Biden ఎవరికి అనుకూలం భారత్‌కా, చైనాకా?- ఒబామా సన్నిహితుడు వినయ్ తుమ్మలపల్లి సమాధానం ఇదీ | BBC Telugu

  Рет қаралды 90,990

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

వినయ్ తుమ్మలపల్లి.. బరాక్ ఒబామా హయాంలో సెంట్రల్ అమెరికాలోని బెలీజ్ దేశంలో అమెరికా రాయబారిగా పనిచేశారు. అమెరికా రాయబారిగా పనిచేసిన తొలి భారత సంతతి వ్యక్తి ఆయనే. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. #AmericaPresidentialElection #VinaiTummalapally #USIndiaRelationship
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 163
@mrr5358
@mrr5358 4 жыл бұрын
Maa telugu anchors kanna chala baga matladutunaru ... thanks
@sb48975
@sb48975 4 жыл бұрын
అది టీవీ9 కాదు..బిబిసి న్యూస్ తెలుగు
@sivanathkhandavalli
@sivanathkhandavalli 3 жыл бұрын
It is a small issue. BBC itself is anti-Indian in general and anti-hindu in particular; we should not take it as a whole of BBC telecasts.
@RAJU9622
@RAJU9622 3 жыл бұрын
12:10 is the actual point
@geronimoindian17
@geronimoindian17 3 жыл бұрын
Thanks
@The_Niranjan_Show
@The_Niranjan_Show 4 жыл бұрын
తెలుగు అందులో తెలంగాణా యాసను ఇంకా స్పష్టంగా ఇక్కడ ఉన్న తెలంగాణ వారి కన్నా బాగా మాట్లాడుతున్నారు
@chowdarychilakapati
@chowdarychilakapati 3 жыл бұрын
ఇక్కడి వాళ్లు తెలంగానా వాదులం అనిపించుకోవడానికి తెలంగాణా యాసను మాట్లాడేందుకు తిప్పలు పడుతున్నారు ఎప్పుడో విదేశాల్లో స్థిరపడిన వారు తక్కువగా తెలుగులో మాట్లాడతారు కనుక వారి వారి వాడుక భాషలో మాట్లాడేస్తుంటారు
@sivanathkhandavalli
@sivanathkhandavalli 3 жыл бұрын
It makes no difference for telugu people or Indians; democrats of US are more favourable to khangress principles of democracy which is very clear in the statements of Biden and Kamala Harris on Kasmir and China-India LAC issues. They don't want 'a strong' government here. So, we, Indians particularly hindus should be careful and assertive in not allowing to Khangress to gain ground again which is the most dangerous thing to happen.
@ET-si7rl
@ET-si7rl 3 жыл бұрын
@@sivanathkhandavalli ayyyyooooooo oooo OK. OK OK
@MunishK02
@MunishK02 3 жыл бұрын
Abba Telugu 2 ga differente chesthaaru, we telugites should learn from Tamilians vallakunna unity evarike undadhu
@hemamalini870
@hemamalini870 3 жыл бұрын
@@chowdarychilakapati lllllll
@MansoorShaik72
@MansoorShaik72 4 жыл бұрын
1974lone US vellina.. 46yrs tarwatha kuda Telugu untha chakkaga matladutunnarante chala grate
@srinivasyandamuri56
@srinivasyandamuri56 3 жыл бұрын
Anchor garu Telugu chala baga matladutunnaru...
@nagarepalli2802
@nagarepalli2802 3 жыл бұрын
We are proud to see Telugu people in such position to reach
@MBHemanthacharyuluMBhema-hh1vn
@MBHemanthacharyuluMBhema-hh1vn 19 күн бұрын
రజిత j నువ్వు సూపర్ ఫిగర్
@devenderraokarnati169
@devenderraokarnati169 4 жыл бұрын
Good interviewing Vijay Thummala. Rajitha I'm your Teacher at SS Nagar .K. Devender Rao. I wish you all the best for your career.
@tarakaramaraogodaba4268
@tarakaramaraogodaba4268 3 жыл бұрын
Rajita garu your voice super
@KASANITEJ
@KASANITEJ 4 жыл бұрын
I like this interview... interviewer baaga telugu lo matladaaru...
@oursoils2405
@oursoils2405 4 жыл бұрын
Manam thappa andhru Telugu matladu tharu bro
@ET-si7rl
@ET-si7rl 3 жыл бұрын
Happy. Sir. Watching. From. A. P
@srinivasamurthymuppalla3783
@srinivasamurthymuppalla3783 4 жыл бұрын
Good interview for తెలుగు బీబీసీ ఆడియన్స్ కు. Thank You.
@saydabegam5312
@saydabegam5312 3 жыл бұрын
Really u r accent of telugu is wonderful sir.... Nice Explanation sir..
@sivasiitb
@sivasiitb 3 жыл бұрын
Simply loved his speech. Jai telugu
@rajababunakka50
@rajababunakka50 3 жыл бұрын
Excellent I am also proudly as he indian such great opportunity.
@Royalhareesh
@Royalhareesh 3 жыл бұрын
trump ఇంకొక సారి president ఐతే చైనాకు నష్టం కానీ ఇండియాకు లాభం కదా ఆ మాత్రం కూడా think చేయరా us indian voters. if Biden wins China will feel very happy . every vote is count కదా us లో ఉన్న చైనా voters trump చైనా కు డేంజర్ అని వాళ్ళ votes biden కి వేసారు. US లో ఉన్న చైనా వాళ్ళకు వాళ్ళ దేశం , దేశ ప్రయోజనాల ఫై ఉన్న భక్తీ US లో ఉన్న indians కి indai ఫై ఇండియా ప్రయోజనాల ఫై భక్తీ ఉందా ??? us లో ఉన్న ఇండియన్ voters దేశ ప్రయోజనాలకు సహాయపడే trump కి కాకుండా ఆ చైనా supporter biden కి , కాశ్మీర్ ఇష్యూ కి support చేయని ఆ కమలహర్రిస్ కి votes వేసెన నా భారత సోదరి సోదరులకు ...నమస్కారం. దేశం దాని ప్రయోజనాలు కన్నా dollars ముక్యమా ???
@sivanathkhandavalli
@sivanathkhandavalli 3 жыл бұрын
Yes you asked a correct question. It is very clear that Indians living in USA are for name-sake Indians; this tummalapati himself is the best example. He shamelessley saying that both India and China are equal to us. He even given 'democratic' status to China which is not till date!!!
@MassMahaRajaRavi
@MassMahaRajaRavi 3 жыл бұрын
లేనివాడు ఉన్నవాడిపై ఏడవడం అలవాటే ఈ దేశవాసులకు.
@veerveer1482
@veerveer1482 3 жыл бұрын
@@MassMahaRajaRavi ఇంతకి ఎవడు లేని వాడు ఎవడు ఉన్నవాడు??? వలసకి ఇంతకు ఎవడు వెళ్తాడో తెల్సా నీకు???
@MassMahaRajaRavi
@MassMahaRajaRavi 3 жыл бұрын
సర్ మీకు తెలుగు మాట్లడడానికి బాగా ట్రై చేశారు. మాక్సిమమ్ ట్రై చేశారు. బాగా మాట్లాడారు సర్. థాంక్యూ సర్.
@amasabhaskargovindaswamy1578
@amasabhaskargovindaswamy1578 3 жыл бұрын
మీ చర్చలో భారతదేశం ముందు ప్రస్తుతం ఉన్న విషమ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అమెరికా డెమోక్రాటిక్ ప్రభుత్వం యొక్క సహాయం ఉంటున్నదని తెలిసి చాలా సంతోషం గా ఉంది.
@Vramrup
@Vramrup 3 жыл бұрын
అమెరికన్ డెమోక్రటిక్ పార్టీ ప్రతి దేశంతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు అని అంటున్నారు కదా మరి 1978 లో డెమోక్రటిక్ అభ్యర్థి అమెరికా ప్రెసిడెంట్ గా జిమ్మీ కార్టర్ గారు ఉన్నప్పుడు భరతదేశం కి వచ్చింది చివరి సారి దాని తర్వాత నుండి భరతదేశం కి ఉన్న సంబంధాలు అనుకున్నా దానికి అన్నా ఎందుకు అని ఆగిపోయింది?? మళ్లీ 2000 సంవత్సరం వచ్చేదాకా ఎందుకు అని భరతదేశం గురించి పట్టించుకోలేదు?? ఇందులో విచిత్రమైన విషయం ఏమిటంటే 2000 సంవత్సరం లో వచ్చిన బిల్ క్లింటన్ గారు అప్పటికి రెండో సారి కూడా ఎన్నిక అయ్యి 4 సంవత్సరాలు పూర్తి కాబోతోంది అనే చివరి సమయంలో భరతదేశం కి వచ్చారు... అయినా ఎందుకు అని బిల్ క్లింటన్ గారు1992 నుండి 8 సంవత్సరాలు గడిచినా ఎందుకు భారతదేశానికి రాలేదు.. ఎమి 1999 లో పాకిస్తాన్ ని యుద్ధం లో ఓడించి తర్వాత 7 నెలలకు రావడం ఎంటి యుద్ధం సమయం లో టెక్నాలజీ సహాయం అడిగితే కూడా ఎందుకు చెయ్యలేదు?? సరే పోనీ ఒబమా గారు కూడా భరతదేశం తో సంబంధాలు గురించి పెద్దగా పట్టించుకోలేదు కదా ఎందుకు?? చైనా ని గుడ్డిగా నమ్మడం ఎంటి?? విపరీతంగా చైనాకి అవకాశం ఇచ్చింది మీరు కదా?? అలా ఎందుకు భరతదేశం ని చూడలేక పోయారు?? తీవ్రవాదులు గురించి భరతదేశం ఎన్ని సార్లు ప్రశ్నించిన కనీసం ఎందుకు స్పందించలేదు అప్పుడు.. 2000 సంవత్సరం లో డెమోక్రటిక్ అభ్యర్థి అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్న బిల్ క్లింటన్ గారు వచ్చారు కాని అప్పుడు కూడా పెద్దగా సంబంధాలు ఎందుకు ఏర్పాటు కాలేదు? తీవ్రవాదులు గురించి ఎన్ని చెప్పినా పట్టించుకోకుండా ఉన్నారు.. 2001 సంవత్సరం జరిగిన సంఘట అదే ట్విన్ టవర్స్ కూల్చేసారు కదా అప్పటి దాకా తెలియలేదా ఇక్కడి బాధలు?? సరే అలా జరిగింది తర్వాత కూడా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి అమెరికా ప్రెసిడెంట్ గా జార్జ్ బుష్ గారు ఎమి చెయ్యలేదు ఆ తర్వాత వచ్చిన ఒబమా గారు అలానే ఉన్నారు కదా ఎమి అంతా తేలివితో వచ్చిన వారు అలోచించడం లేదు?? భరతదేశం నమ్మకమైన మిత్రుడు అని ఎందుకు అని అప్పుడే అనుకోలేదు.. ఇదంతా ఒకటి అయితే ఈ మధ్య డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఇచ్చిన స్టేట్మెంట్ ఎంటి భరతదేశం గురించి జమ్మూ కాశ్మీర్ విషయంలో దానిని ఎమి అంటారు మీరు? ఎందుకు భరతదేశం పైన విషం చిమ్ముతూ ఉన్నారు?? దీనినే మీ భాషాలో మంచి సంబంధాలు అని అంటారా?? ఎందుకు అని ఇక్కడి వారని మోసం చేస్తారు మి మాటలతో... ఎవరు వచ్చిన భరతదేశం పైన విషం చిమ్ముతూ ఉంటారు అంతే కాని మంచి సంబంధాలు గురించి ప్రచారం చెయ్యడం ఉంటుంది కాని చేతులతో మాత్రం అంతా ఉండదు... ఇప్పటి వరకు చూస్తే ట్రంప్ గారే కనీసం కొంతవరకు అయిన భరతదేశం గురించి మంచి సంబంధాలు మరియు నిర్ణయాలు పైన ముందుకు తీసుకోవడం జరిగింది... ఇప్పుడు మీరు మళ్ళీ వచ్చి చైనా తో పాకిస్తాన్ తో సంబంధాలు పేరుతో పిచ్చి పనులు మొదలుపెట్టారు అంటే ఇప్పటి వరకు జరిగిన అని మొదటి వస్తూంది అంతే కాని మి వల్ల భరతదేశం కి చేసేదేమీ లేదు పేరుకే పెద్దన్న పాత్ర కాని ఎమి ప్రయోజనం మంచికి చెడుకి తేడా లేకుండా ఉంటే...
@Dr_Aparna
@Dr_Aparna 3 жыл бұрын
బాగా విశ్లేషించారు
@Dr_Aparna
@Dr_Aparna 3 жыл бұрын
చాలా విపులంగా గా చెప్పారు.
@RajuMartha-cq6lg
@RajuMartha-cq6lg 3 жыл бұрын
మిఇంటర్ య్యు బాగుంది మేడమ్
@educateindia499
@educateindia499 4 жыл бұрын
Thank you BBC for this conversation. Rajitha garu, Vinay garu chala baga matladaru. Glad that they didn't draw parallels in Indian politics. Mee iddaru telugu lo America gurunchi matladutunte, chala anandam ga undi.
@drbrannasagar3818
@drbrannasagar3818 3 жыл бұрын
I am surprised to hear from a person having a very good experience that too on BBC Channel. Good interview 👍
@jpkick
@jpkick 3 жыл бұрын
Telugu lo matladinaduku danyavaadalu
@saidababushaik8603
@saidababushaik8603 3 жыл бұрын
Great job sir 👍👍
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 4 жыл бұрын
Biden administration will give importance to Indian community
@prasadreddy631
@prasadreddy631 3 жыл бұрын
Hi sir welcome
@akshatram2190
@akshatram2190 3 жыл бұрын
Good information
@IntrovertRahulRK
@IntrovertRahulRK 4 жыл бұрын
రజిత గారు మీరు చాలా చాలా బాగున్నారు.. యాంకరింగ్ కూడా బాగా చేస్తున్నారు
@sb48975
@sb48975 4 жыл бұрын
ముందు అసలు మేటర్ విను భయ్యా..అమ్మాయి గురించి నీకెందుకు?
@IntrovertRahulRK
@IntrovertRahulRK 4 жыл бұрын
@@sb48975 నేను మ్యాటర్ వినడం లేదని నీకేం తెలుసు... ఆ సార్ చెప్పేటప్పుడు కేవలం వింటున్నాను..రజితగారు చెప్పేటప్పుడు చూస్తూ వింటున్నాను...అయినా రజితగారూ నేనూ ఏదో మాట్లాడుకుంటాం నీకెందుకు 😆
@sb48975
@sb48975 4 жыл бұрын
@@IntrovertRahulRK సరే సరే లే అలా అయితే పర్లేదు😅👍👍
@IntrovertRahulRK
@IntrovertRahulRK 4 жыл бұрын
@@sb48975 😆
@explorerindependent3261
@explorerindependent3261 3 жыл бұрын
Please do not blame him.He has every right to make his career.We must be very proud. But oka manchi pani kooda cheeyanodu ikkada comments pettaraadhu.
@gmediagroupss
@gmediagroupss 4 жыл бұрын
ముందుగా వినయ్ తుమ్మలపల్లి ఒబామా అడ్మినిస్ట్రేషన్ లో పని చేసాడు. అంటే డెమోక్రటిక్ పార్టీతో కలిసి పని చేసాడు. కాబట్టి ఈయన మాటలు కొంచెం ఆ దృష్టితో చూడండి.
@arthuramrutharajumadrol4789
@arthuramrutharajumadrol4789 3 жыл бұрын
he told it in the beginning itself.
@satheshsupergoskula7212
@satheshsupergoskula7212 3 жыл бұрын
Good
@paavanavenkateshjorige3368
@paavanavenkateshjorige3368 4 жыл бұрын
నా అభిప్రాయం ప్రకారం రిపబ్లిక్ పార్టీ కటినంగా వున్న టాలెంట్ వున్న వారికి వీసా పద్దతి బాగుంది. టాలెంట్ వున్న వారిక్ వస్తాయి. లాటరీ పద్ధతిలో కాకుండా. బైడన్ లెఫ్టిస్ట్ కాబట్టి చైనా పై సాఫ్టు కార్నర్ వుంది. భారత్ పై డైరెక్ట్ గానీ విమర్శలు చేశారు. బైదెన్ కొడుకు వ్యాపారాలు కూడా రష్యా ఉక్రెయిన్ లో అనుమానాస్పదంగా వుంది. ట్రంప్ ఏ బెటర్ ఎందుకంటే ఎన్నికలు కోసం డెమొక్రాట్ లు అమెరికా దేశంలో శాంతి భద్రతలు సమస్యలు సృష్టించారు. ఇది వల పద్దతి. ట్రంప్ హయాంలో భారత్ తో అమెరికా బంధం అధికారికంగా బల పడింది.
@Aa-ieoe
@Aa-ieoe 4 жыл бұрын
Pay scale depends on company size and budgets all H1’s are skilled ,while companies are happy with employee work and skill how can we judge them that they are not skilled Pay wise ga of you select people , not every company pays high .. it depends on company value and size and project budgets . Indians have families and kids and lives they can’t move simply for high pay all the time . And lottery never left anyone behind you can always apply next year Since lottery process comes only once in your life .
@udaykumar122
@udaykumar122 4 жыл бұрын
Telangana slang very clear sir Uday California
@rockythehybriddog3112
@rockythehybriddog3112 4 жыл бұрын
Pakka telangana yasha.bale undi vinadaniki. 🙌🙌
@sreenuvasu7115
@sreenuvasu7115 4 жыл бұрын
Good 👍 information my Telugu people.
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 4 жыл бұрын
Very good thummala
@umamaheshrao2941
@umamaheshrao2941 3 жыл бұрын
Bharatha Videshi Vidanam Prapancha aamodam.
@peddadanarasingarao9957
@peddadanarasingarao9957 3 жыл бұрын
Thank you very much knowing us that Mr Vinay Tummalapalli, was the first Indian origin person appointed as an American Ambassador to Brazil. It's a great honour for India, especially the resilience of the Telugu people. BBC Telugu news adding flavour to overall Telugu news by giving wonderful information
@sivanathkhandavalli
@sivanathkhandavalli 3 жыл бұрын
After his comments by equating India and China as democratuc countries, do you still feel proud and consider Tummala as Indian or with India-favour bent of mind???
@Filmfare-c1i
@Filmfare-c1i 3 жыл бұрын
I am very much pleased to hear important views and tendency of democrats sir . towards india we are developing india needs your services wherever we are పొగడరా నీ తల్లి భూమి భారతిని all the best democrats
@ravindralotsch3351
@ravindralotsch3351 3 жыл бұрын
very nice 👍
@markondapatnaikpatnaik8672
@markondapatnaikpatnaik8672 4 жыл бұрын
Let's see
@IntrovertRahulRK
@IntrovertRahulRK 4 жыл бұрын
రజిత జనగామ... జనగామ ఇంటి పేరా ఊరు పేరా అండి...మాది జనగామ పక్కన తిరుమలగిరి.
@rahulking42
@rahulking42 4 жыл бұрын
Not India ,not China he will always towards capitalists.
@Anilkumar-ie2mf
@Anilkumar-ie2mf 3 жыл бұрын
చైఎత్తి జై కొట్టు తెలుగోడా,యాంకర్ గారు తెలుగులో ప్రశ్నలు అడుగుతుంటే సార్ మిరుకుడా తేనె లాంటి తెలుగులో మాట్లాడితే బాగుంటుంది సార్ అమ్మలాంటి తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడుతున్న
@MrBalajiBJ
@MrBalajiBJ 4 жыл бұрын
Rajitha jangama voice 👌
@damerakiran
@damerakiran 3 жыл бұрын
Evaraina Don't care...we have NAMO..💪
@truth__sayer1018
@truth__sayer1018 4 жыл бұрын
Thanks for good information. Thank you so much for this interview.
@kiranthati2160
@kiranthati2160 4 жыл бұрын
Miru Telangana person kadha sir I'm very happy sir 🙏🏻
@Aa-ieoe
@Aa-ieoe 4 жыл бұрын
Sir merru super .. manchi telugu matladthunruu..
@venkataramana675
@venkataramana675 3 жыл бұрын
The anchor is very good in handling this interview. Keep it up
@SravanReddyUppula
@SravanReddyUppula 3 жыл бұрын
Kaka Telangana 💝
@mastanaiahbommisetty66
@mastanaiahbommisetty66 4 жыл бұрын
baaga chepparu 🙏
@nagireddylakshmeekarareddy4210
@nagireddylakshmeekarareddy4210 3 жыл бұрын
Trump India ki support ichinappudu manamelli China Midha dhadi chesama ledhu kadha,Joe Biden kuda anthe India America Ni nammadhu ,America India ni nammuthundhi Adhi mana goppathanam
@ramasubrahmanyasarmapemmar165
@ramasubrahmanyasarmapemmar165 3 жыл бұрын
ఇంటర్వ్యూ ద్వారా ఆయన డెమోక్రాటిక్ అనుకూలంగానే ఉంటుంది అని ముందుగానే చెప్పారు, ఐనా వారి చెప్పే విషయాలు ఆసాంతం సునిశితంగా ఉద్వేగభరితంగా లేకుండా‌ నెమ్మదిగా చెప్పారు, దీని మూలంగా వినేవారికి కూడా ప్రశాంత వాతావరణం లో వారే సంభాషణలో ఉన్నట్లు భావనలో ఉంది, తర్వాత ఇంటర్ వ్యూ చేసిన వారిమాటే భావన చాలా చాలా స్పష్టంగా ఉంది. ఇద్దరికీ ధన్యవాదాలు.
@suryatejadaidi3834
@suryatejadaidi3834 4 жыл бұрын
Sir Telugu manchigundi.
@rajasekharv8788
@rajasekharv8788 4 жыл бұрын
Baga interview chesaaru. Aayanni purthi ga maatlaadaakey miru start chesaaru adhi baagundhi.
@shaikafreed1948
@shaikafreed1948 4 жыл бұрын
Classical music .. . ..
@Ck-yp7re
@Ck-yp7re 3 жыл бұрын
ఈ ప్రప్పంచంలో ఎవరు పెర్మనెట్ ఫ్రెండ్ కాదు ఎవరు పర్మనెంట్ శత్రువు కాదు ఆ దేశాల ఇంట్రెస్ట్ .
@showtimestarts
@showtimestarts 3 жыл бұрын
Dear host, please keep your mic a bit closer to speak.
@prabhakarnayini3272
@prabhakarnayini3272 3 жыл бұрын
What's type of solutions for the steps to friendships its
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 3 жыл бұрын
Good interview
@raghavachari6779
@raghavachari6779 4 жыл бұрын
This is the Strength of Telugu people irrespective of there native place in our Telugu States. Some of Telugu people are playing very important role both politically and Economically in many countries in this world. But foot print of Telugu people are very hard in America and Britain. We are all proud to be having these kind of in every corner of the world. But at the same I wish the Economics and intelligent strength of such people need to be used to the strength of their mother land and the people who are living in that area.....
@sivanathkhandavalli
@sivanathkhandavalli 3 жыл бұрын
...but what is their contribution in strengthening India?? Nothing.
@vasu2553
@vasu2553 4 жыл бұрын
Very good anchoring
@globalview6969
@globalview6969 18 күн бұрын
k'harris
@MunishK02
@MunishK02 3 жыл бұрын
When you left India 🇮🇳 you are no more Indian you are American..... you all left India on its own.....
@yuvraj25world
@yuvraj25world 4 жыл бұрын
Sports news and art and culture add cheyandi news lo
@g.pavani6470
@g.pavani6470 4 жыл бұрын
🙄
@govardhanyadav
@govardhanyadav 4 жыл бұрын
😂
@sivanathkhandavalli
@sivanathkhandavalli 3 жыл бұрын
BBC is out and out anti-Indian, anti-hindu channel.
@hingesaikiran1577
@hingesaikiran1577 4 жыл бұрын
Trump eh better
@jayavarapuchandrasekhar3497
@jayavarapuchandrasekhar3497 3 жыл бұрын
China ....
@sekharPharma
@sekharPharma 4 жыл бұрын
Telugu news anchors should learn from her
@sivanathkhandavalli
@sivanathkhandavalli 3 жыл бұрын
...not telugu anchors but telugu channels management should feel ashamed of for not giving opportunity to those people who speaks good telugu as anchors.
@brahmabujji9524
@brahmabujji9524 4 жыл бұрын
Biden antadu:- India china sarihadhu samasyalu mire thelchukondi Trump antadu :- China aapali ethara country lands ni aakraminchatam Kamala antadhi :- J&k swathantra Desam
@sivanathkhandavalli
@sivanathkhandavalli 3 жыл бұрын
It is more than clear that democrats are against to Indian 'justifiable' issues which is not good for India.
@nygirimeditationmusic7089
@nygirimeditationmusic7089 3 жыл бұрын
usa evvari tarapuna unna leka poina manam manadesham kosam enta varaku unnamu anede mukhyam
@madhumurthysishtla28
@madhumurthysishtla28 4 жыл бұрын
Anchor should try to avoid "aa" "aa" in between the sentence.
@mrr5358
@mrr5358 4 жыл бұрын
adi mana telugu vallu ekuva use chestaru... i got know when north people pointed out
@pavankumar0071
@pavankumar0071 3 жыл бұрын
Ippudina people who converted from telugu medium people learn and respect people not language .......
@Sumjewellers
@Sumjewellers 3 жыл бұрын
💪💪💪💪👍🙏
@prabhakar1357
@prabhakar1357 3 жыл бұрын
Rajitha garu mee schooling Kamareddy Vasavi school lo jariginda?
@dragonboosterbow2895
@dragonboosterbow2895 3 жыл бұрын
China ki
@ThePrasangi
@ThePrasangi 4 жыл бұрын
If Modi Right by saying INDIA FIRST.... Then Trump Right by saying America First... Sir please come to India And pay tax and provide jobs to many Indian's....
@sudhakarn6612
@sudhakarn6612 3 жыл бұрын
Evadu vacchina emi peekaleru. Endukante India eppudu US meeda aadarapadaledu. 70 years ga India ki vyatirekam Gane undhi.ippudu avasaram US dhi,India dhi kadu.
@kishorgv1526
@kishorgv1526 3 жыл бұрын
అమెరికాలో ఉన్న భారతీయులు వారికోసమే ఆలోచించారు, మత్రుడేసంకోసం మరిచారు.😂
@rakeshs5415
@rakeshs5415 3 жыл бұрын
Currect bro. Varu desa drohulu kabatte ala alochincharu.
@raga2365
@raga2365 3 жыл бұрын
Kotlu dochukone lanti vallani CM ga enchukune desaniki ravatam istam ledhemo bro! Valledho kastabadi sampainchukovatanikivellaru. Why do we need to curse them. If you get chance you also will go there. Mana ki talent unna opportunities India lo andhariki leka veluthunnaru. Think big my bros.
@raga2365
@raga2365 3 жыл бұрын
Mana intlo unna amma nanna ni pattinchukunte chalu desam niki tharuvatha cheyochu
@rakeshs5415
@rakeshs5415 3 жыл бұрын
@@raga2365 bro ok nuvvu cheppindhi bhagane undhi. Kani lakshala kotlu dochukune dhongalni gelipisthundhi maname kadha. Manam chesina thappuki maname siksha anubhavinchali. Manam chesina thappunu maname sari chesukovali .
@rakeshs5415
@rakeshs5415 3 жыл бұрын
@@raga2365 desam bhaguntenega manam bhaguntam, prapamcha desala Varu chudu vari desanni yevindhaga gowravisthunaro. Desam bhagunte manam, mana thalli ,thandri andharu bhaguntaru.
@venkatramreddylic
@venkatramreddylic 3 жыл бұрын
American president decides this on merit
@durga11001
@durga11001 3 жыл бұрын
Chinaki anukulam ayithe vallake problem..Manaku anukulam ayithe vaallake labanm..manaku avuru emi cheyaru manuku maname Chesukovali
@karunakargudigonda
@karunakargudigonda 3 жыл бұрын
live you BBC chenal ilak you
@sivanathkhandavalli
@sivanathkhandavalli 3 жыл бұрын
BBC is an anti-hindu, anti-Indian channel.
@devadulauma7889
@devadulauma7889 3 жыл бұрын
VOICE RAVADAM LEDU...
@casanjithkotni725
@casanjithkotni725 4 жыл бұрын
Jai Joe biden
@subbareddysubbareddy9567
@subbareddysubbareddy9567 3 жыл бұрын
Jo bidon.. modi ki అగినేస్ట్...ayina vadu .. modi ni పూర్తిగా వ్యతిరే కిస్తాడు .. ఇండియా లో .మళ్లీ ఇండియా లో నీ విసియల్లు .kasmir .china వాటిలో...ఇండియా కు మద్దతు ఉండదు.. ఇండియా టర్రిస్ట్ లు మళ్లీ పిరుగుతరు...... కటినముగా ఇండియా .amirica విసియముల్లో ఉండాలి ..
@mallareddy9343
@mallareddy9343 3 жыл бұрын
Biden cheptene india batukutunda india ni elachustunnaru 20,years back indiakadu
@padmanabhakotareddy5216
@padmanabhakotareddy5216 3 жыл бұрын
Why you are so deeply thinking about USA people. Live better by solving your problems If you have good brain utilize it for poor people or to your neibourers
@santoshkumarkola9980
@santoshkumarkola9980 3 жыл бұрын
Who is he and why the hell is talking
@Be-Vegan-Make-Peace.
@Be-Vegan-Make-Peace. 3 жыл бұрын
Because he is democrat he supports dem , he says biden is good . Nonsense . They are completely corrupted , biden son child sex trafficking ... he dont talk all that.
@santoshkumarkola9980
@santoshkumarkola9980 3 жыл бұрын
Lakshmi, thank you for some details. Appreciate.
@mrraj3572
@mrraj3572 3 жыл бұрын
Biden sir Meru modi ni adukovali
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 4 жыл бұрын
జో బైడెన్ గెలిస్తే చైనాకు అనుకూలం,ఐతే అమెరికా సపోర్ట్ లేదు కనుక భారత్ తగ్గుతుంది అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది.ఇక్కడ చాల బలమైన నాయకుడు మోడీ ఉన్నాడు.అమెరికాను పక్కన పెట్టి చైనాకు చుక్కలు చూపించగలడు.నా ఉద్దేశం ప్రకారం ఇప్పటి వరకు అమెరికా భారత్ వైపు ఉంది కనుక చైనా వార్ స్టార్ట్ చెయ్యడం లేదు.అమెరికా కనుక చైనా వైపుకు వెళితే వాళ్లు కచ్చితంగా వార్ చేస్తారు.వార్ చేస్తే ఇక్కడ మనవాళ్లు కుక్కను కొట్టినట్లు కొట్టి,పిట్టలను కాల్చినట్లు కాల్చి పంపుతారు.SO అమెరికాలో ఎవరు గెలిచిన ఒక్కటే...
@mangapuramvenkatesh9587
@mangapuramvenkatesh9587 3 жыл бұрын
Vinay bedan vachina indiaku. Origadi amiledu jaibharat
@prakashg1951
@prakashg1951 3 жыл бұрын
మ న తెలుగు ను తెలుగు లా మా ట్లా డ o డి, తెలంగాణ యాస ఏ o దు కు సార్
@venky4993
@venky4993 4 жыл бұрын
Intha baga telugu matladutunaru enti villu nenu ekkada soodaley
@venkat7667
@venkat7667 3 жыл бұрын
Evaru vachina india tho baga untaru adi common ga jarigede
@pranay9669
@pranay9669 3 жыл бұрын
British kukkalluuu🐕🐕🇬🇧🇬🇧🇬🇧👞👞
@pranay9669
@pranay9669 3 жыл бұрын
@@thirupathichowdarymuthinen3194 era nuvvu aa kukkaki puttaventi???👞🐕🇬🇧
@rajarammanala3275
@rajarammanala3275 3 жыл бұрын
Dammunnodi side Biden untadu. Ah dammu Modi gariki undhi.
@satyamippili2092
@satyamippili2092 4 жыл бұрын
Hii bbc evaru gelichina india ki paravaledu
@Kumars-d1c
@Kumars-d1c 4 жыл бұрын
Ledhu brother Biden gelisthey Pakistan China laku support isthaadu obama eppudoo India ki support cheyaledhu trump annaa neutral ga vyavaharisthaadu avasaranni batti trump eh better
@somasekharreddy516
@somasekharreddy516 3 жыл бұрын
Evaraithe neekenti
@chantimangi8848
@chantimangi8848 4 жыл бұрын
Good
«Кім тапқыр?» бағдарламасы
00:16
Balapan TV
Рет қаралды 293 М.
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 13 МЛН