Рет қаралды 2,355
భక్తి సంగీతం నేర్చుకోవాలి అంటే - రథసప్తమి - దినకరా పాట పాడే విధానం,L - 49 ( L 👇)
పల్లవి - దినకరా శుభకరా దేవా
దీనాధార తిమిర సంహార
పతిత పావన మంగళదాతా
పాప సంతాప లోకహితా
బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా
విహిత వేద విజ్ఞాన నిధానా
వినత లోక పరిపాలక భాస్కర
#radhasaptami #lordsuryasongs #telugudevotionalsongs#boorleanjanidevi