ఒక చదువుకున్న వ్యక్తి వీడియోస్ తీస్తే ఇలా వుంటుంది...సమాజానికి entertainment తో పాటు మంచి మెసేజ్ ఇస్తున్నారు... TQ brothers..🙏🙏🙏🙏
@sai9792 Жыл бұрын
Nenu chepalli anukunaa miru cheparuu super
@skcreative4495 Жыл бұрын
@@sai9792 copyright claim cheddama ame meda
@srikanthsri8768 Жыл бұрын
Oka chadvukunna raithu videos thisthy
@Paramesh_MECH-ENG Жыл бұрын
Yes correct chepparu first chaduvukovali
@Enjoyeverymomentda Жыл бұрын
Chaduvukunna vyakthi kadhu Chaduvukunna raithu.
@shekarshekar4723 Жыл бұрын
ఈరోజు ఒకటే రోజు ఐదు సార్లు చూసినా బోర్ కొట్టకుండా🤣🤣🤣😂😂😭😭😭😭👌👌👌👌 అన్న
@itlumeerkculture Жыл бұрын
ఎంత నవ్వి స్తారు అంత బాధ పెడుతారు కానీ ప్రపంచానికి మంచి మెసేజ్ ఇస్తారు 💞🌹 love you brothers 🤗
@nathanieljoel8215 Жыл бұрын
Yes 😢
@sivaram5105 Жыл бұрын
Nejam cheparu bro
@U-and-me852 Жыл бұрын
Bro dhentlo bhadam undhi bro edhi nejamaga
@chandrashekhark9604 Жыл бұрын
Nijamu caparu
@ramana8347 Жыл бұрын
Yes
@Sailajadsilaj9 ай бұрын
కామెడీ చేస్తూ సమాజానికి మంచి మెసేజ్ ఇస్తున్నారు మీ వీడియోస్ అన్ని బాగుంటాయి అన్నయ్య మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలి
@suhasini_Vlogs Жыл бұрын
నిజంగా ఎంత బాగా చెప్పారు...స్వఛ్చమైన రైతులా మాట్లాడుతున్నారు....మీరు ఇచ్చే సందేశం...మీరు చెప్పే విలువైన మాటలు...ఎంత విన్నా తనివి తీరడం లేదు...ఇంకా ఇంకా వినాలనే ఉంది తమ్ముళ్ళూ....మీరు ఇలానే నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని దీవిస్తున్నాను.....
@AwiniAswini-z9n Жыл бұрын
Nice video brother
@majjarichandra9442 Жыл бұрын
వాళ్ళు రైతు లే మేడం
@suhasini_Vlogs Жыл бұрын
చదువుకున్న రైతులు అండి
@suhasini_Vlogs Жыл бұрын
@@majjarichandra9442 చదువుకున్న రైతులు అండి
@RAAJUDEVAPATLA Жыл бұрын
@@suhasini_Vlogs0:00
@bhaskararaogajula3776 Жыл бұрын
మిమ్ముల్ని ఎలా అభినందించాలో కూడా నాకు తోచడం లేదు. కానీ మీరు ముగ్గురు అనంత కోటి అభినందనీయులు.
@anjiato86139 ай бұрын
Super.bro
@yanumulaharsha2219 Жыл бұрын
మీరు రైతుల మీద గౌరవంతో చేసే ప్రతి వీడియో చాలా అద్భతంగా వుంటుంది .. రైతు పడే కష్టాన్ని మీ వీడియోల ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు మీకు పదాభి వందనాలు మిత్రులారా..
@Ismart_srinu_7 Жыл бұрын
5.10 .....100% కరెక్ట్ గా చెప్పావు బ్రదర్.....every heart touching.....
@prasadkrishna8768 Жыл бұрын
మణి మాటలు..... గిరి చరణ్ ల ఆటలు...మాకు హాస్య గుళికలు, మమల్ని నవ్విస్తూ సమాజానికి సందేశం ఇస్తున్న సత్యవేడు చందమామలకు 🙏🙏🙏🙏🙏🙏
@parvathiteluguvlogs3391 Жыл бұрын
నిజం చెప్తున్నా బ్రో ఏడుపే వచ్చింది😭
@divakarbangaru6510 Жыл бұрын
మన దేశ రైతులు ఎంత కష్టపడుతున్నరొ అందరికి అర్ధం అయ్యేట్టు చెప్పారు 🙏 హాట్సోఫ్❤
@ViruG10 ай бұрын
మీరు చేసే ప్రతి వీడియో మంచి కామెడీ, అలాగే సమాజానికి ,మెసేజ్ ఇస్తున్నారు,మీరు నిజంగా చాలా గొప్పవారు......
@pavanpavar1456 Жыл бұрын
అన్న మేము ఈసారి 2 యేకరాలు వర్రీ వేస్తునము నేను రైతు జై హింద్ ✊
@seethalakshmi1244 Жыл бұрын
Super bro..jai kisan
@zanatixgaming349 Жыл бұрын
❤❤
@rockygaming4291 Жыл бұрын
Same bro
@tammireddyusharani9052 Жыл бұрын
Raithu devudu
@takklambalaji2551 Жыл бұрын
Usuful conspet bro
@haseenask3115 Жыл бұрын
Anna you are really great 🙏🙏🙏🙏🙏🙏🙏..... Iam a new subscriber Anna. Nijam ga mi video's Anni kuda varusalettu chusthune unna......
@psrinathyadhav789 Жыл бұрын
రైతే రాజు అంటారు కానీ అ రైతుకి కొంచము కూడా విలువ ఇవరు అన్న😢.. జై జవాను జై కిసాన్.
@SivaCharan-tc2xn3 ай бұрын
Raipur ka nashta vastundi Anna😂
@blesseddivya39359 ай бұрын
Anna nenu Miku fan aipoyanu Anna. Mi videos kosam Miku help cheyyalanipistundi. Mnachi message unna content comedy mix chesi naku istunnaru. Thanks and May God bless you all❤
@aba_entertainment01 Жыл бұрын
రైతన్న లేకపోతే మనం లేము...... జై జవాన్ జై కిసాన్...
@gottipatiramakrishna7517 Жыл бұрын
నవ్విస్తూ . రైతుల గురించి.ఏడిపిస్తున్నారు. అన్నా నిజంగా మీరు గ్రేట్ అన్నా జై కిసాన్
@veeramallidivya Жыл бұрын
No words to say. Super... ఏమి మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మీరు ఇచ్చిన సందేశం అంత గొప్పది. Thank you....
@motupallisharuk1432 ай бұрын
Super గా చెప్పారు భూమి మరియు ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు సమాజం కోసం రైతు ఎంత కృషి చేయాలని చూసిన వాతావరణంలో మార్పులు వలన నష్టం వస్తుంది
@satyanarayana181 Жыл бұрын
మీరు చెప్పే ప్రతి అక్షరం సత్యం ఒక స్కిట్ లో నవ్వు, బాధ, మంచి మాటలు అన్నిచుపించేస్తారు జై జవాన్ జై కిసాన్ 🙏🙏🙏జై జై unbeatable culture vedios 🙏🙏🙏
@amaravanimaddena5529 Жыл бұрын
Meelanti pillalanu kanna Mee ammanannu dhanyulu.meeku na aseervadamulu.god bless you all
@villageboyshivayadav8020 Жыл бұрын
❤ థాంక్యూ అన్నయ్య చెప్పినందుకు రైతు గురించి ఇంకా మంచిగా చెప్పినందుకు నేను ఒక రైతు ఒక రైతు బిడ్డను❤ అందరూ వ్యవసాయం చేయాలి పంటలు పండించాలి అప్పుడు మనం బాగుంటాం ప్రపంచం బాగుంటుంది
@shekaryadav8833 Жыл бұрын
అన్న సూపర్ మెస్సేజ్ అన్న గత మూడు సంవత్సరాలనుండి వరుసగా నష్టలు వస్తున్నవి ఈ సారి మేము పంట ఆపివేశము చాలా భాద అనిపిస్తుంది పొలం బీడు పెడితే 😭
@janniramu2204 Жыл бұрын
మీ ముగ్గురు టైమింగ్ సూపర్ బ్రదర్ ❤❤❤❤❤😂😂😂😂😂
@sirishasiri5562 Жыл бұрын
చాలా బాగా చెపారు బ్రో మీరు చెప్తుంటే నా కళ్ళలో నీరు తిరిగాయి మీరు చాలా మంచి విషయం తెలియచేసారు జనాలకి చాలా ధన్యవాదాలు మీకు
@chraotekhintelugu Жыл бұрын
దేశానికీ వెన్ను ముక్క రైతు అన్నలు అలాంటి రైతు అన్నల కష్టాలు😥😢 మీ వీడియో ద్వారా కళ్ళకు కట్టినట్టుగా చూపించినందుకు మీ ముగ్గురు మొనగాళ్ళకు నా వందనాలు💞💞💞🤗🤗🤗 జై రైతన్న....✊️✊️✊️🙏🙏🙏🙏
@dhananjinayyadhanu6136 Жыл бұрын
బ్రదర్ ఇంత నవ్విస్తారో అంత బాగా మెసేజ్ చెప్తారు బ్రదర్ థాంక్యూ
@MsakanaganapalliAdarsha-me3qi Жыл бұрын
అవును అన్న మీరు చెప్పేది 100% కరెక్ట్ రానున్న రోజుల్లో మన ఇండియా లో కూడా అదే పరిస్థితి వస్తుంది
@avnagaraju9587 Жыл бұрын
చాలా మంచి వీడియో చేశారు మంచి మెసేజ్ ఇచ్చారు ప్రస్తుతం మన దేశంలో జరుగుతుంది ఇదే
@ameewonders2511 Жыл бұрын
Anna... Meeru super ga.. ప్రతిది అందరికీ అర్ధమయ్యే రీతిలో ఒక వైపు Entertainment చేస్తూ మెసేజ్ ఇస్తున్నారు సూపర్ అన్న
@kadapasanchari1163 ай бұрын
2:34 seconds nunchi oka bgm vasthundi kadha aa bgm a movie name enti please cheppandi evvaranna please please 🙏
@anjaneyluindia215 Жыл бұрын
జై జవాన్ జై కిసాన్ నేను కూడా ఒక రైతు కష్టం రైతుకి తెలుస్తుంది😢😢
@yuktha33819 ай бұрын
Wonderful. Mana tirupati nunchi rythulu yendhulonu thakkuvakaadu ani nirupisthunnaru meeru. Hats off 👏👏👏👏👏
@chityalasuresh1770 Жыл бұрын
ac lo ఉన్నవానికి em తెలుస్తది నా గోషి పంట పండించే రైతుకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు వ్యవసాయం చేసే వాళ్ళ కాళ్లు మొక్కలి ilove ఫార్మర్లు 🎉❤
@Madhavishyam Жыл бұрын
Anna super massage anna👌👌.. Ma Nanna kuda Raithu anna ❤
@nikhilniki8940 Жыл бұрын
మీరు ఈ సమాజానికి మంచి సందేశం ఇచ్చారు అన్న జై జవాన్ జై కిసాన్
చాలా బాగా చెప్పావు అన్న మీరు చేసే వీడియో మీ మనసులో బాధ పండే పంట విలువ ఆ పొలం విలువ బాగా చెప్పారు ప్రతి ఒక్కరు వీడియో చూసి నవ్వుకొని లైక్ చేసి ఏదో పొలాలను కాపాడి నట్టు ఫీల్ ఐపోయి మల్లి రైతు పిల్లల్ అలా చేస్తున్నారు వాళ్లు మారాలి ఉద్యోగులు రైతులకు ప్రోత్సాహించాలి పంట పండించడానికి రైతుకి సహకరించాలి జై శ్రీరామ్
రైతు పరిస్థితి చూస్తే ఎంతో బాధగా ఉంటుంది. వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు పంటలు నాశనమై రైతు పడే బాధ వర్ణనాతీతం
@RamaDevi-nx2ew4 ай бұрын
సూపర్ ముగ్గురు ముగ్గురు సూపర్ యాక్టింగ్ సూపర్ చేస్తున్నారు వీళ్ళు❤🎉😅
@KarriNarsi Жыл бұрын
Really heart touching anna 😢 jai jawan jai kisan
@Bhmk0514 Жыл бұрын
Super chepparu brother.... Chala clearga andhariki arthamaila chepparu... Neejanga naku arthamkaledu enduku export rice apesindhoo mana india.. Neejame bro edhi andaru alochinchalsina vishyame. Jai javan jai kisan ✊✊✊
@chanduroyal56 Жыл бұрын
చాలా అద్భుతంగా నేడు ఉన్న పరిస్థితి కళ్లకు కట్టినట్టుగా చెప్పారు చాలా థాంక్స్ రాబోయే తరాలకు రైతు విలువ తెలుస్తుంది
@tharunpativada6669 Жыл бұрын
రైతులు పంటలు వెయ్యకపోవడానికి ఒక విధంగా నష్టమే కారణం కనుక పురుగుల మందులు , chemicals ఎక్కోవగా వాడ వద్దు organic ఇంకా సేంద్రియ ఎరువులు మాత్రమే use చెయ్యండి అలా అని కెమికల్స్ use చెయ్యడం తప్పు కాదు కాని ఓవర్ డోస్ అవ్వకూడదు thanks anna mee videos lo chala depth undhi 😢😢😢😢😢 జై జవాన్ జై కిసాన్ నేను చెప్పిన ఈ రెండింటి లో ఒకటి మనమే కాబట్టి వ్యసాయం చేదాం మన ఇండియా ని ఇంకా అన్ని దేశాలను కాపాడుకుందాం😢😢😢❤❤❤😢😢😢😢❤❤❤
@ManuManoj-u8o Жыл бұрын
మీరు ఈ సమాజానికి మంచి సందేశం ఇచ్చారు జై జవాన్ జై కిసాన్ superb bro❤❤
@sivasankarvaraprasaddama166710 ай бұрын
మీరు చెప్పే మాట వల్ల మంచి message ఉంధి బ్రో exlint
@Priya.telugu.ammai838 Жыл бұрын
మీరు ఎంత బాగా జోక్లు ఇస్తారు అలాగే లాస్ట్ లో అంత బాధ పెడతారు మీ మెసేజ్ ద్వారా చాలా గుడ్ మెసేజ్ ❤️❤️❤️❤️😍😍😍👌🏻👌🏻👌🏻👏🏻👏🏻💪🏻💪🏻💪🏻👍🏻👍🏻👍🏻🤗🤗🤗
@user-vn5kf7zt8o3 ай бұрын
చాలా బాగా చెప్పినారు అన్న 🙏🙏🙏🙏🙏
@yuvaraj045 Жыл бұрын
Good about agriculture be proud to be agriculture student 😍🇮🇳🌾
@Kittufunny8 Жыл бұрын
Anna me vedios mamuliga levasalu fantastic nakaite chala nachayi only me vedios ye chistanu nenu superb all the best to ur channel
@rakeshgamingff6702 Жыл бұрын
What a message 😢🫶 Anna❤️🩹
@gowthamnellore5172 Жыл бұрын
Proud to say I am former Jai Jawan Jai Kisan 🌾🌾🌾🌾🌾🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@devaneelagiri1956 Жыл бұрын
ఇంత చిన్న age లో ఇంత జ్ఞానం ఎలా వచ్చింది bro మీకు❤.
నేను చూసిన రీల్స్ లో 1000/ best and best video.. మీది. I salute you.bro.
@KandhukooriGowthami-ht1jo Жыл бұрын
Meethi kalisi oka video lo aina act cheyali ani Naa life time goal brother
@GANESHKOUSHIKK Жыл бұрын
❤
@comedyvideosking1819 Жыл бұрын
Real brother ❤️
@pyeswanth780611 ай бұрын
TQ for good information brather 😮
@bhavanim8508 Жыл бұрын
సూపర్ బ్రదర్స్ రైతుల గురించి చాలా బాగా చెప్పారు మనం ఎప్పుడూ రైతు బిడ్డలమే
@santoshlakshmi6440 Жыл бұрын
Me msg excellent ga undi. Bhoomi unna vallu impliment cheste baguntundi. Jai hind. Jai kisan jai jawan 🙏🙇💐
@vamsikrishna8509 Жыл бұрын
Great msg... No words no express my feelings . ❤
@GoletiMounika Жыл бұрын
meru chese video prathi okkati chala bagunnai Anna 🙏🙏🙏🙏
@shaikfarhana9672 Жыл бұрын
Nice 👍 superb message to everyone who don't know about the value of farmers.
@santhikumari107 Жыл бұрын
Excellent thammudu bagaa chepparu👏👏👏
@chadalasatya Жыл бұрын
Jai javan, Jai kisan super Anna message 100% i love comedy and super acting
@manikantat6957 Жыл бұрын
Good message sir 🌹👏👏👏👏🌹👏👏👏👏🌹🌹💖💖💓💖💖💖💖💓💖💖 Mee videos every one chostanu sir 🌹 neanu naa friends ....... sir.
@kasalaramanjaneyaramanji3324 Жыл бұрын
మీరు చాలా మంచి manasunna maha రాజులు అయ్యా 💪లాల్ సలాం 🙏🙏🙏జై హిందీ,,,,,,,, 🇮🇳) జై జవాన్.,,,,, జై కిసాన్..,,,,, ✍️
@madhupapa319 Жыл бұрын
మీ వీడియోస్ చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకు ఎంత బాధ ఉన్నా మరిచిపోయి నవ్వుకుంటా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నా జీవితంలో బాధలు తప్ప హ్యాపీనెస్ లేదు అని మీ వీడియోస్ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను
@balasubramanyamchunchula8773 Жыл бұрын
ప్రస్తుత పరిస్తితి కళ్లకు కట్టినటు చూపించారు అన్న you all great keep it up
@ganapathibadia3394 Жыл бұрын
Nice msg brother🎉🎉🎉🎉
@nitheshkumarnitheshkumar2344 Жыл бұрын
Super anna ❤❤ 5:09 5:09 ❤❤❤❤
@arunaaruna2569 Жыл бұрын
Please part 2 cheyandi 🎉 super All the best
@imissyoudaddy1795 Жыл бұрын
పబ్లికే ఉపయోగపడే వీడియోలు చేస్తున్నందుకు దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ బ్రదర్్స్ 🇮🇳🇮🇳
@blessyblessy5565 ай бұрын
Nenu collector ki prepare avuthunnanu,mi reels chala chala baguntayi, Good messages,
@arunachala143 Жыл бұрын
Farmers are really good royal people jai jawan jai kisan
@sathishmittkola1964 Жыл бұрын
Heart touching.🙏
@manjunathnaidu288 Жыл бұрын
nice content bro 🙏🙏 your team is given to great message to the present situation in our society thank you for your team 🙏🙏 💯💯
@rapothusaiyadav8344 Жыл бұрын
Good massage..Nijam cheparuuu brother ❤
@sivareddy1435 Жыл бұрын
Good message anna. Jai Jawan Jai Kisan I am also farmer once upon aa time but now I am employed of company.
@kanukuntlasamatha89 Жыл бұрын
Super message Anna👌👌👌
@kesari_das Жыл бұрын
Super mind blowing bro... Proud to be a framer son❤❤🎉🎉😊
@vanikumari4268 Жыл бұрын
Andarini alochimpa chesela video chesaru. Meeru cheppina vishayalu andariki thelisinave aina, manam bagane vunnam kada ani alochinchevalke ekkuva. Kani oka rithu baguntene repati rojuna mana manugada ani oka lempakaya kottinattu vundi sir, mee vedio. Thank you so much.
@hemanthguttala2715 Жыл бұрын
What a inspirational message ❤❤❤
@MalleshamMallesham-mv8nv7 ай бұрын
Veri good option super Anna images🎉❤❤❤❤❤❤❤❤
@nathanieljoel8215 Жыл бұрын
చాలా ఏడుపు వచ్చింది 😢😢😢😢😢 (సునీత )
@swapnayambadi4831 Жыл бұрын
Anna entha manchi vishayalanu theluputhu videos ma mundhuku thestunnaru fun kuda undhi manchi mesege oriented super anna jai kisan🙏🏻🙏🏻 raithe raju
@manojgudi8009 Жыл бұрын
సమాజానికి రైతు విలువ తెలియాలి...... అదే నా కోరిక...... I'm Supporting to you make this videos more to encourage the Farmer Why because I'm also one of the Farmer .... I love Forming
@sagargundemeda2752 Жыл бұрын
Super Anna movie thesthe Inka Baga reach avuthundhi
@kotakondaagriculture5865 Жыл бұрын
నిన్న లైవ్ లో జై జవాన్ జై కిసాన్ అని అన్నాను నేను ఒక రైతుని మా పొలంలో పని చేస్తున్నప్పుడు అన్నం తినే సమయంలో మధ్యలో మీ కామెడీ వీడియో చూసి నవ్వుకుంటూ ఉంటాను
@SunithaJale Жыл бұрын
Super Message ❤ super ❤
@thanu9368 Жыл бұрын
Karraya😂😂😂😂😂😂 nice name ❤❤😂😂😂😂😂
@MT-ys8oj Жыл бұрын
E video chusi nv notice chesindi adey na😅😅
@thanu9368 Жыл бұрын
@@MT-ys8oj waste fellow
@MT-ys8oj Жыл бұрын
@@thanu9368 bloody
@VinodKumar-ym8te Жыл бұрын
సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు బ్రో థాంక్స్
@kashokashok6232 Жыл бұрын
అది మాత్రం నిజమే బ్రదర్
@yerrababularavisankar7527 Жыл бұрын
Super bro mi comedy and messeges ❤
@nvsgamingnvsgaming3579 Жыл бұрын
Bro the video is tooooo motivational😔😔😔😔😔😔😔😟😟😟 and video quality sooper
@shivaneela. Жыл бұрын
Bro dubbing mic edhi vaduthaaru.... Only mic okte na .... Inkaa audio interface .... Please respond bro