చాలా రోజులు బట్టి చూస్తున్నాను ఇలా నేర్పే వాళ్ళు ఎప్పుడు వస్తారా అని తల్లి చాలా బాగా అర్థమయ్యేట్టు చెప్తున్నావ్ అమ్మ నమస్కారాలు తల్లి
@boorleanjanidevi20 күн бұрын
👍👍👍
@pandurangachary967821 күн бұрын
ధన్యవాదాలు ధయచేసి కొనసాగించండి
@boorleanjanidevi21 күн бұрын
అలాగే అండి
@2010annay10 күн бұрын
Very well explained. Thanks 🙏
@vijayalakshmiprasad32863 күн бұрын
Chala baga nerpinchinaru dhnyavadalu
@boorleanjanidevi3 күн бұрын
Thank you 😊
@durgakrishna360318 күн бұрын
అరటిపండు వలిచి పెట్టినంత స్పష్టంగా ఈజీ అర్థమయ్యేలా చెప్పారు మామ్🙏🙏 ధన్యవాదములు🙏🙏
@boorleanjanidevi18 күн бұрын
Thank you
@HemaLatha-v7m7 күн бұрын
మీరు చెప్పే విధానం మాటల్లో చెప్పలేనంత బాగా ఉందమ్మా అమ్మవారి దయతో నాకుకూడా మంచి స్వరం ఆ సరస్వతీ దేవి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అమ్మా నాకు సంగీతం అంటే చాలా చాలా ఇష్టం అమ్మా కానీ నా గొంతు పాటకు సెట్ అవుతుందో లేదో అని భయం అమ్మా అమ్మా మీరు ఎక్కడ ఉంటారో తెలుసుకోవచ్చా. మీరు పాడే విధానం చాలా చాలా బాగుందమ్మా 🌺
@boorleanjanidevi7 күн бұрын
Thank you
@sathiadev790920 күн бұрын
అద్భుతం మీ లక్ష్యం, వివరణ. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, నిర్విరామం గా కొనసాగించాలని నా కోరిక. మీకు ఆ దైవం, సరస్వతీదేవి తోడుగా ఉంది. శుభాకాంక్షలు. అభినందనలు. నమస్కారం.
@boorleanjanidevi20 күн бұрын
Thank you
@krishnakumari609620 күн бұрын
Memu kuda nerhukutunam మేడం pata screen mida script వస్తే బాగుంటుంది
@ManaSampradayalu.A__harathulu.2 күн бұрын
అవును మేడమ్ నేను కూడా పాటలు పాడతాను నాకు చాలా ఇష్టం నేను మీ పాటలు నేను కూడా నేర్చు కుంటున్నాను థాంక్స్ మేడమ్. 😊@@krishnakumari6096
@nagakumarijilledimudi7291Күн бұрын
Chala baga cheptunaru madam🙏 nerchukuntunanu ...Thank q so much madam 🙏 continue cheyandi maadam
@boorleanjanideviКүн бұрын
Ok
@padmarajud51884 күн бұрын
ధన్యవాదాలు అమ్మ... చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు 🙏🙏🙏
@boorleanjanidevi4 күн бұрын
Thank you 😊
@sowjanyaponnuru5963 күн бұрын
Bhajana chala chala baundi andi 👌👌 Thank you for teaching us maam 😊🙏
@boorleanjanidevi3 күн бұрын
Ok 👍👍🙂
@ManiYalala5 күн бұрын
Mam ardham avuthundi super
@boorleanjanidevi4 күн бұрын
Thank you 😊
@susiprasadrani42565 күн бұрын
Chaala bhaga chepthunnaru andi🙏
@boorleanjanidevi4 күн бұрын
Thank you
@poornavathikoneru59052 күн бұрын
చాలా బాగా చెబుతున్నారు అమ్మ🙏
@boorleanjanidevi2 күн бұрын
Thank you 😊
@subhadragunda47813 сағат бұрын
Danyavadhallu amma🙏
@boorleanjanidevi13 сағат бұрын
👍👍😊
@HaribabuKandimalla-xe8yq15 күн бұрын
మేడం గారు బాగా చెప్తున్నారు, నిజంగా మా అదృష్టం చాలా బాగా అర్థం అవుతుంది కొనసాగించగలరు ధన్యవాదాలు
@boorleanjanidevi15 күн бұрын
Thank you 😊
@satyabhadri21 күн бұрын
నేను ఇప్పుడే చూసాను మీ ఛానల్ ఈపాట ప్రాక్టీస్ చేస్తున్న అండి Tq మేడం గారు😊
@boorleanjanidevi20 күн бұрын
Ok all the best 👍
@RojaGarapati-ss9gu2 күн бұрын
చాలా బాగా పాడారు అమ్మ 🙏🏼
@boorleanjanidevi2 күн бұрын
Thank you 😊
@mirdoddisrinivas37803 күн бұрын
అమ్మ సంగీతం రాదు భక్తి భజన మంచి నేర్చుకున్న అమ్మ 🌹🙏🏽🙏🏽🙏🏽
@boorleanjanidevi3 күн бұрын
👍👍🙂
@KKalyani-di8pt19 күн бұрын
Amma chalabaga cheptnnaru Thank You Amma🙏🙏🙏
@boorleanjanidevi19 күн бұрын
Ok
@sanjeevamurthy66214 күн бұрын
Ma'am chala bhaga nerpistunaru chala thanks
@boorleanjanidevi4 күн бұрын
Thank you 😊
@jayasridundigal462Күн бұрын
చాలా బాగుంది
@boorleanjanideviКүн бұрын
Thank you 😊
@lakshmihn81534 күн бұрын
నమస్తే అమ్మ మీరు చాలా చక్కగా సంగీతం రాని వారికి కూడా చాలా చక్కగా నేర్చుకొనడానికి వీలుగా చెప్పారు మీకు ధన్యవాదాలు 🙏 నాకు సంగీతం అయితే రాదు కానీ పాటలు నేర్చుకోవాలని ఆశ అయితే ఉంది నాకు వచ్చినట్టు పాటలు పాడేదాన్ని కానీ మీరు నేర్పించిన గణపతి పాట చక్కగా ఉంది అలాగే నేను కొద్దిగా నేర్చుకున్నాను మీకు ధన్యవాదాలు అమ్మ 🙏🙏
@boorleanjanidevi4 күн бұрын
Ok andi thank you 😊
@shivakumarnayee92292 күн бұрын
Super thali Garu namaskaram
@boorleanjanidevi2 күн бұрын
Thank you 😊
@arunavallis899816 күн бұрын
Tq for giving replay naaku vachesindi ee pata ma manavadiki pallavi varaku vachindi God bless you talli
@boorleanjanidevi15 күн бұрын
Ok andi All the best 👍
@radhikavangipurapu296120 күн бұрын
చాలా బాగుంది మేడం గారు.మా పిల్లలు కూడా నేర్చుకున్నారు.ధన్యవాదాలు మేడం గారు.
@boorleanjanidevi20 күн бұрын
చక్కగా నేర్పండి
@vijayalakshmiakella18 күн бұрын
Nenu హారతి పాటలు నేర్చుకోవాలని అనుకుంటున్న.మీరు బాగా చెప్పారండి నాకు అర్ధం అయింది
@boorleanjanidevi18 күн бұрын
Ok next video... harathi pate...andi, wait cheyyandi
@dharanirojarani39035 күн бұрын
నేను first time మీ video చూస్తున్నాను. మొదటి నుండి నేర్చుకోవాలని ఉంది
@ShanthaRaniSeelam2 күн бұрын
Chala Baga cheypparu thalli tq so much
@boorleanjanidevi2 күн бұрын
Thank you 😊
@galaxyofamazingvideos189118 күн бұрын
చాలా బాగా చెప్పారు అండి చాలా బాగా అర్థం అయ్యింది.
@boorleanjanidevi18 күн бұрын
Ok
@baddurisheela76602 күн бұрын
Thank you madam 🙏🙏🙏🙏🙏🙏
@boorleanjanidevi18 сағат бұрын
👍👍
@manjuladevi382313 күн бұрын
Chala bagha chepparu madam
@boorleanjanidevi13 күн бұрын
Thank you
@leelapulisetty20385 күн бұрын
Hi andi namaste, me video chusi chala happy ga feel aiyanu, chala rojula nundi elanti videos kosam wait chsthunnanu, thanks for sharing. 🙏
@boorleanjanidevi5 күн бұрын
Ok 👍👍😊
@janakivemavarapu344121 күн бұрын
All the best madam Very nice Keep going
@boorleanjanidevi21 күн бұрын
👍👍
@IragavarapuVijaya14 күн бұрын
చాలా బాగా చెబుతున్నారు మేడం
@boorleanjanidevi14 күн бұрын
Thank you
@satyabalabaruri40425 күн бұрын
చాలా బాగా explain చే స్తున్నారు. నాకు పాటలు పడటం ok sari vinaganaepadagalanu. Meru Sangeetha padhatulo chapututae Naku Inka నరుచుకోవాలని asakithi పేరుగుతునది థ న్యవడములండి
@boorleanjanidevi4 күн бұрын
Thank you 😊
@GaneshGaneshe-o3x11 күн бұрын
Neenu devudi paatalu nerchukovaalani chala rojulanunchi anukuntunnanu Amma thanks Amma 🙏🙏🙏🌹🌹🌹
@boorleanjanidevi11 күн бұрын
Ok
@janakivemula949219 күн бұрын
Madam please continue I like music so much shatakoti padabhi vandanalu
@boorleanjanidevi19 күн бұрын
Ok
@annapurna646220 күн бұрын
Chala neetga chepputhunnaru❤❤
@boorleanjanidevi18 күн бұрын
Thank you
@nivedithan22213 күн бұрын
vry vry useful madam
@boorleanjanidevi3 күн бұрын
Thank you 😊
@theGreatIndianmyths17 күн бұрын
థాంక్ యూ.
@padmavathiboddupalli774314 күн бұрын
అమ్మ మీరు ఆదితాళంతో చెప్పడం చాలా బాగుంది. నేను చక్కగా పాడగలిగాను.ధన్యవాదాలు అమ్మ
@boorleanjanidevi14 күн бұрын
Ok andi thank you
@gowrikiransripada139319 күн бұрын
పాట చాలా బాగా రాశారు, మరియు బాగా వివరించి చెప్పారు. అద్భుతంగా పాడారు కూడా. ధన్యవాదాలు
@boorleanjanidevi19 күн бұрын
Thank you
@kodimelaveena92014 күн бұрын
అమ్మ మీరు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు,మా లాంటి సంగీతం రానివా 28:24 ల్లకొరకు. ధన్యవాదాలమ్మ.
@boorleanjanidevi14 күн бұрын
Thank you 😊
@krishnaveniboga3496 күн бұрын
Madam chala Baga chepparu ❤❤❤
@boorleanjanidevi6 күн бұрын
Thank you 😊
@nellorelakshmi473718 күн бұрын
👍👍థాంక్యూ సిస్టర్ చాలా బాగా నేర్పిస్తున్నారు మీరు ఇలానే మంచి మంచి పాటలు నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏
@boorleanjanidevi18 күн бұрын
Ok
@rajeshwarimangalairi67075 күн бұрын
Thanks amma
@boorleanjanidevi5 күн бұрын
👍👍
@sattibabukasa338420 күн бұрын
గురువుగారికి ధన్యవాదాలు చాలా బాగా తెలియజేశారు గురువుగారు
@boorleanjanidevi18 күн бұрын
Ok
@kalyanitangudu10408 күн бұрын
Tq amma me. korika me dhayavalla teeru tundhani anu kuntunnanu
Very simple way of teaching..Chakka ga chepparu ma'am.
@boorleanjanidevi20 күн бұрын
Thank you
@murthybhimavarapu819020 күн бұрын
చాలా చాలా స్పష్టంగా చెప్పారు. ధన్యవాదములు మేడం
@boorleanjanidevi18 күн бұрын
Thank you
@annapurnaduddupudi401521 күн бұрын
ధన్యవాదాలు అమ్మ 🙏
@madhavib79021 күн бұрын
Dhanyavadalu amma🎉.memu correct paademoledo ela thelusthundi mam
@sandhyarani213319 күн бұрын
Chala bagundi guruvu garu 🎉
@boorleanjanidevi18 күн бұрын
Ok
@swarananethala290220 күн бұрын
chala bagundi amma danyavadamulu❤
@jayanthiarunakumari151320 күн бұрын
Chala baga nerputunnavu talli
@boorleanjanidevi18 күн бұрын
Thank ku
@lakshmikanthammadurbhakula311117 күн бұрын
చాల బాగుంది మేడంగారు
@boorleanjanidevi17 күн бұрын
Thank you
@mvkpadmaja44453 күн бұрын
Tq mam
@UmaDevi-jf4vx19 күн бұрын
Jai Ganesha. Good morning madam. I have understand very clearly about different 3 stages of songs. I have also understand how to sing pallavi and charanam. I have understand thalam and Sruthi also. Thank you very much madam. I am learning from this video. I am eagerly waiting for your next video. Jai Ganesha.
@boorleanjanidevi18 күн бұрын
Ok thank you 👍
@y.lakshmi652120 күн бұрын
చాలా బాగా నేరుపుతున్నారండి
@SATYASANKAR-SSworld17 күн бұрын
Danyavadalu amma chala baga chepparu
@boorleanjanidevi16 күн бұрын
Thank you
@RamadeviMovidi21 күн бұрын
బాగా చెబుతున్నారు ఆండీ ఎలా పాడాలి అనే విధానాన్ని.అభినందనలు మీకు.
@boorleanjanidevi21 күн бұрын
Thank you
@prasannareddy877721 күн бұрын
Super amma
@vittapumalleeswari20 күн бұрын
Chala bagundi madam please continue madam
@boorleanjanidevi18 күн бұрын
Ok
@annapoornapotluri991020 күн бұрын
Namaste madam mi video yipude chusanu chala baga ardhamayetu cheparu naku sngeetham ate chala ishtam kani nerchukoledu annamaya keerthanalu padathau thank you madam