Idi Tappu! Haryana lo Nuh dst lo ah pakkana 4 constituencies unayi akada 70% Muslim population ah 4 ACs lo BJP ki deposits kooda raledu avi kakunda migilina 86 constituencies lo chuste 3% plus difference BJP ki Cong ki.
@prasanthbodlapati354312 күн бұрын
Sir, Ireland chose proportional representation and it still regrets
@addankirao70597 күн бұрын
పోయిన సారి jharkand లో బీజేపీ0.35% తో పోయినట్లు గుర్తు
@krishnamurthy299911 күн бұрын
ఆప్ కలిసుంటే సరిపోయేది....
@mohanbanda111 күн бұрын
You should read about winner takes all
@nareshkavuturi171611 күн бұрын
49% కి విలువ ఉంది - ప్రతి పక్ష హోదా
@venkateswararao76611 күн бұрын
అంత ఎందుకు తక్కువ శాతం ఓటులు వచ్చేన వారకి ఎక్కువ సీట్లు కూడా వస్తాయి
@murthykaruturi120512 күн бұрын
Unbelievable result. Something fishy.
@srujanguggila54711 күн бұрын
Same thing happened for BJP in Maharashtra loksabha 2024 but they lost.
@tirupathiraokarpurapu226412 күн бұрын
ఒకవేళ బీజేపీ అదే వెంట్రుక వాసి లో ఓడిపోతే ఈ చర్చ అస్సలు జరగదు.
@srinivaskvs473212 күн бұрын
Haryana is a small state - results will be like that only - nothing to bother
@Kadiyala7611 күн бұрын
మీరు చెప్పిన విషయాలు ఆలిచించ దగినివే సార్, కానీ మీరు అవక తవక అని అనకుండా ఉండాలి సార్, ఎందుకంటే అక్కడ వేరే అర్థం వస్తుంది, మెరుగైన ఎలక్షన్ విధానాలు బాగుండేది అని అర్థం వచ్చేలా చెప్పి ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం సార్
@rajeshrachamalli801912 күн бұрын
That's what I am saying.. Percentage of votes. Aap must got difference votes.
@vengapal11 күн бұрын
నేను ఎప్పటినుంచో చెప్పాను... ఆప్ తో కలసి వెళ్ళకపోతే... పోతారు అని. పోయారు 😂
@skudapa11 күн бұрын
Mana elections ye kaadu, world lo ekkadina alage untadi Olympics lo seconds lo odipoyina vallu unnaru
@subrahmanyasravan64911 күн бұрын
One side voting in 6-8 consistencies where muslim population is high will make this election closer. Otherwise, the BJP won with a good margin in other constituencies.
@Ram-hl4ev12 күн бұрын
meeru cheppindhi bagane vundhi kani fptp ki alternative ento kuda cheppandi.vacchian votes prakaram seats theesukunte a constituency nunchi evarini theesukovali ela theesukolani ane questions maatenti.mana representative democracy lo evari candidate ni vaalle ennukuntaru kadha antha kante goppa system emuntundhi.meeru cheppinatlu chesthe prajalaku choice vundadhu thanaku nacchina candidate ni select chesukovatam lo
@sssreddy652212 күн бұрын
In kashmir bjp got more percentage of votes than other parties, but got less seats that is democracy
@niftyguide831611 күн бұрын
Pls checkj&k, bjp has more vote share but much less seats won
@srinivaskvs473212 күн бұрын
Rameshji please take note by your own standards Congress always got less than 40 percent votes at the centre except in 1984, but congress ruled for 55 years inspite of 60 percent people were against it
@suryavikramaditya285112 күн бұрын
it's better if we change to Presendential form of democracy like USA,rather than proportional representation because that will lead to every small political party getting seats which will lead to kichidi governments I feel and it will lead to unstable governments
@seshukumar424312 күн бұрын
It is not a surprise. You are talking about overall percentage of votes secured by both parties in the election. In some constituencies congress has won with huge margins, where as BJP won with less margins in many constituencies. That's why won more seats.
కాంగ్రెస్ పార్టీ 2004 14 మధ్యలో ఇలాంటి ఎత్తుగడలు వేసి 40 శాతం లోపు ఓట్లతో కూడా కొన్ని రాష్ట్రాలలో గెలిచింది
@akhilyella741112 күн бұрын
AAP got 1% which got major impact and rebel candidates spoiled winning in almost 25 seats.. Congress over enthusiastic decision made dent to their victory now AAP are not able to share Seats in Delhi this is tit for tat. Indi alliance slowly losing their chain links..
@sampathdevunuri97049 күн бұрын
Minorities ekkuvaga unna arealo congress ku bjp kanna ekkuva percentage otlu vachayi, bjp ki chala thakkuvaga otlu vachayi
@sridwarakaRam11 күн бұрын
Overconfidence of congress.They did a mistake.They would have aligned with AAP and other parties.
@satyaduvvuri274412 күн бұрын
ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు. తన పార్టీ కి కూడా 40% వచ్చాయి కనుక తనను ప్రజలు తిరస్కరించలేదు అంటున్నాడు. ఇప్పుడు హర్యానాలో BJP గెలిచింది కనుక ఈ చర్చ; ఈ పద్దతి లో తప్పులు గుర్తు కు వస్తున్నాయి. ఆ కాంగ్రెస్ ఇలా వెంట్రుక వాసి లో గెలిచినా ఈ చర్చ ఉండేది కాదు, పైగా అది ప్రజాస్వామ్య విజయం అనేవారు.So, problem is with BJP!😢
@rainbow941811 күн бұрын
ఇది అందరికీ తెలిసిన విషయమే.... కానీ రాజ్యాంగాన్ని మార్చే దమ్ముందా ఎవరికైనా? కనీసం మార్చాలనే చిన్న మాట ఎత్తడానికి కూడా గు...లో ఎవడికి దమ్ము లేదు సార్ .. ఈ దేశంలో అదొక పాప కార్యం.. వెంటనే అంబేద్కర్ గారిని లాక్కొచ్చి అదేదో దళితులకు మైనార్టీలకు జరుగుతున్న అతి పెద్ద కుట్రగా అభివర్ణిస్తూ దేశానికి పనికిరాని సోంబేరు వర్గం పత్రికలు చానెళ్లు సోషల్ మీడియా మేతావులు హక్కుల సంఘాలు లేచి దేశాన్ని అస్తవ్యస్తం చేసి పారేస్తారు.
@knharsha712 күн бұрын
ఈ issue ఎప్పటినుండో ఉన్నాదే... అందరికి తెలుసు. ఏం చేస్తే బావుంటుందో లేదా better alternative ఏంటో విడమర్చి చెప్తే బావుండేది. ఈ రెండు ముక్కలు చెప్పడానికి మీరు వీడియో చేయాల్సిన అవసరం లేదు గురువు గారు.
@rajasekhar886812 күн бұрын
Bjp got majority in Jammu but sit in opposition
@krishnaghanta334011 күн бұрын
BJP played a game by releasing Kejrival for AAP to context independently so that they can split the votes so congress lost it
@vishnuvardhan855312 күн бұрын
In odisha assembly 2024 BJD got 0.15% higher percentage of votes than BJP but it still BJD lost the election
@Rraj8812 күн бұрын
If not caste and religious parties will emerge and society will be divided. In kelara congress had more votes than cpm but cpm won.
@ہہہہہہ-ز4غ12 күн бұрын
అలా అయితే అధ్యక్ష తరహా ఎన్నిక జరగాలా ? దామాషా పద్దతి లో వైసీపీ కి 67 సీట్లు ఉండి ఉండేవి ప్రజా సమస్యలు పరిష్కారం ఎప్పటికీ కావు మరియు దామాషా పద్దతి ద్వారా ఎవరిని ఎన్నుకుంటారు ? పార్టీలు నామినేట్ చేస్తే ఇంక ప్రజాస్వామ్యం అంతమే
@jsmkumar291611 күн бұрын
గమ్మత్తు ఏమిటంటే టీడీపీ అభిమానులు కోరిక కాంగ్రెస్ తెలంగాణా లో గెలవాలి కానీ ఆంధ్ర ప్రదేశ్ లో బలంగా ఉండకూడదు , లాభం కోసం జాతీయ స్థాయిలో బీజేపీ తో పొత్తు ఉండాలి కానీ కాంగ్రెస్ ఆంటీ సానుభూతి. 😂😂😂😂😂😂😂
@sudhirg134212 күн бұрын
Muslims votes thesethe difference 2.08./.
@vmsrinivas623012 күн бұрын
Narrow or broad margin BJP has won under the system followed in this country. Prannoy Roy is an anti Indian agent . If there is a problem with this system please change it. But as long as this system is in force don't talk nonsense that this is a discrepancy.
@keekikaaka668711 күн бұрын
This is a nonsensical analysis. If winner takes all is not the right system what would be. In addition to pointing holes in the system you should also propose better options. If you can’t think of better options, then accept the existing option. No system is perfect. Perfectionism is not practical either.
@it561711 күн бұрын
Your analysis angle is in wrong direction. YCP got 39% vote, but 11 seat, same 39% DMK won all its contested seats in tamil nadu. U should see the vote share of BJP in winning and losing constituencies. This overall percentage is only useful to do political analysis like yours.
@pamaralokam11 күн бұрын
బ్రో మీ అనాలసిస్ తప్పు కారణం ఏమిటంటే అక్కడ మూడు నియోజకవర్గాల ఫలితాన్ని గనక పక్కనపెట్టి చూస్తే బీజేపీ పర్సంటేజీ 1.5 అవుతోంది దీన్ని చదవండి ముందు
@emanirao824711 күн бұрын
మీకు రాహుల్ పప్పు మీదా...కాంగ్రెస్స్ మీదా చాలా అభిమానం ఉందని తెలుసుకానీ..ఆపండి..
@srinivasaraobilla756612 күн бұрын
Boss. What do you want. Don't became oversmart like prava Roy. Who cares him and who want his & your opinion on haryana result. Dint loss your you tubers. Don't became biased. Ok. Zero rating people
@bhoomeshwarj7311 күн бұрын
Sir... Your analysis on Haryana elections are not correct with the facts.. If you deduct 3 constituencies of Muslims dominated areas , then the difference between BJP and Congress will be clear to the facts... Just, think once wisely.
@Naresh195311 күн бұрын
అరే నాయనా నీవు హర్యానా ఎన్నికల నుండి తెలుసుకోవలసిన సంగతేమిటంటే ఓట్ల శాతానికి, సీట్ల సంఖ్యకి సభందంలేదు. ఎట్లాగంటే హర్యానాలోని ముస్లిం జనాభా 90%వున్న మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు 90%ఓట్లు వచ్చాయి. అలాగే కొన్నిచోట్ల భాజపాకి వచ్చాయి. అట్లాగే భాజపాకి 14 నియోజకవర్గాలలో కాంగ్రెస్ కంటే ఎక్కువవచ్చాయి. విధంగా భాజపా గెలిచినది.
@nunkesh11 күн бұрын
మీ విశ్లేషణ తప్పు, స్వతంత్రులు తిరుగుబాటు అభ్యర్థి ఓట్లను చీలుస్తారు, అలాగే జ & క లో బిజెపి కి NC కి ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయి మరి దాని గురించి ఏమంటారు