ధర్మంతో పోరాడే ప్రతి ఒక్కరితో భగవంతుడు ఎల్లప్పుడూ ఉంటాడు | Sri Garikipati Narasimha Rao Pravachanam

  Рет қаралды 257,740

Bhakthi TV

Bhakthi TV

Күн бұрын

ధర్మంతో పోరాడే ప్రతి ఒక్కరితో భగవంతుడు ఎల్లప్పుడూ ఉంటాడు | Ramana Maharshi | Sri Ramana Thatva Boddha | Garikipati Narasimha Rao Pravachanalu | Bhakthi TV
#garikapati #garikapatinarasimharao #garikapatipravachanalu #garikapatipravachanam #sriramanathathvabodha #ramanamaharshi #bhakthitv
☛ For Advertising Enquiries, Contact: 99511 90999
JOIN Bhakthi TV Telegram ►►►t.me/BhakthiTv
#BhakthiTV #BhakthiTVLive #BhakthiLive
➦ FOR MORE BHAKTHI TV VIDEOS
✪ Govinda Namalu ►►► • Govinda Namalu - Srini...
✪ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ లలితా సహస్రనామ స్...
✪ శ్రీ కృష్ణ స్తోత్ర పారాయణం ►►► • వైష్ణవ సంప్రదాయ శ్రీ క...
✪ శ్రీ నృసింహ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ నృసింహ స్తోత్ర పా...
✪ శ్రీ వేంకటేశ్వర స్తోత్ర పారాయణం ►►► • శ్రీ వేంకటేశ్వర స్తోత్...
✪ శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం ►►► • శ్రీ సుబ్రహ్మణ్య స్తోత...
✪ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ విష్ణు సహస్రనామ స...
✪ శ్రీ శివ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ శివ స్తోత్ర పారాయ...
✪ శ్రీ గణేశ సహస్రనామ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ గణేశ సహస్రనామ స్త...
✪ శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం ►►► • శ్రీ దత్తాత్రేయ స్తోత్...
✪ ధార్మిక సమ్మేళనంలో భక్తి సంగీత విభావరి, కుంభ హారతి నృత్యం ►►► • ధార్మిక సమ్మేళనంలో భక్...
✪ దేవాలయాలలో ఇన్ని ప్రదక్షిణలు మాత్రమే చేయాలి ►►► • దేవాలయాలలో ఇన్ని ప్రదక...
✪ సొంత రాశుల్లోకి ఆరు గ్రహాలు.. ఈ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ►►► • Video
✪ మన జీవితంలో మళ్లీ చూడలేని అద్భుత యోగం ►►► • Video
♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►bit.ly/335RyEX
2. Lord Shiva Most Popular Song ►bit.ly/2PICjOp
3. Samba Sada Shiva Song ►bit.ly/2C3Smyc
4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►bit.ly/34oAJFt
5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►bit.ly/32byZOo
6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►bit.ly/2PYwz3A
【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
1. Speeches at Koti Deepotsavam ►bit.ly/36mHM37
2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►bit.ly/2qYISlj
3. Pravachanalu at Koti Deepotsavam ►bit.ly/2oFGvDo
For More Details ☟
☞ Watch Bhakthi TV Live ► bit.ly/2MTd1uU
☞ Subscribe to Bhakthi TV ► bit.ly/2PCyk5D
☞ Like us on Facebook ► bit.ly/327Arku
☞ Follow us on Twitter ► bit.ly/2PzqnOC
☞ Follow us on Instagram ► bit.ly/2WuJ1sA
☞ Download Bhakthi TV Android App ► bit.ly/2N6lawk
Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

Пікірлер: 39
@rajarajeswarigumma7915
@rajarajeswarigumma7915 Ай бұрын
ఎంత అద్భుతంగా చెపుతారు మీరు వింటుంటే లోకం తెలియదు కొత్త విషయాలు గ్రహించడం. అమ్మవారి అనుగ్రహం ఇంతలాఅందడం తో మీ జన్మ ధన్యం మైంది. మాకు ఎంతో మానసిక ప్రశాంతత దొరుకు చున్నది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NihiraYellapunihira
@NihiraYellapunihira Ай бұрын
అందరు చిత్తశుద్ధితో ఇటువంటి ప్రసంగాలు వినాలి, ఆ తరువాత మంచిగా మారాలి, మేము మారము అంటే ఇటువంటి ప్రసంగాలు వినకూడదు, వింటే తప్పనిసరిగా మనలో మంచి మార్పు రావాలి, అంతే,
@devamani1742
@devamani1742 14 күн бұрын
Guruvu gariki namaskaram 🙏
@apparaokotana2833
@apparaokotana2833 4 ай бұрын
Gruvu gariki padabivandanalu 👃👃👃
@ChefSrujeeth
@ChefSrujeeth Ай бұрын
5:59 6:00 😅😮😅 6:09 6:11 6:11 😢😅😅
@ITzyourboyvishant106
@ITzyourboyvishant106 2 ай бұрын
Manamu cheyagaliginadi , guruvu gari knowledge lessons to teach as part of our education system and make a vedio/ audio library to our telugu people.
@TheKonala
@TheKonala 7 ай бұрын
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏🙏🙏
@dhanalaxmi6587
@dhanalaxmi6587 Ай бұрын
Jai Sri Ram guruvughaaru
@giribabupamujula7057
@giribabupamujula7057 7 ай бұрын
Jay guru deva
@Ajji-ut2ss
@Ajji-ut2ss 6 ай бұрын
1
@kilarapuvenkatasubbarao5211
@kilarapuvenkatasubbarao5211 8 ай бұрын
మీ వ్యావహారికం ఆధ్యాత్మిక బోధన తీరు అద్భుతం
@NagasheshannaBarenala
@NagasheshannaBarenala 5 ай бұрын
😅😅😅😅😅😅😅
@KasthalaChimpiraiah
@KasthalaChimpiraiah 3 ай бұрын
Wtippu😮😊 ee😊😅❤😢​@@NagasheshannaBarenala❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@venkataramudukurakula5647
@venkataramudukurakula5647 3 ай бұрын
🫣🫣​@@KasthalaChimpiraiah
@srirama226
@srirama226 8 ай бұрын
శ్రీరామ జయ రామ జయజయ రామ
@lakshmimashetty8291
@lakshmimashetty8291 8 ай бұрын
I’m just just leaving my moms and then I should get ready and I’ll p
@lakshmimashetty8291
@lakshmimashetty8291 8 ай бұрын
I’m
@vijayaLakshmi-qz6cr
@vijayaLakshmi-qz6cr 8 ай бұрын
​@@lakshmimashetty8291😊
@nalinidubagunta8287
@nalinidubagunta8287 8 ай бұрын
​@@lakshmimashetty82916😊
@saraswatianumolu3561
@saraswatianumolu3561 8 ай бұрын
Zz​@@lakshmimashetty8291😅
@shesum5270
@shesum5270 6 ай бұрын
ఫ్రీ డిష్ టీవీ లో భక్తి టీవీ చానెల్ ను కూడా చేర్చే ప్రయత్నం చేయాలి అని కోరుతున్నాము.
@LokkidiVaman
@LokkidiVaman 3 ай бұрын
🙏🙏❤
@PalampalliPriyanka
@PalampalliPriyanka Ай бұрын
Thalli thandrulanu chudanivariki aasthulu ivvala vadda cheppandi guruvugaru
@shivaprasad763
@shivaprasad763 Ай бұрын
గురువుగారు కలియుగం వెళ్ళిపోయింది అంటున్నారు జరుగుతున్న యుగధర్మం యొక్క పేరు విధానం స్వభావం ఏమిటంటరు 🕉️🤘🙏🚩✊
@satyaprasad37
@satyaprasad37 8 ай бұрын
JAI SRIRAM JAI SRIRAM Sri.G.Narasimha Rao garu is PRIDE of TELUGU PEOPLE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gurunathagurunatha8411
@gurunathagurunatha8411 Ай бұрын
గురువుగారు నేను అమావాస్య రోజు పున్నమి రోజు పుట్టమన్ను తెచ్చి ఇంట్లో శివుని చేసి అభిషేకం చేసుకుంటాను కొంతమంది అలా చేసుకోకూడదు శివుని తెచ్చి ప్రాణ ప్రతిష్ట చేసుకోవాలి అని అంటున్నారు నాకు మంత్రాలు రావు ఏమి రావు ఒక ఓం నమశ్శివాయ అనుకుంటే చేస్తున్న
@vishnumurthychallapalli7345
@vishnumurthychallapalli7345 Ай бұрын
మీరు శివాభిషేకం చేసేటపుడు భక్తిగా చేయండి చాలు..... మీకు తప్పనిసరిగా " ఈశ్వరానుగ్రహం" కలిగి తీరుతుంది... శుభమస్తు..
@gojuvakajayamchary9706
@gojuvakajayamchary9706 13 күн бұрын
గురువారం ఇది వాస్తవం ఫ్రీ అంటే చేసుకుంటే వాడు సగం చేస్తాడు సగం చేయడు మనము అతన్ని ఏమీ అనలేదు కాబట్టి పని చేసే వాడికి కచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే అప్పుడే అతను కరెక్టుగా పని చేస్తాడు ఏ పనైనా ఫ్రీగా చేయించుకో వద్దు
@panduvizag7350
@panduvizag7350 2 ай бұрын
Meeku maatram deputy CM andagaa vuntaadu TTD post kosam ganthulu
@saijyothi4656
@saijyothi4656 4 ай бұрын
L
@venkatasubrahmanyeswarapra4392
@venkatasubrahmanyeswarapra4392 8 ай бұрын
శీర్షిక మార్చండి. "ధర్మం తో పోరాటం" కాదు, "ధర్మం కోసం పోరాటం" కావాలి. అర్థం మారిపోయింది.
@Kikiki7252
@Kikiki7252 7 ай бұрын
Manam చెప్పినవి పాటించాలి.చెప్పింది దాన్ని సరిదిద్దే పనులు ఎక్కవ చేస్తాం
@sakthiss999
@sakthiss999 7 ай бұрын
Dear Sir How much money you are earning ?
@rajeswararaoeluri8138
@rajeswararaoeluri8138 7 ай бұрын
👍🙏
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 22 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Chaganti Koteswara Rao speeches pravachanam latest
1:30:45
Vedanta
Рет қаралды 120 М.
మహాలయ అమావాస్య....
4:58
Sri Srinivasa Gurukulam
Рет қаралды 173
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57