ఇ సినిమా లో ప్రతి ఒక్కరు నటన అద్భుతం! ముఖ్యం గా NTR గారు నటన మహా అద్భుతం! ఇ నటన NTR తప్ప ఎవరు చేయులేరు. దాసరి నారాయణ రావు గారు డైరెక్షన్ సూపర్ పవర్! ఇది సినిమా కాదు ఒక జీవితం! ఎన్ని సార్లు చుసిన మళ్ళీ చూడాలి అనే సినిమా బొబ్బిలి పులి! థాంక్యూ TOP.
@nagabhushanampakam34392 жыл бұрын
అద్భుత దృశ్యం... NTR, జగ్గయ్య గారలు చాలా అద్భుతంగా నటించిన దృశ్యం... దాసరి గారి అద్భుత సృష్టి ఈ బొబ్బిలి పులి చిత్రం... చిత్రం క్లైమాక్స్ లో NTR గారి డైలాగులు సూపర్... సూపర్ డూపర్ హిట్ మూవీ...
@MAHESH-hy8wp3 жыл бұрын
ఎన్టీఆర్ గారు ఒక అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muppasanibhagyaraju65177 ай бұрын
యుగపురుషుడు, ఎంతోమందిని ప్రభావితం చేయగల నాయకుడు
@garigemosesanish86263 жыл бұрын
He is a legend, And former CM of united AP and a great leader no matching even Mr.respected jyothi bose of west bengal state
@sathishbabu342 Жыл бұрын
NTR s words is like bullets super
@Murtyksn1Ай бұрын
ఈ సినిమా మరియు దాన వీర శూర కర్ణ చిత్రాల HMV ఆడియో క్యాసెట్లు ఎన్ని అమ్ముడయ్యాయి అన్నది తెలుసుకుంటే ఈ చిత్రాల విలువ తెలుస్తుంది, తెలియని అనామకులకి.
@sanaapparao3272 жыл бұрын
NTR is legendary actor namaste
@govindarajt36342 жыл бұрын
Sensational film.bobbili puli.
@kranthikiran10002 жыл бұрын
All time powerful high voltage ⚡ octane action and emotion movie in the Indian film industry... that fire 🔥 we can't see in our life itself shows NTR legend yugapurushudu
@s.v.ramanas.v.ramana5720 Жыл бұрын
Bebbulipuli లాంటి వారు ఇప్పుడు రావాలి.Ap lo జరుగుచున్న ఆరాచకాలు పోవాలి అంటే
@VijayKumar-pp9cq Жыл бұрын
Ntr.dasari jaggaih gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏vandanalu
@viswanathrao4802 жыл бұрын
Outstanding scene , Jaggaiah ' s Kanchu Kantham dominated this scene
బొబ్బిలి పులి సినిమా ఎన్నిసార్లు చూసినా చూడాలనే అనిపిస్తుంది కాని ,ఏ ఒక్క టీవీ చానల్స్ ఇలాంటి సినిమాలు ఎప్పుడో ఒక సారీ వేస్తారు ఇప్పుడు నక్సలైట్లసినిమాలూ ఎన్నితీసినా బొబ్బిలి పులి సినిమా ముందు తక్కువే
@iam-kl8jl2 жыл бұрын
బొబ్బిలిపులి. ఒక్క నక్సలైట్ స్టోరీ కాదు. కమెర్షియల్ స్టోరీ తో మిక్స్ ... తరువాత వచ్చినవి. ఆల్మోస్ట్ నక్సలిజమ్ స్టోరీస్ సొ అవి ఎవరు చూడరు. నక్సలిజమ్. టెర్రరిజం ఏం చూపించిన జనాలకి కమర్షియలిజమ్ కూడా కథలో ఉండాలి.
@jeedimetlasrinu52132 жыл бұрын
👍
@prasadsvn422 жыл бұрын
@@iam-kl8jl kr467 . Bb $xxcvnmkjgfseryuo96r22
@viyyapuramu71242 жыл бұрын
Hats off to ntr action
@kpentertainment7432 жыл бұрын
Legends great commanding voice
@syedmoon95382 жыл бұрын
Masha Allah... what a voice... Sri ....C.M.NTR
@subbarajuvuyyuri68672 жыл бұрын
NTR Powerfull character
@kottusekhar9237 Жыл бұрын
The only legend. Legend forever.
@maladrim47342 жыл бұрын
Antr legend nobody can't beat acting political all over country
@madanmohan61342 жыл бұрын
Great legendary actor Should give BHARATA RATNA BY CENTRAL GOVT
@dkr2772 жыл бұрын
గ్రేట్ శ్రీ దాసరి నారాయణరావు గారు... శ్రీ దాసరి గారికి ntr కోటి జన్మల వరకు ఋణపడి ఉండాలి.... శ్రీ దాసరి నారాయణరావు గారు వల్ల ఆ సమయంలో బొబ్బిలి పులి సినీమా ntr నీ ముఖ్య మంత్రి నీ చేసింది.. ఆయన భిక్ష పెట్టిన ఆ కుటుంబానికి దేవుడు
@vcsvarma1046 Жыл бұрын
మరో హీరో తో దాసరి తీయవలసింది. అపుడు తెలిసేది ఎవరు దేవుడో. అభిమానం ఉండవచ్చు. కాని అందులో అతికిపోగూడదు. ఇందులో దాసరిగారిని తక్కువ చేయడంకాదు. తారతమ్యాలు తెలిసి అభిప్రాయాలు వ్యక్తపరచాలి.
@baburaogoudbaburao6311 Жыл бұрын
Its a great telugu movie .
@hemasundaryatirajyam9789 Жыл бұрын
Yerri pappa ni ippude choodatam.
@mallikarjunerao29172 жыл бұрын
NTR🐅🐅🐅🐅🐅🐅
@harshinivolgs19324 күн бұрын
Ntr is one of greatness actor in India
@vijayakumardivakaruni94227 ай бұрын
I have seen this picture more than 20times.i always like this movie.
@cherukudhanunjay43266 ай бұрын
Never before..never again..Telugu tejam NTR amar rahe…born acting LEGEND..
@rajuvaradhapaka56516 ай бұрын
భారతదేశంలో ఇలాంటి సినిమాలు మల్ల రావు ఎవడు తీయలేదు అలాంటి దర్శకులు లేరు అలాంటి హీరోలు లేరు పిచ్చి పిచ్చి సినిమాలకి ఆస్కార్ అవార్డులు ఇస్తున్నారు ఇలాంటి సినిమాలకి దేశం కోసం చేసిన ఎన్టీ రామారావుకి అవార్డులు ఇవ్వట్లేదు ఇలాంటి సినిమాలు తీయడం నందమూరి తారకరామారావు కే పరిమితం పిచ్చి నా కొడుకుల కేం తెలుసు ఇలాంటి సినిమాల గురించి తెలుసుకుంటే మంచిది
@bodupallyvenkatesh4348Ай бұрын
Jaggaih goppa natudu, super acting
@rangacharlic2 жыл бұрын
Super 👌 👍 movie 🎬
@balasubbaiah7378 Жыл бұрын
Ntr.garu.okacineraraju
@SeshaSai-g7nАй бұрын
No replacement for NTR❤
@rishiprasadjangam78452 жыл бұрын
Action chudandadi patraku jivam posadu
@bashabhai8245 Жыл бұрын
Yuganiki okka cinema e movie
@kpokuri99742 жыл бұрын
Ntr king Jr ntr edruedru
@ksivakumar84272 жыл бұрын
😄😄😄😂😂🤣🤣😁
@sakeachyuthagangadhara8302 Жыл бұрын
Very good sir
@bodupallyvenkatesh4348Ай бұрын
Ntr a legendary hero
@ramakrishnareddyg9014Ай бұрын
Yes not only NTR total Telugu Film Industry
@gangadharsuper55962 жыл бұрын
My favorite movie jai Ntr
@kancharlakasirao78492 жыл бұрын
Good acting ntr
@Kattasatyanarayana-p2o5 ай бұрын
Amunda cinimalo,, ne cament chala comedy ga undi bro
@sudhakarnemmani85884 ай бұрын
Super Hit movie jaiNTR
@n.nagaiahokn.nagaiah94132 жыл бұрын
Jai ntr 7-12-2022
@Sivasankaranamo3 ай бұрын
ఇటువంటి సినిమా తీసే మొగోళ్ళు ఇంకా పుట్టలేదు పుట్టరు
@eslavathsreenivasulu3164 Жыл бұрын
Super muvi
@kumaraswamyta4918 Жыл бұрын
Ippudu unna ye star kuda NTR lo 10 percent aina chestara? 😂😂
@kavadiramesh4262 Жыл бұрын
Dari daapulaku kooda raaru
@ShaikMuhaboobbasha-y2c5 ай бұрын
3:43
@satyanarayanapampana30335 ай бұрын
N T R is. great actor
@kprashanth27911 ай бұрын
ntr powerfull character
@PremKumar-do8qk6 ай бұрын
Thankyou féri natural starntr
@srinuvasraoerribothu39012 жыл бұрын
Hatsop visva vikyata Nata sarva bowma Nata ratna Dr sr N T R
@KodangantiLAXMAN-hf7lv Жыл бұрын
Seens superb Avinash reddy case chusaka ....cha Bhobuli pili karrect
@saipaladugu15973 ай бұрын
Super dailags
@parshuramsairam6856 Жыл бұрын
JAI MAHA DEVA OM NAMAH SHIVAYA, JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA JAI MAHA DEVA OM NAMAH SHIVAYA
@RamakrishnaRama-qs2se7 ай бұрын
N.t.r.supar.😢❤
@DVSatyanarayanaMurthy4 ай бұрын
Bhobhili Puli yes NTR. No one can replace ❤❤❤
@hariprasadkaranam65402 жыл бұрын
Ranjyagam chattam nyayam panicheyavu avi addam pettukoni Istam vachinatku chestunnaru
Sari sir Dr Bhirao Ambaker sir long vision and IndexDaminting figer ruled the Nation
@raghavarajukumar8259 Жыл бұрын
Dr Baba Ambaker sir given libalization to the constitution laws,because of childhood days
@PremKumar-do8qk6 ай бұрын
Iam ffa jn NTR amrahe
@pandukomati9193 Жыл бұрын
😢
@bhaskarg65863 ай бұрын
Ea hero kudA cheyyaledu
@dubasuryanarayana524917 күн бұрын
చప్పట్లు
@gottipatinagasubrahmanyesw76495 ай бұрын
Don't accept Don't accept
@kanakaraoduddu96862 жыл бұрын
జాననీజన్మ
@gottipatinagasubrahmanyesw76498 ай бұрын
No no don't accept
@chittorsukumarreddy43552 жыл бұрын
ఏముందని ఈ సినిమాలో. వట్టి ఓవర్ యాక్షన్ తప్ప. సమ సమాజంలో ఇలా డైలాగ్ లు చెప్పేవాళ్ళను పక్కకు తోసేస్తారు. సహజమైన నటన ఎన్టీఆర్ లో కనపడదు. అందమైన మనిషి అంతే
@satyanarayanadvv54212 жыл бұрын
NTR లాంటి నటుడు నటన్ని ఒవర్ యక్టింగ్ అన్న మీమ్మల్ని ఎదయిన డాక్టర్ కి చూపించాలి.సినిమా టెైటిల్ లో NTR ఒక్క స్టిల్ చాలు ,అదే స్టిల్ తొ సినిమా End వుతాది.చూడండి.ఆ స్టిల్ ఇప్పుడున్న ఏ నటుడు ఇవ్వలేడు.ధటిజ్ NTR.
@natrajsulake74602 жыл бұрын
@@satyanarayanadvv5421 yes
@virallovelystar2 жыл бұрын
@@satyanarayanadvv5421 jai NTR fans
@madanmohan61342 жыл бұрын
Useless fellow johar ntr
@rangacharlic2 жыл бұрын
Great acting 👏 no replacement or no imitation even 1000 times try to do like this great NTR only NTR