కన్నీళ్లు పెట్టిస్తున్న కోయ్ కోయ్ గుర్రప్ప ఇంటర్వ్యూ|Koi Koi Meesala Gurappa Emotional Interview|ABN

  Рет қаралды 113,594

ABN Telugu

ABN Telugu

Күн бұрын

కన్నీళ్లు పెట్టిస్తున్న కోయ్ కోయ్ గుర్రప్ప ఇంటర్వ్యూ | Koi Koi Song Singer Meesala Gurappa Emotional Interview | ABN Telugu
#koikoi #meesalagurappa #emotionalinterview #abntelugunews
కోయ్ కోయ్ పాటకు అర్ధం చెప్పిన గుర్రప్ప
కన్నీళ్లు పెట్టిస్తున్న ఇంటర్వ్యూ
WATCH ABN LIVE HERE: • ABN Telugu News LIVE |...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Chitrajyothy: www.youtube.com/ @ABNChitrajyothy
► For ABN Indian Kitchen:www.youtube.com/ @ABNIndianKitchen
► For ABN Digital Exclusives : www.youtube.com/ @ABNDigitalExclusives
► For ABN Business&Money : www.youtube.com/ @ABNBusiness
► For ABN Sports: www.youtube.com/ @ABNSports
► For ABN Tech : www.youtube.com/ @ABNTeluguTech
► For ABN Breaking News : www.youtube.com/ @ABNBreakingNews
► For ABN Devotional: www.youtube.com/ @ABNDevotional
► For ABN Agri : www.youtube.com/ @abnagri
► For ABN Skill School : www.youtube.com/ @abnskillschool
► For ABN Health : www.youtube.com/ @abn_health
► For ABN Legal : www.youtube.com/ @ABNLegal
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 203
@josephemmanuelkarre2334
@josephemmanuelkarre2334 8 күн бұрын
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. వారికి ధన్యవాదాలు.. ఎలాంటి ఇంటర్వ్యూ నాకు తెలిసి ఇదే మొదటిసారి చూడటం.. చాలా సంతోషం అండి 🙏🙏🙏🙏🙏
@SwaruparaniSikhapalli
@SwaruparaniSikhapalli 4 күн бұрын
Praise lord deuni karyalu yentha goppavo teliyajesinanduku dhanyavadamulu.yesayya Krupa meeku thoduga undunugaka amen.
@manejayaraju6762
@manejayaraju6762 8 күн бұрын
మీ జీవిత సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏 లార్డ్ గుర్రప్ప గారు
@christslov
@christslov 8 күн бұрын
పరలోక స్వరము…Heavenly Voice.. ఇదిగో..సత్య సువార్త… రక్షణ సువార్త... నా ప్రియమైన సహోదరీ, సహోదరుడా! నీ జీవితంలో నిజమైన శాంతి, సంతోషం ఉన్నాయా? దుఃఖం, వేదన, భాధలు, ఓటములు, అనారోగ్యాలు, అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం, అన్నీ ఉన్నా, ఎన్ని చేసినా ఏదో తెలియని లోటు, అశాంతి, అసంతృప్తి నిన్ను వేధిస్తున్నాయా? ఎటుచూసినా ఆదరణ దొరకని స్థితిలో నువ్వు ఉన్నావా? మరణమే జీవితానికి అంతమా? మరణం తర్వాత కూడా ఏమైనా ఉందా? అసలు నేను ఎవరు? నాకూ నా ఆత్మకి నిజమైన శాంతి ఎలా దొరుకుతుంది? ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఈ విషయాలని ఆలోచించావా? సమాధానం దొరకటంలేదా? అయితే ఈ పత్రిక నీకోసమే.. జీవితంలో నిజమైన శాంతి సమాధానాలు, ఆదరణలేని ప్రతి మనిషి కోసమే... నువ్వు దేవుని శృష్టివి. మనిషి అంటే ప్రాణం, ఆత్మ, దేహం. ఒక మనిషి మరణించినపుడు వాని శరీరం నశించి పోతుంది. వాని ఆత్మ దేహాన్ని విడిచి పెడుతుంది. ఆ ఆత్మకి చావు లేదు, దానికి రెండే మార్గాలు. ఏ మనిషైనా పాపంలో ఉండి (ప్రతి మనిషీ జన్మకర్మ పాపం గలవాడే) మరణిస్తే వాని ఆత్మ నిత్య నరకానికి వెళుతుంది. ఆరని అగ్నిలో నిత్యం కాలుతుంది. అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు. ఒక మనిషి తన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది పరశుద్ద పరచబడితే అతడు మరణించిన తర్వాత వాని ఆత్మ మహదానందకరము, శాశ్వతమైన దేవుని సన్నిధికి (స్వర్గలోకం) చేరుతుంది. భక్తి పూజా పునస్కారాలు, బలి, యజ్ఞయాగాదులు, దీక్షా సంతర్పణలు, దానధర్మాధి పుణ్యకార్యాల ద్వారా నైనాగాని మరి ఇంకే విధంగానైనాగాని మనిషి తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోలేడు.. పరిశుద్ధతను సంతరించుకోజాలడు. మతం (అనగా అభిప్రాయం) మనిషిని పాపం నుండి మిమోచించలేదు, దేవునిచెంతకు చేర్చజాలదు. మనిషితోపాటే వాని మతం మంట/మంటి గలసిపోతుంది. అందుచేతనే మహాపరిశుద్ధుడు, ప్రేమాస్వరుపియైన ఆ దేవాదిదేవుడు నిన్ను, నన్ను, మానవులందరినీ ఎంతో ప్రేమించి, పరలోక వైభవమును, అత్యున్నతమైన సింహాసనమును విడిచిపెట్టి నరావతారియై యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీదకి దిగివచ్చి నీ, నా, సర్వమానవాళి యొక్క పాప శిక్షను తాను భరించి సిలువపై తన పరిశుద్ద రక్తాన్ని చిందించి ప్రాయశ్చిత్తం చేశాడు. మరణాన్ని జయించి తిరిగిమూడవరోజు లేచాడు. చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను. (మత్తయి సువార్త 4:15) యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో విశ్వసించి నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే నీ పాప భందకాలనుండి విమోచింపబడతావు. రక్షణ అనే మహా భాగ్యం నీకు కలుగుతుంది. ఆయన మార్గంలో జీవిస్తే పరిశుద్ధతను, దేవుని నీతి, న్యాయం, ధర్మం, ప్రేమలను పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువుకి నిన్ను నీవు సమర్పించు కొన్నపుడు నీ జీవితానికి అసలైన సంతోషం, పరిపూర్ణమైన శాంతి, సమాధానము, నెమ్మది, సంతృప్తి కలుగుతుంది. నీ ఆత్మకి నిత్యజీవము, నిత్యశాంతి కలుగుతుంది. యేసుక్రీస్తు మహాప్రభువు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మహోన్నతుడైన దేవుడైయుండి నీకోసం తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు గదా? నీ ప్రతి భాదను, ప్రతి అవసరాన్ని తీర్చి నీ కన్నీటిని తుడిచి సంతోషంగా మారుస్తాడు. నీకు శుభసౌఖ్యాలు అనుగ్రహించబడతాయి. యేసుక్రీస్తు ప్రభువే మార్గం, సత్యం, జీవం. ఇదిగో దేవుని పిలుపు: ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. ఇంకెందుకు ఆలస్యం. ఇదే అనుకూల సమయం. నేడే రక్షణదినము. రా ఇప్పుడే మారుమనస్సు పొందు. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి రక్షణ భాగ్యమును పొందుకో…యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆ దేవాదిదేవుడు మీ మనోనేత్రములు వెలిగించి తన రక్షణ భాగ్యమును పొందుకొనే కృపను మీకు మీ కుటుంబానికి దయచేసి దీవించును గాక🙌🙌 యేసుక్రీస్తు ప్రభువు సర్వోన్నతమైన నామమునకు సమస్త కీర్తి, ఘనత, మహిమా ప్రభావములు యుగయుగములకు కలుగును గాక 🙌🙌🙌
@writerrajasekhar
@writerrajasekhar 7 күн бұрын
Thank u sir
@నిజదేవునినమ్మండి
@నిజదేవునినమ్మండి 7 күн бұрын
వందన మరనాతలు
@NAGARAJUMORA-wq6qi
@NAGARAJUMORA-wq6qi 7 күн бұрын
Good message to society,God bless you and your family
@satyabangaru2236
@satyabangaru2236 6 күн бұрын
సొల్లు గాడివి ఇంత msg టైపు చేసావ్ అంటే నువ్వు ఎంత కాలి గా ఉన్నవో ardham అవుతింది
@meeseva7889
@meeseva7889 6 күн бұрын
యేసు లంజా కొడుకు మేరీ లంజా
@ShyamB.kolati
@ShyamB.kolati 3 күн бұрын
ఎంతో ఓపికతో ఇంటర్వూ చేసిన విధానం బాగుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ చరిత్రలో ఇదొక గొప్ప విషయం. ఎంత సేపు మతాలగురించి, రాజకీయాల గురించి చర్చించే కంటే ఇలాంటి కొందరి జీవితాలను వెలుగులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. Good.
@jgmbromoshe2697
@jgmbromoshe2697 8 күн бұрын
ఎన్ని సంవత్సరాలు మీరు సేవ చేస్తున్న ప్రజలకు కనపడలేదు ఏసేపు నాయకుడు ఆశీర్వదించిన దేవుడు ఒక్క పాటతో మిమ్మల్ని ఆశీర్వదించండి
@HoneyGanta
@HoneyGanta 8 күн бұрын
@@jgmbromoshe2697 Exactly correct
@HoneyGanta
@HoneyGanta 8 күн бұрын
Sir.. Jesus be with you always. Praise the Lord.
@Revathi_Gupta_Channel-ub2fm
@Revathi_Gupta_Channel-ub2fm 3 күн бұрын
Thanks to ABN dor for sharing such a great testimony 😊. May Jesus bless your channel. May the Lord our God Jesus Christ shall bless Pastor Guravappa garu and use him to serve God and serve people to get Glory to his name Amen 🙏
@sadgunayellalasadguna554
@sadgunayellalasadguna554 8 күн бұрын
Yedi yemyna devunni andaru praise chesharu God bless you brother
@Prabha-hd9mm
@Prabha-hd9mm 8 күн бұрын
ఇది నా యేసయ్య గొప్ప దేవుడు అనడానికి నిలువెత్తు సాక్ష్యం. ఓ నిరుపేద వ్యక్తి....ఓ అమాయకుడు మారుమూల గిరిజన గూడానికి చెందిన వ్యక్తిని నేడు నా దేవుడు సెలబ్రిటీగా మార్చాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ ఛానల్స్ అన్ని ఒక అనామకుడిని అమాయకుడిని వెతుక్కుంటూ వెళ్లి గంటల తరబడి ఇంటర్వ్యూ చేస్తున్నారు. దేవుని వాక్యం సాక్ష్యం చెప్పిస్తున్నారు. ఇది నా దేవుని గొప్పతనం కాదా.... ఇది నా దేవుని సాక్ష్యం కాదా ఆలోచించండి మిత్రులారా.... నిజానికి కోయారే కోయ కోయ పాట అంత గొప్ప పాటేం కాదు అయినప్పటికీ నేడు ప్రపంచవ్యాప్తంగా పాటని చూస్తున్నారు ఆదరిస్తున్నారు ఎవరి నోట చూసినా అదే పాట ఎక్కడ విన్నా అదే పాట ఇది ఎవరు చేశారు ఇది ఎవరి గొప్పతనం దేవుడు గొప్పవాడు
@SunilKumar-ou4pv
@SunilKumar-ou4pv 7 күн бұрын
మొదట మీరు పాడిన పాట ద్వారా హేళన చేయబడ్డారు, కాని ఇపుడు అందరూ మీ ఇంటర్వ్యూ పూర్తిగా చూస్తున్నారు, ఆ ఇంటర్వ్యూ లో మీరు చెప్పిన దేవుని మాటలు కూడా వింటున్నారు, మీ ద్వారా దేవుని మాటలు రాష్ట్రం మొత్తం వింటున్నారు 🙏🏻🙏🏻🙏🏻
@StoneCold-c5g
@StoneCold-c5g 7 күн бұрын
Thank you ABN ❤
@gospeltrumpetwordofgod7464
@gospeltrumpetwordofgod7464 8 күн бұрын
Good testimony. నరావతారిగ భూలోకానికి అరుదెంచిన నిజదేవుడు యేసుప్రభువు
@eleeshakumar2510
@eleeshakumar2510 8 күн бұрын
May God bless you guruvappa garu 🙏🙏🙏👌👍
@t.vijaybhaskarakumarvijayb941
@t.vijaybhaskarakumarvijayb941 4 күн бұрын
క్రైస్తవ సువార్త వల్ల వెనుకబడిన వారు గొప్ప స్థాయికి వస్తారు. అదే క్రైస్తవము.
@SeshubsbuBale-v3i
@SeshubsbuBale-v3i 9 күн бұрын
Gurappa gaaru Chaalaa Manchi vaaru
@RathnammarepalliivankaMarepall
@RathnammarepalliivankaMarepall 8 күн бұрын
చదువులేని...వారు..చదువుకొని మంచి బట్టలు.. మంచి భాష. ... మంచి.....జీవితం... .....అన్ని భాషలు... మాట్లాడం...రాజ్యంగ..బద్దం... ....అవి...మీ హక్కులు...... .. .......ఎవరైన...విమర్శిస్తే.... ❤❤❤❤❤❤❤❤... మీరు...అడివి వారం... సంస్కృతి....లోకి...వచ్చి.. .....నీ దేవుడూ నీ ఇష్టం.... ...........నీ అడవిని కొల్లగొట్టి.. పల్లు..కాయలు...అమ్మకతినీ.. నీతి..కథలు....చెప్పే వారు... చదువురాని...వారి..st...బాషను..అవమానిస్తే... Artical..252...బాషసంస్కృతి ఉల్లంగణ... ......బోయ వాడు.. రామయణం..రాసారు... ....జరగబోయే కథను..చెప్వారు.. అదేవిదంగా . కొయ వారు..... రాస్తారూ.... Lauguage..shift.... గురవప్ప..గారు... ఎసు క్రీస్తు మాట్లడిన... అరామిక్....కొయ..బాష హిబ్రు కలిపి పాట..తయారూ చేయ్...❤❤❤❤❤... ఓక్క..కోయ వానీ..పై ఇంత బురదనా.. !!!!!...అంబేద్కర్..లాగ బట్టలు... సమాజంలొకి రావధ్ధా????? .....వారి సమాజిక..సంతోషాలు తీరధ్ధా???? .....వారు వివిద ధేశాలు..తిరగద్దా????? ......❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ఎందుకురా... అయన..అడివి లాక్కన్నారు...???? ఇప్పడు..మాట్లాడద్దు పాడద్దు???? .....బాబు....చెంచులక్మీని..ఇడింబిని... కృషుడు...బీముడు...చెసుకోలేదా...❤❤❤❤❤❤❤❤.... విలైతే.....బ్రాహ్మణులు. ఇతరకూలాలూ..వారిని చేసుకోని... ....సాంస్కృతిక..వారసత్వం..పెంచండీ!!!!.. పెధ్ధ కులాలూ....తెల్లోలను...చేసుకోవచ్చు..ఏసుకోవచ్చు.....❤❤❤❤❤❤❤... ఒక్క..కొయ...బయటి కి..వస్తే... సస్తున్నారు....❤❤❤❤❤.... .....కోయ..బ్రాహణ... పెళ్ళి..చేసుకొని.... వెదం...సంస్కృతం...నేర్పి... ❤❤❤❤❤❤❤❤❤❤ విదేశాలకు..పంపండీ!!!!!!!!!!..చాతనైతే... జ్ఞానం ఇవ్వండి!!!!!!వాల్లు..కోయ దోరలు .....రాజులు...మరి వారికి వారి సామ్రజ్యాలు ఇవ్వండి!!!!!!...తెలంగాణ ఇచ్చీనట్టే...కోయ రాష్ట్రం..... .....ఇవ్యండీ... అప్పుడూ..... .....(గురవప్పా..కోయ ..ముఖ్యమంత్రి) ... Same... (నిత్యనందాలాగా...కైలాసదేశం( కోయరాష్టం.....❤❤ అవును..నాకూ..మండిందీ..!!! ....(గురవప్పకోయ...ముఖ్యమంత్రి వర్యులు....కొయరాష్ట్రం).... ఈ పదం వింటే...సన్తరేమో...!!!! కోయ్ కొయ్.... (CM..GURUVPPAA.. CM....KOYA..STATE).....వారి పైప్రేమతో ... ..❤❤❤❤❤.... వారికి..పద్మశ్రీలు...ఇతర పురస్కారాలూ రావలనీ దేవున్ని ప్రారిస్థూ... వారి దైవమైన...వారు.. కొయరాష్ట్ర..ముఖ్యమంత్రి కావాలని సంకల్పం...❤❤❤❤❤❤ ...నేను...జంబుద్వీప...వారసత్వఆది.....చక్రవర్తీ...గా.....నా సామాంత రాజైన .....గురవప్పను.. కొయ సామ్రజ్య... సామాంత రాజుగా ప్రకటిస్తున్నాను!!!!!❤❤❤❤❤❤❤❤ ఈరోజు నుండీ!!!!!!! .
@gorrelamaheshpapammavalasa2399
@gorrelamaheshpapammavalasa2399 7 күн бұрын
Pastor garu vandanalu andi 🎉🎉🎉🎉🎉🎉
@bhanuvijayarao5814
@bhanuvijayarao5814 8 күн бұрын
యేసు క్రీస్తు మాత్రమే దేవుడు ప్రపంచానికి ఒక్కరే దేవుడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు god bless you
@srinurao7527
@srinurao7527 3 күн бұрын
😂😂😂😂
@lakshminarayanagemmeli2393
@lakshminarayanagemmeli2393 3 күн бұрын
యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు అయితే గుడిలు గోపురాలు ఎందుకు.. చెప్పండి
@vsvj.9119
@vsvj.9119 3 күн бұрын
Good interview, good testimony. మంచి సాక్ష్యము. God bless India, save India
@datlaramakrishnamraju4375
@datlaramakrishnamraju4375 8 күн бұрын
దేవుడు మిమ్మును దీవించునుగాక దేవుని కి మహిమకలుగునుగాక ఆమెన్..ఆమెన్..ఆమెన్..
@myworld-kw4yt
@myworld-kw4yt 8 күн бұрын
Praise the lord 🙏🙏🙏God bless you brother
@rebellihussain8805
@rebellihussain8805 8 күн бұрын
Praise the lord పాస్టర్ గారు
@elishagolla7764
@elishagolla7764 9 күн бұрын
Praise the Lord Ayyagaru
@ramkumarambati4998
@ramkumarambati4998 8 күн бұрын
God bless Gurrappa garu.
@Somireddypallisasi
@Somireddypallisasi 7 күн бұрын
King David story lo meracle jariginatu mee life lo jarigindi god bless you sir
@pradeepkumar-nc3fn
@pradeepkumar-nc3fn 8 күн бұрын
Glory to Be God 🙏 Praise the Lord 🙏
@vsvj.9119
@vsvj.9119 3 күн бұрын
ABN వారికి చాలా ధన్యవాదములు
@parvathiparvathi4646
@parvathiparvathi4646 8 күн бұрын
Memu karnataka nundi 🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏👍👍👍👍👍💯❤️💯👌👌👌👌🎄🎄
@prasadpyla1097
@prasadpyla1097 Күн бұрын
సూపర్ స్టోరీ సార్ మీది
@ranimadhavie8186
@ranimadhavie8186 7 күн бұрын
Praise the lord 🙏 thank you so much ABN
@sandhyayadagiri9269
@sandhyayadagiri9269 9 күн бұрын
Praise Tha Lord Ayya Garu
@SeshubsbuBale-v3i
@SeshubsbuBale-v3i 8 күн бұрын
ABN Andhra Jyothy The Best A1 Telugu news channel.
@seemonubattina
@seemonubattina Күн бұрын
వినండి...చాలా సంతోషం...
@vanithasandhyapogu8984
@vanithasandhyapogu8984 4 күн бұрын
గుర్రప్ప పాస్టర్ గారు మిమ్మలని చాలా interview లో చూశా. ప్రతి interview లో చాలా ఓపికగా ఎదుటి వారితో చాలా చక్కగా ప్రేమగా మాట్లాడటం నేను గమనించాను. మీకున్న ప్రశాంతమైన మనసుకు మా నిండు వందనాలు. జీసస్ దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయ్.
@t.vijaybhaskarakumarvijayb941
@t.vijaybhaskarakumarvijayb941 4 күн бұрын
దేవుడు మళ్ళీ ఈయనను బయటకు తీసుకువచ్చి వాడుకోవటం గొప్ప కృప దేవుడు మహిమతో ఘనపరచబడును గాక.
@MadeenabebiShaik
@MadeenabebiShaik 8 күн бұрын
Praise the lord brother brother mi voice chala bagundhi miru marenno patalu padali
@anushagurram8717
@anushagurram8717 Күн бұрын
నా యేసయ్య గొప్ప దేవుడు.. ఇంత గొప్ప సాక్ష్యం వెలుగులోకి తెచ్చిన ABN వారికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🙏♥️♥️
@kyarundeva
@kyarundeva 6 күн бұрын
God bless ABN team
@anganankarthik8994
@anganankarthik8994 2 күн бұрын
Super...🎉🎉🎉
@AnanyaF.b-ct3pk
@AnanyaF.b-ct3pk 2 күн бұрын
Amen anna mi message vinthune nk bada anipinchindi anna deviniki sthrotam
@sjs7850
@sjs7850 8 күн бұрын
👌👌👌అయ్యాగారు
@888srikanth
@888srikanth 4 күн бұрын
Nenu Hindu but chala estam sir meeru
@SupriyaPariki
@SupriyaPariki 7 күн бұрын
Praise the lord gurappa garu🙏
@surendran398
@surendran398 8 күн бұрын
Glory to God
@monicajagannati8777
@monicajagannati8777 8 күн бұрын
❤❤❤❤❤❤❤
@sadgunayellalasadguna554
@sadgunayellalasadguna554 8 күн бұрын
Praise the lord
@nareshkumar6753
@nareshkumar6753 8 күн бұрын
God blesse you ABN chanalu
@chittybabu114
@chittybabu114 3 күн бұрын
Tq so much for ABN channel group...
@BolollaSanjeev
@BolollaSanjeev 8 күн бұрын
Spranna..amen..❤❤❤❤
@charithravada7241
@charithravada7241 8 күн бұрын
Gurappa garu cheppedhi aksharaala nijam 30years kritham memu chusaamu ayana soumyudu
@MarkKukatlapalli
@MarkKukatlapalli 4 күн бұрын
🙏🙏🙏
@BenniVictorDhanaraj-f1o
@BenniVictorDhanaraj-f1o 16 сағат бұрын
Very good ABN
@jayalakshmi-r8c
@jayalakshmi-r8c 2 күн бұрын
Praise the lord ✝️
@nakkaravanamma2010
@nakkaravanamma2010 Күн бұрын
🙏🙏🙏🙏🙏GOD bless you all 🙌🙏🙏🙏💐
@ManjulaGulla-k1p
@ManjulaGulla-k1p 3 күн бұрын
Praise lord ayya garu
@madhud8715
@madhud8715 8 күн бұрын
Good interview
@sathyamnewtex2003
@sathyamnewtex2003 2 күн бұрын
Super 👍
@gorrelamaheshpapammavalasa2399
@gorrelamaheshpapammavalasa2399 7 күн бұрын
Praise the lord jesus Pastor garu 🙏🙏🙏🙏
@devadask24
@devadask24 9 күн бұрын
సూపర్
@majratnasundari881
@majratnasundari881 Күн бұрын
God bless you brother
@iknowchinna2-jz8vo
@iknowchinna2-jz8vo 5 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@alisammaveerabathila9060
@alisammaveerabathila9060 4 күн бұрын
బాబు చాలా బాగా చెప్పారు నాన్న.
@KanakaKj
@KanakaKj 8 күн бұрын
Pastor garu god bless 🙌 you 🙌 🙏 🎉
@rjhealthyworld
@rjhealthyworld 6 күн бұрын
❤ Praise God Sir 🙏🙏
@panducreationchannel1578
@panducreationchannel1578 7 күн бұрын
అతను చెప్పించి అబద్ధం... జంచికండి అనే పదానికి అర్ధం వెళ్లిపోండి... ఇది మా బాష
@My_Little_Things
@My_Little_Things 3 күн бұрын
Manthragallu janchikandroo annaru.. ante bad chesevallu vellipondi anega
@MarkKukatlapalli
@MarkKukatlapalli 4 күн бұрын
గుర్రప్ప గారు, మీరు మా కడప జిల్లా కి రాగలరా, మా గ్రామంలో మీ సాక్ష్యం చెప్పాలి. మా గ్రామం అంత. నశించి యున్నది, 😭
@satyasolmon1232
@satyasolmon1232 3 күн бұрын
Good talking about the lord
@sureshbabusundarapalli
@sureshbabusundarapalli 7 күн бұрын
God bless you sir❤❤
@Paster.jeevarathanam6710
@Paster.jeevarathanam6710 2 күн бұрын
God bless you sri
@apraveenkumar7695
@apraveenkumar7695 6 күн бұрын
చక్కని ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన ఏబీఎన్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదములు
@varak7980
@varak7980 8 күн бұрын
కల్మషం లేని మనిషిని చూసినట్లుంది.
@pulicheriyakkanna7893
@pulicheriyakkanna7893 8 күн бұрын
✝️👍👍👍👌👌
@lakshminarayanag4150
@lakshminarayanag4150 7 күн бұрын
Almighty God 👍
@singarapusudhakar6274
@singarapusudhakar6274 7 күн бұрын
👌🙏🙏🙏🙏🙏💐
@ChittamLakshmi
@ChittamLakshmi 5 күн бұрын
Paster.❤ Super❤❤❤
@good-k5c
@good-k5c 8 күн бұрын
🙏🙏🙏👍
@hymavathimuthyala3415
@hymavathimuthyala3415 5 күн бұрын
Praise the LORD 🙏
@VadalaVenkataiah
@VadalaVenkataiah 7 күн бұрын
ఆమేన్ ✝️🙏
@tillutalari8187
@tillutalari8187 6 күн бұрын
కాంగ్రెస్ పార్టీ కి ఇందిరాగాంధీ మేడం కుటుంబ సభ్యులకు మేము అనగా బ్యాక్ వార్డ్ క్యాస్ట్ వాళ్లము ఎప్పటికి రుణపడి ఉంటాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో చాలా ఇండ్లు (house ) కటించారు 🙏కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లు ఇప్పటికి ఉన్నవి కాంగ్రెస్ పార్టీ ఎపుడు పేదవారికోసం పనిచేసే పార్టీ 🙏👍
@prasanna.kum.9
@prasanna.kum.9 7 күн бұрын
❤Gospel. Of Jesus Christ to people.❤❤❤
@rajulabudubariki7016
@rajulabudubariki7016 6 күн бұрын
Golry to God 🙏 God bless u ABN tv.
@manejayaraju6762
@manejayaraju6762 8 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అండి🙏
@jaisriramjaibharath6710
@jaisriramjaibharath6710 3 күн бұрын
ABN విలేకరి కి బుద్ధి జ్ఞానం ఉంటే ఆయన దగ్గర రుజువులు తీసుకోవాలి అలాగే అతను చిన్న వయస్సులో ఎక్కడ తిరిగే వాడో అక్కడికి తీసుకువెళ్లాలి
@solomonraj3590
@solomonraj3590 7 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@sanjeevkumar-ri9qs
@sanjeevkumar-ri9qs 3 күн бұрын
Praise the lord brother
@RajashekharGiripogu
@RajashekharGiripogu 8 күн бұрын
Good
@t.vijaybhaskarakumarvijayb941
@t.vijaybhaskarakumarvijayb941 4 күн бұрын
దేవుడు ఆయనకు అంత పేరు ఇచ్చారు మనుషులు ఇవ్వలేరు పబ్లిసిటీ దేవుడు ఇస్తాడు బహుమతి.
@janagamasrinivasfarmlands2827
@janagamasrinivasfarmlands2827 7 күн бұрын
All the best sir.nice to see your video
@sandhyayadagiri9269
@sandhyayadagiri9269 9 күн бұрын
ఈ పాట తెలుగు లో కూడా ఉండాలి
@SrinivasSrinivas-v1l
@SrinivasSrinivas-v1l 3 күн бұрын
🎉🎉
@NavadeepDuru
@NavadeepDuru 7 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BharathiAtluri
@BharathiAtluri 5 күн бұрын
Vandanalu ayyagaru
@ramunaidu3820
@ramunaidu3820 7 күн бұрын
Praise the lord anna famale kosam prayerreqest please anna
@VelagalaSharonkumar
@VelagalaSharonkumar 5 күн бұрын
Price the lord.brother🎉🎉🎉🎉
@chaithanyakommula
@chaithanyakommula 5 күн бұрын
Prise the lord ayyagaru
@prasanna.kum.9
@prasanna.kum.9 7 күн бұрын
Na Yasayah Sajevudu nena ,nedu, repu. Haleuah❤❤❤
@balumarkanti173
@balumarkanti173 7 күн бұрын
విషం ఉందని చెప్పాడు డాక్టర్ test చేస్తే నిజాలు తెలుస్తాయి ప్రజలని పిచోళ్లా ఛానెల్ వాళ్ళు ఇదేమి ప్రిమోషన్ నిజాలు చెప్పాలి కట్టు కథలు కాదు4
@ManjulaGulla-k1p
@ManjulaGulla-k1p 3 күн бұрын
Amen
@shekar230
@shekar230 6 күн бұрын
👌👌👌👌
@kkranthikumarkkranthikumar2080
@kkranthikumarkkranthikumar2080 5 күн бұрын
God bless you anna
@suwarnakumari559
@suwarnakumari559 7 күн бұрын
Great job ABN.. God bless the repoter who has done this great job
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
Хаги Ваги говорит разными голосами
0:22
Фани Хани
Рет қаралды 2,2 МЛН
OCCUPIED #shortssprintbrasil
0:37
Natan por Aí
Рет қаралды 131 МЛН
SLIDE #shortssprintbrasil
0:31
Natan por Aí
Рет қаралды 49 МЛН
Director B Gopal | Open Heart With RK | Full Episode | ABN Telugu
1:11:37
KOI KOI SONG MEESALA GURRAPPA GARU  GURAJADA  KALASHA  GROUND  VIZIANAGARAM
5:09
GRACE MINISTRIES vzm
Рет қаралды 105 М.
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН