ఈటెల రాజేందర్ గారు మీరు సౌమ్యులు మీ హుందాతనం గ్రేట్ sir
@MrBalakrishna0023 жыл бұрын
He beaten Jayaprakash ex IAS loksatta party chief How can we say he is Decent person
@reddyshankar25072 жыл бұрын
@@MrBalakrishna002 mool
@rajashekaredla52563 жыл бұрын
మీరు మాట్లాడే భాష ని చూసి రాజకీయ నాయకులు చాలా నేర్చుకోవాలి
@sr-yx7zf3 жыл бұрын
true sir
@shivaofficial95163 жыл бұрын
కెసిఆర్ నియంత పాలనకు - ఈటల ఆత్మ గౌరవానికి జరిగిన యుద్ధం లో హుజురాబాద్ ప్రజల మద్దతు ఆత్మగౌరవానికి దక్కింది.. ఈ సందర్భం గా ఈటల రాజేందర్ గారికి మరియు హుజురాబాద్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు
@Rahul-jo3td3 жыл бұрын
కాషాయ జెండా ఎగిరింది పెట్రోల్ 500 గ్యాస్ 5000 చేసేద్దాం.. జీడీపీ ని దేశ ఆర్ధిక వ్యవస్థ ని నాశనం చేద్దాం రైతుల పైకి వాహనాలు ఎక్కించి చంపేద్దాం
@akhil36753 жыл бұрын
@@Rahul-jo3td baaga chepav bro.. Bjp valla bathakalekapothunnam
@rameshyadav66633 жыл бұрын
దొరహంకారం ఓటమి మంచిదే! కాని మత దురహంకారం గెలుపు ప్రమాదం!
@rameshyadav66633 жыл бұрын
ఏ రాజకీయ పార్టీ అయినా అభివృద్ధి ఎజెండా గా, పేదలకు అండగా, శ్రామికులకు తోడు గా, రైతన్నలకు మద్దతుగా, రోజు వారి కూలీలకు బాసటగా గా నిలిచి ఓట్లు అడుగుతారు కానీ చైనా పాకిస్థాన్ పేరు చెప్పి కులం మతం పేరు చెప్పి ఆవు ఏనుగు పేరు చెప్పి రాముడు కృష్ణుడు పేరు చెప్పి ముస్లిమ్స్ నీ క్రిస్టియన్స్ పేరు చెప్పి వర్గం ప్రాంతం పేరు చెప్పి విషం చల్లి,విద్వేషం రెచ్చగొట్టి, ఓట్లు అడుక్కొని నా దేశాన్ని సర్వ నాశనం చేసే చిల్లర పార్టీలకు దాంట్లో ఉండే చిల్లర ఊర కుక్కలను తరిమి కొట్టి రోజు దగ్గరలో వుంది...
@madhukumar34213 жыл бұрын
@@Rahul-jo3td GDP 8.2 ippudu, world lo no1.
@suryasaikiran18183 жыл бұрын
I am from Vijayawada. Congratulations to Huzurabad people for sending a strong leader into assembly again.
@deneshreddy17143 жыл бұрын
Tq Bro
@Naveenkumar-rx5ps3 жыл бұрын
Tq brother 😍.... Vijayawada such a beautiful city ❤️😍
@Sunnyprashanth233 жыл бұрын
So what bro u can just comment don't need to say wr ur frm
@videlamaheshkumar3 жыл бұрын
Really great leader . I thank to Huzurabad people.
@Kakisudhakar3 жыл бұрын
Jail etela jail bjp
@anilkumarmarka3 жыл бұрын
100 % అంతా నిజాలూ చెప్పారు ఈటల గారు ....
@maheshwarreddypanga19533 жыл бұрын
తెరిచిన పుస్తకం
@maheshwarreddypanga19533 жыл бұрын
తెరిచిన పుస్తకం
@DailyNewz3653 жыл бұрын
Manaki okadi py kopam unnappudu avathali vadu cheppinavanni nijale anipisthundi don't forget he is also politician 8 years padhavi undi kabatti em matadaledu 8 years Telangana valani mosam chesina batch lo eeyana kuda okadu adhi manesi eeyana edo uddarinchinattu buildup
@chirravurisaichaitanya57653 жыл бұрын
@@DailyNewz365 KCR Telangana ki chaala vaennu potlu podichadu . KCR shakuni lantodu . Support chaestunnatae chaesi mottam mingestadu .
@DailyNewz3653 жыл бұрын
@@chirravurisaichaitanya5765 nenu kcr manchivadu anatledu aata na py kopam. Tho 8 years valatho kalisi mosam. Chesi ipudu bayataki vachinavadu devudu antunnaru ani
@vn59553 жыл бұрын
ఒక రెడ్డి వల్ల , ఒక కమ్మ వల్ల , ఒక వెలమ అవ్వలేనిది ఒక్క ఈటల వల్ల అయ్యింది !!! కులం ముఖ్యం కాదు గుణం ముఖ్యం !!!
@Sree5673 жыл бұрын
తెలంగాణ లో కులం కన్నా గుణం ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటాది బ్రదర్ దానికి నువ్వు అనే క్యాస్ట్ లకి లింక్ లేదు
@mahenderreddy98543 жыл бұрын
Cheppina sodhi antha kulam gurinche malla kulam mukyam Kadu ani last ki antunnav endho ee lowdala sodhi
@mahenderreddy98543 жыл бұрын
Kulam mukyam Kadu ani antaru malli eetela tana pillalaki reddy ani pettadu ayana matram bc card use cheskuntadu
@yummyartcraft1043 жыл бұрын
Cast enduku thestharandi
@nsrkarjun77943 жыл бұрын
0jkjhn j6
@kiranmimicry98483 жыл бұрын
ఈటెల రాజేందర్ గారు... మీరు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు దొరికిన గొప్ప నిధి
@kishoreb16953 жыл бұрын
True
@Sunnyprashanth233 жыл бұрын
Anthena🤣
@kishoreb16953 жыл бұрын
@@Sunnyprashanth23 huzurabad ki kaadu, telangana ki
@srinivasyerra88333 жыл бұрын
The word which he imposed is "self respect" Just loved it sir... Which we fought for from long years..
@gangivenimahesh41013 жыл бұрын
బక్కపల్చని వాడే కానీ గుండె ధైర్యం కల్లోడు రాజేందర్ అన్నా
@saikishore-wo2jc3 жыл бұрын
I am from Andhra Pradesh and I am saluting to huzurabad people., to make democracy alive.
@ysj82563 жыл бұрын
Babu bathai mundhu miru india lo democracy ravali ani korukondi ala ravali ante BJP povali
@saikishore-wo2jc3 жыл бұрын
@@ysj8256 ikada evadu BJP ki support cheyala .., etela guruinchi matrame.
@ysj82563 жыл бұрын
@@saikishore-wo2jc eatala ok but no bjp 🤝
@ramuyadavganta52273 жыл бұрын
🙏🙏🙏
@shivateja87433 жыл бұрын
@@ysj8256 Jagan fan neethulu cheppthunnaru.. hahaha.. good good
@madhulin54653 жыл бұрын
ఈటెల మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి.
@kishoreb16953 жыл бұрын
He has dedicated his life for telangana, it’s true, we can’t find a person like him again.
@gangadharrao73683 жыл бұрын
మీ self respect కి నా hats off రాజేందర్ గారు
@universalmedia32973 жыл бұрын
తెలంగాణ ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారు కారణం తనకు ఎదురు తిరిగిన ఈటెల ను ప్రజలు 60% ఓట్లతో గెలిపించారు అలాగే మిగిలిన వారు కూడ ఎక్కడ మల్ల నాకు ఎదురు తిరిగి గ్రూప్ లు ఫామ్ చేసి ప్రభుత్వాన్ని పడవేస్తారనే భయం తో మేకపోతు గాంబిర్యాన్ని చాలా గొప్ప గా ప్రదర్శించారు.😴
@ayadaiah19843 жыл бұрын
U
@sumathib72923 жыл бұрын
@@ayadaiah1984 a
@mohannaik41583 жыл бұрын
నేను చూసిన ఇంటర్వ్యూలో మంచి మనిషి ఇప్పటి వరకు ఇదే టాప్ వన్ ... జై ఈటెల రాజేందర్
చాలా చక్కగా ,చాలా చాలా నిజాయితీగా మాట్లాడినట్లు అనిపించింది. భవిష్యత్తు బావుండాలని మనఃపూర్వకముగా కోరుకుంటున్నా....
@nareshkeesari62613 жыл бұрын
సూపర్ ఈటెల...
@D.Bhanusree3 жыл бұрын
తెలంగాణా ప్రజలు తప్పకుండా ఈ talk show చూడాలి ,తెలుసుకోండి కెసిఆర్ n కేటీఆర్ గురించి, Its time now to show the power n strength of the people
@gonarao54763 жыл бұрын
edchavu le, neevu chusthe salu
@D.Bhanusree3 жыл бұрын
@@gonarao5476 నాకు ఎడవాల్సిన పని లేదురా ఎదవా,I am most happiest person నీలాంటి చిల్లర ఎదవలకొసమే నేను చెప్పింది
@mahenderreddy98543 жыл бұрын
Kottaga em telsukovali ayana show chusi , inni rojulu kcr daggara padi sachadu ga appudu cheppaledu Ivanni, ippudu modi Sanka nakutadu kottaga peekedemi ledu
@tendulkar41823 жыл бұрын
E - effort and T - talented E - efficiant person in L- legislative A - assembly Jai etela
@balwanthbbr3 жыл бұрын
Super anna
@nagarajukannaiahgari31383 жыл бұрын
Superb
@sandavenkatesh43803 жыл бұрын
Great bro
@mhanumudiraj91073 жыл бұрын
Suuuperrr
@himeshthungaturthi32153 жыл бұрын
JAI BJP🚩
@NayakBSP3 жыл бұрын
Sir i was happily crying,my tears are coming automatically ,wah...what a win, huzurabad people loyal people❤ Etela Anna miku koti Vandhnalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@adigarlaramesh87243 жыл бұрын
Next CM of Telangana
@SAINISHITHMULAGUNDLA3 жыл бұрын
Harish rao 🙌🏻
@psridhargoud96813 жыл бұрын
KCR ki mogudu 🐯🐯Etela Rajenda pakka 200% Cm jai ho Bjp 🚩🚩jai Bjp jai Modi
@navakotibollineni55983 жыл бұрын
I like Rajendra Garu, but KCR ni di kottali antai Revanth Reddy correct annukuntunna
@Reddyrocks-bt5rk3 жыл бұрын
Induku petrol price 1000rs kavadanika
@adityasai27073 жыл бұрын
@Nayan manishini manishiga chuse evadochina parledu sir..caste di emundi
@satishpower94103 жыл бұрын
దోపిడి చేసే రాజకీయ నాయకులు మా ఈటల అన్నని చూసి నేర్చుకోవాలి దమ్మున్న లీడర్ మా అన్న ❤
@pilliraju78283 жыл бұрын
జై ఈటెల నెక్స్ట్ సీఎం
@rajunanda79263 жыл бұрын
రేవంత్ రెడ్డి కాబోయే సీఎం
@himeshthungaturthi32153 жыл бұрын
@@rajunanda7926 😂Pappu gadi party aa revanth reddy,already jail ki poyi occhindu....BJP mundu pedda comedy congress....JAI BJP🚩
@rajunanda79263 жыл бұрын
@@himeshthungaturthi3215 దేశాన్ని అమ్ముతున్న బీజేపీ 😂
@VALAR_Morgulis.3 жыл бұрын
@@rajunanda7926 avadiki ammuthunnaru ayya Rent ki ivvadam ammeyadam ki tera telsu Pappu gari laga matladaku
@Narasimhavlogs7373 жыл бұрын
@@VALAR_Morgulis. rent ku adhuku ivvali asalu corporate company chethulo adhuku pettali?
@balajijatoth9733 жыл бұрын
Such a great personality! Next CM of Telangana is Etela Rajendar sir.
@preetammutyala62363 жыл бұрын
Ok
@ratnaprasadnaidubasa94073 жыл бұрын
Bandhi sanjay ???
@weirdoallways73363 жыл бұрын
will remain a Joker 🤣🤣
@nayabrasool71103 жыл бұрын
It's to much over bro
@venkatasureshkudupudi61073 жыл бұрын
Next CM ఈటెల రాజేందర్ గారు
@akhil36753 жыл бұрын
Revanth reddy next cm
@sherlock66233 жыл бұрын
@@akhil3675 V Hanmantha rao next CM
@MrKrazyKK3 жыл бұрын
@@akhil3675 I will be surprised if he wins as MLA next time
@akhil36753 жыл бұрын
@@MrKrazyKK ok just wait and see
@gknaidu91663 жыл бұрын
@@sherlock6623 🤣🤣
@parameshm1593 жыл бұрын
A clean Super and open hearted interview.
@vineelchilukuri70823 жыл бұрын
True Leader ❤️
@prabhakarswamirenjarla82853 жыл бұрын
తెలంగాణ తల్లి మణిరత్నం ఈటల రాజేందర్ మహా మార్చ్ చరిత్రకారుడు
@kasireddy84053 жыл бұрын
ఇంటర్వ్యూ మొత్తం చూసా చాలా మంచి వాతావరణం లో జరిగింది రాజకీయ నాయకులు ఇది చూసి చాలా నేర్చుకోవాలి ఏ పార్టీ వాళ్ళు అయినా సరే R K గారి ఇటర్వ్యూ లో ఇది చాలా నచ్చింది నాకు
@uttamraoponugoti7093 жыл бұрын
🙏 అభినందనలు ఈటేల ను గెలిపించిన ప్రజలకు 🙏 మంచి ఇంటర్వ్యూ 🙏🌹👍
@pranksapart4813 жыл бұрын
ఈటెల గారు ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు, ఎంత కష్టం లో ఉన్నా దిగజారలేదు, ఈ తతంగం మొత్తం లో హుందా గా వ్యవహరించారు... గ్రేట్ సార్ మీరు..
@rameshthandra8644 Жыл бұрын
QQ
@MrLokeshnani3 жыл бұрын
BJP has got a perfect CM Candidate.
@weirdoallways73363 жыл бұрын
😂🤣🤣
@ramPrare233 жыл бұрын
BANDI SANJAY ANNA
@mahenderreddy98543 жыл бұрын
Ha perfect 200 acres nundi 2000 acres ki edugutadu iga
10000 ecchadu le etela lekunte gelichevadu kadu ma huzurabad lo chala mandiki anyayam chesadu
@balab85133 жыл бұрын
There is no single negative comment here . Shows your character and dignity. This kind of leaders are vary rare. We need to stand for this kind of leaders. Thanks to huzurabad people.
@subhashyadav61503 жыл бұрын
Jai eetela rajendar Love ❤️ from Srikakulam, Andra pradesh .
@bijurla3 жыл бұрын
One of the best Interview RK Sir....💐
@venkatasivareddy94843 жыл бұрын
Wishing you all the best for your future career with BJP CM🎁
@pradeepkumar_893 жыл бұрын
థాంక్యూ... బ్రో
@verygood66253 жыл бұрын
Etela garu is the Y S Jagan of Telangana. He will become the CM like Jagan. Etela garu has got all the charisma and guts to be the next CM.
@mahenderreddy98543 жыл бұрын
@@verygood6625 😄
@bsamel3 жыл бұрын
Jai ఈటెల. మనసు విప్పి మాట్లాడారు సార్. ఆర్కె సార్ ఈ ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు.
@hemanthkumar57013 жыл бұрын
మా AP కి ఇంత మంచి నాయకులు ఎప్పుడు దొరుకు తారో ---------,అంతా బానిసలు,కులగజ్జి తో కుళ్ళి న వాళ్ళే,మత పిచ్చి తో పెట్రేగు తున్నారు!
@kishoregundla32713 жыл бұрын
మీరు చాలా బాగా మాట్లాడారు ఈటల గారు
@kishoreb16953 жыл бұрын
He is the roll model for self respect and inspiration to the youth, congratulations and be blessed.
@ramu.krsna123 жыл бұрын
One like … those who want him to be the next CM of Telangana
@shivakumarbasani49633 жыл бұрын
Best interview RK sir. If possible extend the time. Because your experience so useful to us
This is one of the best among open heart with RK, congratulations
@koushikreddybojja5043 жыл бұрын
REVANTHANNA tho undi inka RS Praveen kumarr
@ashokashok-ie2oz3 жыл бұрын
The whole interview represents his character and ideology about politics...the best interview I have ever seen....please empower the people, youth leaders about constitutional rights and democratic values Rajendra Garu...with your left ideology...where ever you are...all the best for your leadership....
@manisathish46143 жыл бұрын
Be
@saveentelangana30873 жыл бұрын
Ghh
@geddamprasanthkumar53513 жыл бұрын
Kkkk
@KethineniVinodhChowdary3 жыл бұрын
Excellent interview I throughly enjoyed watching this video from USA
@kotaiahmaheswaram93243 жыл бұрын
ఈటెల రాజేందర్ గారు గొప్ప పరిణితి చెందిన నాయకుడు. ఆయన నోటినుంచి వచ్చిన ప్రతిమాట సత్యం...ఆయన హృదయంలోంచి వచ్చే మాట. గొప్ప వ్యక్తిత్యం.. అభినందనీయుడు.
@prakashteja77173 жыл бұрын
The way he explaining & the commandments he has salute sir we respect you
@శ్రీధర్జి3 жыл бұрын
అన్నయ్య బాధపడకు నీకు తెలంగాణ ప్రజల సపోర్ట్ ఉన్నది నెక్స్ట్ సీఎం నువ్వే
@kiraakly40363 жыл бұрын
Ee episode tharavatha Eetela --> Hero KCR --> Side hero
@rajinikanthandugula57773 жыл бұрын
Radakrishna garu. 1:15:05 supper chepparu sir. 🙏
@mahaantushankar59503 жыл бұрын
A. B. N. రాధ క్రిష్ణ గార్కి నమస్కారం మా రాజేంద్రన్న గారి గురించి మమ్మల్ని అడగండి మేం చెప్తం ఆయన కష్ట నష్టాలు దగ్గరుండి చూశాం అనుభవించాం
@pkkumar22593 жыл бұрын
#Rk sir hat's of to your Work. What a interview. Great analysis about politics in Telangana .
@sooriyareddy9133 жыл бұрын
Such a nice way of talking and person.. Etala Rajender Gaaru ♥️♥️👌👌
@MrKrazyKK3 жыл бұрын
I really underestimated Eetela before this but now I think he has potential. If Harish joins him, it’s possible to defeat KCR
@kishoreb16953 жыл бұрын
Harishrao bells are ringing now
@sandeepgolipally97323 жыл бұрын
No need harish rao ,
@msreddy19833 жыл бұрын
If HARISH not join with Etela sir also Definately beat KCR. people are eagerly ready to defeat KCR, KTR, HARISH.
@Praveenkumar-kushi3 жыл бұрын
దొరల పాలన పోవాలి... అసలు అయినా ప్రజాస్వామ్యం రావాలి నా తెలంగాణ.... త్యాగాల తెలంగాణ.....జై తెలంగాణ... జై హింద్ 🙏
@pk28423 жыл бұрын
KCR seems to be Very prudish fellow, he never allows any one to meet him personally.. One he become C.M.
@neelakantasiddiramulu84852 жыл бұрын
Super interview
@nageshs69163 жыл бұрын
Honest person exlent interview jai etela all the best sir 💐💐💐
@dattusadhu60613 жыл бұрын
సీఎం కాండిడేట్ #ఈటెల రాజేందర్ 🔥
@usr73383 жыл бұрын
జై బీజేపీ జైజై ఈటల.
@pkkumar22593 жыл бұрын
I'm from Andhra but I like #Etela Rajendra sir. Self respect is more important in human life.
@vinaayakakisancentar93663 жыл бұрын
Good job 👍👍 for the TS people
@MrLokeshnani3 жыл бұрын
Time has come to Send Father and Son to their Farm House ....
@universalmedia32973 жыл бұрын
మీరు తెలంగాణ కు ముఖ్యమంత్రి కావాలి.ముఖ్యమంత్రి హోదా లో ఉన్న వ్యక్తి నాలుక చీరెస్తా మెడలు విరిచేస్తా అని అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఫస్ట్ వారి మీద కేసు ఫైల్ చెయ్యాలి.
@MrKrazyKK3 жыл бұрын
KCR is the most uncouth fellow.. నాకు వాడి ఫెసు చుస్తేనే చిరాకు
@santhoshkondaparthi62733 жыл бұрын
ఒక హుజురాబాద్ ఓటరు గా చెప్తున్నా ... కేసీఆర్ కు బుద్ది చెప్పాలనే ఈటల రాజేందర్ ను గెలిపించాము కానీ ... ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసాడు అని కాదు . భారతీయ జనతా పార్టీ ఏదో చేసింది అని అంతకన్నా కాదు
@krk-yv4wy3 жыл бұрын
ఏమి చేయనపుడు ఎందుకు గెలిపించారు ఆఫ్ నలెడ్జ్
@footballworld4723 жыл бұрын
Such a humble human being surprised for a moment that he is a politician
@mogilinareshkuruma89623 жыл бұрын
Great leader in Telangana
@vengalachandu40803 жыл бұрын
First time , I have seen full episode of RK # nice 👍 👌 ...Etela Rajender # one man Army #i thank Huzurabab people to made historic win for Rajender Sir ##
@kankewarprasad57713 жыл бұрын
Super sir
@balab85133 жыл бұрын
Looks like one question is missed here, what happened when Sonia Ghandi asked to merge TRS in to Congress after Telangana formation.Need to see what discussions went internally.
@786R003 жыл бұрын
ఎవరు ఏమి అనుకున్నా... తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ గారు. ఇది జరిగితే తెలంగాణకే మంచిది.
@sanjaypspk87853 жыл бұрын
ఈటెల సీఎం అవ్వాలంటే బీజేపీ నుండి బయటకు రావాలి లేకపోతే రాష్ట్రం నాశనమే
@Rahul-jo3td3 жыл бұрын
కాంగ్రెస్ వస్తుంది అధికారం లోకి
@akhil36753 жыл бұрын
Only Congress
@janagamtinku9283 жыл бұрын
Only ys sharmila akka party
@gouravenirakesh64003 жыл бұрын
@@janagamtinku928 Anthyna chicha
@nathasandeep34223 жыл бұрын
Etela Rajendar garu superb personality.. Superb Interview..
@Andhrite3 жыл бұрын
Great Leader 👍👌
@vedavyaskothinti69333 жыл бұрын
Good interview
@sreenivasulukonka88123 жыл бұрын
I don't have any word s to say such great leader huzurabad is having
@ganeshgadsem37702 жыл бұрын
Sir meeru great
@rajeshwarrao33733 жыл бұрын
Excellent interivew 🙏🙏 Radha krishna sir & Etela Rajendra sir 🙏🙏
@vikramk74792 жыл бұрын
excellent speech . see no single negative comment
@thydalasunitha93883 жыл бұрын
SUPER
@Mahendhar-thota3 жыл бұрын
Rk garu great interew Congratulations Rajendhar Anna all the best
@rameshraj21833 жыл бұрын
Next cm etala🎉 rajendr🎉 jindabad🎉
@kumarmekalas76133 жыл бұрын
Thanks. ABN.RK.garu
@vittalvengala21333 жыл бұрын
నిజాయితీగా గెలిచిన ఆత్మగౌరవం........
@శ్రీధర్జి3 жыл бұрын
జై ఈటెల రాజేందర్ ఐ లవ్ యు అన్నయ్య జై బిజెపి
@prashanthgillela65922 жыл бұрын
Best interview in my life
@aravind44443 жыл бұрын
he seems genuine and subtle
@Yerrasuresh89192 жыл бұрын
Pylla shakerreddy interview sir yadhri bho AGR MLA plzzzz
@sanjaypspk87853 жыл бұрын
రాజేందర్ అన్న అసలు మీకు బీజేపీ సరిపోయే పార్టీ కాదు జుమ్లా బీజేపీ లో మీరు ఇమడలేరు.... మీకు కాంగ్రెస్ పార్టీ బెస్ట్...... 👍
@krishnachaitanya80403 жыл бұрын
Joke of the year
@sanjaypspk87853 жыл бұрын
Bjp it cel kukkalu vachay roy😂
@shinchan_fansai76713 жыл бұрын
Imadalemu ani telisey... Mee pspk potthu pettukunnadaa?? MP ga bjp candidate ni gelipinchamani sabha pettindaa??janasena candidate ni enduku nilchobettale?? Steel plant kosam Deeksha petti main reason ayina bjp ni okka maata ina annadaa? Tammuduu ikkada raajakeyam ante state govt pette himsalu tattukovaale ante oka ruling govt support teeskovaale... Adi telsuko mundu
@sanjaypspk87853 жыл бұрын
@@shinchan_fansai7671 జనసేన.. దొంగ బీజేపీ తో ఉండడం మెజారిటీ జనసేన సైనికులకు ఇష్టం లేదు
@shinchan_fansai76713 жыл бұрын
@@sanjaypspk8785 istam lekunnaa ippudu ithe unnadu kadaa... Akkada logic same... Oka ruling party or pedda party support lekunte state politics lo tokkestaaru... A.p lo chustunnam kadaa ikkadaa ade kaavalaa?
@sairaghavendrachitturi64562 жыл бұрын
Sir excellent interview......you and your wife is super humans
@basundhibiryani35463 жыл бұрын
Eatala is real Telangana Fighter
@gourigoud46563 жыл бұрын
Super 👍👍👍
@rathodscreation13803 жыл бұрын
Sir ur way of interview was great....congratulations Etela sir