No video

Big Crisis To Konaseema || కోనసీమ సంక్షోభం ఆరంభం

  Рет қаралды 38,776

journalist sai

journalist sai

Күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai....
Follow us on :www.kooapp.com...
Follow us on :sharechat.com/...
Follow us on : whatsapp.com/c...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 76
@gsnaidu8888
@gsnaidu8888 Ай бұрын
కూటమి బ్రాండ్ అంబాసిడర్... కరువు కాటకాలు బాబు అంతటి గొప్ప...... కరువు వస్తుంది
@RameshBorusu-sl6ei
@RameshBorusu-sl6ei Ай бұрын
అవును సాయి గారు మాది ప్రక్కనే ఉరే ఎప్పటి నుంచో నా ఆందోళన అదే సాయి గారు ఇక్కడ ఆక్వా సాగువిస్తీర్ణం మరో కారణం
@GooD-kb8fj
@GooD-kb8fj Ай бұрын
ప్రకృతిని కూడా కంట్రోల్ చేసే మెకానిజం మన బాబు గారి వద్ద వుంది. మరెమీ కాదులే సాయిరాం
@mappetigangadhar479
@mappetigangadhar479 Ай бұрын
ఏంది సాయి గారు మీరు మాట్లాడేది ఆయన తితిలి తుఫాన్ తాట తీసిన వ్యక్తి ఆయన దోమలపై దండయాత్ర చేసిన వ్యక్తి ఆనకట్టలు ఈ రాగ కొట్టి నదులు వెన్నుముక విరిచిన వ్యక్తి ఆయన ప్రకృతిని ఎదిరించ లేడు అంటారా ఏంటి సాయి గారు మీరు మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడండి ఆయన ఎవరు అనుకుంటున్నారు ఆయన చంద్రబాబు నాయుడు ప్రకృతి మెడలు వంచి వాటి చేత పని చేయించగల సమర్థుడు❤😂🎉
@prakash_BPR1432
@prakash_BPR1432 Ай бұрын
ఆంధ్ర లో శాంతి భధ్రతలు... అదుపులో లేవు...దాని గురుంచి వీడియో చేయండి, నడి రోడ్డు పైన...చేతులు నరికారు...కేసు నమోదు కాలేదు
@rathnaraju2151
@rathnaraju2151 Ай бұрын
😂😂😂😂😂
@ongolefishing
@ongolefishing Ай бұрын
Supar Anna navvi
@pandugulaganesh5087
@pandugulaganesh5087 Ай бұрын
సంపద సృట్టించగల ప్రపంచం మేధావి వచ్చిన నెలలోనే 10000 కోట్ల అప్పు చేసిన అపార చాణుక్కుడు
@suryatejanethikuntla6392
@suryatejanethikuntla6392 Ай бұрын
Inkoti add chayali oka criminal leader ni tokki thata tesi 151 nundi 11 ku techi mulana kurchopettina great leader
@udaykumardokku-xg1pb
@udaykumardokku-xg1pb Ай бұрын
అవనిగడ్డ ప్రాంతం ఇప్పుడు కూడా అలాగే ఉంది.. సముద్రం నీరు వెనక్కి వస్తుంది.. దీంతో నదిలో ఉప్పు నీరు పెరుగుతోంది. గ్రౌండ్ లెవెల్లో సాల్ట్ వాటర్ పెరిగితే ఇబ్బంది.
@karanamhanumantharao
@karanamhanumantharao Ай бұрын
మాజీ ప్రధాన న్యాయమూర్తి దేవుడిచ్చిన మనిషి అని చెప్పినాడు వర్షాలు రాకుంటే ఎట్లా చేయాలి సాయి😊
@manmadhakornu
@manmadhakornu Ай бұрын
మాది శ్రీకాకుళం మా ఊర్లో కూడా మేము సేమ్ సమస్యను అనుభవిస్తున్నాం ఈ సమస్యని ఎవడు పరిష్కరించలేరు
@ramakrishnareddy8751
@ramakrishnareddy8751 Ай бұрын
తప్పదు విపత్తు, సృష్టి కి ఎదురు వెళ్లడం కుదరదు
@sureshbabuc6625
@sureshbabuc6625 Ай бұрын
మీరు ఎందుకు సార్ భయపడతారు మా బాబు గారు హుధూద్ తుఫాను తితిలి తుఫాను ప్రకృతిని శాసించి విజిలైస్ చేయగలిగే కెపాసిటీ కలవాడు మీరెందుకు భయపడతారు
@polurivenkatasubramanyapra7410
@polurivenkatasubramanyapra7410 Ай бұрын
ప్రకృతిని కూడా శాసిoచగలిగిన దీశాలి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎవ్వరు భయపడక్కరలేదు. సూర్యచంద్రులు కూడా చంద్రబాబు గారి కనుసన్నల్లో వుంటారు, ఇది నిజం. జై చంద్రబాబు గారు.
@noorullashaik729
@noorullashaik729 Ай бұрын
చంద్రబాబు ప్రకృతి ని శాశిస్తాడా, ఆలా ఐతే అయన వస్తే వర్షాలు ఎందుకు పడవో, అయన పరిపాలించిన కాలం రాయలసీమ కరువు సీమ గా ఎందుకు మారిందో,ఒక సారి కనుక్కొని చెప్పండి సర్ 😅😅😅
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy Ай бұрын
చంబా గారు అద్భుతమైన పథకం చెపుతారు రొయ్యల చెరువులు తవ్వేసంకోండి, అనుమతులు ఇచ్చేస్తాం అంటారు
@akhilkreshi7981
@akhilkreshi7981 Ай бұрын
కొద్దిగా వెయిట్ చైయండి సింగపూర్ నుండి ఇంజనీర్స్ వస్తున్నారు..
@seenu9574
@seenu9574 Ай бұрын
ఎదో తుపాను ఆపినాను అని బాబు గారు చెబుతూ ఉంటారు కదా సాయి అలా చెప్పుకుంటే ఏమి మిగలదు, సమస్యను తీర్చటానికి చర్యలు తీసుకోవాలి
@saladivishnu4503
@saladivishnu4503 Ай бұрын
First kona Seemalo "Aqua Culture" ni Ban cheyali...
@Prapanchabatasariram
@Prapanchabatasariram Ай бұрын
Cheruvulu karanam ground water pollute avutondi.
@paulbusiindia4295
@paulbusiindia4295 Ай бұрын
ఆక్వా రంగం కారణం చేత పశ్చిమగోదావరి జిల్లాలో కూడా భూగర్భ జలాలను బయటకు తోడి ఉప్పు నీటితో సాగు చేయడం మూలంగా పంట పొలాల పాడై పోతున్నాయి అలాగే కొల్లేరు సమస్యను కూడా మీరు చెప్పండి
@manjumanjunath6839
@manjumanjunath6839 Ай бұрын
మా చంభా,డీసీఎం బాబా ఉన్నారుగా వాళ్ళు ఎమ్ చేస్తున్నారు.
@viswaksenareddy
@viswaksenareddy Ай бұрын
లెగ్ మహిమ 😢
@adabalarambabu8522
@adabalarambabu8522 Ай бұрын
శతకోటి వందనాలు సాయిగారు
@RamPrasad-if4yp
@RamPrasad-if4yp Ай бұрын
Yey yey yey waterguns pedathamu, tankerlu ready cheyandi, samudrmki goda kattisthaa,
@raajk3851
@raajk3851 Ай бұрын
10th fail/pass +they briefed me...super combo daridram.. vadu adugupedithene vanalupadavu... akalam... dasamgraham as NTR said.. dirtiest politician KCR said... people's choice... 5yrs musallapandage
@narendrababu4804
@narendrababu4804 Ай бұрын
Aqua effect sai bro
@Srinivas-fk7qr
@Srinivas-fk7qr Ай бұрын
CBN ki చెప్పలేకపోయావా ప్రకృతితో కూడా పోరాడగలే దీశాలుడు CBN, ఇంక ఎలానూ PK దేముడు వున్నాడు కదా పిల్ల జన వీరాభీమానులుకు, ఇంకేముంది క్న్ పర్యవేక్షణలో సముద్రం మధ్య నుంచి కోనసీమ కు నీళ్ళు రాకుండా గోదావరి లో కట్టినటువంటి ఓ దయాఫ్రమ్ వాలు ఒక్కటి కట్టిస్తారు, అలాగైతే దాని మీద ఏటీఎం లా ఎప్పుడు కావలిస్తే అప్పుడు మేయవచ్చు అప్పనంగా ప్రజల సొమ్ము, PK కి ఎలానూ పావలా వాటా వుంటుంది కాబట్టి నోరు మెదపడు, ఎర్రి జనాలు కి బాబు గారు PK కలిసిచేసారంటే చాలు సముద్రాన్ని కూడా అవసరమైతే తోడేయగలరు అని పిచ్చి నమ్మకం, కాస్త టైం చూసుకుని చెప్పండి.
@SivaSankaraRaoSomu
@SivaSankaraRaoSomu Ай бұрын
అందమైన కోనసీమ జిల్లాకు తొక ఎందుకు.
@TeluguVillageVlogs.kavali
@TeluguVillageVlogs.kavali Ай бұрын
Thoka yati ra puka
@venugopal-qg4cw
@venugopal-qg4cw Ай бұрын
0:22 E.V.M. COVID NI WORLD NUNCHI GET OUT CHESINA E.V.M. EDI AFTEREL CHEYALEDA SIR
@parupudiphanindra3126
@parupudiphanindra3126 Ай бұрын
Konaseema ki toka pettadu
@velagalareddykonda4073
@velagalareddykonda4073 Ай бұрын
Antea meru chepptunnadhi..maa cm garu undaga varshaalu raavu varadalu raavu anea kada..
@AnilKumar-zb7by
@AnilKumar-zb7by Ай бұрын
Vuchithalu ichay badhulu..ilanti problems ni solve chayyali..
@harihara101
@harihara101 Ай бұрын
Amaravathi lo maa bhumulu rate chusukovala,konasemma nu chusay time ledhu,tenders lo adhayam untay chudham
@centralfab1598
@centralfab1598 Ай бұрын
Edi nijam andi Gollapalam maavuru
@sridharreddy2958
@sridharreddy2958 Ай бұрын
డయాఫ్రమ్ వాల్ కడతాడులే, బాబును మేము నమ్ముతంగా.
@veerareddy7109
@veerareddy7109 Ай бұрын
Babu vachaka prakruthi nanga naach chesthadi....
@greenstar5140
@greenstar5140 Ай бұрын
Because of highly increased a aqua culture. In between paddy crop ( France and fish pound).
@bonthuchiranjeevi5681
@bonthuchiranjeevi5681 Ай бұрын
SAi sir , you are giving sujessions, critics to politicians. Why U can't enter into politics? Try it sir
@hanumanikantapamarthi2911
@hanumanikantapamarthi2911 Ай бұрын
ఈ సమస్య ఇప్పుడు వచ్చినది కాదు, 2020 నుండి ఉన్న ప్రాబ్లెమ్ అది, దానికి ముందు అటూ, పోటుకి నీరు వచ్చి పోయేది, ఉప్పుటేరు కరవక నుండి ఇసుక దిబ్బలు ఉండేవి, నీటి ప్రవాహం కంట్రోల్ చేసేది, ఉప్పుటేరు పూడిక తియ్యటం అని కాలువలో ఇసుక అంతా తవ్వేసి అమ్మేసుకొన్నారు, దానివల్ల నీరు వచ్చి రిటర్న్ వెళ్ళాక చాలా ఎకరాలు కొబ్బరితోట నాశనం అయ్యింది, ఇప్పుడు ఎవరు ఏమి చేయలేరు జరగవలసిన నష్టం జరిగిపోయింది
@swathisvpcet
@swathisvpcet Ай бұрын
Daridraniii tenchhii netinaaa pettukunaaru Andhra prajalu
@Yogareddy21
@Yogareddy21 Ай бұрын
salt water problem royyala cheruvulu valla yekkuva avuthundi
@commonman1405
@commonman1405 Ай бұрын
చంద్రన్న చెప్తే సముద్రం కూడా వెనక్కి పంపిస్తాడు
@sachutuni
@sachutuni Ай бұрын
Salt water intrusion is not today's issue for coastal aquifers. Thus is a biggest threat to coastal drinking water and agriculture damage. ఇదీ cinema కబుర్లు, జగన్ ను తిట్టడం, బూతులు తిట్టి పోయడం అంత easy కాదు కడుపు లో కళ్ల ల్లో, కాళ్ల ల్లో పెట్టుకుని చూడటం లాంటి పిచ్చి పొగడ్త ల వలన జరిగేది చచ్చేది లేదు చంద్ర బాబు, పవన్, మోడీ, అమిత్ షా, మీరూ అందరూ కలసి కడుపు లో పెట్టుకున్న జరిగేది లేదు. దీన్ని జుట్టు పిక్ కుంటు cinema ఫక్కీ లో కాకుండా, సైన్స్ కాబట్టి కాస్త చదువు బుద్ధి జ్ఞానం తెలివి ఉన్న వాళ్ళ తో ఆలోచించి చేయడం మంచిది. అలా అని నారాయణ ను కమిటీ చైర్మన్ చేయకుండా ఉంటే మంచిది. వీలు ఉంటే AP ఇద్దరు మహా మేధావి బోధకులు ఉన్నారు JP and JD అని వాళ్లను పెట్టాల, పని అవడం ఎలా ఉన్నా జనం బాగా విజ్ఞాన వంతులు అవుతారు...చర్చలు బాగా ఉంటాయి. మర్చి పోయా, tv5, ABN, మహా tv లో ఉన్న మేధావి వర్గం దగ్గర కూడా మంచి విశ్లేషకులు ఉన్నారు దీనికి కూడా జగన్ అనే psycho పద్ధతులు కారణం అని ఒక శ్వేతపత్రం కూడా
@Srinivas-fk7qr
@Srinivas-fk7qr Ай бұрын
బాగా చెప్పారు, అయిన ఈ పిచ్చి జనాలు ఆ ఎల్లో మీడియా ఏది చెప్తే అదే వినీ నిజమనే నమ్మే అమాయకులు అనను కానీ ఎర్రి జనాలు వున్నంత వరకు అప్పుడప్పుడు ఇలాంటి నిఖార్సైన జర్నలిస్టు సాయి లాంటి వాళ్ళు చెప్పవే నమ్ముతున్నారు, ఏది సైంటిఫిక్ గా ఆలోచిండం కానీ చేయరు,మధ్యలో అంతరిక్ష మేధావి వర్గం జేపీ, జేడీ ఇలాంటి వాళ్ళు టిడిపి కి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వచ్చి చెదలు పట్టిన పుస్తకాల్లో నుంచి కొన్ని ఆణిముత్యాలు ఎరి ప్రజల మీదకు వదులుతారు, మేధావి వర్గం కదా పిచ్చి జనాలు ఇట్టే నమ్మేస్తారు. ఇంకా కొన్ని రోజులు ఆగితే జగన్ సముద్రాన్ని కూడా తవ్వేశాడు అందుకే ఇలా జరిగింది చెప్పగలరు, ఎంత మందికి తెలుసు ఇలాంటి ప్రకృతి మార్పులు ఒక్క రోజులో కానీ ఒక్క సంవత్సరం లో కానీ జరగవని, కొన్ని సంవత్సరాలు కనిపేటలేనంత నెమ్మదిగా ఈ మార్పులు జరుగుతాయి దాని కి కొంత మానవ తప్పిదాలు కూడా, కానీ ఎవరో మీద తోసేయాలి పబ్బం గడుపుకోవాలి
@vijay2139
@vijay2139 Ай бұрын
Aa vuppu nilla nuchi uppu thesi sampada srustistharu mana cm garu. Aa money tho amaravathi kattestharu.
@harikrishna5666
@harikrishna5666 Ай бұрын
సముద్రాన్ని ఏపీనోడికి ఇవన్నీ లెక్కనా😂😂😂
@srinuvaka9088
@srinuvaka9088 Ай бұрын
వాళ్ళు ఇద్దరూ ఏదో పీకి మల్లేస్తారని నీకు బాగా నమ్మకమున్నట్లుఉంది ఎదురుచూస్తూ ఉండు సససససా......రు
@pakarapusuresh3600
@pakarapusuresh3600 Ай бұрын
సార్ మాది నాగాయలంక సార్
@anilsiri25
@anilsiri25 Ай бұрын
ఈ సమస్య జగన్ ఉన్న ఐదు ఏళ్ళు గుర్తు రాలేదా paytm...... అంతేలే రౌతుని చూస్తే గుఱ్ఱం కుంటుతుంది అన్నారు పెద్దలు
@johnkiran8312
@johnkiran8312 Ай бұрын
Don't worry ma duppati DCM hero, baalkrishna kuda hero ne iddaru kalsi water mundhu toddalu koti water ni back pampistaru le
@bandivenkatakrishna6020
@bandivenkatakrishna6020 Ай бұрын
Sai garu Ongole area lo kuda motham uppu neere undi
@nagendrareddy9255
@nagendrareddy9255 Ай бұрын
Jagan palana li varshalu ekkuva padadam valla vachina samasya idi ani raaseste pola
@venkatarao4092
@venkatarao4092 Ай бұрын
Sai nuvvu ee madhya salahalu baagaa yekkuva yisthunnaavu kaastha thaggu neeku antha scene ledhu
@user-qr8bi4po4p
@user-qr8bi4po4p Ай бұрын
Leg mahima
@kolliparachandrasekhar9926
@kolliparachandrasekhar9926 Ай бұрын
Yeppido 15 years back mata. Krishna meeru kalise chota 'laakulu undeyi, vatiki pedda gates undevu. Repairs ku badulu ilakula gates ammu kunnaru. Dani valla Krishna delta upto vyurru varaku salt cheru tundi ani. Inkoka 10 years M kottu ku povataniki.
@Ranjithkumar-im5wg
@Ranjithkumar-im5wg Ай бұрын
Royallu chravuu valla
@user-ej9xl6yx1e
@user-ej9xl6yx1e Ай бұрын
Orey sannasi last 5 years em peekavu....
@user-kw6bi3xk3p
@user-kw6bi3xk3p Ай бұрын
Meeku vachina comments chala vetakaaram tho unnaye , prathi okti yedo party meedha Leda naayakula meedha thappu thoseyatam edi correct kaadu , viparithamayena pesticides ,urea lantivi vaadatam , paridini minchi aqua saagu cheyatam elantivi chala , unna bhumini laabaala kosam naasanam chesukunte repu Ane roju valasa poye kuli chesukovaali Ani raithu gurtunchukovaali okavela kowlu ki esthe bhumi paadayena tharuvaatha repati tharaalu emi kaavaali , paddathulu maarchu kokapothe AP Annapurna okappudu anukovaali , Babu gaaru jagan gaaru yevarayena vachi chusi bicham padesi poyevaare Ani gurtunchukovaali . Yuvatha kudaa mandu ku nonveg ku alavaatupadi 40 years ke BP SUGAR la tho samsaara sukhaniki kudaa duramavutunnaru , YEVARI BHUMI NI VAARU YEVARI PILLALANI VAARU KAAPAADU KUNDAM , MANA GRAMAANNI MANAME ADARSAVANTHAM GA MALACHUKUNDAAM .
@user-xt5by2qq4b
@user-xt5by2qq4b Ай бұрын
Oh saru tamaru bayapadavaddu sampada srusteste emi kadu tamaru bp sugar tevhhukovaddu😮😮
@ashokkumarreddy-bc4vw
@ashokkumarreddy-bc4vw Ай бұрын
Jai cbn
@phani2l711
@phani2l711 Ай бұрын
Last 5 years ga emi Leda? Mr WhatsApp journalist garu
@chramachandrarao6267
@chramachandrarao6267 Ай бұрын
Prathi dhaniki pariakaram chebuthav kadha eppudu yendhuku cheppaledhu Neekuda theleda nuvvu apara medhavi kadha pariskaram cheppaledhenti.sai
@chramachandrarao6267
@chramachandrarao6267 Ай бұрын
Dheeni batti née bhatukemto theludhenti sai.
Hydra Demolitions...|| Dr. Jayaprakash Narayan
28:54
JP Loksatta
Рет қаралды 3,3 М.
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН
CM Chandrababu And Jagan Secret Meeting | First Telugu Digital
10:04
Reality of Thangalaan in Telugu || Thulasi Chandu
20:32
Thulasi Chandu
Рет қаралды 219 М.