Рет қаралды 590,696
మన ఫోన్లు హ్యాకవ్వకుండా కాపాడుకోవడం ఎంత అవసరమో, ఇప్పటికే మన ఫోన్ హ్యాక్ అయ్యిందో లేదో కూడా చెక్ చేసుకోవడం కూడా అంతే అవసరం. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్లకు తమ ఫోన్ హ్యాకయ్యిందో లేదో ఈజీగా తెలిసిపోతుంది. మరి స్మార్ట్ ఫోన్ల గురించి పెద్దగా తెలియకపోతే ఈ విషయం ఎలా గుర్తించాలో ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం.