Dont west money నేను మన పొలంలో వేసిన సీడ్ కొన్ని తీసి వేసాను లాస్ట్ టైం కంటే ఇప్పుడే చాలా బాగా వచ్చింది. 1 ఎకరా 42 కింటల్ 🎉🎉
@goutibikshapathi140811 ай бұрын
Ye type seed anna
@k..venkatesh62826 ай бұрын
Em seed bro
@lo-hx5fz11 ай бұрын
West seed vadlu raluthalevi nenu 4 akra vesanu lose ayena
@Jaikisan2021 Жыл бұрын
Good
@IndarapuSrinivasrao Жыл бұрын
Thnku 🙏
@Krish-vlogs.242 Жыл бұрын
Dureshan cheppandi sir
@IndarapuSrinivasrao Жыл бұрын
4months 🙏
@Saయి11 ай бұрын
చెత్త సీడ్ పోయిన సంవత్సరం నేను వేసాను.. వెయిట్ చాలా తక్కువ వస్తుంది.. మాతో పాటు మా పక్కన చేను వాళ్ళు కూడా వేసారు.. దిగుబడి రాలేదు.. చెత్త అంటే చెత్త సీడ్ ఏమి బాగుండదు.. బరువు బాగా తక్కవగా ఉన్నాయి అని సొసైటీ వారు వడ్లని జాలి పోయించరు.. అలా జలి పోసిన కూడా ఫూల్ బ్యాగ్ నిండింది అసలు 42 కేజీ ల బ్యాగ్ నిందుతదో నిండదో అనుకున్న అంతా బరువు తక్కువ ఉన్నవి.. ఎవరైనా వెయ్యాలి అనుకున్న వారు ఒక బ్యాగ్ వేసి చూడంది అంతే... ఎందుకంటే వితనలకి మా అంటే ఒక బ్యాగ్ కి 750 నుండి 1000 లోపు కర్చు అవుతుంది కానీ ట్రాక్టర్ కి మాత్రం వేళలో కర్చు అవుతుంది భూమి నీ కేజ్ వీల్ కొట్టేదక..కాబట్టి ఇలాంటి విత్తనాలు పెట్టడం ద్వారా దిగుబడి తక్కువ వచ్చి పెట్టుబడులు మీద పడుతాయి.. ఇక్కడ డబ్బును వెస్ట్ అవుతున్నవి అలాగే పని వెస్ట్ అవుతుంది.. కాబట్టి విత్తనం కొనే ముందు మంచిగా ఆలోచించి భూమికి తగ్గట్టుగా, వాటర్ కి తగ్గట్టుగా విత్తనం కొనండి.. ఎందుకంటే బోరు తక్కువగా పొస్తే తక్కువ రోజులలో కోతకు వాచ్చే విత్తనం వేయండి..అలాగే భూమిలో ఎక్కువ సారం దమ్ము లేకపోతే ఒక పోస వరి విత్తనాలు వేయకండి.. ఎందుకంటే దిగుబడి లో తేడా ఏమీ ఉండదు అన్ని వరి పంటల మాదిరిగానే వస్తుంది..కానీ భూమిలో సారం ఉంటే ఒక్క పోసా విత్తనం అంతా దిగుబడి ఏ పంట ఇవ్వదు..మంచి యాజమాన్య పద్దతులు పాటిస్తే..మళ్ళీ చెపుతున్న విత్తనం కోనే ముందు మంచి విత్తనం కోని వేయండి..పంట పెట్టుబడులు మొత్తం 20% విత్తన ఎంపిక 40% యాజమాన్య పద్ధతులు ల పై 60% భూమి సరం పై ఆధారపడుతుంది..