Your life is inspiration for future youth Great sir
@sudhulavenugopalrao64622 күн бұрын
Interview.....is..... very interesting..TQ....sirrrrrr
@SakshiBhavita21 күн бұрын
Thank you
@sarithamandala304028 күн бұрын
సార్ బాషా మీద సమాజం మీద ఉన్న పట్టు చాల అమోఘం!!సారు ఒక అద్భుతమైన లక్ష్యం తో ముందుకు వస్తున్నాడు.... సమాజ సేవకొరకు ఆశీర్వదించండి మిత్రులారా!!!
@nallamusicАй бұрын
చాలా రోజులు తర్వాత ఒక మంచి ఇంటర్వ్యూ చూశాను... ఇలాంటి గొప్పవాళ్ల ఇంటర్వ్యూలు చేయండి... గంగాధర్ సార్ గురించి చాలా మంచి విషయాలు తెలుసుకున్నా... సాక్షి ఎడ్యుకేషన్‌కు ప్రత్యేక ధన్యవాధాలు..
@madhusworld8045Ай бұрын
నా లైఫ్‌లో ఇంత మంచి inspirational success story మొదటి సారి చూస్తున్నా... Gangadhar సార్ లాంటి గొప్పవాళ్లు నేటితరంకు ఎంతో స్ఫూర్తి..
@sravankumar2592Ай бұрын
Best inspirational interview... Thank you Sakshieducation 😊🎉😊
@SakshiBhavitaАй бұрын
Thank you
@devireddyvenkatareddy214224 күн бұрын
Very good massage for all peoples your great sir
@MadhuBosettiАй бұрын
సంచార జాతుల అభివృద్ధి కొరకు మీ లాంటి వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చెయ్యండి సార్
@SakshiBhavitaАй бұрын
Thank you
@kanakaiahminde6842Ай бұрын
చాలా గొప్ప మనసున్న మారాజు సార్ మీలాంటి వారు రాజకీయం రావడం గొప్ప త్యాగం సార్..
@TRUEONLYTRUE-r2tАй бұрын
Gangadhar uncle🎉🎉🎉🎉nice to see you ,,mi gurunchi father chepthuntaru ,,,dynamic officer ani
@SakshiBhavitaАй бұрын
💯✌
@sravanisravani8520Ай бұрын
Best Motivational Interview..... Thanks you Sakshi Education 🙏🙏🙏👍❤️
@anushapamula729425 күн бұрын
Nice interview andi Suresh garu. Meru elanti manchi videos cheyali maa lanti aspirants ki boost up ivvali
@SakshiBhavita24 күн бұрын
Thank you
@sureshsir-d2gАй бұрын
Most Useful Interview for Youth... Thank you Sakshi Education
@SakshiBhavitaАй бұрын
Thank you
@MajorMajorSrinivasАй бұрын
గంగాధర్ సార్ లాంటి గొప్పవాళ్ల సక్సెస్ స్టోరీలను.. నేటి తరం యువతకు, పిల్లలకు చూపించండి... కష్టం విలువ తెలుస్తోంది.
@SakshiBhavitaАй бұрын
Thank you
@KSAM7609Ай бұрын
Excellent motivational vedio tnq sir
@rahimanmohammadabdulАй бұрын
Good interview sir
@SakshiBhavita28 күн бұрын
Thank you
@kalamshaik3543Ай бұрын
👍💞👌👌🙏
@shakerboini6150Ай бұрын
పేద కుటుంబంలో జన్మించినవారికి కావల్సిన ధైర్యం ఇచ్చారు, సార్ నేను ఈ వీడియో మా స్కూల్ పిల్లల గ్రూపులో పెట్టాను, పిల్లలు ఎలా బాగుపడాలో ఇంకొక వీడియోలో పెట్టండి సార్