ముందు తెలుగు లో టైప్ చేయడం నేర్చుకోండి. 6 అయితే చాలు tv సీరియల్స్ ముందు కూర్చుని ఇంట్లో వాలని పట్టించుకోరు. పిల్లలికి ఈ సనాతన ధర్మం గురించి చెప్పడం గుర్తుకు రాదు కానీ ఇలాంటి మంచి వ్యక్తులు మీద పిచ్చి కామెంట్స్ పెట్టడం వచ్చు. సనాతన ధర్మం గురించి పిచ్చిగా కూతలు కుసిన వాలను మీరు వెళ్లి ఎదిరించండి . అస్సలు సనాతన ధర్మం అంటే ఎంటో అర్థం చెప్పండి మీకు ఏం తెలుసో చెప్పండి. ఎవరికీ ఎవరి మీద హక్కు లేదు. ఇలాంటి పిచ్చి కామెంట్స్ పెట్టి మీ గౌరవం తగ్గించుకోకండి
@92919558 ай бұрын
బొట్టు పెట్టు కో కూడదు అని ఎ శాస్త్రం లో వుందో నీవు వివరణ ఇస్తే మేము కూడా అందరికీ చెబుతాము
అందరికి నా విన్నపం భర్త కి బొట్టుకి రిలేషన్ లేదు. కానీ కుంకుమ పసుపు అమ్మవారికి అర్చన చేస్తాము. దేవుడి పైన నమ్మకం ఉంటే మీరు కుంకుమ ధరించారు. ఒకసారి శివ పురాణం అమ్మవారి గురుంచి చదివి తెలుసుకోండి. పువ్వులు కుంకుమ పసుపు అమ్మవారు కి వాడివి. అవి ఒదిలి వేయండి. పిచ్చి గాఁ నేను text పెట్టటం కాదు. మళ్ళా వివాహం చేసుకొంటే మంత్రాలతో అర్హత వస్తుంది. ఇది జగన్మాత కి సంబంధించిన విషయం. మీకు తెలిసిన పండితులని అడగండి చెబుతారు. 🙏🙏
@varalakshmichitta40548 ай бұрын
మళ్ళా మళ్ళా చెబుతున్న పసుపు కుంకుమ మనం ఆరాధించే అమ్మవారి ని ఆర్చిస్తాము. వాటికీ దూరం గాఁ ఉండండి. ఆవిడ ని అవమానం చేసినినట్టు. పురాణాలూ చదవండి. మీ ఇష్టం. మీరు హిందువులు అయితే ఇలా మాట్లాడారు. మళ్ళా వివాహం చేసుకొంటే మంత్రాలతో అర్హత వస్తూంది. పసుపు కుంకుమ మాత్రమే చెప్పాను. పురాణాలూ చదవండి.