ఎన్ని సార్లు విన్న కొత్త గా ఉంటుంది బోర్ కొట్ట ద్దు అద్బుతమైన పాట, అద్బుతమైన పిక్చరైజేషన్
@anjichukka7845 Жыл бұрын
ఇలాంటి పాటలు రావు. వచ్చిన ఇప్పుడున్న సింగర్స్ న్యాయం చేస్తారని నమ్మకం లేదు. ప్రతి పదం స్పష్టత, భావవ్యక్తీకరణ, శ్రుతి లో పాడడం, వాయిస్ కంట్రోల్ ఇవ్వన్నీ బాలు, చిత్రమ్మ ను డిక్షనరీ గా తీసుకోవాలి నేటి తరానికి చెందిన గాయకులు.
@uchappagariharish73313 ай бұрын
Hm 😊😊😊
@chirumamillasatyanarayana186Ай бұрын
Exactly
@Kumaranapuram5 жыл бұрын
మా సంగీత దర్శకుడు కోటి...నీకు కోటి కోట్ల దండాలు నాయన🙏
@NANAG-VIYYAPU-85993 жыл бұрын
సౌందర్య &జగపత్తిబాబు కాంబినేషన్ సూపర్. ఎక్సలెంట్ సాంగ్స్. ఒక లైక్ వేసుకోండి......... మిస్ యు సౌందర్య గారు......
@VootkuriKutti2 ай бұрын
😊😊😊😊😊
@VootkuriKutti2 ай бұрын
😊
@gowdagowda16822 ай бұрын
@@VootkuriKutti😮😮😮ఉన్న అన్ని అధ్యాయాల జ్ జి జ్జ్ జి జ్జి కూడా జ్ జ్జ్జ్ నా మీద ఝ 😢నా మనసు మనసులో టీటీటీ😢టీఎన్😢త్😢టి😢😢😢టి😢త్😢టీటీ😢 టీటీజేటీటీటీటీటీ ఉన్న త్తన్నట్టంట్టంట్టంటూన్న్టీటీటీ😢😢టీ😢టీటీ😢టీ😢టాంట్😢😢టీ😢టీటీటీ
బాలు +చిత్ర గార్లు పాడిన పాటలకు ఈ జన్మలో ఋణం తీర్చుకొలేము
@gamingworldyt66873 жыл бұрын
Supar songs sp.balu&ks.chtra garu
@bsaiadithya66772 жыл бұрын
Vini thariddam
@chitralahari53612 жыл бұрын
Yes 100/
@pratapdharshanala2331 Жыл бұрын
yes 100%
@Kumar-86279 ай бұрын
Yes 10000% correct ga chepparu.
@rajeshn62314 жыл бұрын
Facebook ని చూస్తూ ఈ పాటని ఎవరో tiktak కి 5సెకన్ల వీడియో పెట్టారు....అంతే చాలా సేపు యూట్యూబ్ లో వెతికి చూశా....మనసు ప్రశాంతం గా ఉంది.
@gangaiahgangaiah9489 Жыл бұрын
😮😅😮se😮😊j😊 Yyy😊kani nenu em mujhe, jaan pe k. Pu
@parvathipinky4142 Жыл бұрын
Same😅
@JayalakshmiHareesh-mq4qc Жыл бұрын
Nijame bro nachithe adi dorike daka prasanthanga undalemu...😊
@somaeshwarreddy310110 ай бұрын
Same to me❤
@SetipelliMadhu9 ай бұрын
Y
@tsnarayanatsnarayana3923 Жыл бұрын
ఇలాంటి పాటలు వింటే మనసు తరించిపోతోంది, ఆనాటి మధురమైన పాటలు ఇపూడు వింటుంటే అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి, ఇప్పుడున్న సింగర్స్ ఇలాంటి పాటలు పడగలరా ,అసాధ్యం, పడలేరు, అందుకే ఆనాటి సింగార్స్ వారి రాగం గొంతు ఆ పాటలు మధురమైన జ్ఞాపకాలు,
@KarimullaEndluri4 ай бұрын
Nenu driver ni e songs rojuuu vunna.... Bore kottadandi
@KarthikRmc Жыл бұрын
E song 10 times kante ekkuva vinna vallu like veskondi
@mnjk2183 жыл бұрын
రాజ్-కోటి ద్వయం 90's లో మ్యూజిక్ కి స్వర్ణయుగం. పాటను అలా ఫీల్ అవుతూ మనస్పూర్తిగా పాడుతూ పాటకు ప్రాణం పోయడం బాలుగారికి, చిత్ర అమ్మ గారికే సాధ్యపడింది బాలు +చిత్ర గార్లు పాడిన పాటలకు ఈ జన్మలో ఋణం తీర్చుకొలేము SP.బాలు,K.S.చిత్ర గార్ల అద్భుతమైన గాత్రం ద్వారా ఎన్నో పాటలతో మనల్ని ఆనందపరిచారు.వాళ్ళకి ఒక 👍 వేసుకోండి.
@rajaallinonevlogs88612 жыл бұрын
🙏🙏🙏🙏👍👍👍👌👌👌👌👌💐💐💐👏👏👏👏👏👏
@MukkaraSubbareddy Жыл бұрын
❤❤❤aaaaaq
@ThayeebShaik-oc8hv Жыл бұрын
4:33 @@MukkaraSubbareddyĺĺĺ Thayeeb ❤7
@ShankarSamarla Жыл бұрын
@@MukkaraSubbareddyplp
@rajachanderss Жыл бұрын
👌👌
@cheepurumahender4325 жыл бұрын
నిజమే.. ఇలాంటి పాటలు వినాలంటే ఎంత అదృష్టం ఉండాలి.. మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇలాంటి పాటలు విన్న ప్రతి సారి..
@vijaye86133 жыл бұрын
Super ❤💋💘
@goguramesh45433 жыл бұрын
ఇలాంటి పాటలు నూటికి కోటికి ఒకటి
@velamalavenkatrao18633 жыл бұрын
Oldisgold👍👍👍❤️❤️
@chedupakaarun78013 жыл бұрын
Fgcvv@@velamalavenkatrao1863
@balakrishnabittla93852 жыл бұрын
Dj కొట్టు dj..
@alliswellindia82192 жыл бұрын
Chitra garu padina patallo idi kooda oka Aanimutyam....inta sannani voice lo ila imitate cheyyadam yevarivalla kaadu .. superb 💐💐
@rangaswamyranga74753 жыл бұрын
ఏమి చేయగలం, పాటను వింటూ ఆనందించడం తప్ప. తనువు పులకరిస్తుంది. మనసు లోలపల చిందులేస్తుంది పాట వింటుంటే
@sharathchepoori1983 жыл бұрын
పాట ఎన్నిసార్లు చూసినా కూడా ప్రతీసారి కొత్తగానే ఉంటది బాలు-చిత్ర గార్ల గాత్రం జగపతిబాబు-సౌందర్యల అభినయం వర్ణణాతీతం👌💐💐👍👌
ಈ ಹಾಡು ಕೇಳ್ತಿದಾರೆ. ಮನಸ್ಸಿನ ನೋವು ಮಾಯವಾಗುತ್ತೆ. ಅದ್ಭುತವಾಗಿದೆ ಸೌಂದರ್ಯ ಜಗಪತಿಬಾಬು ಇಬ್ಬರ ನಟನೆ ಸೂಪರ್.. ಓಲ್ಡ್ ಇಸ್ ಗೋಲ್ಡ್
@yirriveerasreekanthnaidu65806 ай бұрын
2025 లో కూడా ఈ పాట వినాలి అనుకునే వాళ్ళు లైక్ చెయ్యండి
@sekhard53155 ай бұрын
2054 lo kuda vintamu bro
@KshetysjghKsyeuwphdxv5 ай бұрын
😮
@vijayababu88415 ай бұрын
2052
@Adesrinivaspowerboy3 жыл бұрын
రోజు ఈ పాట వింటాను 💕💕 సూపర్ కాంపౌజ్ సూపర్ డాన్స్ సూపర్ లిరిక్స్
@csuresh98110 ай бұрын
2024 లో కూడా ఈ పాట విన్నే వాళ్ళు వుంటే ఒక like చెయ్యండి
@BolguriNarsimha-e1s7 ай бұрын
q
@ManiKanta-id8qc7 ай бұрын
నేనున్నాను
@Anithamylife6 ай бұрын
కార్ ఎక్కితే ఇలాంటి పాటలే వింటాను బ్రదర్
@kanaganilokesh5 ай бұрын
Hi love you song
@sivanandareddy43615 ай бұрын
Yes
@hemanth71195 жыл бұрын
జగపతి బాబు గారు సౌందర్య గారు నా అభిమాన నటి నటులు ఈ ఇద్దరి నటించిన చిత్రాలలోని ఆణిముత్యంలాంటి పాటలు అద్భుతమైనవి అమూల్యమైనవి అమోఘమైనవి అర్థవంతమైనవి వర్ణనాతీతమైనవి.
@thondapusunitha77212 жыл бұрын
Yes sir
@hemanth71192 жыл бұрын
తొండపు సునీత గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అభిమానిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను.
@rameshkaranam3129 Жыл бұрын
Nice
@hemanth7119 Жыл бұрын
@@rameshkaranam3129 గారు ధన్యవాదాలు.
@bhukyashankar4708 Жыл бұрын
@@thondapusunitha7721 ppp 😊uupuuuuuuuiiuuuuipki oi ioo lo ok no BB
@jcjc31844 жыл бұрын
నిజంగా 90 s పాటలంటే పాటలు మైమరిపించే పాటలు అద్భుతం
@TOPgaming-xl3ru3 жыл бұрын
Hi
@Gadwalaraghu5500 Жыл бұрын
Yes bro. 👌👍
@NandhiniNandhu-jy1np Жыл бұрын
Yes nenu kuda
@padmajanagendran5 жыл бұрын
హలో ఆప్ లో ఈ పాట రెండవ చరణం విన్న, మూవీ peru & పల్లవి తెలియలెదు అప్పుడు గూగుల్ లో వెతికి, యూట్యూబ్ లో చూసా చిత్ర అమ్మ & బాలు గారు ఎంత బాగా పాడేరు❤️❤️🙏🙏
@madhuvijjagiri58555 жыл бұрын
Nenu kuda tiktok lo chusi vethika google lo
@hemanth71194 жыл бұрын
క్రొవ్విది పద్మజ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదే విధమైన అత్యంత అద్భుతమైన గీతాన్ని వీక్షించినందుకు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@sampathmarapelli76934 жыл бұрын
Super
@donkakodandarao67444 жыл бұрын
Nenu kuda tiktok lo chusi google vethika...e song vinna saralla yedi teliyani good feeling
@chirra.venusri87564 жыл бұрын
Old is gold
@prakashnalimela8464 Жыл бұрын
సంగీత ప్రియులకు ఈ పాట ఓ మధుర స్మృతి.నేనైతే వ్యాపార ప్రయాణాల్లో ఎన్ని వేల సార్లు విన్నానో.😊🎉
@kattasredavi25112 жыл бұрын
ఈపాట వింటే మనసు కు ఎంతో హాయిగా ఉంటుంది అబ్బా ఎంత బాగా పడినారు
@kkmulties66224 жыл бұрын
SP.బాలు,K.S.చిత్ర గార్ల అద్భుతమైన గాత్రం ద్వారా ఎన్నో పాటలతో మనల్ని ఆనందపరిచారు.వాళ్ళకి ఒక 👍 వేసుకోండి.
@karthikedits5443 жыл бұрын
M. Anilkumar
@KILLER-li3eo3 жыл бұрын
Nijame
@allusantosh21333 жыл бұрын
@@karthikedits544 ppqp
@mogilipavan64463 жыл бұрын
@@allusantosh2133 pl
@karthikedits5443 жыл бұрын
SP. Balu. Chitra. Medam. Very. Nice. Song🙏🙏🙏🙏🙏🙏🙏🤝
@sriramn41482 жыл бұрын
అసలు ఆ జనరేషన్ లో సాంగ్స్ చాలా అధ్బుతంగా ఉంటాయి,అర్థం,ఆనందం అన్నీ కలగలిపి ఉంటాయి
@HariKrishna-c4 жыл бұрын
ఎప్పుడు జరిగిపోయిన కాలమే బాగుంటుంది అనటానికి ఇదో one of the best movement
@HariKrishna-c2 жыл бұрын
@RV అబ్బో పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి నీకు 🤦🏻♂️
@seenakota13342 жыл бұрын
,.
@a.s.studio38952 жыл бұрын
@@HariKrishna-c a1
@HariKrishna-c2 жыл бұрын
ఉండాలి కద.... అప్పుడే. ..
@manikalanisitha2946 Жыл бұрын
@@HariKrishna-c g. Ggg. VC h. N all
@nareshpampaneti83713 жыл бұрын
ఇలాంటి పాటలు ఇప్పుడున్న ట్రెండ్ కి ఈ పాటలు వినగల రా కానీ ఎంత హాయిగా ఉంది ఈ పాట
@Katuriharshith7 ай бұрын
2025 లోకూడా వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోoడి
@u.dastagiri34 жыл бұрын
ఎం పాట అండి,,, అద్భుతమైన సాహిత్యం,,, అందమైన అలంకారం...
@girapavenkat45592 жыл бұрын
H g vulnerability
@lathikasreevideos31982 жыл бұрын
Chaala chalk ishtamina paata
@Ntrfansvideos2 жыл бұрын
బాలు గారికి నా ధన్యవాదాలు.... అద్భుతమైన సంగీతం కోటి గారికి కూడా ధన్యవాదాలు
@kallepelligangasagr1312 жыл бұрын
సౌందర్య అందానికి అనుకువకు ఆక్టింగ్ కు ఇప్పటి వరకు ఎవరూ ఆమెకు సాటిలేరు
@gmrsathish99415 ай бұрын
100% true
@yadavsrinu19872 жыл бұрын
ఇలాంటి హీరోయిన్ దొరకడం మన తెలుగు ఇండస్ట్రీ అదృష్టం
@vasunayak56112 жыл бұрын
True
@jalsagoud59452 жыл бұрын
కట్టాలి జట్టు పట్టాలి పట్టు కమ్మంగ వాన జోరులో.. అద్భుతమైన శృంగారమైన బాణీలు 😘😘😘❤❤❤
@lovelychannelgnh35895 жыл бұрын
ఈ పాట విన్నాక మనసుకు ఎంతో హాయిగా ఉన్నది
@nagireddy1665 жыл бұрын
Me too
@smuraswethi79185 жыл бұрын
Murari&toopranmaydak(22-12-2019)(09-50pm
@nakkamoulali47574 жыл бұрын
Super
@Telugugamesyr4 жыл бұрын
@@nagireddy166 uuuuuuuuuu
@bsarath68594 жыл бұрын
Utla Ganesh Rsgsgfwgg
@bonthalakurumaiahmillineir3695 жыл бұрын
చిత్రమ్మ బాలు గారు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ChinnaChinna-zq9el3 жыл бұрын
CNbja
@karthikedits5443 жыл бұрын
Mandokaranilkumar. Very. Nice. Song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naveengoudbellamkonda44985 ай бұрын
❤
@hemanth71197 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన భువనచంద్ర గారి అర్థవంతమైన గీతానికి రాజ్ గారు కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు జగపతి బాబు గారి నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.
@ANILKUMAR-ky4dc7 жыл бұрын
Anil wonderfull song
@donsinusinu53237 жыл бұрын
Nice song
@pochampallimohan14227 жыл бұрын
Super song
@pochampallimohan14227 жыл бұрын
Super song soundarya
@padishalaravi57946 жыл бұрын
Ravi
@lovaraju7637 Жыл бұрын
నేను రోజుకి ఇరవై సార్లు వింటాను, ఈ పాట వింటే మనషు ఎంత హాయ్ గా ఉంటాదో మాటల్లో చెప్పలేం,
@eswargokarakonda90093 жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్ల మన బాల సుబ్రహ్మణ్యం గారు మన పక్కనే ఉన్నారు అనే భావన కలుగుతుంది
@Shameer6967 Жыл бұрын
2023 లో కూడా ఈ పాట వినేవాళ్ళు ఒక like చేయండి.
@pudarisaikumar5159 Жыл бұрын
Nenu daily vintanu my age 23 my favourite songs old songs
@sivanandareddy4361 Жыл бұрын
Iam here
@arepellisandeep7514 Жыл бұрын
@@pudarisaikumar5159ydw E RN LP A Rkcocghiooh101
@VenkataRaoCh-z4z Жыл бұрын
❤
@ssaida275710 ай бұрын
@kappalavenkatramulu31883 жыл бұрын
ఈ పాట వింటుంటే సౌందర్య జ్ఞాపకం వస్తుంది సూపర్ సాంగ్ ❤️❤️❤️👍🙏🙏
@B.S.R-c8n Жыл бұрын
Super songs
@raparthisai3839 Жыл бұрын
Super undi . mee music band❤
@AnilKumar-ue5mc3 жыл бұрын
సౌందర్య గారి హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి వాటిలో ఇదొకటి సూపర్ సాంగ్
@Anand-il2zx Жыл бұрын
Avunu. Adhi nijame.
@ShaktiBabuShaktiBabu-n6w10 ай бұрын
👍
@gopalkrishna94574 жыл бұрын
ఆహా ఎంత మధురమైన పాట ఎప్పుడో చిన్నతనంలో విన్నాను ఎం గాత్రం ఎం అభినయం ...ippudu ilanti patalu ilanti costumes ilanti locations ravu ravu rane ravu 80' to 90's generation varike sontham
@hemanth711919 күн бұрын
కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
@sreenubathina96267 ай бұрын
జగతిబాబు కు సౌందర్య అంటే చాలా ఇష్టం
@agribusinessinmyvillage56975 жыл бұрын
Miss u soundarya.. 💐
@nazeerch32232 жыл бұрын
3.22 సౌందర్యగారి హావ భావాలు అద్భుతం
@thyapalanaveen62846 жыл бұрын
ఈ. పాటలు ఎటు పోయాయో కదా ఈ పాటలు వీంటే మనసు తేలిపోతుంది
@anjig77786 жыл бұрын
అవును అన్న ఇప్పుడున్న సప్పిడి నాయాలలు పాట అనే పదానికి అర్ధం లేకుండా చేస్తున్నారు.రుచి లేదు వీళ్ళకి.
@krishnakrishnavani65836 жыл бұрын
Anji G g
@vkalyanntr.....99166 жыл бұрын
Tyapala Naveen ser
@swamigopiswamigopi62386 жыл бұрын
junnu
@alakuntlanarasimha16135 жыл бұрын
Tyapala Naveen jjdhs
@Prime1News3 жыл бұрын
2021 లో చూసిన వారు లైక్ కొట్టండి.
@srinivasammu14332 жыл бұрын
Pn mne
@anveshdharavathanvesh87432 жыл бұрын
@@srinivasammu1433 ktbb
@kumaraswamyellandhula32432 жыл бұрын
@@srinivasammu1433 ku try g
@saiprashanth636411 ай бұрын
2024 lo song vine vallu like cheyandi...😊❤
@subbu_yadav_official48455 жыл бұрын
ఈ పాట వింటే మా పాత ఊరు గుర్తుస్తుంది 😢😢😢😢😢😢
@jagadeshputaparthi12333 жыл бұрын
Paatha vooru lo undalanipistundha ee pata vinte...
@ramagirisudhakar85853 жыл бұрын
Yes dear brother ❤️👍
@nagesh62582 жыл бұрын
S,I love my childwood friends ❤️
@anilratnam7212 жыл бұрын
@@ramagirisudhakar8585 milk. Knhmllmlmmmmlm
@anilratnam7212 жыл бұрын
@@ramagirisudhakar8585 . M... M.l
@K.K.VoiceWar5 жыл бұрын
రాజ్-కోటి ద్వయం 90's లో మ్యూజిక్ కి స్వర్ణయుగం...😍😍👌👌🌺🌺
@harikrishnatathineni81944 жыл бұрын
my favourite meena
@pappulitvenkata92074 жыл бұрын
630287489ads
@pappulitvenkata92074 жыл бұрын
630287489ads
@shobarani41924 жыл бұрын
Ryoreve ft VCR@@harikrishnatathineni8194 aaxzsickf f) 'f f g gr g rg
@abburichandramouli62394 жыл бұрын
కోటి గారు మాత్రమే సంగీత దర్శకుడు ఈ చిత్రానికి..
@MaruthiGarmentsofficial3 жыл бұрын
ఇలాంటి పాటల్ని theatre lo చూసి ఎంజాయ్ చేసిన మా జనరేషన్ అబ్బాయిలు ఎంతో అదృష్టవంతులు......but now a days missing those moments
@raheemtalwartarak90452 жыл бұрын
🙏👌🌳🌲
@chittutirupathi80692 жыл бұрын
We missed in theatre feeling..but we njoing KZbin only
@shekarnoora98202 жыл бұрын
Meeru Chala adrustavanthulu
@kondetivimala85652 жыл бұрын
correct
@mangyabanavathu45772 жыл бұрын
@@raheemtalwartarak9045 hhhhjhhj
@dukkadivya33026 ай бұрын
2024 6వ నెలలో వినేవాళ్ళు ఒక లైక్ చేయండి😊😊😊
@nirmalashanthakumarnirmala9575 ай бұрын
7th july
@nirmalashanthakumarnirmala9575 ай бұрын
2024
@udaykiran29625 ай бұрын
Julyli vintina😮
@sudheernimmaka39613 ай бұрын
September 2024
@MahiBarre3 ай бұрын
Septrmber5
@kadatikrishna2776 Жыл бұрын
ఈ పాట వింటుంటే మనస్సుకు చాలా ఆనందం ❤బాలుగారు చిత్రమ్మ combination super songs❤️
@ramumegastar4 жыл бұрын
అబ్బాబ్బా ఏమి సాంగ్ ఏమి సాంగ్, ఈరోజు మొత్తం ఇదే పాట రిపీట్ గా వింటూనే ఉన్నాను. Tiktok లో విన్నాను కానీ, ఈ పాట ye సినిమాలోనిదో తెలియలేదు. Suddenly గా జియో savn లో మెలోడీ సాంగ్స్ వింటున్నప్పుడు ఈ సాంగ్ వచ్చింది. అంతే వొళ్ళు పులకరించి పోయింది. ఇంత మంచి పాట అందించినందుకు ఈ పాట రాసిన వాళ్ళకి,పాడిన వాళ్ళకి,మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికి శతకోటి నమస్కారాలు.🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤💕💕💕
@bindrasenareddy34073 жыл бұрын
Avunu kada
@gurramsaidulu39545 жыл бұрын
Soundharya ku oka like vesukonde
@reddyprasad16784 жыл бұрын
Song👌👌
@chebrolurambabu69934 жыл бұрын
@@reddyprasad1678 a a
@rayduraydu3674 жыл бұрын
0lĺ
@mvenketesh83274 жыл бұрын
@@chebrolurambabu6993 h hb j
@regulavenkatrao46354 жыл бұрын
@@reddyprasad1678 Eesss
@saddamshaik68542 жыл бұрын
ఇలాంటి పాటలకి ప్రాణం పోసిన మన బాలు గారు లేరు అంటే నమ్మబుద్దికావట్లేదు...ఎన్ని తరాలు గడిచినా ఈ పాటలు ఉన్నంతకాలం బాలు గారు బ్రతికే ఉంటారు...ఎన్నో మంచి పాటలు ఎన్నో ...ప్రేక్షకులని కట్టిపడేసే ఆ గాత్రం న భూతో న భవిష్యత్...2022 / OCT / 26 ....HAPPY DIWALI...andhariki...🧨🥳🧨🥳🧨💥❤️
@shalkivenkatesh61223 жыл бұрын
పాటను అలా ఫీల్ అవుతూ మనస్పూర్తిగా పాడుతూ పాటకు ప్రాణం పోయడం బాలుగారికి, చిత్ర అమ్మ గారికే సాధ్యపడింది మీకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyasarmaakella42753 жыл бұрын
Jai y c p
@RamuRamu-bn8wo3 жыл бұрын
Correct
@nageshmamidi3923 жыл бұрын
@@satyasarmaakella4275 NFP o
@bsrinubsrinu51303 жыл бұрын
Qqqqqqqqqqqq
@ramaperapu91043 жыл бұрын
@@satyasarmaakella4275 Mm . In . In. Hi Em Mm
@swapnakswapna16032 жыл бұрын
Super song na ఫేవరెట్ idhi naku chala ishtam. exspecally సౌందర్య ante pichhi I love this song 🥰
@narsimhakatam511210 ай бұрын
2024 లో వినే వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి
@Somu-qq3vi7 ай бұрын
Super song
@BdsBds-vh1hz6 ай бұрын
Yes madam garu tharagani bangaram
@cherryranjith94893 жыл бұрын
ప్రేమలో ఉన్న ప్రతివాడు విన్న పాట ఇది సూపర్ గా.. ఐ లవ్ దిస్ సాంగ్
@meesalaparamesh98122 ай бұрын
బాలు +చిత్ర గారు పాడిన పాటకు ఈ జన్మలో రుణం తీర్చుకోలేము జగపతిబాబు సౌందర్య జోడి సూపర్ నా చిన్నప్పుడు ఈ పాట గురించి ఎన్నో సార్లు చూశాను
@PurushothamIchapuramАй бұрын
ఈ సాంగ్ లో sp బాలు గారి వాయిస్ మడ్యూలేషన్ సూపర్... ఫిమేల్ సింగర్ బాగా పాడేరు... రాజశేకేర్ అద్భుతమైన నటన... కి ఒక లైక్... ❤️❤️❤️
@SadanandAmudala Жыл бұрын
ఆ సాహిత్యం సంగీతం మరియు గానం వినే వారి జన్మ ధన్యం❤
ఈ పాటలు వింటే చాలు గలోతెలు పోతున్నటుద్ది సూపర్ బాలు గారు చిత్ర గారు
@maripeddaswamy9694 Жыл бұрын
ఇలాంటి హీరోయిన్ ఇప్పుడు ఎవరు లేరు సౌందర్య miss u
@ddeoffice43493 жыл бұрын
ఎన్నీ సార్లు ఈ పాటను విన్ని తనివితీరదు మనస్సు ను సంతోషం గా పెట్టలంటే ఈ పాటను వింటే చాలు ప్రశాంత అవుతుంది
@dattisatyanarayana75225 жыл бұрын
నా జీవితానికి ఈ ఒక్క పాట చాలు జీవితం హాయిగా గడిపేస్తా
@yellankisareenkumar20834 жыл бұрын
Pp
@varunphysicaleducationtv74672 жыл бұрын
Em naayanaa anthala connect ayyav.....
@rajuchary76602 жыл бұрын
సరే gadi peye brother
@chandrikachandrika2102 жыл бұрын
@@yellankisareenkumar2083 pppq
@gangvathsanthosh9452 жыл бұрын
chala adhubuthamaina song malli elanti patalu jeevithamlo eppudu radu kuda oo andamaina devatha Prajala gundello eppudu unddi pothav love u song..❤💋💝💞👍👍
@raghavendra18212 жыл бұрын
Vi
@pgiri90503 жыл бұрын
జగపతి బాబు సౌందర్య సూపర్ డాన్సర్ బాలు గారికి స్టాండ్ పాడినవారు చిత్ర అమ్మ బాలు గారు
@satyalaxmikumarpelluri48035 ай бұрын
బాలు,కోటి కలయిక....అద్భుత మైన పాట
@kthirupathiraokthirupathir2745 ай бұрын
ఈ భూమి మీద పాటల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మొట్ట మొదట వినిపించే పాట ఇది చిత్రమ్మ, బాలు, గారు చిరస్థాయిగా నిలిచిపోయే స్వరాలు మీవి ఈ భూమి మీద ,only 90 S కిడ్స్ ❤❤❤ నేను రోజులో కనీసం 100 సార్లు పైగా వింటాను కోటి గారు మీరు 90,S లో ఇచ్చిన సంగీతం 😊😊😊
@princepraveen88935 жыл бұрын
ఇల్లాంటి పాట వినందుకు నా జన్మ ధన్యమైంది
@santhireddy49183 жыл бұрын
Avuna
@9naa-manasu-Driver-PHB3 жыл бұрын
@@santhireddy4918 గారు ఇంత సూపర్ సాంగ్ వింటే ఎంత ప్రశాంతంగా ఉంటాదో. కొరియోగ్రాఫీ కూడా సూపర్ గా ఉంది.
@sivaramakrishnagoriparthi2 жыл бұрын
@@santhireddy4918 bb bo k kl lllllllnnl on nlvvvblb ll lbnlnlbl kkklllviivkl ll lllllllllllll l lllllll l l lll lllll.@@@।।।?? @@।
@niligondasrinivas26362 жыл бұрын
@@santhireddy4918 the E The Bed Ye BD B Hi I've I'm a
@azeemmohammed61312 жыл бұрын
🤣🤣🤣🤣
@sridhargoud66455 ай бұрын
2024 లోనే కాదు ఎప్పటికీ వినాలనిపించే మంచి సాంగ్ మీక్కూడా నచ్చితే లైక్ చేయండి
@thirupathikummari94334 жыл бұрын
We miss you soundarya gaaru
@janardanreddy339 ай бұрын
Supar star jagapatibabu gaari ki nenu pedda fan ni. He is ever green hero.
@raghunathreddy39152 жыл бұрын
కొత్త కొత్త కోరిక.కొంగే దాటు వేళలో వెన్నపూస లాంటి వళ్ళు, నిన్నే కోరుకున్నది. సూపర్ లిరిక్స్
@surendarvemula2700 Жыл бұрын
అద్భుతమైన పాట. రాజ్ కోటి గారి మ్యూజిక్ ఆహా👌👌👌👌🌹🙏🌷.