free services in tirumala tirupati|Lord Balaji|sri vari sevalu||pilgrims|devotees||ttd e seva online

  Рет қаралды 2,130,582

News Bowl

News Bowl

Күн бұрын

free services in tirumala tirupati, Lord Balaji, ttd, sri venkateswara swamy, pilgrims, devotees, |ttd eseva online, save money in tirumala, తిరుమల వెళ్లే ప్రతి భక్తుడికి 13 ఉచిత సేవలు తెలియాలి. ఒక్క రూపాయీ చెల్లించక్కర్లేదు. ఇలా చేస్తే డబ్బులు ఆదా, ap tourism

Пікірлер: 630
@BiggBossTeluguReview
@BiggBossTeluguReview 7 жыл бұрын
hi friends.. thank you for your support..
@vsrinivasareddyvsreddy612
@vsrinivasareddyvsreddy612 2 жыл бұрын
Zz
@EverGreen-nc2ds
@EverGreen-nc2ds 2 жыл бұрын
​@@ShashiKumar-fe3xu q
@alekhyasri4682
@alekhyasri4682 11 ай бұрын
​@@vsrinivasareddyvsreddy612😮😮😅
@gopigoud3000
@gopigoud3000 3 ай бұрын
ఇలాంటి అమూల్యమైన సందేశాన్ని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు
@Venkatramulu-t8f
@Venkatramulu-t8f 5 жыл бұрын
ఎన్నో తెలుసు కొదగిన విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు 🙏🕉️ ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా -:కానీ ఒక విన్నపం మన్నించగలరు :- పైన తెలిపిన వివరాలు అన్నీ కూడా శ్రీ తిరుమల తిరుపతిలో రహదారుల ఇరువైపుల వివిధ భాషల్లో రాయించి బొర్థులు చెక్కించినా చాలా సంతోషం టీవీల్లో పైవన్నీ తెలుపు తున్నా చాలా ప్రయోజనం ఉంటుందని నా అభిప్రాయం ధన్యవాదాలు 🙏🕉️🙏 శ్రీ పద్మావతి అలమేలు మంగమ్మ సమేత గొవింద గోవిందా 🙏🚩🙏🚩🕉️🙏🕉️🚩
@krishnaomkalabhairavanamah1777
@krishnaomkalabhairavanamah1777 5 жыл бұрын
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరియు శిరిడి ఇతర దేవస్థానాల ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను మరిన్ని దేవస్థానం గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని కోరుతున్నాను ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు మా హృదయపూర్వక నమస్కారాలు
@asbodi4991
@asbodi4991 3 ай бұрын
నేను ఏడు రోజులు సేవ చేశాను ,నాలుగు గంటలు నీ ముందు నిలబడి అవకాశం మహా భాగ్యం కలిగింది నా ఈ జన్మ ధన్యం అయ్యింది స్వామీ 🙏🙏🙏🙏
@mamu3839
@mamu3839 5 жыл бұрын
🙏 దయచేసి తలనీలాలు ఇస్తున్న చొట లంచాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని మా విన్నపము .
@rajuparnandhi99
@rajuparnandhi99 4 жыл бұрын
Yessss
@chanduyadav2355
@chanduyadav2355 4 жыл бұрын
Yesss
@prasadyandamuri135
@prasadyandamuri135 3 ай бұрын
కచ్చితం గా ఇవ్వాలని లేదు
@parasuramkommi5188
@parasuramkommi5188 5 жыл бұрын
చాలా మంచి విశాయలు పెట్టారు సంతోషం ఇలాంటి వసాది కలిగిన దేవాలయం ప్రపంచం లోనే లేదు గోవిందా గోవిందా
@Spsinger9057
@Spsinger9057 4 жыл бұрын
కలియుగ వెంకటేశ్వరా స్వామి అంటే మాటలా ఆయన నామము గొప్పది
@sraghukumar77
@sraghukumar77 2 жыл бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః TTD Administration కి సనాతన ధర్మం ప్రచారం ఒక అద్భుతమైన అవకాశం. కాలి నడక వాళ్లకి దర్శనం చీటీలు ఇచ్చి, ధరలు పెంచకుండా ఈ రద్దీ నీ ఒక అవకాశం గా స్వీకరించి సాధారణ భక్తులకు దర్శన ప్రసాద భాగ్యము కల్పించాలి. భక్తులు తిరుమల దర్శనం వాయిదా వెయ్యండి, రద్దీ పెరిగింది అని ప్రచారం చెయ్యవద్దు. టీటీడీ Great in World. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
@srinivasareddy2898
@srinivasareddy2898 6 жыл бұрын
'తలనీలాలు ' సమర్పించే చోట లంచం తప్పని సరి ఇవ్వాల్సిందే లేకుంటే ... గుండు జల్లెడైపోతుంది. వీడియో కెమరాలున్నా దాన్ని చూసేవాళ్ళెవరూ వీళ్ళను పట్టించుకోరు చర్యలు కానరావు ఇది ఆగలంటే తీసుకున్న వారిపై చర్యలకంటే ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి అప్పుడే వారికి లంచం ఎందుకివ్వాలి అని ప్రశ్నించే థైర్యమొస్తుంది
@SivaKumar-cl1ki
@SivaKumar-cl1ki 6 жыл бұрын
Yes u r 100 % correct brother
@paramkusamramakrishna354
@paramkusamramakrishna354 6 жыл бұрын
ఔను మీరు చెప్పిన మాట రైటు అలాగే చేయాలి
@deepikacreations9266
@deepikacreations9266 6 жыл бұрын
Correct
@seshireddychityalaseshired4474
@seshireddychityalaseshired4474 6 жыл бұрын
Srinivasa Reddy
@lbosu6966
@lbosu6966 5 жыл бұрын
.kinda cool
@krishnaomkalabhairavanamah1777
@krishnaomkalabhairavanamah1777 5 жыл бұрын
మరియు వికలాంగులు గర్భిణీలు వృద్దులు వీళ్ళ కు సంబంధించి గుడిలోని ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుపగలరు ఎందుకంటే వికలాంగులు వృద్ధులు గర్భిణులు ఇతరుల సహాయం కోరుకునేవారు అందుచేత ప్రతి మంచి ఇన్ఫర్మేషన్ సహాయం చేయగలరని కోరుతున్నాను ఇదే మా హృదయపూర్వక నమస్కారం
@srinivasareddy2898
@srinivasareddy2898 6 жыл бұрын
మంచి సమాచారం అందించారు.థన్యవాదములు
@tupakulaappalaraju728
@tupakulaappalaraju728 4 жыл бұрын
చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు
@Sreesowmya95
@Sreesowmya95 6 жыл бұрын
Lakhs of devotees vastunna antha clean ga maintain chestunarante really great
@acr7888
@acr7888 3 ай бұрын
అన్నీ సేవలు బాగు కానీ స్వామి ప్రసాదం లడ్డు నాణ్యత,ఆకారం,అందులీపూర్వం కలిపే యాలకలు, జిడి,బాదామి,ద్రాక్ష కంటికి కూడ కనిల్పించడం కరువాయే స్వామి !మీరెలా స్వీకరిస్తున్నారు స్వామి? సంబంధిత అధికారుల ను,హెచ్చ రించ ప్రార్దన
@neelimagalla9079
@neelimagalla9079 6 жыл бұрын
Govindha govindha govindha govindha govindha govindha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@k.r.kreddy8
@k.r.kreddy8 5 жыл бұрын
Namo venkatesaya sreenivasa ya
@kamalakamala4593
@kamalakamala4593 5 жыл бұрын
@@k.r.kreddy8 Cy9
@padmajamurali7622
@padmajamurali7622 3 жыл бұрын
మంచి సమాచారం ఇచ్చారు.
@Maheshgoud9666
@Maheshgoud9666 4 жыл бұрын
ప్రపంచంలోనే ప్రముఖ దర్శనీయ ప్రదేశం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం *తిరుపతి*🙏🙏🙏
@bhaskarraogujjaribhaskarra364
@bhaskarraogujjaribhaskarra364 3 жыл бұрын
@santosh_jsr
@santosh_jsr 3 жыл бұрын
Jai Srimannarayana
@santosh_jsr
@santosh_jsr 3 жыл бұрын
Jai Sri Ram jai bajarang
@lokeshwarraoudathaneni8929
@lokeshwarraoudathaneni8929 2 жыл бұрын
💐🙏🙏🙏💐
@mohammadfiroz7753
@mohammadfiroz7753 2 жыл бұрын
​@@smileboy3358 o.llmko..o ..m. . . mo na thik m9o9lmokml0?m
@sandhyam8792
@sandhyam8792 5 жыл бұрын
Fantastic jai tdp Fantastic sir Ur doing good ,cbnaidu garu Great leader ur ...good luck sir
@giravenimahesh698
@giravenimahesh698 5 жыл бұрын
👍👍👍👍👍🤘
@tksaravanaakhil9993
@tksaravanaakhil9993 3 жыл бұрын
Wow superb adbhuthamga chepparu Mee voice chala bagundhi medam 🙏🙏🙏🙏
@harisankararaob1354
@harisankararaob1354 3 жыл бұрын
Namàhsumanjali Dhanyavadalu Abhinandanalu 🙏🙏🙏👍 congratulations
@godavarisurya939
@godavarisurya939 2 жыл бұрын
కొండ మీద పేదలకు ఉచిత గదులు సరిపడా కట్టాలి,ఒక్కోసారి గదులు దొరకక భక్తులు ఇబ్బంది పడతారు, రూమ్ లు వుంటే స్నానాలు చేసి లగేజ్ భద్రపరిచి దర్శనానికి వెళతారు,తక్కువ అద్దె రూమ్ లు కూడా వుండాలి.ఒకవేళ ఉచితానివి లేకపోతే అవి తీసుకుంటారు.
@prabhukss8791
@prabhukss8791 3 жыл бұрын
Srirama jayam received ur message swamivariki pravachanam jaisriram prabhu
@9985195096
@9985195096 6 жыл бұрын
Om namo venkateshaya..... Om namo venkateshaya..... Om namo venkateshaya..... Om namo venkateshaya..... Om namo venkateshaya..... Om namo venkateshaya..... Om namo venkateshaya..... Om namo venkateshaya..... Om namo venkateshaya..... Om namo venkateshaya..... Om namo venkateshaya.... Om namo venkateshaya..... Om namo venkateshaya.... Om namo venkateshaya..... Om namo venkateshaya..... Om namo venkateshaya..... Om namo venkateshaya..... Om namo venkateshaya..... Om namo venkateshaya..... Om namo venkateshaya..... Om namo venkateshaya.....
@sravvyasravvya1864
@sravvyasravvya1864 6 жыл бұрын
Dilipreddy Dadi XD
@renuammulu8213
@renuammulu8213 5 жыл бұрын
Super Jan 31st velltunamu srivari dharshanaamki. Govinda goovinda
@fkdhfln8151
@fkdhfln8151 6 жыл бұрын
Nenu 15 rojulu darshanam chesukunna na janma danyam aindi swamy
@a.kishore2968
@a.kishore2968 5 жыл бұрын
దేవుడికి చెల్లించినా, చెల్లించకపోయినా ఏమీ కాదు. కానీ తిరుమలలో గుండు(తలనీలాలు) కొట్టించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా 10 లేదా 20 రూపాయలు దక్షన ఇవ్వాలి. లేకపోతే గుండు కొట్టినోడికి ఎక్కడాలేని కోపం వచ్చేస్తుంది. కొన్ని సార్లు తిడతారు కూడా. ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అని ఎవరయినా ప్రశ్నిస్తే ఒక్క వెధవ కూడా మనకి సపోర్ట్ రాడు.
@vasantharaju4656
@vasantharaju4656 3 жыл бұрын
⚛️✡️🕉️🔥🍌🌼🌻🌺🌸🥭🍒🦚👣🙏 jai shree Venkateswara Swamy
@rajinishekar5581
@rajinishekar5581 6 жыл бұрын
I requesting to tirumala devotees, Please do not eat out side hotels food..they are not maintaining clean and bad test ..and I would like to requested to TTD ,please chek food quality every Tiffin stalls and restaurants. They are cheating all devotees, no body takes serious about food quality. Thankyou
@venkateswarlukomara7154
@venkateswarlukomara7154 5 жыл бұрын
Your right
@yeshmith8082
@yeshmith8082 5 жыл бұрын
Yes its right every one take care abouuit
@koyyanasridhar8698
@koyyanasridhar8698 5 жыл бұрын
TTY
@prasad4979
@prasad4979 5 жыл бұрын
Yes brother u r correct, but all are attracting towards junk foods except Bhagavat Prasadam...People are blind
@shivavamsi3462
@shivavamsi3462 5 жыл бұрын
plz dont comment here give complaint to ttd then we get rrsult
@naveenraj6152
@naveenraj6152 5 жыл бұрын
Thank you so much u have given the very useful information
@narayanas555
@narayanas555 7 жыл бұрын
ఏటా కాదు తల్లి ప్రతిరోజూ లక్ష మంది భక్తులు వస్తారు...... గోవిందా
@updatesutube3990
@updatesutube3990 7 жыл бұрын
yetaa lakshalaadi mandi ante.. laksha kaadu narayana prasad, hundred lakhs kaavachuu.. 10hundred lakhs kaavachu.. telugulo lakhsalaadi ane padam ardham yelaa ainaa vadukovachu..
@narayanas555
@narayanas555 7 жыл бұрын
updates utube ok
@jivar9538
@jivar9538 7 жыл бұрын
narayana pral
@spandanapoleni7817
@spandanapoleni7817 6 жыл бұрын
narayana prasad l
@gurappapothanaboina7631
@gurappapothanaboina7631 6 жыл бұрын
Narayana Prasad govindha
@santosh_jsr
@santosh_jsr 3 жыл бұрын
Govinda govinda Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare hare Rama hare Rama Rama Rama hare hare
@Moksha_Daksha
@Moksha_Daksha 6 жыл бұрын
Om namo venkateshaya ....Free I've kadhu Mana manasu kuda free avthadi...Akkada ala untadi ,💐
@Gargeyaraghav
@Gargeyaraghav 5 жыл бұрын
Good information thank-you
@dinuyadav6710
@dinuyadav6710 5 жыл бұрын
Thank u for such a video making for useful for the society
@radhakrishna7736
@radhakrishna7736 4 жыл бұрын
Mobile+bags(dongalu akkuva unnaruu=TTD+ps= thelesee Kuda pattinchukooruu(only local iethaya pattukuntaruu100% ) reall
@muralisunkari8218
@muralisunkari8218 Жыл бұрын
ఓం నమో శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@vereshtaduri8498
@vereshtaduri8498 5 жыл бұрын
Chala manchi infarction iccharu good.....
@venkteshvc6012
@venkteshvc6012 6 жыл бұрын
Good..reselt..Good morning challenge star venkatesh tiptur
@VarunKumar-yh6to
@VarunKumar-yh6to 6 жыл бұрын
Very great God and powerful god
@sudhakarjogimahanti3499
@sudhakarjogimahanti3499 3 жыл бұрын
Govinda Govinda Govinda namonamha saranam sudhakar jogimahanti
@anjaneyulu2356
@anjaneyulu2356 6 жыл бұрын
Om namo venkatesaya Om namo Narayanaya Om namo tirumalesaya Om namo srinivasaya
@prasadrao1875
@prasadrao1875 6 жыл бұрын
Useful information given..Thanks.
@chantithalli8610
@chantithalli8610 7 жыл бұрын
u done a good job mam
@anjaneyulukundurthi4920
@anjaneyulukundurthi4920 3 жыл бұрын
Chala thanks swami.
@srinivaswritings6989
@srinivaswritings6989 7 жыл бұрын
Antha venkateshwara swamy Krupa govindha govindha useful information
@hh-cc6zx
@hh-cc6zx 6 жыл бұрын
గోవిందా ఓం గోవిందాయ నమః ఓం నమో వేంకటేశాయ
@chandrakusumach2089
@chandrakusumach2089 7 жыл бұрын
Chaala santhosham andi manchi vishayaalu chepparu
@poornachanderpabba5489
@poornachanderpabba5489 7 жыл бұрын
Chaala Manchi samacharam.om namo srinivasaya.
@jaisriram3037
@jaisriram3037 6 жыл бұрын
Poornachander Pabba no
@chandubayaluseeme5423
@chandubayaluseeme5423 2 жыл бұрын
Om Namo Sri Venkateshwaraya Namaha.
@mvsmanyam3294
@mvsmanyam3294 2 жыл бұрын
వివరణ బాగుంది.
@namadeva3354
@namadeva3354 5 жыл бұрын
తిరుపతి లో ఉండే దేవుడు సకల జీవుల సృష్టికి తల్లి తండ్రి గా ఉండే శ్రీ వేంకటేశ్వర స్వామి అక్కడ నాకు మీరు చెప్పే ఫ్రీ ఉన్నది నిజమే వాటిలో నాకు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి చెప్తాను ఫ్రీగా చెప్పులు సెల్ ఫోన్ పెట్టుకొని తావా కావాలని అంటే డబ్బులు ఈమని అడుగుతారు బ్యాగులో పెట్టుకుని ఇచ్చేటప్పుడు డబ్బులు అడుగుతాడు కొండకు పైన వెళ్లగానే కొందరు అక్కడ మోసగాళ్ళు మీకు dawa చూపిస్తా మీకు డీటెయిల్ గా చెప్పి తీసుకెళ్లి ఒక ఫోటో తీసుకో అని మాయ మాటలు చెప్పి ఒక ఫోటో కి 350 తర్వాత కొంచెం దూరం తీసుకెళ్లి నాకు 200 కావాలని మోసం చేస్తారు ఇంకొకటి కూడా ఉంది వెంట్రుకలు గుండు కొట్టేందుకు సైడ్ గా చేయి పెట్టి ఒక గుండు కి 50 లేదా 30 తీసుకుంటారు ఇంకా చాలానే ఉంది చెప్పడానికి కష్టం ఇది నాకు సత్యంగా జరిగింది
@srinivasshanigaram3158
@srinivasshanigaram3158 5 жыл бұрын
Ohm....namo venkateshaaya..
@updatesutube3990
@updatesutube3990 7 жыл бұрын
super information madam.. telugu states lo vunna.. yadadri, srisailam, bejawada durgamm, annvaram, simhachalm services gurinchi information pls..
@arjun2261989
@arjun2261989 6 жыл бұрын
Thanks team..it helps me alot🙏
@nimmavishnu4613
@nimmavishnu4613 6 жыл бұрын
Dabbu ki Amar Pe David (Tirupati Venkateswara ).babbu ki amaru paye sevalu. Govida govida😢😢😢
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 4 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ
@balrajdobba6748
@balrajdobba6748 6 жыл бұрын
Om namo venkatesya govinda govinda govinda govinda govinda
@chinnathambivenkatesan7460
@chinnathambivenkatesan7460 6 жыл бұрын
T
@chinnathambivenkatesan7460
@chinnathambivenkatesan7460 6 жыл бұрын
"
@rampeanitha2471
@rampeanitha2471 7 жыл бұрын
ok gud information thanq, namo venkatesha
@rajeshganghadhar4479
@rajeshganghadhar4479 5 жыл бұрын
🙏🙏🙏🙏🙏💐💐💐Govindha Govindha🙏🙏🙏🙏🌹🌹🌹
@nagaseshaiahthota3249
@nagaseshaiahthota3249 5 жыл бұрын
Thanks. Given good information.
@dileepkumarlenka4242
@dileepkumarlenka4242 2 жыл бұрын
Om namo Venkateshaya 🙏🙏🙏
@radhakrishna7736
@radhakrishna7736 4 жыл бұрын
Out side vallanuu. Wantadutharuuu(dongalathoi chaiestaruu(90%) reall. My real experience. But 6years experience
@paluruvenkaiah3197
@paluruvenkaiah3197 4 жыл бұрын
Om Namo venkatesaya
@syamalavuyyuru8978
@syamalavuyyuru8978 3 жыл бұрын
Srivari gudi loki bhakthulaku kalpinchina sowkaryalu adbhuthum.sibbandi uchithumga estunnum.ani vachhinavaari patla yavagimpuga chudakunda untay aalaya prathista daydipyamanum ga untundi
@maheshbabupuliyalam1460
@maheshbabupuliyalam1460 5 жыл бұрын
ThankQ madam...9th seva ni yela use cheskovali...vehicles problem vaste vaallaka yela intimate cheyalo cheppandi
@syamsundarnamburi7358
@syamsundarnamburi7358 5 жыл бұрын
Super video sir
@asmithajyothi4035
@asmithajyothi4035 2 жыл бұрын
Ee prapanchamulo athi pedda devalayam sri venkateswara thirumala thirupathi devalayam govida govinda
@anjireddy6878
@anjireddy6878 3 жыл бұрын
Om namovenkateshayanamahaa super
@vamsinadhbvs8762
@vamsinadhbvs8762 5 жыл бұрын
🕉️Om Namo Venkatesaaayaaaa 🕉️🙏🙏🙏
@surendrababu3070
@surendrababu3070 4 жыл бұрын
బాగుంది
@madhumurali3662
@madhumurali3662 6 жыл бұрын
vehicle problem vasthe ela solve chestharu i Mean ttdki ela theliya cheyali?
@sreekanthgudure5905
@sreekanthgudure5905 3 жыл бұрын
Super thanks
@ramanachandaka629
@ramanachandaka629 6 жыл бұрын
Om Namo sree venkateshaya...... Govindha govindha
@saissuddhaakar
@saissuddhaakar 5 жыл бұрын
Anni free Kani Amount ivvali compulsory Lekunte ante sangatulu
@HariHari-hl1ki
@HariHari-hl1ki 6 жыл бұрын
ప్రపoచంలో ఏ దేవాలయాలలో ఇన్ని సదుపాయాలు ఉండవు
@swarnasarla4312
@swarnasarla4312 5 жыл бұрын
Aunu
@sirichinnu4959
@sirichinnu4959 5 жыл бұрын
nijame andi
@rramana2171
@rramana2171 5 жыл бұрын
Bagundi
@sidduvasu6241
@sidduvasu6241 5 жыл бұрын
Hari Hari
@ambica6100
@ambica6100 4 жыл бұрын
Yes very true
@pavandsp787
@pavandsp787 4 жыл бұрын
Om Namo Venkateshayaa Namaha 🙏🙏🙏🌺🌺🌺🕉️🕉️🕉️
@vijaych
@vijaych 4 жыл бұрын
ఇన్ని ఉన్న ఒక్క immediate Customer care number ఉంటే మంచిది..
@sowmikavemula5127
@sowmikavemula5127 5 жыл бұрын
మీరు చేసిన విషయాలు అమలులో జరగడం లేదు దాయచేచి గంనిచ గలరు
@nageswariuppala4091
@nageswariuppala4091 3 жыл бұрын
Omnamanarayna
@t.jayashreeraipur6710
@t.jayashreeraipur6710 Жыл бұрын
Om Sai Ram jai sai Sri sai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswararaosingavarapu5765
@venkateswararaosingavarapu5765 3 жыл бұрын
C C కెమేరాలు పనిచేయవు మేడమ్ గుండుకు 50 రూ.ఇవ్వాలి
@y.h.p.nageswararao5707
@y.h.p.nageswararao5707 5 жыл бұрын
Very good
@sivab9997
@sivab9997 5 жыл бұрын
Good information mam.tirupati railway station nundi alipiriki one hour ki oka bus matrame unadi.tirumalalo meru chepinatu every 5 minute ki one bus undi
@drbmunaeiah5439
@drbmunaeiah5439 4 жыл бұрын
HAPPY to see such important information. Dr B Muneiah, 1st Mpl chairman, BADVEL.
@prashanthkumar.mreddy.s6700
@prashanthkumar.mreddy.s6700 5 жыл бұрын
Very good message thank you
@Aunthurao
@Aunthurao 7 жыл бұрын
Thank q so much madam good information
@Jaya-yx4tt
@Jaya-yx4tt 4 ай бұрын
venkateshwara swamy krishana.🐄 cow is giving. Milk kaliyugam venkateshwara swamy. Goendha. Goendha. Goi. Goendha 🌹🙏
@seshareddythamma471
@seshareddythamma471 2 жыл бұрын
కల్యాణ కట్ట లో లంచాలు మయం 50రూపాయలు ఇవ్వాలి
@medidimadhu
@medidimadhu 5 жыл бұрын
Excellent... information
@bhavanikumarbannilakshmi
@bhavanikumarbannilakshmi 6 жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@hariyadav9001
@hariyadav9001 5 жыл бұрын
very good valuable information Sir
@krishnanveeramalla8880
@krishnanveeramalla8880 2 жыл бұрын
Om namo venkatesha
@prasadch5468
@prasadch5468 5 жыл бұрын
Govinda govinda
@naveenpaduchuri
@naveenpaduchuri 5 жыл бұрын
so nice om namo Venkatesha Venkatesha
@actorrambabu1506
@actorrambabu1506 5 жыл бұрын
Om namo venkatesaya Sankat nachay
@rajapaluri4763
@rajapaluri4763 3 жыл бұрын
Om namo venkatesya..
@hampammasavnur4521
@hampammasavnur4521 4 жыл бұрын
Actually we were planning to go der nxt month first week ,? HV dey permitted dh permission ? Coz I want to visit dat place
@chakrapudurga1000
@chakrapudurga1000 3 жыл бұрын
Entha varaku Anni soukaryalu bagane unmai jagane em chestAdo ani bayam vestundi Govind Govind Govind Govind Govind
@venkateshnannuri9625
@venkateshnannuri9625 6 жыл бұрын
Govinda Hari Govinda
@rameshtanguturu9623
@rameshtanguturu9623 5 жыл бұрын
omnamonarayanaya omnamonarayanaya omnamonarayanaya omnamonarayanaya
@chandrakusumach2089
@chandrakusumach2089 7 жыл бұрын
Manchi vishayaalu chepparu
Most visiting 6 places in Tirumala | Tirupati
16:32
Sai Telugu Traveller1
Рет қаралды 109 М.
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 12 МЛН
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36