మీ లాంటి ముఖ్యమంత్రి గారు ఉండడం నాభూతో నభవిష్యత్తి మళ్ళీ మళ్ళీ మీరే ఉండాలి అని కోరుకుంటూన్నాను సార్ 🙏🙏🙏🙏🙏
@anagallaramulu8134 Жыл бұрын
7u77uuuuuu7uuuuu
@mohammadabdulhakeem2697 Жыл бұрын
♥️
@SajoriniVasantrao Жыл бұрын
@anagallaramulu8134 ki the video 📷
@narendharraju437 ай бұрын
@@anagallaramulu8134
@basavenisrinivas54754 ай бұрын
/
@narsimulubegari1837 Жыл бұрын
కెసిఆర్ సార్ గారి ..గురువుల పట్ల అభిమానం ,, ప్రేమా ను రాగాలు ,, మెండుగా ఉన్నదికే ..ఆయనగారు ..కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలతో ..సన్నిహితంగా ,, గౌరవ ప్రదంగా ఉన్నారు...కెసిఆర్ సార్ గారు ..మహామేధావి , గురువుల పట్ల ఎనలేని ప్రేమా ఉన్నందుకే .కెసిఆర్ సార్ గారు ..ఉన్నత స్థాయిలో ఉన్నారు సార్ గారికి పాదభి వందనాలు.....సార్ ....వారికి మరో సారి మా
@obulreddygangireddy66653 жыл бұрын
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తెలుగు భాషా పరిజ్ఞానానికి హృదయ పూర్వక అభినందనలు.
@sripadabalaji48742 жыл бұрын
కెసిఆర్ గారు చాలా బ్రహ్మాండంగా ప్రసంగించారు.గురువు గొప్పతనాన్ని, తెలుగు భాష విశిష్టతను,మీభాషాభిరుచిని స్పూర్తి దాయకంగా ప్రత్యక్షం చేసి,కడుపునింపారు.ఆ రోజు పృచ్ఛకునిగా వేదికపై నేను ఉండి ప్రత్యక్షంగా విన్న అనుభూతి అనిర్వచనీయం.నా జీవితంలో మరువలేని మధుర జ్ఞాపకం.మీ సాహిత్య ప్రజ్ఞకు శతధా,సహస్రధా అభినందనచందనములు.,
@jagithyanaikvadithya21343 жыл бұрын
కేసీఆర్ గారు తెలుగు మీద మమకారం గురువు పట్ల ప్రేమ అభిమానం మీకు ఉంది👍👌💐💐💐
@Satisheyes2 жыл бұрын
I'm from Bangalore, అయితే తెలుగువాడు. శ్రీ కేసిఆర్ గారి మాటలు మనసుకి చాలా ఆనందం తెచ్చింది. ఇలాంటి సాహిత్య సంస్కృతి అభిరుచిగల నాయకులు మనకు అవసరం. జై తెలుగు తల్లి
@vamsikunchala4 жыл бұрын
కే సీ ఆర్ గారూ, మీ మనస్సు లో గురువులకిచ్చిన స్థానం అభినందనీయం
@sudhadevi96666 жыл бұрын
అచ్చమైన తెలుగు వారు మీరే కదండీ!!! అమోఘం మీ ప్రసంగం...అభినివేశం లాంటి ...యెవరూ పెద్దగా వాడని అచ్చ తెలుగు గొప్ప పదాలు చాలా వాడారు...చాలా ఆనందంగా అనిపించింది.. really Superb...
@ilovemymother1086 жыл бұрын
What was the meaning of. అభినివేశం ma'am
@sudhadevi96666 жыл бұрын
@@ilovemymother108 కుతూహలం,శ్రద్ద...
@tgdeera35066 жыл бұрын
యుగ పురుషుడు ఆయన జీవించినకాలంలో నేను కుడా ఉండడం చెప్పలేని గర్వకారణం జై కల్వకుంట్ల చంద్రశేఖర్ సార్
@lokanadhamdalavayee5 жыл бұрын
Good
@kvannurswamykvannurswamy52535 жыл бұрын
I am ap avunu akka Telugu great
@suddalabhanu3 жыл бұрын
Such a positive person Kcr Sir...💞
@lavanyakallakuri89953 жыл бұрын
Really K.C.R is very great man. ayana ye speech vinna chala manasulonchi vastundi. True person
@koti98519 ай бұрын
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో తెలుగు సాహిత్యాభిమాని, మేధావి కెసిఆర్ గారు మాత్రమే
@n.krishnarao21282 жыл бұрын
Yes U r a real Telugu leader, Sir ji. 👏👏👏👌👍🌹💐
@ksranjaneyulu65884 жыл бұрын
హాట్సాఫ్ కెసిఆర్ గారు
@brharikiran6 жыл бұрын
Tremendous flow of telugu ... speech is simply excellent... Reminding me the days back to ఛందస్సు .. n especially with telugu poetry.. going by each n every word to word meaning.. ఇంక చెప్పాలంటే కెసిఅర్ అలంకారాలు కూడ చాల బాగ వాడారు..
@maheshvarma13205 жыл бұрын
గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడయినా ఇప్పుడయినా...,గురువులెప్పుడూ గొప్పవారే ఎందుకంటే "కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు కానీ" ఏ పిల్లలయినా గురవులకు సమానమే
@priska579114 жыл бұрын
CM Sri KCR is super and great. His love for Telugu language and his memories in our beautiful language is commendable.
@katariramakrishna8892 жыл бұрын
అయ్యా ముఖ్యమంత్రి గారు, మా ఆంధ్రకు కూడా మీలాంటి cm ఉంటే మేము ఎంతగానో గర్వపడేవారము
@kvvs23025 жыл бұрын
I am from A.P , we like kcr , his culture, and knowledge
@sabudulip14 жыл бұрын
KCR's poem reading is good. Poem reading timings are in this video: from 8:25 - 8:50
@katkamsrinivas94483 ай бұрын
🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤ భవిష్యత్తులో మీలాంటి వాళ్ళు తెలంగాణ లో పుట్టరు సార్....
@pnaveenkumar853010 ай бұрын
Proud of KCR sir🙏
@jagan.36986 жыл бұрын
చిన్న నాటి జ్ఞాపకాలు,ధన్యవాదాలు కెసిఆర్ గారికి
@jillaserath92564 жыл бұрын
Lord saraswathis blessings on u sir🙏
@nyusa786 жыл бұрын
ఇప్పడికైన తెలుసుకోవాలి తెలంగాణా వాళ్ళ తెలుగు భాషా, సాంప్రదాయాలను తులనాడే దురహంకార ప్రాంతీయ వాదులు, భాష, మేధస్సు యె ఒక్కడి సొత్తు కాదని!
@yarlagaddaramarao25566 жыл бұрын
Sir u r great person
@narmadas78085 жыл бұрын
nyusa vo
@bhaskararaokalapala90244 жыл бұрын
@@narmadas7808,
@TheSunny4253 жыл бұрын
@SNM just like nude and recording dances in Andhra na ?
@Gangadhark-jz9wg2 ай бұрын
మనం సాధించుకున్న తెలంగాణలో తెలుగు సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి వేదికలను తెలంగాణలో చూడని ఏమో అనుకున్న నిండుగా తెలంగాణ పండితులు తెలంగాణ కవులు చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఆనందంగా ఉంది మా అమ్మ మా నాన్న మా అమ్మమ్మ అందరం కలిసి చూసాం ఈ ప్రోగ్రాం కెసిఆర్ కు మల్లి ఒకసారి ధన్యవాదాలు తెలుగు వాళ్లది వీళ్ళది కాదు మన అందరిదీ తెలుగు వాళ్ళది తెలుగు ఆనందమైన భాష
@arung5348Ай бұрын
❤ Thank you for your supporting.. Jai Telungana Jai KCR 🙏
@iconyy14432 жыл бұрын
అంత మంచిగా పద్యం చదివినందుకు సీఎం గారు చాగంటి కోటేశ్వర రావు
@naresh525 жыл бұрын
9:39 నేను ముఖ్యమంత్రి కావొచ్చు బై ఇన్సిడెంట్ (అని అంతమంది ముందు నిగర్వంగా) చెప్పగలగటం అంటేనే తెలుస్తుంది మీ సంస్కారం.... మళ్ళీ మీలాంటి నాయకులను చూడగలుగుతామా అనిపిస్తుంది....
@bandivani93974 жыл бұрын
Hi
@rajkumarkanchinadham6120 Жыл бұрын
తెలుగు సాహిత్యంలో KCR the great 🎉🎉🎉
@TeluguGuru-md9jy4 жыл бұрын
Mee telugu abhimanaaniki Dhanyavadamulu KCR sir 🙏🏻
@bharathd14325 жыл бұрын
Great sir you are the hero for Telangana .
@bheriumamahesh23116 жыл бұрын
🙏🙏🙏 మీరు చాలా సంస్కారం ఉన్నవారు దయచేసి ఇరు రాష్ణాల తెలుగు ప్రజలమద్య స్నేహభావం పెరిగేలా చూడండి భేరి ఉమామహేష్. సినీసంగీత దర్శకుడు 🙏🙏🙏
@arunatolety126 жыл бұрын
మాకు తెలిసిన ఒకమ్మాయి ఉంది.బాగా పాడుతోంది.తీయని ఖంఠస్వరం.మిమ్మల్ని కలవాలంటే ఏదైనా కాంటాక్ట్ నుంబర్ కానీ.అడ్రస్ కానీ దయచేసి ఇస్తే ఆ పర్సన్కి అందించగలను.
@venkateswarlu.v6 жыл бұрын
Viu.
@arunatolety126 жыл бұрын
వెంకటేశ్వరులు ఉయ్యాల Viu..?????
@arrowflowers43014 жыл бұрын
💝💝
@harikrishnaeedigi34682 жыл бұрын
సూపర్ టాలెంట్ సార్ ❤️
@chinni40102 жыл бұрын
అదే తెలుగు భాష లో ఉన్న గొప్పతనం
@vmmuralidharreddy29903 жыл бұрын
Excellent Sir
@forthepeople80854 жыл бұрын
Hare krishna Hare krishna Krishna krishna Hare Hare⚘Hare Rama Hare Rama Rama Rama Hare Hare⚘ Thank u verey much Kcr sir. God bless you.⚘🇮🇳🕉⚘🇮🇳🕉
@tdkk83426 жыл бұрын
We migrated from Guntur 40 years back to Hyderabad. We all felt so bad initially for breaking the state. But, now we feel proud of KCR who has buried all his knowledge and worked for good for nothing leader when he was in TDP. Your good decision made all of us proud and blessed this day. Jai KCR and KTR(opposite to ganneru PAPPU)
@krishnaprasadsannidhi82886 жыл бұрын
TD KK garu, I totally agree with you. We are proud have KCR as CM. Hope he unites Telugus for betterment.
@vavillakrishnamohan3003 жыл бұрын
Great kcr, long live kcr
@naresh526 жыл бұрын
మీరే ఒక నిఘంటువు అనిపిస్తున్నది. ఈరోజులలో ఎవరండీ చిన్నప్పుడు చదివించిన ఉపాధ్యాయులను తలచుకొని, వారి సహచర్యం వలన నేను సన్మార్గం లో నడిచాను అని గర్వం గా చెప్పుకోగలిగేది.. మీకు మీరే సాటి, తెలంగాణా జాతి పిత అనిపించుకోగల అర్హత 100% మీకు మాత్రమే వున్నది అని నా వ్యక్తిగత భావన.
@abhiabhilash96254 жыл бұрын
Nak gurtunai
@ravinderkarnati61264 жыл бұрын
yes 1000%
@RaviU-oh7to Жыл бұрын
Great voice good teluguliterature fine no more words no t now pure tutorial tutors hit India litarature jai Telangana namaste
@omom78344 жыл бұрын
కాస్త తెలుగుని కాపాడితే ఇంకా బాగుంటుంది అయ్యా చంద్రశేఖర్ రావు గారు, ప్రాథమిక విద్యా స్థాయి నుంచే తెలుగుని బోధించే పద్ధతిని తీసుకురావాలని మా కోర్కె..
@rajeswarikatada40814 жыл бұрын
Excellent KCR, Awesome memory you are having.
@harishr60056 жыл бұрын
Telangana got great leader !!!! Lovely wishes from tamilnadu 👍
@venkatarn1594 жыл бұрын
Uuuu Uu Uu Uuuuo
@kotavenkatesh65726 жыл бұрын
మీరు నవతెలంగాణ కి సాహితి సమరాంగణ సార్వభౌముడు .🌴🌳
@boprao50756 жыл бұрын
KCR Anna, Nuvvu vummadi raastanike CM ayyivunte memu kooda baagunde vaallam anna. Nee daggara Vidya, vinayam, sabhyata, samskaram, Telivi, planning anni vunnayanna. Nuvvu great anna.
@chanduaddanki36776 жыл бұрын
God bless you KCR. It is badluck for United Andhra Pradesh to miss you as CM. No doubt in ensuing future we will see U as best Vision Oriented Leader and a good Statesmsn.
@heck21375 жыл бұрын
8:09 ఎం పాడిండ్రా బై పద్యం , అద్భుతంగా ఉంది.
@sreekanthsree6703 жыл бұрын
Terrific orator in indian politics.
@suryanarayanamurtyyellajos95903 жыл бұрын
I never knew that Shri KC R is such a good speaker in Telugu.I sincerely pray that under his leadership Telugu would regain its grandeur
@shadowforyou3 жыл бұрын
Wonderfull speech 💐💐
@machirajuramaprasad41535 жыл бұрын
జగన్ సర్, నమస్తే. మీరూ తెలుగు మహాసభలు నిర్వహించండి.
@chandrashekarrao50736 ай бұрын
Great sir🙏🏻
@saipawanism44003 жыл бұрын
Very good and superbb leader
@anumakondajagadeesh17476 жыл бұрын
KCR Garu You are great,Okka English padam kuda dorlakunda anargalanga sahithopanyasam chesaru. Hats off. Dr.A.Jagadeesh Nellore(AP)
@sriramjairam11964 жыл бұрын
గౌరవనీయులైన కెసిఆర్ గారు నమస్కారం
@Manoha-o4b Жыл бұрын
మా తుగ్లక్ జగనాలు ఉండు తెలుగు చూసి చదవడమే రాదు మళ్ళీ ముఖ్యమంత్రి మా కర్మ..🤣 ... గ్రేట్ కెసిఆర్
@crazyyoutubechannel42604 жыл бұрын
Wow superr sir.
@alikarimmoulakhan6 жыл бұрын
గౌరవనీయులైన శ్రీ కె సి ఆర్ గారు నిజంగా నూటికి నూరు పాళ్ళు నిజం అయిన తెలుగు అభిమాని మాట్లాడే తెలుగులో అచ్చ తెలుగు 99 % 16 అణాల తెలుగు వాడు శెభాష్ శ్రీ కె సి ఆర్ గారు !
@ravullaramreddy93876 жыл бұрын
.
@murthykethineedi83974 жыл бұрын
👍
@swarthylakshmisadhu62504 жыл бұрын
@@ravullaramreddy9387 @1!!!!!¡#?by
@chandramoulikothi50393 жыл бұрын
@@swarthylakshmisadhu6250 telugu moves
@skylord5023 жыл бұрын
Jai kcr
@prasadaraogummadi42533 жыл бұрын
Congratulations 👏👏👏🎉👏🎉🎉🎉 Happy Sree Kcraogaru..
@ramakrishnaraobayi5191 Жыл бұрын
Really Honourble C.M.Prooved his ability not only in politics he proved him self he is good scholer in Telugu,in this aspect we respect him,Telengana achieved A talented educated C.M,another great personality was P.V.NarasimhaRao Ex.P.M,Jewlels of Telangana.
@chinnareddyv60283 жыл бұрын
Sir kcr gaaru...meeku satha koti vandanaalu,..meeru Mee bhasha praveenyam chaalaa goppadi...🙏🙏🙏
@srikanthmangini78636 жыл бұрын
It is clearly declared that to become a genius,no need of any egoistic professionalism but to have broad understanding & adjustable mentality
@dathatreyachennuri1952 Жыл бұрын
Excellent super message by the chief minister on concerned subject ❤
@vsubramani21415 жыл бұрын
Excellent
@vattikullaumamaheswararao65786 жыл бұрын
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గొప్ప వక్త,తెలుగు భాషలోదిట్ట.ఒక అడ్వకేట్, రాజకీయాలలో సంచలనం ఉమామహేశ్వరరావు వట్టికూళ్ల
@tfi31274 жыл бұрын
KCR gaaru... U stole our hearts...😍😍😍 The greatest leader ever...💪💪💪
@ramamohanareddy50575 жыл бұрын
Wow, great, good knowledge, Good memory power.
@ramaiahkolluru2971 Жыл бұрын
Great. Chala baga matladarandi.
@sitamahalakshmi18342 жыл бұрын
నిజ తెలుంగు బిడ్డ కే.సీ.ఆర్ 🙏♥️
@srinathakarur98213 жыл бұрын
KCR Sir thanks lot for your support and We must appreciate your vision. Really KCR saab is Telangana Diamond and have leadership qualities.
@kotaraghavendra80866 жыл бұрын
చాలా బాగుందండి 👏👏👏
@Buddayya2 жыл бұрын
KCR గారూ, మంచి వాక్పటిమ మీ సొంతం
@thanubuddisekhar13744 жыл бұрын
చాలా బాగా చెప్పారు k.c. r గారు
@SrikanthVelagandula3 ай бұрын
మీరు సూపర్ సర్ జై కెసిఆర్
@kandrathivijayakumari10284 жыл бұрын
Wow super sir
@kanhiyakanhiya50063 жыл бұрын
iINTHA MANCHI C M K C R MANAKU DORKADM TELANGANA PRAJALA ADRUSTAMU JAI K C R💗🙏🙏💗