Big Debate With Anchor Jaya | GIRLS VS PARENTS | Living RelationShip | Best Moral Video | SumanTV

  Рет қаралды 38,088

SumanTV Andamaina Jeevitham

SumanTV Andamaina Jeevitham

9 күн бұрын

Watch ►Big Debate With Anchor Jaya | GIRLS VS PARENTS | Living RelationShip | Best Moral Video | SumanTV
#anchorjaya #girls #livingrelationship #sumantv
#andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #Bestmoralvideo
"Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.

Пікірлер: 271
@hariprasad-xw5zb
@hariprasad-xw5zb 8 күн бұрын
ఈ దరిద్రపు Debate వల్ల తెలియని వాళ్ళు కూడా చెడిపోయే ఆస్కారం వుంది
@user-kf2cq9rk8d
@user-kf2cq9rk8d 4 күн бұрын
తల్లిదండ్రులు చూసిన పెళ్లిళ్ళే కరెక్ట్
@mahendarekalap1016
@mahendarekalap1016 3 күн бұрын
మన ఆడపిల్లలను కాపాడుకోవడం మనబాధ్యత
@g.v.slaxmi8123
@g.v.slaxmi8123 8 күн бұрын
ఇలాంటి topic tappa వేరే ఏం దొరకలేదా తల్లీ, ఇప్పటికే కొంతమంది తల్లిదండ్రుల మాట వింటల్లేదు , ఖర్మ రా దేవుడా
@user-kf2cq9rk8d
@user-kf2cq9rk8d 4 күн бұрын
ఇదొక పనికి మాలిన డిబేట్ తప్ప ఇంకోటింలేదు
@janardhanvasam3369
@janardhanvasam3369 7 күн бұрын
లివింగ్ రిలేషన్స్ షిప్ అంటు ఈ లాంటివి పెట్టుకుంటే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. అలాగే తల్లితండ్రులు ఎందరో ఆత్మహత్య చేసుకుంటారు. అలాగే యింక యింటిలో ఆడ పిల్లలు, మరియు మగ పిల్లలకు పెండ్లిలు అవ్వాడము కష్టం ఏమి అయి పోతుంది ఈ సమాజం అర్దం కావటం లేదు. 🙏
@JaiVeeraBramhendhraswami
@JaiVeeraBramhendhraswami 4 күн бұрын
venashakaale విపరీత బుద్ది. దిక్కుమాలిన చదువులు తల్లితండ్రుల గొప్పతనం సాధించిన గొప్ప విజయం ఈ విష సంస్కృతి
@AshokKumar-em2cd
@AshokKumar-em2cd 6 күн бұрын
జంతువు మనిషిగా మారిపోయింది, ఇప్పుడు మనిషి జంతువుగా మారుతున్నాడు ...
@user-ob7hp3vi4y
@user-ob7hp3vi4y 5 күн бұрын
మీరు చెప్పినట్లు చేస్తే రెడ్ లైట్ ఏరియాస్ 🔐 డైరెక్ట్ ఎంజాయ్ 😂😂👌
@mohammedraheem9164
@mohammedraheem9164 8 күн бұрын
చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.
@dhariyachittibabu9806
@dhariyachittibabu9806 7 күн бұрын
ఎటువంటి program ki వచ్చేటప్పుడు మాస్క్ లు ఎందుకు
@bhavani3517
@bhavani3517 6 күн бұрын
May be identify cheyakudadhani
@Starkscrazy
@Starkscrazy 5 күн бұрын
Parents chusthe ​muthi pallu ralagodtharu kada anduke ivanni@@bhavani3517
@prakashsudha2894
@prakashsudha2894 7 күн бұрын
వీడు నచ్చితే వీడు నచ్చకపోతే ఇంకొకడు, ఏంటి ఇది సంసారమా వ్యభిచారమా, ఎందరికింద్ పడుకొంటారు ఏంటి, లాస్ట్ వాడు కరెక్టుగా వుంటాడని ,వుంటుందని గ్యారెంటీ ఏంటి, ఇంతలో పిల్లలు పుడితే ఆధారం ఎవరిది
@narasimhamp8538
@narasimhamp8538 5 күн бұрын
బెగ్గర్స్ గా తయారు అవుతారు
@satyanarayanasiddamshetty8255
@satyanarayanasiddamshetty8255 8 күн бұрын
ముందు మాట నేను ఎవ్వర్నీ సమర్ధించటమో / వ్యతిరేకించడమో చేయటంలేదు అమ్మాయి/అబ్బాయి ఇద్దర్నీ ఉద్దేశించి చెప్పాలనుకున్నవి (కేవలం నా అభిప్రాయం మాత్రమే ) విడాకులు తీసుకున్న వ్యక్తి తర్వాతి వివాహ సమయం లో తనకు పిల్లలు ఉంటే, నాకు పిల్లలు ఉన్నారు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు - మరి సహజీవనం లో ఉన్నప్పుడు పిల్లల్ని ఎందుకు కనటం లేదు, అబార్షన్ ఎందుకు చేయించుకుంటున్నారు ? నా పెళ్ళికి ముందు సహజీవనం వల్ల పుట్టిన పిల్లలు అని చెప్పే ధైర్యం ఉందా ? ఒకవేళ చెపితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది ? జీవితాంతం ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ బ్రతకగలగడం ఎంతవరకు సాధ్యం ? వివాహం తర్వాత ఇద్దరి అభిప్రాయాలూ కుదరక విడాకులు అంగీరిస్తున్నప్పుడు, సహజీవనం తర్వాత నచ్చక పొతే వదిలేసే ప్రక్రియను కూడా అంగీకరించొచ్చు కదా, రెండు పద్ధతులు ఒకటే అంటున్నప్పుడు, మొదటి పద్ధతినే అనుసరించవచ్చు కదా ? మరి రెండవది ఎందుకు ? ప్రతి మనిషికి ఒక వ్యక్స్తిత్వం ఉంటుంది దాని పరిస్థితి ఏంటి ? సహజీవనం చేసేప్పుడు మంచివారిగా నటించి , పెళ్లి తర్వాత నిజ స్వరూపాలు బయటపడి, అటు పుట్టిన పిల్లలను వదిలి చావలేక, ఈ నరకంలో బ్రతకలేక ఉన్నఉదంతాలు మనం అందమైన జీవితం , ఇది కథకాదు కార్యక్రమాలలో చాలా చూస్తున్నాము అప్పుడు మన మానసిక, శారీరక పరిస్థితి ఏంటి ? దీనివల్ల మన భావి తరాలకు ఎం అందించాలనుకుంటున్నాము కాబట్టి ఆలోచించండి 🙏🙏🙏
@lathasamsun1319
@lathasamsun1319 8 күн бұрын
Well sad brother
@dhariyachittibabu9806
@dhariyachittibabu9806 7 күн бұрын
Co living act తీసుకురావాలి .every were strictly follow avvali every hostels,room.then organisation to inform to the parent .Indian marriage act ,laage ee act పైన people's ki avereness raavali
@satyanarayanasiddamshetty8255
@satyanarayanasiddamshetty8255 7 күн бұрын
@@dhariyachittibabu9806 sorry dear i am not able to understand you. are you supporting or denying the living relation ship
@madyanapuvijayadevi99
@madyanapuvijayadevi99 4 күн бұрын
E రోజుల్లో చాల మంది అబ్బాయి లు సంసారానికి పనికి రాకుండా పోతున్నారు.a విషయం దాచి అమ్మాయీ నీ ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు.a విషయం పెళ్లికి ముందు తెలిస్తే పెళ్లి దాకా వెళ్ళ కుండా తెలుకుని తప్పుకోవచ్చు.
@satyanarayanasiddamshetty8255
@satyanarayanasiddamshetty8255 4 күн бұрын
@@madyanapuvijayadevi99 సోదరి , మీ మాటను 100% ఏకీవభవిస్తున్నాను కానీ దానికి శారీరకంగా కలవడం ఒక్కటే మార్గం కాదు కదా వైద్య రంగంలో ఎన్నో రకాల పరీక్షలు ఉన్నాయి కదా ఇది కరెక్ట్ ఏమో అని నా భావన
@vasubandham6115
@vasubandham6115 6 күн бұрын
వాళ్లు రియలేషన్ అంతే పెద్దలు అనుభవం కంటే వీళ్ళు మాట్లాడే వాళ్ళు వాళకోరికలని అదుపులో పెట్టుకోలేక వాళ్లు పెట్టుకున్న పేరు లివింగ్ రియలేషన్
@prakashsudha2894
@prakashsudha2894 7 күн бұрын
పిల్లలు తెలియక మాట్లాడుతున్నారు,
@munasabugarimanumadu
@munasabugarimanumadu 8 күн бұрын
రిలేషన్ లో ఉండగా గర్భ నిరోధక మాత్రలు వాడడం వాటి ప్రభావం వలన పెళ్లి చేసు కున్న తరువాత సంతానం కలుగక పోవటం వలెనే ఇప్పుడు కొత్తగా ఫెర్టి లిటి సెంటర్ లు పుట్టుకొస్తున్నాయి
@user-pe4mg1vp1q
@user-pe4mg1vp1q 6 күн бұрын
Ilantidhi kooda vokkati vundhaa😮
@krichi7731
@krichi7731 5 күн бұрын
😂 Government lu Some Saralu Cheyistante.. Vallakem profit ... Ittanti Jak o ja good hall Lunch lani .. pan dabetti .. Bahiranga Mall visarjan App Aram Chaste .. Vaallaki Sukham .. Deeniki AIDS Rogam ..
@user-vg7hc8sz3b
@user-vg7hc8sz3b 7 күн бұрын
బాబోయ్ మీ చర్చకో దండం...పిల్లలకు నేర్పాల్సింది సంస్కృతి సాంప్రదాయాలు, గౌరవ మర్యాదలు,నీతి నిజాయితీ,ధర్మ అధర్మాలు అనేవి అంతేగానీ చట్టాలు కాదు...చట్టాలు మనకు నచ్చినట్టుగా రాసుకునేవి...
@user-ew6yn8wp4j
@user-ew6yn8wp4j 5 күн бұрын
లివింగ్ రిలేషన్ వాళ్ళ ఏమి ఉపయోగం ఉండదు. ఎందుకంటే జీవితం ఎపుడు ఒకేలా ఉండదు పరిస్థితిని బట్టి మనుషులు మారుతూ వుంటారు. దీని వాళ్ళ ఇద్దరు కోరికలు తీర్చుకోవటం తప్ప ఏ ఉపయోగం లేదు. కాబట్టి పెళ్లి చేసుకోవటం మంచిది.
@vasubandham6115
@vasubandham6115 6 күн бұрын
అమ్మ మహాతలి నీవు సమాజాన్ని ఉద్దరించే స్వభావం వుంది కానీ లివింగ్ రిలేషన్ అన్ని అన్ని రోజులు ఏమి తప్పుచేయకుండా ఎన్ని సంవత్సరాలు ఉంచుతావు తల్లీ
@JaiVeeraBramhendhraswami
@JaiVeeraBramhendhraswami 4 күн бұрын
over action
@user-hf5ct9ni5p
@user-hf5ct9ni5p 4 күн бұрын
తరువాత పెళ్ళి కాదు మఖం యెదవ ముండమెఖంలాగ అవ్వుది
@sivarao5389
@sivarao5389 8 күн бұрын
లివింగ్ లో ఎక్కువగా ఆడ పిల్లలే దెబ్బ తింటున్నారు.ఎందుకంటే లివింగ్ లో వున్న ఆడ పిల్లలు ఎక్కువ మంది మగవాడిని భర్తగానే ఫీల్ అయి మగవాడికి ఆలా వుండదు వాడి మ నస్సు వేరే వాళ్ల మీదకు పోతుంది అప్పుడు అమ్మాయి మాత్రమే దెబ్బతింటుంది.ఇదే విషయం అందమయిన జీవితం అపిసోడులో వచ్చింది.
@user-tb2vw9zr7w
@user-tb2vw9zr7w 8 күн бұрын
Correct ga cheparu
@giridharchouty9310
@giridharchouty9310 7 күн бұрын
Their views are very correct , we are India , we have not to follow the western culture, but the western culture will follow our culture.
@munasabugarimanumadu
@munasabugarimanumadu 8 күн бұрын
లివింగ్ రిలేషన్ అంటే నాకు అరిటాకు ముల్లు సామెత గుర్తుకు వస్తుంది
@sunithaoffshial
@sunithaoffshial 8 күн бұрын
పిల్లలని చెదగొట్టడానికి తయారయ్యారా
@kothurikumarswamy9519
@kothurikumarswamy9519 5 күн бұрын
తిన్నది అరగ లేని వారికి లివింగ్ రిలేషన్ షిప్ అవసరం అయితది. పూర్వకాలం లో ముక్కు మొహం తెలియ కుండా ఎంతో మంచి కాపురాలు చేశారు. ఈ సహజీవనం వలన అనాధ పిల్లలు ఎక్కువ మంది పెరిగే అవకాశం వుంది.
@zaheersguitar4208
@zaheersguitar4208 6 күн бұрын
Next generation TO LET boards undavu...TO LET FOR LIVING RELATIONSHIP COUPLE boards untayyii😂
@cgkumarkumar5252
@cgkumarkumar5252 5 сағат бұрын
మన పూర్వికులు సహజీవనం లో ఉంటే మనం అందరం చెత్త కుప్పల్లో ఉండే వాళ్ళం.. అడుక్కుతినేవాళ్ళం.... Jaihindh 🇮🇳🇮🇳🇮🇳
@ngbcreation8602
@ngbcreation8602 3 күн бұрын
లివింగ్ రిలేషన్ లో కొంత కాలం గడిపిన తరువాత విడిపోతే ఆ అమ్మాయి కి గానీ అబ్బాయి కి గానీ అటువంటి వారికి తదుపరి జీవితం మానసికంగా శారీరకంగా కుంగి పోతారు సెకెండ్ హేండ్,వారే దిక్కు అలాంటి జీవనంలో తను నా వాడు ఆమె నాది అన్న మదుర బావన ఉండదు, అటువంటి వారికి కలిగే సంతానం వింత జంతువులు, దేశంలో యాంత్రిక జీవనం తో మనుషులకే గుర్తింపు లేక, పోతుంది, దీని అంతటికీ కారణం మన మూలాలు మరిచి, పోవడం వల్ల ఇదంతా, మట్టి పాత్రలు వాడినప్పుడు, ఆప్యాయత అనురాగాలు అనుబంధాలు, ఓర్పు, నేర్పు ఉండేవి,10,ని కని పెంచి దేశానికి ఉపయోగపడే లా పెంచే వారు
@kurampandurangarao6363
@kurampandurangarao6363 5 күн бұрын
సహజీవనం చేసేవాళ్ళకు వైవాహిక జీవితం ఉండదు విశృంకలతకు దారులు పడతాయి పెళ్లికి పనికిరారు తరువాత వచ్చేవాళ్ళు విషయంలో చాలా అనుభవం ఉందని అనందపడ రు అనుమానం పాలవుతారు
@user-ob7hp3vi4y
@user-ob7hp3vi4y 5 күн бұрын
లవర్స్ leaving relationships lo untey ఒకరు కాకుంటే ఇంకో ఒకరు 3 ipothey leaving అని చెప్పి మళ్ళీ పెళ్లి కి సిద్ధంగా ఉందని అందరికీ చెప్పండి 👌😂😂😂😂😂
@ramanapendyala9410
@ramanapendyala9410 5 күн бұрын
పని పాట సిగ్గు లజ్జ లేదే మీకు ఇప్పటికి కె సమాజం తగ లడింది
@venkateshwarluchallagundla166
@venkateshwarluchallagundla166 12 сағат бұрын
ఇతర దేశాల లో అడ మగ సమానత్వం ఉంది .చట్టాలు వారికి వారికి పుట్టిన పిల్లల కు తగు న్యాయం చట్ట భద్రత కల్పిస్తున్న యు ఏవరికి సంబందించిన అస్తి మీద వారికి హక్కులు వుంటాయి లివింగ్ లో ఉన్న పుడు పుట్టిన బిడ్డలకు ఇరువురి కీ సంబందించిన మోతం అసుతుల మీద 25/హక్కులు వుంటాయి విడిపోయిన తలిదండ్రుల వారికి మెంటినెనుస్ మేజర్ అయ్య వరకు ఇవ్వాలి ఈ ప్రక్రియ మొత్తం చట్టం పరివేక్షణ లో జరుగుతుంది.చిన్న పిల్లల విషయం లో అక్కడ నీమ నిభంధన లు చాల కటిణం గా ఉంటాయి
@AfiyaDrivingSchool
@AfiyaDrivingSchool 3 күн бұрын
లివింగ్ రిలేషన్ షిప్ ఓకే మూతికి మాస్క్ ఎందుకు మరి మాస్క్ తీసి ధైర్యంగా చెప్పవచ్చు కదా😂
@lakshmin1571
@lakshmin1571 8 күн бұрын
Book konukkoni chadavadam pelli book chadivesi konadam living relation😂😂
@kamalm1485
@kamalm1485 7 күн бұрын
LIVING RELATIONSHIP ENDS IN TRAGEDY MOST TIMES
@chandut2610
@chandut2610 2 күн бұрын
ఈ పనికిమాలిన సంత నందరినీ ఎక్కడ నుంచి తెచ్చారు. నేను చెబుతున్న క్లియర్ గా..... ఇవన్నీ యువతులకు వేస్తున్న వలలు. స్వేచ్ఛ, స్వతంత్రం, బానిసత్వం మీద తిరుగుబాటు తొక్క తోలు అంటూ ఆడవాళ్ళకు వేస్తున్న ట్రాప్ లు ఇవన్నీ. వీటి పేరుతో వాడుకొని వదిలేయడానికి మగవాళ్ళకు మంచి అవకాశం. తల్లిదండ్రులు పెద్దలు కుదిర్చిన పెళ్లి అనేది మాత్రమే యువతులకు సరైన రక్షణ,అందం, ఆహ్లాదం, సౌకర్యం, గౌరవం.🙏
@vijayabanothu1948
@vijayabanothu1948 4 күн бұрын
సహజీవనం లో ఉంటే రేపు ఈదే ఛాన్స్ తీసుకొని బట్టలు marchi నట్టు రోజూ మనుషులు ను మారుస్టారూ
@narsimareddypnr3155
@narsimareddypnr3155 7 күн бұрын
ఎంత దొడ్డుగా ఉంది పొడుగ్గా వుంద. అన్ని సైజులు సరిపోయాయ. చూసుకోండి
@rajamohanreddy30
@rajamohanreddy30 Күн бұрын
సమాజం క్రమంగా జీవన సంబంధాల వైపు కదులుతోంది; ఏర్పాటు చేసుకున్న వివాహాలు మరియు జీవన సంబంధాలు రెండూ ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు కలిగి ఉంటాయి
@srinivaskurapati4698
@srinivaskurapati4698 Күн бұрын
సమాజంలో పనికొచ్చే పనులు చేయండి ఇప్పటికే ఇల్లీగల్ కాంటాక్ట్స్ రచ్చ ఎక్కువైంది ఇంకా ఎందుకు ఇలాంటివి ప్రోత్సహిస్తారు ప్రభావితం చేయగలుగుతాయి..
@munasabugarimanumadu
@munasabugarimanumadu 8 күн бұрын
బాయ్ ఫ్రెండ్ కొలతలతో భర్త కొలతలు సరి తూగక పోయిన ఆ కాపురం నిలబడదు
@munasabugarimanumadu
@munasabugarimanumadu 8 күн бұрын
తోలి అనుభవం ఏంతో మధురం గా ఉంటది 4సం అనుభవం తరువాత భర్త ఎంత చేసిన అది రొటీన్ గా వుండి తక్కువగా చూడడం తో ఆకాపురం నిలబడదు
@zameerbashashaik9915
@zameerbashashaik9915 Күн бұрын
అశోక్ కుమార్ నువ్వు చెప్పినట్టుగా జంతువులకు మనుషులకు తేడా ఏమీ లేదు
@satyanarayanalingam9858
@satyanarayanalingam9858 5 күн бұрын
పశువులు చూసి తెలుసుకోవాలి .సంతానోత్పత్తి కోసమే అవి కలుస్తాయి తప్ప ఒళ్ళు కొవ్వెక్కి కాదు
@chinni9398
@chinni9398 Күн бұрын
Its better to give a time between first meet and marriage because both have to know about each other.instead of suffering entire life after marriage it's better to leave if he or she is not correct
@sivarao5389
@sivarao5389 8 күн бұрын
లివింగ్ రిలేషనల్లోఉన్న వాళ్ళు వే రే పెళ్లి చికునే ముందు వాళ్ళు 2nd marriage కింద ఫీల్ అవుతా రా!?
@mahendarekalap1016
@mahendarekalap1016 3 күн бұрын
మన ఆడపిల్లలను కాపాడుకోవాలి
@penugundabharathi8417
@penugundabharathi8417 8 күн бұрын
Ammo future generation bayam vastundi
@Kothapallinagaraju-fu7xp
@Kothapallinagaraju-fu7xp 8 күн бұрын
S correct
@shivajyothi3028
@shivajyothi3028 4 күн бұрын
Nijame
@user-xl7tz6vy9v
@user-xl7tz6vy9v 2 күн бұрын
అక్కడ ఉండే అమ్మాయిలు అడ్రస్ నాకు పంపిస్తారా ఆ రిలేషన్ షిప్ ఏదో నేను అనుభవిస్తాను
@jagansriramoju3880
@jagansriramoju3880 5 күн бұрын
Living relation కన్న ఒక్క one year love marriage చేసుకోండి, ఇద్దరి ఇష్టం ఉంటే నే పెండ్లి చెయ్యండి, ఇంకొరితో తిరిగిన వారిని యెవరు పెండ్లి కి ఒప్పుకోరు,
@bollaramaraju5633
@bollaramaraju5633 Күн бұрын
అంతే లైఫ్ మొత్తం మూడు మూడు సంవత్సరాలు పది మందితో లివింగ్ లో ఉండండి పెళ్లేందుకు చి సమాజం చెడిపోతుంది..వయసు అంతా లివింగ్ లో ఉండి వీడు నచ్చలేదు ఆమె నచ్చలేదు ఇదేనా పెళ్లిళ్లు ఎందుకు
@mahendarekalap1016
@mahendarekalap1016 3 күн бұрын
గ్రామంలో ఏవిదంగా ఉంటే తలి తండ్రి లు చుస్తునారు
@user-ob7hp3vi4y
@user-ob7hp3vi4y 5 күн бұрын
అమెరికా styles కావలి అనుకున్న వాళ్లకు మన దేశంలో 👉 rulles regulations మార్చడం ఏమిటి రా 🇮🇳🌍😂😂😂😂😂😂😂👉👉👉👉 బాగున్నా వాళ్లు కూడా చెడి పోతారు..... చెడు పనులు స్పీడ్ గా స్ప్రెడ్ i పోతుంది 💯.. మంచి RESPONSEBULITY tho family తో ఉండే అవకాశం ఉంది కావున వయసులో ఉన్న వాళ్లు తప్పక చెడు అలవాట్లు కు లోను అవుతారు 😂😂😂😂😂😂😂😂😂😂😂
@user-xl7tz6vy9v
@user-xl7tz6vy9v 2 күн бұрын
లివింగ్ రివిలేషన్ షిప్ అంటే మీరు మాస్క్ చేసుకొని మాట్లాడుతున్నారు కదా అదే తేడా
@tarakbangalore
@tarakbangalore 8 күн бұрын
1 st ఆమె కు జాబ్ వేరేచోట చెయ్యమని అక్కడ వేరే వాడి తో లివింగ్ relation లో ఉండ మనండి ఆమె husband రియాక్షన్ ఎలా ఉంటుందో
@srinivasainavolu1814
@srinivasainavolu1814 7 күн бұрын
లివింగ్ రిలేషన్ లో ఉండి నాలుగేళ్లు వుండి పెళ్లి చేసుకుంటారుపెళ్లి అయినాక ఉద్యోగం పోయిద్ది ఉన్న ఆస్తులు పోతాయి అప్పుడు ఏం చేస్తారు. ప్రతి భార్య భర్త పెళ్లి అయినాక తనకున్న పద్ధతులను తనకున్న సాంప్రదాయం తనకున్న గాని తనకున్న తనకున్న సంపాదనలు ఏ విధముగా సర్దుకోవాలి లేక పెంచుకోవాలి అని చూస్తారు ఒకవేళ కర్మ గాలి కర్మ గాలి ఏదైనా జరగడానికి జరిగినప్పుడు ఆస్తులు మొత్తం పోతాయి అప్పుడు ఆ భర్తని సంతానమునువదిలేసి వస్తారా
@user-ob7hp3vi4y
@user-ob7hp3vi4y 5 күн бұрын
👉🇮🇳🌍మన దేశంలో సంస్కృతి పట్ల అవగాహన కల్పించాలి. 10th class లోపు ఉన్న వాళ్ళకి rulles regulations చెప్పాలి 👉 సమాజం కొత్తగా 👉 🇮🇳 ఉండదు. ఈరోజు పిల్ల లు రేపు పెద్దలు. పెరిగే వాతావరణం మంచిది i ఉండాలి.
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 3 күн бұрын
మీ డిస్క్ సు వలన సమాజాన్ని బాగు చేద్దామనా లేక మీ మాటల ద్వారా నేర్చుకోవాలి అని ఇలాంటివి మీడియా ద్వారా తెలియజేయు చున్నారు. ఇది మంచిది కాదు. చదువు సంస్కారం నేర్పాలి, కాని అజ్ఞానం నేర్పకూడదు. విషపూరిత చర్చ .
@vgopal09
@vgopal09 2 күн бұрын
ఈ లివ్ ఇన్ రిలేషన్ వలన విచ్చలవిడి తనం పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. 2.టేస్ట్ చూసి పెళ్ళిచేసుకొంటే చివరికి అందరూ ఎంగిలి పళ్ళే తింటారు. 3. People will lose adjustment mindset and understanding mind set and develop demanding mindset and lot of expectations when they have choice.
@murthymvln696
@murthymvln696 6 күн бұрын
మీ అమ్మ నాన్న లి వింగ్ లో ఉంటర్ మీరు ఉంటారా నీకుటుం బానికి పెరు ఉంటుంటుందా
@cgkumarkumar5252
@cgkumarkumar5252 5 сағат бұрын
అంత ధైర్యంగా మాట్లాడడానికి ఆ mask ఎందుకమ్మా... ఈ లాయర్ ఎన్ని డివోర్స్ cases వాదించి ఆ పాపపు సొమ్ము💰💰💵💵 ఎంత సంపాదించిందో దరిద్రురాలు,
@jagansriramoju3880
@jagansriramoju3880 5 күн бұрын
ఒక్కరితో తిరిగిన అమ్మాయిని మరొకరు యే పెండ్లి చేసుకుంటారు, చెప్పండి, ఒక్కా రోజు మాట్లాడించి, లేదా ఫోన్ లో మాట్లాడిన తరువాత, ఇద్దరి కి ఇష్టం ఉందో తెలుసుకొని marriage చెయ్యండి,
@user-qs3lr4ul3e
@user-qs3lr4ul3e 7 күн бұрын
Parets support cheiakudadu appudu valluku freedom eachenattu untundi
@VinayKumar-we7bo
@VinayKumar-we7bo 4 күн бұрын
If she can support living relationships are correct why is she covering her face with a mask. This means she is worried that society will see as bas women.
@mahendarekalap1016
@mahendarekalap1016 3 күн бұрын
ఈరోజు ఎలాంటి డెబిట్ పెట దేశంలో లక్షల మంది అమయులు కనబడకుడ పోతున్నారు
@user-vx7ke9qv1y
@user-vx7ke9qv1y 5 күн бұрын
Living relation ship అనే పదం. Inglish లో చెపితే అందంగా ఉంటుంది. అయితే దీనిని. తెలుగు లో అక్రమంగా పడుకోవడం అంటారు. రే పోరా రే. ఒక గదిలో ఉంటే sex లేకుండా ఉంటుందా. కోరికలు వీళ్ళకి ఫుల్లుగా కావాలి. అందుకే దీనికి రిలేషన్ షిప్ అంటారు
@aravindreddy2681
@aravindreddy2681 6 күн бұрын
చీ చీ లోఫర్ దాన చీ చీ లోఫర్ దాన బ్రోకర్ గాడిధ చీ లోఫర్ దాన
@mahendarekalap1016
@mahendarekalap1016 3 күн бұрын
లక్సలమంది అమ్యులు రోడ్డుమీద పదారు
@jagansriramoju3880
@jagansriramoju3880 5 күн бұрын
ఇద్దరి కి ఇష్టం అయితే నే పెండ్లి చెయ్యండి, డబ్బు కోసం ఆలోచించ వద్దు,
@rajendraan8071
@rajendraan8071 Күн бұрын
కుటుంబ వ్యవస్థ కూలిపోయింది.
@vijayabanothu1948
@vijayabanothu1948 4 күн бұрын
చివరికి అందరూ నాశనం అవుతారు
@siricreatechannelkatkuri7374
@siricreatechannelkatkuri7374 5 күн бұрын
అసలు నాకు మీరు ఇంత చెప్పినా living relation ship అంటే ఏమిటో అర్థం కాలేదు,10,12years relationship lo undi విడిపోవటానికి కారణాలు ఏమిటి, అర్ధం అయన బంధాలు ఏమయినవి, బాగా ఆలోచించండి?
@user-nr7mt3jl2p
@user-nr7mt3jl2p 5 күн бұрын
Use అవ్వకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేరా?
@MalleshgoudBandaiah
@MalleshgoudBandaiah 6 күн бұрын
డైరెక్ట్ గా చెప్పాలంటే దాగుడుమూతలు ఆడడం ఎందుకు లేడీస్ కు కోరికలు ఎక్కువగా ఉంటాయి మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పండి మళ్లీ తొక్కలో డిస్కషన్ తొందరగా పెళ్లి చేస్తే తొందరగా చేశారు అంటారు మాకు వేరే ఫ్యూచర్ ఉంది వేరే ఆలోచనలు ఉన్నాయి పైకి ఎదగాలని ఆలోచనలు ఉన్నాయి మీరే చెప్తారు అలా ఎదగాలని ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకునే వ్యవస్థ మీలో ఉండాలి మీ కాళ్ళ మీద మీరు నిలబడిన రోజు పెళ్లి చేసుకోండి నీ రిలేషన్ షిప్ ఎందుకు లేడీస్ తట్టుకోలేకపోతే నీ కోరికలు తీసుకోవడానికి వేరే టాయ్స్ ఉన్నవి కదా అలా కానిఅలా కానించి
@jagansriramoju3880
@jagansriramoju3880 5 күн бұрын
మన మొఖం మనకే మంచి అనిపిస్తుంది, యెదుట వారికి జీవితాంతం మంచిగా అని పివ్వదు, కాబట్టి ఇద్దరి ఇష్టం ఉంటే ప్రేమించి పెండ్లి చేసుకోండి, జీవితం యేప్పటికి ఒక లాగా ఉండదు, యెత్తు , పల్లాలు ఉంటాయి, ఇద్దరికీ ఇష్టం తోనే పెండ్లి చేసుకొండ్,
@gkboui6886
@gkboui6886 6 күн бұрын
సంస్కారం లేని సభ ఎందుకు, నలుగురికి ఉపయోగపడే మాటలు, సభలు చెయ్యండి. మీరు మాట్లాడే మాటలు పనికి రానివి
@sreenijaa518
@sreenijaa518 2 күн бұрын
కొవ్వూ మద తీ ట ఎక్కువే. మాంసాలుబాగా తిన మరిగి
@subbaraomanthasrivenkata5321
@subbaraomanthasrivenkata5321 6 күн бұрын
పెచ్ఛరిల్లిపోతున్నారు. లివి-ఇన్ అంటే తెలుగులో ఉంచుకోవడం అంటారు. తిరిగితే ఆడది తిరగకపోతే మగాడు చెడిపోతారనేది నానుడి.
@Kothapallinagaraju-fu7xp
@Kothapallinagaraju-fu7xp 8 күн бұрын
Living relationship lo Okkati sir ? 1 Amma nanna ku chepparu 2 Pregnancy. Vasthundhui 3 Pregnancy Vachhina tharuvtha. 4 living relationship lo. Villu . 1---2 years continue. Aaena tharuvatha villaki. Relationship lo aammeki Prgnese vachhina tharuvatha Vidipotharu Aappudu. Kadupulo oonna pindaani thesise aabhorshan chesukuntaru 5 villa enjoy ment kosam oka vakkatho living relationship aani cheppi. Kadupulo oonna pindaani chamaysthunaru sir 6 kadupulo oonna pindaani champada eantha varaku correct. Sir 7. Living relationship lo eantho mandhi Ela aborshon chesukunttnaru​ sir 8 villa valla Kadupulo oonna baby ni kadupulopalanay champsthunaru. Chala mandhi. 9 Naku telisina mattike Living relationship correct kadhu Villa sukam kosam chesidey!?? Kada sir? Plz reply me sir nenu oka auto driver ni nenu regular ga me program chusthanu sir
@sathishchowdary3254
@sathishchowdary3254 8 күн бұрын
Living Akka ku na Question How many years and how many men/women By the time you come to know your age will be 45+
@magapusimon179
@magapusimon179 6 күн бұрын
లివింగ్ రిలేషన్ షిప్ తప్పు కాపోతే దానిగురించి మాట్లాడే అమ్మాయిలు ముసుకు పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అది తప్పని చెప్పకనే చెబుత్తున్నారు.
@Starkscrazy
@Starkscrazy 5 күн бұрын
Parents chusthe cheppu tiskoni kodtharu kada anduke covering
@PRAVEENKUMAR-sy3ko
@PRAVEENKUMAR-sy3ko 7 күн бұрын
This is india.not a another country. Indialo RAMARAJAM undali.
@sandeepvonguru8488
@sandeepvonguru8488 5 күн бұрын
😂😂😂
@mohammedraheem9164
@mohammedraheem9164 4 сағат бұрын
ఎవరి ఇష్టం వచ్చినప్పుడు ఎవరికి వారే యమునా తీరే .............
@VRKVlog9
@VRKVlog9 8 күн бұрын
ఇక్కడ దిబెట్ మ్యాటర్ వేరు రామ గారు మాట్లాడే మ్యాటర్ వేరు ఆమేకి అంతగా తెలీదు అనే అభిప్రాయం ఉంది నాకు. ఆమె ఏదో చెప్పాలని వస్తుంది ఏమీ చెప్పలేక ఏదేదో మాట్లాడుతుంది ఇది సంగతి 😂😂😂 ఇది వరకు ఒక అమ్మాయి కి అబ్బాయి నీ ఇచ్చి పెళ్లి చెయ్యాలి అంటే అబ్బాయి గురించి నలుగురిని తెల్సిన వాళ్ళని అడిగి తెల్సుకుని చేసేవాలు అప్పటికి కూడా పెళ్ళైన వాళ్ళు కాపురాలు సరిగ్గా నిలబడట్లేదు ఎందుకని చెప్పమని చెప్పండి మి రమ గార్ని
@jagansriramoju3880
@jagansriramoju3880 5 күн бұрын
తల్లి,తండ్రి కూడా యేప్పటికీ నీ మీద ప్రేమ ఉంటుంది, లవ్ మ్యారేజ్ 1year తరువాత చేసుకోండి, ఒక్కా రూం లో ఉండడము యెందుకు,
@user-vx7ke9qv1y
@user-vx7ke9qv1y 5 күн бұрын
ఈ లోగా శీలం పోతుంది
@sriramsriram1944
@sriramsriram1944 6 күн бұрын
Veellu baga thirugadaniki alvatu paddaru e rojullo female s baga drink chesthunnaru very bad idi usa kadu akkada unnattu undadaniki
@kalpakambodicherla2413
@kalpakambodicherla2413 7 күн бұрын
Mask nu yenduku thiyyatledu.meeru chesedi thappani meeku thelusu.
@_vishnuvardhanarao
@_vishnuvardhanarao 5 күн бұрын
లీవింగ్ రిలేషన్ లో‍ విఫలమైనవాళ్ళు పెళ్ళి చేసుకునేటప్పుడు వాళ్ళు ముందు ఎన్ని లీవింగ్ రిలేషన్లు ఫెయిల్ అయ్యొయో చెబుతారా? లేదుకదా.
@MVCvbm
@MVCvbm 8 сағат бұрын
Parents decision only best and very best...
@ramadevigopishetty1064
@ramadevigopishetty1064 6 күн бұрын
Bad thought living relation against sanatana dharma don't encourage such dirty ideas how we fel if our mother had spent living relation and married our father later
@Jaya-be2wn
@Jaya-be2wn 7 күн бұрын
Very bad subject, don't spread to society, Living relationship bad subject
@antha_manche_jarugu_gaka
@antha_manche_jarugu_gaka 6 күн бұрын
Mask lu enduku ante meru thappu chesaru chestunnara😮 pichhi vallalaga unnare meru evadra meru abbay ammay kalisi oke flatlo ela untarura dhurmarkhamga matladtunnaru meru chesarani andaru maripovala chi supreme court kuda correct kadu😮. Dear friends don't go in wrong direction. US culture veru. Valla culture food lo already vachindi health problems perigipothunnay inka enni cultures thestaru indiaki, If you encourage same culture in india will it work out here. I don't think this will work out here. Because we are in middle class trap. Present money kosam edaina chestunnaru so pelli lekunda relationship ante vadu vadesukuni vadilestadu lekapothe champestadu daily enni chustunnam newslo rojuki oka murder ika meishtam madam masklu pettukunna vallu alochinchandi😢
@sreekaruninguva2397
@sreekaruninguva2397 6 күн бұрын
Ayyaa! Seelam kolpoyina aadadi,ledaa magavaadini meru elaa pilustaru⁉️🥵 society lo atuvanti vaarini respecte tho treet chestaraa!?!
@thakurshankarsingh7276
@thakurshankarsingh7276 3 күн бұрын
Aadhi manavula kalamlo aadamagala madhya living relation vundedhi, Adhi viphalamayyi enno samasyalu modhalaina tharuvathe vivaha vyavastha modhalayyindhi. Samajam malli venakku pothundhanna mata,
@zaheersguitar4208
@zaheersguitar4208 6 күн бұрын
MARRIAGE BUERO Business close...living relationship tho....
@vgopal09
@vgopal09 2 күн бұрын
Jaya garu, You should get madhavi latha garu to this debate she gives more valuable points with all the aspects. (Cultural, spiritual , scientific, social aspects). She can brainwash all these students and parents and show them right direction. Rama devigaru is also good but rest of the speekers talking with limited knowledge or experiences.
@GangareddyKoppela-om1ri
@GangareddyKoppela-om1ri Күн бұрын
సహాజీవనం కంటే పెళ్లిచూపుల లోనే సెక్సలాజిస్ట్ ను కన్సుల్ట్ అయి సెక్స్ ప్రరిజ్ఞానం తెలుకొని పెళ్లి చేసుకోవడానికి ఒప్పందం చేసుకోండి, సంప్రదాయం ప్రకారం పెళ్లిచేసుకోండి, జీవితం ఆనందమయంగా ఉంటుంది, ట్రెండు ఇలా మార్చండి. సెక్స్ నందం పొందేవిధానం, సెక్స్ పరిజ్ఞానం తెలిస్తే సెక్స్ ఆనందం కలిగితే అదే జీవితం ఎందుకు విడిపోతారు.
@narasimhamp8538
@narasimhamp8538 5 күн бұрын
ప్రజలకు ఏమి మెసేజిస్తున్నారు
@damodar3327
@damodar3327 8 күн бұрын
Girls Mask endhuku pettaru ,,, tell that reason,,, U mean ti say ,, emotions of staying with 24hours Day and night and justifying all emotions calculations. ,,,, Counseling before marriage is important I think,,, Or Understanding before marriages take time
@user-vg7hc8sz3b
@user-vg7hc8sz3b 7 күн бұрын
Good question sir.... వాళ్ళు మాస్క్ పెట్టుకోవడంతోనే వాళ్ళు తప్పు చేస్తున్నట్టు ఒప్పుకోవడం
@ramireddymedam6337
@ramireddymedam6337 5 күн бұрын
Marriage tharuvatha mathrame samsara jeevanam cheyyali edi Devuni aagana, marriage kante mundu chese sahajeevanam vyabhicharam
@mahendarekalap1016
@mahendarekalap1016 3 күн бұрын
లేదు అంటే మేజియం లో చూడా ల
@sowjanyac613
@sowjanyac613 7 күн бұрын
Black dress aame neelanti thalli vunte kuthurulu bari teginche tirugutharu mari.... Safety security ledhu ani nuvve antunnav kani a buradhalo padamantunnav
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 137 МЛН
THEY made a RAINBOW M&M 🤩😳 LeoNata family #shorts
00:49
LeoNata Family
Рет қаралды 34 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
26:21
Muharram 9th day celebrations in Nellore || Nellore muslims || @nellore_monagaadu
1:04
NELLORE MONAGAADS and MONAGATTHES
Рет қаралды 2,4 М.
Big Debate With Anchor Jaya | Transgender's VS Business mans ||Best Moral Video | SumanTV
25:38
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 137 МЛН