BJP Leader Samanchi Srinivas About Visakhapatnam Drugs Case | Vizag Port | Big Question |

  Рет қаралды 69,857

Sakshi TV

Sakshi TV

Күн бұрын

Пікірлер: 208
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 10 ай бұрын
చంద్రబాబు లోకేష్ రామోజీరావు వాళ్ళకు సిగ్గు శీరం లేని పచ్చ బ్యాచ్
@prasadguruju9322
@prasadguruju9322 10 ай бұрын
డ్రగ్ పాటి పురందేశ్వరి ఛలో ఢిల్లీ😀😀😀
@అందరూబాగుండాలి-చ6ఱ
@అందరూబాగుండాలి-చ6ఱ 10 ай бұрын
సామంచి గారు మీ బాధ ఏంటో మాకు అర్థమవుతుంది
@dandeshantharaju7713
@dandeshantharaju7713 10 ай бұрын
కూటమిని కాపాడుకోవటానికి సామంచి ప్రయత్నం బాబు నాయుడు బ్యాచ్ ఇటువంటి మాటలు మానుకోవాలి విలువలు లేని రాజకీయాలను చేస్తున్నాడు
@MvijayashankarVijayshankar
@MvijayashankarVijayshankar 10 ай бұрын
మీ తెలుగుదేశం నాయకులకి బిజెపి వారు సరైన మొగుళ్లు. కొంతకాలం ఉండండి ఎన్నికల తర్వాత?
@danielmannepalli2763
@danielmannepalli2763 10 ай бұрын
Pppokmooooopjjj ok Jc hug to in jjjjjhg
@subbarao9320
@subbarao9320 10 ай бұрын
సామంచిగాడు ఆడిగినడానికి చెప్పడు.
@ravindraguntu6821
@ravindraguntu6821 10 ай бұрын
Vaadu yeppudu ye debate lonu thinnagaa maatlaadadu..panikimaalina vanni chaduvuthaadu
@brahmap9911
@brahmap9911 10 ай бұрын
బీజేపీ పతనం మొదలు అయింది. చంద్ర బాబు ఒక క్షుద్ర తాంత్రిక విద్య ఉన్నవాడు, వాడీ నీడ ఎవరి మీద పడితే వాళ్ళు నాశనం కాక తప్పదు. ఈ "కమ్మ" ని క్షుద్ర చంద్రబాబు వల్ల నాశనం అయిన వారు ఒక ఎన్టీఆర్ ఒక హరికృష్ణ ఒక వాజ్పాయ్ ఒక అద్వానీ ఒక సోనియా ఇపుడు ఈ దరిద్రుడు కన్ను పవన్, మోడీ మీద పడ్డది. పవన్ని, కూటమి లోని తతిమా కాపులను ఒడించేది, 100% చంద్ర బాబే. వీడి వల్ల నష్ట పోయినా తరువాత మాత్రమే బీజేపీ, జనసేన తెలుసుకుంటారు. బీజేపీ కర్మ కాకపోతే గడచిన ఐదేళ్లలో చంద్ర బాబు ను మోడీ తాకలా అందుకే కాశీ, అయోధ్య బీజేపీ చేయ గలిగింది. చంద్ర బాబు సోనియాని డైరెక్ట్ గా టచ్ చేయకుండా డబ్బు లు మాత్రమే ఇచ్చాడు, అందుకే తెలంగాణలో తన ఇంటి కాపలా జీవిని సీఎం చేయగలిగాడు. తెలంగాణలో పాలిస్తోంది చంద్రబాబు కాంగ్రెస్ మాత్రమే. ఇంకా బీజేపీ పతనం మొదలు అయింది. AP లో ఉన్నది బాబు జేబు పార్టీ తప్ప నిజమైన బీజేపీ లేదు. AP లోనే కాదు ఇండియాలోని బిజెపి కూడా ఈ రోజు 100% బీజేపీ పూర్తిగా చంద్ర బాబు paid workers. నిన్నటి దాకా బీజేపీ, టీడీపీ ఇద్దరు దొంగ దొంగ అని అమ్మా బూతులు ఒకరినొకరు తిట్టుకున్నా ఈ రోజు పూర్తిగా కలిసి పోయారు. అంటే ఓటు కాదు షేర్ అయింది. చంద్ర బాబు బ్లాక్ money bjp గడ్డం బాబులకు అని తెలుస్తోంది. చంద్ర బాబు దగ్గర ఉన్న ఉన్న డబ్బుకు . చంద్ర బాబుకు పడని వారు ఉండరు. ఇపుడు మాట్లాడే జనసేన, cpi, cpm, Congress bjp లను ముందే కొనుకున్నాడు.
@venugopal8668
@venugopal8668 10 ай бұрын
Eswar good explain sir
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n 10 ай бұрын
అందరు మా కమ్మ వారు, ఇప్పుడు ఎల్లో మీడియాలో వీరభద్ర రెడ్డి, కోటయ్య రెడ్డి, సత్యారెడ్డి అని పబ్లిసిటీ ఇవ్వండి, సీబీఐ రాంసింగ్ ని పిలవండి, వదిన గారు యెక్కడా! what am say, who are you?, am asking, who is A....t. S....h
@s.p.jadhavpremsingh78
@s.p.jadhavpremsingh78 10 ай бұрын
Tdp,bjp thodi dongaley Srinivas garu meeru muskunte manchidhi
@BondilinarayanaBondili
@BondilinarayanaBondili 10 ай бұрын
సామంచి చాలా మంచి బాలుడు .b j p. లో శామంచి ఒకడు .ఆంజనేయ రెడ్డి ఒకడు.వీళ్లిద్దరూ.పైకి బీజేపీ లోపల టీడీపీ.ఈ ఇద్దరు దిబెట్లో ఎప్పుడు.అడిగిన దానికి చక్కగా సమాధానం చెప్పారు వాళ్లకు టీడీపీ బ్లేడ్ ఎక్కించరేమో
@padmanabhamnepakula9650
@padmanabhamnepakula9650 10 ай бұрын
సామంచి గారు చెప్పేవి చుపెట్టేవి అన్ని అబద్ధాలు. ముచ్చటగా ముగ్గురు నారా, నందమూరి, దగ్గుబాటి అడ్డంగా డ్రగ్స్ దొరికిపోయిన ఇంకా సిగ్గులేకుండా టీవి ల ముందు డ్రామాలు ఆడుతున్నారు. వచ్చే ఎన్నికలలో కూటమికి ప్రజలు చుక్కలు చూపించడం ఖాయం.
@arogyareddy5221
@arogyareddy5221 10 ай бұрын
పురంధేశ్వరి డ్రగ్స్ పట్టు పడగానే ఢిల్లీ ఎందుకు వెళ్లింది అని అడిగితే సామంచి శ్రీనివాస్ గారు సమాధానం చెప్పలేదు.. అసలు మీ కూటమి ప్రజలను ఏం చేయదలచుకున్నారు.. బిడ్డా చూస్తూ ఉండండి.. మీ టిడిపి, బిజెపి కూటమికి తగిన శాస్తి జరుగుతుంది✍️
@lambodhararaovandrangi1037
@lambodhararaovandrangi1037 10 ай бұрын
సామంచి శ్రీనివాస్ అసలు ఏ పార్టీకి చెందినవాడు? ఎప్పుడు టి డిపీ కి సపోర్ట్ చేసి మాట్లాడతాడు. సిగ్గుచేటు
@nelsongudapati5902
@nelsongudapati5902 10 ай бұрын
100% correct Eshwar sir. Jai Jagan
@bhaskararaosaladi1832
@bhaskararaosaladi1832 10 ай бұрын
సామంచి వారు యే డిబేట్ లో కూడా ఎదుటి వారి భావాల్ని వీక్షకులు తెలుసుకోకుండా చాలా సార్లు చేశారు ఎదుటి వార్ని అసలు మాట్లాడని్వకపోవడం బాధాకరం. దయచేసి సహకరించండి.
@vidhur2115
@vidhur2115 10 ай бұрын
రాజధాని భూములతో పాటు లక్షల కోట్ల భూములు, వేల కోట్ల గంజాయి, లోన్ ల ద్వారా వేల, లక్షల కోట్ల బ్యాంకుల లూటీ, మార్గదర్శి చిట్టీల పేరుతో వేల కోట్లు, ఇప్పుడు లక్షల కోట్ల డ్రగ్స్ ఇటువంటి కిరాతక మోసగాళ్ళ గుంపు చంద్రంతాత అధికారం కోసం పోరాడేది ఇందుకోసమే నేమో!?. ఉన్మాదపు ముసలోడు మోసకారి చంద్రం చుట్టూ ఉండేది, బ్యాంకులు లూటీ చేసినవారు,ప్రజా ధనం లూటీ చేసిన వారు, నేరగాళ్లు, అసాంఘిక కార్యకలాపాలు చేసిన వారు, నీతి లేని, అతి ఘోరమైన, దుర్మార్గమైన అపద్దాల దగాకోరులే.
@lambodhararaovandrangi1037
@lambodhararaovandrangi1037 10 ай бұрын
సామంచికి అసలు రాజకీయ అనుభవం లేదు. ఇలాంటి వాళ్ళకి చర్చలకు పిలవ వద్దు ఈశ్వర్ గారు
@visug.p578
@visug.p578 10 ай бұрын
CBI ఎవరి చేతిలో వుంది.........................సో managed
@anandraos5490
@anandraos5490 10 ай бұрын
CBN manage chesthdu
@m.vasantharao1163
@m.vasantharao1163 10 ай бұрын
Chamanchi Srinivasa garu subject divert chesthunnadu
@bosureddy1779
@bosureddy1779 10 ай бұрын
మరో భారతదేశ జాతీయ పార్టీ పతనం ఉంచిన పయనిస్తుంది కాదు కాదు పరిగెడుతుంది
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 10 ай бұрын
Samanchi is sweating a lot to protect PURANDHARESWSRI.
@purohithamvyasarajacharyul9508
@purohithamvyasarajacharyul9508 10 ай бұрын
😮సామంచి garu ఎవరిని support చేస్తూ మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు.
@apparaomaddu2351
@apparaomaddu2351 10 ай бұрын
వీడు చంద్రబాబు జీతగాడు
@jrpammi
@jrpammi 10 ай бұрын
ycp అనే పేర్లు ఉన్నావా ఏ కంపెనీ పేరు మీద వచ్చిందో దానిని గూర్చి మాట్లాడండి
@humanofsports2997
@humanofsports2997 10 ай бұрын
10 ఫ్యామిలీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు.. గత నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రంలో ఏ పార్టీకి చెందిన ప్రభుత్వం ఉన్నా.. ఈ మాఫియా లబ్ది పొందుతున్నది.. కాంగ్రెస్ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్, రాజశేఖర్రెడ్డి గవర్నమెంట్.. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ లో కూడా..
@lambodhararaovandrangi1037
@lambodhararaovandrangi1037 10 ай бұрын
నోటికి వచ్చిన మాటలు ఆడితే ఎవరైనా మ్యూట్ లో పెడతారు శామంచి
@nrao155
@nrao155 10 ай бұрын
దీనికి కర్త కర్మ క్రియ లోకేష్
@karvind5005
@karvind5005 10 ай бұрын
పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశ్నించు... దమ్ము ఉంటే...
@KasiReddy-i5z
@KasiReddy-i5z 10 ай бұрын
Jai jagan
@janakirambagathi6630
@janakirambagathi6630 10 ай бұрын
ఈ పనికి మాలిన వాడికి ఎందుకు డిబేట్ కి పిలుస్తారు
@CharlesPaul-f7p
@CharlesPaul-f7p 10 ай бұрын
Jai Eswar sir good point asking, very super questions Sir..Srinivas Sir not telling fact, always speaking lie. Not doing justice to people's. Unfit for political leader..Jai YSRCP government true people's leaders. .
@SureshKumar-mz6jn
@SureshKumar-mz6jn 10 ай бұрын
ఎందుకు ఈశ్వర్ గారు ఈ సామంచిని డిబేట్ కి పిలుస్తారు
@SarmaKeasapragada
@SarmaKeasapragada 10 ай бұрын
వీళ్లతో డిబెట్లతో లాభం వుండదు. ఒకటే మెలం
@lambodhararaovandrangi1037
@lambodhararaovandrangi1037 10 ай бұрын
నువ్వు ఎప్పుడు అధికార పార్టీ మీద నిందలు వేసి మాట్లాడతావు.
@RaBale-ip4gw
@RaBale-ip4gw 10 ай бұрын
ఎవడి పేరు మీద కన్సిన్మెంట్ వచిందో వాడిని ఇంట్రగేట్ చెయాలి
@vaddiradhanakrishan1096
@vaddiradhanakrishan1096 10 ай бұрын
Samanchi srinivas garu vastavalu matladatam nerchukondi.
@nvsraju5319
@nvsraju5319 10 ай бұрын
Ammmaaa... Saamanchee... Maavaallu maavaalluu antunndu... Yellow kg kukaaA.
@padmanabhamnepakula9650
@padmanabhamnepakula9650 10 ай бұрын
After election CBN jail
@venkataramanayyapalivela1397
@venkataramanayyapalivela1397 10 ай бұрын
Meeru bjp na. Sollu. Tdp vara 😭
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 10 ай бұрын
2014 nundi students yekkuva mandi drugs ki alavaatupaddaru😮😮 Sampada srushti drugs tho kulagajji fellow CBN chesedi😮😮 CBN poyinnadu AP baagupaduddi 👍👍
@rajagovardhan129
@rajagovardhan129 10 ай бұрын
Apavayya telugubjp ap lo original bjp ledu
@SnehaBharathi123
@SnehaBharathi123 10 ай бұрын
జై జగన్ అన్న
@gsiddardhakumar783
@gsiddardhakumar783 10 ай бұрын
Nijam prajalaku teliyali
@KrishnareddyPeddakama
@KrishnareddyPeddakama 10 ай бұрын
స్మగ్లింగ్ చేసేవాల్లు వెర్రివాల్లు కాదు. consignor address కానీ consignee address కానీ నిజమైన చిరునామాలు ఇస్తారా? దీని వెనుక అసలు కథ పూర్తి విచారణ చేసినప్పుడే బయటపడుతుంది. మీ లొల్లి ఏంది?
@jagannadharaolakumdasu1315
@jagannadharaolakumdasu1315 10 ай бұрын
Samanchi is a foolish fellow, this fellow tries to escape Purandreswari.
@VK.Babu1
@VK.Babu1 10 ай бұрын
M D Peru CEO Peru chadavadu cheppadu 😂
@anandraos5490
@anandraos5490 10 ай бұрын
Delhi nunchi manage chesthdu
@Mahesh-g7w
@Mahesh-g7w 10 ай бұрын
Yellow batch doing lots of non sense
@అందరూబాగుండాలి-చ6ఱ
@అందరూబాగుండాలి-చ6ఱ 10 ай бұрын
ఇదంతా దేవుడు స్క్రిప్ట్ పాపం పండింది అందరూ దొంగలు దొరుకుతారు
@ggiridharig1031
@ggiridharig1031 10 ай бұрын
ఈ సామంచి ని ఎందుకు sir debates కి పిలుస్తారు. ఈయన ఒక రేడియో, తను చెప్పాలని అనుకున్నది చెప్తాడు. మీ subject ని divert చేసి, మీరు లేవనెత్తిన విషయానికి రాడు. బండ అంటే ఈయనని చూపించండి. కోర్టులలో కూడ ఇలాగే ప్రవర్తిస్తాడేమో !
@GLn-ry6wg
@GLn-ry6wg 9 ай бұрын
బీజేపీ మోడీగారు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంతోమందికి ఇష్టం అభిమానం వుంది ఆంధ్రలో వున్న ఈ బీజేపీ నాయకులు దిగజారి బ్రతుకుతున్నారు మన ఆంధ్రలో వున్న ఈ బీజేపీ వాళ్లకు కొంచం కూడా సిగ్గులేదు నీతి విలంతకూడా టీడీపీ సప్టార్స్
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 10 ай бұрын
BJP tho pothu pettukuni AP ni drugs tho nasanam cheyyalani CBN plan pakka 😮😮
@kk-yc6io
@kk-yc6io 9 ай бұрын
BJP అతనికి సమాధానం చెప్పే దమ్ము లేదు.
@ramanapatrudu166
@ramanapatrudu166 10 ай бұрын
Anchor garu, our request to u is please invite participants who are aware of the subject n have some patience n tolerance to listen to other panelists n answer with facts n figures with some some substantial proof. Sitting in the panel n disturbing the discussions on the subject with croaking sounds is irritating the common general public as we r interested to know the facts. Hope u would oblige our request.
@PenugondaDurgaprasad-k5h
@PenugondaDurgaprasad-k5h 10 ай бұрын
How much money you received
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 10 ай бұрын
Dramoji rav too has share in that ganjayi trade. He is in financial doldrums . So he started that business.
@rudrarajusatyanarayanaraju8929
@rudrarajusatyanarayanaraju8929 10 ай бұрын
BJP ఒంటరిగా పోటీ చేస్తే మంచిది
@akulaveerashekar7740
@akulaveerashekar7740 10 ай бұрын
Jai Jagan anna
@rajagovardhan129
@rajagovardhan129 10 ай бұрын
Ramprasad clear ga chusi post pettu
@sriramakirannidadavolu-bz1jp
@sriramakirannidadavolu-bz1jp 9 ай бұрын
ఢిల్లీ సీట్స్ షేరింగ్ కోసం వెళితే.. సాక్షి మీడియా కూడా పచ్చ మీడియా లా తయారు అవుతోంది
@SubbaraoGoud-h2y
@SubbaraoGoud-h2y 9 ай бұрын
విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ దొరకడం ఆందోళన కలిగిస్తోంది - ఏపీలో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలి
@apparaok3868
@apparaok3868 10 ай бұрын
Because she has to save her son, and Geetham Fellows
@MunnaVasamsetti-f3c
@MunnaVasamsetti-f3c 9 ай бұрын
Samanchi cheppevanni sollu matalu 😂😂
@dhanaraju5802
@dhanaraju5802 10 ай бұрын
Norumuyyara saamanchi srinivasu
@Saikrishna-u2f
@Saikrishna-u2f 9 ай бұрын
విజయసాయి రెడ్డికి, బ్రెజిల్ కి ఉన్న సంబంధం ఏంటో బట్టబయలు అయ్యింది. వారెవ్వా..జగన్ సర్కార్ వైసీపీ ప్రభుత్వం పోర్టులు కడతా అంటే ప్రజల కోసమే అనుకున్నాం కానీ.. డ్రగ్స్ వ్యాపారం చేసుకోవడానికని తెలియలేదు..25వేల కిలోల మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న జగన్ అడ్డంగా దొరికిపోయాడు
@balaraghvendra4049
@balaraghvendra4049 9 ай бұрын
Jai jagan Anna drugs development Andhra 😂😂
@SaiRam-ev1hi
@SaiRam-ev1hi 10 ай бұрын
తెలుగుదేశం బిజెపి జనసేన ఒకే క్లాత్ ముక్కలు వీళ్ళకి వాస్తవాలు తెలుసుకోకుండా ఈశ్వర గారు అడిగిన దానికి సమాధానం చెప్పడం చేతకాలేదు బిజెపి శ్రీనివాస్ గారికి బిజెపి వారికి తెలుసు తెలుగుదేశం బిజెపి పాత్ర ఉందని
@narasimhareddy5639
@narasimhareddy5639 10 ай бұрын
Do not invite Samantha to debate
@anjanrao2076
@anjanrao2076 10 ай бұрын
Sir eswargaru meeru chappade curekta sir
@varalakshmikarumuri9653
@varalakshmikarumuri9653 10 ай бұрын
Nuvu nijalu cheptava
@thunderbolt4481
@thunderbolt4481 10 ай бұрын
Thurro purru..
@DHARMASAINIK
@DHARMASAINIK 10 ай бұрын
Shameful on the people who did wrongs.
@ruthalamurthy9709
@ruthalamurthy9709 10 ай бұрын
Son father not different
@venkataravichandataka7973
@venkataravichandataka7973 10 ай бұрын
Sandhya Marine gurinchi matlaadutunnaventiraa Samanchi.. ippudu matlaadu kovaalsindi Sandhya Aqua Exports Pvtm Ltd. Gurinchi
@psri458
@psri458 10 ай бұрын
ఈ సామంచి గాడు అడిగిన దానికి చెప్పడు
@Ashokkumar-bt8jv
@Ashokkumar-bt8jv 9 ай бұрын
విశాఖ కంటైనర్ లో దొరికిన 50 వేల కోట్లు కధ .ముగిసింది. బహుశ బీజేపీ పెద్దలను .మేనేజ్ చేసి.. బీజేపీ పార్టీకి పార్టీ డొనేషన్ ఇచ్చి వుంటారు.
@andranaidu3765
@andranaidu3765 9 ай бұрын
Let CBI investigation be completed and the truth come. Why do you quarrel sir.
@annreddypr6989
@annreddypr6989 9 ай бұрын
పుర్రు ఆంటీ మాత్రం రగిలిపోతున్నారు
@suribabumunduri1398
@suribabumunduri1398 9 ай бұрын
నువ్వు టిడిపిలో లాయర్ వి. బిజెపి లీడర్ వి.
@venkataravichandataka7973
@venkataravichandataka7973 10 ай бұрын
Ilanti vedhavalni enduku entertain chestunnaaru. Ikkaa Andhra lo bjp ante TDP tottulu, vallatho ee debate lu antha avasaramaa 😂😂
@nowww901
@nowww901 9 ай бұрын
Rulling party should. Come clean
@rlakshmanaprasadprasad7565
@rlakshmanaprasadprasad7565 10 ай бұрын
5:54 out put will never come through debate because argument will never ends tell us the truth you channel people
@GandhiVuyyuru
@GandhiVuyyuru 9 ай бұрын
డ్రగ్స్ సరఫరా చేస్తున్న టీడీపీ
@rajasekharkollipara771
@rajasekharkollipara771 10 ай бұрын
మొత్తానికి ఎన్నో డ్రామా లు ఆడిన కోడి కత్తి, గొడ్డలి వేటు లాంటి కధలు చెప్పిన ఛానేల్ లే కదా ఇది.
@srinivasareddy8152
@srinivasareddy8152 10 ай бұрын
😂😂😂😂 ninnu evadu chudamannadu ra mandiki puttina Munda mopi lanja kodaka
@raobk7605
@raobk7605 10 ай бұрын
😢😢😢😢😢
@yoganandareddyummadi5938
@yoganandareddyummadi5938 10 ай бұрын
సామంచిగారు మూసుకోండి సార్ సిగ్గులేదు మీకు పాపం పండుతుంది
@venkatramanaambati148
@venkatramanaambati148 10 ай бұрын
He was unable to give reply. He just presents what he was already practiced.
@thelastdaysministers8380
@thelastdaysministers8380 10 ай бұрын
Samanchi evarini matladaneeyadu..BJP nundi elanti analyst nu kurchopetti viewers ni endhuku visikistharu sir..
@srinivasamurthymula8797
@srinivasamurthymula8797 9 ай бұрын
OK sir he resigned, he take divorce but relationship not breaks. That Veerabhdra Rao is not relative or not ?
@Andhra369
@Andhra369 10 ай бұрын
సామంచి దొరికిపోయాడు 🤣🤣🤣
@durgabhavaniganapavarapu9444
@durgabhavaniganapavarapu9444 10 ай бұрын
Samanchi garu pro tdp
@aggipidugubakki940
@aggipidugubakki940 10 ай бұрын
వాళ్ళతో వ్యాపారం చేయడం తప్పు కాదు... వాళ్ళు ఈ డ్రగ్స్ దందాలో ఉన్నారో లేదో మీరెవరు నిర్ణయించడానికి మీరెవరు... సిబిఐ ఇతర పరిశోధనా సంస్థలు తేల్చేస్తాయి
@kumard3622
@kumard3622 10 ай бұрын
Don't invite Samanchi BJP spokesperson.He doesn't answer what you ask.He is a nuisance fellow
@BSReddy857
@BSReddy857 9 ай бұрын
No1 dacoit why bjp party is joining all these kingd of people....
@BeSimple_BeHumble
@BeSimple_BeHumble 10 ай бұрын
Elvish yadav kuda BJP leaders tho photos digadu..
@BeSimple_BeHumble
@BeSimple_BeHumble 10 ай бұрын
Amma deenamma.. bathaayo..
@krishnarjunaraokoppisetti2035
@krishnarjunaraokoppisetti2035 10 ай бұрын
There is no other way for bjp leaders to cover up.
@apparaomaddu2351
@apparaomaddu2351 10 ай бұрын
సామంచి ki
@venkataravichandataka7973
@venkataravichandataka7973 10 ай бұрын
Ante ee Samanchi kudaa aa drugs vishayam lo bagaswamxam undhi anukovaalaa, veedu advocate naa..
7 AM | ETV Telugu News | 17th January "2025
20:49
ETV Andhra Pradesh
Рет қаралды 183 М.
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
9 PM | ETV Telugu News | 16th January "2025
21:42
ETV Andhra Pradesh
Рет қаралды 249 М.
YS Jagan Special Gift To His Daughters At London : PDTV News
8:37
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН