తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు 🙏 మీ పరిపాలన పేదలకు కష్టం కు మంచి నిర్ణయం తీసుకున్నారు మీ లాంటి ముఖ్యమంత్రి మళ్లీ మీరే వుండాలని కోరుతున్నారు పేద ప్రజల 🙏🙏🙏👍👍👍🎉🎉🎉
@ManjuManjuredd11 күн бұрын
చాలా చక్కగా మాట్లాడారండి 👌👌👌🙏🙏🙏రేవంత్ రెడ్డిగారు 🙏🙏🙏🙏
@mgc321112 күн бұрын
AA కి ఎంత బలుపు, కనీసం పశ్చాత్తాప పడుతున్నాననో, క్షమించండనో అనకుండా ఎంతో అహంకారపూరితంగా మాట్లాడాడు, ఇతను క్షమార్హుడు కాడు, ఇతనికి శిక్ష పడాలి, ఈవిషయంలో తెలంగాణా ప్రభుత్వం ఎంతో బాధ్యతగా వ్యవహరించింది
@umasankarpilla582112 күн бұрын
ఎవ్వడికీ లొంగని మనస్తత్వం, రేవంత్ రెడ్డి గారిది
@mohanavelichety877012 күн бұрын
హైదరాబాద్ లో 30, 000/- శాలరీ అంటే అతి సామాన్య జీతం. అటువంటి కుటుంబాలలోని బిడ్డలకు నిజమైన హీరో హీరోయిన్ ఎవరంటే వారి తల్లితండ్రులే కానీ సినిమా జీరోలు కాదు. అవును వారు కేవలం సినిమాలలోనే హీరోలు. నిజజీవితం లో పెద్ద జీరోలు. యువతా మేలుకో. ఆ జీరోల వెంట పడకండి.
@koteswararao72612 күн бұрын
అవును, పచ్చి నిజం.
@bojankisrinuvasarao152011 күн бұрын
సీఎం అంటే రేవంత్ రెడ్డి లాగా ఉండాలి హ్యాట్సాఫ్ సీఎం సార్
@bushettyravi814912 күн бұрын
కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు
@myadaiahyadaiah372612 күн бұрын
❤❤❤
@lathasrinivas963112 күн бұрын
రేవంత్‌రెడ్డి గారు నిజం గా మీరు ప్రజల నాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు మిలాంటి CM తెలంగాణకు వున్నందుకు మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాము KTR అల్లుఅర్జున్ ని support చేస్తున్నాడు సిగ్గులేదు.. KTR కి సాధరణ ప్రజల బాధలు అర్ధం కావు ఒక తల్లి చనిపోయింది బిడ్డ చావుబ్రతుకుల మధ్య వున్నాడు వారి గురించి KTR యేమి మాట్లాడ్డం లేదు అల్లుఅర్జున్ గురించి బాధపడిపోతున్నాడు అధి KTR వరస యిలాంటి వాళ్ళని రాజకీయాల్లో లేకుండ చెయ్యాలి
@sridharkumar929812 күн бұрын
C M sir , you are correct.
@PasiHariprasad12 күн бұрын
Powerful speech ever I heard in my life 🙏🙏🙏🙏
@kalyanredddy10 күн бұрын
Correct 💯. Reventhreddy chaypindhi correct
@balavenkat870010 күн бұрын
సార్ నిన్నటిదాకా మీరు జస్ట్ సీఎం కానీ ఈ వీడియో చూసాక మీరు నా heart❤లో స్థానం సంపాదించారు సార్ లైఫ్ లాంగ్
@krupakardasari802411 күн бұрын
ముఖ్యమంత్రి గారికి dhanyavadamulu
@ravinderchawan341512 күн бұрын
This is Called CM sir Ji, a great message to society as Chief Minister TS, hatts up to you sir Ji ❤
@jakkalavenkatesh198912 күн бұрын
హీరోల కోసం మనం ప్రాణాలు తీసుకొంటుంటే... వాళ్ళు మన శవాల మీద గా పైకి ఎదిగి.... వివిధ రాజకీయ హోదాలలో కూర్చొని మనకే కుచ్చు టోపీ పెడుతున్నారు. ప్రతి హీరో ఫ్యాన్స్ ను కూడగట్టుకొని అనంతరం వారి ప్రయోజనం కోసం రాజకీయ రంగంలోకి పోతుండ్రు... మనం మాత్రం గొఱ్ఱెల్లా వాళ్ళకోసం చొక్కాలు చించుకొని సంకనాకి పోతున్నాం....ఇప్పటికైనా మారండ్రా నాయనా 😂😂😂
@RameshBabu-do9pc9 күн бұрын
Sir your great all people your family Andhrapradesh
@krishnagummidi16812 күн бұрын
మంచి నిర్ణయం తీసుకున్నారు సిఎం గారు అందరు రాజకీయనాయకులు మిలగా ఉండాలి
@Devender-ts5jo10 күн бұрын
Chala super anna👍
@veeramaddula667410 күн бұрын
Cm sir meeru super sir . Cm place lo undi okka mamulu person gurinchi super ga alochincharu. Okka hero ki correct ga tappu talisala chasaru. Prathi samanudu meeku thanks chapataru. Meeru great sir
@venuparvatala871112 күн бұрын
You are great cm sir
@manoharbabu612410 күн бұрын
Excellent talk by Revanth Sir.
@dr.jagadeeshkumarballarapu615812 күн бұрын
Excellent speech of CM Revantha Reddy.
@SakeRamesh-s2h12 күн бұрын
Super sir
@rangabhukya876411 күн бұрын
Baga chepparu sir❤❤❤❤
@kidambimydhily526511 күн бұрын
Very good sir very good speech thanks c m garu
@bushettyravi814912 күн бұрын
సినిమా హీరోలు మనం సినిమాలు చూస్తే హీరోలు అయ్యారు
@sumasa-ns9mh12 күн бұрын
We support revanth Reddy from Karnataka
@balakrishnabalakrishna813411 күн бұрын
Good Sir 🎉🎉🎉🎉🎉
@balub309410 күн бұрын
Greate leader ravanth sir
@SHAIK-n3j12 күн бұрын
Andra .. Telangana.. lo herolaki mental fans unnaru..... Mobile lo and real ga chusina valle untaru .....
@obbuvenkaiah26079 күн бұрын
This is correct sir,
@MasanamSamba12 күн бұрын
నమస్తే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి హీరోల్ని జగన్మోహన్ రెడ్డి గారికి అప్ప చెప్పాలండి ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కరెక్టు వెళ్ళండి ఈరోజుకి ఇలాంటి హీరోలకి జగన్మోహన్ రెడ్డి గారి కరెక్టు మీరు కరెక్ట్ కాదండి రేవంత్ రెడ్డి గారు మీరు కరెక్ట్ కాదండి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్లకి జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ థాంక్యూ సార్
@rajunaga734712 күн бұрын
CM sir your decision 💯 percent correct
@sunnybabuurmu27312 күн бұрын
Super,,,, sir
@raghuraghu168510 күн бұрын
నువ్వు నిజమైన మనసున్న లీడర్ అన్న
@smtb5712 күн бұрын
Allu Arjun is 100% wrong . He should not have done road show. He should have shown some humanity .
@JagadeeshwarRao-ho9bd12 күн бұрын
CM gaaru annavaalla pillalaku ade gathi padi vaalla pillalu chanipothe Telusthundi vedavagaallanu maanavatvam leni cine industry
@manjunathtn729512 күн бұрын
Great R Sir 🎉🎉
@MuraliKrishna-sv9hm10 күн бұрын
We support Revenanth Sir
@nehru.andala569011 күн бұрын
Great CM sir🎉🎉🎉🎉
@alekrishnaiah500112 күн бұрын
మీరు చెప్పింది Currect CM గారు. ఈ ఉల్లిపాయ గాన్ని ఈ ఘటనకు కారణమైన (అల్లు అర్జున్ ని)కి ఉరి తీయాలని విన్నపం .
@DivyaN-l4m11 күн бұрын
Good question revanthreddy garu
@kalyanredddy10 күн бұрын
Real Hero Reventhreddy
@mgc321112 күн бұрын
అల్లు ఫ్యామిలీ కేటీఆర్, అండ్ జగన్ ఆడే రాజకీయ విక్రుతకీడలో ఒక పావుగా మారినట్లుంది, వారి ఉచ్చులో పడి అహంకారం గా మాట్లాడితే పతనం తప్పదు.
@appalaramudub257512 күн бұрын
సూపర్ sir
@chiralaanil518112 күн бұрын
CM sir , you are correct 💯
@kishorebabu236211 күн бұрын
Good job cm sir. Pusha1,2 encourages only red sandal smuggling. Giving awards to these kind of movies is also a crime.
@Sudhakar-dp4ws12 күн бұрын
1st show compalsary vellala next show undadha Mr allu arjun
@chennugattu51711 күн бұрын
Good CM❤
@ravikumarattanti530412 күн бұрын
super cm sar.....evarini vadalavaddu....andhariki okate nayam amalu cheyandi
@Kishore_K610 күн бұрын
CM Garu flower kaadu fire 🔥 Celebrities pub culture ugadi pachhadi attack everyone 😳
@RRCS50912 күн бұрын
Very good decision
@umamahesh96312 күн бұрын
Gud leader
@narayana924412 күн бұрын
Time andariki samadanam chepputundi,
@kondavenisathayam693411 күн бұрын
🙏🙏
@ChennuRamanaReddy11 күн бұрын
సూపర్ సిఎం
@Hariprasad-fl1qt12 күн бұрын
Great c m revanth reddy garu
@santhoshsanthu307811 күн бұрын
Cm super jai revanth sir
@chanduchinnu196412 күн бұрын
Jai revanth Reddy
@rachakondanarsingarao502712 күн бұрын
Great Sir, ur speech
@Bhaskarkrishnan-i8t12 күн бұрын
😢😢😢
@nagaraju124412 күн бұрын
Super Revanth garu👌🙏
@nandananda633810 күн бұрын
Correct dission sir mother &son ki meru nyam cheyandi sir
@achutarayavarma975912 күн бұрын
👌 Jai 👌 Jai 👌 Jai 🙏 Jai 🙏 Jai 🙏 Revanth 👌 anna 👌👌👌🙏🙏🙏 super 👌 super 👌 super 💪 anna 👌👌👌💪💪💯💯💯
@murthy-n9p12 күн бұрын
Great CM
@chintharavi589912 күн бұрын
Super cm sir
@PraveenkumarVardhanapu12 күн бұрын
Good sir
@gadipe0812 күн бұрын
Right questioning CM sir.
@sivagangadharreddy18711 күн бұрын
Nu super anna
@koteswararao72612 күн бұрын
You must be stand on this true concept,with great boldly.
@mandapatibasavareddy790812 күн бұрын
Dearing cm and quality cm
@DP-nl7fv12 күн бұрын
governemt what has given . only case pattamina. kodagattu bus acdient ami chasinaru chappandi
@JDGoud12 күн бұрын
I support to cm
@Evanshi-nl4dg12 күн бұрын
Supar sir
@saiffgbdgdhbbhvasu751811 күн бұрын
CM SIR YOU ARE CENT PER CENT CORRECT THEY HAVE COMMITTED NON EXCUSABLE OFFENSE BY ENTERING THEATRES
@sunandavanamala873211 күн бұрын
Supar cm sir
@atchimule12 күн бұрын
ఒక్క మనిషి చనిపోయినప్పుడు అర్ధం అయిందా మీకు... జగనన్న ముందుగా నే అలోచించి సినిమా రేట్లు తగ్గించి సామాన్య ప్రజల కు అందుబాటులో ఉండాలి అని. Jagan is a visionary leader
@saradavarma343312 күн бұрын
Avnu.. Jagan anna visionary ki AP prajala joharlu.. aeppudoooo okasari chuse cinema rates thagginchi samaanya prajalaku andhubatulo vunde vidhamga cheytam valana aa migilina money tho aakasaanni antina nithyavasara sarukulu prathi nithyam konukkune sthaayiki oka samaanyuduni nadi road meedha nilabettina jagan anna visionary ki joharlu. Aayana visionary ni gurthinchina meeku kuda ma joharlu..
@RukmanRao-gp6no12 күн бұрын
aapara.Ycp.donga.prema
@atchimule12 күн бұрын
@RukmanRao-gp6no నీ సంస్కారం ఉందా.. పద్దతిగా మాట్లాడటం నేర్చుకో..
@atchimule12 күн бұрын
@@saradavarma3433 ఇప్పుడు ఏమైనా తగ్గిచ్చారా సరుకుల రేట్స్..
@saradavarma343312 күн бұрын
@atchimule me Jagan mavayya state ni chesina naasananiki inko Decade dhaga thaggavu.. andhuke vote vesetappudu vollu dhaggara pettukuni veyyalani ardhamayyi 2024 mavayya ki ( 11 ) panga naamam petti pampesaru. Dheeni meedha inkemyna matladalanukunte me Mamayyani Assembly ki pampandi.
@ranganathano.j36612 күн бұрын
Weong thumbnail..CM did not spoke about chiranjeevi or pawan kalyan... Actually if govt. arrest who keep the wrong thumb nail in youtube will be good.
@maaspecials405012 күн бұрын
Great cm garu
@Scarlettmoonanimelover11 күн бұрын
Then policy allowed him rally and how they allowed him the hall?
@satyaramalakshmiallu200912 күн бұрын
Super cm garu
@_0920211 күн бұрын
Thappu chesindi entha Balupu vunnodu ayina sare vadalakandi cm sir
@LIFE967912 күн бұрын
Assambly time is very expensive please celucete it
@krish172411 күн бұрын
CM kanna neku news reader post correct set autundi ra aiya
@degluerrajanikanth453512 күн бұрын
Cm sir meeru nijam ga manavate vathe e hero movie s aidathu talangana lo dayachase chudade sir
@BhukyaArun-r4j11 күн бұрын
Cm garu vadhu nu pettukoku vadhu thattukolev niku prajala palana teliyadhu nuv cm va vadhe nuv am pikinav one year ithandhi eppativaraku em cheshinav emanna antte allu arjun vadu vidu ani uthhaga muchatlu peduthunav vadhu cm garu eppudaina meluko prajala badha telusuko echina matta nilapettuko
@alliswellvillegevideos592112 күн бұрын
👍
@sridharkumar929812 күн бұрын
We support C M sir.
@suureshch118512 күн бұрын
30000 salary vastunte tickets rate penchukovachi ani GO ichindi mire,& 12000 kharchu ayyindi ani mire andam ,evadu vellamannadu anta kharchu pettukuni
@prasannavarshini651112 күн бұрын
Good 👍🏻👍🏻
@srinithsrinith347412 күн бұрын
😢
@purushottamdevaram588112 күн бұрын
అయ్యా సిఎం గారు మీరు అసెంబ్లీ లో మాట్లాడాల్సిన అవసరం ఉందా,ఆలోచించండి.
@NalavoluRamakrishna12 күн бұрын
Private bouncers ni pettukovadam legal ga permission vuntundha
@vijaykumarturlapati383012 күн бұрын
Sir ravent raddy garu super sir
@kumarswamy564012 күн бұрын
Govt. is very fair in sandhya talkies issue but what about ootuku nootu issue Why this is not being taken seriously ?is it a simple issue? It drastically demoralized the democratic politics, in such just similar issue the then pm pv Narasimha rao faced the issue boldly and acquitted, so the present govt. Also should finalize immediately and should elicit it's chastity, then people praise
@movieworldtfi12 күн бұрын
Nenu CM gari ki fan kadu, allu arjun gari ki kuda fan kadu. But CM garu cheppindi 100% correct. Ippatiki kuda Sri Tej hospital lo vunte okka cine pramukudu vellina paapana poledhu. Okka night Jail lo vundi vachinandhuku paramarshalu. Maaaanavatvam Dabbu chuttu thirugutomdhi. Very Sad.
@sairamram752812 күн бұрын
దీంట్లో తప్పు ఎవరిది ప్రజలదే కదా
@ramanramu879812 күн бұрын
సినిమా రిలీస్ అయ్యింది ఎప్పుడు? ఆమె చనిపోయింది ఎప్పుడు? కేసు పెట్టింది ఎప్పుడు? అరెస్టు చేసింది ఎప్పుడు? అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో తడబడింది ఎప్పుడు?