శ్రీముఖి Sorry చెప్పింది మరి Brahmanandam | Cinema Industry Personalities Against Hinduism

  Рет қаралды 18,770

Bharatavarsha

Bharatavarsha

Күн бұрын

Пікірлер: 319
@kravindranath9819
@kravindranath9819 3 сағат бұрын
బ్రహ్మి గారి మాటలతో మా మనసు గాయపడింది.ఎందుకంటే చదవకుండా మాట్లాడి నారు
@RRviewse
@RRviewse 7 сағат бұрын
స్క్రీన్ పై జనాలని మెప్పించడమే కాదు నిజ జీవితం లో క్యారక్టర్ పరంగా కూడా మెప్పించాలి
@satishkumar-wb9qc
@satishkumar-wb9qc 3 сағат бұрын
బ్రహ్మానందం నటించే ఏ సినిమా మనం చూడకూడదు తిరస్కరించాలి.
@sumithaviator3719
@sumithaviator3719 2 сағат бұрын
😂😂
@repudi9581
@repudi9581 Сағат бұрын
@@satishkumar-wb9qc 😂😂😂అబ్
@paparaoa3260
@paparaoa3260 7 сағат бұрын
హిందువులలో ఒక భావన నర నరాన జీర్ణించుకుంది " ఎవడి పాపాన్న వాడు పోతాడు" ఈ భావన ఉండటం
@PAPESHWAR4246
@PAPESHWAR4246 4 сағат бұрын
పాపాన్న, అంటే,పాపరహేశ్వరుడు అని అర్థం, పాపాలను హరించేవాడు అని అర్థం🙏🙏
@sreekanthb3855
@sreekanthb3855 2 сағат бұрын
​@@PAPESHWAR4246😂 మీకు సరిగ్గా అర్థం కాలేదు. ఆయన ఉద్దేశం ఎవరి పాపాన.. టైప్ మిస్టేక్ వల్ల పాపాన్న అయింది అంతే 😂
@CheepurutavitibabuCheepu-ru5qf
@CheepurutavitibabuCheepu-ru5qf 4 сағат бұрын
బ్రహ్మానందం గారు సినిమా లో అమాయకంగా, హాస్యంగా, ఎర్రివాడి గా నటిస్తారు కానీ ఆయన పెద్ద ఫ్రొఫెసర్ ట అని అనుకునేవాళ్లం .కానీఇప్పుడు తెలిసింది వారు నిజంగా ఆ బాపతే అని
@sreedharyadati4205
@sreedharyadati4205 Сағат бұрын
బ్రహ్మానందం కు అహం చాలా ఎక్కువ, అటువంటి వాడు క్షమాపణలు చేస్తాడు అని అనుకోవడం మన బ్రమ అని నా అభిప్రాయం. జై శ్రీరామ్
@rajaniraolokanadhamlokanad4362
@rajaniraolokanadhamlokanad4362 7 сағат бұрын
Brahmanandam sorry cheppali
@jcreddy108
@jcreddy108 6 сағат бұрын
బ్రహ్మానందం కు డబ్బుతో పాటి గర్వం పెరిగింది
@visibility57
@visibility57 2 сағат бұрын
Nike ra
@karunasree2735
@karunasree2735 3 сағат бұрын
జై శ్రీరామ..జయహో భారత్
@prasadckv339
@prasadckv339 Сағат бұрын
బ్రహ్మానందం అంత అసహ్యంగా మాట్లాడుతుంటే సిగ్గూ ఎగ్గూ లేకుండా ఆయన్ని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. Super గా చెప్పారు Super గా చెప్పారు అంటూ. వీళ్ళకి బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు.
@rameesshbikumandla7353
@rameesshbikumandla7353 6 сағат бұрын
బుద్ది లేనే బ్రహ్మీ కి అశుద్ధం తినే సుద్దాల కి బుద్ధి చెబుదాం జైశ్రీరామ్
@visibility57
@visibility57 2 сағат бұрын
Buddhi niku undaa
@saikiranedlapalli
@saikiranedlapalli 6 сағат бұрын
జై శ్రీరామ్ 🚩
@satyanarayanamocharla4502
@satyanarayanamocharla4502 3 сағат бұрын
ధనమెచ్చిన మదమెచ్చును ,....
@vijaykoyalkandadi950
@vijaykoyalkandadi950 Сағат бұрын
జై శ్రీమన్నారాయణ 🙏 బ్రహ్మానందం క్షమాపణ చెప్పాలి తప్పదు నువ్వు గొప్ప అయితే అవ్వొచ్చు క్షమాపణ చెప్పాలి తప్పదు....
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 6 сағат бұрын
బ్రహ్మానందం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳
@ushausharani4045
@ushausharani4045 2 сағат бұрын
ఇప్పటికీ బురకాలు🥷వేస్తున్నారు🤑మాట్లాడు🗣️ బ్రహ్మి🧑‍🎄 అవ్వ ఆధాము గురించి కూడా🤑
@SanjaiChandraBulusu
@SanjaiChandraBulusu 7 сағат бұрын
"మనుధర్మ చరిత్ర" అని బ్రహ్మనందంగారు అన్నవెంటనే, ఆయనకు విషయ పరిజ్ఞానం అంతగా లేదని, ఆ సమయానికి నోటికి వచ్చింది మాట్లాడారని అర్థమైనది. అది "మనుధర్మ చరిత్ర" కాదు "మనుస్మృతి" అని ఆయనకు ఎవరైనా చెప్పండి. వివిధ ధర్మశాస్త్రాలను సంపుటీకరించి మనుస్మృతిగా పేర్కొన్నారు.
@Ruby-qv4yc
@Ruby-qv4yc 6 сағат бұрын
Orey broker na kodakallaraa India ki mi lanti luchanakodukulu kadu scintists,industries,employment,industries,humanity,kavali .desanni nasanam chestunnaru e lanjakodukulu guddilanjakoduku kantlo moddakuda oettukunnadu vadu.2025 lo kuda kulam,matam yentra lofernakodakallaraa
@MadhavluckyMadhavlucky
@MadhavluckyMadhavlucky 7 сағат бұрын
బ్రహ్మానందమ్ గారు క్షమాపణ చెప్పాలి... జై శ్రీ రామ్... 💪
@RahulKommu-y6c
@RahulKommu-y6c 7 сағат бұрын
Ramayanam oka Chetta book 📚 ramudu oka waste fellow 😮
@talasilarakesh
@talasilarakesh 6 сағат бұрын
​@@RahulKommu-y6c Gudda pagiliddi. Needi kaadu. Yesu di yahova di.
@da-dw2qi
@da-dw2qi 5 сағат бұрын
@@RahulKommu-y6c nuvve chetta fellow vi, neeku ee durmargapu matalu cheppina valle chetta fellows. Ne life lo oka darunamaina sangatana jarugutundi, nuvvemi cheyleni parostithi, nee buddi pani cheyyadu, anta aypoyaka, nuvbu badha padatavu chudu, appudu nee buddi neku cheptundi, aa nadu ramudini tittavu, ee nadj ee gati anduke neku pattindi ani. Appudu nuvve paschattapam padi, Ramuni goppatanam telusukuni, prapanchaniki chati cheptav. Asalu ayana em chesadayya ninnu? Original christians and scientists, hollywood actors, businessman, presidents, medhavulu ayina foreigners a, mana devulla goppatanam telusukuni, valla luxury life ni, sukhalani vadulukuni, Bharat ki vachi enno vishayalu nerchukuni, taristunnare, Christ kuda Bharat ki vachi 10 years mana grandhalani chaduvukunnare, muslim ayina abdhul kalam garu kuda Bharatanni, Ramayananni roju chuduvukunevare, neekendukayya ee padu buddhi? Em bagu padatav tandri lanti Ramudini titti? Nuvvu Ramudini titti bayamkaramaina narakala palu avvakudadani, nee manchi kosam cheptunnanu, ardham chesukuni vinte bhagupadatavu. Cheppadam na dharmam, vinakapote me kharmam.
@Kramesh3805
@Kramesh3805 5 сағат бұрын
​@@RahulKommu-y6cనాకు తెలిసి నిజాన్ని అబద్ధం గా మార్చి చెప్పే వాళ్లకు తల్లులు నలుగురు ఉంటారు లేకపోతే తండ్రులైనా నలుగురు ఉంటారు దీని గురించి మీ అభిప్రాయం తెలుపండి?
@rohith9606
@rohith9606 4 сағат бұрын
@@Kramesh3805 అది సనాతన ధర్మం పాటించే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది
@ss-di1ed
@ss-di1ed 6 сағат бұрын
బ్రహ్మానందం ఇంట్ల ఇట్లనే జరుగుతుంది కావచ్చు
@visibility57
@visibility57 2 сағат бұрын
Nuv manusmriti ni chadivaka ede comment chedduvu gani
@malayappa777
@malayappa777 4 сағат бұрын
బ్రహ్మి గురించి మన " చిరంజీవి హనుమ" తప్పక చూసుకుంటాడు. "డబ్బు మదం" తప్పక ఎప్పుడో దిగుతుంది అప్పుడు కళ్ళపొరలు ఒకటొకటిగా తొలుగుతాయి. " సిరిదావచ్చిన వచ్చును సలిలముగా నారికేళ భంగిన్-- సిరితా పోవును కరి మింగిన వెలగుపంటు కరిణిణ్" తల్లి శ్రీముఖి ఆ ఆంజనేయ లక్ష్మణ, సీతా సమేత శ్రీరామచందృని దివ్యాశీస్సులు సదా నీకుండుగాక. పొరపాటు అందరం చేస్తాం కాని సరిదిద్దుకొనే సంస్కారం, ధైర్యం, బలం జన్మనిచ్చిన తల్లిదండ్రులనుండే వస్సుంది తల్లి. నీ తల్లిదండ్రులు ధన్యులు తమ బిడ్డకు సంస్కారమబ్బినందుకు.
@nageswararaovella7124
@nageswararaovella7124 6 сағат бұрын
ఈ బ్రహ్మీకి బుద్ది బాగతక్కువైనట్లుంది. ఈయన సినీరంగంలో చాలామంది ఈయన బాధితులే ఉదాహరణకు శివారెడ్డి లాంటివాళ్ళు.
@charyvenkat8048
@charyvenkat8048 6 сағат бұрын
జై శ్రీరామ్ 🚩జై జై శ్రీరామ్ 🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩
@GSubbaraoRao
@GSubbaraoRao 4 сағат бұрын
❤❤❤ జై శ్రీ రామ్ ❤❤❤❤
@vsurya5038
@vsurya5038 6 сағат бұрын
హిందూ జాతి డబ్బు లతో బలిసి ఈ సినిమా వాళ్ళు ఆ జాతినే కించ పరుస్తుంటే మన హిందూ జాతి మొత్తం సినిమాలని నిషేదించాలి అప్పుడు ఈ వథవలకి బుథ్థి వస్తుంది. అంతే తప్ప ఇలాంటి హితబోథలు ఎన్ని చేసినా వ్యర్థమే! లేదంటే రోజుకు ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు బుథి లేకుండా!
@venuchakravarthula8267
@venuchakravarthula8267 2 сағат бұрын
మనశ్శాంతి లేక ఖర్మ అనుభవిస్తున్నారు వీడిగతి అంతే
@saivinaychaitanya3708
@saivinaychaitanya3708 7 сағат бұрын
ఒకసారి సెలబ్రిటీలకు గుర్తింపు వస్తే ఇలాగే చేస్తారు, ఏదో మాట్లాడాలని మాట్లాడేస్తుంటారు, సాంప్రదాయాలు మర్చిపోతారు, ధర్మాన్ని మర్చిపోతారు, ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురు తిరుగుతుంది అని తెలియదు
@Sanathani_Bharath
@Sanathani_Bharath 5 сағат бұрын
ఝాన్సి లక్ష్మి భాయ్ లాంటి ఎంతో మంది స్త్రీ లను గుర్తు పెట్టుకోవాలి
@pskkumar2007
@pskkumar2007 7 сағат бұрын
suddhala ashok teja brahmanandham iddharoo hindu jathiki kshamapanalu cheppali
@erranaresh2635
@erranaresh2635 7 сағат бұрын
Yes, Brahmi Sorry Chepali Confirm
@gajammuthyalu
@gajammuthyalu 7 сағат бұрын
Nice vishlashana thanks
@RaviKumar-nb9js
@RaviKumar-nb9js 2 сағат бұрын
హైందవ పుస్తకాలు.... అంటే గ్రంథాలు ఏ కలర్ లో ఉంటాయ్ సార్ .....
@venugopalp.s.4748
@venugopalp.s.4748 6 сағат бұрын
సాధారణంగా తెలుగు మాస్టారు అంటే ఖచ్చితంగా మన చరిత్ర మీద పూర్తి అవగాహన కలిగి ఉంటారు. అటువంటి తెలుగు మాస్టారు అయిన బ్రహ్మానందం గారి నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.. 😔
@Lucky5613-d5x
@Lucky5613-d5x 7 сағат бұрын
హాయ్ అన్న నీ సీతమ్మ తన వీడియో చూశాను అనంత గారి వీడియోలో ప్రసంగించిన తను చెప్పింది కదా అన్న నేను ఒకప్పుడు తప్పు మాట్లాడిన తప్పుడు ఏమన్నా చేస్తూ ఉంటే నేను తప్పు చేసినందుకు నన్ను క్షమించండి అని చెప్పి మాట్లాడిండు తను ఇప్పుడు కచ్చితంగా హైందవాన్ని కి హిందుత్వానికి నేను కట్టుబడి ఉంటా అని చెప్పి మాట్లాడిండు నాకు అట్లాంటి ఆఫర్లు వస్తే నేను చేయలేదు అని చెప్పిండు కదా అన్న
@ramakrishnanowduri6565
@ramakrishnanowduri6565 7 сағат бұрын
మను ధర్మం, వేదాల గురించి ఏ మాత్రం పరిజ్ఞానం లేనివారు లేదా వ్యతిరేక భావాలు వున్నవారు మాత్రమే ఇలా మాట్లాడగలుగుతారు.
@laxmipriya7572
@laxmipriya7572 Сағат бұрын
జై శ్రీరామ్ 🚩🚩🚩🙏🙏🙏
@Sreelakshmi-f2c
@Sreelakshmi-f2c 7 сағат бұрын
Ilanti kovvupattina valla movie ni boycott cheyali…. Appude budhi vasthundi
@venuchakravarthula8267
@venuchakravarthula8267 2 сағат бұрын
ఎంతో మంది అహంకారపూరితంగా ఉన్నా వాళ్ళ ఏమయ్యారు రోగాలతో చబ్బారు
@vallabuniravi1498
@vallabuniravi1498 7 сағат бұрын
బ్రహ్మానందం పేరుతప్ప యాక్టింగ్ లే కోఠ శ్రీనివాసరావు లో 2/కూడ చెయ్యల నువ్వు బలుగు తగ్గించుకో హౌలే గా
@JaiSriKrishna-m5s
@JaiSriKrishna-m5s 2 сағат бұрын
జై శ్రీ కృష్ణ 🎉🎉🎉
@jsatyaj
@jsatyaj 3 сағат бұрын
Great Srimukhi
@gopalac5632
@gopalac5632 7 сағат бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ್
@radhikam7137
@radhikam7137 Сағат бұрын
You are totally correct Anna…..love your cut throat analysis Anna…..stay blessed 🙌
@mangalaranganathan9442
@mangalaranganathan9442 7 сағат бұрын
Nenu Hinduvuni, Sri Ramuni Bhakthuralai undi ila matladdam enti Sri Mukhi😢
@RahulKommu-y6c
@RahulKommu-y6c 7 сағат бұрын
Ramayanam oka Chetta book 📚 ramudu oka waste fellow 😮
@versatileboy9601
@versatileboy9601 5 сағат бұрын
Jai Sri Ram 🙏
@Formon11-11
@Formon11-11 4 сағат бұрын
😮😮 GEORGE SOROS గాడి డబ్బు కు ఈ బ్రహ్మి గాడు న్యాయం చేశాడు..
@valluruvenkatasatyanarayan9824
@valluruvenkatasatyanarayan9824 3 сағат бұрын
బ్రహ్మానందం ధోరణి గతంలో కూడా యిలాగేవుంది పరీక్షకోసంచదివి మేథావనేబ్రమలో వున్నాడు
@sureshp751
@sureshp751 6 сағат бұрын
Communists and film industry ki chu chu paduthundhey, they started countering sriram Garu. All film people, communists and secularism goats started playing commenting on hindus. They got frightened. If every hindu gets united this fellows don't get survive.
@rajagoud8674
@rajagoud8674 5 сағат бұрын
బ్రహ్మానందం కాదు సార్...శునకానందం
@sudhakarraoamaravadi8941
@sudhakarraoamaravadi8941 7 сағат бұрын
బ్రహ్మానందం చెప్పే మాటలు. అందరు నమ్ముతారని అనుకుంటాడు అష్య హించుకుంటారని తెలియటం లేదా.లేక డబ్బుల మదమా
@parameshwarmamidewar2391
@parameshwarmamidewar2391 7 сағат бұрын
Sorry cheppalsinde.....
@RaviKumar-nb9js
@RaviKumar-nb9js 2 сағат бұрын
మనువు రాసిన గ్రంథం ఒరిజినల్ మీదగ్గర ఉంటే ప్లీస్ చెప్పండి .... మీ దగ్గర లేకుంటే ఎక్కడ దొరుకుతుందో చెప్పండి సార్ కొనుక్కొని చదువుకుంటాం సార్ .... ప్లీస్ అందులో ఏం ఉందో వీడియోలు చేయండి సార్ .... మొత్తం పొల్లుపోకుండా చేయండి సార్ .... ప్లీస్
@AnuradhaBhattar-df1fo
@AnuradhaBhattar-df1fo 2 сағат бұрын
Bramhi sorry cheppali. Jai. Sriram🙏. Jai. Bharat 🙏 Jai. Sanaatana dharmam 🙏
@vignanavedika940
@vignanavedika940 7 сағат бұрын
బలుపు బ్రహ్మా నందం ఆత్మ విమర్శ చేసుకో. సరిదిద్దుకో. స్త్రీ లను హేళన చేసింది నువ్వు. కాదా రా ??
@joshccnp
@joshccnp 5 сағат бұрын
@@vignanavedika940 'Bobby' డైలాగ్ ఈ పెద్ద మనిషి , పనిమనిషి తో సెటప్ పాత్ర తో ఇంట్లో భార్య కోసం గౌరవం గుర్తు రాలేదు ఈ పెద్ద మనిషి కి.
@dkraju2876
@dkraju2876 6 сағат бұрын
Jai Sriram 🙏
@manojsagarchanda4435
@manojsagarchanda4435 38 минут бұрын
Jai shree Ram 🕉️🕉️🕉️🕉️
@venkateshpaladhi952
@venkateshpaladhi952 7 сағат бұрын
జై శ్రీ రామ
@srinivasvennamera816
@srinivasvennamera816 5 сағат бұрын
Why are the ancient texts of India the reason why our textbooks do not have historyభారతదేశ గ్రంధాలు పూర్వికులు చరిత్ర మన పాఠ్యపుస్తకాలు లేకపోవడానికి ఎందుకు కారణం అవుతున్నాయేమో
@rlingam2602
@rlingam2602 53 минут бұрын
సినిమా వాళ్లు అందరూ అంతే, సినిమా ను సినిమా లాగా చూడాలి అంటారు. కాని ఎవరి కర్మా వారు అనుభవించాలి. తప్పదు ఎన్ని రోజులకినా కొందరు రాజకీయ నాయకులు అనుభవించాలి?
@manjulathag4298
@manjulathag4298 7 сағат бұрын
Thammareddy bharadwaj garu kuda
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 7 сағат бұрын
అతడు కమ్యూనిస్టు!
@jp_thoughts
@jp_thoughts 5 сағат бұрын
Garu ఏంది సోదరా
@AK-wb2zb
@AK-wb2zb 6 сағат бұрын
Correct sir సినిమా వాళ్ళు ఖూనీ చేశారు
@avadutaabhaskaar
@avadutaabhaskaar 3 сағат бұрын
jai sree ram ❤️🌹❤️🙏 jai bharat varsha ❤️🌹
@rajamohanravanavena4053
@rajamohanravanavena4053 6 сағат бұрын
Brahmanandam gyani kanuka kshamapanacheppadu.
@Sreelakshmi-f2c
@Sreelakshmi-f2c 7 сағат бұрын
Baramanandam sorry cheppali
@KommireddyCRNaidu
@KommireddyCRNaidu 6 сағат бұрын
Utill, Brahmi overcomes his EGO... he cannot become a HINDU again 🎯 !
@gopalakrishnapatchikora7239
@gopalakrishnapatchikora7239 Сағат бұрын
పితృదేవతలకు ఉన్నత లోకాలకు పంపించే ప్రక్రియలో ధ్యానము ముఖ్యము ఈ దానం ఇవ్వడానికి సత్ బ్రాహ్మణులు కొరవైనారు సంధ్యా వందనములు చేసే బ్రాహ్మణులు దొరకటం లేదు
@MrGuptask
@MrGuptask 7 сағат бұрын
Nice vedio coverage, Aa bhagavanthudu ilanti agnanulaku manchi buddini ivvalani.........Jai Shri Ram 🙏
@ramadevipakanati8842
@ramadevipakanati8842 5 сағат бұрын
బ్రహ్మానందాన్ని క్షమాపణ చెప్పమనండి, గారు అనటం కూడా వేస్ట్.
@boinisrinivas574
@boinisrinivas574 6 сағат бұрын
జైశ్రీరామ్...
@0251a
@0251a 3 сағат бұрын
Let VHP take up on Brahmanandam .
@tanguturinageshwararao6640
@tanguturinageshwararao6640 2 сағат бұрын
Jai Sri Ram annya 🙏
@swarnakumarkotamarthi4604
@swarnakumarkotamarthi4604 6 сағат бұрын
Brahmanandam, suddala ashok teja iddaru 1960-70 lalo degreelu chadivina vaaru aa samayam lo yekkuva vakrikarana ayina vishayale andubaatulo undevi ante kaaka yerra jandalu kuda appatlo deepga pani chesevi aa effect manam sr ntr cinema kadalalo choodochu ante kaadu cinema industry madras lo unna samayamlo unnavallu veellu. Tamil nadu lo aryan dravidian theory, hindu vyatirekata yela undo daani prbhavam akkada unde valla meda yela untundo manam ardam chesukovali. Ippatikayina brhmanandam garu aayanaki unna jnanam sari ayinada kaada sari choosukovali...
@pbk9992
@pbk9992 11 минут бұрын
సుద్దాల ఎలా మాట్లాడడంతో కొత్తేమీ లేదు... చదువుకున్నా పుట్టుకతోనే అలానే మాట్లాడమని నేర్పారు...బ్రహ్మికి ఏమి పోయే కాలం
@pushpalatha5031
@pushpalatha5031 6 сағат бұрын
జై శ్రీరామ్
@GaneshKumar-qp7wc
@GaneshKumar-qp7wc 2 сағат бұрын
Jai shree ram 🙏
@bushanallam8591
@bushanallam8591 Сағат бұрын
Great job brother 💯✅🙏🙏🙏🙏
@gvijaychandu8720
@gvijaychandu8720 6 сағат бұрын
Joker Brahandan is a comedian. He has no knowledge of our Hindu Scriptures so he should not talk non sense. Our Ramayan n mahabharat are history of our Great Country. ❤️‍🔥
@mallareddysandhupatla4128
@mallareddysandhupatla4128 3 сағат бұрын
Sri mukhi ఐతే sorry చెప్పారు
@rajamohanravanavena4053
@rajamohanravanavena4053 6 сағат бұрын
Pramukha gyanam Leni vyakthi.
@muralimohanvarma4390
@muralimohanvarma4390 7 сағат бұрын
Jaisriram
@malayappa777
@malayappa777 4 сағат бұрын
సుదగదాల ఒక పాటలో కాపీ కొట్టాడని, నాగచైతన్య మందలించి నష్టపరిహారంగా డబ్బు ఇచ్చి, చావుతప్పి కన్ను లొట్డపడింది. భారత్ బాగుండాలంటేనే కాదండి ప్రపంచం బాగుండాలంటేనే " హిందూ ధర్మం" నిలబడాలి. జూభారత్ మాత జై వేద, వైదిక ధరిత్రి.
@subramanyambalijapalli3074
@subramanyambalijapalli3074 7 сағат бұрын
Bhrahmmi sorry cheppali
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 3 сағат бұрын
Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
@ravimothe3985
@ravimothe3985 6 сағат бұрын
Good channal అన్న
@charankumarks3331
@charankumarks3331 Сағат бұрын
8:11 to 8:41 audio ledu ... Technical glitch or intentionally remove audio ?
@shekharreddy2062
@shekharreddy2062 3 сағат бұрын
Kalki Bagavanudu ravali anthe....
@sriramaruna9354
@sriramaruna9354 4 сағат бұрын
Exactly sir. Hinduvullo hinduvule criticise chesthuntaru . Ithara community lo negative ga cheppe vyakthulu undaru. Hinduvula dourbhagyam
@venkat7756
@venkat7756 6 сағат бұрын
అనంత శ్రీరామ్ కి క్షమాపణ ఇచేసావ్😂😂😂 యేసు కి అన్న లా వున్న ఇక్కడే పరలోకం చేస్తున్నావ్😂😂😂
@badampalli2luxettipet424
@badampalli2luxettipet424 2 сағат бұрын
Sanathana dharmam vardillali 🙏⛳🌹
@krishnaakkulu7079
@krishnaakkulu7079 3 сағат бұрын
Sathyabama govinda channel garu already did videos. తనికెళ్ల and Raja moulin, kiravani
@akulatejasri3028
@akulatejasri3028 6 сағат бұрын
Mana Chaduvula talli SARASWATI matha avida oka ledy anna vishayam e so called medavulaki ardam kada anna.
@anuradhadevarakonda9690
@anuradhadevarakonda9690 4 сағат бұрын
There's nothing that brahmanandam is going to loose even if he doesn't apologize, but sreemukhi has a lot . That is the only reason why she apologized. That's it,I don't think any wisdom dawned on her overnight
@jupudisarma5059
@jupudisarma5059 7 сағат бұрын
You said was correct sir cinemala vallane samajam hindutvam debba thintundi
@RahulKommu-y6c
@RahulKommu-y6c 7 сағат бұрын
Ramayanam oka Chetta book 📖 ramudu oka waste fellow 😮
@nageswararao6956
@nageswararao6956 5 сағат бұрын
@@RahulKommu-y6core gadida mind your language
@Raja_sri
@Raja_sri 4 сағат бұрын
Brahmi comedy baaga chesadu stage meeda...nijamaina comedian అయ్యాడు innallaki
@CBV888
@CBV888 59 минут бұрын
ఏదో మాట్లాడాలి అని అనుకొని అరకొర జ్ఞానంతో బ్రహ్మానందం మాట్లాడాడు
@venkataraosurapati1786
@venkataraosurapati1786 Сағат бұрын
వీళ్ళు ఒక్క సారైనా మన భగవత్ గీత పూర్తిగా చదివారా,,, ఇలా మాట్లాడే వారు ఎవడు మన గ్రంధాలు చదవరు,,, సార్,,,
@mkbhargavirhymesvibes
@mkbhargavirhymesvibes 5 сағат бұрын
Brahmanandam daughter in law ,I think that she is a Doctor.
@venugopalasharma1145
@venugopalasharma1145 4 сағат бұрын
మూర్ఖానందం
@bobburigopinadh1470
@bobburigopinadh1470 6 сағат бұрын
Jai shree Ram
@mangalaranganathan9442
@mangalaranganathan9442 7 сағат бұрын
Brahmanandam so sad you lost your balance.Just a few days ago I admired his artistic genius. But......
@sriramaruna9354
@sriramaruna9354 4 сағат бұрын
Cinemallo acting chesthe vallu goppa vallu ani ee desham lo importance ivvadam ento naku artham avvatam ledu. Herolu ani, best comedians ani, best anchors ani nethina enduku pettukontunnaro emo teliyatam ledu
@sarmaammu8818
@sarmaammu8818 3 сағат бұрын
Paid actor Brahmanandam...we made him like that...ego
@PremKumar-yz4kz
@PremKumar-yz4kz Сағат бұрын
అశుద్ద ను తినిపిస్తార సుద్దాలకి. అవునులే సుద్దాల శూద్రుడు కదా.
Game Changer Movie Review
10:38
Barbell Pitch Meetings
Рет қаралды 191 М.
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Syed Sami Hussainy Exclusive Interview ||@Signature Studios
16:26
Signature Studios
Рет қаралды 6 М.
Новости дня | 10 января - утренний выпуск
11:52
Euronews по-русски
Рет қаралды 39 М.