రఘు అన్నగారు మీ లాంటి వారు దేశానికి ప్రజలకు చాలా చాలా అవసరం జై శ్రీరామ్ జై హిందీ జై బి జే పి జై భారత్
@mansojuramakrishna5727 Жыл бұрын
రఘునందన్ గారిని జాతీయ స్థాయి లో spokes పర్సన్ గా చూడాలి అని వుంది.
@chandrasekhar-xr3ql Жыл бұрын
శ్రీ రఘునందన్ గారు మంచి వకీల్, వక్త. Easy గా కనెక్ట్ అవుతారు. ఒక అన్నామలై, ఒక యోగి లాగా అవుతాడు నా రఘునందన్!🙏🙏🙏
@joguajay5096 Жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣
@ramacharysrungaram3624 Жыл бұрын
Super super మీ లాంటి వారు బీజేపీ లో ఉండడం చాలా సంతోషం మీకు అనేక మంగళా శాసనాలు
@rgr1956 Жыл бұрын
మంచి వక్త రఘనందన రావు గారు. ఆయనకు సముచిత స్థానం bjp ఇవ్వాలి.
@pradeepofficial7 Жыл бұрын
రఘునందన్ రావు అన్న ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి బీజేపీ లో తనకు ఒక పొజిషన్ ఇస్తే పార్టీ బలపడడానికి దోహదపడుతుంది అని అనుకుంటున్నాను
@KK-tb5mz Жыл бұрын
Hhhbhhhhhbhhbyh7
@aenugusrisailam2889 Жыл бұрын
మాటల మాంత్రికుడు మా రఘునందన్ రావు అన్నా.... అధిష్టానం తప్పుడు నిర్ణయం తీసుకుంది.... రఘునందన్ రావు గారిని అధ్యక్షుడిగా ప్రకటిస్తే బిజెపి గెలిచే అవకాశం ఉండేదని చాలామంది కార్యకర్తల అభిప్రాయం
@24hoursnewsyoutubechannel.2.m Жыл бұрын
👍
@sanjayball9461 Жыл бұрын
He is a very good spokes person but not a genuine because we know him very well
@swag7765 Жыл бұрын
Exactly
@balaraju5954 Жыл бұрын
అన్నా మసి పూసి మారేడు కాయ చేయడంలో మీరు తోపు అన్నా జై b.j.p
@aravindambarpet5135 Жыл бұрын
మరే ఇతర పార్టీలకు లేనటువంటి స్వచమైన కార్యకర్తలు కేవలం భా. జ. పా. కే సొంతం♥️🚩✊
@NPRaju-rb1wk Жыл бұрын
He is honest. He is fit and will gain success in BJP.
@GajulaRavi-oq2ro Жыл бұрын
మీ గొప్పతనం బీజేపీకి తెలిసే రోజు అతి త్వరలోనే వస్తుంది అన్నగారు.మీరు జాతీయ స్థాయిలో ఎదిగి దేశసేవ చేయాలని తెలంగాణ మేధావులు కోరుకుంటున్నారు🚩🙏
@addapuraju4604 Жыл бұрын
😢
@vemanababusarabha3976 Жыл бұрын
బీజేపీ తెలంగాణ లో అధికారంలోకి వస్తే రాఘునందన్ మనకి మంచి సుముచిత స్థానం ఉంటాయి అందులో డౌట్ లేదు👍👍👍👍🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏
@nayakotisrikanth5165 Жыл бұрын
మీరు రేవంత్ రెడీ కి సపోర్ట్ గా ఉంటే తెలంగాణ సమాజానికి చాలా ఉపయోగం ఉంటుంది.
@rajashekhar5537 Жыл бұрын
బండి సంజయ్ అన్న ను CM క్యాండిడేట్ ప్రకటించాలి.తప్పక bjp విజయం సాధిస్తుంది.
@vivekanandreddykunta2404 Жыл бұрын
Bjp ఇప్పటికే పెద్ద తప్పు చేసింది..ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలి.మాకు BRS tho అవగాహన లేదని చెప్పాలంటే కవిత అరెస్ట్ చేస్తేనే ప్రజలు నమ్ముతారు.అంతే.
@adhulapuramthirupathi9227 Жыл бұрын
Yes bro correct chepparu
@ibbumlg Жыл бұрын
అన్న నువ్వు తోపే ఎంతటి నెగిటివ్ విషయం అయిన పాజిటివ్గా మార్చగల మాటల మాంత్రికుడు అన్నా నువ్వు
@ajmeeraugendar Жыл бұрын
అద్భుతమైన ఆలోచన విధానం ఉన్న నేత.
@paletisrinivasarao8104 Жыл бұрын
Jai Bjp jai Raghunandan Garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@uppalapatisreenivasarao5680 Жыл бұрын
రఘనందనరావుగారు బీజేపీ లోనే ఉంటే, వారు తలపెట్టిన ఆశయాలను నెరవేర్చగలరు. మీరు మంచి వక్త, విషయాలు పూర్తిగా తెలిసినవాళ్ళు. తొందరపడి, పరుల గి్మిక్కు లకు లోనై పార్టీ మారవద్దు. జైహింద్.
@yogeswaradigitalindia9034 Жыл бұрын
Ragunandan best telangana state leader
@sabavathdevsing9468 Жыл бұрын
రగనన్న మజాకా... 😄వకీల్ సాబ్ తో ఎవరు గెలువరు... జై రఘన్న జై బీజేపీ 🌹🙏
@sadanandamyadav-q4c Жыл бұрын
కాబోయే సీఎం రఘునందన్ రావు , యితనో గొప్ప వ్యక్తి, నిబద్దత కలిగిన వ్యక్తి.
@RAJESH-qi1fl Жыл бұрын
CM kavalante enni seats ravalo telsuna bro... Meeku candidates le leru CM na.. 😂😂😂
@Educateagitate Жыл бұрын
Avvanivvaru....BC bandi garine tesesaru..kishan Reddy ni pettaru...eka eyanaki asalu evvaru
@manojchatla5465 Жыл бұрын
I hope if BJP win raghu anna will get home minister ❤❤❤❤❤❤❤❤
@naveengoud8447 Жыл бұрын
బిజెపి ఓడిన గెలిచిన మా జెండా కాషాయం అది మా ప్రాణం మా తాతలు మా తండ్రులు నేర్పిన సంస్కృతి జై భారత్ జై జవాన్ జై కిసాన్ 🚩🚩🚩💪🏽💪🏽💪🏽
@chanduchary9767 Жыл бұрын
రఘన్న కు బీజేపీ లో మంచి స్థానం కల్పించాలి జై రఘాన్న జై బీజేపీ
@manjulakakarla6022 Жыл бұрын
We all admire educated teacher and lawyer
@sridharreddyGaddam-bt8ui Жыл бұрын
Salute to Ragunadhan Anna Power Jai Hind 👏👏👏👏👏👏👏👏
@PraveenPawarBanjara Жыл бұрын
Don't change party sir sooo much respect of u
@భారత్మాతకీజై-ళ4య Жыл бұрын
💯బీజేపీ లో ఉంటారు. పార్టీ మారితే 0అంతేనా
@konkalagangadhar5762 Жыл бұрын
అన్నకు ఒక మంచి పోసిషన్ ఇవ్వండి అప్పుడు ఉంటది దాని కొరకు వెయిట్ చేస్తున్నాం 🚩🚩🚩🚩🚩బీజేపీ 🚩🚩🚩win
@maheshmaliga8618 Жыл бұрын
రఘు అన్నతో ఇంటర్వ్యూ అంటే కొంచం ఆలోచించి మాట్లాడాలి యాంకర్ అన్న.
@vijayalakshmiparanthaman1699 Жыл бұрын
Very well said.....He is an upright politician & has the calibre to boost his party's image with his strong narratives...
@beeruch9626 Жыл бұрын
అన్నా మీకు మంచి పదవి ఇవ్వాలి తెలంగాణకు నీలాంటి వాళ్ళు చాలా అవసరం
@vijayalakshmiparanthaman1699 Жыл бұрын
Raghunandan Rao garu as always gave FITTING answers to the questions raised by the Anchor.....Wish other legislators too respond in a similar fashion ....
@sradhar Жыл бұрын
Yes ...He should be Home Minister
@chandrasekhar-xr3ql Жыл бұрын
Yes, absolutely.
@acharyavinukonda4502 Жыл бұрын
బెస్ట్ రాజకీయ నాయకులు శ్రీ రఘు నందన్ రావు గారు.మంచి విశ్లేషణ మరియు మంచి వ్యక్తిత్వం గల నేత.
@sangeethaathelli6197 Жыл бұрын
Raghu sir is always fire brand. Honest human being. Tremendous and virtuous man.
@jampanasrinivas7724 Жыл бұрын
కొంచెం ఓపిక పట్టండి మీకు బిజెపి మంచి పదవి ఇస్తుంది ఇవ్వాలి ప్రజలు నిర్ణయం .కాని వేరే పార్టీలోకి వద్దు వెళ్లిన వాళ్ళు బాధపడతారు స్వేచ్ఛ ఉండదు
@chandrasekhar-xr3ql Жыл бұрын
Yes, absolutely. Bharat Mata ki Jai
@KTRNAYAK Жыл бұрын
రఘునందన్ రావు గారు పార్టీలు పక్కన పెడితే అతను వ్యక్తిగతంగా స్టేట్ ఫార్వర్డ్ మనిషి ❤
@bkn3006 Жыл бұрын
కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు గెలిచిన తర్వాత BRS లోకి వెళ్లి పోతారు. అలాంటప్పుడు ఓట్ వేస్ట్ కాకుండా ఉండాలంటే. కచ్చితంగా బిజెపి కి ఓట్ వేస్తే బిజెపి నాయకులు ఎటుపోరు. లేద కాంగ్రెస్ కి వేయలనుకుంటే అది మురిగిపోతుంది అలాంటప్పుడు డైరెక్ట్ గా BRS కి ఓట్ వేస్తే ఐపోతుందిగ. కాబట్టి BJP కి ఓట్ వేస్తే మనకు న్యాయం జరుగుతుంది ఎలాగు సెంట్రల్ గవర్నమెంట్ ఈసారి కూడా BJP నే వస్తుంది.
@vinodvinod7796 Жыл бұрын
అందురు 119సీట్లు అంటారు కానీ అక్కడ పోటీ చేసేది ఎవడో మాత్రం చెప్పారు
@pitsvan7289 Жыл бұрын
Excellent raghunandan Sir ... Great communication skills ... One day you will be in top most position....emi vakchaturyam and emi knowledge 👌
@sridharreddyGaddam-bt8ui Жыл бұрын
Hat's off Ragunadhan Anna Sir power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏
@adavocatrk8754 Жыл бұрын
ఈ రోజైనా మీరిచ్చే స్థాయిలోనే...... మేము మాత్రం అడుక్కునే స్థాయిలో ఉండాలని కోరుకుంటారు
@madhulakki Жыл бұрын
ఒకప్పుడు అనుకునే వాళ్ళము బీజేపీ లో పని చేసిన కార్యకర్త కు మంచి భవిష్యత్తు ఉంటుంది అని కానీ బీజేపీ కూడా రాజకీయం నేర్చుకుంది కష్టపడి నిద్ర లేకుండా కుటుంబాలకు దూరం గా ఉండి పార్టీ నీ బలోపేతం చేసినా బండి సంజయ్, రఘనందన్ రావు లను వాడుకొని వదిలేసింది అని అర్ధం అయింది. RIP telangana BJP
@santhudevunuri4756 Жыл бұрын
రఘూన్నతో మాట్లాడే దమ్ముందా ఎవరేకన్నా 🚩🚩✊✊✊
@bharathkumar0072 Жыл бұрын
అతి తెలివి, మాట మార్చడం, అహంపూరిత మాటలు నీకే సాధ్యం రఘు అన్న. 👏
@sriramaruna9354 Жыл бұрын
S
@naveenpadakanti9223 Жыл бұрын
CM KCR He marustadu oka MLA. Maruste tappem ledule broo
@udayshekar8592 Жыл бұрын
తెలివి లేని వాళ్లకి ఇంతే అర్థమయ్యేది.
@ashokmukkera7647 Жыл бұрын
నీ తెలివి అంతే అని అర్ధం అయింది 😂
@manupr2511 Жыл бұрын
Evadu thummala thalamasi kadiyam
@odnalagajjaram6166 Жыл бұрын
బక్వాస్ ముచ్చట్లు చెప్తాడు రఘునందన్ అయన మాట్లాడే ప్రతీ మాట ఎనలైస్ చేస్తే మొత్తం తనవైపు తిప్పుకునే వాదన కన్పిస్తుంది ఒకే మాటను మూడు రకాలుగా మాట్లాడే సత్త వుంది ఈ లాజిక్ ల నందన్😊😊
@mahii7986 Жыл бұрын
Avnu bro I am also observed it😅
@nareshvarusa8978 Жыл бұрын
జై రఘనదానరావు అన్న ✊🚩🚩
@raavanrao4759 Жыл бұрын
Ragunandhan sir.......meeku saalaam 🙏🙏
@anywho223 Жыл бұрын
12:15what a counter ! Rod dimpesadu sir. See anchors expression after that !
@ramakrishnachalla2354 Жыл бұрын
Jai ragunandhan 🔥🥰🔥.. 🚩🚩
@chintuchintu2431 Жыл бұрын
Raghu anna meeru eppudu supr anna 😋🔥🔥🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥💥💫💫💫💫✨✨✨✨✨✨✨
Jai Sriram 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️🕉️🕉️ jai BJP. Jai Narendra modi 🇮🇳🇮🇳🕉️🕉️🚩🚩
@PraveenPawarBanjara Жыл бұрын
Jai bjp 70 seats pakka bjp
@raghavendrabhai7393 Жыл бұрын
Superb Talking Raghunandan Anna Garu❤
@vadkapurabhilash8110 Жыл бұрын
Good msg 👌🙏
@swamyseetha8225 Жыл бұрын
Ledhu Congress is going to form 8n our Telangana.....Raghu Sir
@joguajay5096 Жыл бұрын
జోక్ లు బాగున్నాయి ..నీ వాయిస్ రికార్డ్ విన్నాం లే అన్న
@jsn5314 Жыл бұрын
Super star Raghunandan Rao political Hero 🎉
@sridharreddyGaddam-bt8ui Жыл бұрын
Legend Ragunadhan Anna Sir power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏
@sulochanaparvathapuram9144 Жыл бұрын
మీరు bjp. లోనే ఉండాలి. మంచి పొజిషన్ మీకు వస్తుంది. ఓపిక పట్టండి. 🙏🏻
@pawankalyan1606 Жыл бұрын
Nenu ktr fan ni ..but ragunandan rao garu pakka MLA ga gelavali ....manchi position lo vundali .....
@bollamnaresh9409 Жыл бұрын
మా దుబ్బాక టైగర్ రాజన్న జై రాజన్న జై బిజెపి
@AshokAshok-kp2th Жыл бұрын
నీ వళ్ళ కాదు రఘునందన్ తెరాస ను డీ కొట్టడం.
@jsn5314 Жыл бұрын
Raghunandan Rao super speech
@msquare2462 Жыл бұрын
ఈ యాంకర్ గాడికి ఇంటర్వ్యూ చెయ్యటం రాదు ... వేరే వాళ్ళతో చేయించండి
@johnnyaellutla9967 Жыл бұрын
That is raghanna ❤🎉
@kjesu2715 Жыл бұрын
రఘునందన్ రావు అన్న సూపర్... BJP కి మంచి ప్లస్ ...
@Venkat_interiordesigner Жыл бұрын
Telangana needs your voice sir...
@swamyseetha8225 Жыл бұрын
Telangana lo BJP form kaavaniki.....it's take a few more time....
@ganeshpendela22 Жыл бұрын
""మాటలు నేర్చిన కుక్క.. ఉస్కో అంటే డిస్కో.. అన్నదట""ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడ్డ దంట.. అన్నీ ఉన్న ఆకు అనిగి మనిగి paన్నదంట... తెలంగాణ శాస్త్రాలు (samethalu) బాగుంటాయి.....
@khajamoinuddin392 Жыл бұрын
మాటలు మాత్రం చాలా గోల్మాల్గా ఉంటాయి,
@udayshekar8592 Жыл бұрын
అర్థం చేసుకునే కెపాసిటి మనకి ఉండాలి
@jagadeeshmeesala9618 Жыл бұрын
25:20 min dggara meeru matladina maata ashaniki nadusukunta potha ante ela potha annaru kada.. Mari 119 sthanaallo poti chesi gaelichi adhikaram lo ki vasthadi ma BJP andu Avakasham lekunna Aakasham lo ki nadustha anadam kaada..
@parameshyadav1062 Жыл бұрын
That is raghunandan Anna garu future lo CM kavali prajala kosam prasniche gonthu assembly lo kotladuthadu Dammunna leader mana raghunandan Dubbaka prajalu great 👍👍👍👍🔥🔥🔥🔥
@maneeshaadusumali7022 Жыл бұрын
జై బీజేపీ
@manojchatla5465 Жыл бұрын
Sanjay anna cm candidate ❤❤❤
@notebooks9733 Жыл бұрын
Your Anchoring is Simply Superb....
@pkirankumar3874 Жыл бұрын
బిజెపి లో రఘునందన్ రావు పై నమ్మకం పోయింది. నాకు అయితే నమ్మకం లేదు దొర,
@venugopaldosakanti6351 Жыл бұрын
Anna nevvu super nelanti nayakudu bjp ki chala ahusaram meru ma sangareddy dist nudi poticheyandi memalni tapakunda geelipistam iam from ramachandrapuram you are great leader
@swamyseetha8225 Жыл бұрын
👌👍 Interview Annagaaru......superb Ur answers....... Badmaash KCR.....Gadde Dhimpali...........Mukkodini
@srikanthsri6607 Жыл бұрын
Raghunandan nuvu congress kosam matlaraku jai congress ✋
@abhinaysali Жыл бұрын
Next PM Raghunandan Rao
@32sahmed Жыл бұрын
He is very honest and i wish he should have not joined BJP. Excellent leadership and fluent orator. Now he must be going through lot of dissatisfaction due to Maharashtra NCP switches immediately after their ED cases. Now all NCP leaders are safe as they aligned with BJP.
@tirunagaritinkubai6125 Жыл бұрын
రఘునందన్ లాంటి వ్యక్తికి ఆయన ఆలోచనలకు బీజేపీ అస్సలు సెట్ అవ్వదు
@udayshekar8592 Жыл бұрын
మరి ఏది సెట్ అవుతుంది
@JanumulaAshwini Жыл бұрын
Raghunadansir Anna villathoni kcr thoni presmetting cheyala Anna
@pathurisudhakarreddy8478 Жыл бұрын
రఘన్న వాగ్డటిలో ఆన్నిరకల విషయాలు సమస్యలు, బిజేపి విధానాలై స్పష్టంగా చెప్పడంలో అందవేసిన వాగ్ధాటి
@ajaypadi6820 Жыл бұрын
Jai bjp Jai Modi Jai shree ram 🎉🎉🎉🎉
@sriramdeepaideepai3801 Жыл бұрын
Jai bandi sanjay Anna 🚩🚩🚩🚩🚩
@malleshgorla1807 Жыл бұрын
🙏🙏
@dasusargala2163 Жыл бұрын
సంజయ్ అన్న బీజేపీ నీ బలోపేతం చేసిండు. మీడియా బీజేపీ నీ తొక్కాలని చూసిన ఊరు, వాడ, బీజేపీ చేరేట్లు ప్రచారం చేసారు, 🚩🚩🚩
@srikanthraj2736 Жыл бұрын
0:40 right
@anandkumarb4901 Жыл бұрын
Jai Raghanna ❤jai BJP
@raghuveerdendukuri1762 Жыл бұрын
Fantastic answers by Raghunandan garu
@thetruth7961 Жыл бұрын
మనిషి మంచొడే,, కానీ ఆ పార్టీ లో ఉండి వెనకబడి పోయాడు . I think congres or independent గా ఉంటే మంచిది.. ఆ మత రాజకీయం చేసే పార్టీ లో ఉండటం బాలేదు..
@vijaypanda7424 Жыл бұрын
సంఘ్ పరివార్ లో support లేకుండ.... CM అవుతాడా?.... మరి బీజేపీ స్టేట్ చీప్ ఎందుకు అవలేదు?