మీ నాన్నగారి పరిహారలు నేను నమ్ముతాను పాటిస్తాను ఎందుకంటే మీ నాన్నగారు ఈ టీవీ లో చెప్పిన ఒక పరిహారం పాటించి నేను ఇల్లు కట్టాను ఇది జరిగి పది సంవత్సరాలు ఐనది మీ నాన్న గారికి కృతజ్ఞతలు చెప్పు కుందామంటే ఎక్కడ ఎలా చెప్పాలో నాకు తెలియక మీకు కామెంట్ రూపం లో పెడుతున్నాను 🙏🏿🙏🏿🙏🏿