గరికపాటి నరసింహారావు గారికి నమస్కారం మీ వీడియోలన్నీ నేను చూస్తున్నాను చాలా చక్కగా చెబుతున్నారు ఆస్తికవాదం నాస్తిక వాదం గురించి చెబుతున్నారు . మీరు చెప్పేవి నిజాలే మీరు ఎక్కువ నమ్మకాలు గురించే చెబుతున్నారు అందుకు ధన్యవాదములు తెలుపుతున్నాను మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉన్నది చాలామంది ఆచరణలో పెడుతున్నారు కూడా కానీ చాగంటి కోటేశ్వరరావు గారి చెప్పే మూఢనమ్మకాల్ని నమ్ముతున్నారు. ఆయన కరెక్షన్ చేసుకోవట్లేదు పద్ధతులు ఆయన చెప్పే మాటలకు చాలా మంది మానసికంగా కూడా దెబ్బ తింటున్నారు ఎందుకంటే మూడో భక్తి భావము ఎక్కువ అయినందువలన దేవుడి దగ్గర ఏ ఒక్క వస్తువు తక్కువైనా అన్నీ అనుమానాలే ఉంటాయి కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారి చెప్పే పద్ధతి కూడా కొంచెం మార్చుకుంటే బాగుగా ఉంటాది మీరు చెప్పే విధానం చాలా చాలా బాగా ఉన్నది. God bless you.
@NarasimhaGanji-cl4qv5 ай бұрын
😂
@vijayakumarkarri2503 Жыл бұрын
🙏శ్రీ గరికపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక అభివందనములతో, భగవాన్ రమణమహర్షి గారి దివ్య తత్వములు ఎంతో విపులంగా వివరణను ప్రసాదించినందులకు ధన్యవాదములు!💐
@siripurapusrinivas493210 ай бұрын
బ్రహ్మశ్రీ గరికపాటి వారికి నమస్సుమాంజలులు. ఆత్మ శరీరంలో ఉండటం, స్త్రీ లో సత్వ, రజో, తమో గుణాలలో చెప్పడం, సృష్టి చేసేటప్పుడు భగవంతుడు మాయ అద్దంలో చూసుకోవడం, మహాత్ముల, జ్ఞానుల, యోగుల సాహిత్యం కోరాలి కానీ సాన్నిహిత్యం కోరకూడదు లాంటి విషయాలు అద్భుతః.
@EshwaraiahR-n7h8 ай бұрын
అయ్య mi Pravachanam ప్రజలు సరిగా అర్దము Chesukunte లోకంలో అనర్తలు జరుగవు జై gurudev
@kasturidivakarla19026 ай бұрын
మీ అధ్భుత ప్రసంగం నా జీవితోలో చాలా మార్పులని తీసుకొచ్చింది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు .
@bandarivenkatesh2084 Жыл бұрын
మహాయోగి అద్భుతమైన ప్రసంగం చెప్పారు 🙏😍😊🙏 Mahayogi gave a wonderful speech 🙏😍😊🙏
@harikrishna-mt4nrАй бұрын
"మాయ "అద్భుతమైన వివరణ గురువు గారు
@raochinta5875 Жыл бұрын
I am just fan of u sir U r straight forward, courageous hero 🙏🙏🙏
@bkarunakarbkarunakar895 Жыл бұрын
అయ్యగారు మీ ప్రవచనాలు విన్న తర్వాత నాకు నేను ఏమిటో నాకు అర్థం అవుతుంది..
@krishnagopal56864 ай бұрын
ప్రతిదీ బాగా చెప్పారు గురువుగారు
@n.purushothamrao6395 Жыл бұрын
ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి అలవాటు వున్నవారు ఓక్క సారి రమణ మహర్షి ఆశ్రమం లో ధ్యానం చేయండి అమితానందం పొందుతారు
@pranavirambharghavi936511 ай бұрын
గురువు గారు నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gayatripuduru6290 Жыл бұрын
మీరు ఒక నడిచే దేవుడు సార్
@sivaramakrishnagorrela73946 ай бұрын
ఓం నమో భగవతే శ్రీ రమణాయ 🙏🏻
@somashekharmatam5064 Жыл бұрын
ఆత్మలో శరీరం ఉంది శరీరంలో ఆత్మ లేదు అని ఎంతో సోదాహరణంగా చెప్పారు అద్భుతం అద్భుతం అద్భుతం🙏🇵🇾 మీ ప్రసంగాలలో ఇది హైలైట్ ప్రసంగం అని నా భావన 🙏
@viswampalagiri7141 Жыл бұрын
😊
@manchakrishnamohan4988 Жыл бұрын
Na manasu mee pravachanam to santinchindi, om sushumna, Mangalam nitya subhamangalam
@simhadriravi Жыл бұрын
@@viswampalagiri7141plh
@RamadeviK-z5p Жыл бұрын
❤❤❤❤❤pyls
@kunubilligowramma295111 ай бұрын
@@viswampalagiri7141 ఞఝణతతతతతఙఙఙైఞస😊
@bhargavasharma26836 ай бұрын
Very good👍 Explains of Aatma, And Shariram. Jai Sri Ramana Maharshi🎉.
అదే షణ్ముఖ ముద్ర చెవులు కండ్లు నోరు ముక్కులు మూయాలి ఓంకారం విని వి ని పి స్తుంది ఓంకారం సప్తాహం చేయండి ఎప్పుడు విని పిస్తుంది ఓమిత్యే కాక్ష రం బ్రాహ్మ ధ్యేయం సర్వ ముము క్షు భి హి హరిః ఓం
దసరా శుభా కాంక్షలు అని తెలియజేయాలంటే దసరా లో వున్న స సరియైనదా లేక శ అక్షరం సరియైనదా ? తెలియజేయండి గురువు గారూ
@venkyimmanenivenky377410 ай бұрын
❤❤❤❤❤
@VenkatacharyChary-by9kb9 ай бұрын
Rasevadikante cheppevade goppa adi garikapati
@gvtuitions700 Жыл бұрын
Thanks
@tamalimanimani18835 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dhanushyadav844111 ай бұрын
❤❤
@chappakurminaidu66215 ай бұрын
ఆత్మ వేరు శరీరం వేరు కాదు, రెండు ఒకటే
@dhulipallamurthy5720 Жыл бұрын
👌🙏
@rithikajeevan505111 ай бұрын
🙏
@RamakrishnaReddy-mn4fo3 ай бұрын
Ok
@DanduVenkatanagaraju3 ай бұрын
మహాత్ముల గురించి నీవు చెప్పేవాడు కాదు
@RajeshRajesh-oj6rs2 ай бұрын
Mari nuv chepthavaa.. Leda nee thatha chepthada? Waste fellow
@ramakantyearvati8503 ай бұрын
❤❤❤ great guruvugaru
@somasekharmuktha550 Жыл бұрын
🙏🙏🙏💐💐💐
@vsrnageswararao Жыл бұрын
👏🏻👍🙏🏻👍👏🏻
@srirajavatsavaisaraswathi6246 Жыл бұрын
🌺🙏🏻🙏🏻🙏🏻🌺
@obannamro46279 ай бұрын
38:20 Every
@srilakshmiperepa3448 Жыл бұрын
Aise hi 🔊 se hindustan gulami se zindagi bithana padega
@SquirrelRascala9 ай бұрын
Sorry guru Garu .. ade shirt teesukocchi naa vontuki thagilinchukuntunnam kada reverse lo alochisthe?
@rameshhairstylist9569 Жыл бұрын
👌👌👌👌👌
@kuruvalokanatham5465 Жыл бұрын
> "కర్త ఒకడున్నాడు" - రమణులు. ఈ మాట అనడానికి కు గ్రామములోని ఒక ముసలమ్మ ముసలయ్య సరిపోరా? దీనికి మహాత్ముడు రావాలా? ఏ అవసరమూ లేదు. > అద్వైతము తెలిసినవారు ఎవరైనా నెనున్నానన్నది నిజం కర్త ఉన్నాడన్నది అబద్ధము. > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@sirishsai1817 Жыл бұрын
10:51
@karlapudipadmasri1592 Жыл бұрын
🙏🙏🙏🙏👌👍👏
@TirumalasettyNarasimhaRao-p5c11 ай бұрын
Àndhrula prathishta prapanchaniki pencharu,
@winvina Жыл бұрын
Narasimha eppudu sodhi akkuaga cheppabaku.
@shobadevara6162 Жыл бұрын
సోది అనిపిస్తే,ఎప్పుడూ వినకు ని అజ్ఞానికి వినక పోవడం మంచిది
@Omsrikrishnayanamaha5 ай бұрын
మొన్న మీ ప్రవచనాల్లో మల్ల ఇంగ్లీష్ ఒకటి అని వేరే వాళ్ల గురించి చెప్పారు. అది తప్పు అని చెప్పారు. మీకు మాత్రం కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది. అది రైట్ అందరూ స్వార్థ పరులే నీతో సహా, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనంలో ఒక్క ముక్క కూడా ఎవరిని ద్వేషించడం. ఎదుటి వాళ్ళ మీద జోకులు కూడా వేయడు. జోక్ వెయ్యాలి చూస్తే తన మీద వేసుకుంటాడు.
మరి మీరు కూడా అడిగి చప్పట్లు కొట్టించుకున్నాడు కదా!! మొన్న మీ ఉపన్యాసంలో చప్పట్లు కొట్టడం అన్నారు కదా మీరు కూడా చప్పట్ల కోసం ఆశించారు కదా మీరు ప్రవచనాలు అద్భుతంగా చెప్పారు. ఎదుటివారిని ఎక్కిరించడం లో అద్భుతంగా ముందుంటారు. మీ తప్పును మీరు మాత్రం అస్సలు తెలుసుకోరు