నమ్మకమే అని తెలియాలి వీరి ఇద్దరికీ జవాబు ఇవ్వగల వారు త త్వ వేత్తలు,, గోగినేని వంటి వారు కారు,,,
@demudubabu81435 жыл бұрын
Really the kcr was an warrior, the man believe in self confidence to achieve anything.
@hemanthreddy95095 жыл бұрын
Chaganti garu great man
@venkatramanagangader40125 жыл бұрын
Guruvu garinikuda grahalu debbavesinay, personality think chesamu kani ila maripotharu anukoledu amma ashirvadam thaggindi anipistondi. Please pray Amman to save him from kaliprabavam.
@pavanragala92385 жыл бұрын
Ayana kanisa maryadalani patistunnaru. Ayanani vimarsinchina varipatla kooda parushamga matladaru .