జై జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే గారు మీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాం మీరు అట్టడుగు నుంచి మహోన్నతమైన శిఖరాలకు చేరిన వ్యక్తి మీరు మీరే మాకు ఆదర్శం మీరే మాకు విజ్ఞానం మాకు వికాసం పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి మీరు మీరు కళ్ళు కన్నా భారతదేశం కోసం ఎంతో శ్రమపడ్డారు జోహార్ జ్యోతిరావు పూలే గారు జోహార్ జోహార్
@macharlasreekanth94694 жыл бұрын
Very good programme......keep doing...👏👏heartful appreciation for....BHARAT TODAY channel💐💐💐
@SrinuPSPK6 жыл бұрын
జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు
@bapuraoitha75393 жыл бұрын
good message
@priyawilliam61695 жыл бұрын
స్త్రీ జాతికి దేవుడు ,,మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే గారు,
@a.mallesh84183 жыл бұрын
Mahatma
@PraveenKumar-dk4jb4 жыл бұрын
👏👏👏🙏🙏🙏
@suryasurisiddantula44793 жыл бұрын
మహాత్ముడు అంటే the one and only the great humanist జోతిబాపులే...గాంధీ గురించి గొప్పగా చెప్పకండి దయచేసి గాంధీ దళితుల స్వేచ్ఛ,సమానత్వం హక్కులను కాల రాసిన దుర్మార్గుడు...జై భీమ్ జై అంబేడ్కర్ జై జోతిబాపులే..
@jaibheemarmyjaibharat18824 жыл бұрын
Jai phule jai bheem ✍✍✍
@gopichand53413 жыл бұрын
భారత దేశపుమొదటిమహాత్ముడుజ్యోతిబా పూలే జీవితసందేశాలు పైచక్కనివీడియో ఇది ,కానీఓ ప్రక్క పూలే ను ఒక కులానికిఅంటగట్టడం తప్పనిచెప్తూనే మీరు చేసినదేమిటి? ఒక పార్టీ , ఒక నేత వీడియోల కే పరిమితం చేశారు. కనుక అవి తీసేస్తే భాగం టుంది. లేదా ఇతర పార్టీల నేతల వీడియోలు కూడా కలపండి. నేను జోతి రావు ఫూలే, గాంధీ ఇద్దరి అభిమానిని. ఒకరు మొదటి మహాత్ముడు . గాంధీ 2వ మహాత్ముడు ఇద్దరినీ గౌరవి 0చాలి, ఎవరి రంగం లో వారు గొప్ప . గాంధీ ని దుర్మార్గుడు అని కొందరు దశిత నేతలు దూషించడం , ' మహాత్ముడు కాడు అనడం సరికాదు. లోపాలు, పరిమితులు అందరి లోనూ ఉంటాయి. దయచేసి గమనించ ప్రార్థన 'ఈదర గోపీచంద్