Western Wear vs Indian Wear - Part 2 || Big Debate with Jaya || SumanTV Anchor Jaya

  Рет қаралды 37,943

SumanTV Anchor Jaya

SumanTV Anchor Jaya

Күн бұрын

Пікірлер
@yanamalavamsi7304
@yanamalavamsi7304 9 ай бұрын
సినిమాలలో స్త్రీల ని ఎందుకు అంగుళం అంగుళం చూపిస్తారు పురుషులు నీ రేచెగొట్టాలనే కదా
@venkaiahpandiri3084
@venkaiahpandiri3084 5 ай бұрын
మీరు ఒక సారి సత్యవతి గారు అమ్మాయిలు ఎలా ఉండాలి అనే విషయం మీద చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రపంచంలో అందమైనది ఏమిటి అంటే ఆడదాని సౌందర్యం. దీనిని ఆస్వాదించడానికి పురుషులు యుద్ధాలే చేశారు. ఆడపిల్లలు ఒక విలువైన వస్తువుతో సమానం అందుకే దానిని చాలా భద్రంగా దాచుకోవాలి. ప్రకృతి ధర్మాన్ని మనం విస్మరించకూడదు. ఇప్పటి youtube జమానాలో ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, మొగ పిల్లలు ఇంకా జాగ్రత్తగా వుండాలి.
@playtheme
@playtheme 9 ай бұрын
ఎవరికి నచ్చింది వారు వేసుకుంటారు. ఎవరికి కనిపించింది వారు చూస్తారు. చూసిన తర్వాత ఫీలింగ్స్ రావద్దు అంటే ఎలా?
@prakashreddytoom3807
@prakashreddytoom3807 8 ай бұрын
Hi.
@srikanthsri8768
@srikanthsri8768 5 ай бұрын
Evadi ki nachindi vadu antyee urukubtara maari
@srikanthsri8768
@srikanthsri8768 5 ай бұрын
Evadi ki nachindi vadu antyee urukubtara maari
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 Жыл бұрын
మనం ఎన్ని మీటింగులు పెట్టినా కూడా భగవద్గీత లో శ్రీ కృష్ణుడు చెప్పినట్టు ప్రకృతి కి మార్పు సహజం , ఈ నేపధ్యం లో ఇవి అన్నీ కూడా సహజమైన మార్పులు , వీటిని ఆపడం మన కి అసాధ్యమైన పని . కాకపోతే ఈ మార్పులు ఆరోగ్యకరం గా ఉంటే బాగుంటుంది , కానీ శృతి మించి రాగాన పడిపోయింది . మొత్తం శరీరం లో వున్న అవయవాలు వాటి సైజు ల తో సహా కనపడే విధం గా దుస్తులు ధరించడం అనేది మంచి విధానం కాదు ,దుస్తుల వ్యాపారస్తులు ఎదో ఒకటి క్రొత్త వెరైటీ దింపితే ఉడుకు రక్తం కలిగిన యువకులు , యువతులు ఆకర్షింపబడతారు అనే ఒక వ్యాపార ధోరణి తో సమాజాన్ని నాశనం చేయడం కోసం చేసిన ప్రయత్నమే ఇది , అంతే కానీ యువకులు కానీ , యువతులు కానీ ఈ విధమైన దుస్తులు ధరించాలి అని కోరి కుట్టించుకోవడం లేదు కదా , నా అభిప్రాయం లో వ్యాపారస్తులే సమాజాన్ని నాశనం చేస్తున్నారు , తప్ప పిల్లల తప్పు ఏ మాత్రం లేదు .
@ramtenkimallesh5137
@ramtenkimallesh5137 5 ай бұрын
Exatly కరెక్ట్
@GuruParampara-wy3ej
@GuruParampara-wy3ej 5 ай бұрын
వాళ్ళు వ్యాపారం చేస్తోంది sare. ఆడవాళ్లు మంచి బట్టలు vesukovacchu kadhaa
@Carts1470
@Carts1470 5 ай бұрын
ఇక్కడ ఉన్న వాల్లు కేవలం పైపైకి మాట్లాడుతున్నారు...వాస్తవాలను మాట్లాడడంలేదు. వస్త్ర ధారన తప్పక ప్రభావం చూపుతుంది.
@moguluripremkumar4031
@moguluripremkumar4031 5 ай бұрын
అమ్మాయి మాత్రం వల్గర్ గా dress వేసుకోవడం తప్పు కాదా. మన సంస్కృతి కాదు కదా
@lakshminarayana-tp6qd
@lakshminarayana-tp6qd Жыл бұрын
1) వారంలో 6-DAYS మీకు నచ్చే DRESSES వేసుకొని కనీసం వారంలో ఒక్క రోజు మన సంప్రదాయ DRESS లు వేసుకుంటే ఇంకా మనం భారత దేశంలొనే ఉన్నాము అన్నా భావన ఏర్పడుతుంది కధా. 2) ప్రతి మగాడు ఆడదానిని కంటితో చూసి, మనసువరకు చేరకుండా, బుద్ధితో చలించ పోకుండా మనసు వరకు చేరకుండా నియంత్రచు కోవాలి. 3) బుద్దితో చూడాలి అంతే గాని మనసుతో చూస్తే చలించపోయి CONTROL తప్పి పోతారు. 4) అంతే కాదు ఇక్కడే మగాడు పతనం మెదలు అవ్వుతుంది
@kalevenkataramaiah5909
@kalevenkataramaiah5909 5 ай бұрын
Suman Tv Varegi Congratulation
@shantha_kumari
@shantha_kumari 5 ай бұрын
Ya it's true self control
@AshiwiniPrasanna
@AshiwiniPrasanna 5 ай бұрын
బట్టలు చక్కగా వేసుకోమంటే అర్ధం అవ్వద e గ్రీన్ డ్రెస్ సగం జుట్టు ఆమెకు
@sadhanandaswamiji4046
@sadhanandaswamiji4046 5 ай бұрын
ఇక్కడ డెబిట్ లో కూర్చున్న వాళ్ళు ఎవరికి kowledge లేదు
@indiradevi5587
@indiradevi5587 5 ай бұрын
Is it good topic in our country the people mostly all ages irrespective of visiting place lincluding temple r wearing modern dress
@himagiri8685
@himagiri8685 2 ай бұрын
Samathalu okkada workout avvavu bhayya
@ganadhamjanaiah9528
@ganadhamjanaiah9528 Жыл бұрын
బ్యాపనోళ్లు చెప్పేది అంతా సొల్లు ఆమె అమ్మా అని పిలిపించుకొనే ఆమె.. బ్రాహ్మణ వ్యక్తి.. జ్యోతి ష్యం చెప్పే ముదిగొండ కృష్ణ మూర్తి,వేణుస్వామి, ఇంకొక స్వామీ అంతా బయట కు నీతులు చెప్పి అక్కడ కు వొచ్చే స్త్రీలను బలవంతం గా అనుభవిస్తున్నారు జనాలను.ఆర్ధికంగా దోచుకుంటున్నారు బ్రాహ్మణ భావజాలం.. వ్యవస్థ ను వారి గుప్పిట్లో పెట్టుకొని ఆర్య సంస్కృతిని ఇంప్లిమెంట్ చేసే కుట్రల్లో భాగ స్వాములుగా ఉంటారు...ఇయ్యాల డెరా బాబా, ఆశారామ్, స్వాములు వీళ్లంతా బ్రాహ్మణ వ్యక్తులే.. వెళ్లే ఈ దేశాన్ని సర్వ నాశనం చేసే కుట్రలు పండే వ్యక్తులుగా వున్నారు
@PakalaMogilaiah
@PakalaMogilaiah 14 күн бұрын
U all great, brahma kyna puttu rimma thikka..
@pvrswamy4912
@pvrswamy4912 Жыл бұрын
Debate ante adenamma. Athani padhathi gurinchi maatladaleni daanivi, debate lo unna 10 mandini mee arguments tho convince cheyyalekapothe, society ni yem udharisthaaru?amma nuvvu koodaa society lo okaru. Responsibility undi.
@RAJA1984ism
@RAJA1984ism 5 ай бұрын
Fish market la vundi Mee Debate program...I support CA and Artist Team
@venkateswarlurudra7086
@venkateswarlurudra7086 4 ай бұрын
Give spiritual touch everyone, that will minimise
@JayasreeJaganUpadhyayulla
@JayasreeJaganUpadhyayulla 5 ай бұрын
సంస్క్రుతి, సంప్రదాయాలు.లేకపోతే జీవితాలు లేవు కుటుంబం, సమాజం లేవు. ఆడ అయిన మగ అయిన సంస్కృతి.సంప్రదాయాలు వుండాల్సిందే. మగ పిల్లలు బట్టలు లేకుండా వుంటే వాడిని పిచ్చి వాడిగా చూసీ రాళ్ళూ టువ్వుత్తున్నారు. అదే ఆడది అయితే.అందరూ వింతగా చూస్తూ వాటిని చూడాలి అని ఎంజాయ్ చేయాలి అని అంటారు ,.అది ప్రకృతి సహజం. ఎక్కడో రెండు మూడు చోట్ల అబ్బాయిలు వింత ప్రవర్తిస్తారు. మగ వాడు ప్రకృతి సిద్ధంగా పుట్టిన రోజు ఎలా వుంటాడో అలాగే.వుంటాడు.. కొంతే సైజ్ మార్పులు. అదే ఆడవారి లో అందాలు పెరుగుతాయి. అవి బహిర్గతం కాకుండా డ్రెస్ తప్పకుండా వేసుకోవాలి. మన దగ్గర లేనిది ఎక్కడైనా వుంటే మనక్ కావాలి అనిపిస్తుంది కదా. ఇది అంతే. ఇన్ని మాటలు చెబుతూ మా ఇస్తాం మేము వేసుకుంటాం అని ఎవరైనా కామెంట్ చేస్తే ఏడవాడ ఎందుకు ఇలని డిబేట్స్ ఎందుకు నా ఇస్తాం అని చెప్పి ఇంకా బహిర్గతంగా తిరాగలి. పొరపాటున మగవాడి చెయీ తగిలితేనే గోల చేసే అమ్మాయిలు నే అందాలు బహిర్గతం చేస్తే పది మంది కి ఎంకు చెప్పాలి.. ఆడవారు వారికి నచ్చిన నగలు చీరలు ఇష్టంగా చేస్తారు అది వేరే వారు ధరిస్తే కూడా అబ్బా యెంత అందంగా వుంది అని. మరి మన డ్రెస్సింగ్ సెన్స్ కూడా అంతే.konni sarlu adavarike అసహ్యంగా వుంటుంది కానీ చెప్పారు ఎందుకంటే మనని మనమే కిచపరుచు కోలేము కదా ఆడవారి లో దమ్ము వుంటే మగవాళ్ళు రెచ్చిపోయి చూసినా నా ఇష్టం నేను ఇలాగే వుంటాను అని వుంటే ఈ సమాజం యెంత రెస్పెక్ట్ ఇస్తుందో ఆలోచించుకోవాలి. ఈ చర్చలో.మగవాళ్ళ.మాటలికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పేది విను సంస్కారం లేకపోతే చర్చ పెట్టకూడదు. ఆడదాని నాకే విసుగు వస్తోంది😊
@Jayasree-kc5lo
@Jayasree-kc5lo 5 ай бұрын
ముందు సినిమాలు మారాలి abyantramyna డ్రెస్ లు దృశ్యాలు తీసి వెయ్యాలి అక్కడ మార్పు రా వాలి లేక పొతే సమాజం మారదు. ఇంకా నాశనం అయి పో తుంది
@sadhanandaswamiji4046
@sadhanandaswamiji4046 5 ай бұрын
సృష్టి లో ఏ జీవి అయిన సరే ఆడ జీవి మగ జీవి ని మోటివేషన్ చేస్తే నే సంయోగం జరుగుతుంది. అది గమనించాలి
@PRASADPOTHULA-u1w
@PRASADPOTHULA-u1w 5 ай бұрын
This white dress woman acting too much. Nothing wrong he said that person.she is unethical.
@deshaveniramesh7639
@deshaveniramesh7639 Жыл бұрын
Tella saree kattukunna aavida chaal over chesindi
@KiranPolimera
@KiranPolimera 5 ай бұрын
Sir super amazing punch words ❤
@baskarcv9362
@baskarcv9362 4 ай бұрын
100%full dress🎉
@ramk3566
@ramk3566 Жыл бұрын
First Educations system is having only Books. Earlier days education with Work is there as called CASTE. It is teaching by Parents along with family members. Also parents are teaching the children how to behave with others i. E. We calling others as pinni, aththa, mama, akka and etc. Now a days, no one is saying others as Sister or brother.. If we say, others are feeling low. In Tamilnadu everyone speaking Sister or brother. In our education, no student is taking responsibility on society/family as they dont have work. From school education itself work should start and learn education
@seshagiriraod661
@seshagiriraod661 5 ай бұрын
మనం ఉన్న వాతావరణం మీద ఆధార పడి ఉంటుంది. అదే మనదేశానికి, కొన్ని విదేశాలకు తేడా. వస్త్రధారణ, నేటి సినిమాల ప్రభావం టీనేజ్ పిల్లల మీద పడి తీరుతుంది.తల్లి తండ్రుల మీద తోసేయ్యకండి
@RadhasCooking
@RadhasCooking 4 ай бұрын
Mana society inka evolve avvaledu to accept modern dressing as normal. Bayata deshalalo western dresses are normal. For example, beach lo western countries lo swimwear is common, evvaru vintaga choodaru,ade indian beach lo veste, you can imagine emi avtundo.
@lpasupunuri
@lpasupunuri 5 ай бұрын
Lawyer madam ki akkada ayana cheppina correct answer ki amey daggara answer ledu...andukani character assassination chestundi
@Lonelybeings
@Lonelybeings 5 ай бұрын
Red colour dress and aa green dress ladies over action thattukolemu ilanti vaallaki dooramga undali
@syeammusai
@syeammusai 5 ай бұрын
Vilaki budhiledhu
@ShafiKhan-lm9il
@ShafiKhan-lm9il 5 ай бұрын
Lawyer is very arogonet let her go
@bhagikrishnamurthy6313
@bhagikrishnamurthy6313 5 ай бұрын
ఇతరులకు సలహాలు మటుకు బాగాఇస్తారు తన పిల్లలకు జాగ్రత్త లు ఇస్తారు శరీరమంతా అగుపడే డ్రస్సులో వుంటే ఎదుటి వాళ్ళు కళ్ళుమూసుకోవాలంటే కుదరదు శరీరభాగాలు గుప్తంగావుండాలి సినిమాలలో లాగ వుండాలంటే కుదరదు పుణ్యపురుషులు అంతగాలేరు
@LakshmiSravya-t3g
@LakshmiSravya-t3g 5 ай бұрын
First vallani tayaru chey ite. Ammai e kada chepte vintundi ani ni opinion ruddatam kadu. Mundu ni kodukki cheppu valla istam valladi anta matrana ninnu ventapadamani kadu ani
@ravindrachary8064
@ravindrachary8064 5 ай бұрын
Any bady can wear morden dress but exposure is different with modernisation.
@JakkulaNagaiah-md7tv
@JakkulaNagaiah-md7tv 5 ай бұрын
21 సంవత్సరాల అమ్మాయి, అబ్బాయి, ఎలాంటి బట్టలు లేకుండా ఒంటి మీద అండర్ వేర్ అనేది కట్ డ్రాయర్ కూడా లేకుండా పూర్తిగా నగ్నంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న మనలో తప్పు చెడు ఆలోచన రాకుండా ఉండగలిగే ఆలోచన మెంటాలిటీ భావము ఉండాలి రావాలి ముందు అలాంటి భావము భావజాలం సిద్ధాంతము మనము అలవర్చుకోవాలి, ఇలాంటి మంచి భావజాలం ఆలోచన రావాలి చెడు చేయకూడదు తప్పు చేయకూడదు అనే ఆలోచన రావాలి అంటే కావాలి అంటే సమసమాజం వస్తేనే సాధ్యమవుతుంది, సమసమాజం రావడానికి మనము ఆలోచిస్తూ ఉంటే పని చేస్తూ ఉంటే తప్పుడు ఆలోచనలు చెడు ఆలోచనలు రావు, ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ సమాజంలో ప్రతి ఒక్కరు సమ సమాజం కొరకు సమసమాజం తెచ్చుకోవడానికి ఆలోచిస్తూ ఉండాలి పని చేస్తూ ఉండాలి, ఇప్పుడు డిబేట్ డిబేట్ లో మాట్లాడుతున్న సమస్య ఇష్యూ మాట్లాడుతున్న ఈ సమస్య అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, మొత్తం సకల సమస్యలకు అన్ని రకాల సమస్యలకు ఎలాంటి సమస్య లేకుండా ఉండాలి అంటే సమ సమాజమే పరిష్కారం
@borukaribanu545
@borukaribanu545 5 ай бұрын
ఆడవాళ్ళ డ్రెస్ పద్ధతులు మారాలి మార్చుకోవాలి
@shantha_kumari
@shantha_kumari 5 ай бұрын
Thank you uncle
@SriSri-ib9bt
@SriSri-ib9bt 5 ай бұрын
ఓ అడ్డాళ్ళు ఓ మగాళ్ళు మీరు మీరు గొడవపడడం కాదు . First సినిమాల లో లేడీస్ dress ఎలా చూపిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. డ్యాన్స్ లో మరి దారుణం గా చూపిస్తారు. సినిమాకు అవేర్నెస్ నీ కలిపించండి first
@duryodhanareddy9941
@duryodhanareddy9941 5 ай бұрын
ఎవడికి వాడే మారాలి ....ఇంకొకరు మార్చడం అసాధ్యం
@rpadmanabham5150
@rpadmanabham5150 5 ай бұрын
ఆందరూ naanuvej తీసుకొనే వాళ్ళు ఉంటే శాకాహారం తినమంటే ఊరుకుంటారా లేడీస్
@govindagoovinda
@govindagoovinda 4 ай бұрын
మనిషి చేసే పనిని బిహేవియర్ లేదా వ్యక్తిత్వం అంటారు.. కనివిపించే విధానాన్ని వస్త్ర దారణ అంటారు.. రెండింటికి సంబంధం లేదు.. కాని మన వస్త్ర దారణ కనిపించే విధానం వల్ల చూసేవాడిని వ్యక్తిత్వం మారుతుంది అంటే మన తప్పే.. మనం మనకి నచ్చినట్లు మన మనుషులదగ్గర ఉండొచ్చు. సమాజం అంత మన మనుసులు కాదు. కాబట్టి సమాజo లో మనకంటూ హద్దులు ఉండాలి. అలా లేవు మా కంఫర్ట్ కోసం ఎలాగైనా ఉంటాం అంటే సమస్యలు వచ్చేది సమాజం నుండే. వాటిని ఎదుర్కొడానికి కూడా సిద్ధంగా ఉండాలి.. మగవాళ్ల వస్త్ర దారణ వల్ల చెడిపోయే ఆడవాళ్లే లేరిలోకంలో. కాని కొంత మంది ఆడవాళ్ళ వస్త్ర దారణ వల్ల మొత్తం ఆడ సమాజమే సమస్యల్ని ఎదురుకుంటుంది.. హద్దులు లేని కంఫర్ట్ ఆనేది సమాజంలో చెడు ఆలోచనని పుట్టిస్తుంది.. మనం వేసుకొనే బట్టలు శరీరం బయటకి కనిపిస్తాయి కాని చూసేవాడిని ఆలోచన కనబడదు. వేసుకున్న బట్టలును బట్టి ఆలోచన మారుతుంది అంటే వేసుకున్నవాళ్లలో తేడా ఉంది అని అర్ధం..
@maneswararaonallamanti2967
@maneswararaonallamanti2967 10 ай бұрын
Lawayaru garu mind. Alanatinadi?)
@padmabadami5173
@padmabadami5173 5 ай бұрын
Chinnapillala meeda chesvalla problem emante, Rechchagotte vallani chusinappudu vaallatho kudaraka noru leni vaari meeda attack chesthunaaru.... Chinna pillala meeda attack avvadaaniki kuda rechchgotte vaalla vallane ingitha marchipothunnaaaru
@williamcarey1360
@williamcarey1360 5 ай бұрын
ఇంత మంది ఇన్ని మాటలు ఇంతసేపు మాట్లాడారు." స్త్రీ పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎలా కలుగుతుంది ? దేనిని బట్టి కలుగు తుంది ? స్త్రీ పురుషుని లా వుంటే పురుషుడు ఆకర్షింప బడలేడు కదా ? అలాగే స్త్రీ కూడా. ప్రకృతి సహజ మైన విషయాన్ని వదలి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆకర్షణలో వస్త్ర ధారణ కూడా భాగమే సుమా ! ఇంతకంటే లోతుగా వివరించ లేను.
@nagaratnambandi2370
@nagaratnambandi2370 4 ай бұрын
ఒక అమ్మాయి వేసి నా బట్టలు కోసం ఇ o త గొడవ లు ఐతే మరి అబ్బా యి లు ఒక అమ్మ శ రి ర ము మరుపు చేసుకో న్నా వాళ్ళు ను ఏమి చేస్తున్నారు
@BKistaiyha
@BKistaiyha 5 ай бұрын
One side thappu anakudadu. INDIA culture olden days marchipovaddu. Andaram tallike pudtaamu marchipovaddu.
@shantha_kumari
@shantha_kumari 5 ай бұрын
Dress sence unte surly bad thoughts thaggithay for our future girls
@valurouthunagaraju6570
@valurouthunagaraju6570 5 ай бұрын
Meeru maataladam kaadu mukhyanga ..cinemalllo chupinche ...nudity valle ,dirty scene valle kooda ekkuvga janalu bad tings nerhukuntunnaru ...movies lo kooda limit undali sencor kacchitamga undali
@Sudhaeltc
@Sudhaeltc 5 ай бұрын
వింత ఏమిటంటే, డీసెంట్ dressing, normal middle class people వేసుకునే dress వేసుకున్న వారిని debate లో కూర్చో పెడితే , వాళ్లు personal గా తీసుకుని argue చేస్తున్నారు. Actual గా expose చేస్తూ dress చేసుకున్న వారిని debate లో కూర్చో పెడితే, వాళ్ల opinion correct గా ఉండేది. ఆడవాళ్లు saree కట్టుకున్న, modern dress వేసుకున్న అందం గా కనిపించాలని చూస్తారు . వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి ఏ dress వేసుకుంటే అందం గా కనిపిస్తానను కుంటారో అది వేసుకుంటారు. అంతే కాని ఎవరో rape చెయ్యాలని కాదు .
@sukanyap6135
@sukanyap6135 5 ай бұрын
Yes
@himagiri8685
@himagiri8685 2 ай бұрын
😂😂😂
@boddumallikarjun7475
@boddumallikarjun7475 5 ай бұрын
సమాజము. Cedidipotunadi. Cenima lu t vlo. Ani. 100/99. Poramboku kadaluluchamatalu. Cenimalo adavarini. Chdugacupatamu 2. Ardhalu
@pvrswamy4912
@pvrswamy4912 Жыл бұрын
Athanu correct. Meeru arrogant gaa maatladuthunnaramma.
@mahendarekalap1016
@mahendarekalap1016 5 ай бұрын
రకరకాల డ్రెసులై వేసుకుని తురుగుతుంటే ఆడవారి ని చెపుతున్నారు మీ కండ్లకు కనపడుతుంది లేదా
@RAJA1984ism
@RAJA1984ism 5 ай бұрын
Lawyer enduku vacchindo enduku vellindo teliyadam ledu....May be client daggara money recover cheyadaniki time ayyindemo...Immature and no Discipline la vundi
@ramakrishnasaichadalavada9867
@ramakrishnasaichadalavada9867 5 ай бұрын
Ippuddu gents haa ekkuvva badha padduthunarru ladies government schemes ni advantage luu gaa thisukonni Baga overaction ding.and same time kontha gents godda alla gaa vunnarru
@kaavyasri2705
@kaavyasri2705 Ай бұрын
ఒక ఆడది ఎలాంటి డ్రెస్ వేసుకున్నా మగాళ్లు 99% తనని "ఆ దృష్టిలోనే" చూస్తారు. ఇది సహజ సిద్ధమైన విషయం. కానీ స్త్రీ వేసుకున్న డ్రెస్ కొంతవరకు కారణం అవుతుంది... జంతువుల లో ఉన్నట్టు (*మనిషి = జంతువు by basic instinct) మనుషుల్లో కూడా ఎక్కువ ఆడవాళ్ళతో sex చేయాలని అనుకోవడం 99.99% నిజం
@govindagoovinda
@govindagoovinda 4 ай бұрын
డ్రెస్ బాడీ నీ కవర్ చేయడం వేరు. పద్దతిగా వేసుకోవడం వేరు.. బోడి మొత్తాన్ని కవర్ చేస్తూ షేప్ లు అన్ని కనిపించేలా వేసుకుంటే అక్కడ పద్దతి అనకూడదు.. చీర ఆనేది పద్దతిగా కట్టొచ్చు బాడీ షేప్ లు క్లియర్ గా కనిపించేలా కూడా కట్టొచ్చు. మనం కట్టే విధానమే మన వ్యక్తిత్వం. కాని అ వ్యక్తిత్వం ఆనేది ఇంట్లో భర్త దగ్గర బయట సమాజంలో ఒకే ఉండకూడదు.. ఇంట్లో భర్తని ట్రాస్పరేన్ చీరతో ఆక్రసిస్తే సంసారం అంటారు.. సమాజన్ని ఆకార్సిస్తే వ్యభిచారం అంటారు.. ట్రాన్సిపరేన్ట్ చీరలో కనిపిస్తే మన భర్త ఎలా ఆలోచిస్తాడో సమాజం కూడా అలాగే ఆలోచిస్తుంది..
@nagaratnambandi2370
@nagaratnambandi2370 4 ай бұрын
ఇ మిట్టింగ్ బట్టలు దగ్గర ను o డి చిన్న పిల్లలు దగ్గర వరకు చెప్తున్న రు అసలు నిజం మరిచి పోయారు హిజ్రా లు వేసుకొన్నా బట్టలు కోసం చెప్పారా మరి
@nagaratnambandi2370
@nagaratnambandi2370 4 ай бұрын
ఎవరి ఏ న్ని చెప్పి నా మనం మంచి వాళ్ళు ము అలా గే ఎదుటి మనిషి కూడా మ o చి వాళ్ళు అనుకుడా ము భ్రమ
@krishnamudirajkrishnamudir8129
@krishnamudirajkrishnamudir8129 5 ай бұрын
Red color white topuvesukundhi vipukoni poye bekaru Dana
@nagaratnambandi2370
@nagaratnambandi2370 4 ай бұрын
అన్ని టి కి కారణం చదువు
@mahaboobmahaboob4499
@mahaboobmahaboob4499 5 ай бұрын
Egaraleka varanda sottaannadanta
@ramulubegari8056
@ramulubegari8056 5 ай бұрын
Girl s. Dressing vari body full covering unntey Ney baguntundhi
@ksaidaiah4918
@ksaidaiah4918 5 ай бұрын
Koddi mandi girls dressing chudtunnam , chala goranga untundi , last temples ki kooda thannali elanti valla ni
@kandunursivaramireddy4431
@kandunursivaramireddy4431 4 ай бұрын
ఏమైంది ఈ వేళ ముందు ఆడవారికి సిగ్గులేదు. చీర జాకెట్టు హుక్కు 0 జారీ చేయాలి గవర్నమెంటు ఆఫీసులో కూడ మారాలి
@krishnamudirajkrishnamudir8129
@krishnamudirajkrishnamudir8129 5 ай бұрын
Lawyaruku knowledge ledu
@KiranPolimera
@KiranPolimera 5 ай бұрын
No
@himagiri8685
@himagiri8685 2 ай бұрын
Ee vadhanale vaddhu sir evarevaru edhi veskunna vallu vallu emi jaragakunda jagratthapadite safe so manam safe ga undalante Ela undalo mee buddhi ke thelusthundi so be careful office ourselves😂😂
@shivnaresh143
@shivnaresh143 Жыл бұрын
Entha kadhanna dress veskune vidhanam other person mida impact chupisthadi Indian mindset lo...koncham neat ga veskondi akka
@babjit2564
@babjit2564 Жыл бұрын
కాలం మారింది అంటారు, పురుషులు ను చూడండి, అప్పుడు ఎప్పుడు వారి డ్రస్ కోడ్ మరలా?స్త్రీలు మాత్రమే ట్రెండ్ మారిం దా?
@PakalaMogilaiah
@PakalaMogilaiah 14 күн бұрын
Tell in telugu,dont half..h as lf english..is it correct..
@thrinadharaochintalapudi71
@thrinadharaochintalapudi71 5 ай бұрын
Beauty Anna word ni sexy marchinanduku ammaiylu Ela accept chestunnaro..sexy ga undadanike try chestaru,,akarshinchukovadam prakruthi dharmam,,flowers butterflies nu akarshinchukodaniki poteega petals akarshvamthanga untay,,enduku ,,need to perform reproduction...
@krishnamudirajkrishnamudir8129
@krishnamudirajkrishnamudir8129 5 ай бұрын
Miru andaru vipukoni tirugudi
@krishnamudirajkrishnamudir8129
@krishnamudirajkrishnamudir8129 5 ай бұрын
Red color dress green color dress vesukuna valu vipukoni tirugudi miru mansula enthaku
@NagendraKanamula
@NagendraKanamula 5 ай бұрын
poothey povamma thali
@janakidevigolluri1661
@janakidevigolluri1661 3 ай бұрын
Abayalu negetive ga chudadaniki amayi dressing sense kadu... Here the main point reason is phone videos and cinema's for getting more rape cases.. . Cinema lo open ga liplock and romance open ga chupinchadam valla yadavalaku feeling vastundi. Please don't blame for ladies dressing. You have to blame for cinema industry..okk
@KSRaju-ld8jn
@KSRaju-ld8jn 5 ай бұрын
మీరు మనుషులు వయసును బట్టి వారి అభిప్రాయం ఎలా ఉంటుందో అనే మాట మాట్లాడు తున్నారు. ఎవరి మనసులో ఏమియంటుంది అనేది ఎవ్వరూ చెప్పలేరు. అటువంటిది ఈ టాపిక్ గురించి ప్రముఖులు శ్రీమతి సత్యవతి గారు చాలా విశదంగా చెప్పారు అది అనుసరిస్తే సరిపోతుంది.
@k.jogendrareddy8377
@k.jogendrareddy8377 Жыл бұрын
idanta sodi kontamandi rajulu adadani kosam rajyale pogottukunnarata andam antene adadi adallu kantrol chesukunnatha magallu chesucoleru adi nature adi adallu gamanichali
@Jayasree-kc5lo
@Jayasree-kc5lo 5 ай бұрын
ఇక్కడ డిబేట్ డ్రెస్ మీదనా
@maneswararaonallamanti2967
@maneswararaonallamanti2967 10 ай бұрын
Battalu samajamu koraku food manakoraku
@lpasupunuri
@lpasupunuri 5 ай бұрын
Madam...bobedcut hair style madam...pedda pedda maharushulu kuda adavalla valla enta chelistaro chudandi madam...food vishayam...chustey..enta control chesukunna..eppudo okha sari..tineystamu... Rape varaku vastundi ani matladaru..ah peddayyana em cheppindo niku ardam ayyinda asalu...maga,aada iddariki nerpinchali aney cheptunnaru...inka teacher garu...miru science lo nerchukoleda...samsaram chestunnappudu ardam ayitadi..ekkada chustey...moodloki vastaro ani...inka pachiga cheppalsi vastundi...example..driving tisukundamu...manam emta jagrattaga vellina...venakala..driving raani vaallu kavachu..rule pattakunda addadidanga nadipeyvallu vundavachu,ela ayina vundochu.. mana jagrattalo vunna..accidentbavhochu...alaani..manam kuda addadidanga nadipitey...andaru alaney tayaru avutaru...prakruti aneydi okhati vundi kadandi..adhi okha dharmani ki kattubandi..vundeyla vundi..andi..aadavarey..vundala antey..nastam adavarikey jarugutadi andi..magavadiki poyedi emi ledu...akkada peddavallu manchiga cheptunnaru eastern or western ediayina..just cover your property..madam...gold ornaments vunntey avi jagratta pedtamu kada...body ni cover chesukomantey enduku anta kastam enduku ayitundi...inthlo aadavallu patyinchukoka potey valla family eh kaadu, valla kids ki marriage ayitadi kada valla family kuda collapse..ayitadi..akkada aadavallu enta important aneydi cheptunnanu andi...manam manchiga vuntey tappenti andi..fellingsni ,chupulani andaru control chesukoleru andi..enni paatalu cheppina...okappudu leni rapelu ippudu enduku jarugutunnayi..pasipillalu,musali vallu..em teda lekunda rapelu chestunnaru..vadu ekkado edo video oh,leka vero ammayyi ni chusi vadiki..hormones change ayitayi...andukani..vadu em cheyyaleni..nishayulani..bada pedtunnaru...anni kutumbalu kalisteyneh samajam...marpu inthi nundey raavali...adapillalaki kattu bottu ni,maga pillalaki aadavarini ela respect cheyyali aneydi nerpinchali...mem ilagey vesukuntamu..vallaney control chesukomanandi..antey correct kadu andi...hormones change avutayi..andi its human nature andi..eh statement chusi...adavallaki adavalley shatruvulu ani matram anakandi...manchi cheptey...adi evaru ayina shatruvu ayitaru andi...no problem...
@renukarachuri7967
@renukarachuri7967 5 ай бұрын
అమ్మ మనము వేసుకునే దుస్తుల సారాంశమంతా విన్న మేరకు ,నేను అవగాహన చేసుకున్నది ఏమిటంటే , నేటి యువతకు,( ఆడ మగ) విలువలతో కూడిన నడవడిక నేర్పించక పోవడము, తల్లి తండ్రులది కూడ తప్పు, చిన్న తనములో పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే ముద్దుగా వుంటారు, కాని పెరిగి పెద్ద వాళ్లు అయిన తరువాత ఎలాంటి వస్త్రధారణ వుండాలో తెలియని పరిస్థితి లో వున్నాము , అలా పొట్టి బట్టలు , చిరిగిన బట్టలు , (జీన్స పాయింట్ ) వేసుకుంటే బాగా వున్నతులము , గొప్ప వారిమి , ఉన్నత చదువులు చదివిన వారిమి అనుకుంటాము, కాని వున్నతమైన విలువలు, నడవడి, ఉన్నత ఆలోచనలు కావాలి, అపుడు మార్పు వస్తుంది. సమానత్వము అని అదోగతికి పోతున్నాము. అంతకు ముందు విదేశీయుల వలన ఇబ్బంది పడ్డాము , ఇపుడు మన వాళ్ల వల్లే మనము ఇబ్బంది పడుతున్నాము. ఇక నేన మన విలువలను కాపాడుకుందాము.🇮🇳
@valurouthunagaraju6570
@valurouthunagaraju6570 5 ай бұрын
Meeru daani gurichi evvaru maataladatam ledu endukante boothu cinemalu chala unnai daani gurinchi ..mahiala sngalgani migatha vishleshakulu maatladali
@yuvikajalapati3613
@yuvikajalapati3613 10 ай бұрын
Amayila vastradarana ela vundali ani kakunda amayila body kanipinchina kanipinchakapoyina abhayilu oka amayila body ni lust way lo kakunda oka positive way lo valadi kooda body ne manaki vunatu so respect echi body ni body laga choodali lust way lo kadu ani abhayilu enduku alochinchatle ani videos vaste desham bagupadtadi
@PRASADPOTHULA-u1w
@PRASADPOTHULA-u1w 5 ай бұрын
Woman called Vanaja nice
@shantha_kumari
@shantha_kumari 5 ай бұрын
Self control undi athaniki
@Praveen347-q6n
@Praveen347-q6n 5 ай бұрын
Girl or boy be in your limits... Respect our culture atleast in temples public places
@vijayyaaa5215
@vijayyaaa5215 Жыл бұрын
Vest
@krishnamudirajkrishnamudir8129
@krishnamudirajkrishnamudir8129 5 ай бұрын
Techar anta Mari sigulenidhi mataladuthudthi
@nagaratnambandi2370
@nagaratnambandi2370 4 ай бұрын
చిన్న పిల్లలు గురించి ఐతే చెడు వీడియో లు ఫోన్ లో రా కు o డా onely studdy వీడియో లు వచ్చి నట్టు చేయo డి
@yuvikajalapati3613
@yuvikajalapati3613 10 ай бұрын
It is a very sad thing that Suman TV valu amayila vastra darana Ela vundali ani video petaru kani okavela amayi body kanipiste oka magadu ah body ni positive way lo manaki body vunate amayilaki kooda body vuntadi Dani positive way andamainadi edi ani respect echi choodali lust way lo kadu ani abhayilu enduku anukotledu ani video teeyaledu. Abhayilu mokala varaku shorts vestaru shirt paina 3 buttons vipukoni road meedaki vastaru biceps kanipinchela shirt vestaru underwear lo beach lo tirugutaru kani velani evaru Anga pradarshana anaru endukante amayilu abhayila body ni lust way lo abhayilu choosinatu choosi valani awkward feel ayelaga cheyaru and valani harass cheyaru mutukoni okavela amayilaki equal physical strength vundi valu kooda lust tho abhayila bodies choosi harrass cheste abhayila dressing meeda kooda restrictions vachevi. Amayila batalu provoke chestay rapists ni ante mari Rx 100 movie lo ah abhayi shirt vipi dance veyadam valanega ame drushti athani meeda padindi lust factor trigger ayi athani premalo dimpi vadukundi athanu movie lo ala shirt vipukokapoyunte paina 3 buttons teesi chest ni biceps ni show cheyakapoyinte eme athani meeda lust padundede kadu endulo abhayi tapu kooda vundi ante abhayilaki Ela vuntadi? But we women never said this amayide tapu anamu me body ki memu respect echetapudu abhayilu amayila body ki enduku respect evakunda nly lust object lane choostaru?
@rpadmanabham5150
@rpadmanabham5150 5 ай бұрын
ఆయనవక్క రేబాగాచెప్పారు
@BKistaiyha
@BKistaiyha 5 ай бұрын
Ladies Ladies laaga undaalani koorukoovali kaaki. Ladies ni mana sisters and mothers laaga chudaali. INDIA calcuter marchipoovaddu. Father and mother name nilabettaali. Marriage aina tharvatha your like. Now discuss west. This is my opinion.🎉🎉🎉🎉🎉
@RAJA1984ism
@RAJA1984ism 5 ай бұрын
Utter flop program.my vote goes to CA person and Artist..
@bhadraiahavunooru4315
@bhadraiahavunooru4315 5 ай бұрын
ఇది అంత ఎందుకు ,బట్టలు తీసేసి తిరిగి రాండి
@erramramesh8858
@erramramesh8858 5 ай бұрын
Hello అమ్మలు, అయ్యలు మీరు రామాయణ, మహాభారత గ్రంధాలు గురువు ద్వారా వినండి, లేదా శ్రద్దగా అర్థం చేసుకుంటూ చదవండి. అన్ని సమస్యలకు పరిస్కారం లభిస్తుంది, ముక్యంగా సంస్కారం వస్తుంది, అప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో ఆలోచించండి.
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
July 28, 2023
3:11
Sri Devi Somisetty
Рет қаралды 10 М.
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
31:09
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 116 М.
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН