సన్నిధి గొల్ల -తొలిగా శ్రీవారిని దర్శించే భాగ్య శీలి

  Рет қаралды 1,179,421

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

Жыл бұрын

శ్రీ వైకుంఠం నుండి శ్రీ వేంకటేశ్వర స్వామివారు తరలి వచ్చి ఈ వేంకటాద్రి యందు వల్మీకమున గాఢ తపోమగ్నుడై ఉండిన సమయంలో తొట్టతొలిగా శ్రీనివాసుని దర్శించిన పరమ భాగ్యశీలి ఆవుల కాపరి అయిన సన్నిధి గొల్ల 'శరభయ్య '....శ్రీ స్వామివారి చేత వరం పొంది ,ఆ రోజునుండి వంశపారంపర్యంగా కలియుగాంతం వరకు శ్రీనివాసుని తొలిదర్శన భాగ్యం ఈనాటివరకు వీరి వంశీకులకే ఇప్పటికీ జరగడం స్వామి అనుగ్రహం ....దీనికి సంబంధించిన గాధ ఈ వీడియో ....అలాగే శరభయ్య గారి పరంపరలో ఈ తరం వారసులు రమేష్ ,కిషోర్ యాదవ్ గార్ల ద్వారా ఆనాటి విశేషాలు తెలుసుకొనే ప్రయత్నం ....ఓం నమో వేంకటేశాయ🙏🏻

Пікірлер: 764
@darimireddyeswar7383
@darimireddyeswar7383 Жыл бұрын
సన్నిధి గొల్ల వంశం లో పుట్టాలన్న ఆ దేవదేవుని అనుగ్రహం మెండుగా ఉండాలి 🙏🙏, ఆయన ఎంతటి భాగ్యశాలి
@gandhamkaruna4597
@gandhamkaruna4597 Жыл бұрын
P L )
@hematirupathi1283
@hematirupathi1283 Жыл бұрын
Kada
@Duckeydoo701
@Duckeydoo701 Жыл бұрын
Mari ee AO, JEO, gudi lo panichese archakulu, raajakiya nayakulu, IAS/ IPS officer lu, Ambani, adani lu, mariyu ithara celebrity lu.. veelandaru kooda entho bagyasaalulu.. monna tirumala Tirupati ki president mumru vacharani.. gantalu tharabadi lakshala Mandi prajalu.. road la meedha waiting lo unnaru.. andhulo, chinna biddalu, sugar patients, adavaaru, vayasaina vaaru chaala mandhi.. police too much over action...
@nagababutalari9350
@nagababutalari9350 Жыл бұрын
Jai jadav
@vanicharvik6855
@vanicharvik6855 Жыл бұрын
Avunu andi🙏🙏
@ramramnayakchanel1713
@ramramnayakchanel1713 10 ай бұрын
సన్నిధి గొల్ల రమేశ్ కిషోర్ స్వాములు మీరు ఎన్నో తరం వారు అయినారు ఆ సాక్షాత్ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారిని కొలిచే భాగ్యం కలిగింది మీ జన్మ ధన్యమైంది ఓం నమో నారాయణాయ
@akhileshsriram
@akhileshsriram Жыл бұрын
అయ్యగారికి నా నమస్కారములు🙏🙏🙏 ప్రతిరోజు స్వామి వారిని మొదటగా ప్రత్యక్షంగా దర్శనం చేసుకొనే సన్నిధిగొల్ల వారు చాలా చాలా అదృష్టవంతులు గోవిందా గోవిందా 🙏🙏
@hihello1907
@hihello1907 Жыл бұрын
Govinda Govinda 🙏🙏🙏
@hihello1907
@hihello1907 Жыл бұрын
Aa Govinduni Mahimalu chala Adbhutam 🙏🙏 Govindaa Govindaa Govindaa 🙏🙏🙏🙏🙏🙏
@sribharathmedia
@sribharathmedia Жыл бұрын
kzbin.info/www/bejne/jHysnJqIgdelj5Y
@lalithanallani8632
@lalithanallani8632 Жыл бұрын
Z.
@svprabhakarbabu5273
@svprabhakarbabu5273 Жыл бұрын
ZZ dà
@venkym3578
@venkym3578 Жыл бұрын
సన్నిధి గొల్ల కుటుంబీకులు ఎంత అదృష్టవంతులు కదా!💐💐💐 ఓం నమో వేంకటేశాయ💐💐💐
@telurimangaiah9854
@telurimangaiah9854 Жыл бұрын
Pbmiv
@VatturuMaheswari
@VatturuMaheswari 11 ай бұрын
@vinuswethavijay1571
@vinuswethavijay1571 Жыл бұрын
దీక్షితుల వారికి, సన్నిధి గొల్ల వారికి శ్రీవారి కైంకర్యంలో ఉన్న అందరికి మా సాష్టాంగ నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻 తిరుమలవాస శ్రీ శ్రీనివాస గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻
@VenkateshVenky-cj2ui
@VenkateshVenky-cj2ui Жыл бұрын
మీరెంత అదృష్టవంతులు అన్నలు ఆ తండ్రి కృపకు మీ జీవితం అంకితం, ఆహా ఏమి మీ భాగ్యము ఓం! నమో వెంకటేశయా:
@chalapathiaouka6619
@chalapathiaouka6619 Жыл бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏నా తండ్రి శ్రీ వేంకటేశ్వర ఈ సన్నిధి గొల్ల వంశానికి ఎంతటి మహద్భాగ్యం ప్రసాదించావు ఈ జన్మలో నా పూజాఫలము స్వీకరించి మరో జన్మంటూ ఉంటే ఈ వంశంలో జన్మించు విధంగా దీవించి సన్నిధి గొల్ల సేవను అనుగ్రహించు శ్రీనివాసా గోవిందా గోవింద 🙏🙏 🙏 🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺
@madhuveldhi4885
@madhuveldhi4885 Жыл бұрын
స్వామి వారు సన్నిధి గొల్ల శరభయ్య పూర్వ జన్మ వృతాంతం తెలుసుకోవాలని ఉంది 🙏
@sandhyach3410
@sandhyach3410 Жыл бұрын
సన్నిధి గొల్ల గురించి చక్కగా వివరించారు చాలా చాలా బాగుంది స్వామి 🙏 ఎన్ని తెలిసినా శ్రీవారి విషయాలు ప్రతిదీ కొత్తగానే ఉంటుంది మీ ద్వారా ఆ తండ్రి గోవిందుడు గురించి ఎన్నో విషయాలు విపులముగా తెలుసుకుంటున్నాం 🙏
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 11 ай бұрын
అవును సన్నిధి గొల్ల వంశంలో జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అప్పటి నుంచి ఆసన్నిధి గొల్లదే మెదటి దర్శనం ఎంత పుణ్యం❤❤❤❤❤❤❤❤❤ 06:25A.M
@MENYAKIRAN
@MENYAKIRAN Жыл бұрын
ఎన్నో రోజుల తర్వాత స్వామి 🙏🏻🙏🏻
@anji_CCE
@anji_CCE Жыл бұрын
ఆ కిశోర్ గారు... రమేష్ గారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో... ఈ జన్మలో అంత అదృష్టం దొరికింది
@syamsundarsuri1165
@syamsundarsuri1165 Жыл бұрын
నేను ఆ సన్నిధిగొల్ల వారసుడుగా పుట్టే వరం కలగచెయి ఓ ఏడుకొండలవెంకటేసా 🙏🙏🙏🌺🌺🌺
@sri6709
@sri6709 Жыл бұрын
అబ్బ ఎంత అదృష్టం వీళ్లది 👍🙏🙏🙏🙏🙏
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః,👣🙏 సన్నిధి గొల్ల రమేష్ యాదవ్,👣🙏 కిషోర్ యదన్ 👣🙏గారి దర్శన భాగ్యం కలిగింది మీ దయ వలన మాకు ఈ రోజు, ధన్య వాదములు మీకు గురువుగారు,,
@bavakichitti
@bavakichitti Жыл бұрын
ఇంతకంటే రుజువు ఏం కావాలి భగవంతుడు ఉన్నాడని అనడానికి . వారిని చూపించినందుకు 🙏
@DoniErranna-zn9pe
@DoniErranna-zn9pe Жыл бұрын
యాదవులు గౌరవ ప్రదంగా చెప్పుకునే శ్రీవారి మొదటి దర్సనం చేసుకుంటున్న సన్నిధి గొల్ల వారికి మా నమస్సుమాంజలులు రమేష్ కిషోర్ గార్లకు మా వందనములు ఓం నమో నారాయణాయ
@gothamkrishna9830
@gothamkrishna9830 Ай бұрын
జై శ్రీ కృష్ణా జై గోమాత
@vanisripulluru8499
@vanisripulluru8499 Жыл бұрын
సన్నిది గొల్ల అద్రుష్టవంతులు🙏
@laxmidevijarapati9093
@laxmidevijarapati9093 Жыл бұрын
శరభయ్య వంశము వారు ఎంత పుణ్య ము🙏🏻🙏🏻 గోవిందా అని పిలిచిన పలికే దేవుడు ఆ శీనివాసుడు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹గోవింధా గోవింద
@shailajakesani8048
@shailajakesani8048 Жыл бұрын
పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో ఆ పురాణ పురుషుని పరమ భక్తులు సన్నిది గొల్ల గురించి చాలా బాగా చెప్పారు. ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏
@kameswaripalangi5170
@kameswaripalangi5170 Жыл бұрын
సన్నిధి గొల్ల గారు ఎంతటి పుణ్యాత్ములు మీకు నమస్కారములు
@madmaxsharma
@madmaxsharma Жыл бұрын
పూజ్యులు శ్రీ గోపి నాథ్ దీక్షితులు గారికి నమస్కారం 🙏💐 ఓం నమో నారాయణాయ 🙏💐
@padmaadiraj8598
@padmaadiraj8598 Жыл бұрын
ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా..🙏🙏🙏
@balu_2085
@balu_2085 Жыл бұрын
ఆ స్వామి అనుగ్రహం మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి గురువు గారు....🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ సిద్దిరస్తు
@balu_2085
@balu_2085 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 ధన్యవాదాలు గురువు గారు 🙏
@uhv13
@uhv13 Ай бұрын
🙏🥹
@uhv13
@uhv13 Ай бұрын
​​@@gopinathdeekshitulu7310swami leelalu yenni cheppina tanivi teeravu swami last time tama anugraham maapy undi anadaanikinsuchanagaa 3 saarlu mammalni darshana bhagyam prasadam kolpokundaa kaapaadaaru🙏🥹
@srinupadala1909
@srinupadala1909 Жыл бұрын
చాలా వివరంగా చెప్పారు.చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాం... ఓం నమో వేంకటేశాయ నమః 🙏🏻🙏🏻🙏🏻
@upendraprasad5171
@upendraprasad5171 Жыл бұрын
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవింద గోవింద 🙏🙏🙏🙏
@priyankautharadhi821
@priyankautharadhi821 Жыл бұрын
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పాట లో అన్నట్టు ఈ నడిచే దారిలో ఈ భూమి మీద మాత్రం ఒక బెడ్ షీట్ కూడా వేయకుండా మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళుతున్నారు అంటే ఈ భూమికి ఎంత పవిత్రత తెలుస్తుంది ఇది మైలు పడలేనిది కదా అద్భుతం. పేద వారు నదిచేటి ,ఉనోడ్డు నదితే అదే భూమి ఒకటే
@rbhavani4745
@rbhavani4745 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ స్వామి🙏🙏 చాల బాగా వివరించారు శ్రీనవసుని darshanam కుడా మాకు చూపించారు 🙏🙏 Swami
@swathikishore4948
@swathikishore4948 Жыл бұрын
గోవిందా హరి గోవిందా 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@saideswaraonallamekala4544
@saideswaraonallamekala4544 Жыл бұрын
ఎన్నో జన్మల పుణ్య ఫలమే ఈరోజు రమేష్ గారు కిషోర్ గారు సన్నిధి గొల్లలు గా చేస్తున్న శ్రీవారి కైంకర్యాలు ,ఓం నమో వెంకటేశాయ
@darsinalanageswararao9119
@darsinalanageswararao9119 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ🙏 🙏🙏శ్రీనివాసుని కరుణ అపారమైనది🙏🙏🙏
@satyapadmajaangaluri2407
@satyapadmajaangaluri2407 Жыл бұрын
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏ఎన్నో జన్మల పుణ్యం... మీ పరిచయ భాగ్యం
@MEEMANATIRUMALA
@MEEMANATIRUMALA Жыл бұрын
చాలా రోజుల మంచి వీడియో వచ్చింది స్వామి
@prasadraju5316
@prasadraju5316 Жыл бұрын
చాలా అద్భుతంగా చిత్రీకరించారు స్వామి, చాలా విషయాలు ఈ వీడియోలో తెలియజేశారు .స్వామివారి యొక్క చరిత్ర చాలా బాగుంది ,సన్నిధి గొల్ల రమేష్ గారు స్వామివారు ఈ కొండమీదకి ఏ రకంగా సాక్షాత్కరించారో తెలియజేయడం జరిగింది
@kirk3239
@kirk3239 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ. మంచి విశ్లేషణ చేశారు అన్నయ్యా
@mounish4580
@mounish4580 Ай бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tangillasubramanyam4420
@tangillasubramanyam4420 4 күн бұрын
గోవింద. గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏
@kvbhaskaran9742
@kvbhaskaran9742 8 ай бұрын
Sir Lakshmi Ramana Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@sailikhith470
@sailikhith470 Жыл бұрын
Om namo venkateshya. Govinda govinda govinda govinda govinda 🙏🙏🙏🙏🙏🙏🙏
@umamaheswararao5808
@umamaheswararao5808 Жыл бұрын
శ్రీ గోపినాథ దీక్షితులు గారికి వందనములు🙏🙏🙏 మా కుటుంబాన్ని కష్టాల కడలి నుండి ఒడ్డున పడవేసి శ్రీవారి దర్శనమునకు కుటుంబ సమేతంగా దర్శనమునకు అనుమతించాలని శ్రీవారిని శతకోటి విధాలుగా వేడుకుంటున్నాను.. 🙏🙏🙏 కలియుగ వైకుంఠవాస గోవింద గోవింద గోవింద గోవింద గోవింద🙏🙏🙏 శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద గోవింద🙏🙏🙏 గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద🙏🙏🙏 గోవింద గోవింద గోవింద గోవింద గోవింద🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
స్వామి అనుగ్రహం తప్పకుండా వుంటుంది
@umamaheswararao5808
@umamaheswararao5808 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 🙏🙏🙏
@jagadishr.v.486
@jagadishr.v.486 Жыл бұрын
🙏🙏🌺🌺🌹గోవిందా గోవిందా🌹🌺🌺🙏🙏 శ్రీమాన్ శ్రీ గోపినాథ్ గారికి 🙏 కొన్ని రోజుల విరామం తర్వాత మళ్ళి మీ స్వరం విన్నాము ఈరోజు, సన్నిధి గొల్ల శరబయ్య ఎంతో పుణ్యం చేసుకుంటే, గోవునాలను పోషణ చేసినందుకు, వాటిని సంరక్షించినందునకు శ్రీ స్వామి వారు ఆయనకు, ఆయన భవి తరాలకు కలియుగంతం వరకు ఇచ్చిన గొప్ప, చాలా గొప్ప వరం. రోజు బ్రహ్మది దేవతల తర్వాత మొదటి దర్శనం చేసుకోవడం రమేష్ గారు, కిషోర్ గారి పూర్వ జన్మల సుకృతం. ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🌺
@hihello1907
@hihello1907 Жыл бұрын
Om Namo Narayanaya Namaha 🙏🙏🙏
@premsri2299
@premsri2299 Жыл бұрын
చాల బాగా వివరించారు స్వామి.ఇంకా మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్తూ మరిన్ని వీడియోలు ,ఎక్కువగా చేయాలి.అని మనస్పూర్తిగా కోరుతున్నానండి.ఓం నమో వేంకటేశాయ 🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
అలాగే తప్పకుండా
@premsri2299
@premsri2299 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 🙏🙏🙏
@alliswellal9091
@alliswellal9091 Жыл бұрын
@@gopinathdeekshitulu7310 swamy mi paadalaku satakoti namaskaralu. Mana darmam antarinchi potundemo anna bayam ekkuvaga vundi swamy. Hinduvula manugada ku pramadalu ponchi chustunnai swamy.
@Yogesh_Yadav__
@Yogesh_Yadav__ Жыл бұрын
ఆదిదేవ సకలాగమ పూజిత - యాదవకుల మోహన రూప వేదోద్చర వేదోద్దర శ్రీ వేంకటనాయక - నాద ప్రియతే నమో నమో .. Om namo venkatesaya namah..
@kakivenkataramana2207
@kakivenkataramana2207 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ
@padmajarani72
@padmajarani72 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ...💐💐🍊🍊🙏 🕉️ శ్రీ రంగనాథ సమేత శ్రీ గోదాదేవి నమః...🙏💐🙏
@jayalakshmilanka4137
@jayalakshmilanka4137 Жыл бұрын
Om namo venkatesaya 🙏🙏స్వామి nee padaravindamule saranamu thandri 🙏🙏
@krishnanov13
@krishnanov13 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమః గోవిందా గోవిందా ఏడు కొండలు వాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద మొక్కుల వాడా అనాథ రక్షక గోవిందా గోవిందా 🙏🙏🙏
@subbaraju1290
@subbaraju1290 Жыл бұрын
Jai.srimanarayna
@goodfood324
@goodfood324 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏
@manojkumarg8510
@manojkumarg8510 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏 ఓం నమో వేంకటేశాయ
@vijju9996
@vijju9996 Жыл бұрын
🙏🏽🙏🏽 Mi darsana bagyam ma adrustam Daily miru mundu chusuntaru swami ni Miku na 🙏🏽🙏🏽 Govinda, govinda
@sajjanapushyam6906
@sajjanapushyam6906 Жыл бұрын
అంతటి పవిత్ర కొండకు పాదరక్షల తో కొండకు వెళ్ళకండి ఎందుకంటే ఇతరులకు చిన్నతంగా అవ్వకూడదు దయచేసి నావిన్నపాన్ని అర్థం చేసుకొని పాదరక్షలను అలిపిరి వద్ద లేదా మీరు బుక్ చేసుకున్న రూమ్ లో వదలి వెళ్ళ వలసినదిగా కోరుకుంటున్నాను మన హిందూ ధర్మాన్ని కపాడుకుందాం ఓం నమో వెంకటేశాయ
@anandkuppili4459
@anandkuppili4459 6 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
@mahi2123
@mahi2123 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏🙏 సర్వే సుజనసుఖినోభవంతు 🙏🙏
@krkr7279
@krkr7279 Жыл бұрын
🙏🙏🙏ఏడు కొండల వాడ గోవిందా గోవింద🙏🙏🙏
@laxmanneelam2319
@laxmanneelam2319 Жыл бұрын
దీక్షితులు గారు మీరు ఈ వీడియోను అందించినందుకు ధన్యవాదాలు
@madhavipenta7815
@madhavipenta7815 Жыл бұрын
Chala manchi vedio guruvuvugaru Danya vadhalu 🙏
@voturilive
@voturilive Жыл бұрын
మీరు అందిస్తున్న ఈ వీడియోల వల్ల స్వామి వారిని అనునిత్యం దర్శించుకుంటున్న అనుభూతి కలుగుతోంది. మీకెలా కృతజ్ఞతలు తెలుపగలము? మనస్పూర్తిగా నమస్కరించటం తప్ప . 🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
చాలా ధన్యవాదాలు మీకు
@harithareddy9123
@harithareddy9123 11 ай бұрын
Mee purvikulu chesina pujalu punyamu a bhagavantudu mimalni karuninchadu ...govinda
@kuttuboinamanju9136
@kuttuboinamanju9136 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏 గోవింద గోవిందా..... 🙏🙏 కాపాడయ్య 🙏🙏 గోవింద గోవిందా..... 🙏🙏.....
@kammaniruchulu890
@kammaniruchulu890 Жыл бұрын
🙏 Bangaru 🙏 konda 🙏,varalu 🙏 konda 🙏 ma 🙏 Sri 🙏 Venkateswara 🙏 Swamy 🙏 Namah 🙏
@indirar2825
@indirar2825 Жыл бұрын
Entho punyavantulu meeru andaru.Aa swamy anugraham Maa paina eppudu undalani aasirvadinchandi.Gopinath deekshitulu Gaariki pranamaalu.OM NAMO VENKATESAYA. 🙏🙏🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@balivadasrinivasarao2267
@balivadasrinivasarao2267 Жыл бұрын
గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏
@manohargandhe
@manohargandhe Жыл бұрын
చాలా చక్కగా వివరించారు గురువు గారు.ఎంతో పూర్వ జన్మ సుకృతం ఉంటే కానీ లబించడు అవకాశం. స్వామి సేవలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న మీరు చాలా అదృష్టవంతులు. మాకు శ్రీవారి ఆశీస్సులు మరియు మీ ఆశీర్వాదం మా పై ఎల్లవేళల ఉండాలని ప్రార్థన.
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@manohargandhe
@manohargandhe Жыл бұрын
ధన్యవాదములు గురువుగారు
@arunamateti219
@arunamateti219 Жыл бұрын
Jai sreemannarayana గురువు గార్కి నమస్కారం ధనుర్మాసం లో మీ నుండి ఈ video చాలా బాగుందండి , ధన్యవాదాలు,ఓం నమో వెంకటేశయా ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం,, ఆచార్య తిరువడిగలే శరణం
@chandrashekarbachu3194
@chandrashekarbachu3194 20 күн бұрын
Om namo vekateshaya namha..
@kurakulasarathchandu8402
@kurakulasarathchandu8402 Жыл бұрын
🌸Om Namo Venkatesaya 🌸 Govinda Govinda Govinda...🙏🙏🙏.
@shivsimhashivsanjeevisripa4986
@shivsimhashivsanjeevisripa4986 Жыл бұрын
Dhanya darshanam🙏 Namaskaram to Mahanubhavu🙏🌺🙏 Padiyai kidanthu pavala vaayi kanbene🙏🌸🌹🙏 Om Namo Venkateshaya🙏
@kakivenkataramana2207
@kakivenkataramana2207 Жыл бұрын
ఓం శ్రీనివాసాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
@eshwarguru2668
@eshwarguru2668 Жыл бұрын
Namste andi chal dhannym ainmu chala thanks andi
@vijayabhaskarreddybhaskar3296
@vijayabhaskarreddybhaskar3296 Жыл бұрын
Sannidhi gollalu adrushtavantulu
@sudhakarjogimahanti3499
@sudhakarjogimahanti3499 Ай бұрын
Oomme sairaam gurudatta namha omme sree sairaam gurudatta sree varahagirilaxminarisimha swamy namha omme sree saram gurudatta boodevi sree Devi Hanuman sametha namovenkatesaya namonamha naagoorubaaba valiibaba Sankar bhavani laxmiganesha saramam andaru baagundali give us yours heartly blessings and health and wealth forever Govinda Govinda Govinda namha saranam
@sudhakarjogimahanti3499
@sudhakarjogimahanti3499 Ай бұрын
Founder organizer sree yuvaranzani kala vedika kakinada smart city and vaizaag a p jayhoo jayhoo bharth jayhoo
@sudhakarjogimahanti3499
@sudhakarjogimahanti3499 Ай бұрын
Namovenkatesaya padmavati Ramana saranam namha Govinda
@sudhakarjogimahanti3499
@sudhakarjogimahanti3499 Ай бұрын
Oomme sairaamgurudatta vaizag sree kankamahalaxmi saranam Laxmi Ganesh naraya namha saranam
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Ай бұрын
SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu
@venkat06
@venkat06 Жыл бұрын
🙏🙏🙏స్వామి మీరు చేసే వీడియోస్ లో స్వామి వారి గురించి వర్ణించే తీరు మరియు ఆ వేంకటేశ్వరుని గురించి అలనాటి విశేషాలను మరియు స్వామి వారి దివ్య క్షేత్రం అయినా తిరుమలను, స్వామి వారి భక్తులం అయినా మాకు మీ ద్వారా చూసే భాగ్యము మాకు కలిగినందుకు మీ పాదాలకు నా సిరశు వంచి పాదాభివందనలు స్వామి 🙏🙏🙏 వేంకటేశాయ పాహిమాం శ్రీనివాసాయ రాక్షమాం 🙏🙏🙏🙏గోవిందా గోవిందా 🙏🙏🙏
@arunas8734
@arunas8734 Жыл бұрын
🙏🌹🙏 Om Namo Lakshmi Narayanaya Namaha. 🙏 Namaskaram Gopinath Deekshitulu Garu. Blessed Family.
@vanicharvik6855
@vanicharvik6855 Жыл бұрын
Chela manchi video share chesaru andi 🙏 tq
@praveenkoundinya4141
@praveenkoundinya4141 Жыл бұрын
గోవిందా గోవిందా
@leelalakshminarayachuduru398
@leelalakshminarayachuduru398 Жыл бұрын
SADAA SRI LAKSHMI VENKATESWARA SWAMY VARU MAMMULANI, MAA KUTUMBANNI GOPPA STHITHI LO UNCHALANI KORUKUNTU.. 🙏🙏🙏
@vamshi731
@vamshi731 15 күн бұрын
🙏🙏🌺🌺🙏🙏Om Namo Venkateshaya Namah🙏🙏🌺🌺🙏🙏
@Prs_666
@Prs_666 2 ай бұрын
Om namo venkatesaya namaha 🙏🙏
@saiyadhav134
@saiyadhav134 11 ай бұрын
ఎంత గొప్ప అద్రుష్టం నమో వేంకటేశాయ
@alluripadmavathi274
@alluripadmavathi274 Жыл бұрын
Om namo venkatesya 🙏🙏Govinda Govinda 🙏Guruvu gari ki namaskaram
@cutethings9905
@cutethings9905 Жыл бұрын
Govinda govinda 🙏🙏🙏
@venkatesh-ntr-3335
@venkatesh-ntr-3335 Жыл бұрын
Om Namo Venkateshaya 🙏🏻🙏🏻🙏🏻
@venimaruthi2318
@venimaruthi2318 Жыл бұрын
స్వామి వారి ఆశీర్వాదం మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🌺🌺🌺ఓం నమో నారసింహాయ 🙏🙏🙏🌺🌺🌺ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🌺🌺🌺
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@gowrikora3583
@gowrikora3583 Жыл бұрын
the only
@sivasaikiran7439
@sivasaikiran7439 10 ай бұрын
Om namo veenkatesaya.. ❤ Tandri memmalni chudaganee manassu chaala prashantam ga vachindi
@bhavadant2845
@bhavadant2845 Жыл бұрын
Good to see Swamiji is back. Om Namo Venkatesaya 🙏🏼🙏🏼🙏🏼🐄🐄🐮🙏
@jyothirmayisiripurapu3400
@jyothirmayisiripurapu3400 14 күн бұрын
OM NAMO VENKATESAYA
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 Жыл бұрын
Very good information about sanidhi golla. Sri Ramesh n kishore yadavu very grate persons. Good vedio.
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ. ఓం నమో లక్ష్మి నారాయణాయ.. మేము దన్యులము.
@prasannalakshmi3341
@prasannalakshmi3341 Жыл бұрын
మీ జన్మ ధన్యం
@gbalrajuyadavgollabalrajuy2281
@gbalrajuyadavgollabalrajuy2281 Жыл бұрын
Namo venkatesa namo Srinivasa Srinivasa Govinda Sri venkatesa Govinda
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
ఓం నమః శివాయ
@adithyasathiyaseelan1661
@adithyasathiyaseelan1661 Жыл бұрын
Manchi vijayam prasadhinchu thandri Govindha govindha🙏🙏🙏🙏🙏
@YSRkhadarbaba
@YSRkhadarbaba Жыл бұрын
నేను తిరుమల వెళ్లిన చాలా సార్లు రమేష్ యాదవ్, కిషోర్ యాదవ్ గార్ల ఇల్లు దర్శిస్తాను. వైజాగ్ ఎం.ఎల్.సి వంశీకృష్ణ యాదవ్ గారి ద్వారా పరిచయం అయిన వారి పరిచయం మహా అదృష్టం.
@durgaprasad09364
@durgaprasad09364 Жыл бұрын
ఓం నమోః వేంకటేశాయ. గురువుగారికి నమస్కారములు కళ్ళముందు కదలినట్లుగా చెప్పారు స్వామి 🙏🙏మేముత్వరగా తిరుమలకు రావాలని శ్రీవారిని చూడాలని మిమ్ములను కలవాలని మీతో మాట్లాడాలని వున్నది స్వామి కానీ ఈ మధ్యనే మా అన్నయ్య కొడుకు చనిపోయాడు మేము ఎప్పుడు రావొచ్చు స్వామి కొంచం చెప్పగలరు 🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
ఒక్కక్కరికి ఒక్కో కుటుంబ సంప్రదాయం వుంటుంది .మీ ఇంట్లో పెద్దవాళ్ళను లేదా వూరిలో మీ పండితులను కనుక్కొనండి
@latamamidanna1439
@latamamidanna1439 Жыл бұрын
Purva janma punya falam Sannidhi golla ga putti Swami dàrshàna bhaagyam roju pondu tunnaru.
@vimalavadlamannati3787
@vimalavadlamannati3787 Жыл бұрын
నమో వెంకటేశాయనమః.. ఆ స్వామి అనుగ్రహం మన అందరి పైనా ఉండాలని దీవించండి గురువుగారూ
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@lekhchandunagam25
@lekhchandunagam25 Жыл бұрын
Enthati Mahattara Bhagayamo Swami Ni Divayamangala Swarupam Dharshanam ❤️😍🤗🙏Om Namo Venkateshaya 🙏🙏🙏
@venkataswarareddymuli7339
@venkataswarareddymuli7339 Жыл бұрын
Meeru chala adrushtavanthulu maku marala janmantu unte Mee vamsamulo puttalani korukuntamu
@kammanikathalu8985
@kammanikathalu8985 Жыл бұрын
అద్భుతమైన వీడియో చేశారు శ్రీవెంకటేశ్వర స్వామికృప కటాక్ష వీక్షణం మాపై ఉండాలని ఆశీర్దించండి స్వామీ స్వా మి దర్శన భాగ్యాన్ని త్వరలోనే మాకు మా కుటుంబ సభ్యులకు మాకు కలగాలని ఆశీర్వదించండి స్వామి
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 Жыл бұрын
మనోభీష్టఫల సిద్దిరస్తు ....శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
@kammanikathalu8985
@kammanikathalu8985 Жыл бұрын
కృతజ్ఞతలు స్వామినిత్యం స్వామి స్వామి సేవలో ఉండే మీ ఆశీర్వాదాన్ని స్వామి ఆశీర్వాదంగా భావిస్తాం
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 128 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Sigma Girl Past #funny #sigma #viral
00:20
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Wait for the last one! 👀
00:28
Josh Horton
Рет қаралды 128 МЛН