ఇలాంటి దుర్ఘటన జరుగుతది అని అక్కడ పోలీస్ వాళ్లకి గాని అక్కడ ఉన్న అల్లు అర్జున్ గాని అక్కడ ఉన్న పబ్లిక్ గాని ఎవ్వరికి తెలిసి ఉండదు దీనికి ఏ ఒక్కరిని బాధ్యులను చేయకుండా ఆకస్మికంగా జరిగిన దానికి ఏమి చేయలేము కాబట్టి మానవత్వంతో ఆ కుటుంబానికి అండగా ఉండాలి
@ramcoolguy4087 сағат бұрын
@@vagdevipublishers26972 correct, bit issue jarigaka, sir behaviour chala jagrattaga and empathy tho undali, ade okati taggindi
@ps_ps59315 сағат бұрын
హైడ్రా హత్యలు ఎవరు చేశారు 😊
@sasikiranyandamuri917715 сағат бұрын
GOVERNMENT కి మా సూటి ప్రశ్న 1) FILM 🎥 కి TAX కట్టించుకునే మీరు PROPER SECURITY ఎందుకు ఇవ్వరు 2) A11 గా ఉన్న అల్లు అర్జున్ ని మొత్తం RESPONSIBLE చేయడం CORRECTAA 3) PUSHPA SCENES ఇప్పుడు అభ్యంతకరం గా అనిపించాయా KGF 2 లాంటి సినిమాలు లేవా 4) CONTROL లేకుండా ఉన్న జనాన్ని ఎం చేద్దాం 5) SANDHYA KI LADIES పిల్లల తో BENEFIT కి వచ్చిన FAMILY ని ఏమందాం
@RameshIthagoni13 сағат бұрын
Yes public ki kuda konchem responsibility undali
@rrr.667713 сағат бұрын
Yes
@ponagantisatyanand257812 сағат бұрын
👍👍👍👍
@pspbanjara81216 сағат бұрын
Correct 💯
@bheemeshmudhirajvakiti774313 сағат бұрын
6 గ్యారంటీలు 420 హామీలు పక్కదారి పట్టించడానికి ఒక ప్లాను రఘునందన్ రావు కు వ్యతిరేకం పెట్టే కామెంట్స్ బ్రదర్స్ పోలీసులు పర్మిషన్ ఏంది లోపలికి ఎలా వచ్చాడు రాజకీయ నాయకులు అయితే నేను అరెస్ట్ చేస్తారు ఇతని ఆగడు చేస్తే ప్రభుత్వం మీద ఎక్కడ నింద పడతది అని ఇది ఒక ప్లాను పేద ప్రజల సమస్యలు వదిలిపెట్టి గంట సేపు అసెంబ్లీలో చర్చించడం అవసరమా అలా అనుకుంటే హైడ్రా బాధిత వల్ల ఫస్ట్ రేవంత్ అన్నని లోపల వేయాలి రేవంతన్న గురువుగారి పర్యటనలో 25 మంది చనిపోయారు అప్పుడు చంద్రబాబును లోపల వేయాలి
@SIVAKUMARREDDYBandi13 сағат бұрын
Sir you raised fundamental points to think this society.
@PendorLaxman-b7b12 сағат бұрын
సూపర్ పాయింట్ సార్ ✊✊
@rajubettari229214 сағат бұрын
Correct point
@kangusudeel27367 сағат бұрын
అందరిదీ తప్పు .ఒక్క అల్లు అర్జున్ నీ టార్గెట్ చేస్తున్నారు కరెక్ట్ కాదు...
@456_3214 сағат бұрын
Jai ragunandhan anna 🔥🔥
@naseemnav958413 сағат бұрын
BJP party support vnte , Revanth Reddy garu Allu Arjun ni yem cheya leru.good question Raghu Nandan Rao.
@edujob532312 сағат бұрын
Its utter failure of Government in security ground
@dangarline17569 сағат бұрын
రాఘవేంద్రరావు బెస్ట్ లీడర్ తెలంగాణ 🙏
@gandhamaseervadam21014 сағат бұрын
Ur point 💯/💯correct✅✅✅✅✅✅✅✅✅✅✅ sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯
@rajujadi386612 сағат бұрын
Mp raghunandan sir salute 😎
@kraghunadhreddy152511 сағат бұрын
You are great sir Telangana required leaders like you sir
@shankerkalyani71614 сағат бұрын
Correct Answer Anna
@mounikareddyyelimineti361014 сағат бұрын
Supr speech
@lovarajubidijana297312 сағат бұрын
💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 correct sirrrrrr
@JosyamSrinivas15 сағат бұрын
Yes prevention is better than cure.
@SatishSonu-g1h8 сағат бұрын
It's time to change CM ✊
@sathishp693215 сағат бұрын
MP WORDS TRUE, SHOW OFF POLITICS !!!
@vishuthepower462314 сағат бұрын
Tq sir ur massage.... super jai BJP
@gouthamdaraveni89769 сағат бұрын
Correct Sir 👍👍
@Chowreddy7869 сағат бұрын
Correct point 👏👏👏👏
@karthihemu124214 сағат бұрын
Govt must responsible to this
@srinathThaduri-h7u14 сағат бұрын
Correct point Raghu anna
@naveenpeddi742513 сағат бұрын
Super anna
@geethacharytupurani377514 сағат бұрын
Raghu is Lawyer and his voice is towards that only. In any anger moments he will not loose his tongue that is his character. Jai Raghu....long live .
@123michannel315 сағат бұрын
Tickets rates increase chesindhi benfitshows ki permission ichindhi police security ledu total ga govt big fail
@potlakayalavenkateswarlu91207 сағат бұрын
అన్నా నువ్వంటే చాలా చాలా గౌరవం ఉంది కానీ అల్లు అర్జున్ చేసింది 100% రాంగ్ సపోర్ట్ చేయకండి
@podenlaramesh74114 сағат бұрын
సూపర్ సార్ మీరు
@Ganesh040814 сағат бұрын
అంత detailed ga వివరించినా కూడా మీకు అర్థం అవుతలేదా
@ramakrishnamurthyyeleswara12923 сағат бұрын
This is total joke supporting powerful people like Lallu Arjun.
@srikanthyadav643712 сағат бұрын
1:15 good question
@ketyls42666 сағат бұрын
అల్లు అర్జున్ బలహీనుడు...రేవతి కుటుంబం..బలమైనదీ..రఘునంథరావు ..చదువుకున్న కాకరకాయ ను..చూపి..దీన్ని ఇంగ్లీషు లో ఏమంటరని.. గీకరకాయ్ అని చెప్పినట్లు గా వుంది..షో కు వచ్చి తను..లోపల..షో చాల దాన్న ట్టు. బయట షో చేస్తూ..అధి అసలు షో ఏ మద్య లో..వచ్చి..ఎవరి కంట పడకుండా చూసి తనను తాను మురిసి..వెళ్లక..పిచ్చి అభిమాన క్రౌడ్. హాస్టీరిక్.behaviour.. anticipate.చేయలేని. అమాయక self promoter..కా bjp..పార్టీ support..ఇచ్చేది..ఇక్కడ ఎంతోమంది bjp అభిమానులు ఉన్నామని మర్చి ..అందరి తరుపున వకాలత్ పుచ్చుకొని మాట్లాడ డం..ఎంత వరకు సబబు అన్న గారూ
@Chowreddy7869 сағат бұрын
Revenge on TFI
@sheshagiriraoo9 сағат бұрын
Correct 💯💯💯 sir
@bandusomesh21199 сағат бұрын
మన దేశం బాగుపడలేదు మనం గతి ఇంతే
@RameshRamesh-x6x6d13 сағат бұрын
అల్లు అర్జున్ బలహీను డు అని నువ్వు అన్నప్పుడు అర్ధం అయింది
@mohanr975810 сағат бұрын
@@RameshRamesh-x6x6d emi annnado sariga artham chesuko infront govt and officer he looks normal ekkadanunchi vastaro half knowledge
@RameshRamesh-x6x6d10 сағат бұрын
@mohanr9758half knowldge ఎవరో అర్ధం అయింది ,
@lantherpagdi10 сағат бұрын
@@mohanr9758 desamlo pavu vanthu janalaki thelivi sarigga undi unte desam china ni daatipoyedhi
@madavidatta98498 сағат бұрын
BJP రాలేదా అన్న వచ్చారా ఒక్కొక్కరు వస్తున్నారు.. వేస్టగాళ్ళు
@gandhamaseervadam21014 сағат бұрын
Good analysis Raghunandan sir🙏🙏🙏🙏 tq sir🙏, as human saport the Revathi family sir🙏🙏💯
@sravan356613 сағат бұрын
Raghunandan rao❤
@Bees36893 сағат бұрын
I request all Andhra people to come back home and live peacefully. Here no JAC will attack on your house and you can live happily. Please stop investing your money in Hyderabad. There's nothing like home, come soon..
@vinnuvinod226911 сағат бұрын
ఎంత చెప్పినా అల్లు అర్జున్ ప్రవర్తన బాగులేదు..తప్పు చేశాడు ఆయన
@asvasuakula345114 сағат бұрын
అంటే బలహీన వర్గాలను వదిలేయాలని బీజేపీ అంటుందా
@KiranModiMunigadapa36 секунд бұрын
భద్రత లోపం 👍👍👍
@ArjunKumar-jm6sf9 сағат бұрын
Then why POLICE never filed case when children died in Gurukul school incident?
@PonnamallaPrabhakar9 сағат бұрын
నీ మీద ఉన్న ప్రేమ గౌరవం రెండు పోయినాయి రఘు అన్న.. చీ
@MSD123-bi4pd8 сағат бұрын
@@PonnamallaPrabhakar ఎందుకో అది కూడా చెప్పు మాకు అర్థం అవుతుంది
@veereshbade331028 минут бұрын
ఇది సార్ పాయింట్ అంటే ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లారు సార్ జై బీజేపి జై బన్నీ 🔥🔥🔥
@ShivaMaddikunta-r9p9 сағат бұрын
గూలాబీలన్నీ కమలలే.. కమలలాన్ని గూలాబీలే..😂😂😂
@dineshnirasanametla10874 сағат бұрын
Ragunandhan rao sir 🙏🙏 meeku dhanyavaadaalu
@dharanikumaranagani947112 сағат бұрын
good points
@saikarnate13 сағат бұрын
Super point sir
@lantherpagdi10 сағат бұрын
దీన్నిబట్టి అర్థమైంది ఏంటంటే భారతదేశంలో పాలకులు, డబ్బు పరపతి ఉన్నవారు తలచుకుంటే వ్యవస్థల్ని ఎవరినైనా హరాస్ చెయ్యడానికి అడ్డు అదుపు లేకుండా వాడుకోవచ్చు. డబ్బు పరపతి ఉన్నవారు న్యాయం కొనుక్కోగలరు ఎలాంటి నింద ఐన పోగుట్టుకునే సత్తా ఉంటుంది. డబ్బుని బట్టి మనిషికి వ్యాల్యూ.
@kraghunadhreddy152511 сағат бұрын
Good logic sir
@marsdenav4 сағат бұрын
ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. బెనిఫిట్ షో వంటి ఈవెంట్‌కు ఎవరైనా పిల్లవాడిని తీసుకువస్తారా? లఅభిమానులను పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తుందని తెలుసు మరియు వారు రిస్క్ మరియు ఫలితాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి, హాజరయ్యే అభిమానులు ఇందులోని నష్టాలను అర్థం చేసుకుని మానసికంగా వాటికి సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా, అటువంటి సంఘటనల ఫలితాలను అంచనా వేయడం ఎవరికైనా సహజంగా కష్టం. సాధారణంగా, టికెట్ హోల్డర్లు థియేటర్ లోపల కూర్చుని, హీరో రాక కోసం వేచి ఉంటారు. మరోవైపు, బయట నిలబడి, హీరోని చూడాలని ఆశతో, ముఖ్యంగా చిన్న పిల్లలతో, సంభావ్య ప్రమాదాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి మరియు వాటిని నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలి.
@sravan356613 сағат бұрын
Correct✅ sir
@Srilatha-cv3ue8 сағат бұрын
O HINDU MELUKO JARA SOCHO HINDU JAGO HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE SHYAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI JAI RAGHU ANNA BHARAT MATA KI JAI JAI HIND
@tilak44226 сағат бұрын
Correct answer is 💯💯💯
@reddytvr35812 сағат бұрын
Super Anna..
@varaprasadbudhawar46417 сағат бұрын
Correct point sir
@sateeshsakinala296214 сағат бұрын
Raghunandan ur productivity allu
@vemulanagaraju-js4ob7 сағат бұрын
సినిమాలు లేకుంటే గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతది. ఎందుకంటే ప్రజల మనసు మొత్తం 6 గ్యారటిల మీద నే ఉంటది ప్రజల మైండ్ డైవర్ట్ కాదు
@prasadmasa7 сағат бұрын
Sir, you nailed the govt. Superb
@bhupathi82409 сағат бұрын
కేక అన్న ...నువ్వు/ మీరు...
@Muhammad-y1y8s6 сағат бұрын
Well said Sir,
@tadibalu35977 сағат бұрын
సూపర్ సూపర్.. వాడెవడో ఏసీపీ ప్రెషమీట్ పెట్టాడు ఈ పాయింట్ మాటలాడలేదు... ఇవ్వడో లాయర్ అంట వాడు.. ఈ గురుకుల పిల్లలు మరణాలు గురించి ఎందుకు మాటలాడ లేదు
ఏ రఘునందన్ తెలివైన పిల్లిలా మాట్లాడుతుంటాడు😂😂😂 అక్కడ పెళ్లి కాదు ఇక్కడ ఎలుక కాదు
@Chowreddy7869 сағат бұрын
Congress pure politics
@swamidas166312 сағат бұрын
Very good sir
@srinivasaraoapaka85308 сағат бұрын
అల్లు అర్జున్ బలహీనుడు వాస్తవం నిజం నిజం
@kapanapalleashokkumar124543 минут бұрын
నేను చెప్పింది బాగా ఆలోచించండి రేవతి అల్లు అర్జున్ వచ్చి చనిపోలేదు ఆవిడ భర్త ను వదిలి యువకులు తో పాటు కొడుకును తీసుకుని సినిమా హాల్లోకి పరిగెత్తింది ఆవిడకు ameఅవసరం భర్త తో పాటు అందరు లోపలికి వెళ్లిన తర్వాత నెమ్మదిగా వెళ్లొచ్చు కదా రేవతి భర్త మాట వినకుండా మొదట పరిగెత్తింది భర్త తో పాటి వెళ్లి ఉంటె ఆమె జరగదు 100పర్సెంట్ నిన్న రేవతి భర్త చెప్పాడు
రఘునందన్ రావు ఉన్నోళ్లకు చేస్తుండగాని లేనోళ్లకు చేస్తలేడు వేస్ట్ ఫెలో ఎన్ని రోజులు మంచోడు అనుకున్నా
@gopalrao914613 сағат бұрын
ఉన్నోళ్లు ఏమన్నా పాపులా? ?? నిజం నిజం గా చూడడం నేర్చుకోవాలి.
@snehachicken14 сағат бұрын
JAI NDA JAI BJP
@avinashch18238 сағат бұрын
Chala Baga Chepparu Raghunandan Rao Garu.
@Lucky_Rupavath3168 сағат бұрын
మా డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారు రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్డు తిని ఆన్ నైట్ అక్కడే నిద్రపోయారు ఇలా చాలా ఎమ్మెల్యేలు ఉన్నారు రఘునందన్ రావు గారు ముందు అది తెలుసుకుని మాట్లాడు నిజం ఏంటో నీకు తెలుసు కానీ మీ పార్టీ ఒక లైన్ మీద మాట్లాడాలి అనే కాన్సెప్ట్ తో మాట్లాడుతున్నావ్ నువ్వు అంతే
@ashokgedela950913 сағат бұрын
సార్. రేవతి చనిపోయారు దానిమీద మీ అభిప్రాయం ఏంటి. తెలంగాణ ప్రజలు నీకు కనిపించడం లేదా. తెలంగాణ ప్రజలు ఓట్లు తో గెలిచినా నీవు. అల్లు అర్జున్ కి సపోర్ట్ చేయడం కర్రట్ కాదు.
@maansi236413 сағат бұрын
Allu Arjun kuda ikkade vote vasindu And appetite govt Telangana development kosam cinema industry ni request chess theesukocharu
@raidredemption332711 сағат бұрын
Residential schools lo chanipoyina 44 mandhi pillalu meeku kanpinchatleda ?? Vaallaki government 25 lakhs ivvara ??
@SuryaNarayana-x8s8 сағат бұрын
Well said sir
@pspbanjara81216 сағат бұрын
Jai bjp jai allu arjun ❤
@srinivasambati229015 сағат бұрын
It's true
@rambabud61038 сағат бұрын
హైడ్రాయి 30 మంది చచ్చిపోయిన సీఎం పర్మయచ్చు కదా 🥹
@Gkcumar7 сағат бұрын
బావమరిది ని ఒత్తితే బావ కీస్ మన్నాడు, ఢిల్లీలో ఉన్న తెలంగాణ నేతల అయ్యలను కలిసి సంది కుదుర్చుకున్న పెద్ద నటుడు, 6000 crores ఫిల్మ్ revenue గల పెద్ద బలగం , తెలంగాణ నేతలను ఖాతరు చేయకపోవడం, ఈ politicalfilm డ్రామా కు త్వరలోనే తెరపడనుంది. సంక్రాంతి లోపు శుభం
@anilkumarraju883914 сағат бұрын
BJP better stay away from this topic I am also a BJP fan
@Kiran89m28 сағат бұрын
pls help raghunandan sir on PF
@srinivasaraoapaka85308 сағат бұрын
బిజెపి అండగా ఉంటుంది పవన్ కళ్యాణ్ వెనుక ఉంటారు మెగా స్టార్ పైన ఉంటారు
@rangajahangeer45088 сағат бұрын
Correct
@mnns323710 сағат бұрын
పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ సామరస్యంగా, నిదానముగా వ్యవహారాన్ని చక్కబెడతారని అనుకుంటే ఇదేంటి ఇలా అసెంబ్లీ నీ ఇష్టం వచ్చినట్లు అనిపించింది. మీ పాలన లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఫెయిల్యూర్ డెవలప్మెంట్స్ జీరో ఇదేంటి తెలంగాణ కు శని పట్టింది ప్లీజ్ సేవ్ తెలంగాణ🙏🙏🙏
@ravikolu60948 сағат бұрын
Right
@Aditya-do1kfМинут бұрын
Super lawyer Sir
@rajannabommena249514 сағат бұрын
ఆరేయ్ ఆలు ఆనేవడు భాలాఇనుడు రా రెవాతి మరణం భాలామంతురాలు ఆరేయ్ రాఘగునందన్ రావు ఆనేవడు ఆతి పెద్ద మాటలు చెప్పడం ఆతి పెద్ద తప్పు