శ్రీ తేజనీ ఆ దేవుడు చల్లగా చూడాలని అల్లు అర్జున్ ఆ కుటుంబానికి కనీసం కోటి నుండి రెండు కోట్లు ఇవ్వాలి అలాగే శ్రీ తేజ హాస్పిటల్ కయ్యే ఖర్చులన్నీ అల్లు అర్జున్ ని భరించాలి
@jyothsnavaddiparti225318 сағат бұрын
👏
@KelamSantoshkumar17 сағат бұрын
Nuvvo 10 crores evvu
@JangaRamana-k2g16 сағат бұрын
@@KelamSantoshkumar mee vallu avaranna poyinappudu isthadule
@AnexploreronridesAdventure-x7u10 сағат бұрын
@@KelamSantoshkumar sarle emmi ivodhu but Sri tej ki valla ammani thirigi ivvamanu ok. Idhi Allu Arjun gariki okkaridi kadhu thappu, akkadunna prajaladhi kuda.
@krishnakumar-tm6wr5 сағат бұрын
Ap gorrelu mararu .. poyi AAthul gadidi MG@@KelamSantoshkumar
@baratamvenkataramana709110 сағат бұрын
రేవంత్ రెడ్డి కరెక్టు
@SrinuThumma-lt3kw16 сағат бұрын
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఘటనపై రాజకీయం చేయలేదు ఒక మంచి మానవత్వం ఉన్న వ్యక్తిలా వ్యవహారిస్తున్నారు 🙏🙏🙏
@ravikiranh28915 сағат бұрын
@@SrinuThumma-lt3kw erripuka
@Soundarya3805 сағат бұрын
S exactly
@vudarajendra79563 сағат бұрын
Ade manavathvam school lo students food problem vallana chanipoyaru akkada enduku ledhu..
@dhanunetenti19573 сағат бұрын
Sir Ala iythe food poisoning iyyinavalla chala mandhi chanipoyaru gatana pyi action ami tisikoledhu
@ragolujeswanthkumar569316 минут бұрын
It s complete political pack up
@nagasubbaraokolla627318 сағат бұрын
సినిమా వినోదం మాత్రమే అది పిల్లలు అర్థం చేసుకోవాలి మొదటిరోజు చూసిన చివరి రోజు చూసిన అదే సినిమా పిల్లలు ప్రిస్టేజ్ కు పోకూడదు మొదటిరోజు చూడాలని
@tejashine332615 сағат бұрын
భారతదేశంలో ప్రజలలో emotions ఎక్కువ. ఆ emotions ని డబ్బుగా మలచుకోవాలనే నీచమైన ప్రయత్నమే ఈ పాపానికి కారణం.
@lohithsatya193818 сағат бұрын
సరిపోయింది, అల్లు అర్జున్ కీ A11 జగన్ కీ 11
@ramakrishnagunde40417 сағат бұрын
11+AA=A11 bro
@kumarc565516 сағат бұрын
11 Number became very famous in Telugu states
@GaneshKumar-fv6he16 сағат бұрын
😂😂😂😂😂
@GaneshKumar-fv6he16 сағат бұрын
@ramakris😂😂hnagunde404
@sridhu4u16 сағат бұрын
@@kumarc5655 నిజమే బ్రో...నేను 2011 లో నవంబర్ 11th న 11 Clock, 11 miniutes 11 Sec ki bike opening చేశా..ఆ ఫాన్సీ date కోసం ...
@shekhar328915 сағат бұрын
బాగుంది...ఫ్యాన్స్. ..హీరోస్...బౌన్సర్లు. ..హా..హా...మా చిన్నప్పుడు...రోడ్ పైన...సర్కస్ లో కోతుల తో గెంతులు వెయ్యించే వారు నిర్వాహకులు...విచిత్రంగా...వుండే కోతుల్ని చూడ్డానికి...ఎక్కువ జనం వచ్చేవారు...ఎక్కువ డబ్బులు వచ్చేవి...ఈ నటులు కూడా అంతే..అని ప్రజలు తెలుసుకొనంత కాలం .ఇంతే...
@kothakotasrinivaskothakota499012 сағат бұрын
అల్లు లోని మానవత్వం ఏంటో ప్రజలకు అభిమానులకు బాగా తెలిసింది, అందుకోసం ఒక ప్రాణత్యాగం జరిగింది, ఇకముందు అయినా అల్లు ఆర్మీ ఎవరి ప్రాణాలు పోకుండా చూసుకుంటారని ఆశిద్దాం లేదు, ప్రాణం పోయినా పరవాలేదు అనుకునేవారు మాత్రమే రిలీజ్ సినిమాకి వెళ్ళండి
@GaneshKala-c4c17 сағат бұрын
తప్పు చేస్తే అల్లు అర్జున్ ఏంటి గాంధీజీ అయినాను ఒక్కటే ఉండాలని చట్టం
@KelamSantoshkumar17 сағат бұрын
Revanth reddy kuda
@sairaju461813 сағат бұрын
@@KelamSantoshkumaraayana eamina pudinga eandi even athanukooda
@prasadpalavlasa456317 сағат бұрын
శివ గారు మీ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను..
@NagarajuKalisetty18 сағат бұрын
హీరో అంటే రియల్ హీరో కాదు రియల్ హీరో ఆల్ ఇంటికి ఆల్ హీరోలు మేము లేకుండా ఆ సినిమా ఎవడు చూడకపోతే అప్పుడు జీరోలు
@KelamSantoshkumar16 сағат бұрын
Nennu evdra chudamannadu
@NandeeshYadav-g7j7 сағат бұрын
Santosh bayya chudaku chudu ani cheppadaniki adagadaniki nuvvevaru bayya adhi valla abiprayam comment chesaru neekenduku manta? Nuvvu theesava cinema cheppadaniki?
@prasadkommury27666 сағат бұрын
శ్రీ తేజ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.దోషులను ఖాటినంగా శిక్షించాలి.
@sreenivasulukanuku793816 сағат бұрын
ఇప్పుడు రేణుక చనిపోవడం వల్ల అభిమానం ఆంటే ఏమిటో అర్థం అవుతున్నది. ఈ ఫ్యాన్స్ అనే ముసుగులో వీళ్ళు కోట్లు సంపాధిస్తూ, స్టూడెంట్స్ ని చదువు కొనివ్వకుండా చేస్తున్నారు.
ఈ సినిమా వాళ్ళు బ్రతికేదే సామాన్య ప్రజల నుంచి వాళ్ళు ప్రాణాలనే తీస్తే కచ్చితంగా అల్లు అర్జున్ ను చట్ట పరంగా కచ్చితంగా శిక్షపడాలి
@naaganath41818 сағат бұрын
Nuvvu chusava pranalu tiyyadam?
@nagendrachintapalli913318 сағат бұрын
Bosudike nuvvu ni family ni thisukuni
@theexplorers173817 сағат бұрын
Phone lo free ga data undi, free ga enni aina matladocchu. Ee uncle laga😂
@naaganath41817 сағат бұрын
@@dudekulaonnurappa8214 nee face chusthey chinnappudu motam mee nanna meeda padi bathiki, pelli ayyaka pellam meeda padi bathiki, epuudu pilla la meeda depend avuthu bathuku thu. Pani pata lekunda ela poromaboku comment lu pedtu untavemo.
@KelamSantoshkumar16 сағат бұрын
Politician kuda people votes meeda cm,pm evaraina
@beemeshreddyrajula81317 сағат бұрын
ఈ సినిమా ఒక నిండు ప్రాణం బలి తీసుకుంది
@KelamSantoshkumar16 сағат бұрын
Evadu rammannadu cinemaki
@SarojKumarBastia18 сағат бұрын
Revanth Reddy is correct
@billusuresh622917 сағат бұрын
వీడు 🔥 ఫైర్ కాదు పుష్పం ఎర్రి పుష్పం ఎర్ర పుష్పం 🌹.
@ragolujeswanthkumar569342 минут бұрын
TV 5 ki india lo bancheyyali
@bonthuashok17 сағат бұрын
మొదటి తప్పు హీరోలు మనుషులే అని గుర్తించకపోవటం ఏ రోజుల్లో ఇలా తయారయ్యారంటే మా ఇంట్లోనే పెద్ద హీరో ఉచ్చ పోశారు అని గొప్పగా చెప్పుకొనేలా 30000 జీతం వచ్చే todu 12000 g బలిసి పోయాడు గొప్ప చెప్పుకోడానికి వాడిని చెప్పుతో కొట్టి నష్టపరిహారం ఇవ్వాలి హీరోస్ కూడా మాషులే వాళ్ళకి ఉచ్చ వస్తుంది బాత్రూం వస్తుంది చేయి తగిలితే నో చూస్తేనో మీకు ఏమొస్తాడో ఏమి రాదు "చెప్పుకోడానికే నేను చేయి తాకినా" ఏమొచ్చింది " గుర్తుంచుకోండి ఏడవది లైఫ్ కి వాడే హీరో ఏకొకరిని హీరో చేయకండి
@laxmankankipati408215 сағат бұрын
రేవంత్ రెడ్డి గారు చేసింది చాలా కరెక్ట్
@SrinuThumma-lt3kw16 сағат бұрын
ఎవ్వరికీ ఓవర్ ఎక్సన్ ఉండకూడదు ఉంటే ఇలానే ఉంటుంది అలాని నేను ఏ హీరో ఫీవర్ ని కాను అల్లు అర్జున్ గారు ఓవర్ ఎక్సన్ ఎక్కువ చేసారు పుట్టికతో ఎవరు గొప్పవాళ్ళం కాము కానీ గతం మరియు పేదప్రజలను గుర్తుంచని వాళ్ళు మనుస్యలు కారు, ఆరోజు అల్లు ఆర్గున్ గారు రావడం 100%నేరముఅని నేను భావిస్తున్నాను కావున ఆకుటుంబాన్ని ఆదుకోవాలి
@Truthin-fu9qn15 сағат бұрын
ఈ అల్లు గాడు, వాడి కుటుంబం తాము ఆకాశం నుండి దిగి వచ్చినట్టుగా భావిస్తున్నారు
@manapalle27366 сағат бұрын
Mee explain super sir
@srikarnaidu781118 сағат бұрын
Get well soon Shree Teja
@shakuntalaelavala944517 сағат бұрын
Revanth Reddy గారు correct decision నే తీసుకున్నారు
@sherlockholmes183217 сағат бұрын
7:59 so perfect. Mana telugu youth mari chillar avtunaru. Danni malli cinema heroes advantage tiskuntaru. Motthaniki gorrelani chestunaru. Fans gorrelu avtunaru
@S3_glitters6 сағат бұрын
Avnu, North lo intha athi ga em egabadaru. Vere desalalo kuda discipline ga veltharu. US lo Telugu movie theatres lo allari chesi papers poyatam, bottles veyatam chusi koni chotla ban chesaru Telugu cinemalu veyakunda. Warnings kuda icharu ila chesthunarenti. Recent ga 20's loki vachina valaithe marii over ga chetshunaru movies ki
@healthychild13375 сағат бұрын
True'
@healthychild13375 сағат бұрын
North lo evari inthaga care cheyaru adhuke bollywood actress Telugu lo image rvalani try chesunaru kani north Valle correct mari abhinam pichhi ekkuva aeidi
@raviverma80559 сағат бұрын
మరైతే అస్సలు తొక్కి చంపినవాళ్ల మీద ఏ కేసు లేదన్నమాట
@MEDINAAAAAAAAAAA14 сағат бұрын
డబ్బు గెలిచింది...డబ్బు గెలిచింది.....డబ్బు గెలిచింది.....డబ్బు గెలిచింది......డబ్బు గెలిచింది........డబ్బు గెలిచింది ... Dil Raju enter....the case is closed ...he knows how buy the people and he saved allu Arjun....nuvvu super Dil Raju.
@healthychild13375 сағат бұрын
True dill Raju vachake sritej father case vapas thisuknadhu n government chalapadi dini lo janallu pichhilu 😉😂😂
@naveenteckofficial41764 сағат бұрын
Bouncers ni tesayandi🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥 immediately this is not fair 🙏🙏🔥🔥🔥🔥
@GaneshKumar-fv6he16 сағат бұрын
రష్మిక సేఫ్ 😂😂😂😂
@Sagar_UPI15 сағат бұрын
Bangalore lo undanta poo
@abhishek501a7 сағат бұрын
Birth Place : Virajpet , Coorg ........
@healthychild13375 сағат бұрын
Asalu Dani kuda veulyali
@janardhantelugujana382516 сағат бұрын
సార్. నేను ఒకవిష్యం నాకు తెలిసి ఒక విశయం. వాడికి ఏమి నష్టం కలుగు తుంది. మేడం రేవతి గారు మీరు ఇప్పుడు లేరు. మీకు ఇంత అతి ఉత్సాహం ఎదుకు మీది మధ్యతరగతి కుటుంబం కదా. వాడు చుస్తే నా ఆర్మీ అంటాడు. వాడు మాత్రం వందల కోట్లు తీసు కుంటాడాడు. కానీ మనం వాళ్లకు ఉన్న లేకపోయినా వాళ్ళ కోసం టికెట్ ఎంత ఉన్న కొని మనం బకరాళం..
@sbs957715 сағат бұрын
Na Army Na Army .. this slogan has inspired and pulled Arjun's fans go crazy..
@velpularaviyadav620417 сағат бұрын
అల్లు అర్జున్ గారు తప్పు చేస్తే శిక్ష అనుభవించండి లేకుంటే మీ నిజాయితీ నీ నిరూపించుకోండి కానీ ప్రభుత్వ పెద్దల కాళ్ళ బ్యారానికి మాత్రం వెళ్ళకండి,
@healthychild13375 сағат бұрын
Already case set aeipoeidi only Dil Raju vaale aeidi vadhu vachake cllfull force meeda case kasata chalapadi money effect
@Kusumabommisetti-wv9sp17 сағат бұрын
మీరు చాలా correct గా చెప్పారు sir....సినిమా చూడకపోతే సచ్చిపోతారా ఇంట్లో అమ్మ బాబులని పతించుకోరు ఇంట్లో రూపాయి ఇవ్వరు... ఇలాంటి చెత్త సినిమాలకి డబ్బులు తగలెస్తారు సినిమా ఇప్పుడు కాకపోతే తరువాత అయినా చూడొచ్చు ప్రాణం పోతే మళ్లీ వస్తుందా
@kasturim6216 сағат бұрын
సామాజిక బాధ్యత స్పృహ లేని యాక్టరె పుష్ప. ఇతనిలో ఈ రెండు తెలియజేయడానికి ప్రయత్నించిన వారందరిని సోషల్ మీడియా గంధరగోళంగా ప్రెసెంట్ చేసింది 😊
@AnilKumar-xl2te18 сағат бұрын
సంధ్య థియేటర్ పరిసరాలు తన ఆధీనం లోకి తీసుకొని గూండాయిజం చేసారు… ఒక్క కుటుంబం బలుపు మరో కుటుంబ విషాదం
@srihariyepuri276715 сағат бұрын
Indulo Telangana CM tappemiledu
@mallimalli84659 сағат бұрын
సినిమా చూడడానికి వచ్చిన వారు తొక్కిసలాట తప్పే అయితే , ఆ తప్పులు ఎందుకు జరిగాయి అంటే ఈ ఉద్దండుడు అర్జున్ రాలీ గా కారు కు ఉన్న టాప్ లో నిలబడి వందనాలు చేసుకుంటూ సకుటుంబంగా ఈరోజే ఎందుకు రావాలి, దీనిని ఏమంటారు సేడిజం కాదా , ఆవిడ చనిపోయిన సంగతి కూడా ఆ మర్నాడే తెలిసింది అంటున్నాడంటే ధనభలం వలన అవార్డులవలన వెనక వున్న మంది మార్బలంతో వచ్చిన ఖండఖావరమే కదా మరి దానికి శిక్ష ఉండదా, ఇదే మామూలు సాదాసీదా మనిషైతే ఇలాగే వుంటుందా, వుండదు కదా ,డబ్బు మంది మార్బలం గల వారికి ఒకన్యాయం లేని వారికి ఓక న్యాయం సర్వ సాధారణమే కదా
@Johnny-s2n18 сағат бұрын
Bjp full support smagling star
@VenkateshPerla-yk5no18 сағат бұрын
Hero ayithey vadhileyalaa I always support with revanth Reddy sir....
@pvsnehru783216 сағат бұрын
AA నీ ప్రజాభిప్రాయం ప్రకారం ముందు అర్జంట్ గా అరెస్టు చేసి, సినిమా ఆపి వేసి, ఎర్రచందనం స్మగ్లర్ల లా సినిమా బ్యాన్ చేయండి, లేదా ప్రజలు కూడా అలాగే తయారు అవుతారు
@raghunath12168 сағат бұрын
సార్ మీకూడా ని రెండు ప్రశ్నలు అడుగుతున్న 1.ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదా 2.అల్లు అర్జున్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు
@pgspulmonology18 сағат бұрын
2:40 all questions are valid
@deepakkumar-ih2je16 сағат бұрын
Allu Arjun's big mistake is without police bandhabash venturing for road show is biggest mistake should be accountable.
@Madanayilneni6 сағат бұрын
OK but govt చేసిన హాస్టల్ హత్యలు హైడ్రా హత్యలు కూడా చట్టం ముందు సమానమే కదా దాని మీద కూడా స్టోరీ చేయండి అప్పుడు నమ్ముతాము నిన్ను
@anveshanvesh464817 сағат бұрын
E debba tho pre release function, benefit shows ante hero lu kuda bhayapadatharu
@chandunaidu46127 сағат бұрын
బాబు మీకో 🙏🏻 వాడిని జైలు లోకి తీసుకెళ్లి ఒక 6 నెలలు ఉంచవచ్చు కదా
@Vvivre18 сағат бұрын
Dil raju promised job to Revathi husband, settlement education of daughter n son
@Kiran_Kumar_Sunkara15 сағат бұрын
Me analysis baguntundhi, ilanae videos cheyandi siva garu
@naveenvarma414718 сағат бұрын
Smagling star 👋👋👋
@nagendrachintapalli913318 сағат бұрын
Nuvva
@brorajeshnyp89566 сағат бұрын
CM down down 😅😊🎉
@DasamukamRamalingam10 сағат бұрын
నీవు చెప్పినది 💯 right అన్న
@gurunadhraogaddipalligaddi759017 сағат бұрын
Party vundhi puspa
@MadugulaYerraiah18 сағат бұрын
అన్ని తెలుసు సినిమా చూస్తున్నాడు ఇనుమని ఎంజాయ్ చేస్తున్నాడు ఓ దిక్కు చచ్చిపోతుంటే సినిమా ఎంజాయ్ చేస్తున్నాడు ఇదేనా నీ రీతి రోడ్షోల్ చేసుకుంటూ చేతులు పోతే పబ్లిక్కు ఒక్కడే సారి వచ్చారు నీ అడ్వర్టైస్మెంట్ గురించి ఎవడు పోతే నీకెందుకు అనుకున్నావు
@SriLathaPinnamneni15 сағат бұрын
This is Very Reduculous bouncer's nonsense 🙄
@uv-55 сағат бұрын
ఒకరు మరణానికి కారకులను సమర్థించడం ఏంటి? సార్. యాక్షన్ తీసుకుంటున్న సిఎం రేవంత్ కరెక్ట్. హిరో తెరమీదనే.... సమాజంలో ఎవరైనా చట్టం అందరికీ సమానంగా ఉండాలి
@laxmankankipati408215 сағат бұрын
బౌన్సర్లు ఓవరాక్షన్ చాలా ఎక్కువ
@gouridigital8548Сағат бұрын
అల్లు అర్జున్ గారు ఈ సినిమాకు 300కోట్లు తీసుకున్నారు కదా... అందులోనివి 1కోటి రూపాయలు నష్ట పరిహారంగా, ఈ ఘటన జరిగిన వెంటనే ఇచ్చి యుంట్టే ఇంతవరకు వచ్చేది కాదు అనిపిస్తుంది. బన్నీ ఇమేజే ఇంకాస్తా హై లో ఉండేది. కానీ బన్నీ సినిమా మాదిరిగా బయట కూడాను తగ్గేదెలే..అంటున్నారు.
@kspnew898518 сағат бұрын
నువ్వు పెట్టిన హెడ్లైన్ కి నువ్వు ఆడే మాటలకి అసలు ఏమైనా సంబంధం ఉందా స్వామి నిన్ను మాత్రం వదిలేది లేదు అసలు
@jyothsnavaddiparti225318 сағат бұрын
😂😂
@avanisree327517 сағат бұрын
😂
@anandbetala322016 сағат бұрын
Revanth సర్కార్ ని పడేయ డానికి BRS sketch.
@SSRGRY18 сағат бұрын
Mothaniki police mamalu cinema chupincharu anamata ÀA ki
@muralidharl.v17 сағат бұрын
ఏమి చేస్తాము?ఎవరికి మాత్రము తెలుస్తుంది ఇట్లా జరుగుతుంది అని,అంతావిధి లిఖితము.చూచేదం జరగబోయే నాటకము.
@Universal_Content_0078 сағат бұрын
నేను మనస్పూర్తిగా చెప్తున్న... తెలుగు భాష వినడానికి,మాట్లాడానికి చాలా అంటే చాలా బాగుంటుంది... ఈ శివ గాడి వాయిస్ తో తెలుగు వినాలంటే, ఒళ్ళు అంత కంపరంగా ఉంది...
@CartoonsCafe78618 сағат бұрын
Arrest Allu Arjun
@NagarajuKalisetty17 сағат бұрын
అల్లు అర్జున్ అనండి మీరు కూడా
@MK-vr7jy2 сағат бұрын
మీరు ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అని చెప్పొద్దు శివ గారు...ఈ ఆతుగడి విషయం లో అయినా సామాన్యునికి న్యాయం జరగాలి 😢😢😢😢 అల్లు అర్జున్ రాకపోతుంటే ఓ నిండు ప్రాణం పోయేది కాదు...😂😂😂😂😢😢
@deesariraju916914 сағат бұрын
Allu Arjun 💯 worng.
@krnk806817 сағат бұрын
వాడు హాల్ కి రాకపోతే ఏమౌతుంది
@syedmastanvali417114 сағат бұрын
జనాలు వెర్రి పుష్పాలు వాడు మనిషియే దేవుడు కాదు
@STAR_V_ZONE8 сағат бұрын
Super sir 🙏 👏
@ravithejavanta652017 сағат бұрын
Namaste Shiva sir
@srisriperformvisuals300115 сағат бұрын
🤔 ఇరురాష్ట్రాల్లో " ఇదే సంగతా ప్రతీ మీడియాలో... ఇదికూడా ఆ సినిమా కనెక్షన్లకి అనుకూలించేవే... ఆంధ్ర తెలంగాణలో " అల్లు అర్జున్ అనాలోచిత తప్పిదమే తప్ప " ఇక మిగతా ప్రజాసమస్యలే లేవేమో... " అల్లు అర్జున్ అందరి కాళ్లు పట్టుకుని బ్రతిమాలేదాకా ఈ టార్గెట్ ఆగేలా లేదే " సాగూతూనే ఉందా లేక వారో మీడియాలో సాగదీస్తూనే ఉన్నాయా చట్టం న్యాయం " పర్యవేక్షణ " లో ఆలస్యం జరుగుతోందనా 😮 సినిమా రిలీజ్ లకి " అభిమానులో లేక సాధారణ ప్రేక్షకులో గతంలో చనిపోయిన దాఖలాలు చాలానే ఉన్నాయి " చిన్నారులతో " రిలీజ్ లకి వెళ్లడం కూడా ఖచ్చితంగా మన స్వయంకృత అపరాథమే " ఆమె చనిపోయింది కనుకే అందరూ సానుభూతి వ్యక్తపరుస్తున్నారు ఒకవేళ " ఆమె క్షేమంగా ఉండి బిడ్డకు గాయలై ఉండి ఉంటే మనమే మందలించేలా " మాట మార్చేసి ఉంటాం కదా " ఇదీ అల్లు అర్జున్ ని సమర్థించడం కాదు మనకి మనకుటుంబం కోసం ముందుచూపుతో రిలీజ్ రోజునే వెళ్లాలా వద్దా అదీ పిల్లలతో అదేరోజు అని ఆలోచించే " విచక్షణ మనకి తప్పనిసరే " కదా అసలూ ఇంత రచ్చ దేనికి 🫵 పవన్ తో విభేథించాడనా 🫵 రేవంత్ పేరు పలకలేదనా 🫵 బి జె పి వంత పాడుతుందనా....లేక అల్లు అర్జున్ దుర్ఘటన జరిగేక లేక నష్టపరిహారం చెల్లింపులో త్వరగా రియాక్ట్ కాలేదనా 🫵 ప్రాణనష్టం ఖచ్చితంగా చింతించదగిన అంశమే దానికి లీగల్ గా ఆ దుర్ఘటనకి కారకులైన వారందరికీ కోర్టు శిక్ష విథించాలి , భాథితకుటుంబానికి నష్టపరిహారమిప్పించాలి నిందితులకి జరిమానా & శిక్ష వేయాల్సిందే✔️ రిలీజ్ థియేటర్ల వద్ద మరోసారి ఇలా జరగకుండా " తగు చర్యలతో " ఓ చట్టం అమలు చేయాల్సిందే 🫵 ప్రేక్షకులు అభిమానులు కూడా రష్ టైంలో రిలీజ్ లకి పోకపోడం మంచిది " ముఖ్యంగా పిల్లలని అసలూ తీసుకెళ్లకండి " ✔️ దయచేసి ఈ టాపిక్ తో ఇకపై పదే పదే వార్తలాపండి 🫡
ఈ మనస్తత్వం ఉన్న వారు తప్పకుండా శిక్షలు అనుభవిస్తారు
@chandranaidu572817 сағат бұрын
Super
@PrasanthPappu-j9w14 сағат бұрын
9:16 ki revathi garu chanipoyaru Allu Arjun garu enter ayyindi 9:40 ki ki
@bhanuprasadmuchakayala95616 сағат бұрын
అక్కడ డ్యూటీ లో ఉన్న పోలీసులు అస్సలు అల్లు అర్జున్ కి పర్మిషన్ లేనప్పుడు గేట్స్ ఎందుకు ఓపెన్ చేశారు, ఒక సినిమా హీరో వస్తుంటే ఎందుకు పోలీస్ గేట్ వద్ద ఆపి ఉండొచ్చు కదా ఫస్ట్ కార్ ని ఎందుకు పంపారు, మూడో కార్ లో కదా అల్లు అర్జున్ ఉన్నాడు మీకు అనుమతి లేదు అని అందులోను జనాలు ఎక్కువ ఉన్నారని, వాళ్ళను కంట్రోల్ చేసే అంత పోలీస్ వ్యవస్థ అక్కడ లేదని చెప్పాల్సింది చివరికి అక్కడ తొక్కిసలాట జరిగితే కూడా అభిమానులు అరుస్తున్నప్పుడు సాధారణంగా లోపల ఉండే వాళ్లకు వినపడదు కదా
@bunetiragavendher160114 сағат бұрын
వస్తావ్ అన్న
@srivennelakaranam865618 сағат бұрын
Allu Arjun will be declared innocent in the High court. Sandhya theatre owners and management and also bouncers will be declared as guilty.
@medeadpool2717 сағат бұрын
Main valle kabatti
@villagestarrajesh101818 сағат бұрын
Arrest avvalli alluarjun
@santoshv218417 сағат бұрын
If same thing happened to ramcharan chiru and pawan vastaru one day lo resolve chesukuntaaaru Will u say the same
@villagestarrajesh101817 сағат бұрын
Yaa vallu kuda nanushule devullu kadhu
@Sudhakar-p5j4 сағат бұрын
Allorujunu chala manchdu
@Vvivre18 сағат бұрын
Revathi husband took back case in actor after dil raju visit today
@TSreedev11 сағат бұрын
Papam Athul Bhai.
@pragnanidhivemulapalli131115 сағат бұрын
హీరో తో తన్నులు తిన్న ఫాన్స్ 😂😂😂😂😂😊
@Vinay_is_on_live18 сағат бұрын
Bro adi jarigindi teater lo
@SaddamHussain-gj5fl18 сағат бұрын
భయంకరా నిజాలు 🤔🤔1🤔🤔🤔🤔🤔🙆♂️🙆♂️🙆♂️🙆♂️🙆♂️
@Johnny-s2n18 сағат бұрын
Reel veru real veru thappu ni thappu ga oppukoru bjp vallu
@anandmamidipaka20369 сағат бұрын
ఇకపై నెంబర్ పదకొండు అంటే కొంతమందికి నిద్ర పట్టదు
@kaverik135717 сағат бұрын
First Revathi husband di thappu. First day aa crowd lo pillalani wife ni theskelladam avasaramaa cheppandi..
@ravirockcrazy4u16 сағат бұрын
@@kaverik1357 allu arjun kuda valla pillalni teskochadu kada bro. Dabbulu unnodiki oka rule lenodiki inkoka rule ah bro. Something is terribly wrong with the public. Big boss show nundi vachina vallakosam kuda road lu jam chestunnaru. Mana Telangana lo janalu antha kaaliga unnara anipistundi.
@Sangeetha_123450 минут бұрын
Revanth reddy garu correct
@SuryasriramuluVipparthy18 сағат бұрын
😢😢😢😢😢
@pramiladevi74762 сағат бұрын
GOOD ANALYSIS OF THE INCIDENT WHICH TOOK PLACE AT SANDHYA THEATRE....👌🏻👍🙏
@ameer-mr2qq14 сағат бұрын
5:37 Hero pudpa😂 avadiki hero vadu aftalll cunning incomplete artist
@saradav.a276913 сағат бұрын
ముందు బెనిఫిట్ షోలు ఆపాలి అలాగే టికెట్ ధరలు రీలీజ్ నుంచి సినిమా ఆ థియేటర్లో ఆడినన్ని రోజులు ఒకే ధర కొనసాగాలి రూపాయ టికెట్ పది రూపాయలు చేసి అమ్మ కుండా చూడాలి ఒకప్పుడు సినిమా లు వందరోజులు ఆడేవి ఇప్పుడు వారం రోజుల్లోనే సినిమా పెట్టు బడి రాబట్టడం కోసం వందరూపాయల టికెట్ మూడు వందలకు అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అయినా ఓ సామాన్య హిరో సినిమా అయినా థియేటర్ లో ఒకే రకమైన ధర చెల్లించి ప్రేక్షకుడు సినిమా చూసేవాడు ఇప్పటి తెలివి తేటలు నాటి నిర్మాతలకు, నాటి అగ్రతారలకు లేవు వుండి వుంటే అన్ని సినిమాలు అంతమంది నటీ నటవర్గం వుండే వారు కాదేమో ఇప్పుడు చాలా థియేటర్ మూసివేసేరు.
@korralokesh922414 сағат бұрын
అల్లు అర్జున్ అన్ని నిజాలే చెప్పినడా. నీతో బయటకు వచ్చి చెప్పినడా. అడ్లైన్స్ ఎందుకు ఇలా రాసారు
@srinukma826516 сағат бұрын
లేదు సార్ సినిమా యాక్టర్స్ ఆలా తయారు చేశారు అభిమానులని