నాకు తెలిసి నేను అరుణాచలం నాలుగు సార్లు వెళ్లాను మొదటి రెండు సార్లు రమణ మహర్షి గురించి తెలియదు రమణ మహర్షి గురించి తెలిసిన తర్వాత అరుణాచలం వెళ్లాలంటే ఐదు సంవత్సరాలు పట్టింది
@1975-k6z6 ай бұрын
గురువు గారికి నమస్సులు
@kumudinidevigopireddy6533 Жыл бұрын
*రమణ ❤🕉️🙏* *'మరణ'మనే అక్షరాలు మార్చి 'రమణ' మహర్షిగా వచ్చి మా అహాన్ని హతమార్చి, మా ఆలోచన గతినే "నేను" (ఆత్మ) వైపుకు మరల్చిన మీకు అనంత కోటి వందనాలు🙏* *జై భగవాన్ శ్రీ రమణ మహర్షి ❤️🕉️🙏* *ధన్యవాదాలు గురువు గారు 🌷🙏🌷*
@prakashreddytoom3807 Жыл бұрын
నిరంతరమూ ఆత్మ నిష్ఠ.
@prakashreddytoom3807 Жыл бұрын
దేహ భ్రాంతి మొత్తము మరిచి పోయాడు.రమణ మహర్షి.
@prakashreddytoom3807 Жыл бұрын
దేవుడు ఉన్నాడు అనడానికి.uchvaasa నిచ్వాస ఇంత కంటే ఏమిటీ నిరూపణ.
@kumudinidevigopireddy6533 Жыл бұрын
@@prakashreddytoom3807 🙏🙏🙏
@kumudinidevigopireddy6533 Жыл бұрын
@@prakashreddytoom3807 మీరు చెప్పింది అక్షర సత్యం ప్రకాష్ గారు 🙏
@Suryanarayana-w1b Жыл бұрын
శ్రీ గిరిప్రదక్షిణ సంచారసమాధి.చక్కనినిర్వచనం.A.S.N.Murthy.Narsipatnam
@indirasastryindiradevi5266 Жыл бұрын
ఆయన రచనలు వజ్రం అంత విలువైన వి అయిన మీ గొంతు లో పోయాగానే దాని విలువ మరింత పెరుగుతోంది 🎉🎉🎉🎉🎉 ఎప్పటికీ చదవడం ఆపకంది plz... రచనకే అందాన్ని తెగల తీయని గొంతు మీది..🎉🎉🎉
@prakashreddytoom3807 Жыл бұрын
Om Shree Gurubyo Namaha.
@Suryanarayana-w1b Жыл бұрын
పండితపామరజనరంజకముగా, ఆధ్యాత్మిక క్రమశిక్షణకు ఉపదేశాలుగాఆయనప్రవచనాలుంటాయి.శ్రీగరుభ్యోనమః
@narasimha266 Жыл бұрын
ప్రతి ఒక్కరికీ ప్రారబ్ద కర్మ అనేది ఉంటుంది దాన్ని అనుభవించక తప్పదు
@bulususaisrihari50598 ай бұрын
17:21 😂❤ గురువుగారి చమత్కారాలు
@Suryanarayana-w1b Жыл бұрын
శ్రీ గరికిపాటి నరసింహారావు గారు మహాద్రష్ట .ఆయనప్రవచానాలువింటే మహాభాగవత,మహాభారతాదులుఆకళింపుజేసుకొన్నట్లే.A.S.N.Murthy.
కర్మ కాదు సార్ ఖర్మ అని ఉండాలి, తప్పుగా ప్రింట్ చేశారు
@prakashreddytoom3807 Жыл бұрын
పామును చంపక పోతే 400.యేళ్లు బ్రతుకుతుంది.
@v.lakshmisundar4570 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nakkalamallisawrao660 Жыл бұрын
Andarubagukosammejeevatammerumahatmulu
@rajanalalakshminarayana930 Жыл бұрын
పొరబడుతున్నారు. ఈయన పూర్వాశ్రమంలో కమ్యూనిస్టు. ఆ వాసనలు పొక స్తుతి నిందా అనే ఎత్తుగడమాటలు నచ్చేది
@venkatsrinivas4141 Жыл бұрын
🙏
@prasadtvsrk1662 Жыл бұрын
Sridevi and Reddy mutual cooperation.
@sarmap81911 ай бұрын
The photo has been marphed by B J P leader Smith Shah. Is it true or not.
@Nagaraju-ci7eo Жыл бұрын
E matalu. Vinte evarithappulu variki bariki telustae
@rao8714 Жыл бұрын
సమ దృష్టితో చూసేకద, చిరంజీవి అభిమానులతో గొడవలు తెచ్చుకున్నారు కద!
@rajanalalakshminarayana930 Жыл бұрын
ప్రవచనాల ద్వారా డబ్బు సంపాదించాలని వేదాల్లో ఉందా కామ్రేడ్ గారు. మీకు అన్నీ వేదాల్లో ఉండాలిగా. వేడుక సంప్రదాయం భిన్న భిన్న ప్రాంతాల ఆచారాలకు విలువ లేదుగా కామ్రేడ్ గారు