మంచి వాగ్ధాటి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న మనసున్న నాయకుడు మా రఘు అన్న. జై భీమ్ జై భారత్
@vijayalaxmivijayalaxmi76442 жыл бұрын
తను నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం భయపడకుండా మంచి చేయాలనుకుంటే గొప్ప వ్యక్తిత్వం తో ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా రఘునందన్ రావు అన్నకు భగవంతుడు గొప్ప ధైర్యాన్ని ఆరోగ్యం ఇవ్వాలని అన్న ఇది ధైర్యంతో ముందుకు వెళ్లి ప్రజలకు మంచి చేయాలని మనసారా కోరుకుంటూ🙏
@gopiponugumati3695 Жыл бұрын
U
@ASRBhandaru2 жыл бұрын
RK గారు సంయమనంతో ఓపిగ్గ చేసిన ఇంటర్యూ , వాస్తవాలు చాలా నిస్పక్షపాతంగా మాట్లాడారు. We know Raghunandan garu has capability to answer any kind of questions.
@dileepkumar-id4cf2 жыл бұрын
Actually iam from AP .but inspired from RNR .one of best interview I have seen..
@abhinavkarne10812 жыл бұрын
This is one of the best interviews I've witnessed in these days,raghunandan sir is so logical and rational,radha krishna sir has made this interview more meaningful with his insightful questions Thanks for empowering people ABN,i appreciate your journalism
@hariprakash99022 жыл бұрын
Aatla vuntadhi, Telangana olla thoti..
@koteswararaosagi1752 жыл бұрын
జై బిజెపి జై జై రఘునందన్ అన్న అన్నా మీరు బీజేపీలో మంచి పొజిషన్లో ఉంటారు తప్పకుండా తెలంగాణలో బీజేపీ గెలుస్తుంది
@SanthoshKumar-zx8dy2 жыл бұрын
అందర్ని Rk అడుకొంటాడు.. but ఈ show లో మీరు rk నే అడుకొన్నారు.. గ్రేట్ రఘునందన్ రావు గారు
@narenderreddy1558 Жыл бұрын
100%..... షో చూసే ప్రతి ఒక్కరికీ అర్థం అవుతుంది వ్యక్తి నీ బట్టి గౌరవం ఉంటుంది అందుకే Rk గారి మాట శైలి ఆలోచించి మాట్లాడారు
@saiduluthadoori6035 Жыл бұрын
గోంగూర అన్నాడు rk వినలేదేమో మళ్ళీ చూడు.
@Vgc123452 жыл бұрын
వకీల్ సాబ్, ఉపాధ్యాయులు, జర్నలిస్ట్,తెలంగాణ ఉద్యమ కారులు, అలాగే ఒక నిబద్ధత,క్రమశిక్షణ గల నాయకునికి MLA గా అవకాశం కలిపించిన దుబ్బాక ప్రజానీకానికి ధన్యవాదాలు.....నాకు తెలిసి దుబ్బాక పేరు రాష్ట్రం నలుమూలల తెలిసేందుకు కారణం సార్ రఘునందన్ రావు గారు... REALLY GREAT SIR
@bandariraja2 жыл бұрын
Highly committed leader, inspiration to youth 🙌 🙏
@sulochanaparvathapuram91442 жыл бұрын
రఘు గారిని పెద్ద స్థాయిలో. చూడాలని మా కోరిక. 🙏🏻🙏🏻
@irepalleshankar492 жыл бұрын
Next telangana home minister
@parmeshsurnar84262 жыл бұрын
Yes
@shivaofficial95162 жыл бұрын
దుబ్బాక ఎమ్మెల్యే రాఘనంధన్ రావు గారి అభిమానులు లైక్ కొట్టండి....🔥🔥
@Narsireddy17252 жыл бұрын
R4r
@Narsireddy17252 жыл бұрын
Rrr
@Narsireddy17252 жыл бұрын
4r
@neelaharish90342 жыл бұрын
Next dubbaka gelvadu thiy
@gandhasirisrinivasjvmm92542 жыл бұрын
Jai raghunandanna🙏🙏
@rameshatturi11882 жыл бұрын
ఈ ఇలాంటి నాయకుడు ప్రతి నియోజక వర్గానికి కావాలి ❤️❤️❤️
@ekonam70172 жыл бұрын
Super program
@kkk6756 Жыл бұрын
Super knowledge Raghu anna
@malleshchirra32042 жыл бұрын
RK garu... Mee questioning bagundhi. But CM ni or Central Minister ni adagalsina questions aduguthunnaru. Overall it's a very good discussion. My Vakheel Saab thopu, ayana maata muchata vignaanam chaala superb. Way to go my MLA👌😍. Good job.
@krishhkumar94782 жыл бұрын
We respect it a lot to Raghunandan Rao !! Very good asset for Telangana BJP...
@karthik16872 жыл бұрын
రఘునందన్ అన్నకి కాదు దుబ్బాక ప్రజలకి.వాళ్ళ ఆలోచనకి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshpendem57802 жыл бұрын
తింటే గారెలు తినాలి .... వింటే రఘునందన్ అన్నా స్పీచ్ వినాలి..........
@prathapareddy27552 жыл бұрын
👌
@diamondrajesh9285 Жыл бұрын
i don't know his man till now. After listening his speech N explanation and determination.. i became a fan of him
@maheshkannaiah Жыл бұрын
❤❤
@sangeethaathelli6197 Жыл бұрын
Yes
@entertainment-602 Жыл бұрын
Really 😊
@bhanupriyakumbhoji84832 жыл бұрын
అసలు RK కు అవకాశం ఇవ్వట్లేదు..గ్రేట్ లీడర్ రఘునందన్ సర్
@irepalleshankar492 жыл бұрын
Yes
@allakondaprashanth15772 жыл бұрын
మంచి మాటకారి...దేవుడు నీకు గొప్ప వరం ఇచ్చాడు రఘన్న నీ టాలెంట్ కి హ్యాట్సాఫ్
@Mekalashivayadav4162 жыл бұрын
మా BJYM యూత్ కీ మంచి ఇన్స్పిరేషన్ రఘు అన్నా
@rameshthota12022 жыл бұрын
నమస్కారం అన్నగారు బిజెపిలో రఘునందన్ రావు మంచి క్యాండెట్ మంచి గుర్తింపు ఆలోచనతో మాట్లాడే నాయకుడు లీడర్ అతనికి ముక్కోటి దేవతలు దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుతున్నాను రాబోయే రోజుల్లో బిజెపి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు అందులో మంత్రి పదవి ఆపై ముఖ్యమంత్రి రావాలి 🙏🙏🔥🔥🐅🐅 జై బిజెపి జై రఘునందన్ రావు జై మోడీ జై బండి సంజయ్ జై ధర్మపురి అరవింద్
@bhanukethepalli96412 жыл бұрын
పరమత సహనం అంటే మనం వాడి టోపి పెట్టుకోవడం కాదు వాడు కూడా మనవి పెట్టుకోవాలి ...
@lantherpagdi2 жыл бұрын
kani secularism only applies to hindus in india
@akrishnakumar37052 жыл бұрын
Super ✊
@sadhikmohammad7474 Жыл бұрын
Em pettukovaliraa
@rahulveerabathini3500 Жыл бұрын
@@sadhikmohammad7474 naamaalu ..bottu....
@drrayappa4201 Жыл бұрын
Ģive respect and take Respect between religious sects.This principle is essential in a democratik society.Dr K M H Rayappa.
@csrao19662 жыл бұрын
తెలంగాణ లో అతి కొద్ది మంది నాయకుల్లో రఘునందన రావు ఒకరు 🙏
@sathishthatikayalavlogs1762 жыл бұрын
I watched many interviews of raghunandan rao... He won't skip any qstn Or ans being ans by anchors... This is vary fortunate... Nice 👍👏 raghu anna true inspiration to the many upcoming youngsters ❣️...
@nareshkumarbhimanatini81472 жыл бұрын
He skipped pension theory
@hanumanthareddykommuri72052 жыл бұрын
Yes.HE IS GOOD ADVOCATE UNBEATABLE
@Vellavenu-ub8vb Жыл бұрын
Annamirusupar
@DineshraoSathaptheKTRao2 жыл бұрын
What a interview!...... First time RK feel little difficult while interviewing Raghunandan rao..........
@Vijaykumar-of1xn2 жыл бұрын
One of the best interview in Open heart with RK.
@thotathota73462 жыл бұрын
Super ragunadha sir
@srikanthyadav8814 Жыл бұрын
Clarity in thought.. Gunshot point in talks .. Such an inspiring Personality Raghunandan sir .. One day will see you in great position definitely sir
@radhakrishna56462 жыл бұрын
One of the best interview I have seen.. Two intellectuals discussion..
@Nizam09592 жыл бұрын
రఘునందన్ రావు గారు తెలంగాణా రాష్ట్రానికి ఓ మిసైల్ లాంటి వారు..... మంచి విషయ పరిజ్ఞానము కలిగిన మహోన్నత వ్యక్తి..... చాలా మంచి వారు....
@veerababuvarikollu4541 Жыл бұрын
Super leader,,Raghunandhan sir,
@shivammak49432 жыл бұрын
One of the high level interview
@hanmandlunacharam58232 жыл бұрын
దుబ్బాక ప్రజలకి ధన్యవాదములు దమ్మున్న నాయకునికి తెలంగాణ కు అందించారు
@venkateshamalagonda1002 жыл бұрын
👌🙏🙏🙏🌺🌺
@srafi78902 жыл бұрын
🙏🙏
@saiduluthadoori6035 Жыл бұрын
ధన్యవాదాలు కాదు అంబానీ డబ్బు
@maheshkannaiah Жыл бұрын
@@saiduluthadoori6035 uko raa cross breed
@user-5492 Жыл бұрын
@@saiduluthadoori6035 కాలిందా రా 🖕
@gr60962 жыл бұрын
This interview change my opinion on RK. Huge Respect Mr RK , Great Job done ,
@biaragoniprashanth12952 жыл бұрын
Though I'm not a big fan of BJP but I love Raghunanadan for his Nature and behaviour. The best thing is he handles all political Tricks n Critics in a very decent way and I love the way he respects every opponent.
@suryasvsr59072 жыл бұрын
Irrespective of the parties i am a big fan of u raghunandan rao garu.....
@santhoshyadav44752 жыл бұрын
రఘునందన్ గారిని ఇంటర్వూ చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏
@saikumar45102 жыл бұрын
Hats off to him. A very good orator. He has vast knowledge.
@Bharathollu2 жыл бұрын
This is the best and ever interview i have seen so far in OHRK Jaii BJP 🚩🚩🚩🚩🚩
@anilgrandhala82362 жыл бұрын
Good. Open with Rk. Ragu anna 💐💐🎉🎉 May God bless you 🙌🙌
@appannasalina49962 жыл бұрын
రఘునందన్ రావు గారు శ్రీకాకుళం జిల్లాలో కూడా గెలుస్తారు. మీరు ఆంధ్రాలో కూడా కొన్ని సేవలు అందిస్తారని మనవి చేస్తున్నాను రామ కొండ పలాస శ్రీకాకుళం
@Kittujakkampudi72602 жыл бұрын
😊😊😊
@praveenseru36672 жыл бұрын
This is highly impressive interview I have ever seen 🤞🤞
@ranjith198992 жыл бұрын
I like interview always raghuna great speaking command 👏👏👏🎉🎉
@Raithubiddareality12122 жыл бұрын
తెలంగాణ రాష్టంలో ఒక్క దుబ్బాక ప్రజలు మాత్రమే సరైన వ్యక్తిని తమ ప్రతినిదిగా ఎన్నుకున్నారు
@zuhaalisha69422 жыл бұрын
మరి ఈటల రాజాసింగ్ ఉత్తదేనా
@udaychinna22072 жыл бұрын
@@zuhaalisha69423 anthega anthega🤣🤣
@Poratam802 жыл бұрын
@@udaychinna2207 anthegano... Atadisthoro 2023 lo chudhuvle
@marrinagarjuna73492 жыл бұрын
@@zuhaalisha6942 మీ ఇస్లాం మతోన్మాద పందులు శాంతి కుముకులు అనడం ఎంత ఉత్తదో ఇది కూడా అంతే ఉత్తది 🐖😂
@poojaVlogs333 Жыл бұрын
Maa MLA gaaru dubbak #raghunandanrao Sir
@jadiakhil72 жыл бұрын
Best interview of RK gaaru till date
@muralivaranasi2 жыл бұрын
Dear Raghunandan Sir Your replies to the interview are excellent. I hope the BJP will retain you with their Party for ever by giving you an opportunity like Chief Minister and there by Prime Minister also. Because you are deserved and committed candidate for the State and Nation's development. I wish you all the best 👍.
@srinukatreddy89132 жыл бұрын
నిజాయితీపరుడు దమ్మున్న నాయకుడు రఘు అన్న 🙏🙏🙏🙏
@ushnavenasaikrishna83082 жыл бұрын
This is the best interview I've seen.🔥🔥🔥
@maheshkarresura70152 жыл бұрын
ఇ ఇంటర్వ్యూ చూడడం వలన చాలా నిజాలు మంచి విషయాలు మంచి జ్ఞానం సబ్జెక్ట్ కూడా తెలుసుకున్న
@srafi78902 жыл бұрын
Nenu okka seven kuda skip cheyaledu
@dileeps60562 жыл бұрын
అన్ని విషయాల పైన అవగాహన ఉన్న మంచి వక్త..🙏🙏🙏
@prasadmaturu53412 жыл бұрын
రఘునందన్ రావు గారు లాంటి విద్యావంతులు రాజకీయాల్లో ఉండాలి మరిన్ని మంచి పదువులో వుండాలి
@prashanthk16722 жыл бұрын
Thank you for this interview ABN. Do one interview with Teenmar Mallana.
@csrao19662 жыл бұрын
"ఫిరాయింపులే ఫిరంగులై కాల్చి వేస్తాయి" వారేహ్హ👌
@thirupathiparipelly62972 жыл бұрын
జై రఘున్న..జై bjp...
@Mahesh-fh3ec2 жыл бұрын
రఘునందన్ గారు మీరు చాల గ్రేట్ 🙏
@muknayaksudheerseepala93052 жыл бұрын
thisis one of the best episode till now in open heart.....❤❤❤...
@madaboinaramesh38512 жыл бұрын
Monrning promo chusi e episode kosame subscribe chesukunna 😍
@Btechfailureexperiments2 жыл бұрын
Very high confidence nd very cool way of talk , is raghunandan rao garu sir..
@prasadkodurupati88262 жыл бұрын
75 ఏళ్ళుగా గత పాలకుల అనేక వివాదాస్పద నిర్ణయాలతో దేశం ఎంతో నష్టపోయింది. ఒక దేశం, ఒకే చట్టం అనేది చట్టంగా రూపొందించ వలసిన ఆవశ్యకత వుంది. రఘు నందన రావు గారి వివేకం, విచక్షణ అభినందనీయం.
@harinandandakoji44822 жыл бұрын
The ABN will cross another mile stone with this interview
@ravindernakka00222 жыл бұрын
Dainamic and smart leader raghunandan anna jai bjp jai bharath
@maheshnoola54192 жыл бұрын
Radhakrishna garu, you have got excessful command over all subjects... You exactly asked the questions what people are thinking from him.... Excellent show !
@harshithmadupalli25712 жыл бұрын
Not a BJP supporter But Fan of raghunandan anna❤❤❤
@sridhar34142 жыл бұрын
Same me also...anni vishayaala meeda knowledge unna only politician after asaduddin owaisy
@rameshpalle40872 жыл бұрын
0
@GodWatch-hh2po2 жыл бұрын
@@sridhar3414 😂🤣
@sridhar34142 жыл бұрын
@@GodWatch-hh2po nijam bro....vallu iddaru baaga study chesi maatlaadutaru e matter meeda aina anthe...tala toka leni muchhatlu maatlaadaru
@girish18hyd2 жыл бұрын
@@sridhar3414 lol asaduddin ki Enti polikalu. That fellow is an Islamist.
@rameshchandra47732 жыл бұрын
Raghu perfect answers- Perfect BJP leader. Keep going we will support you. Good days shall come
@antigovernment181 Жыл бұрын
మనా దుబ్బక కి మీరు MLA కావడం మన అదృష్టం అని మా దుబ్బక ప్రజలు బావిస్తనారు TQ SIR
@PHsantosh2 жыл бұрын
One of my smartest BJP person in AP / TG ....we wish to see him as a minister soon...
@merugudevendar79452 жыл бұрын
The Beast interwiew Jai Raghanna ✊ Jai BJP ✊✊
@prasanthreddykomatla9402 жыл бұрын
Raghunandan is pure role model for the young people who want to be a great lawyer.The Way he is answering the questions is sooper
@sureshpvs48102 жыл бұрын
Great interview , thank you Gary
@durgaprasad-zy7ml2 жыл бұрын
This is 1st ever good debate at all...
@harishisaproudhinduwhowoke37692 жыл бұрын
Jai Shri Ram and Jai BJP 🚩🚩🚩💪💪💪💪💪💪💪
@vaidamadhukarrao10092 жыл бұрын
రాఘన్న చాలా శౌమ్యులు,వినమ్రంగా బాగా మాట్లాడుతూ ఉంటారు, నాకు చాలా బాగా గౌరవం
@saiduluyadav60442 жыл бұрын
Super interview
@srikanthkothapalli13522 жыл бұрын
Brainy genius discussion between two knowledgeable & talented persons. 👏🏼👏🏼
@srikanthgoud69512 жыл бұрын
Ipudu hyd lo , New friends kaliste a village ,a distinct ani gurthistaleru, Me mla evaru ani aduguthunaruu . Elanti mla lu untee chapukodaniki proud ga untadhi
@meenalakshmi99252 жыл бұрын
Need such leaders and interviews Rk garu…. 🙏🏻🙏🏻 We learn , we come
@vinodkumarsarpanch33992 жыл бұрын
రఘునందన్ రావు గారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని నా కోరిక అది నా పర్సనల్
@chekkillavenkatesh46812 жыл бұрын
Avunu brother
@n.narsimareddy19032 жыл бұрын
Super
@shekerreddy1342 жыл бұрын
కచ్చితంగా
@seenugadu66212 жыл бұрын
Ssssss
@bunnybunny6718 Жыл бұрын
S
@muralisrinivaskesavarapu77362 жыл бұрын
One day raghunandan will be a CM of Telangana. He is the first step of success. All the best
@drhareeshdara7492 жыл бұрын
I want to see raghunandhan sir as home minister in telangana bjp
@pallavivatni59422 жыл бұрын
What a dream sir I hope it comes true
@hanumanthareddykommuri72052 жыл бұрын
Eligible for .......
@jaikcr...jaipadmanayakavel96622 жыл бұрын
@@pallavivatni5942 hlooo... Ur fromnn
@nareshg16202 жыл бұрын
So nice interview 👌 👏 ur great Anna ❣ 💖 🙌
@ravindra91332 жыл бұрын
BJP is the only party.......which can fight with KCR..........
@mr.maheshreddy2 жыл бұрын
Right Man in Right Party
@krishnasriram88122 жыл бұрын
మంచి అర్థవంతమైన చర్చ జరిగింది
@muralikrishnasrinivasachar5862 жыл бұрын
RK sirji you’re inspiration, I am watch since decades your program & you taken wonderful interview the great future New CM our Great Telegana.( he’s is very talented lawyer young energetic well knowledgeable Indian History) Thx RK ji & Raghunandan ji.
@chanduk86212 жыл бұрын
జై బీజేపీ 💯
@prashanth.pandi48452 жыл бұрын
One of the best interview RK garu. All the best ragunandan sir. Definitely you will get honorable position in telangana state .
@chukkavasudev49642 жыл бұрын
Most talented person..
@srikanthuppula91162 жыл бұрын
Open heart rk lo the best 👍 rk gari questions ki raghunandan gari ans ki 🔥🔥🔥 interview choosthunathasepu bore gani over ani akkada anipichale ..balamina party ki enka balamina politisian 🔥 meru
@gshivakumar7578 Жыл бұрын
Raghunandan rao sir your just awesome sir❤
@sreenivasanramanujam2 жыл бұрын
He is an amazing orator - Raghunandan Rao -
@bhanuprashanth46972 жыл бұрын
28:04 Super 100% correct
@learntolive73172 жыл бұрын
The good book is opened only we should learn... Tqs for the wonderful questions and answers from each one of u both...
@ramakrishnatummala40542 жыл бұрын
I really appreciate for this interview
@subramanyampuram2472 жыл бұрын
రాధ కృష్ణ గారి కి రఘునందన్ రావు గారి కి జరిగిన చర్చ చాలా బాగా ఉంది, జై శ్రీరామ్, జై. మోదీ,జై బీజేపీ,🙏