Guruvu garu,naku vunna sandhehalu anni thirai guruvu garu,mi padhalaki 🙏🙏🙏🙏🙏
@sivasatish9232 ай бұрын
Chala correct ga chepparu guru swamy
@vollalanareshvollalanaresh1510Ай бұрын
స్వామి నేను గత 8సంవత్సరాలనుండి మాల వేస్తున్న ఈ సంవత్సరం 9వ మాల స్వామి ఐతే నా వృత్తి రిత్య నెను డోలక్ &తబలా ప్లేయర్ ని ఐతే ఒక్కోసారి అయ్యప్ప పడి పూజల పోగ్రామ్స్ వల్ల ఈవ్నింగ్ పూజ చేయలేకపోతున్న ఏమైనా దోషం ఉండొచ్చా స్వామి
@veeraboinasrinivas32872 ай бұрын
🙏🙏🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏వీరబోయిన శ్రీనివాస్, గురిజాల 🙏🙏🙏
@hansikahani19332 ай бұрын
నెలసరి వచ్చిన సమయంలో ఐదు రోజులు దీపం పెట్టొద్దు అంటారు కదా స్వామి మా హస్బెండ్ మాల వేసుకుంటాడు స్వామి ఐదు రోజులు నేను ఇంట్లో దీపం పెట్టాను కుటీరంలో ఉంటాడండి
@user-pp6cq5ef5n2 ай бұрын
మరేం పర్వాలేదు మాత! మీ స్వామి బయట సన్నిధానంలో గాని దేవాలయాల్లో గాని పూజ చేసుకుంటారు లేదా హారతి తీసుకుంటారు. మీరు బయట ఉన్న ఇంట్లో వాళ్ళు ఎవరైనా దీపారాధన చేయవచ్చు అలాంటి అవకాశం కూడా లేకపోయినా అయ్యప్ప మిమ్మల్ని ఏమి శిక్షించడు.
@monarinarsingrao9970Ай бұрын
దీప ధూపదీప నైవేద్యాలు అపవద్దు అదే ముఖ్యం కాబట్టి మీరు ముందే ఆలోచించి ఇంట్లో పీఠం పెట్టు కోవాలి విలు లేని వారు దేవాలయం లో సంఘం ఉంటుంది అక్కడే ఉండడం శృష్టం
@priyaVallepu-m2k2 ай бұрын
Chala bagha chepparu Swami garu..
@sivasatish9232 ай бұрын
Om sree swamya saranam Ayyappa🙏🙏🙏🙏🙏
@LavanyaLavanya-r3wАй бұрын
ಸ್ವಾಮಿಯೇ ಅಯ್ಯಪ್ಪ 🙏🌺🙏
@kidoosvlogs1158Ай бұрын
Sir naaku date ayyi 11days ayindhi kaani enka velthune vundhi na bhaktha mala veskunnaru nenu bhijanam pettocha vandacha
@AvulaSuresh-c5u7 күн бұрын
స్వామి మాల విరమణ రోజు చేయవల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా తెలిపగలరు
@MadhaviBathala-qq4uh2 ай бұрын
🙏🙏🙏స్వామి నెలసరి ఐదు రోజుకంటే ఎక్కువ రోజులు అవుతూ వుంటే ప్రక్కనే వుండాలా దీక్షతీసుకున్న భర్తకు సేవ చేయ వచ్చా స్వామి. దయ చేసి తెలి యజేయండి స్వామి.
@user-pp6cq5ef5n2 ай бұрын
ఎన్ని రోజులు అవుతూ వుంటే అన్నీ రోజులు దూరంగా వుండాలి
@ramaduguganeshbhadram2 ай бұрын
ఏడు రోజులు ఉండటం మంచిది
@apparaoavala97002 ай бұрын
అమ్మది మీ ప్రాబ్లంస్ బట్టి ఉంటుంది . అలా మీకు ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు దూరంగా ఉండాలి స్వామి శరణం అయ్యప్ప
@riyazlightinganddjkavali2206Ай бұрын
@@MadhaviBathala-qq4uh noo swamii
@samikshacutieАй бұрын
Swamy naku period vachaka 9days ki swamy ki seva chesa m kada andi
స్వామి మాలాధారణ సమయంలో సాయంత్రం పూజ కన్నా ముందుగా సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి అవకాశాన్ని బట్టి అత్యవసర సమయంలో వేరే పీఠం లో ఆచమనీయం తీసుకుని తర్వాత మా పీఠం లో దీపారాధన చేయొచ్చా.తెలియచేయగలరు స్వామి.
@user-pp6cq5ef5n2 ай бұрын
లేదు మీ పీఠం లో మళ్ళీ ఆచామనీయం తీసుకోవాలి. మళ్ళీ సంకల్పం చెప్పుకోవాలి.
@marvathusathish45822 ай бұрын
@@user-pp6cq5ef5n ఆచమనీయం ఓకే స్వామి దీపారాధన చేయొచ్చా చేయకూడదా స్వామి 🙏🙏🙏
@user-pp6cq5ef5n2 ай бұрын
@@marvathusathish4582 అదే చెబుతున్నాను స్వామి మనం ఎక్కడైతే ఆచమనం తీసుకుంటున్నాము సంకల్పం చెప్పుకుంటున్నాము అక్కడే పూజ చేసుకోవాలి.
@daramonisreenivas552 ай бұрын
స్వామి శరణం.. స్వామి...నా భార్య డెలివరీ అయ్యి 3 నెలలు అయింది ఆమె వాళ్ళ అమవాళ్ళ ఇంటి దగ్గర ఉంది ... నేను మాల వేసుకున్న.. ఇప్పుడు నా భార్యను.. మా ఇంటికి తోలుకు రావాలా .. లేక మా అమ్మ తో ఇంట్ల పూజ చేయించవచ్చా..
@monikasatish4355Ай бұрын
@@daramonisreenivas55 mee barya nu intiki teesukoni vaste ame ki chinna baby tho niyamalu kudarakapovachu so mee ammagaritho cheyinchukondi
@murali31232 ай бұрын
వావర్ స్వామి విషయం లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి స్వామి. దయచేసి ఈ విషయం పై స్పష్టత ఇవ్వగలరు., స్వామియే శరణమయ్యప్ప
@user-pp6cq5ef5n2 ай бұрын
ఓవర్ స్వామి గురించి భిన్నభిప్రాయాలు ఉండడం వాస్తవమే, కానీ నాకు తెలిసినంతవరకు పూర్వకాలంలో ఓవర్ స్వామి వంశస్థులు ఒక ఆటవిక తెగకి చెందినవారు. కాలక్రమేన మన దేశంపై జరిగిన దాడుల వలన లేదా ఆక్రమణల వలన ఈ వంశస్థులు ముస్లిం మతంలోకి మారి ఉండవచ్చు లేదా బలవంతంగా మార్చి ఉండవచ్చు. తర్వాత కాలంలో ఓవర్ స్వామి ముస్లిం మతానికి చెందిన వారీగా అయి ఉండవచ్చు లేదా అనుకుంటున్నాము. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే! ఓవర్ స్వామి హిందువా కాదా, మసీద్ కి వెళ్లవచ్చా, వెళ్ళకూడదా అనేది మీ నిర్ణయం మీరు తీసుకోండి. 🙏
స్వామి పెద్ద పాదంలో కనీసం మంచి నీళ్ళు పోసేవారు లేరు ఈ సమస్యను కోంచెం పరిస్కారించండి
@LepakshiLepakshi-x6f2 ай бұрын
🙏🙏🌺
@hariramalaxmipalli7794Ай бұрын
Swamye bhartha chenipoina sree mala veyavaccha
@machavarapuvenkatАй бұрын
స్వామీ నమస్కారం ....అయ్యప్ప మాల వేసిన భక్తులు పదే పదె కలలో కనిపిస్తున్నారు ...ఇంటికి వచ్చి ఏమైనా పెట్టండి ..అంటున్నారు చాలా మంది వస్తున్నారు స్వామి దీనికి అర్దం ఎంటి స్వామి తెలియచేయగలరు .
@jagapathikarupakula3040Ай бұрын
స్వామి నేను పోయిన సంవత్సరం 20వ సారి ఐతే మా పాలి ఆయన ఒకాయన చనిపోతే మాల తీశాను 15రోజుల తరువాత శబరిమలకు సివిల్ గా వెళ్ళాను ఈ సంవత్సరం మళ్ళీ మాల వేసాను ఇప్పుడు నేను ఇప్పుడు 20వ సారి ఆ లేక 21వ సారి ఆ ఒకసారి చెప్పండి గురువు గారు
@RamanjiBathalaАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KODI.4999-x8r2 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
@anjianuanjisriram217Ай бұрын
💐💐💐🙏🙏🙏🙏
@GOPINAYAK-q8v2 ай бұрын
Swamy nenu guru garitho matladali
@prasadgaming77842 ай бұрын
@@GOPINAYAK-q8v swamy garu ma guru swamy
@marojusaidachary198Ай бұрын
శరణం అయ్యప్ప🎉
@PuliRamChandraiahGoud2 ай бұрын
🙏🙏🙏గురూజీ వృత్తి ధర్మం అంటున్నారు మాలవేసుకొని కటికవారు వారి(నాన్వెజ్ అమ్మడం మరియు కొట్టడం )వారి వృత్తి చేసుకోవచ్చా 🙏🙏
@anilkumarkamisetty85122 ай бұрын
@@PuliRamChandraiahGoud chesukovachu
@ganeshpspk88842 ай бұрын
@@PuliRamChandraiahGoud తప్పకుండ చేసుకోవచ్చు స్వామి యే శరణం అయ్యప్ప
@BharathiPirisingulaАй бұрын
Mala vesukunte daily wife thala snanam cheyala cheppagalaru seamy
@RivathiL2 ай бұрын
Swami ma papa ki 12yer mala veyyocha
@dolluramadevidolluramadevi655Ай бұрын
@@RivathiL veyakudadhu andi 10 Leda 11 years varake
@dolluramadevidolluramadevi655Ай бұрын
Ma papa 8 eppudu vesamu
@Niyanshlooksvlogs2 ай бұрын
Yes swamy yee Sharanam ayyappa
@masu.raviraj8822 ай бұрын
Swami maa papa ayyappa pichi bakthi thanu shebari velali anukuntundhi 10 year kani anukokunda thanu pedhamaniaidhi thanu shebari ki velalunte nenu chachipotha antundhi ayyappa katha vinanu swimi idupillalu istapadutharu ani ayyappa swimi vadhu annaru ippudu nenu yemcheyali swimi
@Yaswin12592 ай бұрын
swami...mee dagira lo vunna ayyapa swamy temple chupinchandi...
@ravigoud71122 ай бұрын
Swamy malalo undaga aada pillalu pedamanishi ithe malli inkepudu mala veyakudada.plz reply ayyapa.
@user-pp6cq5ef5n2 ай бұрын
అలా ఏమీ లేదు స్వామి మీ పిల్లలు ఎవరైనా రజస్వల అయితే మాల తీసేసి మీరు మీ కార్యక్రమాలు పూర్తి చేసి ఆ తర్వాత మళ్లీ అవకాశం ఉంటే 48 రోజులకి మాల వేయవలసి ఉంటుంది అవకాశం లేకపోతే మళ్లీ వచ్చే సంవత్సరం వేసుకోవచ్చు అంతేగాని జీవితాంతం మళ్లీ మాల వేయకూడదు అని ఎక్కడా లేదు స్వామి శరణం, స్వామియే శరణం
@prasadgaming77842 ай бұрын
Swamy garu ma guru swamy
@HasinikumariPatnala2 ай бұрын
స్వామి పీరియడ్స్ సమయం లో భర్త తో మాట్లాడ కూడదా స్వామి
@ramaduguganeshbhadram2 ай бұрын
@@HasinikumariPatnala Only phone contact no problem
@@mnagesh9418 adi ne vruthi dharmam Swami avi yadavidika chesukovachu
@srinivasseenu57892 ай бұрын
@@mnagesh9418 cheyyochu dhiksha veru vruthi veru. స్వామియే శరణం అయ్యప్ప 🙏
@user-pp6cq5ef5n2 ай бұрын
నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఎందుకంటే వృత్తి ధర్మం వేరు, దీక్ష వేరు. వృత్తి చేయకపోతే దీక్ష చేయడానికి కూడా వసతులు సమకూరవు కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా దీక్షను దీక్ష లాగా పరిపూర్ణంగా ఆచరించండి. వృత్తిని వృత్తిలాగే చేసుకోండి. అందుకే మనం త్రిసంధ్యాలలో స్నానమాచరించి హారతి తీసుకొని ఆహారం స్వీకరిస్తాము కాబట్టి మీకు ఎటువంటి మైలు లేదా అంటూ అంటుకోదు. ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యాన్ అయ్యప్ప! స్వామియే శరణం అయ్యప్ప! స్వామి శరణం
మొదట స్వామి శరణం అయ్యారు అనే పదాన్ని వాడవద్దు. ఎందుకంటే స్వామిని పిలవడానికి స్వామి శరణం అంటున్నాము. ఎవరైనా కాలం చేస్తే వారికి కూడా స్వామి శరణం అంటున్నాము. ఇది తప్పు అనేది నా భావన! ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మనకి ఎక్కడైనా కాలం చేసిన వాళ్లు లేదా పార్థివ దేహం, దానికి సంబంధించిన టెంట్లు గాని శ్యామ్యానాలు గాని కనిపిస్తే మనం వీలైతే వెంటనే స్నానం చేసి హారతి తీసుకొని శరణు ఘోష చెప్పుకుని మన కార్యక్రమాలు కొనసాగించవచ్చు సాధ్యం కానీ పక్షంలో మీ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, భిక్షకి వెళ్లే ముందు లేదా సాయంత్రం పూజకు వెళ్లే ముందు కచ్చితంగా స్నానం అది చేసి మిగతా పూజా కార్యక్రమాలు బిక్షా కార్యక్రమాలు కొనసాగించాలి. అవకాశం ఉన్నంతవరకు స్నానం చేసి మీ కార్యక్రమాలను కొనసాగించండి అవకాశం లేనప్పుడు అంటే మన వృత్తి ధర్మంలో లేదా మార్గమధ్యంలో ఉన్నప్పుడు స్వామి శరణం చెప్పుకొని మీ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. స్వామి శరణం స్వామియే శరణం
@sree_nivasАй бұрын
మీడి మీడి జ్ఞానం.
@ravindartelusuri80822 ай бұрын
కన్నే స్వామి గా మాలధారణ వేసుకొని ఇంట్లో ఉండవచ్చా స్వామి
@Yaswin12592 ай бұрын
yes swami...vundachu...nenu 1st time intlo ne vunnanu
@apparaoavala97002 ай бұрын
ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు స్వామి. కానీ ఉదయం సాయంత్రం దైవ దర్శనం చేసుకోవాలి ఏదో ఒక గుడికి వెళ్ళండి స్వామియే శరణం అయ్యప్ప
@shivaprasad61072 ай бұрын
Swamy onion inka ginger tinakudhadha Swamy
@ATR007GAMING2 ай бұрын
Thinakudadu
@shivaprasad61072 ай бұрын
Ok ma husband malla vaskudhu mamu tinacha onion inka ginger
@nagarani1160Ай бұрын
Swami garu wife ki e roju period vaste repu husband mala veyocha
extra chesina parvaledhu...nenu ee year extra 5 days chestuna...
@monikasatish4355Ай бұрын
Last year ma swami vere swamulu kosam kalisi vellali ani 60 days chesaru tappemundi
@PSwapnika-t8l2 ай бұрын
భర్త భార్య గొడవ పడి దూరంగా వున్నప్పుడు? *భర్త మాల వేసుకుంటే భార్య ఏం నియమాలు పాటించాలి స్వామి*
@MsSoujanya19 күн бұрын
Ayyappa. No at home Ayyappa sannidhanam is not good thing.All God are different Ayyappa is different. Swamy you can't say that .Ayyappa is the most powerful god. Ayyappa malla teaches us to do work independently without others help.if small kids go potty,they have to do head bath at that time, it's not applicable for any lord like that. Sannidhanam at home not good at all.
@monarinarsingrao9970Ай бұрын
అలంగట్టు అంబలపూడ అనే రెండు సంఘాలను గరుడ పక్షి వచ్చి చూస్తుంది ఎందుకు తెలుసా చంద్రమౌళిగారు వారు మొదటి సంఘం కాబట్టి మీరు హిందూ సమాజాన్ని డివైడ్ చేసే విధానం చెపుతున్నారు పూర్వకాలం అందరూ హైదరాబాద్లో దేవలయల్లోనే ఉన్నారు ఎప్పుడు విలేజ్ లో అలానే ఉంటున్నారు మీకు ఎందుకు బయం స్వాములు కలిసి ఉంటే తియ్యగా విషాన్ని ఎక్కిస్తున్నారు హిందూ సమాజాన్ని డివైడ్ చేస్తున్నారు
@bhaskarkonga6134Ай бұрын
స్వామీ నేను ఇంట్లోనే పీఠం పెట్టుకున్నాను కాని కలశం పెట్టుకోకుండా పటం కింద బియ్యం పోసి పెట్టుకున్నాను. ఇలా చేయవచ్చునా?
@bhaskarkonga6134Ай бұрын
పీఠం ఇంట్లో పెడితే కచ్చితంగా కలిశం పెట్టాలా స్వామి. తెలియజేయండి
@babykumar7872 ай бұрын
Nelasari vache time lo ma swamy ne chudakudadhu anaru phone lo ayina matlada vacha matladakudadhu ani anuttunaru
@user-pp6cq5ef5n2 ай бұрын
ఎదురుపడి కాదు, అవసరమైతే ఫోన్ లో మాట్లాడొచ్చు
@neerajaneeraja21182 ай бұрын
Ma street lo ok atanu deada cheya vachha ayyadu memu puj
@anilkumarkamisetty85122 ай бұрын
Wife periods lo unnappudu manam irumudi kattukoni sabarimala ki vella vacha.
@Yaswin1259 irumudi kattukovacha swamy,wife period lo unte
@Yaswin12592 ай бұрын
@@anilkumarkamisetty8512 yes swami problem emi vundadu...meru visham telisina ventane intlo nunchi velipondi...temple/sannidhanam lo irumudi kattukoni sabarimala velandi...okasari guru swami kuda consult cheyandi....there will be a solution always..we are not doing anything wrong....
@monikasatish4355Ай бұрын
Meeru bayata undi unte kattukovachu
@TarunRoyal-dz3gtАй бұрын
Kanya swamulu Bed sheet vadacha samy
@bhanubhanuammu838622 күн бұрын
Swami na koduku swami kanni swami mala vesukunnadu nenu bahiskarana ayenanu swami ni intloki renevacha swami
@MANIKANTABROTHERАй бұрын
మి భార్య ని తీసుకోని వచ్చి పూజ చేసుకోండి స్వామి
@Chandu-q7z2 ай бұрын
Swamy period 10 days vunnapudu husband konda ki velli vasthey pongali pettali evaru pettali
@user-pp6cq5ef5n2 ай бұрын
నెలసరిలు ఆగిపోతే అప్పుడు ప్రసాదం చేసి పెట్టండి అంతవరకు వాటిని తాకకుండా దూరంగా ఉంచండి.
@shobhagugulothu70812 ай бұрын
Swamy ma swamy. Mala vesukunaru kani Naku chepaledhu
@lokeshjohnny42882 ай бұрын
@@shobhagugulothu7081 ayoo
@iswarya-kz5vbАй бұрын
Ani rojulu bayata vumdhali
@ravigoud71122 ай бұрын
Swamy ma nana malalo undaga nipulapina nadicharu aa samayam lo na brother ni ethukunadu vadu toilet chesadu apati nundi mala veyodu anaru.adi nijamena chendi swamy.
@santoshheerakar243Ай бұрын
Ei swami garu wrong cheptunnaru
@pasupuletichenchaiah5127Ай бұрын
స్వామి... మా ఇంటిలో ఎవరు లేరు..... నేను ఇంటిలో లేను, మా భార్య కు ప్రాబ్లెమ్.... మరి పూజ గది మూత వెయ్యవచ్చా.... అయ్యప్ప ని ఉంచి.... ఎల్లా చేయాలి swami